Game Changer Public Talk Troll | Game Changer Movie Review Troll | Telugu Trolls | Brahmi Trolls

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 282

  • @naveenkumar1063
    @naveenkumar1063 15 днів тому +181

    దిల్ రాజు తెలంగాణ ప్రజలు మీధ చాలా అవహేళనగా మాట్లాడారు. తెలంగాణ పౌరుషం ఉన్నా యే పౌరుడు ఈ సినిమా చూడరు.ఒకవేల చూస్తే మీరు కల్లు మటన్ ముక్క తినడం తప్పితే సినిమా మెదడు లేదు అన్నట్టు లెక్క.

    • @Laxmiganapthi666
      @Laxmiganapthi666 14 днів тому +12

      Oka telanaganodu telangaana gurinchi telangaana prajala gurinchi thappuga , thakkuvaga chesi matladithe yevvaru vooru kunna nenu maathram voorukonu brother 🔥💯

    • @Dvbrvijju
      @Dvbrvijju 14 днів тому +3

      Dil raju gadiki pote kalam vachindhi, e prantham gurnchi ala matlada kuda dhu. Repu mana andhra vallani anadu ani guaranty emiti

    • @ksankar35
      @ksankar35 14 днів тому

      Paduko​@@Laxmiganapthi666

    • @budgetvloggertelugu2325
      @budgetvloggertelugu2325 14 днів тому +1

      urdu

    • @kamalreddy2025
      @kamalreddy2025 14 днів тому +9

      ఆంధ్ర లో వైసీపీ అభిమానులు కూడా కంప్లీట్ బాన్ చేసారు వాడి మూవీస్, ఇప్పటినుంచి దివాళా రాజు 😡

  • @ashok3715
    @ashok3715 14 днів тому +73

    అతి దేoగితే ఇలానే ఉంటది 😂😂😂

  • @muralipeddappolla8177
    @muralipeddappolla8177 15 днів тому +131

    Movie hit iethay hero valla hit ayyendhi
    Flop iethay director valla flop ayyendhi
    Mega logic 😂

    • @Pushparaj4-p3p
      @Pushparaj4-p3p 14 днів тому +5

      Ante kada bro senseless ga comment chesthav andi... Konchem burra petti alochinchara yevadoo pettadu ani Ade comment copy cheseyala 😅 hero only character ki matrame justify chesthadu but director anitini cover cheyali...

    • @babut5378
      @babut5378 14 днів тому +5

      ​@@Pushparaj4-p3pmovie hit ayithe hero valla hit avuthundha raa aalochinchi matladara !

    • @jaganthecmjaganthecm4632
      @jaganthecmjaganthecm4632 14 днів тому +4

      దగా ఫ్యామిలీ లాజిక్ బ్రో

    • @Pushparaj4-p3p
      @Pushparaj4-p3p 14 днів тому

      @@babut5378 ala ani hero movie motham direct cheyadu kada bey.. Konchem kuda burra leda... Asalu ni qualification entra.. Half knowledge ga

    • @PindiLakshmanaVishnuVamsi
      @PindiLakshmanaVishnuVamsi 14 днів тому

      Story directon chese dhi director hero kadhu ahi tellusko ra erripuka 😂😂😂😂😂

  • @Thetruthteller121
    @Thetruthteller121 14 днів тому +43

    లాజికల్గా ఆలోచిస్తే సినిమా కథ చెప్పకే హీరో ఒప్పుకున్నాకే షూటింగ్ అవతాది ఇక 4 ఇయర్స్ బ్యాక్ తీసిన కథ చిరంజీవికి విపరీతంగా నచ్చిన సినిమా ఓక రాష్ట్ర డిప్యూటీ CM.. వచ్చి పొలిటికల్ మీటింగ్ పెట్టి ప్రచారం చేసిన సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ ని మాత్రమే అనటం కరెక్ట్ కాదు కారణాలు ఎమియానా కథ బాలేదు Oka ప్రత్యేక రాజకీయ వ్యక్తి ga లక్ష్యంగా సినిమా తీయటం అన్నింటికి మించి మనకి లేని మనకి రాణి సెల్ఫ్ దబాబ్ గ్లోబల్ స్టార్ అని బిల్లా మెడలో వేసుకొని మిగత హీరోలను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకొని డబ్బులిచ్చి టార్గెట్ చేయటం ఇలాంటి ఎన్నో కారణాల వల్ల సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉన్నా ఫ్లాప్ అయ్యింది అంటే కథ ఎంపిక విషయంలో పేలవమైన తీర్పు

    • @shaikvali4756
      @shaikvali4756 10 днів тому

      Baga cheppav.global star Ane oka tag thagilinchukoni over action chesthey ilage vuntadhi.mega hero la cinema lu hit aiethey vaalla Peru cheptharu.flop aiethey director ni antaru.hypocrisy peaks

  • @Rangahindustani
    @Rangahindustani 14 днів тому +42

    ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ మెప్పు కోసం స్టోరీ మార్చి తీస్తే ఇలానే ఉంటుంది

    • @Venkat-s1p
      @Venkat-s1p 13 днів тому

      🤣🤣🤣🤣🤣🤣🤣

  • @kamalreddy2025
    @kamalreddy2025 14 днів тому +51

    వాళ్ళ బాబాయ్ కి బాబే దిక్కు, వీడికి రాజమౌలే దిక్కు 🙏🙏🙏🙏

  • @DraGoNTarak
    @DraGoNTarak 14 днів тому +13

    Last dialogue is PERSONAL "Gobar STAR" 😂😂😂😂😂😂😂😂😂

  • @anilkumarp-1
    @anilkumarp-1 15 днів тому +74

    Game over😂😂😂😂

  • @omoovamsi
    @omoovamsi 15 днів тому +87

    UNPREDICTABLE ❌
    GAME CHANGER ❌
    PREDICTABLE ✅
    GAME OVER ✅
    CAN YOU AGREE WITH ME

    • @PindiLakshmanaVishnuVamsi
      @PindiLakshmanaVishnuVamsi 14 днів тому

      Velli athu arjun muda kudu

    • @newsfriend6775
      @newsfriend6775 14 днів тому

      మందుతునటు వుంది😂 సినిమా dengindhi బయ్య నువ్వు ఎన్ని చేపిన​@@PindiLakshmanaVishnuVamsi

    • @omoovamsi
      @omoovamsi 14 днів тому

      @PindiLakshmanaVishnuVamsi sorry bro nenu kuda RC fan kani movie despoint chaysindhi

    • @PavanKumar-in7dh
      @PavanKumar-in7dh 13 днів тому

      Yes

  • @druva354
    @druva354 14 днів тому +24

    నేను ప్రశ్నిస్తున్న ! ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఇస్తున్నప్పుడు ఒక విక్షకుడు వీక్షించే సినిమా టికెట్ కి ఎందుకు ఇన్సూరెన్స్ కల్పించటం లేదు అనీ... ప్రతి ప్రేక్షకుడు దీని మీద పోరాటం చేసి విజయం సాధించాలి

    • @aswinkumar9941
      @aswinkumar9941 14 днів тому +1

      పాలసీ ఎవర్కి వాళ్ళు తీసుకోవచ్చు ప్రీమియం 250 ₹ ఉంటది

    • @druva354
      @druva354 14 днів тому

      @@aswinkumar9941 జీవిత భీమా పాలసీ కాదు, సినిమా టికెట్టు ఇన్సూరెన్స్ పాలసీ

  • @kondakilari3452
    @kondakilari3452 14 днів тому +13

    Ilanti cinema ki kooda tickets rate pencharu ante ,, adhi only AP prabhutvam ye avthundi...😮😢😢😅

    • @aswinkumar9941
      @aswinkumar9941 14 днів тому +2

      చచ్చినోది పెళ్లికి వచ్చిందే కట్నం

  • @LUCK84
    @LUCK84 14 днів тому +12

    సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా తీయడానికి వెర్రి పుష్పాలు ఇలాంటి చెత్త సినిమా ఎందుకు రా రాజు గువ్వ పగిలింది😅😅😅

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 14 днів тому +59

    రామ్ చరణ్ గారు IAS, IPS, EC గా అయేకంటే, డైరెక్ట్ గా ప్రధాని అయితే బాగుంటుంది. మన్మోహన్ సింగ్ గారు ఉండనే ఉన్నారు. కథ లాజిక్ గా ఉండాలి. మగధీర సినిమా పూర్వ జన్మ కథ దర్శకుడు లాజిక్ గా, కన్విన్సింగ్ గా చెప్పారు. శంకర్ గారు శివాజీ బాగా తీశారు. మెగా కాపౌండ్ లో డైరెక్టర్స్ కి స్వేచ్చ లేదనుకుంటా😂😂 కథలో వేలు పెట్టకూడదు. ప్లాప్స్ లేని డైరెక్టర్ కొరటాల శివ గారికి ప్లాప్ వచ్చింది. ఇప్పుడు శంకర్ గారి వంతు. 🙏

  • @nareshd6823
    @nareshd6823 15 днів тому +115

    Ticket dabbulu bokka 😢😢

    • @PindiLakshmanaVishnuVamsi
      @PindiLakshmanaVishnuVamsi 14 днів тому +1

      Worth bro neku smuggling cinema le best manchi movies ni nuv encourage cheya leka potunav ani ne defect movie defect kadhu

    • @nareshd6823
      @nareshd6823 14 днів тому

      @PindiLakshmanaVishnuVamsi emo bro nakithe disappointed this movie. Feel it Indian 2 movie

    • @PindiLakshmanaVishnuVamsi
      @PindiLakshmanaVishnuVamsi 14 днів тому

      @@nareshd6823 mari pushpa 2 matram Bagunda bro

    • @PindiLakshmanaVishnuVamsi
      @PindiLakshmanaVishnuVamsi 14 днів тому

      @@nareshd6823 police officer medha uncha poyadalu

    • @nareshd6823
      @nareshd6823 14 днів тому

      @@PindiLakshmanaVishnuVamsi indian 2 kuda machide kani janalu excepting some thing new not like routine story.

  • @kondakilari3452
    @kondakilari3452 14 днів тому +11

    Asalu Dil Raju matter pakkana pedite movie lo matter yee ledu bro..😮😅😢😅😅

  • @Avinash-wp4ui
    @Avinash-wp4ui 15 днів тому +52

    600 bokka😭😭

  • @Sidram-z7e
    @Sidram-z7e 12 днів тому +1

    👍ಜೆ Ram Charan❤️❤️❤️❤️👌❤️❤️👌👌❤️

  • @malakondaiahgolla973
    @malakondaiahgolla973 15 днів тому +46

    పాట కోసం రెండోసారి టిక్కెట్ కొనాలి ఇది యాపారం

    • @chadrashekar2097
      @chadrashekar2097 15 днів тому +7

      Ibomma vundi..
      20 rupees data recharge chalu..

  • @veereshbade3310
    @veereshbade3310 15 днів тому +45

    గోవర్ స్టార్ బొక్కల స్టార్

  • @hotellpe
    @hotellpe 14 днів тому +7

    It's not a Game Changer it's Game Over. 😂😂

  • @ypreddy1251
    @ypreddy1251 14 днів тому +7

    Dilraju mixed the business with politics.So he has to face it

  • @Lucyoffici
    @Lucyoffici 14 днів тому +4

    Chalu ee matram chalu😂😂1:15

  • @Rocksttaar697
    @Rocksttaar697 14 днів тому +15

    మూవీ చాలా బాగుంది... సొసైటీ కి, ఎలక్షన్ సిస్టమ్ కి సంబంధించిన మంచి మూవీ.. ఈ మూవీ చదువుకొని సొసైటీకి బాగు చేస్తాను అనుకున్న వారికి బాగా నచ్చుతది..నిజం

  • @Arkhi-x3l
    @Arkhi-x3l 14 днів тому +6

    2:33 is excellent 😂

  • @hemanthreddyn8228
    @hemanthreddyn8228 15 днів тому +15

    3:15 vadi review highlight asala 🤣🤣🤣🤣

  • @jaijaijai5434
    @jaijaijai5434 14 днів тому +5

    As a RC fan sorry😢but this one Biggest Disaster of 2025
    No humour - 😅 side satyam(bogus) 😝- audience even saw side parvathamma 😮 disappointed humour 😮
    No power in music 😅 only sj Surya bgm villain 🔥 ...better than RC 😅 bgm
    Routine story 😮 pathetic screenplay 😮 None of the cast acting has weightage 😅
    Shankar satisfied with RC's as usual struggling acting 😢very poor flash back acting 😮
    The downfall of RC started after Rangasthalam with boya's VVR acharya n this CHANGER 😅😅
    Stop believing hype and accept reality 😮 UTTER FLOP

  • @ramanamurthykv9985
    @ramanamurthykv9985 10 днів тому

    ఇటీవల విడుదలయిన గేమ్ చేంజర్ భారత నాగరీకులు చూడవలసిన చిత్రం. ఇందులో యువత తెలుసుకోవలసిన అనేక అంశాలు ఉన్నాయి. యంత్ర విద్యలు (ఇంజనీరింగ్) నేర్చుకునే వారు ఇప్పటి రాజకీయ అంశాలు, రాజ్యాంగ వ్యవస్థలు ఎలా పని చేస్తాయో ఇసుమంతైనా తెలియదు. వారి లోకంలో వారు బతుకు ఈడుస్తుంటారు. మనకెందుకులే అనే విపరీతం వారిలో నెలకొని ఉంది. వీళ్ళు ఓటు వేస్తేనే గొప్ప అనుకుంటారు. అంతటితో వారి బాధ్యత అని వారి భావన. అందుకే దేశం వెనకబడి ఉంది. ఇవన్నీ పటాపంచలు చేస్తూ వచ్చిందే గేమ్ చేంజర్.
    ఈ చిత్రంలో చర్చించిన విషయాలు:
    1. రేషన్ బియ్యం పాలిష్ చేస్తే, వాడే రసాయానాల వల్ల ఆ బియ్యాన్ని ఎలుకలే తినవు మరి మనుష్యులు ఏట్లా తింటారు.
    2. షాపింగ్ మాల్ లోకి కనీసం ఫైర్ ఇంజన్ వెళ్ళని పరిస్థితుల్లో దాన్ని కూల్చటం.
    3. ఇసుక మాఫియా
    4. ఇనుప ఖనిజ కంపెనీల దోపిడి.
    5. వ్యవసాయం యొక్క గొప్పదనం.
    6. పురుష లెక్చలర్లు రీసెర్చ్ విధ్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేయటం.
    7. ఇన్ డోర్ లో గంజాయి పెంచే యువత పీచ మణచటం.
    8. పాల ఫ్యాక్టరీలలో పాలల్లో యూరియ కలపటం వల్ల మెదడు సంబంధిత రోగాలు వస్తాయని చెప్పటం.
    9. పరిష్కారం కాకున్నా అదే పనిగా ప్రభుత్వానికి అర్జీలు పంపే వయోజనుల అంశం.
    10. ముఖ్యమంత్రి చనిపోతో వారి పుత్రుడు అధికారం కోసం వెంపర్లాడటం.
    11. ప్రభుత్వం వద్ద ఉండే ఐ.ఏ.ఎస్.లు బానిసలు కాదని వారికి ఎన్నో అధికారాలు ఉంటాయని చూపటం.
    12. నిజానికి ఐ.ఏ.ఎస్. ల వల్లనే రాజకీయ నాయకులు పాలించ గలుగుతున్నారనే విషయం.
    13. ఎన్నికల వేళ ఎన్నికల అధికారులకు ఉండే విశేష అధికారాలు.
    14.డబ్బుతో ఓటర్లను కొని మరింత డబ్బు దండుకునే రాజకీయ నాయకుల మనస్తత్వం.
    15. డబ్బు లేని రాజకీయ వ్యవస్థ తేవటం వల్ల అలాంటి పనులు చేస్తే తన అనుచరులే చంపేయటం.
    16. వాక్చాతుర్యం లేకపోతే తన తోటి వారి అణచేస్తారనే విషయం.
    17. ముఖ్యమంత్రి కాగానే పారిశ్రామికవేత్తలు డబ్బు పెట్టెల పంపిణీ వంటివి.
    18. ఎలక్త్రానిక్ ఓటింగ్ ఉన్నా రిగ్గింగ్ పాల్పడే అంశం.
    19. ఓటింగ్ యంత్రాలు ధ్వంసం చేయటం.
    20. కౌంటింగ్ కేంద్రాలపై దాడులు.
    21. ఇంకా ఎన్నో సమస్యలకు హీరో పరిష్కారలు చేసి చూపెడతారు.
    ఇది యువతరం చూడాల్సిన చిత్రం.
    - కప్పగంతు వెంకట రమణమూర్తి
    న్యాయవాది - రచయిత
    9246375694

  • @jsingaraiah4562
    @jsingaraiah4562 13 днів тому

    మాములు గా శంకర్ డైరెక్షన్ మొదట్లో normal స్టోరీ గా మొదలై హీరోయిజం బిల్డ్ చేసుకుంటు వెళతాడు కానీ ఈ సినిమాలో మొదటి నుంచి హీరోని హై రేంజ్ లో చూపించాడు అదే ఈ సినిమా కి మైనస్.

  • @Arshiyasayed-p5l
    @Arshiyasayed-p5l 11 днів тому

    నిజమే అన్న నేను చూశాను బోర్ కొడుతుంది మూవీ ఫస్ట్ ఆఫ్ పర్వాలేదు సెకండ్ ఆఫ్ తలే నొప్పిగా వస్తుంది రామ్ చరణ్ అన్న మేము డిసప్పాయింట్ హాయ్ అను నెక్స్ట్ స్క్రిప్ట్ చూసి మూవీ తీయండి

  • @ravikumarvarada9282
    @ravikumarvarada9282 14 днів тому +3

    కథ బాగుంది కథనం కాస్త నెమ్మదిగా అర్థవంతంగా, పాత్రల సంభాషణలో కాస్త BGM ధ్వని తగ్గించి ఉంటే బాగుండు..
    సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే బాగుండు అనిపించింది

  • @vaasuanaparthii
    @vaasuanaparthii 14 днів тому +4

    Super editing bro continue 👌

  • @PavakumarP27
    @PavakumarP27 15 днів тому +7

    Dil king enni yetthulu vesina workout avvaledu😂😂😂

  • @KindNPeace
    @KindNPeace 14 днів тому +8

    Karma returns 🤫

  • @hareeshsportskakinada
    @hareeshsportskakinada 14 днів тому +10

    దొంగతనాలు దోపిడీలు చేసే సినిమా చూస్తావా

    • @MaheshChintala-ze7tg
      @MaheshChintala-ze7tg 14 днів тому +1

      బ్రో అంతా మాట అనకు బ్రో
      ఉత్తమ కుత్తా అవార్డు వాళ్ళు చూస్తే ఈ సంవత్సరం అవార్డు నీకే ఇచ్చేస్తారు
      మామూలుగా చేస్తే ఏమివస్తుంది పరిగేటించి పరిగెంటించి రేప్ చేస్తే మజా వస్తుంది ఆని కొజ్జా వేషాలు వేసే వాడి సినిమా లు చూడవచ్చు
      లాలీపాప్ గాడ్ని తీసుకొచ్చి గ్లోబల్ ⭐ అంటే ఇలానే ఉంటుంది
      అయినా జగన్ నీ డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇలా సినిమాలు తీసుకుని సునకనందం పొందితే ఇలానే వుంటది బ్రో
      ఇక్కడ నుండి అయిన మారండి సినిమాని సినిమాలా తీయండి

  • @manikumar7530
    @manikumar7530 13 днів тому

    Bro cinema bagundi bro. Don't spread negative ok manchi message oriented🎉❤❤

  • @shegar3357
    @shegar3357 13 днів тому

    Game changer super film. Never trust paid negative reviews. Must watch in theatre.

  • @YT_Civilian
    @YT_Civilian 14 днів тому +11

    End game 😂

  • @TheUttesh
    @TheUttesh 14 днів тому +9

    బ్రదర్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఈ గేమ్ చేంజర్ కానీ నేటి తరానికి మంచి అనేది నచ్చదు దొంగతనం, స్మగ్లింగ్, మోసం, ఎఫైర్స్, ఇంకేమైనా చిల్లర పనులు ఉంటే వాటిని ఉద్దేశించి సినిమా తీస్తే నచ్చుతుంది కానీ ఒక కలెక్టర్ కు ఉండే పవర్స్ గురించి ఒక సీఎం ఎలా ఉండాలని చెప్తే సమాజం మేలు కోసం తీసే ఏ సినిమా నైనా వీళ్లు యాక్సెప్ట్ చేయరు అందుకోసమే దీన్ని కలికాల ధర్మం

    • @kottesuresh8029
      @kottesuresh8029 14 днів тому +1

      Tagur shivaji aparichithudu film s eala hit ayyai mari

    • @manohar999chakram
      @manohar999chakram 14 днів тому

      Exactly.. nenu indake chusa youtubers cheppinanta bad ga ledu

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 14 днів тому +3

    FLOP AVUTHUNDI ANI THELISI "HYRAANAA" SONG ADD CHEYYALEDU. PONGAL LO ADD CHESTHAARU. ANTE SECOND TIME CHUDAALANI

  • @srinivasrasamalla1184
    @srinivasrasamalla1184 13 днів тому

    సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలించడానికి చంద్రబాబు గ్యాంగ్ ( చిరంజీవి, బాలకృష్ణ, పవన్కళ్యాణ్ మరియు వారి సంభందికుల) సినిమాలు తెలంగాణ వారు టిక్కెట్లు పెట్టీ మరీ చూడాలా 🤔

  • @rameshdaraboina8825
    @rameshdaraboina8825 14 днів тому +1

    Game Over 😂
    Pushpa Raj Tuaggede le 🔥🔥🔥

  • @aswinkumar9941
    @aswinkumar9941 14 днів тому

    సినిమా హిట్ అయ్యి ఒక 5000 కోట్లు కలెక్ట్ చేశాక ఆ మిస్ చేసిన పాట కలిపి మళ్ళీ 5000 కోట్లు కలెక్ట్ చెయ్యాలని ప్లాన్

  • @LionKingTamil
    @LionKingTamil 13 днів тому

    Shankar won’t make movie in Telugu 😂😂
    Game over 2025 😂😂

  • @Venkat-s1p
    @Venkat-s1p 13 днів тому

    Mega heros andharu shed ki cheraru🤣🤣🤣🤣🤣🤣
    Ore ajamu lagetharo theatre nundi 🤣🤣🤣🤣🤣🤣

  • @ajcharansamlovelybeautiful8424
    @ajcharansamlovelybeautiful8424 14 днів тому +4

    Boora padu movie Ela select chesav bro e movie ni director shankar ki emaindi we want old shankar direction

  • @LUCK84
    @LUCK84 14 днів тому +2

    రాజు గారి గువ్వ గూరింకా అయింది😅

  • @DisguisedRealities
    @DisguisedRealities 14 днів тому +5

    Serious bull shit movies ! 1970s movie , absolute zero action from ram Charan ! There is nothing in game changer . It’s like some Rajashekhar old movie . The worst ever movie , nothing new . Charan enjoyed 3 yrs with his daughter , shankar relaxed in pub , dil raju duped 😂

  • @happychappy62
    @happychappy62 11 днів тому +1

    Gobar star ⭐yendhi raa saami 😅😅😂

  • @bangarideependrakumar417
    @bangarideependrakumar417 13 днів тому

    😂😂😂ka paul scene super bro 😂

  • @Dvbrvijju
    @Dvbrvijju 14 днів тому +6

    Game changer game lo goram ga payadu. Global star ante g lo thantha . 500 bokka

  • @hareeshsportskakinada
    @hareeshsportskakinada 14 днів тому +9

    మంచి సినిమా అందరూ చూడవలసిన సినిమా

  • @sameerareddy681
    @sameerareddy681 13 днів тому

    Super మూవీ ❤❤❤

  • @SuperSadgun
    @SuperSadgun 15 днів тому +7

    Mundu cinema lu produce cheyadam apeyandi ye fans war unadav

  • @naavlogs5503
    @naavlogs5503 14 днів тому +5

    Shankar yem chestadu mega family vallu annitlo velu petti cenemalani valle nashanam chesukunnaru

  • @viswanathsistla2293
    @viswanathsistla2293 12 днів тому

    Game over 😂

  • @philipsanti4325
    @philipsanti4325 14 днів тому

    Tamil lo dikkuleka వాడు Telugu hero meeda paddaadu... Very poor decision Ramcharan act in Outdated Director 😂😂😂

  • @SadhwikaVanarasa
    @SadhwikaVanarasa 13 днів тому

    Movie chala bagundhi e movie lo moral undhi ani nachatledu kani ee movie wala naku kuda IAS avali ani undhi super movie chudhachu ❤

  • @MogulappaGolla-ms6ec
    @MogulappaGolla-ms6ec 3 дні тому

    గోబర్ స్టార్ 🤣🤣🤣🤣

  • @cdo1323
    @cdo1323 14 днів тому

    పుష్పా...... తగ్గేదే లే..

  • @Hanusreewithanu
    @Hanusreewithanu 4 дні тому

    Super❤❤❤❤❤❤❤movie🎉🎉🎉🎉😊

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 14 днів тому

    3:20 vede ga mundu 50000crs collect chesthundi annadu 😂😂 ongobetti dengandi vadni 😂😂

  • @Surya-tsk
    @Surya-tsk 13 днів тому

    Sunday star, Friday star, బ్యాచ్ చేస్తున్న కుట్ర

  • @ssanvi164
    @ssanvi164 14 днів тому +2

    Game Changer 😂
    Game in Danger ✅
    Game Over ❌❌❌

  • @Indian-Pa1
    @Indian-Pa1 15 днів тому +4

    Bookmyshow lo cancel option unte bagunnu 😮

    • @Rocksttaar697
      @Rocksttaar697 14 днів тому

      Nibba gadivi la vunnave.. movie bagundi vellu ..

  • @VanajaVanaja-h9t
    @VanajaVanaja-h9t 13 днів тому

    ఊగి వాగితే ఇలాగే దూల తీరుతుంది

  • @kotnakbheems6355
    @kotnakbheems6355 14 днів тому +4

    Theatre lo chudadam kanna DVD chudadam better

  • @revmmusicschool384
    @revmmusicschool384 13 днів тому

    Super action boys

  • @NaniS-rt3pl
    @NaniS-rt3pl 15 днів тому +7

    Movie velipoindhi

  • @suryanarayan7857
    @suryanarayan7857 14 днів тому

    Super aditing good job

  • @satyanarayanammaveligatla5924
    @satyanarayanammaveligatla5924 14 днів тому +1

    Message originated movie.good movie

  • @Civillion500
    @Civillion500 14 днів тому +2

    Movie kante trolls bagunnayi, iyanni kalipi teeste 100 days aadiddi....

  • @roniyoutuber9178
    @roniyoutuber9178 14 днів тому +1

    Nenu megha fan ni...ram charn ni vadaledu gattiga...tiyyadam rale...story old type..vilan super...em acting ra babu...movie poindani nannu adugutaadu enti sudha veedu

  • @barigesrikanth7031
    @barigesrikanth7031 14 днів тому

    2:34 😅😅😅😅😅

  • @RamamurthyP-w8t
    @RamamurthyP-w8t 14 днів тому +1

    నేషనల్ అవార్డు కూడా వస్తుంది అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు

  • @Dvbrvijju
    @Dvbrvijju 14 днів тому +3

    Goobal star ani cheppu .-- pettaru kadha ra .🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @satyanarayanagopa7954
    @satyanarayanagopa7954 14 днів тому

    Cinima bagundhi meeru enni trolling chesina Ram charan acting super evadevado fan's ani drama lu adi negativity chedam anna kudaradhu

  • @digitall.s6672
    @digitall.s6672 14 днів тому

    Ar rehaman song iyunte bagundu. Sinsiour government office evvariki nachadu . Mukyanga 2025 lo vallaki assal nachadu. Acting matram baga chesadu.

  • @babuluk8
    @babuluk8 14 днів тому +1

    50000 crores...

  • @RinkuRab
    @RinkuRab 14 днів тому +5

    Shankar sir manchi opportunity ni chedadobbukunnaru meeru 😢😢😢

  • @suhaibmohammed1823
    @suhaibmohammed1823 7 днів тому

    Mamul rod kadu ayya vere level rod....... Dula tirindi.... First day 300 crores annaru ga

  • @SrinivasKwt-bh6ob
    @SrinivasKwt-bh6ob 14 днів тому +1

    అదే బ్రదర్ ఒకసారి అలా అనేసారు గ్లోబల్ స్టార్ అయిన

  • @krishna.murthy.hhanumantap5274
    @krishna.murthy.hhanumantap5274 13 днів тому

    Game.over😢😮😅😊

  • @kottesuresh8029
    @kottesuresh8029 14 днів тому

    Mega fans eakkadunnaru😢😢😢

  • @rajkumaralluri8239
    @rajkumaralluri8239 14 днів тому

    Songs are not good
    Thaman music is not good
    Cinema is boring
    Only villan acting is extraordinary he looks like hero

  • @మాయబజార్కామిడీ

    సినిమా ని సినిమా ల చూడాలి. సినిమా లోకి రాజకీయాలు తీసుకు వస్తే ఇలానే ఉంటుంది. ఇది అంత ఆంధ్ర ప్రదేశ్ EVM DEPUTY CM వలన. అప్పటి వరకు బిసి ఎస్సి st మైనార్టీ వర్గాల వారు అందరూ కాకపోయినా ఒక 60 %వరకు సపోర్ట్ చేసే వారు. ఇతను వచ్చి సినిమా లోకి కులం, రాజకీయం తీసుకు వచ్చి అందరినీ దూరం చేసుకుంటూ వచ్చాడు. ఏమి cheyalemu

  • @vinuthavenkateshan9606
    @vinuthavenkateshan9606 14 днів тому +5

    Eppude chusi vacham movie, boring and content ami ledhu money bokka😢

  • @telugucomedyvlogs8
    @telugucomedyvlogs8 14 днів тому

    Shankar garu ani anali babu

  • @devendrareddy1473
    @devendrareddy1473 13 днів тому

    Idi manchi prabhutvam

  • @A.TatayyaA-ug3qg
    @A.TatayyaA-ug3qg 14 днів тому

    రెండోసారి మన పాట కోసం టికెట్

  • @JahnaviPrasad-sm7qq
    @JahnaviPrasad-sm7qq 13 днів тому

    The fellow laughing behind was highlight and at last the overacting idiot zip ur mouth

  • @RajababuMaddi
    @RajababuMaddi 12 днів тому

    Ycp.solling.allu.gadi.gollu.video.😅😅😅😅😊

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 14 днів тому

    Cinema asalu baledhu bro.... Genunie ga cheptunnq

  • @Ilovenature-rd1jv
    @Ilovenature-rd1jv 14 днів тому +3

    Every boy wants enjoyment how see like ias ips and study motivation movies everyone like with out study movies please understand our content bros

  • @nareshm4568
    @nareshm4568 14 днів тому +1

    Rathri nundi una kinda Pina hilight last panch

  • @Well_Wise
    @Well_Wise 14 днів тому

    Aa move lo aina face expression ledu

  • @mbalu7956
    @mbalu7956 14 днів тому

    గేమ్ చేంజర్ సినిమా నేను చూసాను,నేను భారతదేశానికి ప్రేమిస్తాను తర్వాత సినిమాల్లో అన్నగారు, తర్వాత NTR అభిమానాని,ఈ సినిమా చాలా మంచి సినిమా డబ్బులు లేని రాజకీయాలు వస్తే మనదేశం ప్రపంచంలో నంబర్ 1 ఖచ్చితంగా అవుతుంది, కలెక్టర్లు,పోలీసులు వాళ్ళ అధికారాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఇలాగే ఉంటుంది,ఎలక్షన్ అధికారులు వాళ్ళ విధులు ఖచ్చితంగా నిర్వహిస్తే ఇప్పుడున్న ఏపార్టీ, ఏ నాయకులు గెలవలేరు, అలాంటి రోజులు రావాలని ఆసిస్తున్నాను జైహిందూ జయహో భారత్

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 14 днів тому

    Ee video lo Chiranjeevi acting adhurs 😂😂😂😂😂😂😂 Local star 2😢😢😢😢😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅

  • @kamsalavardhan9766
    @kamsalavardhan9766 14 днів тому

    Messages oriented movies mana janalaki nachavu anukuntaaa😅

  • @narasimhulug2302
    @narasimhulug2302 13 днів тому

    Geniue review on Game changer, సూపర్ డూపర్ హిట్ అందరు కుటుంబ సమేతంగా 😢హ్యాపీగా చుడండి

  • @Mani-kj3dv
    @Mani-kj3dv 14 днів тому

    Koratala siva cheppinatlu yevaru pani vallu chesukovali. Story lo velu petti jagan ni trol cheyadam, ok ninkepadam kosam movie testhe elane vuntadi😅😅😅😅😅..