దళితబంధు చిచ్చు.. రాజీనామాలకు రెడీ | Off The Record | hmtv
Вставка
- Опубліковано 14 кві 2022
- దళితబంధు చిచ్చు.. రాజీనామాలకు రెడీ | Off The Record | hmtv
#OffTheRecord #hmtv
రాజీనామా బాటలో
టీఆర్ఎస్ సీనియర్ నేతలు
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com
పేద వాళ్ళు దళితులలోనే ఉన్నారా..? వేరే కులాలలో లేరా..? అన్ని కులాలలో ఉన్న పేద వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఒప్పుకుంటాం తెరాసది దమ్మున్న ప్రభుత్వమని.
అన్ని కులాల బందు ఇవ్వండి trs ఇంట్ల నుండి ఇస్తున్నారా ప్రభుత్వ సొమ్ము trs సొమ్మా అందరికి ఇవ్వండి
Super ga cheppav bro
అన్ని కులాల రైతు బంధు ఇవ్వవలెను మీ ఇంటిలో నుంచి అందరికీ ఇస్తున్నారా ప్రభుత్వ సొమ్ము అందరికీ ఇవ్వవలెను
ఈ కల్వకుంట్ల కుటుంభం తెలంగాణ పట్ల పెద్ద శని ఓట్లు తప్ప వానికి ఇంకేమి అవసరం లేదు
తెలంగాణా మొత్తం ఇట్లనే జరుగుతుంది రా నాయనా
మిడిల్ క్లాస్ బి సి లు అందరం ఒకటే నిలుద్దాం🤝
సీఎం గారికి నమస్కారం బి సి బందు ఇవ్వండి
ఎస్ అన్న
Bc bandhu kavali
అయినా ఎన్ని డ్రామాలు చేసిన.. గెలవడం కష్టమే 🥃🥃🥃
90ml in kcr
Yes
Ayya Maaku A Bandhu lu vaddayya.... Employment create cheyandi,, mimmalni lazy ga cheyakandi 🙏... plz stop all these free schemes
దళితులు అంటే trs పార్టీ వారేనా ! పేద దళితులకు 10 లక్షలు ఇస్తే, పెత్తందారీ వ్యవస్థ లో ఉన్న దళితులు ఎవరూ చూస్తూ ఊరికే ఉండడం అసాధ్యం. 🙏🙏🙏
Ration card unna vallaki evandi
2023 lo trs chapter close , dukanam bandu.
ఎస్ అన్న కెసిఆర్ కు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి ఆడవాళ్ళ ఉసురు వీరికి కచ్చితంగా అమలు చేయాలని భగవంతుని కోరుకుంటున్న మా చెల్లెలు ఉసురు తగిలి పోతారు టిఆర్ఎస్ పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే 😭😭😭😭
ఏన్ని డ్రామాలు ఆడిన,TRS PRTY ki పోయేకాలం దగ్గర పడింది డౌన్ డౌన్ 👎
VOTE FOR BJP PRTY 🙏
Other casts avoid to cm kcr party
దళిత బంధు ప్రతి ధళితునికి మరియు ఇవ్వాలి
ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి
Dalitha bandhu ante trs party vallake only. bhangaru telangana ante elage vuntadhi.
Stop this schem new pention new ration card new road new schools new hospitals
TRS , dalitha bandhu tho total ga down ipothundi, isthey andhariki evvandi, lekapothey avariki evvakandi
పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించండి యువత మేల్కొని మిత్రమా రాష్ట్రం మొత్తం మందు పాలన అయిపోయింది గల్లీ రోడ్లపై బార్లు బెల్టుషాపు ఎక్కడ చూసినా మందు ప్రపంచమే ఇకనైనా మేలుకోండి
Rip trs party west kcr
Leni vadiki evadam punyam peda bandu
Rip trs
Rip
కొన్ని కుటుంబాలు వాళ్ల జీవితం మొత్తం కూడా పది లక్షలు సంపాదించలేరు. అలాంటిది ఒకే కుటుంబానికి 10 లక్షల ఇవ్వడం ఏమిటి. ఆర్థిక సాయం అంటే లక్ష రెండు లక్షలు ఇవ్వాలి గాని, 10 లక్షల ఇవ్వడం ఏంటి. మిగతా కులాల వారు కూడా చాలామంది పేద ప్రజలు ఉన్నారు. ఒక లక్ష ఇచ్చిన పర్లేదు ,అందరికీ న్యాయం చేయాలికదా. అయినా తాగుబోతులు పరిపాలన ఇలానే ఉంటుంది. పథకం పెట్టే ముందు కనీసం కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తీసుకొని ఆ పథకాలను అమలు చేయాలి. రాత్రి తాగేసి పడుకొని కలలోకి వచ్చిన వాటిని ఉదయాన్నే అమలు చేస్తున్నారు ఇప్పుడు పరిపాలన చేసే వారు
Ma gouds ki em chesaru,a rajakiya naayakudaina
Antha trs dongale
యాంకర్ అమ్మ దళిత దందు కదూ దళిత బంధు
Political background unnodike dalithabandhu vasthundhi oka vela samanyulaku echina kuda sagam madhyalo unnavaru tiskuntunnaru
Good
B c lu both veyaledha kcr
జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై కాంగ్రెస్
Dhalitha Bandhu kaadhu TRS party bhandhu
National flag
Trs Dukanam bhandhu
National flag. National festival
Neru pedalu wiswakamalu kuda unnaru plz plz......
Bc bandhu oc bandhu eyakpothe, manam kuda vote eyodhu trs ki
Dhalitha bhandhu announced only for power
Nuvuu Vadhu sir
Sir dhalitabandu trs party valake vachindi
B c bidalu votu veyaledha k c r sir
Kcr ni jail lo nuukuthara ledha
DALITHA BADU THONI manaku otes Rauo agenist
ఇప్పటికైనా తెలివి ఉంటే తెరాస కి బుద్ది చెప్పాలని డిమాండ్
Hi
Udyogalu kaavalante dalitha bindu antaru yendi ra nyayama?
Lise Thuglak Battebaj CM KCR Dont want KCR family party Dont want APPULA TELAGANA
Dhalitha bandhu kaadu beeda bhandu kaavaali
దళిత బంధు ఓన్లీ trs కార్యకర్తలకే వచ్చింది అది కూడా ఒక ఊరికి ఇద్దరికే ...నిజమైన దళితులకు కూడా కాదు
Deo jangaon violation of my rights and duties
Pichi trs vest trs
Edi Dhanika bandu
TRS Bandhu Ani pettandhie
Vest
Pedadalu reddys kuda unnaru
Village lo okkariki isthunnaru
Adhi kuda TRS party lo thirige vaariki
TRS dhalitha bhandhu
Trs patri karyakarthalake dalitha bandu esthunaru
దళిత బందు ఇవ్వరు అన్నీ అబద్ధాలే ఎవరు నమ్మకండి మళ్లీ మోసం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఇచ్చిండ్రు దళిత బంధు టిఆర్ఎస్ భజన ఛానల్ టిఆర్ఎస్ కే డబ్బా కొడుతది ఈ ఛానల్ ఉన్నది ఉన్నట్టు చూయించండి లేకపోతే మూసుకొని పడుకోండి ఈ ఛానల్ అబద్ధాలు చెప్పడం ఎందుకు నిజాలు చూపించే దమ్ము లేదా మీ ఛానల్ కు
neevu thalakaya undi matladuthunnava. roju papers lo video lo vachevi vasthavalu kava. thelivileni daddammavu.
It
ఒక్కొక్క dalitha కుటుంబం కు 100000/అందరి కి evvandi kcr
Rajaiah ఏమి మనిషి, మాట్లాడడం రాధు.
Dalitha bandu give to all poor families and soled TS.
Do we really need Dalita bandhu?
Dalithabandhu bedisikotti dalitha sathruvavutunnadaa k c r aalochinchu
Trs lo unna mandiki putting dalitulanu kalvakuntala uccharan piyya thine dalitulu telanganaku kavala teelanans prajalarara vallanu china thamandi dalitha sodarulara
Dalitha bandhu kadu ra pancheyadaniki job evara yadava free ga echi somarulanu chesi telangananu maro srilanka cheyaku
West gadu malli avaru vots veyyakandi
Jai bjp
EEROJULALO DHALITHULU GIRIJANULU ANEY MASTEY LEDHU PRATHI KUTUNBHAMULO UNNATHINI SADHINCHINA VAREY UNNAARU ANDHARU DHANIKULEY EE ROJUALO " RATION BIYYAMU AMMUKUNTUNNA " PRATHI KUTUMBHAMU DHANIKULEY PRABHUTHVALU SCEEMES LU POIRTHIGA YETTHI VESI PRATHI KUTUMBHASNIKI PANI KALPINCHAALI. SHRAMA JEEVANAMU SAGINCHALI. DHARALU POORTHIGA THAGGINCHALI NIYANTHRANALO UNDAALI PRABHUTHVA JEETHA GAALAKU A.B.C.D CATEGORY KINDHA JEETHALU UNDALI. 25/ 50/ 75/ 100 EE VDHANAMULO GOVERNAMENT JEETHALU UNDAALI JEETHALU THAGGINCHI MAROKARKI PRABHUTHVA UDHYOGAM IVVALI
JEETHAALU THAGGINCHI DHARALU THAGGINCHI PRATHI INTIKI GOVERNAMENT JOBS IVVALI. ANDHARI LORIKANU NERAVERCHI NATLU AVUTHADHI GOVERNAMENT SCEAMES MOTTAM THEESIVEYYALI
Bunnn! L like
Dalitha bandhu TRS kompa munchaka thappadhu.
,
Kcr ki veellu matrame kanabadutunnara meeku chetanaite hindus ki kuda ivvandi
I am very happy
Jai BJP 🚩🚩🚩🏹🏹🏹
Failure schem
TDP KI PATTINS GATHE TRS KU TELANGANA LO PATTINCHAALI
Jai trs jai kcr Jai trs jai kcr Jai trs jai kcr Jai trs jai kcr Jai trs jai kcr Jai trs
ఎంపీటీసీలు కి నిధులు
@@margamsrinivasrao7735 eppudu kavali
JAi kcr
Come every one to congress
Deo jangaon violation of my rights and duties