Dr. I am from Bangalore. I have a Dairy farm near Hindupur, Andhra Pradesh. Right now we have 5 HF Crass Cows. I am planning by another 10 Cows from Punjab. I want to talk to you some time. Can i get your contact number please.
Sir oka sari prolapse meeda vedio thiyandi sir daniki karanalu oka vela vasthe ventane doctor vachelopu cheyavalisina pradama chikitsa cheppandi sir delivary ki mundu vasthe em cheyyali delivery tharvatha em cheysli
Tq sir for ur good information 🙏 Sir ..maa gedha okati ..eenindhi 7 days avvuthundhi Enina 3 days ki calcium thaggi padipyindhi After doctor gariki phone chesinam eppudu parley Kani paalu thagindhi ..malla paalu eppati laganey evva lantey em vadali seppandi doctor gaaru please
Dr గారు.. ఒకవేళ బోర్ లో ఉప్పునీరు పడితే ఆ నీరు లో ఉన్నా ఉప్పు దాణా లోకి సరిపోతుందా?? ఇంకొక ప్రశ్న.. ఆ ఉప్పు నీరు గేదె తాగు అవాసరాలకు కూడా వాడొచ్చా? నీరు ఏ రకమైనది గేదెల త్రాగుకు వాదలో దయచేసి వీడియో చేయగలరా?
దాణా 8 గం. నీటిలో నానబెట్టి పశువులకు పెట్టాలి అన్నారు డాక్టర్ గారు.దాణా నాన బెట్టి గట్టిగా పెట్టాలి అన్నారుగా సర్ మరి ఈ వీడియోలో దాణా మరీ అంత పలుచగా కలిపి దాణా పెడుతున్నారు గా సర్ మీ సిద్ధాంతం ప్రకారం అలా పెట్ట కూడదు గా సర్ మరి.
Thanks for giving such a wonderful msg sir
Thank you sir good information..🙏🙏🙏
Good Afternoon sir, can we give calup gel in dana
Very useful information sir. Thanku. Keep on giving information like this
Tq sir good information 🙏🙏
T Q sir మంచి information ఇచ్చారు
Tq so much sir for ur information
Amazing ideas Doctor.
Dr. I am from Bangalore. I have a Dairy farm near Hindupur, Andhra Pradesh.
Right now we have 5 HF Crass Cows.
I am planning by another 10 Cows from Punjab. I want to talk to you some time.
Can i get your contact number please.
Thank you Dr Garu, God bless you and your family.
Thanks sir good informetiom
Hai sir good information thanku
Thank u sir
find it my problem
Mng sir....
Thank you very much sir
Valuble information sir
Chalai manchi samacharam
Good information sir
Super ga chepparu sir
TMR gurinchi kuda oka video cheyanddi sir..
వీడియో చేశాను
ua-cam.com/video/i6Q8rj3gIhU/v-deo.html
చూడండి
@@DrMadankumarVet Tq sir
Meeru cheppe vedios lo
daana, mineral micture and salt
ivvalsindi morning or
morning and evening 2 times ha sir???
నేను చెప్పినది ఒక్క రోజుకు
మీరు పుటకు సగం చొప్పున 2 పూటలు ఇవ్వాలి
@@DrMadankumarVet TQ sir
Tq Sir tq very much, sir bellam roju pettavacha, entapettali 🙏 cheppagalaru
వారానికి ఒక్కసారి 250 గ్రాములు ఇస్తే చాలు
@@DrMadankumarVet tq sir
Dr. Kolla gurinchi kuda petandi
అలాగే
Thank you sir 🙏🙏🙏🙏🙏
Tq sir
Salt minral micker kalsioum dhanalo kalipi nanabetta vachha sir
చక్కగా ఇవ్వొచ్చు
Doctor manam Paul kendram lo mixture tesukunte danilo em kalapali for fat
ఎండు గడ్డి సరిపోయెంత ఇవ్వాలి
🙏🙏🙏tq sir
T q sir
Devudivayya
Sir Buffalo stomach for Microflora increase Method Emeina Sulutions unnaya Giving me information
bioboost పెట్టండి
Namaste sir, If we are giving bore water (BAAVI) then also same quantity of salt ? Because water of BAAVI is saline naaa.
TDS పరీక్ష చేయించండి
Sir Duda chanepovendee, gedha milk evvadam ledu, chepadane ki adyna trip chepandee plz
ua-cam.com/video/P-faZG-J3Xg/v-deo.html
ఇలా చేయండి
Sir.. Gorrelaku (sheep) dhana naana Betti evvala.. Podiga evvala.. Ela este TDN baguntadi
నాన బెట్టడం మంచిది
Sir oka sari prolapse meeda vedio thiyandi sir daniki karanalu oka vela vasthe ventane doctor vachelopu cheyavalisina pradama chikitsa cheppandi sir delivary ki mundu vasthe em cheyyali delivery tharvatha em cheysli
మంచి టాపిక్ . త్వరలో చేస్తాను
Tq sir for ur good information 🙏
Sir ..maa gedha okati ..eenindhi 7 days avvuthundhi
Enina 3 days ki calcium thaggi padipyindhi
After doctor gariki phone chesinam eppudu parley
Kani paalu thagindhi ..malla paalu eppati laganey evva lantey em vadali seppandi doctor gaaru please
దాణా మంచిగా పెట్టండి. మెల్లిగా peak ప్రొడక్షన్ కు వస్తుంది
@@DrMadankumarVet tq sir.. alagey.. gedhalu balaniki & Palu evvadaniki emanna.. mandhulu vadocha sir eppudu ..seppandi doctor gaaru please
We have to give Salt every day or ...
రోజు ఇవ్వాలి
daily we have to 30 grams a day
Hai sir uppu alla eyali waterlo na dana lo kalipi eyala
రెండింటిలో ఇవ్వ వచ్చు
Sir good morning
Sir vitamin H tholisuri paddalaku(local paddalu) kuda veyavacha
వాడ వచ్చు
Good video sir
సార్ గేద దూడలగురించి.ఎలాకపాడుకోవాలి.ఒకవిడియోచేయండి ప్లీజ్....
ua-cam.com/video/JihgvxaExvg/v-deo.html
ఈ వీడియో చూడండి
Sir , 2yeaes Toliya paddalaku varitoudu mariyu Dhana evvachcha. Este chudikirava vastaya
ఇవ్వండి. ఏ నష్టం లేదు
సర్ పశువులకు బహువర్షిక గడ్డి యెక్క రకాలు మీద వీడియో చేయండి సర్
ok అలాగే చేస్తాను
Namasthe sir...maa buffello inko 10 days lo delivery avuthundhi...ee timelo dhaniki ekkuva metha,dhana ivvocha....
కొంచం తక్కువ ఇవ్వాలి
Thank you sir
Sir beerpottu 3.5,4 months chuditho unna tholichuri paddalaku veyavacha ,
Veste entha veyyali sir
వేయండి
Sir minral mixture daily okka paadi paasuvuki antha ivvali alage milk ivvani paasuvuki , dhudalu , paddalu ku antha ivvali sir
ua-cam.com/video/Oa1ZzuFCc4I/v-deo.html
ఈ వీడియో చూడండి
Sir makka pindi nana petti evvala leda dry evvala
నానబెట్టి ఇస్తే మంచిది. అరుగుదల బాగుంటుంది
Cow milk enduku salt ga vunntundhi sir
Dr గారు.. ఒకవేళ బోర్ లో ఉప్పునీరు పడితే ఆ నీరు లో ఉన్నా ఉప్పు దాణా లోకి సరిపోతుందా?? ఇంకొక ప్రశ్న.. ఆ ఉప్పు నీరు గేదె తాగు అవాసరాలకు కూడా వాడొచ్చా? నీరు ఏ రకమైనది గేదెల త్రాగుకు వాదలో దయచేసి వీడియో చేయగలరా?
ఉప్పు ఇవ్వాలి. వీడియో చేస్తాను
Sir eppudu summer start ayyindi kada pachi gaddiki baduluga primix powder vadavacha pregnancy paddalaku and pregnant buffalo's ki
వాడండి
Sir Pregnant animal ki salt entha ivvali ??
Pregnant time lo salt ivvocha??
30 గ్రాములు రోజుకు
@@DrMadankumarVet ok sir👍
Good morning sir
Chudi cow 9 th month. Daana lo entha uppu kalipi pettali
30 గ్రాములు
Thank you sir
Delivari ayyevaruku primix powder vadavacha sir
వాడండి
Sir palu ecchina evvaka poyina 365 day vadala uppu ni
రోజు 30 గ్రాములు ఎప్పుడు వాడలి
@@DrMadankumarVet thankyou sir
Pregnancy(1st lactation) dhudalaki kuda solt veyavacha sir
వేయా వచ్చు
Hi sir good morning
Ma geda madhyanam time lo palu cheputhundi sir prablam cheppandi sir
ఎదకు వచ్చినపుడు సేపులు వచ్చే అవకాశం ఉంటుంది
@@DrMadankumarVet
3 months pregnant sir
Sir ma buffalo palachaga nilla laga pedavesthudi dhaniki Karanam enty sir
ఎండు గడ్డి అంటే వరి గడ్డి సరిపోయెంత ఇవ్వాలి.
అలాగే 3 care టాబ్లెట్స్ వేయండి
Memu metha vesedi endu jonna choppa sir
Sir buffalo delivery ki 15days time vundhi sir calcium evvocha vitamin h kuda evvocha sir
కాల్షియమ్ 7 రోజుల ముందు ఆపండి. Vitamin H వాడండి
Sir calcium emdhuku apali sir...
Hi
Sodauppu vaduthunnamu Kada a in a uppu vadala
సోడా ఉప్పు వేరు. ఇది అన్నిటికీ అవసరం లేదు.
ఈ ఉప్పు ఖచిత్తంగా వాడాలి
సర్ గిర్ర్ ఆవు కు వెన్న శాతం రావాలంటే ఏమిచెయలి తెలియచేయండి
ua-cam.com/video/kssszTj96fE/v-deo.html
ఈ వీడియో చూడండి
నువ్వుల పిండి పశువుల కి వాడవచ్చా
వాడ వచ్చు
Sir ma geda 18 manths kritham delivary ayendi epudu daily 1 Liter milk esthundi inka sudiki raledu enthaku mundu milk chikaga vundevi kani epudu milk paluchaga vasthunaye diniki karanam chepandi sir
మొదట ఎద కు వచ్చి చూడి అయ్యేలా చేయండి. 300 రోజులు పాలు మంచిగా ఇస్తావి. ఆ తర్వాత కొంచం ఇలాగే ఉంటుంది
Natu ghedalaku vitamin H veyavacha
వేయండి
సర్ పట్టిచెక్క వాడితే యెదకు రావు అంటారు నిజమేనా సర్
ఏమి కాదు. ఎద మీద ఏ సమస్య ఉండదు
Sir Naku one year cow calf baby undee daneke Salt evacha
గడ్డి నుండి వచ్చేది సరిపోతుంది. ఇస్తే 5 గ్రాములు ఇవ్వండి
Tq sra ఉపు అటే మనం తినే ఉపు కదా sra
ఉప్పు అంటే మనం వాడేది
సోడా ఉప్పు అంటే sodium bi corbonate
Soda ichina vuppu ivvaala
రెండు వేరు వేరు
రెండు ఇవ్వాలి
Sir ma bafflo 10nuchi yedalo vundhi yendhuvalla Em cheyali
అంటే 10 వ తేదీ నుండి అయితే prolonged heat అంటారు.ఒక సారి డాక్టర్ తో check చేయించండి
Alaney anadu sir enduvala vastundhi Sir
Sir a uppu evvali doddu uppa sannam uppa???
దొడ్డు ఉప్పు సహజమైనది కాబట్టి మంచిది
Sir ma gede heat ki vasthe seman veincham kani mali thegalu vesthundi
మళ్ళీ ఒక సారి చేయించి వచ్చు
@@DrMadankumarVet sir garba sanchi infection vundavacha
Sir ma buffalo delivery ayyi
four months avuthundi inka heat ki raledu
ఖచ్చితంగా రావాలి. ఒక సారి డాక్టర్ కు చూయించండి
దాణా 8 గం. నీటిలో నానబెట్టి పశువులకు పెట్టాలి అన్నారు డాక్టర్ గారు.దాణా నాన బెట్టి గట్టిగా పెట్టాలి అన్నారుగా సర్ మరి ఈ వీడియోలో దాణా మరీ అంత పలుచగా కలిపి దాణా పెడుతున్నారు గా సర్ మీ సిద్ధాంతం ప్రకారం అలా పెట్ట కూడదు గా సర్ మరి.
అవును.ఇది తప్పు. చెప్పడం జరిగింది . కరెక్షన్ చేశారు.
🙏 ఆవులకు రోజుకు ఎన్ని లీటర్ల నీరు ఇవ్వాలి .
80 వరకు
Sir please Cal me sir
9390116090
Thanks for the information Sir 🙏💞
Tq sir very useful information
Tq sir
Thank you sir 🙏🙏🙏
Thank you sir
Tq sir
Tq sir