Sridevi Drama Company | Nannaku Prematho | 20th June 2021 | Full Episode | Sudheer,Immanuel,Aadi

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 6 тис.

  • @duddularavikumar183
    @duddularavikumar183 3 роки тому +583

    ఈవారం ఎపిసోడ్ చాలా బాగుంది👍 ఎంతోమంది హృదయాలను టచ్ చేసింది,,,

    • @chandrasekhar195
      @chandrasekhar195 3 роки тому +1

      Yes naku aitha apudu vachendi bro

    • @cnuchepuri
      @cnuchepuri 3 роки тому +2

      Yes I do accept, actually I won't watch this show, but I liked the promo and watched

  • @snsayed380
    @snsayed380 3 роки тому +716

    శాంతి స్వరూప్ గారి మాటలు చాలా కన్నీళ్ళు తెచ్చాయి హైపర్ ఆది గారి పైనా ఇంక చాలా గౌరవం పెరిగింది

    • @sunnykalamati975
      @sunnykalamati975 3 роки тому +17

      శాంతి స్వోరుప్ గారీ మాటలు చాలా ..... హైపర్ గారి కి .... సుధిర్ గారికీ.... ఇంద్రాజ గార్కి... అలాగే నూకరాజు గార్కి ప్రతీ ఒక్కరికీ ఈ లాంటి డ్రామ ప్రోగ్రామ్స్ చాలా చాల చెయ్యాలని మి ఇంటిలో అంతటి విషాదాలు వున్నపటి మమ్మలిని నవ్వనిచే మి ఆములియ్యూమైన హృదయాలకు నా నమస్కరములు......all is well

    • @vanavana9832
      @vanavana9832 3 роки тому +2

      Like

    • @CrazyThoughtsnvlogs
      @CrazyThoughtsnvlogs 3 роки тому +5

      Respected peoples 🙏 లాక్ డౌన్ ఎతి వేశారని అవసరం లేకున్నా ఉన్న బయట తిరగకండి అవసరమైతే తప్ప ఒకసారి మీరే ఆలోచంచండ్డి కారొన వస్తే ఒక్కరినే కాదు ఒక కుటుంబాన్ని దిక్కులేని పక్షుల చేసేస్తుంది ఏదైనా తప్పుగా చెప్పుంటే sorry to all no bad comments ok 🙏🙏😊🥺

    • @samad9070
      @samad9070 3 роки тому

      In her

    • @swathimulagada5703
      @swathimulagada5703 3 роки тому +2

      Naku kuda shanti swaroopa gari matalaki baga edupu vachesindi... Ma nanna resent ga chanipoyaru...

  • @sravaniguntru3313
    @sravaniguntru3313 3 роки тому +438

    ఇంద్రజ గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం ఇ షో లో ఇంద్రజ గారిని ఉంచ వలసింధిగ మల్లేమల టీమ్ ని కోరుకుంటున్నాము ఇంద్రజ గారు ఇ షో లో ఉండాలి అనుకునే వాళ్లు ఒక లైక్ 👍ఇవంది I love u ఇంద్రజ గారు

  • @john.pesaramalli6036
    @john.pesaramalli6036 3 роки тому +112

    బ్రదర్ షఫి గారు నాన్న గురించి చాలా చాలా బాగా మాట్లాడినారు ... I miss you నాన్న..
    I Love my parents

  • @nagrajvaggu2279
    @nagrajvaggu2279 3 роки тому +446

    శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఫాదర్స్ డే సందర్భంగా చేసిన ప్రోగ్రాం అద్భుతంగా ఉంది.

  • @rambabumajji16
    @rambabumajji16 3 роки тому +1722

    శాంతి స్వరూప్ తను మాట్లాడుతుంటే నాక్కూడా కళ్ళల్లో నీరు వచ్చాయి థాంక్యూ అది గారు తనకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉండాలని 🙏🏽🙏🏽

    • @nageswararao5762
      @nageswararao5762 3 роки тому +34

      Jai hyper aadi anna 🙏🙏🙏🙏

    • @lakshmigantikuti6891
      @lakshmigantikuti6891 3 роки тому +17

      Yes

    • @sukumarsukumar5964
      @sukumarsukumar5964 3 роки тому +11

      Yes

    • @maisarlaprashanth7268
      @maisarlaprashanth7268 3 роки тому +20

      Jai aadi ana 👏👏👏

    • @skhabibulla5687
      @skhabibulla5687 3 роки тому +24

      సేమ్ to సెమ్ అన్న
      ఆది అన్న అందరికీ సపోర్టుగా ఉండాలిని కోరుకుంటున్నాను🙏

  • @anilkumargudise1587
    @anilkumargudise1587 3 роки тому +134

    Welcome back ఇంద్రజ గారు
    ఇంద్రజ గారు కి ఒక లైక్ వేయడీ 👍👍👍👍👍👍

  • @pantrangamprabhavathi6440
    @pantrangamprabhavathi6440 3 роки тому +241

    ఆది గారు మీరు గ్రేట్ సార్ ప్రతిఒక్కరికీ help చేస్తున్నరు 👏👏👏👌👌👌👌👌👍👍

  • @jgowri5917
    @jgowri5917 3 роки тому +410

    ఈ ప్రోగ్రాం చాలా బాగుంది.తండ్రులందరికి happy fathers day

  • @anandav1505
    @anandav1505 3 роки тому +273

    సుధీర్ అన్న ఇంద్రజ గారు కలిసారు ఇంకా షో సూపర్ హిట్ అంతే తగ్గేదే లే సుధీర్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ

  • @boyofindia8006
    @boyofindia8006 3 роки тому +397

    శాంతి స్వరూప్ ని సపోర్ట్ చేస్తున్నావ్ బ్రో సూపర్ ఆది బ్రో🙏🙏

  • @chittoorcafe
    @chittoorcafe 3 роки тому +359

    శాంతి స్వరూప్ మాటలకి ఏడ్చినా వాళ్లు ఎంత మంది ఫ్రెండ్స్.💔

  • @nareshgoudpabba331
    @nareshgoudpabba331 3 роки тому +604

    రైతుకు ఇవ్వటమే కాని తీసుకోవడం తెలియదు డైలాగ్ సూపర్ ఇంద్రజ గారు ఈ ప్రోగ్రాం లో ఇంద్రజ గారు రావడం చాలా సంతోషం

  • @snrsnr7865
    @snrsnr7865 3 роки тому +453

    బ్రదర్ షఫీ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు 🌹🌹👌♥️♥️ బ్రదర్ షఫీ గారి స్పీచ్ మాకు చాలా ఇష్టం.

    • @adidulhabibi814
      @adidulhabibi814 3 роки тому +7

      బ్రదర్ షఫీ గారు చెప్పిన మాటలకు హార్ట్ కు టచ్ అయ్యింది.మల్లెమాల టీం కి కృతజ్ఞతలు.

    • @اااةةااناتقبن
      @اااةةااناتقبن 3 роки тому +3

      Hai

    • @HariPrasad-wx5dl
      @HariPrasad-wx5dl 8 місяців тому

      Shafi garu cheppandi vintunnappudu Naku teliyakundane kallalonunchi neellu vachayi

  • @srisrinivas9404
    @srisrinivas9404 3 роки тому +844

    సుధీర్ అన్న ఫాన్స్ అటెండెన్స్ pelsss... 🤝🤝🤝🤝 లైక్......

  • @eswarpinniti5102
    @eswarpinniti5102 3 роки тому +189

    Sudeer Anna పదే పదే ఎవరికి హెల్ప్ కావాలన్నా మేం ఉన్నాం అనే ఆ పదం సూపర్ అన్నా

  • @SSSCRMT
    @SSSCRMT 3 роки тому +171

    ఇంద్రజ మేడం గారు మీరు చెప్పినది 👍 నిజంగా మీరు హార్ట్ ఫుల్ గా మాట్లాడుతారు, మీ వలన షో కి కళ వచ్చేసింది. ఇప్పటి వరకు జరిగిన షో (శ్రీదేవి డ్రామా కంపెనీ)లలో ఈ షో బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం గారు.

    • @manigandanachari1112
      @manigandanachari1112 3 роки тому +2

      I think indraja is best for judgement,
      Roja double meaning dailogs only naluka korakada thappa emi theliyadu so please continue indraja madam please please

  • @ganginaresh4901
    @ganginaresh4901 3 роки тому +2866

    రైతు కదా అందుకే అభిమానం ఉంటుంది... సూపర్ ఇంద్రజ గారు

  • @kakarlaobulesu
    @kakarlaobulesu 3 роки тому +328

    పనికిరాని కామెంట్స్ ని పట్టించుకోకుండా శాంతి స్వరూప్ అన్న నీ కుటుంబం కోసం నువ్వు పడే కష్టానికి హ్యాట్సాఫ్

  • @arjayyagulleli8758
    @arjayyagulleli8758 3 роки тому +175

    తెలుగు అమ్మాయి అంటే ఇంద్రజ మేడమ్ ల వుండాలి. ఈ షో ఇప్పుడు వో రేంజ్ లో వుంటుంది

    • @mattaparthiramadevi9922
      @mattaparthiramadevi9922 3 роки тому +1

      Bhumi meeda Manchu nanna andamdam antha nijamo chedda nannalu kudaa unnaru naku ada pillalu puyyarani vadilesaru cheppandi chedda nannalu lera alokamlo😢😢😢

    • @chadapangusrinath7746
      @chadapangusrinath7746 3 роки тому

      Nukaraj best promance good

  • @sinu4151
    @sinu4151 3 роки тому +206

    ఇంద్రజ మేడం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఈ ప్రోగ్రామ్ అంతా చూసాను

  • @anillifeislove322
    @anillifeislove322 3 роки тому +125

    శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి నేను tanks చెపుతున్నాను ఇలాంటి ఈవెంట్స్ చేసినందుకు అమ్మ నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే

    • @ravigittu
      @ravigittu 3 роки тому +1

      Yes wonderful episode, thanks to ETV for conducting this event.

  • @TILLU1303
    @TILLU1303 3 роки тому +268

    ఈ టివి మల్లెమాల కి ధన్యవాదములు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చూపించడం కేవలం ఈ టివి మాత్రమే సాధ్యం

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat 3 роки тому +64

    శాంతి స్వరూప్ యొక్క మాటలు విని ఏడ్చిన వాళ్ళు ఎంత మంది. మీకు 🙏🙏🙏

  • @VillageTalks55
    @VillageTalks55 3 роки тому +480

    ఇంద్రజ గారు ఒక మాట అన్నారు🙏🙏🙏
    చెట్టు కింద ఉంటే చెట్టు ఎలా పెరుగుతుంది
    ఎండ,వాన,గాలికి తట్టుకొని నిలబడితేనే కదా పెద్ద వృక్షము అవుతుంది అని
    నాకు చాలా నచ్చింది❤️👌నా జీవితంలో కూడా జరిగింది.

  • @knrediting9749
    @knrediting9749 3 роки тому +685

    ప్రతి రోజు నవ్విస్తూ ఉండె మీరో ఈ రోజు ఏడిపించారు అందరు... 😥😥😥😥

  • @n.chandu199
    @n.chandu199 3 роки тому +7284

    రైతులు 🌾🌾అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ వేసుకోండి👍👍,,,,,,మాది రైతు ఫ్యామిలీ😍😍😍😍😍😍😍

  • @murali-sudheer-fan5816
    @murali-sudheer-fan5816 3 роки тому +60

    Jai sudheer Anna you are a mass😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘🙏🙏🙏🙏🙏🙏

  • @vijaysai2816
    @vijaysai2816 3 роки тому +332

    రైతు కాదా అభిమానం ఎక్కువ అనే డైలాగ్ చాలా బాగుంది ఇంద్రజ గారు....

  • @sampathsampath2691
    @sampathsampath2691 3 роки тому +1982

    ఇంద్రజ గారి స్మైల్ అంటే ఎంతమందికి ఇష్టం 🔥❤️💯😎👇

  • @rajuch8711
    @rajuch8711 3 роки тому +157

    ఇంధ్రజ మేఢం మీ మాటలు ఆ వుంధా తనం అఛ్ఛమైన తేలుగీంటీ మహలక్ష్మీలా వున్నారు మేడం సర్ మేఢం అంతే🕉✝️☪️🕋🤲🙏🙏🙏🙏🙏

  • @lakshmannarayana71
    @lakshmannarayana71 3 роки тому +25

    Hyper aadi anna , auto Ramprasad Anna , Sudheer anna , Pradeep Anna , my favourite actors , all the best Sridevi drama company 👌👌👌👌👌👌🔥🔥

  • @ravikumarkanikelli1583
    @ravikumarkanikelli1583 3 роки тому +127

    ఇంద్రజ గారిని ఈ షోలో పెట్టడం చాల సంతోషంగా ఉంది

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 3 роки тому +91

    ఫాదర్స్ డే సందర్భంగా చేసిన ప్రోగ్రాం అతి అద్భుతం happy Father's Day 🙏🙏

  • @kanumurimurthyraju175
    @kanumurimurthyraju175 3 роки тому +309

    ఇంద్రజ గారూ మీరు రైతు గురించి చెప్పిన మాటలు వాస్తవం మీకు నా అభినందనలు....💐💐💐🙏

  • @chittibabuchallagali0517
    @chittibabuchallagali0517 3 роки тому +79

    Sudheer Anna vuna show lo emotions, comedy... Ani vuntay

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 3 роки тому +1474

    రైతుకి ఆత్మాభిమానం ఎక్కువ అని ఇంద్రజ గారు చెప్పిన డైలాగ్ సూపర్

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 3 роки тому +220

    ఇంద్రజ ఉండే ఈ షో గురించి ఐనా ఈ పోగ్రామ్ చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు
    జబర్దస్త్ లో తీసేసిన ఈ షో లో పెట్టి మంచి పని సేశారు షో కీ లక్ష్మీ కళ వచ్చింది ఇంద్రజ అమ్మ

    • @ManoharKumar-nr8kb
      @ManoharKumar-nr8kb 3 роки тому +3

      kada chusthu undi povachu roja vaddhu indrajane muddhu

  • @surampallishiva2255
    @surampallishiva2255 3 роки тому +1368

    రైతులకు ఇవ్వడమే కానీ తీసుకోవడం డైలాగ్ చెప్పారు సూపర్ మేడం సూపర్ సూపర్

  • @arshadimmu1431
    @arshadimmu1431 3 роки тому +26

    కళ్ళులో కన్నీళ్ళు ఆగలేదు సూపర్ show I love u father's DAY I love u నాన్న 💕💕💕💕😘😭😭😭😭😭😭😭🙏🏻

  • @RaviYadav-ms7zp
    @RaviYadav-ms7zp 3 роки тому +129

    Sudheer Anna cut out chalu ..show hit avvadaniki.. 💞 that's power of sudheer... 💞

  • @janandpual3926
    @janandpual3926 3 роки тому +77

    రైతు ను గూర్చి ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారు మేడమ్ సూపర్

  • @essarapuyasuraju7284
    @essarapuyasuraju7284 3 роки тому +328

    శాంతి స్వరూప్ గారి మాటలకి కన్నీళ్లు వచ్చేసాయి

  • @PremKumar-gs9ui
    @PremKumar-gs9ui 3 роки тому +25

    ಸುದೀರ್ ಅಣ್ಣ ನೇನು ಮೀಕು ಪೆದ್ದ ಫ್ಯಾನ್ ಅಣ್ಣ 😍 ಸೂಪರ್ ಎಪಿಸೋಡ್ ಅಣ್ಣ 😍

  • @muppedanagaraju5088
    @muppedanagaraju5088 3 роки тому +205

    మా నాన్న వ్యవసాయం చేస్తాడు అని చిన్నగ చెప్తావ్ ఏంటి అన్న గౌరవంగా చెప్పు మా నాన్న రైతు అని 💪💪💪💪😎😎😎
    రైతు లేనిది ప్రపంచం లేదు 😎😎

    • @Nareshch-my3gw
      @Nareshch-my3gw 3 роки тому +1

      Eppudu cheppaledanta kada anna andukane chinnaga cheppadu

  • @ganginaresh4901
    @ganginaresh4901 3 роки тому +80

    ఇతరులకు ఇచ్చే చెయ్యి కదా వాళ్లకు అందుకని తిరిగి తీసుకోరు మా రైతులు 🙏 Proud To Be a Farmer ❤️

  • @venkateshade1195
    @venkateshade1195 3 роки тому +123

    Sudeer gariki..
    Indraja mam ki...
    Dr.safi gariki.....
    Shanthi swaroop gariki...
    Hyper aadi gariki.....
    🙏🙏🙏🙏🙏❤💐🎊🎉 hats off.....

  • @thandrasuresh85
    @thandrasuresh85 3 роки тому +33

    Sudeer Anna dance is most entertainment in this event

  • @anjireddyedara644
    @anjireddyedara644 3 роки тому +2311

    ఇంద్రజ గారిని పెట్టినందుకు ధన్యవాదాలు మల్లెమాల టీమ్ కీ

    • @pandupandu7286
      @pandupandu7286 3 роки тому +9

      Miru nijam ga na msg chusthee okasari naku cal cheyandi e msg nenu mi channel lo ki ravadani kada okasari cal cheyandi nenu matladatha

    • @manigandanachari1112
      @manigandanachari1112 3 роки тому +14

      Please continue indraja in the show

    • @CrazyThoughtsnvlogs
      @CrazyThoughtsnvlogs 3 роки тому +14

      Respected peoples 🙏 లాక్ డౌన్ ఎతి వేశారని అవసరం లేకున్నా ఉన్న బయట తిరగకండి అవసరమైతే తప్ప ఒకసారి మీరే ఆలోచంచండ్డి కారొన వస్తే ఒక్కరినే కాదు ఒక కుటుంబాన్ని దిక్కులేని పక్షుల చేసేస్తుంది ఏదైనా తప్పుగా చెప్పుంటే sorry to all no bad comments ok 🙏🙏😊🥺👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @haribabukimidi3456
      @haribabukimidi3456 3 роки тому +12

      ఇంద్రజ garu ni judge unte chala bagutundhi

    • @prakashindala3737
      @prakashindala3737 3 роки тому +10

      Thank you indiraajà

  • @vennky-369
    @vennky-369 3 роки тому +220

    Sorry శాంతి స్వరూప్ అన్న నువ్వు నాకు చాలా ఇష్టమైన కమెడియన్...నువ్వు ఇంకా మంచి షో లు చేసి మీ కుటుంబాన్ని చాలా బాగా చూసుకోండి...

  • @Kbcchari
    @Kbcchari 3 роки тому +253

    చెట్టు కింద చెట్టు ఎదగదు అని ఇంద్రజ గారు అన్న మాటలు చాలావరకు నిజం

  • @rameshumbaraveni6283
    @rameshumbaraveni6283 3 роки тому +45

    We want endraja in every show Sudheer fans

  • @shankareslavath3816
    @shankareslavath3816 3 роки тому +47

    కడుపులో ఇంత బాధలు పెట్టుకొని కోట్ల మంది ప్రజలను నవ్విస్తున్నరు మీరు మి కుటుంబాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు మి show abhimani shankar ❤️🙏🙏

  • @baddularavi9214
    @baddularavi9214 3 роки тому +66

    ఇంద్రజ గారు వెల్కమ్ టూ శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు ఇందులో కొనసాగాలని ఆశిస్తూ మీ అభిమాని 🌹🌹🌹

  • @vsudhakarvadthya6453
    @vsudhakarvadthya6453 3 роки тому +56

    సుదీర్ అన్న ఆది అన్న ప్రతీ ఒక్కరికి పెరుపెరున ధన్యవాదాలు సూపర్ షో అన్న

  • @ranjithcreations752
    @ranjithcreations752 3 роки тому +1

    Wow Super Deducation Echaru Ee father's Day Roju father's yokka value yento Chupincharu Tq sooo much for All Team

  • @shivasai-foryoutelugu3199
    @shivasai-foryoutelugu3199 3 роки тому +582

    నాన్న అంటే ఒక గురువు నాన్న అంటే ఒక దైవం ప్రతి అడుగులోనూ తోడుండే నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే నాన్నను ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏

  • @bggvlogs
    @bggvlogs 3 роки тому +322

    "ఒక చెట్టు కింద ఇంకో చెట్టు పెరుగదు" "రైతు కదా! అభిమానం ఎక్కువ ఉంటుంది " ఇంద్రజ గారు 😍😍😍👌

  • @srinivasasrinivasa285
    @srinivasasrinivasa285 3 роки тому +106

    ಸುಧೀರ್ ನೀವು edhre ಅಷ್ಟೇ ಯಲ್ಲ ಪ್ರೋಗ್ರಾಮ್ ನೋಡೋದು ❤🌹🙏👌💞

  • @imthimmu8415
    @imthimmu8415 3 роки тому +11

    This show made me emotional. BIG THANK TO ETV for such a wonderful show every artists proved handwork never fail.

  • @veenupendhurthi8773
    @veenupendhurthi8773 3 роки тому +330

    శాంతి అన్న మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది 😭😭

  • @nageswararao9468
    @nageswararao9468 3 роки тому +270

    ఆదికి హెల్ప్ చేసే గుణం ఉన్నది.ఈ ప్రోగ్రాం ద్వారా వారి మంచి మనస్సు తెలుసుకున్నాం. ప్రోగ్రాం బాగుంది

  • @holyteamtmpsj8413
    @holyteamtmpsj8413 3 роки тому +284

    కార్తీక్ అన్న లోపల అంత బాధ పెట్టుకుని అందరిని నావిస్తునవ్ గ్రేట్ అన్న 🙏🙏నూకరాజు అన్న ఇమ్మాన్యుయేల్ అన్న కొమరం అన్న భాస్కర్ అన్న శాంతి స్వరూప్ అన్న మీ అందరికి 🙏🙏🙏

  • @raghuvardhanreddy8717
    @raghuvardhanreddy8717 3 роки тому +2

    జబర్దస్త్ లో పని చేస్తున్న నటీ నటులు అందరికీ కృతజ్ఞతలు. అందరిలాగే మీకు కష్టాలు ఉన్న అవి పైకి కనిపించకుండా ఉంటూ ప్రజలను నవ్విస్తున్నందుకు. ఇంద్రజ గారు మీ మాట తీరు చాలా పోలైట్ గా పద్ధతిగా ఉంటుంది. ఒక చెట్టు నీడన ఇంకో చెట్టు పెరగదు అని అన్నారు కదా అక్కడే మీ జీవిత అనుభవం అర్థం అవుతుంది. మీరు జబర్దస్త్ ప్రోగ్రాం లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నేను జబర్దస్త్ ప్రోగ్రాంను ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తాను. మా(రైతులు) గురించి గొప్పగా మాట్లాడినందుకు ధన్యవాదాలు.

  • @24tvnewsamaravathi25
    @24tvnewsamaravathi25 3 роки тому +922

    ఈ స్టేజిల మీద డబ్బున్న తండ్రులను చూశా .. కాని ఈ రోజు ఒక ఇసుక పని చేసే తండ్రి, చేపలు పట్టె తండ్రి ,ఒక రైతు, ఒక డ్రైవర్ పల్లెటూరు నుంచి సిటీకి తండ్రులను తెచ్చిన కొడుకులు సూపర్ .. ఇది కదా కావలిసింది .. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏

  • @shaikshabashe5943
    @shaikshabashe5943 3 роки тому +124

    డ్రైవర్ ల మీద ఒక స్కిట చేయండి ప్లీజ్ ప్లీజ్ అన్న శ్రీదేవి డ్రామా కంపెనీ లో ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshdukka5706
    @rajeshdukka5706 3 роки тому +245

    రైతు కదా అందుకే ఆత్మ గౌరవం ఎకువ... ఇంద్రజ గారు సూపర్... రైతు బిడ్డలు అందరు ఆనందంగా ఉండాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను... జై కిషన్

  • @krishnas326
    @krishnas326 3 роки тому +3

    Jaiiiiii Sudheerrrrrr Annaaaaa ✊✊💪💪❤❤💚💚💙💙 Thaggedheleey 🤙🤙🤙

  • @satishbabu6752
    @satishbabu6752 3 роки тому +100

    51:35శాంతి స్వరూప్ గారి మాటలు కన్నీళ్ళు తెచ్చాయి హైపర్ ఆది గారి పైనా ఇంక చాలా గౌరవం పెరిగింది

  • @madduruprema7788
    @madduruprema7788 3 роки тому +141

    ఈ ఎపిసోడ్ మొత్తం సూపర్ కళ్లలో నీళ్లు ఆగలేదు ఏడుస్తూనే వున్న సూపర్బ్

  • @nagendrapathipati5392
    @nagendrapathipati5392 3 роки тому +99

    ఇంద్రజ గారు రావటం చాలా ఆనందంగా ఉంది ఇలాగే కంటిన్యూ అవ్వాలని

  • @gangadhargangadhar2457
    @gangadhargangadhar2457 3 роки тому +3

    ఇంద్రజ మేడం గారిని ఇలాంటి ఎన్నో షోలలో ఉంచాలని మల్లెమాల వాళ్ళని వేడుకుంటున్నాను🙏🙏🙏 ఇంద్రజ మేడం గారి స్మైల్ వేరే లెవెల్👍👍

  • @అన్నదాతసుఖీభవ-ర6ధ

    శాంతి స్వరూప్ నువ్వు ఎవ్వరి పొట్ట కొట్టట్లేదు నీ పొట్ట నింపుకోవడానికి లేడీ గెటప్ వేసుకుంటున్నావ్..నిన్ను మాటలు అన్న ఎవ్వరూ కూడా ఒక్కపూట భోజనం పెట్టరు.. సో ఫీల్ అవ్వకు

    • @devil-ub6ed
      @devil-ub6ed 3 роки тому +13

      I like u, humanity Andharilo vundadhu kondharilo mathrame vuntundhi

    • @AnilKumar-ue5mc
      @AnilKumar-ue5mc 3 роки тому +18

      ఎవరెన్ని అనుకున్నా నువ్వేం భయపడకు

    • @miriyalasivanaidu7543
      @miriyalasivanaidu7543 3 роки тому +7

      Super 👏

    • @venkateshnalla4296
      @venkateshnalla4296 3 роки тому +4

      Vallu chesedi comedy...nv personal ga tedukoku k na...ne notle pedtaru

    • @vikaspendli3446
      @vikaspendli3446 3 роки тому +5

      Super

  • @suryasrp5863
    @suryasrp5863 3 роки тому +220

    1st time సుధీర్ అన్నతో పాటు మరొకరికి కామెంట్స్ వచ్చాయి అంటే అది ఓన్లీ ఇంద్రజా గారికి మాత్రమే... సూపర్ మేడమ్ మీరు👌👌

    • @duvvarikarthik5987
      @duvvarikarthik5987 3 роки тому

      Orey babu akada andaru manchi actors aaaa Sudheer antae istam undochu encourage everyone

  • @nageswararao5762
    @nageswararao5762 3 роки тому +126

    Jai Sudheer anna, hyper aadi anna, ramprasad anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshukumar9034
    @seshukumar9034 3 роки тому +1

    శ్రీ దేవి డ్రామా కంపెనీ ఒక్క కామిడీ కాదు, అన్ని రకాల emoctions కి కేర్ ఆఫ్ అడ్రసు ఆవలి అన్ని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నారు. Thq u MR.Sudheer Garu.

  • @vijaysai2816
    @vijaysai2816 3 роки тому +526

    ఇంత మంది హ్యాపీ గా ఉన్నారు అంతే దానికి కారణం ఈ టీవీ సంస్థ మరియు జబర్దస్త.. నిజంగా జబర్దస్త్ అనే ప్రోగ్రాం లేకపొతే వాళ్ళు ఎవ్వరు లేరు.. హేట్సాఫ్ టూ జబర్దస్త్ అండ్ ఈ టీవీ

  • @Rajesh-vf4jn
    @Rajesh-vf4jn 3 роки тому +103

    ఎంత మంది హీరో లు వున్నా మన రియల్ హీరో మాత్రం నాన్న హ్యాపీ ఫాథర్స్ డే

  • @ganeshcreation3616
    @ganeshcreation3616 3 роки тому +132

    సుదీర్ అన్న ఒక్క ఛాన్స్ ఇప్పించు please 🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnaguddeti5375
    @ramakrishnaguddeti5375 3 роки тому +3

    Shantiswaroop matladetappudu kannillu pettukunnavllau oka like kottandi, really naku edupu vachindhi, I LOVE DAD

  • @sindhujavanguri6421
    @sindhujavanguri6421 3 роки тому +77

    Father's skit and Santhi swaroop words are ultimately superb in this entire show 👍👍

  • @ajaykumarguniganti5444
    @ajaykumarguniganti5444 3 роки тому +76

    శాంతి స్వరూప్ మాటల్తో ఫస్ట్ టైమ్ ఏడ్చేసాను బ్రో,
    ఇంకా హైపర్ ఆది అన్నా గురించి చెప్తుంటే....
    గుసుబామ్స్ వస్తున్నాయి....
    గర్వాంగా ఉంది.....
    హైపర్ ఆది అన్నా మీ పై ఇంకా గౌరవం పెరిగింది అన్నా.....!!!!
    ♥♥💞💕👌👌

  • @katamahasanpk6451
    @katamahasanpk6451 3 роки тому +31

    శ్రీదేవి డ్రామా కంపెనీ 🙏🙏🙏🙏👌🙏👌👍👍 చాలా చాలా బాగుంది అందరూ ఆర్టిస్ట్ లు చాలా బాగా చేశారు మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు 🙏🙏🙏🙏🙏

  • @mirzaazeembaig8937
    @mirzaazeembaig8937 3 роки тому +2

    Nenu program chudaka mende program ne like chesta endu kante show lo sudheer unnadu kabatti I love sudheer 💗💗💗💗

  • @alwayssaikumar
    @alwayssaikumar 3 роки тому +107

    Br .Shafi sir speech is mind-blowing & miss you Dad

  • @sanjeevanimedicalandpharma162
    @sanjeevanimedicalandpharma162 3 роки тому +154

    ఇంద్రజ గారిని ఈ షోకైన జడ్జి గా తీసుకొచ్చినందుకు మల్లెమాల వారికి ధన్యవాదాలు ఇంద్రజ గారినే కొనసాగించాలని మనవి

    • @Yesenaabalamu
      @Yesenaabalamu 3 роки тому

      లేకపోతే మనం వురికోము sir

  • @stephenyash876
    @stephenyash876 3 роки тому +101

    This is the spirit of artists.....all of ur parents god bless u..... SUDHEER BRO UR GREAT HUMAN BEING...BCOZ U ALSO STRUGGLED..... THAT'S WHY U KNOW THEIR PAIN🎉🙏

    • @kishor123visbile
      @kishor123visbile 3 роки тому

      Adhi words 💯 ur best always adhi sudher valla mallamala brathukuthubdi that's 💯 trp ka baaps

  • @konankibaji6995
    @konankibaji6995 3 роки тому +6

    Father's day special ok harttacheing program echaru tq ETV tq sridevi drama company. Love you love you all. ❤️

  • @avstutorial6014
    @avstutorial6014 3 роки тому +187

    Malle mala ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది... మేము మాత్రం ఏ ఛానల్ కి సపోర్ట్ చేసిన చేయకపోయినా E Tv వాళ్లకు పక్క సపోర్ట్ చేస్తాం... మీరు ఇలానే టాలెంట్ ఉన్న వాళ్లకు లైఫ్ ఇవ్వాలి అని మనసారా కోరుకుంటున్న....

  • @dadalanani3925
    @dadalanani3925 3 роки тому +273

    భాస్కర్ గారి నాన్న గారు కామిడీ టైమింగ్ అదుర్స్....

    • @skrafi2818
      @skrafi2818 3 роки тому +6

      baskar father super duper

    • @dadalanani3925
      @dadalanani3925 3 роки тому +4

      @@skrafi2818 Yes.! సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్...

  • @srinuchindam1887
    @srinuchindam1887 3 роки тому +137

    ఈ ఒక్కటి చాలు మల్లెమాల ( ప్రొడక్షన్) నీడలో ఎన్ని కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండాయో తెలుసుకోవడానికి..🙏🙏🙏

  • @l.sriramnaidu2952
    @l.sriramnaidu2952 3 роки тому +9

    Iam watching this show only for sudheer. We big fan of sudheer

  • @shankareslavath3816
    @shankareslavath3816 3 роки тому +44

    మీరందరూ కలమ్మ్మతల్లి బిడ్డలు శాంతి స్వరూప్ నీ acting chala బాగుంటది 👍👍

  • @skhabibulla5687
    @skhabibulla5687 3 роки тому +894

    శాంతి స్వరప్ గారి మాటలు విన్న వాళ్ళు ఎంత మంది

    • @sreenivasreddy4382
      @sreenivasreddy4382 3 роки тому +10

      Good aadhi anna

    • @praveengoud7159
      @praveengoud7159 3 роки тому +12

      Aadhi anna 👌👌

    • @apnaidu657
      @apnaidu657 3 роки тому +14

      ఆది అన్న చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు.రైతు కుటుంబం నుంచి వచ్చాడు కదా అందుకే కష్టం సుఖం తెలుసు

    • @venkatesh1666
      @venkatesh1666 3 роки тому +5

      Badha vesindi bro

    • @mangaraj4604
      @mangaraj4604 3 роки тому +4

      Vinna bro really huart touching naadi same situation 😭😭😭😭

  • @saihruday
    @saihruday 3 роки тому +118

    Sudheer anna father ki inka andari fathers ki HAPPY FATHERS DAY...

  • @dhasharathashalivahana1836
    @dhasharathashalivahana1836 3 роки тому +22

    ఈ ప్రోగ్రాం గురించి చెప్పడానికి మాటలు లేవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharathkumarmathangi2105
    @sharathkumarmathangi2105 3 роки тому +191

    Br shafi గారు చాలా అద్భుతంగా చెప్పారు నాన్న గురుంచి సూపర్ సార్ 👌👌👌

    • @madhubabu6337
      @madhubabu6337 3 роки тому +4

      Br shafi Sir super ga chaparu chala thanks sir

    • @spandana6445
      @spandana6445 3 роки тому +1

      Challa baga cheparu🙏🙏

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 роки тому +115

    హ్యాపీ ఫాదర్స్ డే అందకి ,సుధీర్ అన్న కోసమే చూస్తున్నాము ❤️❤️👌👌👌

  • @srisri9881
    @srisri9881 3 роки тому +3

    Worlds greatest relation is only one that is father and son. Most emotional bonding father and son ante. Love u nanna. Nuvvu leni nenu lenu.

  • @ramdrivar
    @ramdrivar 3 роки тому +243

    నాన్న గురించి చాల బాగా చెప్పారు అందరూ నిజంగా అమ్మ నాన్న లేని జీవితం చాలా నరకం అది నేను చూస్తున్నాను ఇంకా ఎవరు చూడకూడదు ప్లీజ్ అమ్మానాన్న ని బాగా చూసుకోండి అన్నా
    హ్యాపీ ఫాథర్ స్ డే

    • @maheshpotnuru255
      @maheshpotnuru255 3 роки тому +3

      Yes bro
      Unna vallaki aa value teliyadhu
      Kontha mandhi ki

    • @shinagamvenkata2045
      @shinagamvenkata2045 3 роки тому +1

      Thanks

    • @anjalimamidisetti3810
      @anjalimamidisetti3810 3 роки тому

      👍

    • @mallulanaresh2846
      @mallulanaresh2846 3 роки тому

      అవును అన్న నాకు అమ్మ లేదు నాన్న లేరు
      ఇ ఎపిసోడ్ మొత్తం ఏడ్పోచేసింది నాకు