Maro Netram : హాఫ్ హాఫ్! పుష్ప షాక్! | Allu Arjun Investigation | Pushpa 2 | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 327

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 18 днів тому +50

    సిఎం రేవంత్ రెడ్డి కరెక్ట్

    • @krishna9415
      @krishna9415 17 днів тому +2

      law and order maintain cheyani vadu correct ah???

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 18 днів тому +201

    శ్రీ తేజనీ ఆ దేవుడు చల్లగా చూడాలని అల్లు అర్జున్ ఆ కుటుంబానికి కనీసం కోటి నుండి రెండు కోట్లు ఇవ్వాలి అలాగే శ్రీ తేజ హాస్పిటల్ కయ్యే ఖర్చులన్నీ అల్లు అర్జున్ ని భరించాలి

    • @jyothsnavaddiparti2253
      @jyothsnavaddiparti2253 18 днів тому +3

      👏

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 18 днів тому +4

      Nuvvo 10 crores evvu

    • @JangaRamana-k2g
      @JangaRamana-k2g 18 днів тому +3

      @@KelamSantoshkumar mee vallu avaranna poyinappudu isthadule

    • @AnexploreronridesAdventure-x7u
      @AnexploreronridesAdventure-x7u 18 днів тому +2

      @@KelamSantoshkumar sarle emmi ivodhu but Sri tej ki valla ammani thirigi ivvamanu ok. Idhi Allu Arjun gariki okkaridi kadhu thappu, akkadunna prajaladhi kuda.

    • @KKTa2zvlogs
      @KKTa2zvlogs 18 днів тому

      Ap gorrelu mararu
      .. poyi AAthul gadidi MG​@@KelamSantoshkumar

  • @SrinuThumma-lt3kw
    @SrinuThumma-lt3kw 18 днів тому +111

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఘటనపై రాజకీయం చేయలేదు ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తిలా వ్యవహారిస్తున్నారు 🙏🙏🙏

    • @ravikiranh289
      @ravikiranh289 18 днів тому

      @@SrinuThumma-lt3kw erripuka

    • @Soundarya380
      @Soundarya380 18 днів тому

      S exactly

    • @vudarajendra7956
      @vudarajendra7956 18 днів тому +2

      Ade manavathvam school lo students food problem vallana chanipoyaru akkada enduku ledhu..

    • @dhanunetenti1957
      @dhanunetenti1957 18 днів тому +1

      Sir Ala iythe food poisoning iyyinavalla chala mandhi chanipoyaru gatana pyi action ami tisikoledhu

    • @ragolujeswanthkumar5693
      @ragolujeswanthkumar5693 18 днів тому

      It s complete political pack up

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 18 днів тому +82

    సినిమా వినోదం మాత్రమే అది పిల్లలు అర్థం చేసుకోవాలి మొదటిరోజు చూసిన చివరి రోజు చూసిన అదే సినిమా పిల్లలు ప్రిస్టేజ్ కు పోకూడదు మొదటిరోజు చూడాలని

  • @baratamvenkataramana7091
    @baratamvenkataramana7091 18 днів тому +53

    రేవంత్ రెడ్డి కరెక్టు

    • @dhanunetenti1957
      @dhanunetenti1957 18 днів тому

      @@baratamvenkataramana7091 sir athanu kuda konni mistakes vunnai food poisoning cases lo action ami tisikoledhu govt andharu samanam ekkada chala pranalu poyinai

  • @tejashine3326
    @tejashine3326 18 днів тому +21

    భారతదేశంలో ప్రజలలో emotions ఎక్కువ. ఆ emotions ని డబ్బుగా మలచుకోవాలనే నీచమైన ప్రయత్నమే ఈ పాపానికి కారణం.

  • @prasadkommury2766
    @prasadkommury2766 18 днів тому +11

    శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.దోషులను ఖాటినంగా శిక్షించాలి.

  • @laxmankankipati4082
    @laxmankankipati4082 18 днів тому +10

    రేవంత్ రెడ్డి గారు చేసింది చాలా కరెక్ట్

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 18 днів тому +27

    శివ గారు మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను..

  • @lohithsatya1938
    @lohithsatya1938 18 днів тому +165

    సరిపోయింది, అల్లు అర్జున్ కీ A11
    జగన్ కీ 11

    • @ramakrishnagunde404
      @ramakrishnagunde404 18 днів тому +8

      11+AA=A11 bro

    • @kumarc5655
      @kumarc5655 18 днів тому +5

      11 Number became very famous in Telugu states

    • @GaneshKumar-fv6he
      @GaneshKumar-fv6he 18 днів тому +2

      😂😂😂😂😂

    • @GaneshKumar-fv6he
      @GaneshKumar-fv6he 18 днів тому

      ​@ramakris😂😂hnagunde404

    • @sridhu4u
      @sridhu4u 18 днів тому

      @@kumarc5655 నిజమే బ్రో...నేను 2011 లో నవంబర్ 11th న 11 Clock, 11 miniutes 11 Sec ki bike opening చేశా..ఆ ఫాన్సీ date కోసం ...

  • @beemeshreddyrajula813
    @beemeshreddyrajula813 18 днів тому +20

    ఈ సినిమా ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 18 днів тому +14

    అల్లు లోని మానవత్వం ఏంటో ప్రజలకు అభిమానులకు బాగా తెలిసింది, అందుకోసం ఒక ప్రాణత్యాగం జరిగింది, ఇకముందు అయినా అల్లు ఆర్మీ ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకుంటారని ఆశిద్దాం లేదు, ప్రాణం పోయినా పరవాలేదు అనుకునేవారు మాత్రమే రిలీజ్ సినిమాకి వెళ్ళండి

  • @SarojKumarBastia
    @SarojKumarBastia 18 днів тому +24

    Revanth Reddy is correct

  • @billusuresh6229
    @billusuresh6229 18 днів тому +15

    వీడు 🔥 ఫైర్ కాదు
    పుష్పం ఎర్రి పుష్పం
    ఎర్ర పుష్పం 🌹.

  • @NagarajuKalisetty
    @NagarajuKalisetty 18 днів тому +40

    హీరో అంటే రియల్ హీరో కాదు రియల్ హీరో ఆల్ ఇంటికి ఆల్ హీరోలు మేము లేకుండా ఆ సినిమా ఎవడు చూడకపోతే అప్పుడు జీరోలు

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 18 днів тому

      Nennu evdra chudamannadu

    • @NandeeshYadav-g7j
      @NandeeshYadav-g7j 18 днів тому

      Santosh bayya chudaku chudu ani cheppadaniki adagadaniki nuvvevaru bayya adhi valla abiprayam comment chesaru neekenduku manta? Nuvvu theesava cinema cheppadaniki?

  • @shekhar3289
    @shekhar3289 18 днів тому +27

    బాగుంది...ఫ్యాన్స్. ..హీరోస్...బౌన్సర్లు. ..హా..హా...మా చిన్నప్పుడు...రోడ్ పైన...సర్కస్ లో కోతుల తో గెంతులు వెయ్యించే వారు నిర్వాహకులు...విచిత్రంగా...వుండే కోతుల్ని చూడ్డానికి...ఎక్కువ జనం వచ్చేవారు...ఎక్కువ డబ్బులు వచ్చేవి...ఈ నటులు కూడా అంతే..అని ప్రజలు తెలుసుకొనంత కాలం .ఇంతే...

  • @GaneshKala-c4c
    @GaneshKala-c4c 18 днів тому +44

    తప్పు చేస్తే అల్లు అర్జున్ ఏంటి గాంధీజీ అయినాను ఒక్కటే ఉండాలని చట్టం

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 18 днів тому

      Revanth reddy kuda

    • @sairaju4618
      @sairaju4618 18 днів тому

      ​@@KelamSantoshkumaraayana eamina pudinga eandi even athanukooda

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 18 днів тому +19

    Get well soon Shree Teja

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 18 днів тому +13

    ఈ అల్లు గాడు, వాడి కుటుంబం తాము ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా భావిస్తున్నారు

  • @dudekulaonnurappa8214
    @dudekulaonnurappa8214 18 днів тому +53

    ఈ సినిమా వాళ్ళు బ్రతికేదే సామాన్య ప్రజల నుంచి వాళ్ళు ప్రాణాలనే తీస్తే కచ్చితంగా అల్లు అర్జున్ ను చట్ట పరంగా కచ్చితంగా శిక్షపడాలి

    • @naaganath418
      @naaganath418 18 днів тому

      Nuvvu chusava pranalu tiyyadam?

    • @nagendrachintapalli9133
      @nagendrachintapalli9133 18 днів тому

      Bosudike nuvvu ni family ni thisukuni

    • @theexplorers1738
      @theexplorers1738 18 днів тому

      Phone lo free ga data undi, free ga enni aina matladocchu. Ee uncle laga😂

    • @naaganath418
      @naaganath418 18 днів тому

      @@dudekulaonnurappa8214 nee face chusthey chinnappudu motam mee nanna meeda padi bathiki, pelli ayyaka pellam meeda padi bathiki, epuudu pilla la meeda depend avuthu bathuku thu. Pani pata lekunda ela poromaboku comment lu pedtu untavemo.

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 18 днів тому

      Politician kuda people votes meeda cm,pm evaraina

  • @sbs9577
    @sbs9577 18 днів тому +5

    Na Army Na Army .. this slogan has inspired and pulled Arjun's fans go crazy..

  • @MEDINAAAAAAAAAAA
    @MEDINAAAAAAAAAAA 18 днів тому +6

    డబ్బు గెలిచింది...డబ్బు గెలిచింది.....డబ్బు గెలిచింది.....డబ్బు గెలిచింది......డబ్బు గెలిచింది........డబ్బు గెలిచింది ...
    Dil Raju enter....the case is closed ...he knows how buy the people and he saved allu Arjun....nuvvu super Dil Raju.

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 18 днів тому +17

    ఇప్పుడు రేణుక చనిపోవడం వల్ల అభిమానం ఆంటే ఏమిటో అర్థం అవుతున్నది. ఈ ఫ్యాన్స్ అనే ముసుగులో వీళ్ళు కోట్లు సంపాధిస్తూ, స్టూడెంట్స్ ని చదువు కొనివ్వకుండా చేస్తున్నారు.

    • @bhanubuddiwriter
      @bhanubuddiwriter 18 днів тому +1

      @@sreenivasulukanuku7938 చనిపోయింది రేణుక kadu... రేవతి

    • @cjhcjh-ll2gt
      @cjhcjh-ll2gt 18 днів тому

      అబ్బా చా… చాలా గొప్ప విషయం కనుక్కున్నాడని

  • @VenkateshPerla-yk5no
    @VenkateshPerla-yk5no 18 днів тому +7

    Hero ayithey vadhileyalaa
    I always support with revanth Reddy sir....

  • @shakuntalaelavala9445
    @shakuntalaelavala9445 18 днів тому +12

    Revanth Reddy గారు correct decision నే తీసుకున్నారు

  • @naveenvarma4147
    @naveenvarma4147 18 днів тому +17

    Smagling star 👋👋👋

  • @velpularaviyadav6204
    @velpularaviyadav6204 18 днів тому +10

    అల్లు అర్జున్ గారు తప్పు చేస్తే శిక్ష అనుభవించండి లేకుంటే మీ నిజాయితీ నీ నిరూపించుకోండి కానీ ప్రభుత్వ పెద్దల కాళ్ళ బ్యారానికి మాత్రం వెళ్ళకండి,

  • @SrinuThumma-lt3kw
    @SrinuThumma-lt3kw 18 днів тому +7

    ఎవ్వరికీ ఓవర్ ఎక్సన్ ఉండకూడదు ఉంటే ఇలానే ఉంటుంది అలాని నేను ఏ హీరో ఫీవర్ ని కాను అల్లు అర్జున్ గారు ఓవర్ ఎక్సన్ ఎక్కువ చేసారు పుట్టికతో ఎవరు గొప్పవాళ్ళం కాము కానీ గతం మరియు పేదప్రజలను గుర్తుంచని వాళ్ళు మనుస్యలు కారు, ఆరోజు అల్లు ఆర్గున్ గారు రావడం 100%నేరముఅని నేను భావిస్తున్నాను కావున ఆకుటుంబాన్ని ఆదుకోవాలి

  • @GaneshKumar-fv6he
    @GaneshKumar-fv6he 18 днів тому +12

    రష్మిక సేఫ్ 😂😂😂😂

    • @Sagar_UPI
      @Sagar_UPI 18 днів тому

      Bangalore lo undanta poo

    • @abhishek501a
      @abhishek501a 18 днів тому

      Birth Place : Virajpet , Coorg ........

  • @manapalle2736
    @manapalle2736 18 днів тому +1

    Mee explain super sir

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 18 днів тому +4

    Indulo Telangana CM tappemiledu

  • @pramiladevi7476
    @pramiladevi7476 18 днів тому

    GOOD ANALYSIS OF THE INCIDENT WHICH TOOK PLACE AT SANDHYA THEATRE....👌🏻👍🙏

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 18 днів тому +2

    Bouncers ni tesayandi🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥 immediately this is not fair 🙏🙏🔥🔥🔥🔥

  • @VelagadaThri
    @VelagadaThri 17 днів тому

    Good speech

  • @ragolujeswanthkumar5693
    @ragolujeswanthkumar5693 18 днів тому +2

    TV 5 ki india lo bancheyyali

  • @janardhantelugujana3825
    @janardhantelugujana3825 18 днів тому +5

    సార్. నేను ఒకవిష్యం నాకు తెలిసి ఒక విశయం. వాడికి ఏమి నష్టం కలుగు తుంది. మేడం రేవతి గారు మీరు ఇప్పుడు లేరు. మీకు ఇంత అతి ఉత్సాహం ఎదుకు మీది మధ్యతరగతి కుటుంబం కదా. వాడు చుస్తే నా ఆర్మీ అంటాడు. వాడు మాత్రం వందల కోట్లు తీసు కుంటాడాడు. కానీ మనం వాళ్లకు ఉన్న లేకపోయినా వాళ్ళ కోసం టికెట్ ఎంత ఉన్న కొని మనం బకరాళం..

  • @deepakkumar-ih2je
    @deepakkumar-ih2je 18 днів тому +3

    Allu Arjun's big mistake is without police bandhabash venturing for road show is biggest mistake should be accountable.

  • @Maickelsudha
    @Maickelsudha 18 днів тому

    Allorujunu chala manchdu

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 18 днів тому +11

    సంధ్య థియేటర్ పరిసరాలు తన ఆధీనం లోకి తీసుకొని గూండాయిజం చేసారు…
    ఒక్క కుటుంబం బలుపు మరో కుటుంబ విషాదం

  • @kasturim62
    @kasturim62 18 днів тому +5

    సామాజిక బాధ్యత స్పృహ లేని యాక్టరె పుష్ప. ఇతనిలో ఈ రెండు తెలియజేయడానికి ప్రయత్నించిన వారందరిని సోషల్ మీడియా గంధరగోళంగా ప్రెసెంట్ చేసింది 😊

  • @gurunadhraogaddipalligaddi7590
    @gurunadhraogaddipalligaddi7590 18 днів тому +3

    Party vundhi puspa

  • @sherlockholmes1832
    @sherlockholmes1832 18 днів тому +17

    7:59 so perfect. Mana telugu youth mari chillar avtunaru.
    Danni malli cinema heroes advantage tiskuntaru.
    Motthaniki gorrelani chestunaru. Fans gorrelu avtunaru

    • @S3_glitters
      @S3_glitters 18 днів тому +1

      Avnu, North lo intha athi ga em egabadaru. Vere desalalo kuda discipline ga veltharu. US lo Telugu movie theatres lo allari chesi papers poyatam, bottles veyatam chusi koni chotla ban chesaru Telugu cinemalu veyakunda. Warnings kuda icharu ila chesthunarenti. Recent ga 20's loki vachina valaithe marii over ga chetshunaru movies ki

  • @naresht315
    @naresht315 17 днів тому +1

    First of all మీరు వీడియో లో ఉన్న timings correct గా చూడండి ఆ timings లో అల్లుఅర్జున్ గారు ఇంకా రాలేదు. అంతకు ముందే రేవతి గారిని బయటకు తీసుకొస్తున్నారు. అలాగే గేట్ కూడా 9 కాక ముందే విరిగి పోయింది. తప్పు ఎవరిదో క్లియర్ గా చెప్పండి. పోలీసు వాళ్ళు ఎడిటెడ్ వీడియో వాళ్లకు కావల్సిన టైం లో మాత్రమే చూపించారు. అది క్లియర్ గా అబ్జెర్వు చెయ్యాడి. ప్లీజ్....

  • @Kusumabommisetti-wv9sp
    @Kusumabommisetti-wv9sp 18 днів тому +7

    మీరు చాలా correct గా చెప్పారు sir....సినిమా చూడకపోతే సచ్చిపోతారా ఇంట్లో అమ్మ బాబులని పతించుకోరు ఇంట్లో రూపాయి ఇవ్వరు... ఇలాంటి చెత్త సినిమాలకి డబ్బులు తగలెస్తారు సినిమా ఇప్పుడు కాకపోతే తరువాత అయినా చూడొచ్చు ప్రాణం పోతే మళ్లీ వస్తుందా

  • @pgspulmonology
    @pgspulmonology 18 днів тому +3

    2:40 all questions are valid

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 18 днів тому +1

    CM down down 😅😊🎉

  • @Vvivre
    @Vvivre 18 днів тому +8

    Dil raju promised job to Revathi husband, settlement education of daughter n son

  • @sarmarsk173
    @sarmarsk173 18 днів тому +1

    Why police allowed arjun to enter? Many people dying due to food poison. Arrest all

  • @bonthuashok
    @bonthuashok 18 днів тому +14

    మొదటి తప్పు హీరోలు మనుషులే అని గుర్తించకపోవటం
    ఏ రోజుల్లో ఇలా తయారయ్యారంటే మా ఇంట్లోనే పెద్ద హీరో ఉచ్చ పోశారు అని గొప్పగా చెప్పుకొనేలా
    30000 జీతం వచ్చే todu 12000 g బలిసి పోయాడు గొప్ప చెప్పుకోడానికి వాడిని చెప్పుతో కొట్టి నష్టపరిహారం ఇవ్వాలి
    హీరోస్ కూడా మాషులే వాళ్ళకి ఉచ్చ వస్తుంది బాత్రూం వస్తుంది చేయి తగిలితే నో చూస్తేనో మీకు ఏమొస్తాడో ఏమి రాదు "చెప్పుకోడానికే నేను చేయి తాకినా" ఏమొచ్చింది "
    గుర్తుంచుకోండి ఏడవది లైఫ్ కి వాడే హీరో ఏకొకరిని హీరో చేయకండి

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 18 днів тому

    ఈ మనస్తత్వం ఉన్న వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు

  • @STAR_V_ZONE
    @STAR_V_ZONE 18 днів тому

    Super sir 🙏 👏

  • @raviverma8055
    @raviverma8055 18 днів тому +3

    మరైతే అస్సలు తొక్కి చంపినవాళ్ల మీద ఏ కేసు లేదన్నమాట

  • @Nagu-p5n
    @Nagu-p5n 18 днів тому

    Your analysis is very good and culprit should be punished according law whoever it may be and government should take pre security further 🙏

  • @Kiran_Kumar_Sunkara
    @Kiran_Kumar_Sunkara 18 днів тому

    Me analysis baguntundhi, ilanae videos cheyandi siva garu

  • @Johnny-s2n
    @Johnny-s2n 18 днів тому +10

    Bjp full support smagling star

  • @ramubehararamubehara
    @ramubehararamubehara 18 днів тому

    Good 👍 video super 👍 శివ అన్న

  • @CartoonsCafe786
    @CartoonsCafe786 18 днів тому +3

    Arrest Allu Arjun

  • @MK-vr7jy
    @MK-vr7jy 18 днів тому

    మీరు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అని చెప్పొద్దు శివ గారు...ఈ ఆతుగడి విషయం లో అయినా సామాన్యునికి న్యాయం జరగాలి 😢😢😢😢 అల్లు అర్జున్ రాకపోతుంటే ఓ నిండు ప్రాణం పోయేది కాదు...😂😂😂😂😢😢

  • @NagarajuKalisetty
    @NagarajuKalisetty 18 днів тому +1

    అల్లు అర్జున్ అనండి మీరు కూడా

  • @DasamukamRamalingam
    @DasamukamRamalingam 18 днів тому

    నీవు చెప్పినది 💯 right అన్న

  • @Universal_Content_007
    @Universal_Content_007 18 днів тому

    నేను మనస్పూర్తిగా చెప్తున్న...
    తెలుగు భాష వినడానికి,మాట్లాడానికి చాలా అంటే చాలా బాగుంటుంది...
    ఈ శివ గాడి వాయిస్ తో తెలుగు వినాలంటే, ఒళ్ళు అంత కంపరంగా ఉంది...

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 18 днів тому +3

    E debba tho pre release function, benefit shows ante hero lu kuda bhayapadatharu

  • @chandunaidu4612
    @chandunaidu4612 18 днів тому +1

    బాబు మీకో 🙏🏻 వాడిని జైలు లోకి తీసుకెళ్లి ఒక 6 నెలలు ఉంచవచ్చు కదా

  • @mallimalli8465
    @mallimalli8465 18 днів тому +1

    సినిమా చూడడానికి వచ్చిన వారు తొక్కిసలాట తప్పే అయితే , ఆ తప్పులు ఎందుకు జరిగాయి అంటే ఈ ఉద్దండుడు అర్జున్ రాలీ గా కారు కు ఉన్న టాప్ లో నిలబడి వందనాలు చేసుకుంటూ సకుటుంబంగా ఈరోజే ఎందుకు రావాలి, దీనిని ఏమంటారు సేడిజం కాదా , ఆవిడ చనిపోయిన సంగతి కూడా ఆ మర్నాడే తెలిసింది అంటున్నాడంటే ధనభలం వలన అవార్డులవలన వెనక వున్న మంది మార్బలంతో వచ్చిన ఖండఖావరమే కదా మరి దానికి శిక్ష ఉండదా, ఇదే మామూలు సాదాసీదా మనిషైతే ఇలాగే వుంటుందా, వుండదు కదా ,డబ్బు మంది మార్బలం గల వారికి ఒకన్యాయం లేని వారికి ఓక న్యాయం సర్వ సాధారణమే కదా

  • @sp_vijjuammu
    @sp_vijjuammu 18 днів тому

    sir... akkada janam gate lonchi vache video paina date 12.04.2024 night 8:49 PM undi...

  • @harishkumar-oc3ju
    @harishkumar-oc3ju 18 днів тому

    This kind of questions we do not ask any politicians😂😂😂😂😂😂

  • @SSRGRY
    @SSRGRY 18 днів тому +5

    Mothaniki police mamalu cinema chupincharu anamata ÀA ki

  • @uv-5
    @uv-5 18 днів тому

    ఒకరు మరణానికి కారకులను సమర్థించడం ఏంటి? సార్. యాక్షన్ తీసుకుంటున్న సిఎం రేవంత్ కరెక్ట్. హిరో తెరమీదనే.... సమాజంలో ఎవరైనా చట్టం అందరికీ సమానంగా ఉండాలి

  • @lakshmantetali4564
    @lakshmantetali4564 18 днів тому +1

    Body cameras for Indian police in sensitive situations can boost transparency, trust, and accountability by providing impartial evidence and deterring misconduct. While challenges like costs and privacy need addressing, they can significantly improve policing and public confidence with proper implementation.

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 18 днів тому

      We need security more than privacy

  • @ragolujeswanthkumar5693
    @ragolujeswanthkumar5693 18 днів тому

    It s complete chiranjeevi plan

  • @pvsnehru7832
    @pvsnehru7832 18 днів тому +1

    AA నీ ప్రజాభిప్రాయం ప్రకారం ముందు అర్జంట్ గా అరెస్టు చేసి, సినిమా ఆపి వేసి, ఎర్రచందనం స్మగ్లర్ల లా సినిమా బ్యాన్ చేయండి, లేదా ప్రజలు కూడా అలాగే తయారు అవుతారు

  • @laxmankankipati4082
    @laxmankankipati4082 18 днів тому +1

    బౌన్సర్లు ఓవరాక్షన్ చాలా ఎక్కువ

  • @ArjunReddy-yg3oz
    @ArjunReddy-yg3oz 18 днів тому +1

    హలో అండి శివ గారు. అప్పుడు మీ ప్రశ్నకీ ఆన్సర్ ఆ రోజు ధియేటర్ కి వచ్చిన అందరిని లోపల పెట్టండి శివ గారు అదే ఆన్సర్. మీ కక్ష సాధింపు కాకపోతే బెన్ఫిట్ షో కి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ది మొదటి తప్పు రెండవది రేవతి భర్త ది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ది సెక్యూరిటీ సిబ్బందిది తర్వాత అల్లు అర్జున్ ది ఇంత మంది ఉంటే అల్లుఅర్జున్ మీద పడి ఏడుస్తున్నారే. ఓహ్ వైస్సార్సీపీ సపోర్ట్ చేసారనా ఐతే జరగాల్సిందే... 🤭🤭🤭

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 18 днів тому

    హీరో తో తన్నులు తిన్న ఫాన్స్ 😂😂😂😂😂😊

  • @chandranaidu5728
    @chandranaidu5728 18 днів тому

    Super

  • @swathiprasaddora9627
    @swathiprasaddora9627 18 днів тому +1

    Law should take it's own course without any bias.

  • @You123-t1o
    @You123-t1o 18 днів тому +1

    In this video it is showing before allu arjun came incident happened

  • @TSreedev
    @TSreedev 18 днів тому +1

    Papam Athul Bhai.

  • @dadprincessvlogs8236
    @dadprincessvlogs8236 18 днів тому +1

    బయ్య మీరు కూడా మీ TRP kosam over action చేయకండి... తెలిస్తేనే కరెక్ట్ గా మాట్లాడండి.... రోజుకి oka mata చెప్పకండి

  • @bunetiragavendher1601
    @bunetiragavendher1601 18 днів тому

    వస్తావ్ అన్న

  • @sivaksrksrsiva2489
    @sivaksrksrsiva2489 18 днів тому

    Tv 5 support cm revanth Reddy

  • @deesariraju9169
    @deesariraju9169 18 днів тому +1

    Allu Arjun 💯 worng.

  • @SriLathaPinnamneni
    @SriLathaPinnamneni 18 днів тому +1

    This is Very Reduculous bouncer's nonsense 🙄

  • @SaddamHussain-gj5fl
    @SaddamHussain-gj5fl 18 днів тому +1

    భయంకరా నిజాలు 🤔🤔1🤔🤔🤔🤔🤔🙆‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️

  • @muralidharl.v
    @muralidharl.v 18 днів тому +1

    ఏమి చేస్తాము?ఎవరికి మాత్రము తెలుస్తుంది ఇట్లా జరుగుతుంది అని,అంతావిధి లిఖితము.చూచేదం జరగబోయే నాటకము.

  • @sandeepmylavarapu3344
    @sandeepmylavarapu3344 18 днів тому

    sieze ఆల్ ఎస్పీసియా A 11

  • @Manjunathchilumula
    @Manjunathchilumula 18 днів тому

    Jai Bunny 🤙

  • @ImamHusain-c1z
    @ImamHusain-c1z 18 днів тому

    Allu Arjun no hero

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 18 днів тому

    ఈ సినిమా రేవతి చావుకి వచ్చింది.

  • @raghunath1216
    @raghunath1216 18 днів тому

    సార్ మీకూడా ని రెండు ప్రశ్నలు అడుగుతున్న
    1.ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదా
    2.అల్లు అర్జున్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

    • @moodsrikanth1005
      @moodsrikanth1005 18 днів тому

      @@raghunath1216 Dani gurinche kada explain chesedi malli e question enti broo

  • @radhga935
    @radhga935 18 днів тому +1

    Okka movie ke kadandi
    Anni vishayallo topukovatam ekkuvyndi

  • @sujathasuresh9846
    @sujathasuresh9846 18 днів тому

    Teach manners for this actor

  • @SuryasriramuluVipparthy
    @SuryasriramuluVipparthy 18 днів тому +5

    😢😢😢😢😢

  • @anandbetala3220
    @anandbetala3220 18 днів тому +3

    Revanth సర్కార్ ని పడేయ డానికి BRS sketch.

  • @Vvivre
    @Vvivre 18 днів тому +4

    Revathi husband took back case in actor after dil raju visit today

  • @wingg0
    @wingg0 18 днів тому +3

    మూర్ఖులు, మూర్ఖపు అభిమానం

  • @PrasanthPappu-j9w
    @PrasanthPappu-j9w 18 днів тому +1

    9:16 ki revathi garu chanipoyaru Allu Arjun garu enter ayyindi 9:40 ki ki

  • @Sangeetha_1234
    @Sangeetha_1234 18 днів тому

    Revanth reddy garu correct

  • @ragolujeswanthkumar5693
    @ragolujeswanthkumar5693 18 днів тому

    National hero ki chala
    Bad chestundi

  • @SantoshKumar-yl4ps
    @SantoshKumar-yl4ps 18 днів тому +4

    Alluarjun the 💯 thappu ledhu