Arunodaya Nirmala Exclusive Interview with Praja Natya Mandali Anand | Eha TV

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Arunodaya Nirmala Exclusive Interview with Praja Natya Mandali Anand | Eha TV
    #prajanatyamandali #anand #folksinger #ehatv #nirmala #sfi #comedianvenumadhav #apnm #telangana
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

КОМЕНТАРІ • 58

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 Місяць тому +20

    నీ పాటలు ఆనందు గారు వింటున్నాను .ఈ రోజు నీ ఇంటర్వ్యూ విన్న తర్వాత ఉత్తేజం కలిగించారు .నేను సిపిఏం నెల్లూరు. రెండవ తరగతి నుండి పాటలు నేర్చుకుంటూ ఈ రోజు రచయిత గా ,పాడడం నేర్పించం ,ఉద్యమం లో నాయకత్వం కు ఎదగడం గొప్ప విషయంగా భావిస్తూ ,విప్లవాభినందనలు. ❤❤❤

  • @d.lingareddy1033
    @d.lingareddy1033 Місяць тому +12

    ఆలాపన ప్రోగ్రామ్ తిరుపతి లో 1,2,3 చూడాలి. చాలా బాగుంటుంది ఎన్ని సార్లు చుసిన చూడాలి అనిపిస్తుంది

  • @ramachandrukotha
    @ramachandrukotha Місяць тому +8

    సూపర్ ఆనంద్ ప్రజల్లోకి వచ్చి నీ పాటలు నీ పాటలు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు వినిపిస్తున్న అందుకు నీకు ప్రత్యేకంగా కళాభివందనాలు కొత్త రామచంద్ర యాదవ్ వెంకటాపురం వలిగొండ మండలం

  • @ailaiahmadduri7091
    @ailaiahmadduri7091 Місяць тому +9

    ప్రజానాట్యమండలి ఉద్యమ ప్రస్థానం గురించి, నల్లగొండ జిల్లా ఉద్యమం గురించి, ప్రజా పాట చిక్కదనం మీ గొంతులో పడి ఓలలాడినపుడు ఎన్ని వేల ప్రజల మనసులు పరవశించి వారు ఉద్యమబాట పట్టారో ప్రత్యక్షంగా ఉండి అనుభవించిన సాక్షిని నేను.....
    మీ పాటకు మీరు డప్పు వాయించుకోగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నాకు అవకాశం ఇచ్చి మీ పాటకి, తెలంగాణ నాటకానికి మీరు ఉండగా కూడా నాకు వాయించే అవకాశం ఇచ్చిన మీకూ నన్ను, నాలాంటి, మనలాంటి ఎన్నో వేలమందిని తయారు చేసిన ప్రజానాట్యమండలి కి, మనం కలుసుకోవడానికి వారదిగా నిలబడిన అక్షరాస్యత ఉద్యమానికి మనం ఎంతో ఋణపడి ఉంటాం.
    మనలను తయారు చేసిన మన ముందతరం గురువులందరికి పాదాభివందనం 🙏❤💐💐💐💐💐✊

  • @nanigudimetla7560
    @nanigudimetla7560 Місяць тому +9

    నీలాంటి కళాకారులు మాకు ఎంతో స్ఫూర్తిదాయ కం నీకు నా ఉద్యమ జై భీములు

  • @KeerthiSatyanarayana
    @KeerthiSatyanarayana Місяць тому +5

    అన్నా సూపర్ గా పాడుతున్నారు సిపిఎం పార్టీ నీకఅండగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @jinnalachaiah8058
    @jinnalachaiah8058 Місяць тому +3

    ఆనంద్ అన్న పాటలు సూపర్

  • @balchandramravanaboina4927
    @balchandramravanaboina4927 Місяць тому +4

    ✊✊🌹🌹లాల్ సలామ్ కామ్రేడ్

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 Місяць тому +6

    కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సాంస్కృతిక సంఘాలు, తరువాత అక్షరాస్యత ఉద్యమం అనేక మంది కళాకారులను సృష్టించింది.

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 15 днів тому +1

    కామ్రేడ్ ఆనంద్ గారు మీ గాత్రం అద్భుతంగా ఉంది.ఖమ్మం జిల్లా ప్రజానాట్యమండలి ప్రధాన బాధ్యులైన కామ్రేడ్ సదానందం గాత్రానికి దగ్గరగా ఉంది

  • @mauryaboya787
    @mauryaboya787 Місяць тому +4

    Anand Anna salute

  • @4thekbpeopletv176
    @4thekbpeopletv176 Місяць тому +4

    Super singer congratulations brother

  • @BachalakuriLaxmamma-qm6xe
    @BachalakuriLaxmamma-qm6xe Місяць тому +4

    అన్న మీరు పాడిన దేశరాజదాని నొసట నెత్తుటి తిలకం అనే పాట వినాలని వుంది అన్న

  • @saidulugyara1616
    @saidulugyara1616 Місяць тому +3

    Super.anna.jai.c.p.m👌🌹🌹🚩🚩🙏🙏

  • @gadwalasaileela2396
    @gadwalasaileela2396 Місяць тому +5

    సూపర్ అన్న ✊🚩

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 15 днів тому +1

    కామ్రేడ్ ఆనంద్ గారు..ఇప్పటికి కమ్యూనిష్టు ప్రజాసంఘాల్లో మీలాంటి నిస్వార్థ నాయకత్వం ఉండటం చాలా గర్వకారణం

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 Місяць тому +4

    సూపర్ ఆనంద్ అన్న .

  • @swamysheelam2297
    @swamysheelam2297 Місяць тому +4

    కామ్రేడ్ ఆనంద్ మీ ఇంటర్వ్యూ మీరు ప్రజల పట్ల బాధ్యత వహించే కళాకారుడిగా బాధ్యతాయుతంగా నే మాట్లాడారు.
    మీ కళా నేపథ్యం కూడా బాగుంది. ఇక్కడ యాంకర్ గారు కమ్యూనిస్టుల పైన వ్యతిరేకత ఉన్నదా అని అడగడమే బాగాలేదు.

  • @gaddamgangamohan2942
    @gaddamgangamohan2942 Місяць тому +9

    అన్న ఇంకా నువ్వు ఎనో పాటలు పడాలి మాలాంటి వాలని తయారు చేయాలి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది ఆనందు అన్న 🎉🌹

  • @prasadraom5737
    @prasadraom5737 Місяць тому +2

    SUPER కామ్రేడ్

  • @SingerPraveenkolatam
    @SingerPraveenkolatam Місяць тому +2

    సూపర్ అన్నా 🎉

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 15 днів тому +2

    దేవేంద్ర గారు మాకు సుపరిచితులు కావడం అదృష్టంగా భావిస్తున్నాను

  • @akhilamusic1785
    @akhilamusic1785 Місяць тому +2

    Super bro ❤

  • @venkatreddyanugu5977
    @venkatreddyanugu5977 Місяць тому +3

    Good prajanatyamandali kalakarunivi Anand garu ❤ ma uri vadivi Kabatti Naku garvanga undi

  • @jrs1873
    @jrs1873 Місяць тому +3

    ఉద్యమ గాయకుడికి
    విప్లవ జేజేలు
    ప్రజానాట్యమండలి గా నాటి నుంచి నేటి వరకు సంఘంలో కొనసాగుతున్న
    గాయాలను గేయాలుగా మలిచి పాటలు పాడుతున్న ప్రజా కళాకారుడు వేముల ఆనంద్ అన్న
    లాల్ సలాం

    • @AbcAbc-bg1hc
      @AbcAbc-bg1hc Місяць тому

      🎉🌹🙏 కళాకారులకు చావు లేదు అని నిరూపించారుసబ్ధర్ హస్మి ❤

  • @surabhisambaiah4752
    @surabhisambaiah4752 Місяць тому +3

    Super voice 👍👌💐🌹🙏

  • @ourownsongs-ut6yi
    @ourownsongs-ut6yi Місяць тому +3

    ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద అన్న గారికి కళాభివందనాలు ఇంటర్వ్యూ చేస్తున్న ఇజం టీవీ ఛానల్ అక్కగారికి కూడా ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 15 днів тому +1

    కామ్రేడ్ ఆనంద్ గారు..సాక్షరత అక్షరాస్యత ఉద్యమం సందర్భంగా దేవేంద్ర గారు రచించిన పాటలను రీరికార్డింగ్ చేసే ప్రయత్నం చేయగలరు

  • @SpiderPosting-is3cw
    @SpiderPosting-is3cw Місяць тому +2

    Super

  • @bhaskarponnapalli
    @bhaskarponnapalli 27 днів тому +1

    Excellent voice sir 🎉🎉🎉

  • @ganeshboga5095
    @ganeshboga5095 Місяць тому +2

    ఆనంద్ నీవు ఇలా పడుతూ నిజామాబాదు విలువ ప్రపంచంలో ఒక స్థానం ఉండేటు చేయాలి తమ్ముడు

  • @user-io6ld1id1y
    @user-io6ld1id1y Місяць тому +2

    Super Anna garu
    Provide of you Pallerla

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 15 днів тому +1

    కామ్రేడ్ సప్ధర్ హష్మీ గారువీధి నాటిక ప్రదర్శిస్తున్న సమయంలో కాంగ్రెస్ గుండాలు హత్య చేయడం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేక పోతున్నాం.

  • @uyyalasomaiah9726
    @uyyalasomaiah9726 Місяць тому +1

    Super Anna

  • @maddelakrishna8225
    @maddelakrishna8225 Місяць тому +2

    🎉

  • @udayleninvanam4035
    @udayleninvanam4035 Місяць тому +3

    Anna oka natakam veyyandi please ❤

  • @Girishwareeda
    @Girishwareeda 18 днів тому

    Extraordinary vioce. Very intelligence tune.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bakiramesh7480
    @bakiramesh7480 Місяць тому +2

    Anna nennu chala rorula tharvatha chusuthunna Anna bagunnara my Village thatipamula

  • @pabbumahesh9309
    @pabbumahesh9309 Місяць тому +3

    ఈ అన్న మాకు లే బిడ్డో నాటకం నేర్పిండు

  • @shivakrishna6772
    @shivakrishna6772 Місяць тому +1

    Super comrade

  • @PagillaKrishna-lb2ph
    @PagillaKrishna-lb2ph Місяць тому +2

    లాల్ సలాం కామ్రేడ్

  • @pudami9438
    @pudami9438 5 днів тому

    We are from pallerla village

  • @laxminarasimhareddy7531
    @laxminarasimhareddy7531 Місяць тому +2

    Super Annad.Congratulations

  • @hameedshaik1994
    @hameedshaik1994 Місяць тому +1

    Anchor may be singer

  • @parameshwarbrungi8411
    @parameshwarbrungi8411 18 днів тому

    మారాలి మారాలి మన సమాజము, వడ్లకొండ యాదగిరి రాసి గానం

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 15 днів тому

    కామ్రేడ్స్ శాంతారావు గారు, దేవి గారు, దేవేంద్ర గారు ప్రజానాట్యమండలి కళాకారులను తీర్చిదిద్దడంలో చేసిన కృషి అమోఘం.

  • @naveeng4018
    @naveeng4018 Місяць тому +2

    🇹🇷🇹🇷🇹🇷💪💪

  • @bojjanagaraju9035
    @bojjanagaraju9035 Місяць тому +1

    Asalu veantreddy anna mana party lo unnda

  • @SrinuDandempalli
    @SrinuDandempalli Місяць тому +1

    Cpm zindabad

  • @hameedshaik1994
    @hameedshaik1994 10 днів тому +1

    Anchor Garu kuda manchu singer

  • @prabhakarnakka6979
    @prabhakarnakka6979 Місяць тому +1

    Anand super but one songsinging nirmala

  • @user-vn9pj2nh5o
    @user-vn9pj2nh5o Місяць тому +1

    👍🇻🇳🇻🇳⭐️⭐️💐💐

  • @balchandramravanaboina4927
    @balchandramravanaboina4927 Місяць тому +3

    దొంగ రాజకీయ పాటలు పాడాకుండ్రి. డబ్బులకు అమ్ముడు పోవద్దు కామ్రేడ్ ✊✊

  • @Bhaskarreddy-l6y
    @Bhaskarreddy-l6y 14 днів тому

    Ñayini.bhaskarareddy.cpm.anandsupperniton.prajalecheritranirmatalu... 42:37

  • @vemulasaidulu3063
    @vemulasaidulu3063 Місяць тому +2

    Super anna

  • @user-ty7wt4wr2x
    @user-ty7wt4wr2x Місяць тому +1

    🎉