ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వర్షాలు లేకపోవడంతో మన ఆంద్ర కుభారతితీర్దమహాస్వామి వారిని తీసుకువచ్చారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంఅందుకనిస్వామివారుతిరుపతితిరుమలశ్రీవారినిదర్శించినారు.స్వామివారువచ్ఛినవెంటనేరాష్ట్రంలోవర్షంపడిందిస్వామివారుఅడుపెట్టగానేమంచివర్షాలుపడ్డానిఅందరుసంతోషించాజైశజజరుభారతీతీర్థమహాస్వామివారికి,విధుశేఖరస్వామివారిపాదపద్మాలకునానమస్కారాలు🙏🙏🙏
శ్రీ నండూరి వారికి విన్నపం..నేటి శృంగేరి వైభవం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది..అయితే..అయ్యా..మీ కర కమలాలనుం డి..మన భారత్ దేశం లో ఉన్న కొన్నిప్రముఖ మహిమాన్విత క్షేత్ర ల పై సమగ్ర సమాచారంతో..గ్రంథ రూపం లో అనుగ్రహిస్తే..మా లాంటి వారికి ఎంతో ఉపయోగిస్తుంది..అని నా విన్నపం..
2:45 వీడియో లో వచ్చిన ఋష్య శృంగ మహర్షిని స్తుతిస్తూ చెప్పిన ఆ వేద పండితుల పఠనం చాలా బాగుంది. పూర్తి ఆడియో దయచేసి పెట్టగలరు. ఇంటర్నెట్ లో అలాంటి ఆడియో దొరకలేదు.
గురువుగారికి నమస్కారం. ఈ వీడియోలో మీరు చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి గుడిలో విగ్రహం ఈ మధ్యనే మా ఊరు వానపల్లి లో ప్రతిష్టించడం జరిగింది. మీరు చెప్పినది నిజం.
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి పీఠం గురించి శృంగేరి స్థల పురాణ విశేషాలను చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩
కాలం అనేది ఒక ప్రవాహం ఏది ఇప్పటి మన కాలం కాదు. ఈ మన్వంతరాలు అనే ప్రవాహం ఆ ప్రవాహంలో కొన్ని విడిపోయినట్లు నడిచే ప్రవహలే మన ఇప్పటి ఈ కాలం లాంటివి. కానీ అంత ఒకటే మనకాలలు లాంటివి అందులో ఒక భాగం మనం ఈ కాలాన్ని కాకుండా మిగిలిన అన్ని లోకాల కాలలతో కలిపి చూడాలి ఆ ద్రుష్టి కోణం ఉండాలి అప్పుడు అర్దం అవుతాయి కొన్ని విషయాలు. ఎలాగంటే ఒక ఉదాహరణ చీమలు ఒక పుట్టను పెట్టుకుంటాయి పెద్దది చేస్తాయి ఒక రాజ్యం లాగ ఒక దానికి ఒకటి సహకరించుకొని నడుపుకుంటాయి కొన్నాళ్ళకు అవి అంతరించి పోతాయి మళ్ల అక్కడే మరో పుట్ట మరొక రాజ్యం ఆ రాజ్యమే వాటి దృష్టిలో కాలం కానీ నేను అక్కడే ఉన్నాను పెరుగుతున్నాను ఎన్నో పుట్టలు చూస్తున్నాను ఇప్పుడు ఆ చీమలు ఇదే కాలం ఇతను అందులో ఒక భాగం అని నా గురించి అనుకుంటే ఎలా ఉంటుంది అది దాని perspective. అలాగే మనం పుట్టి పెరిగినంత కాలం చనిపోయి వరకు ఒకే చీమల పుట్ట ఉంటే అప్పుడు ఈ లోకం ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒక్క చిమే కాదు ఎన్నో జీవులు చక్రాలు ఇలాగే మన జీవిత కాలంలో మొదలై ముగిస్తూ ఉంటాయి అంటే మనం అనుకునే ఈ కాలం లోనే ఎన్నో కాలాలు మొదలై ముగుస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఈ కాలం అంచనలో కాకుండా పురాణాల ప్రకారం మన perspective మార్చుకొవాలి ఎలాగంటే చీమ బాగా ఆలోచించి వాటి కాలాలు దాటి ఈ మనిషి ఉన్నాడు అని నా గురించి అనుకున్నట్లు. మనం కూడా మన కాలాన్ని దాటి ఆలోచించాలి మాములుగా కాదు చాలా లోతుగా ఈ ఋషులు వారి కాలాలు అప్సరసలు, లోకాల కాలాలు మీద చాలా విస్తృతమైన పరిశోధన చేస్తే వచ్చే ఫలితాన్ని మనం ఊహించుకోలేము ఇది జరగాలి.
మలహానికరేశ్వర స్వామి ఆలయానికి ఆటోలో కూడా వెళ్లొచ్చు. వెనుక వైపు ఒక దారి ఉంది. శృంగేరి దేవస్థాన ఆఫీసు కు ఎదురుగా ఆటో స్టాండ్ ఉంది.అక్కడ నుండి ఆటో లో వెళ్లొచ్చు
కొండపైకి road మార్గం ఉన్నది. Cars, autos కొండ పైన గుడి వెనక గోడ వరకు వెళ్ళవచ్చు. కాకపోతే, మెట్లు ఎక్కి వెళ్ళటమే ప్రశస్తము. అంత ప్రముఖమైన ఈశ్వరగిరి మీదకు, అదీ చిన్న కొండయే అవటం వల్ల మెట్లు ఎక్కి వెళ్ళటమే మంచిది.
Mahesh garu@ admin, auto is available all the way upto the temple back entrance for Malahanikaraeshwara Temple. Auto available from the auto stand where they make reservations in front of Gopuram. It will cost around 50-80 rupees. Thank you.
గురువు గారు అత్త మమల భర్త టార్చర్ వల్ల చావు తప్ప వేరే మార్గం లేనపుడు మీ వీడియోస్ కనిపించాయి మీరు చెప్పిన stotrala ద్వారా ఎన్నో కష్టాలు గట్టెక్కనను 🎉🎉🎉🎉🎉 నా పుజలకి నా భర్త మారాడు అది మీరు పెట్టి నా బిక్ష సర్ నా జీవితంలో ఎప్పుడు ఉన్నదంట్లో సంతో శంగా ఉన్న నాకు యిద్ద రు ఆడపిల్లలు ples ples ples గురువుగారు నాకు పుత్రసంతానం కోసం ఏదయినా పూజ చెప్పరా గురువుగారు నేను బతికి ఉన్నాను అంటే మీ రు చెప్పిన పూజలు నేను చేసి ఎన్నో కష్టాలు గట్ట్టేకి నాను నాకు పుత్రసంతానం తర్చరుంది కానేకవలని ఇంట్లో టార్చర్ ples ples ples దీనికి కూడా పూజలు ఎవ్వండి గురువుగారు 😢😢😢
Punyashektha darsanam avvalanna adrushtam undali. List lo inko kshethram add chesukunna. The way you describe and those pictures makes me to travel mentally but physical ga yeppatiki anugraham kalugutundo chudali.
శంకరుల వైభవం ప్రపంచానికి తెలిసేలా మన రాజధాని అమరావతి లో కూడా ఆయనకి మేరు శిఖరంలా కనపడే ఒక ప్రతిష్ఠ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. సనాతన ధర్మ పరిరక్షణకై ఆయన పడిన..తపన .. ఆవేదనకి మనం తిరిగి ఏమి ఇచ్చినా తక్కువే. కనీసం కృతఙ్ఞతగా శంకరుల తేజస్సు ఉట్టిపడేలా.. ఎక్కడా రాజీపడకుండా.. ఆయనకి విగ్రహ ప్రతిష్ట..ఆయనచ్చే స్థాపించిపడిన పీఠాల ఆధ్వర్యలో జరిగితే అద్భుతంగా ఉంటుంది.. 🥹
ఓం శ్రీ గురుబ్యో నమః గురువు గారికి నమస్కారాలు శబరిమలలో ఇప్పుడు యేసుదాసు గారి హరివరాసనం గానం జరుగుతుంది కధ మరి యేసుదాసు గారు గానం చెయ్యకముందు ఎం వినిపించేవారు దయచేసి చెప్పగలరని విన్నవించుకుంటున్నాను ధన్యవాధాలు
Gurupadapadmamulaku namaskaram mee vedio chudatam valla nakunna bhakti alaundiante kutumbhaanni vadilesi life long live in sringeri ani anipesthundi gurugaru ,but chinnapillalunnaru kaneesam okkasarina dharshanam kosampodamu anukunte there is no budget and memu scheduled caste kabbati sringari lo guru dharshanam ante samanyama 😢😢😢😢anduke am waiting for jagadguruvula dharshanam, chudam jarugutundoledo ledo naku mari.mee videos chalavaraku chusthu sringerilo unnattu oohinchukuntunna.srivishnuropayanamahsivaha.
ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వర్షాలు లేకపోవడంతో మన ఆంద్ర కుభారతితీర్దమహాస్వామి వారిని తీసుకువచ్చారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంఅందుకనిస్వామివారుతిరుపతితిరుమలశ్రీవారినిదర్శించినారు.స్వామివారువచ్ఛినవెంటనేరాష్ట్రంలోవర్షంపడిందిస్వామివారుఅడుపెట్టగానేమంచివర్షాలుపడ్డానిఅందరుసంతోషించాజైశజజరుభారతీతీర్థమహాస్వామివారికి,విధుశేఖరస్వామివారిపాదపద్మాలకునానమస్కారాలు🙏🙏🙏
శ్రీ నండూరి వారికి విన్నపం..నేటి శృంగేరి వైభవం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది..అయితే..అయ్యా..మీ కర కమలాలనుం డి..మన భారత్ దేశం లో ఉన్న కొన్నిప్రముఖ మహిమాన్విత క్షేత్ర ల పై సమగ్ర సమాచారంతో..గ్రంథ రూపం లో అనుగ్రహిస్తే..మా లాంటి వారికి ఎంతో ఉపయోగిస్తుంది..అని నా విన్నపం..
Amma అనుగ్రహం, శంకరుల అనుగ్రహం ఉంది అందుకే ఇది వినగలిగాం
2:45 వీడియో లో వచ్చిన ఋష్య శృంగ మహర్షిని స్తుతిస్తూ చెప్పిన ఆ వేద పండితుల పఠనం చాలా బాగుంది. పూర్తి ఆడియో దయచేసి పెట్టగలరు. ఇంటర్నెట్ లో అలాంటి ఆడియో దొరకలేదు.
same feeling
గురువుగారికి నమస్కారం.
ఈ వీడియోలో మీరు చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి గుడిలో విగ్రహం ఈ మధ్యనే మా ఊరు వానపల్లి లో ప్రతిష్టించడం జరిగింది. మీరు చెప్పినది నిజం.
మా గురువు గారి కి నమస్కారాలు .శృంగేరి పీఠం ఆ శివలయాల వాటి చరిత్ర గురుంచి అద్భుతంగా చెప్పారు గురువు గారు ధన్యవదాలండీ 🎉🎉❤❤❤
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి పీఠం గురించి శృంగేరి స్థల పురాణ విశేషాలను చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩
Aa mantrallu vinte goosebumps vachindhi guruvu garu adhe power of matras
🕉️🙏
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
శ్రీశైలం గుడి గురించి చెప్పండి గురువుగారు
Yes yes yes chayandi please
@@PraveenYadav-dk3kw
శివ మహా పురాణం... చదవండి. 🙏.
Yes
Research chesi cheputhunaru kadha so time paduthundhi wait cheyandi
@@Crazyworld14817Avunu. Nanduri garini research cheyyalani korukuntunnanu
కాలం అనేది ఒక ప్రవాహం ఏది ఇప్పటి మన కాలం కాదు. ఈ మన్వంతరాలు అనే ప్రవాహం ఆ ప్రవాహంలో కొన్ని విడిపోయినట్లు నడిచే ప్రవహలే మన ఇప్పటి ఈ కాలం లాంటివి. కానీ అంత ఒకటే మనకాలలు లాంటివి అందులో ఒక భాగం మనం ఈ కాలాన్ని కాకుండా మిగిలిన అన్ని లోకాల కాలలతో కలిపి చూడాలి ఆ ద్రుష్టి కోణం ఉండాలి అప్పుడు అర్దం అవుతాయి కొన్ని విషయాలు. ఎలాగంటే ఒక ఉదాహరణ చీమలు ఒక పుట్టను పెట్టుకుంటాయి పెద్దది చేస్తాయి ఒక రాజ్యం లాగ ఒక దానికి ఒకటి సహకరించుకొని నడుపుకుంటాయి కొన్నాళ్ళకు అవి అంతరించి పోతాయి మళ్ల అక్కడే మరో పుట్ట మరొక రాజ్యం ఆ రాజ్యమే వాటి దృష్టిలో కాలం కానీ నేను అక్కడే ఉన్నాను పెరుగుతున్నాను ఎన్నో పుట్టలు చూస్తున్నాను ఇప్పుడు ఆ చీమలు ఇదే కాలం ఇతను అందులో ఒక భాగం అని నా గురించి అనుకుంటే ఎలా ఉంటుంది అది దాని perspective. అలాగే మనం పుట్టి పెరిగినంత కాలం చనిపోయి వరకు ఒకే చీమల పుట్ట ఉంటే అప్పుడు ఈ లోకం ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒక్క చిమే కాదు ఎన్నో జీవులు చక్రాలు ఇలాగే మన జీవిత కాలంలో మొదలై ముగిస్తూ ఉంటాయి అంటే మనం అనుకునే ఈ కాలం లోనే ఎన్నో కాలాలు మొదలై ముగుస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఈ కాలం అంచనలో కాకుండా పురాణాల ప్రకారం మన perspective మార్చుకొవాలి ఎలాగంటే చీమ బాగా ఆలోచించి వాటి కాలాలు దాటి ఈ మనిషి ఉన్నాడు అని నా గురించి అనుకున్నట్లు. మనం కూడా మన కాలాన్ని దాటి ఆలోచించాలి మాములుగా కాదు చాలా లోతుగా ఈ ఋషులు వారి కాలాలు అప్సరసలు, లోకాల కాలాలు మీద చాలా విస్తృతమైన పరిశోధన చేస్తే వచ్చే ఫలితాన్ని మనం ఊహించుకోలేము ఇది జరగాలి.
@@SureshKumar-xd1gs
Same here
మలహానికరేశ్వర స్వామి ఆలయానికి ఆటోలో కూడా వెళ్లొచ్చు. వెనుక వైపు ఒక దారి ఉంది.
శృంగేరి దేవస్థాన ఆఫీసు కు ఎదురుగా ఆటో స్టాండ్ ఉంది.అక్కడ నుండి ఆటో లో వెళ్లొచ్చు
కొండపై వరకూ వెళ్తుందా లేక మెట్ల వరకూ వెళ్తుందా?
- Mahesh
కొండ పై వరకు వెళ్లొచ్చు
గుడి వెనుక వైపు దింపుతారు
నాకు తెలిసినంత వరకూ మెట్ల దాకే వెళ్తుంది.
@@NandurisChannelAdminTeam venukavaipu gudi daka auto loa vellavacchu
కొండపైకి road మార్గం ఉన్నది. Cars, autos కొండ పైన గుడి వెనక గోడ వరకు వెళ్ళవచ్చు.
కాకపోతే, మెట్లు ఎక్కి వెళ్ళటమే ప్రశస్తము. అంత ప్రముఖమైన ఈశ్వరగిరి మీదకు, అదీ చిన్న కొండయే అవటం వల్ల మెట్లు ఎక్కి వెళ్ళటమే మంచిది.
చాల విలువైన విషయాలను తెలుసుకున్న నాన్న గారు ఈ విడియో ద్వార 🙏🙏🙏🙏🙏
స్వామి మీ నోట శ్రీశైలం గురించి వినాలని ఉంది
Avunu guruvugaru September 21st nundi 3days baga varshalu paddayi government red alert kuda ichindi...memu Omkareshwar ki daggara lone untunnam...
గుడ్ msg నండూరి గారు
ఓం శ్రీమాత్రేయనమః 🙏
Chala chala thank you sir. Wonderfully explained. I listened twice immediately and the anoobhooti is beyond words
ಗುರು garu garu ನಿಮಗೆ shira Sastanga ನಮಸ್ಕಾರ
Explained ver well and we came to know many things🎉
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మంచి విషయాలు సేకరించి మాకు అందించిన మీకు ధన్యవాదములు 🙏🙏🙏
Mahesh garu@ admin, auto is available all the way upto the temple back entrance for Malahanikaraeshwara Temple. Auto available from the auto stand where they make reservations in front of Gopuram. It will cost around 50-80 rupees. Thank you.
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
Dhanyosmi Swamy for such valuable info sharing and make us aware of so many things. Namo Namah.
Thank you guruji much needed information
గురువు గారు ఈ వీడియో చూస్తున్నప్పుడే మాకు కూడా ఇక్కడ భోరున వర్షం మొదలయ్యింది,ఇది వాతావరణ ప్రభావమో లేక యాదృచ్ఛికమో వీడియో చూస్తూనే ఈ మెసేజ్ పెట్టాను🙏🙏
Much awaited series. Dhanyawadalu Guruvugaru 🙏🙏🙏
Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma tasmaisree Gurvey Namaha 🙏
Om Namashvaya🙏👍
గురువు గారు అత్త మమల భర్త టార్చర్ వల్ల చావు తప్ప వేరే మార్గం లేనపుడు మీ వీడియోస్ కనిపించాయి మీరు చెప్పిన stotrala ద్వారా ఎన్నో కష్టాలు గట్టెక్కనను 🎉🎉🎉🎉🎉 నా పుజలకి నా భర్త మారాడు అది మీరు పెట్టి నా బిక్ష సర్
నా జీవితంలో ఎప్పుడు ఉన్నదంట్లో
సంతో శంగా ఉన్న
నాకు యిద్ద రు ఆడపిల్లలు ples ples ples గురువుగారు నాకు పుత్రసంతానం కోసం ఏదయినా పూజ చెప్పరా గురువుగారు నేను బతికి ఉన్నాను అంటే మీ రు చెప్పిన పూజలు నేను చేసి ఎన్నో కష్టాలు గట్ట్టేకి నాను నాకు పుత్రసంతానం తర్చరుంది కానేకవలని ఇంట్లో టార్చర్ ples ples ples దీనికి కూడా పూజలు ఎవ్వండి గురువుగారు 😢😢😢
Chalu andi eddaru pillalu
మీ జ్ఞానం ఆకర్షణీయమైనది...🕉️🕉️🕉️🙏🙏🙏
జగద్గురు చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః 🙏
శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శృంగేరి శారదాంబ నమోస్తుతే 🙏🙏🙏
Guru ji garu 🙏 so interesting story behind this place ❤
Gurugaru devi bhagavathamu ela parayanamu cheyali theliya cheyandi
Punyashektha darsanam avvalanna adrushtam undali. List lo inko kshethram add chesukunna. The way you describe and those pictures makes me to travel mentally but physical ga yeppatiki anugraham kalugutundo chudali.
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
ఓం నమః శివాయ
Chala interesting ga undi gurugaru
శంకరుల వైభవం ప్రపంచానికి తెలిసేలా మన రాజధాని అమరావతి లో కూడా ఆయనకి మేరు శిఖరంలా కనపడే ఒక ప్రతిష్ఠ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. సనాతన ధర్మ పరిరక్షణకై ఆయన పడిన..తపన .. ఆవేదనకి మనం తిరిగి ఏమి ఇచ్చినా తక్కువే. కనీసం కృతఙ్ఞతగా శంకరుల తేజస్సు ఉట్టిపడేలా.. ఎక్కడా రాజీపడకుండా.. ఆయనకి విగ్రహ ప్రతిష్ట..ఆయనచ్చే స్థాపించిపడిన పీఠాల ఆధ్వర్యలో జరిగితే అద్భుతంగా ఉంటుంది.. 🥹
Ee stores ann9 chagati gari F mradio lo ramayana bharatalu cheputunnappudu vinnamu .kani maaku video dwara chupinchinara. Chala dhanyavadamulu🙏🙏
Ee video chusina ventane...nenu unde chota varshum padindi andi🙏True🕉️
🙏🏻🙏🏻🙏🏻
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Guruvu gaariki namaskaaramulu
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🪔🥥 జయ జయ శంకర హర హర శంకర ❤🙏🪔🥥🍓 ఓం
Meeru dust bin gurinchi cheppadam chala manchi vishayam gurugaru.
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐❤️
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
🙏🙏🙏 Sree Mathre Namaha
Om namah shivay om Namo Venkateshaya Govinda 🙏
Guru Garu namaskaralu Indra Kriti Lakshmi stotram gurinchi vivaranga cheppandi
Guruvugaru sowbhagya Lakshmi stotram everu rasaru.. vivarinchandi🙏🙏🙏
Sri mathre namha
Chala baga chepparu Guruvugaru Danyavadamulu
అద్భుతమైన సన్నివేశాలు🎉
గురువుగారు దక్షిణామూర్తి గురించి చెప్పండి గురుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
guru garu de i bhagavatha ela chadavali teliya cheyandi
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
ఓం శ్రీ గురుబ్యో నమః
గురువు గారికి నమస్కారాలు
శబరిమలలో ఇప్పుడు యేసుదాసు గారి హరివరాసనం గానం జరుగుతుంది కధ
మరి యేసుదాసు గారు గానం చెయ్యకముందు ఎం వినిపించేవారు
దయచేసి చెప్పగలరని విన్నవించుకుంటున్నాను
ధన్యవాధాలు
Shri Gurubhyo Namaha 🙏
Sir Banashankari devi gurinchi cheppara please🙏🙏🙏🙏
Srisilam gudi gurinchi chephandi guruvu gaaru
Srigurubyonamaha 🙏🙏🙏
SREEMATRENAMAHA 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🪷🌺🙏
Sharade Pahimam... Shankara Rakshamam...
Om sri shrungeri shaaradhambikaayai namaha 🌺🪔🌺🪔🌺🪔
Om sri saraswatyai namaha 🪔🌺🪔🌺
SRI MATRE NAMAHA
🙏 Om 🕉️ sivakeshavayabramhaya 🌺 namaha 🙏🕉️🌺
Thank you very much Swamy
Daivecha ivala uthana ekadasi roju naa kanta padindi ee video
om namo
Narayanaya
Om namah sivayya
ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ👏
Sir mana AP lo unna devalayala gurinchi cheppandi ekkada chala mahimalugala dhevalayalun unnaye
Very nice
1:20 నిమిషాల అప్పుడు చూడండి ఏదో ఆకారం వచ్చింది లోపలినుండి
Yesandi
Thank you andi 🙏🌹
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
జయ జయ శంకర హర హర శంకర ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Guruvu garu dayachesi chepandi plz santhana prapthiki yedina Pooja unte chepandi ye devudu Leda devatha ni Pooja cheyali valla Pooja vidanam gurinchi chepandi plz plz guruvu garu
Namaskram guru garu
Please upload q&a session with swami jagathguru
Sri Vishnu Rupaya Namaha Sivaya
Ippude pettaa comment
Appude video vacchesindhi
Jai sri ram
Gurupadapadmamulaku namaskaram mee vedio chudatam valla nakunna bhakti alaundiante kutumbhaanni vadilesi life long live in sringeri ani anipesthundi gurugaru ,but chinnapillalunnaru kaneesam okkasarina dharshanam kosampodamu anukunte there is no budget and memu scheduled caste kabbati sringari lo guru dharshanam ante samanyama 😢😢😢😢anduke am waiting for jagadguruvula dharshanam, chudam jarugutundoledo ledo naku mari.mee videos chalavaraku chusthu sringerilo unnattu oohinchukuntunna.srivishnuropayanamahsivaha.
nice guide
Sir
Nenu oka vishyam vinnanu. Vibhandka maharshi gaaru kopam tho vrushyaaeinga maharahiki shapam ichadantaga... Nijamena....
🙏🏻🙏🏻🙏🏻🥰🥰🚩Jai Shri Ram Jay Hanuman 🥰🥰🚩🙏🏻
ధన్యవాదములు గురువుగారు 🙏
Sasta nomu chepandi guruyu garu
Nanduri variki na namaskaralu..
🙏ధన్య వాదాలండి
ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏
🙏🙏🙏 guru garu 🙏🙏🙏
Time is God❤❤❤❤
Andhi Shannara charyulu guruvu garu
గురువు గారు bhagavat gita slokas ardham chapra
Emita prakriya night time di chepagalara
Bonala panduga yallamma gurinchi chayandi
Grurvu garu miru Hindi lo kuda videos cheyandi 🙏🙏🙏
😳😳😳 literally nenu dakshinam vipu iddaru devi devatha la photo aky lo chusaaaaanu sir
Jai shree Ram