Sing Ramachandrudithadu Raghuveerudu | రామచంద్రుడితడు రఘువీరుడు
Вставка
- Опубліковано 16 кві 2024
- #ramachandrudithadu #jaishreeram #ayodhya #geethanjali
Sing Ramachandrudithadu Raghuveerudu | రామచంద్రుడితడు రఘువీరుడు #ayodhyaram
** Song Credits **
రామచంద్రుడితడు ( అన్నమాచార్య కీర్తన )
రాగం : ద్విజావంతి తాళం : ఆది శృతి : 6 ( A )
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి II
గౌతము భార్యా పాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
ఈతడు దాసుల పాలి ఇహపర దైవము
|| రామచంద్రుడితడు ||
పరగసుగ్రీవుపాలి పరమ బంధుడితడు
సరిహనుమంతునిపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
|| రామచంద్రుడితడు ||
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్నవారి పాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
|| రామచంద్రుడితడు ||
RAMACHANDRUDITHADU ( Annamacharya Keerthana )
Ragam : Dwijavanthi Talam : Adi ( Thrisra gati ) Sruti : 6 ( A )
Ramachandrudithadu Raghuveerudu
Kamitha phalamuleeya galigenindariki
|| Ramachandrudithadu ||
Gauthamu bhaarya paaliti kamadhenuvithadu
Ghaathala Kaushiku paali kalpa vrukshamu
Seethadevi paaliti chinthamani eethadu
eethadu daasula paali ihapara daivamu
|| Ramachandrudithadu ||
Paraga Sugreevu paali parama bandhudithadu
Sari Hanumanthuni paali samraajyamu
Nirathi Vibheeshanuni paali nidhanamu eethadu
Garima Janaku paali ghana parijathamu
|| Ramachandrudithadu ||
Thalapa Sabari paali thathvapu rahasyamu
Alari Guhuni paali aadimoolamu
Kaladanna vaari paali kannuleduti moorithi
Velaya sree Venkatadri vibhudithadu
|| Ramachandrudithadu ||
#yemayyaoramayya #emayyaoramayya #ayodhya #ayodhyaram #lordrama #geethanjali
Learn Yemayya O Ramayya | ఏమయ్యా ఓ రామయ్య #lordramasongs
** Song Credits **
ఏమయ్యా ఓ రామయ్య
రాగం : సింధు భైరవి తాళం : ఏక తాళం శృతి : 6 ( A )
ఏమయ్యా.....
ఏమయ్యా ఓ రామయ్యా
ఎల్లా సేవించాలయ్యా
నిను ఏమని కీర్తించాలయ్యా || ఏమయ్యా ||
పదములు పడదామనుకుంటే మారుతి చరణాలొదలడు
ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు
పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు
ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు || ఏమయ్యా ||
కమ్మని చరితము రాద్దామంటే కవి వాల్మీకిని కానయ్యా
గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కానయ్యా
ఆశతో కోవెల కడదామంటే తాసిల్దారును కానయ్యా
ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా || ఏమయ్యా ||
YEMAYYA O RAMAYYA
Ragam : Sindhu bhairavi Talam : Eka Talam Sruti : 6 ( A )
Yemayya ......
Yemayya o Ramayya
Ella sevinchalayya
Ninu yemani keerthinchalayya || Yemayya ||
Padamulu padadaamanukunte Maruthi charanalodaladu
Phalamulu thinipinchalante Paapam Shabariki beduru
Paadam kadagalanukunte Pada padi Guhude thayyaru
Pranaliddamanukunte Pakshi Jataayuvuluntaru || Yemayya ||
Kammani charithamu raddamante Kavi Valmikini kanayya
Gaanamutho kolavalante Ghana Thyagayyanu kaanayya
Aashatho kovela kadadamante Thasildarunu kaanayya
Aakhariki manasiddamante Adi yenado needayya || Yemayya ||
** End Song Credits **
ayodhya ram mandir song
ramachandrudithadu raghuveerudu
ramachandrudithadu raghuveerudu with lyrics
ramachandrudithadu raghuveerudu song lyrics in telugu
ramachandrudithadu raghuveerudu song telugu
sri ramayya songs
sri ramayya songs telugu
jai sriram songs telugu
jai sriram songs telugu lyrics
ayodhya rama songs in telugu
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: profile.php?...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
జై శ్రీ రామ్ జై జై సీతా రామ్ 🙏🙏
Amma patalu ela mee tho kalipi padukun tunte sadhana chesthunte thyraga vasthunnayi amma meeku satha koti vandhanalu amma ❤️👌🏻👌🏻 🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Jai sriram 🙏
Thankyou so much madam 🙏🙏🙏
Superb song madam..please if possible jagajjani song pettandi madam
Danyavadamulu Amma 🙏🌹🙏🤝😊
❤❤👌👌 Suupeer
Super
Ever grateful to you mam
Sooooper se oooper mam enni sarlu practice chesano eeee song mee outputlo 10% kuda raledu mam devudi mundu eee song ippatiki padukoledu
సినిమాలో సుశీలమ్మ పాడిన ఈ పాటనే నేర్పించొచ్చు కదండీ
చాలాచక్కనిపాట ధన్యవాదములమ్మ మీరునేర్పించినపాటలునేర్చుకుని గుడిలోమనసారాపాడుకుంటున్నామమ్మ 🌷🌷🌷🌷🌷
నేనుకొన్నిపాటలురాసాను మీకెలాపంపించాలోతెలియడంలేదు సూచించగలరు
అలాగే పవమానసుతుడుబట్టుపాదారవిందములకు పాటనేర్పించగలరు🙏
Jai Sri ram