TENALI NEWS 22/11/2020 : మీకు తెలుసా.! హీరోయిన్ జమున బాల్యం అంతా ఇక్కడే.!

Поділитися
Вставка
  • Опубліковано 20 лис 2020
  • Raghu Ramaiah, Reporter, Tenali News
    UA-cam : / tenalinews
    Telegram :t.me/tenalinews
    Website : tenalinewschannel.com
    Facebook : / tenalinews.channel.5
    Twitter : NewsTenali?s=08
    Blogspot : tenalinewschannel.blogspot.com/

КОМЕНТАРІ • 501

  • @TENALINEWS
    @TENALINEWS  3 місяці тому +1

    ua-cam.com/video/e2cZ1F2CGM4/v-deo.htmlsi=iE9mb1AxiBONFWkD
    TENALI NEWS 27/04/2024 : కృష్ణమ్మను.! తెనాలికి తెచ్చి.! ప్రజల దాహార్తి తీర్చిన నాదెండ్ల.!

  • @ambatipets6279
    @ambatipets6279 Рік тому +4

    బాగా కష్టపడి జమున గారి జీవిత విశేషాలను తెలియజేసేరు. ధన్యవాదములు.

  • @vijay.allvideos7261
    @vijay.allvideos7261 3 роки тому +12

    సినీ నటులు అందరూ హైదరాబాద్ మద్రాస్ లో స్థిరపడటం వల్ల మన ప్రాంతం వాళ్ళు ఉన్నా కూడా నేటి తరానికి చాలా వాటికి తెలియదు కానీ మన ఛానల్ అందరికీ తెలియజేసేలా ప్రయత్నిస్తున్నారు చాలా మంచి విషయం ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా బాలు గారు మూలాలు ఇక్కడే ఉన్నాయి అని ఒక వీడియో చేశారు ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల నేటి తరానికి పూర్వచరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది చాలా ధన్యవాదాలు మీకు

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      చాలా సంతోషం మీకు కృతజ్ఞతలు

    • @chennareddyramachandraredd1429
      @chennareddyramachandraredd1429 3 роки тому +1

      Thank you for komali channel waqiah pata manasunu thake

    • @arunikumar1841
      @arunikumar1841 3 роки тому

      Y

    • @bhagavankyashavaranarayana4294
      @bhagavankyashavaranarayana4294 Рік тому

      I was a big fan of jamuna during my high school days.As once I saw Aadarsha Sathi (Kannada movie) in shankar tlkies,Madhugiri,I never missed Jamuna movies whether in kannada or Telugu.Ever remember Ratjnagiri rahasya( producers director :B.R.Panthulu) with sweetest songs. Thankful to you for telling all about Jamuna's life.Jamuna's forefather Juluri Narasinga Rao was from Nippani, Belagauv dist.Karnataka.

    • @gopalrao46
      @gopalrao46 Рік тому

      .

  • @sreelatha8799
    @sreelatha8799 Рік тому +3

    రఘురామయ్య అన్నయ్య గారికి జమున గారి ఇల్లు మంచి మాటలతో చాలా చూపించినందుకు చాలా ధన్యవాదములు ఇంకా అన్ని యాక్టర్స్ హీరో హీరోయిన్లది కచ్చితంగా మీరు చూపించాలని మనస్పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదములు

    • @TENALINEWS
      @TENALINEWS  Рік тому +1

      కృతజ్ఞతలు..

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 3 роки тому +12

    మీ ఈ ప్రయత్నం మాకందరికి ప్రాణ ప్రదమైన జమున గారి వివరాలు తెలిశాయి. అందుకు మీరెంతైనా స్లాఘనీయులు.
    ఇంత చక్కటి కార్యక్రమం చూపించిన మీకు మా ధన్యవాదాలు 🙏

  • @tarunjoga2054
    @tarunjoga2054 7 місяців тому +1

    ఇలాంటి గొప్ప నటి మళ్ళీ పుడతారా జమున గారు సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @kammararajasekharacharilif9385
    @kammararajasekharacharilif9385 3 роки тому +4

    తెనాలి న్యూస్ ఛానల్ యాంకర్ గారికి శతకోటి వందనాలు

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 роки тому +5

    రఘురామయ్య గారి కి శ్రీకాంత్ గారికి నమస్కారాలు మీరు చేస్తున్న వీడియో లన్నీ మేము క్రమ తప్పకుండా చూస్తుంటాము ,మేము తెనాలి వాసులం కాక పోయిన ఆంధ్ర పారిస్ అనబడే తెనాలి గొప్పదనం గురించి మాకందరికీ తెలుసు , అలనాటి ప్రముఖుల జ్ఞాపకాలు తెనాలి పరిసర ప్రాంతాలను మీ వీడియో ద్వారా చూస్తూ ఎంతో సంతోషిస్తాము నిజంగా గతం ఎంత మధురమైనది అనుకుంటాము , ఈ నాటి కుక్కల యుగం లో పుట్టినందుకు విచారం కూడా కలుగుతుంది . మీరు మీ వీడియోల ద్వారా గతం లోని మధురమైన జ్ఞాపకాల ను మాకు అంద చేస్తున్నారు. గుమ్మడి , జగ్గయ్య , సావిత్రి , మున్నగు ప్రముఖుల జీవితాలు వారు వారి గ్రామాలలో గడిపిన అందమైన పరిసరాలు చూసి ఆనందం తో పులకరుచి పోతాము . మీ కు మా మనః పూర్వక అభినందలు నమస్సులు .Keep the good work going ,

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      మీ...అభిమానానికి...మా.... కృతజ్ఞతలు ❤️

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 3 роки тому +3

    జమునగారి బాల్యం ద్వారా దుగ్గిరాలు ప్రాంతాన్నించూ పించినందుకు ధన్యవాదములు. సువాసనాభరితమైన కళామతల్లి దీవెనలతో మహోన్నతష్టానాన్ని సంపాదించిన జామునగారివల్ల ఆవూరికే గర్వకారణం, ఆమీసేవ అభినందనీయం.

  • @purnarao8010
    @purnarao8010 3 роки тому +4

    Very good information. I am also tenali. Thank you sir.

  • @shivannas2029
    @shivannas2029 8 місяців тому +2

    Thanks to Raguramaiah garu

  • @sarabhappasolige5346
    @sarabhappasolige5346 Рік тому +2

    Sir we will see regularly your vedios n you are giving very valuable information, pl keep more vedios . Thank you n all the best .🙏🙏🙏

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 роки тому +16

    చాలా బాగుంది అన్నగారు, మీరు చెబుతున్న విషయాలు చాలా విలువ అయినవి, అపురూప కళాకారులు ను ఇచ్చిన తెనాలి గడ్డకి, నమస్కారాలు.

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank q

    • @kanakadurga5513
      @kanakadurga5513 3 роки тому +1

      S brother naaku chala happy ga undhi nenu putti perigindhi thenali

    • @ganjtaradevi4011
      @ganjtaradevi4011 3 роки тому

      @@TENALINEWS t only two different things in 8

  • @johnmark9163
    @johnmark9163 Рік тому +3

    Jamuna a nice great Actress.

  • @anukontham3128
    @anukontham3128 2 роки тому +3

    My favorite heroine for ever and ever ever ever ever ever ever ever ever

  • @sivanagalakshminarra8505
    @sivanagalakshminarra8505 3 роки тому +2

    Sir meeru ee age lo kuda mana Tenali gurinchi Andariki teliyaparachalani chala krushi chestunnaru.meeku na hrudaya purvaka Danyavadamulu.meelanti Man evaru vundaru

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      కృతజ్ఞతలు...

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 3 роки тому +2

    Many many thanks to you Raghuramiah gaaru. మా స్వంత ఊరయి న దు గ్గిరాల ను మీడియా లోకి తీసుకొచ్చారు. I am now settled in great Madras(Chennai) I am now 81 yrs old. But the moment I hear the name Duggirala. I feel just 10yrs old. Duggirala is greater than Madras /Chennai

    • @sagarrao857
      @sagarrao857 2 роки тому +1

      Aa

    • @jeevaratnam7985
      @jeevaratnam7985 2 роки тому +1

      @@sagarrao857 A..aaa.avunu

    • @jeevaratnam7985
      @jeevaratnam7985 2 роки тому

      అయ్య గారూ,,క్రొత్తగా వీడియో ఏ దైనా తీ సే రా

  • @shivannas2029
    @shivannas2029 8 місяців тому +1

    Thanks to srikanth garu

  • @sujatharayudu8690
    @sujatharayudu8690 Рік тому +1

    Thank you so much

  • @sitharamayasripadaexcellen8591

    Excellent Coverage
    God Always Bless you.

  • @kotharamarao5034
    @kotharamarao5034 3 роки тому +9

    Super
    జమున గారిస్టోరీ చేసి అందరికీ తెలియజేసినందుకు
    మీకు ధన్యవాదములు

  • @ksridevi8148
    @ksridevi8148 3 роки тому +2

    చాలా బాగుందండి.

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      కృతజ్ఞతలు

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 3 роки тому +1

    Thaks

  • @sureshchukka888
    @sureshchukka888 Рік тому +1

    దుగ్గిరాల గొప్ప ఊరు అండి ....
    అప్పట్లో చాల బాగుండేది ...హైస్కూల్ ,ఇంటర్ ,డిగ్రీ కాలేజెస్ చాల అద్భుతముగా విద్య చెప్పేవారు ,రాను రాను ఆ విద్యాసంస్థలను పట్టించుకోవటం మానేశారు ...అందరు ప్రజలతో సహా ...

  • @domajanardhanreddy5103
    @domajanardhanreddy5103 3 роки тому +3

    I am impressed very much

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support 🤗

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 3 роки тому +2

    Very nice. Alage p.suseela gari gurinchi video cheyandi.

  • @Dlv924
    @Dlv924 3 роки тому +3

    Excellent reporting Raghuramaiah Garu. Good

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support..🙏

  • @srivardhini5931
    @srivardhini5931 3 роки тому +2

    Dhanyavadaalu Andi great video great experience

  • @prasunambat.g3359
    @prasunambat.g3359 3 роки тому +8

    జమున గా రిని గూర్చి వివరిస్తూ బాగా చెప్పారు కృతజ్ఞతలు నమస్తే రామకృష్ణ శర్మ తణుకు ఆకివీడు

  • @nareshbonamuppal3751
    @nareshbonamuppal3751 Рік тому +1

    Jamuna gari gurinchi chala baga cheparu tanu ante maku chala abhimanam 🙏

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 Рік тому +2

    THANK YOU SIR JAMUNA THE PLANET BEAUTY SIR

  • @nvenugopal3243
    @nvenugopal3243 3 роки тому +1

    Gatanni .chinnanati gnapakalu .chala bags chepparu bagachuyincharu .meku danyavadalu

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support 🤗

  • @sashisashi9924
    @sashisashi9924 3 роки тому +1

    Chala chala thanks sir.iam from proddatur

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Welcome 🙏 thank you for your support 🤗

  • @nijamnippu7610
    @nijamnippu7610 3 роки тому +5

    " జమున " గారి తెనాలి మరియు దుగ్గిరాల జీవిత విషేషాలు చక్కగా వివరించినందుకు " తెనాలి న్యూస్ " వారికి ధన్యవాదాలు.

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 роки тому +1

    Nice program..

  • @kammararajasekharacharilif9385
    @kammararajasekharacharilif9385 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 🙏🙏యాంకర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @lakshmipeela4626
    @lakshmipeela4626 2 роки тому +1

    So nice

  • @rameshbabu2979
    @rameshbabu2979 3 роки тому

    Good morning sir, very nice.

  • @prasadthota8767
    @prasadthota8767 3 роки тому +4

    Thanks sir for showing duggirala my village also it's been 4 yrs I have been to my village good it was refreshing and it was lively

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому +1

      Thank you for your support 🤗

  • @ratnakaravanigadda1379
    @ratnakaravanigadda1379 2 роки тому +2

    super songs

  • @puttavvsatyanarayana1874
    @puttavvsatyanarayana1874 2 роки тому +1

    Very very super

  • @suryanarayanakanigalla6449
    @suryanarayanakanigalla6449 2 роки тому +1

    Chala baga chepparu sir chupincharu meeru super sir

  • @suneethareddy4336
    @suneethareddy4336 3 роки тому +3

    జమున గారు చదివిన స్కూల్ లో మేము చదువుకున్నాము మా జ్ఞాపకాలు మళ్ళీ మాకు గుర్తుచేశారు స్పెషల్ థాంక్స్ తెనాలి న్యూస్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌ఇంక మంచి వీడియోస్ తో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ editing 👌👌👌 గుడ్ జాబ్

  • @gopalakrishnasaripella2869
    @gopalakrishnasaripella2869 3 роки тому +2

    Raghu Ramayya Garu. Meedi Tenali Maadi Tenali Jaggayya, Savitri, Chakrapani, SP Balu video Lu baga chesaru. Kallaku kattinattu unnayi. All the BEST

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you very much sir...

  • @savitrigoldteluguoldisgold4627
    @savitrigoldteluguoldisgold4627 3 роки тому

    Babayi bagunnara and jamuna gurinci viedo mottam cupicharu meku hrudayapurava dhanyavadalu babayi

  • @user-zr8sk7jq9g
    @user-zr8sk7jq9g 2 роки тому +3

    EXLENT GOOD WORK BROTHER

  • @saradadevi8588
    @saradadevi8588 10 місяців тому +1

    నమస్తే అన్నా

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 2 роки тому +7

    Chala bagundii video🎥 jamunamma balyam super👌👌 aa arias anni chala beautiful ga unnaye kusuma kuaramma garu Aa memors ni cheputhuntey entho happy ga anipinchondii kusumammagarini meeru bandi meeda tisuelli malli avida jnepakalanu chupinchi aa amma maata super👌👌 😍😍😘😘🥰love you❤🤝🤩 kusumamma garu & jamunama garu😍😍 😘😍🥰❤❤❤

  • @bhoomakoteshwarrao2096
    @bhoomakoteshwarrao2096 2 роки тому +1

    👌OK

  • @vanibalachollangi2724
    @vanibalachollangi2724 3 роки тому +4

    Very talented lady !!
    Tenaali is truly Andhra Palace !!
    Thank u for ur valuable info Sir !!
    🙏👏👍👌💐

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 3 роки тому +2

    బాగుంది రఘురామయ్య గారు... సిద్దినేని. గుడివాడ

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      కృతజ్ఞతలు...

  • @gaddamgangadhariah591
    @gaddamgangadhariah591 2 роки тому +2

    Very good information about good old veteran actress Jamuna madam. Thank you very much for posting such a beautiful episode.

  • @sahithilyricwriter5913
    @sahithilyricwriter5913 3 роки тому +1

    Apuroopa nati ...mahaanati...aadarsa vanithaamani annividhaalugaa...nenetho abhimaanisthaanu jamunagaarini...tks for this video andi

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support

  • @omkaralakshmikolagani7396
    @omkaralakshmikolagani7396 3 роки тому +1

    Excellent and elaborate coverage. Ithe, Sivalayam venuka bldg. lo kooda undevarani chepthunnaru?

  • @asr5509
    @asr5509 3 роки тому +2

    Super ga vivarincharu jamuna gurinchi....... 🙏

  • @dasbvb4356
    @dasbvb4356 3 роки тому

    Thanks a lot to Kusuma kumari madam sir

  • @koushiklikhitagmail8067
    @koushiklikhitagmail8067 3 роки тому +3

    Chala dhanyavadalu sir

  • @haribabuponnam1816
    @haribabuponnam1816 3 роки тому +1

    👌................👏👏👏

  • @dvaprasadprasad6800
    @dvaprasadprasad6800 3 роки тому +2

    Very good we are enjoying a lot about Jammunakka thanks to Thenali

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support 🤗

  • @LakshmiLakshmi-wy2ob
    @LakshmiLakshmi-wy2ob 2 роки тому +1

    Nijamga hatesup sir meeku Tenali gurinchi chaala goppaga chupistunnaru manchi natulanta Tenali vaallesir

  • @hariprasadvithanala789
    @hariprasadvithanala789 3 роки тому +2

    Hatsoff tenali chaanal

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support 🤗

  • @dasbvb4356
    @dasbvb4356 3 роки тому +2

    Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏

  • @ramamohanarao498
    @ramamohanarao498 3 роки тому +3

    Top Heroin Smt. Jamuna Gari life story linked with Duggirala Very nicely narrated . Thank u very much.

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Welcome sir, thank you for your support 🤗

  • @naren.k2382
    @naren.k2382 3 роки тому +1

    "నేల మీద జాబిలి" అలనాటి "అందాల నటి జమున" గారి గురించి చూపించిన మీకు ధన్యవాదాలు..🙏 మధ్య మధ్యలో ఉపయోగించిన పసందైన జమున గారి మధురగీతాలు వీనులకు, కన్నులకు కూడా హాయిని కలిగించాయి..
    మీ అచ్చ తెలుగు గ్రామీణ శైలి వ్యాఖ్యానం వినడానికి సంతోషంగా ఉంది...

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому +1

      కృతజ్ఞతలు 🙏

  • @pillajanapadham7884
    @pillajanapadham7884 3 роки тому +8

    జమునగారు చాలా నిజాయితీ, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కలిగిన మనిషి

  • @vanibalachollangi2724
    @vanibalachollangi2724 3 роки тому +2

    Correct ur info Sir
    I met Jamuna garu in hyd twice !!
    Her son Vamsi is eldest
    And daughter Sravathi is youngest .

  • @prasannarajukatam3446
    @prasannarajukatam3446 3 роки тому +4

    Jamuna garu really very good actress and sincere bold lady...👍👍👍👍👍👍

  • @jmary1925
    @jmary1925 2 роки тому +1

    Jamuna super 👌❤

  • @vanaja4712
    @vanaja4712 3 роки тому +2

    Thank you sir🙏

  • @padmadass164
    @padmadass164 8 місяців тому +1

    Hi sir oka grate actor srimati jamuna gare gurimche maku teyliyani yenno vishayalu teyliya cheysenamuduku🙏🙏🙏🙏🙏

  • @gangadharraoyadla2434
    @gangadharraoyadla2434 3 роки тому +2

    Lovely program k also from that place I also enjoyed to see Duggirala.

  • @nandirajujanakiramanarao5082
    @nandirajujanakiramanarao5082 3 роки тому +2

    Very nice information thanks to tenali news.

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 3 роки тому +4

    Excellent, good reporting, Thanking you all for everything.

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support 🤗

  • @nepallyshantha5286
    @nepallyshantha5286 3 роки тому +1

    chalabagundi sir jamuna gari program. tq.

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Welcome 🙏 Thank you for your support

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 роки тому +2

    జమున.
    నందమూరి. తారక రామారావు.
    తెలుగు ఇండస్ట్రీ. కి. దేవత. దేవుడు.
    Virat Kohli.
    NTR. Fans.

  • @jmary1925
    @jmary1925 2 роки тому +1

    Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ you

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 2 роки тому +1

    I'm from Tenali toi

  • @saisomitha01
    @saisomitha01 2 роки тому +1

    Sir, please GUMMADi gari ,gurinchi oka program cheyandi.

  • @sangitamadireddy77yahu3
    @sangitamadireddy77yahu3 3 роки тому +4

    Thanks sir అలాగే శారద గారి గురించి బానుమతి, స్ వరలక్ష్మి వీళ్ళ అందరి గురించి pls

  • @venkateshguntupalli5434
    @venkateshguntupalli5434 3 роки тому +4

    Good work sir....

  • @sobharanikilaru7779
    @sobharanikilaru7779 3 роки тому

    Jamuna gari parents photos
    Chupinchi te baavundi anipinchindi.

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 3 роки тому +1

    Chalasanthosam

  • @sujathakuppala5560
    @sujathakuppala5560 3 роки тому +5

    Super sir

  • @polankiramadevi8679
    @polankiramadevi8679 3 роки тому +2

    Chala bagundi

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support 🤗

  • @ravikumarsrirangam3671
    @ravikumarsrirangam3671 3 роки тому +2

    Gummadi gari gurinchi cheppandi please

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 3 роки тому +2

    Prabha gari gurinchi cheppandi

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      ప్రభ గారి గురించి వివరాలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టండి

  • @gateofheavenminitriescumbu4178
    @gateofheavenminitriescumbu4178 3 роки тому +2

    I want know about her brother in law's Mohan and kristappa . They studied in cumbum christappa was my classmate.studied in puahpamma school.cumbun .pushpamma was my mother

  • @allamvenu1556
    @allamvenu1556 3 роки тому +1

    Thanks Tenali news

  • @jmary1925
    @jmary1925 2 роки тому

    Jamuna I love ♥️ 💘 ❤ ♥ you

  • @jmary1925
    @jmary1925 3 роки тому +1

    Jamuna I love you

  • @alapartyayyopapasavithrisr5260
    @alapartyayyopapasavithrisr5260 3 роки тому +2

    Jamuna gaaaru antho peru pratistalu sampaaadimchina aaaneku eee age lo teeerani vyadha nu petyinaaaru aaa god ( daughter issues lo & husband expired) aaameku aaa bhagavantudu aaayuraaarigyam & manodairyam ivvaaalani aaa god ni manaspurthy gaaa korukumtunnanu

  • @bhargavanvuyyuru5603
    @bhargavanvuyyuru5603 3 роки тому +4

    Menu 1970 lo jamunagari inti prakka nunchi high school Ki vellevallam. Malli innallaki duggirala nu chuchi kallaventa neellu vachayi. Dhanyavadamulu. Sathakoti vandanamulu.

    • @TENALINEWS
      @TENALINEWS  3 роки тому

      Thank you for your support 🤗

  • @savitrigoldteluguoldisgold4627
    @savitrigoldteluguoldisgold4627 3 роки тому +1

    Matalu levu babayi ceppataniki. And enka old is gold. Patavallani andari gurinci telijeyalani teliyaparustarani korukunttunnanu babayi tnq so much babayi

  • @_Plantifulsoul_4
    @_Plantifulsoul_4 3 роки тому +3

    Supper ،exlent

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 3 роки тому +1

    Chalasanthosam

  • @jmary1925
    @jmary1925 2 роки тому

    Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ you

  • @nraghuraghu4475
    @nraghuraghu4475 3 роки тому +4

    Super sir

  • @jmary1925
    @jmary1925 2 роки тому

    Jamuna I love ♥️ 💘 ❤ ♥ you

  • @jmary1925
    @jmary1925 3 роки тому +1

    Jamuna I love you

  • @jmary1925
    @jmary1925 2 роки тому

    Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ you