నీ దయాకిరీటమే నూతన సంవత్సరం SUNG By: Sis. Geetha Ramesh,

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024
  • నీ దయాకిరీటమే నూతన సంవత్సరం #2025 NEW YEAR SONG # SUNG BY: Sis. Geetha Ramesh, Lyrics: Bro. Ramesh G
    పల్లవి: నీ దయాకిరీటమే నూతన సంవత్సరము
    నీ కృప కనికరములే గడచిన కాలము II2II
    నీ చల్లని చూపుతో కాచితివి - నీ కరుణతో మమ్ము దీవించిన
    "దేవా నీకే స్తోత్రము మా జీవితం అర్పితం" II2II IIనీ దయాకిరీటమేII
    చరణం: వ్యాధులలో బాధలలో శ్రమల వేదనలో
    మా కన్నీటిని తుడిచి నెమ్మది నిచ్చితివి
    ఊహించని మేలులతో తృప్తిపరిచితివి
    వర్ణించలేని నీ ప్రేమకై పాత్రులమైతిని
    నీ రెక్కల చాటున దాచితివి
    నూతన జీవము మాకు ఇచ్చిన
    "దేవా నీకే స్తోత్రము మా జీవితం అర్పితం" II2II IIనీ దయాకిరీటమేII
    చరణం: విశ్వాసములో నీ సేవలో ఆత్మీయ యాత్రలో
    మా తోడు నిలిచి బలము నిచ్చితివి
    ఆనందమైన గానముతో నిన్ను స్తుతించెదము
    ఆత్మీయమైన ఫలములతో ఫలియించి ఘనపరచెదము
    ఎడబాయని నీ కృప పొందుటకై - నీ నిత్య సన్నిధిలో నిలిపిన
    "దేవా నీకే స్తోత్రము మా జీవితం అర్పితం" II2II IIనీ దయాకిరీటమేII
    #latestteluguchristiannewyearsong2025 #newyearsong2025 #teluguchristmassong2025 #jesussongtelugu #jesusdevotionalsong #telugujesussong #newyearsong2025telugu #christiannewyearsong2025 #newchristmassongtelugu #latestnewyearsongtelugu #2025christmassong #brorameshg #geethagraphics #christmas #merrychristmas #christmas2015 #happychristmas #brorameshg #kurnool #latestteluguchristianmessages #bible #jesusmessage #love #jesusmessage #jesus #jesussongstelugu #jesussongs2025 #NewYearSong2025 #LatestNewTeluguChristianNewYearSong2025 #NewYearSong2025Jesus
    #jesussongstelugunewyear2025 #JesusNewYearSong2025 #HappyNewYearSong2025 #Newyearsong2025 TeluguChristianSongs #LatestTeluguChristianNewYearSong2025
    #newyearjesussong #newyearteluguchristiansongslyrics #latestnewyearteluguchristiansongs2025
    #telugunewyearsongs2025 #jesusnewyearsongs2025 #teluguchristiannewyearsong #jesusnewyearchristiansongs new christmas songs 2025 telugu #newteluguchristmassongs
    #HappyNewYear2025 #newyear2025 #నూతనసంవత్సరపాటలు2025 #newyearteluguchristiansongs2025 #newyear2025song #2025NewYearSong #latestnewyearteluguchristiansongs2025
    #nissyjohn2023 #HappyNewYearMusic2025 #MerryChristmasandHappyNewYear2025
    #HappyNewYearSongs2025 #happynewyear2025christiansong #2025NewYearLatestTeluguChristianSongs #NewYearChristianSong #NewYearChristianSong
    #JesusNewYearSongs2025 #Newyearsong2025TeluguChristianSongs #wishyouahappynewyear2025 #happynewyear2025 #welcometohappynewyear2025
    #newyearwishes2025 #2025newyearwishes #2023 #newyear2025 #2025newyear #songs #latest
    #new2025 #new2025

КОМЕНТАРІ •