వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM

Поділитися
Вставка
  • Опубліковано 6 тра 2024
  • వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
    #devotional #bhakti #vigneshwaradandakam #GaneshaSongs #LordGanesha #vigneshwaradandakam #sravanamasam
    Song Details
    Singer : pavani Vasa
    Music : Shoonya
    Ganapathi Dandakam Lyrics ::
    శ్రీ పార్వతీపుత్ర, లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్ర మహాకయా, కాత్యాయనీనాథసంజాతస్వామి, శివాసిద్ధి విఘ్నేశ, నీపాదపద్మంబులన్ నీదుకంఠంబు నీబోజ్జ నీమోము నీమౌళిబాలేందు ఖండంబు నీనాల్గు హస్తంబులన్ నీకరాళంబు నీపెద్ద వక్త్రంబు దంతబు నీ పాదహస్తంబు, లంబోదరంబున్ సదామూషకాశ్వంబు నీ మందహాసంబు నీచిన్న తొండంబు నీగుజ్జరూపంబు నీశూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవితంబునీభవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమబ్యక్షతల్ జాజులన్ చపకంబుల్ తగన్ మల్లెలున్ మోల్లలున మంచి చేమంతులన దెలగన్నేరులని మంకెనల్ పొన్నలున పువ్వులని మంచి దూర్వంబున్ దెచ్చి శాస్త్రోకరీతిన సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా! నీకు టెంకాయిపోన్నంటి పండ్లున్ మఱిన్ మంచివౌ నిక్షుఖండంబులన్ రేగు బండ్లప్పడల్ వడల్ నేయిబూరెల్ మరిన గోధుమప్పంబులన్ వడల్ పునుగులన్ బూరెలున్ గారెలున్ చొక్క మౌచల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్న బాలాజ్యమున్ నానుబియ్యం బునామంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యముంబంచి నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్థనల్ సేయుటల్ కాంచనం బోట్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ! యోభక్తమందార! యోసుందరాకర! యోభాగ్య గంభీర! యోదేవ చూడామణీ! లోక రక్షామణీ! బంధు చింతామణీ! స్వామీ! నిన్నెంచ నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీదొంతరాజాన్వ వాయుండ రామాభిధానుండ నన్నిపు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్ నిల్పి కాపడుటేకాదు నినోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గోంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిస్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! యివే వందనంబుల్ శ్రీగణేశా! నమస్తే నమస్తే నమస్తే నమః

КОМЕНТАРІ •