మనం నాగుల చవితి చేసే నాగమ్మ, పరమ శివుడి కూతురంట .. | Nagula Chavithi Devotional Movie Part 9

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 11

  • @SaiKadiyam-m8o
    @SaiKadiyam-m8o Місяць тому +4

    Hara Hara Mahadeva Jai Parvathi Maa Om Manasa Devi Maa Om Sidhi Budhi Gan Ganapathiyea Namah Om Vali Devasena kumaraswami Namah Om Swami Yea Saranam Ayyappa Namah
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerabhadraraodevarakonda7829
    @veerabhadraraodevarakonda7829 Місяць тому +2

    Om.namashivaya

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd 2 місяці тому +2

    🙏🕉️🙏🕉️🙏🕉️

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 26 днів тому

    🕉️🔯✡️☮️✡️🕎✡️☸️✡️🙏☸️

  • @laksmideepak9093
    @laksmideepak9093 Місяць тому +2

    Nagula chaviti

  • @gvan1877
    @gvan1877 2 місяці тому +2

    Movie name

  • @shakthisena
    @shakthisena 18 днів тому +1

    అమ్మా ఇది ఒక పనికిమాలిన సినిమా. మనసా దేవి అమ్మవారు జగన్మాత యొక్క నాగదేవత స్వరూపం. ఆ తల్లి ని త్రిమూర్తులు సైతం పూజించారు అని బ్రహ్మ వైవర్త పురాణంలో దేవి భాగవతం లో ఉన్నది. ఇక ఈ సినిమాలో చూపించిన చంద్రదరుని కథకు ఎటువంటి పురాణ ప్రమాణం లేదు. 15వ శతాబ్దంలో పశ్చిమ బెంగాల్ వాళ్ళు మానసమంగళ కావ్యాల్లో ఈ చంద్రదరుని ప్రస్తవన ఉంది. విషహరుడు అనే మహర్షి శాపం వల్ల వాడి కొడుకులు మరణిస్తారు. కాని వాడు అమ్మవారిని పూజించనందుకే చనిపోయారని ఆ తల్లిని నిందిస్తాడు. అయినా కూడా దయగల తల్లి మనసా దేవి వాడి కొడుకులను బ్రతికిస్తుంది. ఇది అసలు కథ ఐతే తరువాతి కాలంలో మొఘల్ హయం లో హస్సన్ అనే ఒక దుర్మార్గుడు హిందూ మతాన్ని నాశనం చేసేందుకు ఆ కావ్యాలను వక్రీకరణ చేయించాడు. ఈ సినిమా దరిద్రులు ఆ వక్రీకరణ కు గురి అయిన కావ్యాలను ఇంకా ఘోరంగా వక్రీకరించి చివరకు ఇలా అమ్మని చెడుగా చూపించారు. దయచేసి ఈ దరిద్రపుగొట్టు సినిమా చూసి ఒక నిర్ణయానికి రాకండి. అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే బ్రహ్మ వైవర్త పురాణంలోని మనసోపాఖ్యానం, ధన్వంతరి గర్వ భంగం అను అధ్యాయాలను చదవండి. ఓం నమో మనసాయై🙏