I resigned my job and took Gayathri upaasana for 40 days. After 38th. Day The Devine Mother shown mercy on me and instructed to study Vedanta at the Holy feet of Swami Chinmayananda ji Maharaj. I did it
@@nagasai3694 ఇది చాల సింపుల్ ఈ ప్రపంచం మనకొరకు ఎప్పుడు తలుపులను తెరిచే వుంచుతుంది.. ఖమ్మంలో ఏదో ఆశ్రమంలో ఫ్రీగా ఉపనయనం చేస్తారంట.. నీకు తెలిసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్టుకోండి వారికి చాలామంది తెలిసి ఉంటుంది..!! ఉపనయనం అంటే బ్రాహ్మణులకి వీపు పైన ఒక తాడు ఉంటుంది చూడండి అదే ( పూజచేసే ధారణ చేయడం) .. (యజ్ఞోపవీతం)..జంధ్యం, ఒక్కపుడు ఉపనయనం 5 days చేసేవారు.. మరి ఇప్పుడు idea లేదు.. ఇది కొంచెం ఖర్చు అవ్వొచ్చు.. ఆశ్రమాలు సాధుసంతువులు ఫ్రీ గా చేస్తారు.. ఉపనయనం ఎవరైనా చెయ్యొచ్చు.. ఉపదేశం అనేది.. కొంచెం రిస్క్ అందరూ ఉపదేశం ఇవ్వడానికి అర్హులు కారు.. !! ఉపదేశం ఒక గొప్ప సీద్దుని/ లేదా సాధువు , లేదా గురువు ఫోటో పెట్టి ఆయన ఉపదేశం ఇస్తున్నట్టు గా భావించి.. చిన్న చిన్న పూజారి / వూర్లో పండితులు కూడా ఉపదేశం ఇస్తున్నారు.. కానీ మనమోకటి గ్రహించాలి.. ఒక మహా గురువు సాంగత్యం దొరకడం, ఆ గొప్ప గురువు ( అంటే ఆల్రెడీ మంత్ర / జపం సాధన పూర్తి చేసుకున్న వారి వెంట ఉపదేశం పొందటం అనేది చాలా అదృష్టం తో కూడుకున్నది..).. గుర్తుపెట్టుకోండి మంత్రాన్ని ఎన్ని సార్లు జపించడం అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తిశ్రద్ధలతో చూపించాం అనేది చాలా ముఖ్యం భగవంతుని ఫోటోలు చూస్తూ అలా ఒక రామా,అనే కృష్ణ, అనొ ఒక చిన్న మంత్రం చెబుతూ కన్నీటి దారాలు వస్తూ పులకించి పోతే చాలు నిరంతరం భగవంతుని సేవలో,, సత్యమార్గంలో సాధువుల సంతుల సేవలో, సమాజ సేవలో, ఉంటే... మీరు ఏ జపం చేయకపోయినా భగవంతుడు మీప్పై కనికరం చూపిస్తాడు..వెన్నన్టే ఉంటాడు. పూర్తిగా సత్య ధర్మ శాంతి మార్గంలో నడిచేవారికి ఆ భగవంతుడే దగ్గరికి చేర్చుకుంటాడు..
నేను ప్రతి శుక్రవారం శ్రీ గాయత్రి మంత్రాన్ని జపిస్తాను ... మా గురువు గారు నాకు ఉపదేశించాడు . గాయత్రీ మంత్రం జపించాలంటే వొళ్ళు సుచి గా ఉంచుకోవాలి , మనస్సు పవిత్రంగా ఉంచికోవాలి ... పైగా తప్పుగా ఉచ్చరించరాదు .. అలా చదివితే మనకే ఎదురు తిరుగుతుంది .. నాకు గాయత్రి మంత్రం యొక్క పవర్ తెలిసోచ్చింది ..... 1999 లొ విపరీతమైన తల నొప్పి , భరించరాని పోటు ... నేను అతి కష్టం గా స్నానం చేసి ... పూజా గదికి వెళ్లి గాయత్రి దేవి మంత్రం చదువుతుంటే అబ అబ బ్బా ...... చాలా హాయిగా అనిపించింది .... కంటి నుండి మెడల వరకు చాలా రిలాక్స్ గా అనిపించింది ... మధ్యలో ఆపివేసిన అంతే మళ్ళీ తల పోటు ఊపందుకుంది ...... .... భరించేసలేనంతగా ఉంది పడుకుంటే ఎపుడో మధ్యాహ్నం 3:30 కు మేలుకువ వచ్చింది ... ...... పూర్తిగా తగ్గింది లే ... కానీ నేను ఓపిక పట్టి గాయత్రి మంత్రాన్ని అలానే జాపిస్తే బాగుండు ..... చదివింది కొద్దిసేపైనా ఆ అనుభూతి ని అనుభవించాను .... చాలా శక్తివంతం శ్రీ గాయత్రి మంత్రం ......... ....
తప్పుడు సమాచారం.. గాయత్రి మంత్రం .. చదవకూడదు.. ఎందుకంటే ఉపనయనం కానిది చదివితే.. అది ఎఫెక్ట్ డిఫరెంట్ గా ప్రతికూల ప్రభావం చూపుతుంది.. చాలా powerful మంత్రం.. కాబట్టి ఉపనయనం అయ్యాక చదవండి..!! 24 బీజ అక్షరాలు.. శక్తి వంతమంతమైన.. గాయత్రి మంత్రం..!!
"ఓం భూర్భువస్సువః తత్సర్వితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్"

మోస్ట్ పవర్ పుల్ మంత్ర గాయత్రీ మంత్రం ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🚩🚩🙏🙏
I resigned my job and took Gayathri upaasana for 40 days. After 38th. Day The Devine Mother shown mercy on me and instructed to study Vedanta at the Holy feet of Swami Chinmayananda ji Maharaj. I did it
Beautiful
I HV one dout
Mam/sir....
Ladies can do
ఓం శ్రీమాత్రే నమః
Amma roju thala snanam chesi chsukovala amma
Om sri matre namah
Vedas world inc dr venkata chaganti garu gayathri mantra vivarana chudandi
Om sri mathrey namaha 🌷🌺🌺🌹💐🙏
అమ్మా గాయత్రీ మంత్రం ఉపదేశం ఉండాల మాలాంటి వాళ్ళు చెయ్యవచ్చా
Sarva gayatri cheyachu most powerful anna
ఉపదేశం ఉండాలి. సర్వ గాయత్రి చేయండి ఎటువంటి ఉపదేశం అవసరం లేదు
Meeruchesara@@baanuprakash9415
@@srinivas512thanknyou andi
E time lo cheyali
Oka paddati patu leda .. Evriki padite vaaru ishtam vacchinatlu ...talarata
Amma Gayatri mantra guruvugari upadesam undala ,niyamalu undala ceppandi
Sarva gayatri cheyachu anna youtube lo untundi
ఉపనయనం అయిన కావాలి.. లేకుంటే.. ఉపదేశం అయినా పొందాలి...!!
@@pakka-telangana.123 upanayanam or upadesham ye guruvu istaru ..meeku teliste chepandi please
@@nagasai3694 ఇది చాల సింపుల్ ఈ ప్రపంచం మనకొరకు ఎప్పుడు తలుపులను తెరిచే వుంచుతుంది.. ఖమ్మంలో ఏదో ఆశ్రమంలో ఫ్రీగా ఉపనయనం చేస్తారంట.. నీకు తెలిసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్టుకోండి వారికి చాలామంది తెలిసి ఉంటుంది..!! ఉపనయనం అంటే బ్రాహ్మణులకి వీపు పైన ఒక తాడు ఉంటుంది చూడండి అదే ( పూజచేసే ధారణ చేయడం) .. (యజ్ఞోపవీతం)..జంధ్యం, ఒక్కపుడు ఉపనయనం 5 days చేసేవారు.. మరి ఇప్పుడు idea లేదు.. ఇది కొంచెం ఖర్చు అవ్వొచ్చు.. ఆశ్రమాలు సాధుసంతువులు ఫ్రీ గా చేస్తారు.. ఉపనయనం ఎవరైనా చెయ్యొచ్చు.. ఉపదేశం అనేది.. కొంచెం రిస్క్ అందరూ ఉపదేశం ఇవ్వడానికి అర్హులు కారు.. !!
ఉపదేశం ఒక గొప్ప సీద్దుని/ లేదా సాధువు , లేదా గురువు ఫోటో పెట్టి ఆయన ఉపదేశం ఇస్తున్నట్టు గా భావించి.. చిన్న చిన్న పూజారి / వూర్లో పండితులు కూడా ఉపదేశం ఇస్తున్నారు.. కానీ
మనమోకటి గ్రహించాలి.. ఒక మహా గురువు సాంగత్యం దొరకడం, ఆ గొప్ప గురువు ( అంటే ఆల్రెడీ మంత్ర / జపం సాధన పూర్తి చేసుకున్న వారి వెంట ఉపదేశం పొందటం అనేది చాలా అదృష్టం తో కూడుకున్నది..)..
గుర్తుపెట్టుకోండి మంత్రాన్ని ఎన్ని సార్లు జపించడం అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తిశ్రద్ధలతో చూపించాం అనేది చాలా ముఖ్యం భగవంతుని ఫోటోలు చూస్తూ అలా ఒక రామా,అనే కృష్ణ, అనొ ఒక చిన్న మంత్రం చెబుతూ కన్నీటి దారాలు వస్తూ పులకించి పోతే చాలు నిరంతరం భగవంతుని సేవలో,, సత్యమార్గంలో సాధువుల సంతుల సేవలో, సమాజ సేవలో, ఉంటే...
మీరు ఏ జపం చేయకపోయినా భగవంతుడు మీప్పై కనికరం చూపిస్తాడు..వెన్నన్టే ఉంటాడు. పూర్తిగా సత్య ధర్మ శాంతి మార్గంలో నడిచేవారికి ఆ భగవంతుడే దగ్గరికి చేర్చుకుంటాడు..
నేను ప్రతి శుక్రవారం శ్రీ గాయత్రి మంత్రాన్ని జపిస్తాను ...
మా గురువు గారు నాకు ఉపదేశించాడు .
గాయత్రీ మంత్రం జపించాలంటే వొళ్ళు సుచి గా ఉంచుకోవాలి , మనస్సు పవిత్రంగా ఉంచికోవాలి ...
పైగా తప్పుగా ఉచ్చరించరాదు .. అలా చదివితే మనకే ఎదురు తిరుగుతుంది ..
నాకు గాయత్రి మంత్రం యొక్క పవర్ తెలిసోచ్చింది ..... 1999 లొ విపరీతమైన తల నొప్పి , భరించరాని పోటు ... నేను అతి కష్టం గా స్నానం చేసి ... పూజా గదికి వెళ్లి గాయత్రి దేవి మంత్రం చదువుతుంటే అబ అబ బ్బా ...... చాలా హాయిగా అనిపించింది .... కంటి నుండి మెడల వరకు చాలా రిలాక్స్ గా అనిపించింది ... మధ్యలో ఆపివేసిన అంతే మళ్ళీ తల పోటు ఊపందుకుంది ...... .... భరించేసలేనంతగా ఉంది పడుకుంటే ఎపుడో మధ్యాహ్నం 3:30 కు మేలుకువ వచ్చింది ... ...... పూర్తిగా తగ్గింది లే ...
కానీ నేను ఓపిక పట్టి గాయత్రి మంత్రాన్ని అలానే జాపిస్తే బాగుండు .....
చదివింది కొద్దిసేపైనా ఆ అనుభూతి ని అనుభవించాను .... చాలా శక్తివంతం శ్రీ గాయత్రి మంత్రం ......... ....
తప్పుడు సమాచారం.. గాయత్రి మంత్రం .. చదవకూడదు..
ఎందుకంటే ఉపనయనం కానిది చదివితే.. అది ఎఫెక్ట్ డిఫరెంట్ గా ప్రతికూల ప్రభావం చూపుతుంది..
చాలా powerful మంత్రం.. కాబట్టి ఉపనయనం అయ్యాక చదవండి..!!
24 బీజ అక్షరాలు.. శక్తి వంతమంతమైన.. గాయత్రి మంత్రం..!!
Edi gayatri mantram kadu.
Savitha mantram... Gayatri Chandus.. Matrame..
Om sri matrenamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏