Sannajeevam Full Movie | A Rustic Village Drama | Guru | Kalluri Ashok | Kalaguragampa | Chaibisket

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2023
  • From a helpless laborer to unlikely hero - Watch as Anji fights for his dreams in a world where trust, honor, and politics collide.
    Will he get successful in building his house ? Discover his gripping journey in #Sannajeevam
    Cast:
    Guru @actorguru_official
    Rudrathippe swamy @rudra_akkuluru_9
    Mallikarjun
    Gopal @krishnagopalkgf
    Silpa
    Ashok pittu @im_ashokpittu
    Shabaz
    Crew:
    Director: Kalluri Ashok @kalluri_ashok_98
    Editor: Anil Jalluri
    Trailer : Babu
    Colourist: Raju
    Dop: Shan
    Music director: Kabir Rafi @kabirrafi.music
    Line Producer: Krishna Aditya G @krishnaaditya895
    Associate Producer: Mokshananda
    Producer: Sreedevi Kalyan @kalyanmekala73
    Banner : Kalaguragampa Productions
    MUSICAL CREDIT
    Flute - Pramod umapathi
    Violin - Raju
    Vocals - Taruni Potnuru, Kamala manohari
    SFX design - Shafi FX
    Live foley - Vijay Bharat kabir rafi
    Audio & Sound production - KBR Audio Lab
    #kalaguragampaproductions #guru #sreedevikalyan
    For Brand Partnerships and Collaborations, reach us at partner@chaibisket.com
    Dear Viewers, Click the bell icon 🔔 near the Subscribe button on your Mobile app & Desktop to get instant notification for all the upcoming episodes and music videos of Chai Bisket! :)
    #ChaiBisket
    Follow us on
    Facebook : bit.ly/fbpagecb
    Twitter : bit.ly/TweetCB
    Instagram : bit.ly/cbinstacb
    You tube : bit.ly/1TTIAmp
    Website : chaibisket.com/
  • Розваги

КОМЕНТАРІ • 124

  • @puttagunta6296
    @puttagunta6296 8 місяців тому +4

    🔥🔱🙏🏻🔱🔥
    🔱 కొన్ని సినిమాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి...🔱
    🔱 కొన్ని సినిమాలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.. 🔱
    🔱 సన్న జీవం చిత్రం పై రెంటిని ఏకం చేస్తోంది.. 🔱
    🔱 చిత్రం కోసం శ్రమించిన కళా శ్రామికులందరికి కళాభివందనాలు🔱
    🔥🔱🙏🏻🔱🔥

  • @mnnaik5213
    @mnnaik5213 8 місяців тому +5

    సన్నజీవం సినిమా చాలా అద్భుతంగా ఉంది మరియు మా గురువుగారు రుద్ర తిప్పేస్వామి గారు ఇటుకల బట్టి ఓనర్ చాలా అద్భుతంగా చేశారు చివరిగా కథలో నీతి నమ్మకం అనేది చాలా అద్భుతంగా ఉంది❤❤❤❤❤❤

  • @padmajapadma8983
    @padmajapadma8983 7 місяців тому +2

    Direction adirindi...v natural...and guru charan...you proved yourself as a great actor...wish you good luck.

  • @kondamallelanagarajukm.nag4935
    @kondamallelanagarajukm.nag4935 8 місяців тому +6

    సినిమా చివరి వరకు చూశాను సార్ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹మీకు శతకోటి వందనాలు సార్ సూపర్ సార్ కెవ్వు కేక.. అనంతపురం మాండాలికం ఉట్టిపడింది...🤩🤩

  • @ChandragiriSubbu
    @ChandragiriSubbu 7 місяців тому +2

    A rustic film with a nice story line and Guru, your acting skills are top notch. Wishing u many more success. Great direction and support by all star cast. Keep rocking..

  • @chandrakalachakkala
    @chandrakalachakkala 8 місяців тому +5

    @Gurucharan terrific acting bro.... Very recently I got to watch another movie of yours "Konchem Hatke" the character you played in that movie and the character you played in this movie are poles apart. Yet you nailed both the characters.... You have a great future. Wish you all the very best tammuDu. @Shilpa and all the other actors too did a great job. Kudos to the entire team. ❤

  • @aramadakavenkatramanareddy2076
    @aramadakavenkatramanareddy2076 8 місяців тому +5

    కథ లో నీతి,నటన లో కౌశలం ,సన్న టోల్లకు ఆదర్శం,మోతుబరులకు కనువిప్పు👌👌👌

  • @Jagadishkkumar
    @Jagadishkkumar 7 місяців тому +2

    గురుచరణ్... నీ నటన అద్భుతం. చాలా చాలా సహజంగా ఉంది. టెక్నికల్‌గా మెయిన్‌స్ట్రీమ్ చిత్రాల్ని మించి ఉంది. నలభైనిముషాల్లో చిక్కటి కథతో బాగా రాసుకున్నారు. 👌👌👌

  • @chethanakotla2380
    @chethanakotla2380 8 місяців тому +2

    సినిమా చాలా బాగుంది.... ప్రధాన పాత్రధారులందరూ చక్కగా నటించారు.కెమెరా పనితనం బాగుంది,bgm చాలా బాగా చేశారు,డైలాగ్స్ సూపర్ గా వున్నాయి,ప్రతి చిన్న విషయం లో జ్రాగ్రత్త వహించారు.దర్శకుని ప్రతిభ అందుకు తగ్గట్టుగా గురుచరణ్ నటన చక్కగా కుదిరాయి... మరిన్ని సినిమాలు మీ నుంచి రావాలి అని కోరుకుంటూ .....All the best

  • @bulls_lover_prasanthreddy
    @bulls_lover_prasanthreddy 8 місяців тому +7

    It is every low class husband story, కష్టం తీరిపోయింది అనుకున ప్రతి సారి మళ్ళీ ఒక కొత్త సమస్య పుట్టుకొస్తుంది ,చాలా అద్భుతంగా తీశారు "ASHOK ANNA" PROUD TO BE AS YOUR FRIEND 👏👏👌👌👌👌

  • @Jaikanishk
    @Jaikanishk 8 місяців тому +3

    Vilan action superb

  • @vishnuvardanreddy856
    @vishnuvardanreddy856 8 місяців тому +2

    Anji charecter is Awesome 😎

  • @amarendrakumarredddy60
    @amarendrakumarredddy60 8 місяців тому +1

    Natural గ ఉంది. Very nice Anji. వెండి తెర పై వెలగాలి. రాయలసీమ లాంగ్వేజ్ సూపర్

  • @venkatapurammalini7022
    @venkatapurammalini7022 8 місяців тому +1

    Baaga teesaru charan, nee action adbhutangaa vundi ..ekkadaa bore anpinchaledu..realistic concept.. congratulations to team🎉

  • @malleshelangi6327
    @malleshelangi6327 8 місяців тому +1

    Chala chala bagundi movie anji patra, batti owner cinema ku highly àattractiin... direction ,dailauges vere level!!!!

  • @rjysrbboys5611
    @rjysrbboys5611 8 місяців тому +2

    నాకు చాలా బాగా నచ్చింది ఇ లాంటి మూవీ నేను ఇప్పుడు కొచ్చి చూడలేదు ప్రతి సీన్ హార్ట్ కి టచ్ ఔతుంది

  • @sreelathapendyala4622
    @sreelathapendyala4622 8 місяців тому +3

    ఒక మనిషికి డబ్బు అవసరమే కానీ డబ్బుతో వెలకట్టలేనివి కొన్ని వుంటాయి.అందులో నమ్మకం ఒకటి అని చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. గురు చరణ్ అన్న చాలా అద్భుతంగా నటించారు.No words 🤐 Suuuuuuuuuuuupar 👌👌👌🎉🎉 Congratulations 👏 Guru Charan Anna 🥳🥳🎉🎉

  • @tragtdir
    @tragtdir 8 місяців тому +2

    Nice performance rudra n guru .,.jeevam vunna cinema 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rameshj6167
    @rameshj6167 8 місяців тому +4

    Movie chala bagundi hero and villian amazing... Prasanna also perfect

  • @vishwanathgoud1913
    @vishwanathgoud1913 8 місяців тому +1

    ఈ లఘు చిత్రం చాలా బావుంది. రాయలసీమ మాండలికం లో రాసిన మాటలు చాలా అంటే చాలా బావున్నాయి. ప్రధాన పాత్ర లో నటించిన గురు చాలా బాగా నటించాడు. నేపథ్య సంగీతం చాలా బావుంది. అలాగే చాయాగ్రహణం కూడా బావుంది. మొత్తానికి ఓ మంచి చిత్రం - ఈ సన్న జీవం. అందరికీ అభినందనలు. ❤❤👏👏

  • @rajashekar3122
    @rajashekar3122 8 місяців тому +5

    మనషుల మధ్య అన్నీ ఆర్థిక సంబంధాలే ఇంగ ఆత్మీయ సంబంధాలు యాడ... మంచి పరిణితి చెందిన సినిమా... హృదయ పూర్వక అభినందనలు 🎉🎉

  • @sreelathapendyala4622
    @sreelathapendyala4622 8 місяців тому +6

    ప్రతి ఒక్కరు అద్బుతం గా నటించారు..కాదు జీవించారు👏👏🥳🥳👌👌👌👌👌👌👌👌🙏🙏

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 8 місяців тому +1

    సన్న జీవం గొప్ప మనసు.చాలా బాగుంది.hava a bright life.

  • @sreekantha1452
    @sreekantha1452 8 місяців тому +2

    Nice dailogues and concept Ashok congratulations

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 8 місяців тому +3

    రాయలసీమ బడుగు జీవుల జీవన చిత్రాన్ని అత్యంత సహజ సన్నివేశాలతో చిత్రీకరించిన విధానం చాలా బాగుంది. హీరో నటన, డైలాగ్ డెలివరీ అద్భుతం 👌👌👌👏👏👏👏

  • @kesulappagari_harsha
    @kesulappagari_harsha 8 місяців тому +3

    Highly taleded director,
    Dialogue chala bagavunayi..
    Chala chala baga vunadhi.
    Best director ,
    Hero acting next level.
    I think ashok become a one of the legendary director

  • @user-gs3xm5yl4v
    @user-gs3xm5yl4v 8 місяців тому +1

    Super film anji and owner done very good performance! Direction is very good

  • @bharatpatil4925
    @bharatpatil4925 7 місяців тому +1

    Manchi gunde ... Owner masthi jeshindu . Hero kirrak jeshindu

  • @giriphotography189
    @giriphotography189 8 місяців тому +1

    Ashok No Words Assal Twaralone Oka Manchi cinema Tho Maa Munduku Ravalani Manaspurtiga Korukuntunna ❤❤❤❤❤

  • @yadavalliusha
    @yadavalliusha 8 місяців тому +7

    బాగుంది సినిమా... వూర్లలో ఉండే చిన్న విషయాలు చాలా చక్కగా చూపించారు. అందరికీ అభినందనలు..💐💐💐💐💐

  • @suryas-vlogs
    @suryas-vlogs 8 місяців тому +4

    Movie super🎉🎉 direction👍 1:51
    Charan acting Inka superrrrrrrrr❤❤. Charan we are proud of you. We wish you all the best.👍👍👏👏❤️❤️💐💐

  • @kappalanagarjuna7894
    @kappalanagarjuna7894 8 місяців тому +1

    Kathi ki thuppu pattakudadani batta chuttinaaa..... Naa manachi thanaaniki macha rakudadani lekka idisipettina aina macha vasthundaade super super

  • @rajanamajaka
    @rajanamajaka 8 місяців тому +4

    Nice concept ❤ and Guru charan sir acting next level .

  • @gova.govardhan6227
    @gova.govardhan6227 3 місяці тому

    ❤❤ తమ్ముడు అశోక్ మీ రైటింగ్ నీ డైరెక్షన్ చాలా బాగుంది మంచి అవకాశాలు రావాలని వస్తాయని ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి ఆశీస్సులతో మంచి అవకాశాలు వస్తాయి .

  • @manikantareddy8564
    @manikantareddy8564 8 місяців тому +1

    సూపర్ గా ఉండాది అన్న

  • @sreelathapendyala4622
    @sreelathapendyala4622 8 місяців тому +4

    Woooooooooow awesome Guru Charan Anna👏👏👌👌👌👌

  • @snnazeer1906
    @snnazeer1906 8 місяців тому +2

    Excellent performance sir…Rudra gaaru…

  • @qatarqa3955
    @qatarqa3955 8 місяців тому +1

    Rudra sir super actar good 💯💯💯 hero

  • @chaithanyaswamyanisetty9927
    @chaithanyaswamyanisetty9927 8 місяців тому +1

    Excellent. Well done. Congratulations.

  • @peerusahebpeerusaheb1283
    @peerusahebpeerusaheb1283 8 місяців тому +1

    RAHAMAN PEERA BRICKS బట్టి లో తీసిన షూటింగ్ బాగ ఉంది మాకు ఆనందగా ఉంది

  • @chandrasekar9773
    @chandrasekar9773 8 місяців тому +1

    చాలా బాగుంది చాలా బాగా తీశావు

  • @kanaka.srinivas100
    @kanaka.srinivas100 8 місяців тому +1

    సూపర్ డైలాగ్స్ కేక

  • @MTChaitanya
    @MTChaitanya 8 місяців тому +1

    Nice ra🎉 congratulations for your future fortune

  • @satyakashyap7049
    @satyakashyap7049 8 місяців тому +2

    Asewome rudhragaru❤❤❤🎉

  • @rafikhabegum3345
    @rafikhabegum3345 8 місяців тому +1

    అద్భుతమైన చిత్రీకరణ. సహజమైన అభినయం. సన్నకారు జీవితాల దర్పణం ఈ చిత్రం. నటన, డైలాగ్, పాట అన్నీ బాగున్నాయి. చిత్రం టీమ్ మెంబెర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐😊

  • @Mcfunnys
    @Mcfunnys 8 місяців тому +2

    Malli anna super performance 🎉🎉🎉

  • @parameswarreddy802
    @parameswarreddy802 8 місяців тому +3

    Nice work from whole team and all the best for your future projects

  • @Visweswara7076
    @Visweswara7076 8 місяців тому +2

    Movie is super congratulations to all the movie members❤ especially rudra thippah swami acting was excellent

  • @jangamsreenivasulu6604
    @jangamsreenivasulu6604 8 місяців тому +1

    ఇది నిజ్జంగా మన సిన్మాప్పో మనదే
    పేదోడి కోపం పెదవికి చేటు అనేది పోవల్లప్పా సన్నజీవాలన్నీ ఏకమై ఒకరికి ఒకరు సాయమైతే అప్పుడు వుంటాది సూడు

  • @ArunKumar-vx2hr
    @ArunKumar-vx2hr 8 місяців тому +2

    Exlent గా తీశారు,హీరో అంజి ఆక్షన్ విలన్,శంకర్ actions చాలా చాలా బాగున్నాయి thanks to one and all,all the best

  • @user-zo9ze6tm1y
    @user-zo9ze6tm1y 8 місяців тому +1

    Nice Story Ashok 👌👌👌
    Direction kooda chaala baagundhi

  • @gopipolavarapu1396
    @gopipolavarapu1396 8 місяців тому +1

    Super 🎉

  • @narayanareddyvennapusa650
    @narayanareddyvennapusa650 8 місяців тому +1

    Good Movie congratulations to all actors and team members

  • @Ramesh_248
    @Ramesh_248 8 місяців тому +1

    Good movie 🎉

  • @b.jayalakshmib.jayalakshmi5565
    @b.jayalakshmib.jayalakshmi5565 8 місяців тому +1

    Very nice Andi super

  • @mastanvalli5402
    @mastanvalli5402 8 місяців тому +3

    Superb movie... Great acting Guru Anna .. keep rocking... waiting to see you more...

  • @jitendranath4425
    @jitendranath4425 7 місяців тому +2

    👌💐🪴🌺🌸🌹🌷😍🎉HEARTLY CONGRATULATIONS TO WHOLE TEAM IN THIS MOVIE….🙏🏻

  • @nandieswar7542
    @nandieswar7542 8 місяців тому +1

    ❤❤

  • @yskrishna5839
    @yskrishna5839 8 місяців тому +1

    సూపర్ అద్భుతం సన్న జీవం అంటే చిన్న జీవితాల కథ చాలా బాగుంది హీరో నుండివచ్చే ప్రతి డైలాగు ధర్మవరం mla కేతిరెడ్డి నోటి నుంచి వచ్చినట్లు ఉండాది డైలాగ్ డెలివరీ, యాక్షన్,background సాంగ్ కథకు తగ్గట్టుగా ఉంది ముగింపు అద్భుతం ఇంకా మంచి మెస్సేజ్ తో మరికొన్ని వీడియోస్ వస్తాయని ఆశిస్తున్నాను వెండి తెరకు మంచి విలన్ దొరికాడు ఇక రెచ్చిపోండి. టీం సభ్యులకు అందరికి ధన్యవాదములు.

    • @rudraakkuluru170
      @rudraakkuluru170 8 місяців тому

      ధన్యవాదములు సర్ 🙏🏻🙏🏻🙏🏻

    • @rudraakkuluru170
      @rudraakkuluru170 8 місяців тому

      🙏🏻🙏🏻🙏🏻

  • @ShaabuWritings
    @ShaabuWritings 8 місяців тому +3

    Watta wonder 🌟🔥🔥😊❤️ guru Anna .. did awsom and female .. and director garu .. team ❤ .. ( grate full to be a part of sanna jeevam )

  • @sudharshanbouth9022
    @sudharshanbouth9022 7 місяців тому +1

    Super 👍

  • @ajayreddy7081
    @ajayreddy7081 8 місяців тому +1

    Super, congratulations to Direction & team

  • @chpandurangarao5636
    @chpandurangarao5636 8 місяців тому +1

    Super charan

  • @knaveenkumar4757
    @knaveenkumar4757 8 місяців тому +1

    Nice movie bro

  • @krishnamohanmanepula3386
    @krishnamohanmanepula3386 8 місяців тому

    Adhurs. Malli. Super 🎉🎉🎉

  • @Vd.Krishna
    @Vd.Krishna 8 місяців тому +1

    👌👌👌👌👌

  • @jennemohanakrishna4231
    @jennemohanakrishna4231 8 місяців тому +1

    Awesome ❤

  • @aryadokuru3001
    @aryadokuru3001 5 місяців тому

    really mass short flim

  • @drmeegadavlog
    @drmeegadavlog 8 місяців тому +1

    గ్రామీణ వాస్తవికత కు దర్పణం సన్నజీవం

  • @vinodhkumars4314
    @vinodhkumars4314 8 місяців тому +2

    Excellent work 👌🔥🔥

  • @AliKhan-px9qt
    @AliKhan-px9qt 8 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤ super big brother

  • @Candidsbykarthik
    @Candidsbykarthik 8 місяців тому +1

    ❤❤️❤️

  • @hussainpeera8191
    @hussainpeera8191 8 місяців тому +1

    ❤🎉

  • @ramadevikannemoyala5144
    @ramadevikannemoyala5144 8 місяців тому

    Congratulations Charan garu mee natana adbhutham, flight inkoncham baga direct chesthe baundu anipinchindi andaru chala baga natincharu natural ga story kuda baundi God bless you Charan 😊👍

  • @user-vw7ur6ld8r
    @user-vw7ur6ld8r 8 місяців тому +1

    Congratulations 🎉 super nice movie good work

  • @kondaananthaneni5816
    @kondaananthaneni5816 8 місяців тому

    Super congratulations

  • @bushanajampula7554
    @bushanajampula7554 8 місяців тому +1

    Cangranchulesans suupar film exalat job 🎉

  • @siva0102
    @siva0102 8 місяців тому +1

    Nice work bro... Congratulations to whole team....

  • @rbasha8335
    @rbasha8335 8 місяців тому +1

    Tq,gopal,anna

  • @munivardhan6
    @munivardhan6 8 місяців тому +1

    Good screenplay & direction Ashok super 😊

  • @vedanemani5043
    @vedanemani5043 8 місяців тому

    హమ్మయ్య. ..అంజి ఇన్ని ఆటంకాలు దాటి ఇల్లు కట్టుకున్నాడు

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 8 місяців тому

    సూపర్ తమ్ముడు
    అద్భుతంగా డైరెక్ట్ చేసావ్ అశోక్
    👌👌👌👌👌

  • @kamalakardodla4194
    @kamalakardodla4194 8 місяців тому

    Good concept guys enkoncham vunte bagundu anioinchindi. Keep it up.
    Prathi okka role justice chesary..

  • @dudekulapeerusahebrpsbrick9900
    @dudekulapeerusahebrpsbrick9900 8 місяців тому

    చాలా మంచి సినిమా

  • @lakshmanmurthy6238
    @lakshmanmurthy6238 8 місяців тому +2

    చాలా బాగుంది అన్న....సూపర్ ..డైరెక్షన్ బాగుంది,,అంజి యాక్షన్ బాగుంది,,ఇంకా రుద్ర గారి యాక్షన్ అదిరిపోయింది. ..స్టోరీ చాలా బాగుంది స్టోరీ చూసినట్టుగా వున్నా కొత్తదనం వుంది...

  • @rbasha8335
    @rbasha8335 8 місяців тому

    Tq,all,myteam, super duper hitmove

  • @munnamustafa7609
    @munnamustafa7609 8 місяців тому

    Broo chala bagundhi bro all tha best all of you god bless you all

  • @user-tt1yv2eb7l
    @user-tt1yv2eb7l 8 місяців тому

    Simply super 👍👍🎉🎉

  • @dudekulapeerusahebrpsbrick9900
    @dudekulapeerusahebrpsbrick9900 8 місяців тому +1

    Congratulations

  • @user-lj2gk1hc1m
    @user-lj2gk1hc1m 8 місяців тому

    Congratulations nice movie

  • @ramanjaneyulub9918
    @ramanjaneyulub9918 8 місяців тому +1

    Villan batti owner iragadeesadu

  • @kollakrishnamohan1555
    @kollakrishnamohan1555 8 місяців тому

    👍 congratulations🎉

  • @nbharath5097
    @nbharath5097 8 місяців тому

    Good message bro

  • @jayakrishnachowdary3303
    @jayakrishnachowdary3303 8 місяців тому

    Nice movie 🎉🎉

  • @tsaikumarreddy5060
    @tsaikumarreddy5060 8 місяців тому

    nice ❤

  • @HarinathReddy-
    @HarinathReddy- 8 місяців тому

    Congratulations bro 🎉🎉

  • @kesulappagari_harsha
    @kesulappagari_harsha 8 місяців тому

    Message oriented movies cheyadamu lo koratala siva top,
    Ashok u are a junior koratala siva 😊

  • @akhilkumarreddy.p2457
    @akhilkumarreddy.p2457 8 місяців тому

    Nice film 🎥

  • @mkulasekarreddy2760
    @mkulasekarreddy2760 8 місяців тому

    Super bro

  • @gaduputidamodarnaidu3897
    @gaduputidamodarnaidu3897 8 місяців тому

    great feeling ashok