నాకు ఇప్పుడు 56 years, నేను గత 50 years నుండి ఈ గణేష్ భవన్ కి వెళుతున్నాను, అప్పటికి, ఇప్పటికి అవే, అంతే రుచులు, అదే క్వాలిటీ చాలా బాగా , maintain chestunnaru వారికి నా అభినందనలు బాబా గారి ఆశీస్సులు 👌👍🙏🪷🪷🪷
బందర నేను ఒక్కసారి వెళ్ళాను బందర్ లో బాదంపాలు ఫేమస్ మీరు చూపించిన హోటలు, వీడియో చాలా చాలా బాగుంది బందరు గురించి చాలా విషయాలు చాలా చక్కగా వివరంగా తెలియజేశారు చాలా మంచి వీడియో ప్రేమ్ గారు👌🤝❤️❤️
Nenu putti పెరిగింది బండరే . గణేష్ భవన్ లో ఇంచుమించుగా రోజూ టిఫిన్ తినడాన్ని 1977. 82 మధ్యలో .bandarubyeppuduvellinaa తప్పక టిఫిన్ తింటాను . నేను పుట్టింది భీమవరం గునుపూడిలో . ఇప్పటికీ గుణుపూడిలో మా ఫ్యామిలీ మెంబెర్స్ కొందరు వున్నారు. సో నాకు జయమ్మగారి videos. Sandya videos follow chaala istam ga అవుతాను .
Pipula cheruvu kadandi pampula cheruvu, memu godugu peta lo chala rojulu vunnamu. Jaya garu illa daggara ,chall rasta daggara, ganesh bhavan chuseppatiki malli o sari velli test cheyyalanipostundi😊
Congratulations 🎉good information హిందూ కాలేజీలో చదువుకున్నాను.👍 ప్రతి రోజూ కొనేరు సెంటర్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఈ చుట్టుపక్కల గణేష్భవన్,బందరు మిఠాయి దుకాణాలు వుండేవి.ఈరోజు అక్కడే వున్నవి.ఏ మాత్రం రుచి తగ్గలేదు ❤ బందరు పోర్టు అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగుపడతాయి 👏 జై పాండురంగ🙏
Aa painting pai cell number undi paaathadhi em kaadhu painting. Granite raayi kaadhu rajasthan marbles Yes hotel is oldest...but your description of first 3 minutes.... nothing
నమస్తే బాబాయి గారు old is గోల్ బాబాయి గారు 🙏🙏🙏🙏🙏 మాది గుంటూరు జిల్లా అమరావతి బాబాయి గారు మీరు ఈమె Sadhu కున్నారు బాబాయి గారు నేను సాధు కోలా బాబాయి గారు నాకూ ఇవ్వరు లేలరు బాబాయి గారు అమ్మ నాన్న గారు లేరు మేము 3 సిస్టర్ బాబాయి గారు నేను టీవీ టీవిలో సుసాను నేను కస్ట్ పడే టెపు చేసాను బాబాయి గారు తపలు ఉఁటే monthly చండి బాబాయి గారు మీరు అంటే అభిమానం బాబాయి గారు ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బందర్ లో హోటల్ గురించి చాలా విషయాలు చాలా బాగా చెప్పారు తమ్ముడు మీచేనల్
చాల బాగా వుంది ఇలాగే కొనసాగితే చాల బాగా వుంటుంది
Tq for ur support
నాకు ఇప్పుడు 56 years,
నేను గత 50 years నుండి ఈ గణేష్ భవన్ కి వెళుతున్నాను,
అప్పటికి, ఇప్పటికి అవే, అంతే రుచులు, అదే క్వాలిటీ చాలా బాగా , maintain chestunnaru
వారికి నా అభినందనలు
బాబా గారి ఆశీస్సులు
👌👍🙏🪷🪷🪷
Tq for ur comment andi
నేను బందరులో 20 సంవత్సరాలు వున్నాను. అన్నీ గుర్తుకొస్తున్నాయి గణేష్ భవన్ బాగుంటుంది. మీకు ధన్యవాదాలు.సర్.🎉🎉🎉🎉
Tq andi
బందర నేను ఒక్కసారి వెళ్ళాను
బందర్ లో బాదంపాలు ఫేమస్
మీరు చూపించిన హోటలు,
వీడియో చాలా చాలా బాగుంది
బందరు గురించి చాలా విషయాలు చాలా చక్కగా వివరంగా తెలియజేశారు
చాలా మంచి వీడియో ప్రేమ్ గారు👌🤝❤️❤️
Tq rk
చాలా బాగుంది బందర్ గురించి వింటుంటే వెళ్లి తినాలనిపించేస్తుంది చాలా బాగా వివరించారు బాబాయ్ garu🙏❤️
Tq andi
మీ గోదావరి vibes తో మేము ఊహించని విశేషాలన్ని తెలుసుకుంటున్నాం Prem గారు. చాలా బాగుంది
Tq amma
Old is gold superb.
Tq
వీడియో బాగా చేసారు.👍👌🙏
Tq andi
హయ్ ప్రేమ్ బాబు. బందర్ లో ఉన్న గణేశ్ హోటల్ గురించి బాగా చెప్పారు, ఇలా తెలుసుకుంటె ఎప్పుడైన వెళ్లినప్పుడు తినొచ్చు, గుడ్ ఇన్‌ఫర్‌మెషన్,😊🙏
Tq amma. Once again great support
వెంకటేశ్వర్లు వఠెం
గారు నేను కూడా కొన్ని సంవత్సరాల లు ఉన్నారు ఉన్నాను
పాండు రంగ విఠ వఠెం
Tq
Maadi bandare nenu tiffin chesa ikkada bagundi
Tq
Babai garu challah bagundi 👌🏻👌🏻👌🏻
Tq
😊 బాబాయి గారు కోనేరు సెంటర్ 👏🏼👏🏼 బందర్ లడ్డు 😋😋 ముఖ్యం గా పురాతన పద్దతిలో గణేష్ హోటల్ 👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼👋🏼👋🏼
Tq
ఓల్డ్ ఇస్ గోల్డ్ వంట చేసే హోటల్ వందేళ్లది చాలా బాగా చూపించారు అన్నయ్య ఎక్సలెంట్ అన్నయ్య👍👌 కోనేరు చాలా పొడవుగా ఉన్నది చాలా బాగా లోకేషన్ చాలా బాగుంది👍👌
Tq amma
Bandar vellinappudu tappakunda visit chestamu.
Tq
Old is always gold e video జయ గారికి బాగా నచ్చుతుంది prem garu
Tq
Excellent. Sir Thank you sir
Most welcome
Nizamga ala maintain cheyyadam valla greatness❤❤❤
Tq
manchi vishayalu choopistunnaru explanetion kooda bagundi nice sir
Tq
Hotel lo super rubburolu old is gold anedhi purthi ga marchi pokudhadhu nice 🎉🎉🎉
Tq
Prem garu me vedios bagunnai,
Tq andi
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻babai garu 😊chala bagumdi 😊
Tq
Manchi hotel chupincharu elantavi eppd chla takuvga chsatamu nice
Tq
మీ వీడియో లు. చాలా బాగుంటాయి. మీ వాయిస్. బాగుంది
Tq Amma
నా చిన్నప్పటి నుండి మంచి హోటల్ వెజ్ సాంబార్ కాఫి చాలా టెస్ట్ 49ఇయర్స్ నుండి నాకు తెలుసు విత్ బెస్ట్ వెసెస్
Tq
చాలా బాగుంది ఆయన మా ప్రాణ స్నేహితులే
Tq
మాది బందరు ❤
Tq for ur support
Good afternoon Babai garu ❤ nice video 👌🏻👌🏻 Godavari side urulu anni chala baga chupistunaru babaii garu 🙏🏻🙏🏻👌🏻👌🏻❤❤
Tq amma
Bandaru laddu entha baguntundo me video kuda antha bagundi babai👌🏻
Tq for ur support
Nenu putti పెరిగింది బండరే . గణేష్ భవన్ లో ఇంచుమించుగా రోజూ టిఫిన్ తినడాన్ని 1977. 82 మధ్యలో .bandarubyeppuduvellinaa తప్పక టిఫిన్ తింటాను . నేను పుట్టింది భీమవరం గునుపూడిలో . ఇప్పటికీ గుణుపూడిలో మా ఫ్యామిలీ మెంబెర్స్ కొందరు వున్నారు. సో నాకు జయమ్మగారి videos. Sandya videos follow chaala istam ga అవుతాను .
Tq wow great both places.
Hi babai garu chala baga chupistunaru 😊nice 🙏
Tq
Hi Premgaru Mari emanukonnaru Bandar ante,taggede le.aaarojulu ravadi, Bandarlo vishayalu gurttu chesi nanduku thanks andi.
Tq amma
Very. Nice.old is gold
Thanks for liking
Vallaki hatsoff🙏🙏🙏🙏🙏👍👌
Tq
👌👌👌
Tq
Hi babai first like nice video Bhimavaram temple ki vasthunnmu mimmalani kalavalani vundi Babai love you Babai ❤❤👍👌👌
Tq amma
Super babai garu❤️❤️❤️
Tq
Goodafternoon pream babu❤❤❤
Tq gd afternoon
Pipula cheruvu kadandi pampula cheruvu, memu godugu peta lo chala rojulu vunnamu. Jaya garu illa daggara ,chall rasta daggara, ganesh bhavan chuseppatiki malli o sari velli test cheyyalanipostundi😊
Tq amma noted ur suggestion
Hai babai garu nice vedio
Tq andi
Good video.
Thanks!🙏
సూపర్ 👌👌👌
Tq
Nice video ❤🎉 babai TQ soooooo much
Welcome 😊
Hi. Babai vedio superga unnadi naku godavari jilalu naku chelaestam madithirupathi jila kota Babai
Tq Amma
Hi all videos super Sri
Tq
Amma 😂ma bandhru hotal tefeen chala testee Ani cheppedhi 😂😂😂😂😂 Meru enka chala baga chepparu babai 😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤
Tq andi
Nice 👌
Thanks 😊
Ammayaa maa vooru vachesaru jaya gaaru vaka moola vundevallu memu vaka moola 😊 anduke baaga connect ayyanu. Maadi bandaree😊😅😂❤
బందర్ వాళ్ళు స్పెషల్
Super bro 👌
Thank you so much
Super babai garu
Tq
Hi babai nice video, s
Tq
Congratulations 🎉good information
హిందూ కాలేజీలో చదువుకున్నాను.👍
ప్రతి రోజూ కొనేరు సెంటర్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని.
ఈ చుట్టుపక్కల గణేష్భవన్,బందరు మిఠాయి దుకాణాలు వుండేవి.ఈరోజు
అక్కడే వున్నవి.ఏ మాత్రం రుచి తగ్గలేదు ❤
బందరు పోర్టు అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగుపడతాయి 👏
జై పాండురంగ🙏
Yes Tq for ur comment
Super babayi
Tq
Maa nanamma valladi ante maa nanna valladi bandare. Nenu chala sarlu vellanu. Akkade maa iddaru attayyalu undevallu.
Tq
Nice bro 👍
Thanks ✌
Meeru Prem Garu kada....meeru kids oka channel pettarani ippude chusamu andi. Nice to see you andi. 😊😊😊❤❤❤
Tq Amma
❤❤❤❤❤
Hi🎉 nice to watch this video. Bit you didnt mentioned bandar halwa. Halwa also famous. I visited three times that place in good oolden times 😂
Ok Tq noted actually halwa forget
Nice
Very nice
🥰👍
Tq
Miru prem garu kadhu kottaga start chesara channel super asalu.. ippude subscribe chestha...
Tq for ur support
nice
Tq
Hi namshtha babyegaru mamu ammavedoye chusathamu🎉🎉❤
Tq Amma
❤
Maammagarifavouratehotel madikudabandaru
Wow great
Hi babaey bagunnaya ❤❤❤❤❤
Chala bagunnanu Amma
మా అమ్మ వాళ్ళ ది బందరు.కాని వాళ్ళ చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చేశారు.
Tq for visiting
నాది బందర్
Tq
Hi babai❤❤❤❤❤
Hai Amma
మేము పుట్టిన వూరు బందరు, వెళ్లినప్పుడు ఈ హోటల్ కి veltamu
Tq
❤❤❤❤
Tq
🎉
Tq
Aa painting pai cell number undi paaathadhi em kaadhu painting.
Granite raayi kaadhu rajasthan marbles
Yes hotel is oldest...but your description of first 3 minutes.... nothing
Ok Tq noted
బంధార్ కాదు కదండీ బందరు in description
Tq for suggestions note it andi
Manchi విషయం చెప్పేరు ప్రేమ్ గారు. ఓల్డ్ ఇస్ గోల్డ్.
Tq
Hi annaya❤
Tq
Location?
Machalipatnam
@GodavariVibes51 నేను అడిగింది బందరు లో ఎక్కడా అని
హోటల్ యజమాని గారిని పరిచయం చేస్తే బాగుండేది.
Idi commercial avuthindi ani andi
హై బ్రదర్ ఎలా ఉన్నారు
5 n wt abt u tq
Mi car antandi
Pending
First comment, nice vedio
Many many thanks
నమస్తే బాబాయి గారు old is గోల్ బాబాయి గారు 🙏🙏🙏🙏🙏 మాది గుంటూరు జిల్లా అమరావతి బాబాయి గారు మీరు ఈమె Sadhu కున్నారు బాబాయి గారు నేను సాధు కోలా బాబాయి గారు నాకూ ఇవ్వరు లేలరు బాబాయి గారు అమ్మ నాన్న గారు లేరు మేము 3 సిస్టర్ బాబాయి గారు నేను టీవీ టీవిలో సుసాను నేను కస్ట్ పడే టెపు చేసాను బాబాయి గారు తపలు ఉఁటే monthly చండి బాబాయి గారు మీరు అంటే అభిమానం బాబాయి గారు ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq Amma don’t worry 😉
Madhi kuda
Bandar anaga ne to gurtho chedi Mee vadinagari puttillu na vosgho di kadu
Yeah
హోటల్ ఓనర్ తో మాట్లాడించే పని కదండీ.
I will try next time