Chenu Chelaka Most Economical Battery Multipurpose Tractor For Farmers By Venkat Rao T News

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 5

  • @abhiram7807
    @abhiram7807 2 роки тому +2

    రోటవేటర్ కూడా ఉండుంటే బాగుండేది.
    హైట్ అటాచ్మెంట్ ఉంది అని చెబుతున్నారు, పందిరి వ్యవసాయానికి చాలా అణువుగా ఉంటుందని చెప్పారు అలాగే వివిధ మొదలగు పనులకు ప్రేయరింగ్ చేసుకోవటం కూడా బావుంది అని ఈ వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది.
    కాబట్టి ఈ యొక్క పరికరాన్ని తీసుకోవాలంటే ఈ పరికరంతో పాటు ఏమేమి అటాచ్మెంట్స్ ఇస్తారు అన్నది మీరు చెప్పి ఉంటే బాగుండేది.
    మాకు చాలా బాగా అనిపించింది. ఈ పరికరం తయారు చేయటం చాలా సంతోషంగా ఉంది.🙏🙏🙏 మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
    నా వాట్సాప్ నంబర్ కి పెట్టగలరు. ఈ యొక్క పరికరం ధర ఎంత? అది కూడా తెలపగలరని కోరుచున్నాము.
    మా అడ్రస్ ఆంధ్ర ప్రదేశ్,
    ఏలూరు జిల్లా,
    బుట్టాయిగూడెం మండలం
    దాసయ్య పాలెం గ్రామం
    బక్కా అభిరామ్ దుర్గ.
    నా cell no;9491723381

  • @jagshari
    @jagshari 11 місяців тому

    The machine is good. Can also add the following attachments
    1. Raised Bed Layer
    2. Mulching sheet Layer
    3. Sprayer as side attachments to spray on plants at both sides

  • @banumondru4740
    @banumondru4740 4 місяці тому

    సార్ EMI లో నెల నెలకి డబ్బు కట్టుకొనే అవకాశం ఏమైనా కల్పించగలర

  • @banumondru4740
    @banumondru4740 4 місяці тому

    ఒకేసారి డబ్బు కట్టి తీసుకొనే అవకాశం అందరికి ఉండదు కదా

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому

    అవును చాలమట‌్టుకు పెద్ద ట‌్రాక‌్టర్ లే వస‌్తున‌్నాయి అంతర్ సేధ‌్యం గురించి ఆలోచన చేయడం లేదు వచ‌్చినా power weeder సమస‌్య vaibration రావటం ఇలాంటి battery operated mechies రాలేదు