సదాచారం - Sadhacharam || వ్యక్తిగత పరిశుభ్రత మరియు స్వచ్ఛత || HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 173

  • @PranavanandaDas
    @PranavanandaDas  Рік тому +22

    1. నిద్ర నుంచి మనం ఏ సమయం లో లేవాలి? త్వరగా లేవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి?
    2.నిద్ర లేవంగనే మనం ఎవరిని స్మరించుకోవాలి?
    3.స్నానం చేయకుండ ఇల్లంతా తిరగవచ్చా ? వంగింటికి వెళ్ళొచ్చా?ఎందుకు వెళ్ళకూడదు?
    4.మనం తిలక ధారణ ఎందుకు చేస్తాం?
    5.మనం పెట్టుకునే తిలకం యొక్క అర్ధం ఏమిటీ?
    1. At what time should we wake up? What should we do to get up early?
    2. Whom should we remember once we wake up?
    3. Can we move all house without taking bath? Can we enter kitchen ? Why not ?
    4. Why do we apply tilak ?
    5. What is the meaning of our tilak?

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188 Місяць тому +1

    హరే కృష్ణ
    దండవట్ ప్రణామాలు
    మీ ప్రవచనాలు మాలో చాలా మార్పులు తీసుకువస్తుంది ప్రభుజీ.

  • @veerakondeti9369
    @veerakondeti9369 Рік тому +6

    ప్రస్తుతం సమాజానికి అవసరమైన విషయం ... అత్యంత అవసరం .... UA-cam lo the best vedio...... We should forward this vedio everyone in our WhatsApp groups ... థాంక్యూ స్వామీజీ....

  • @lokeshlokesh7588
    @lokeshlokesh7588 Рік тому +4

    మీరు చెప్పే ప్రతి మట మాకు ఒక అస్త్రం వంటివి ప్రభు...... 🙏🙏🙏🙏🙏 హరే కృష్ణ 🙏🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 6 місяців тому +2

    Hare Krishna Prabhuji🙏🙏
    1.Brahma muhurthamlo nidra levali.(4:00 to 4:30)
    9:30to10:00 varku nidra povali.
    2.Nidra levagane Guruvulanu,
    Srila Prabhu Pad la varini,mana acharyulanu,(Giswamulanu) Radha krishnu lanu smarinchu kovali.
    3.Snam cheyyakunda illantha thiraga kudadhu
    Vantintloki vellakudadhu.
    Alayam enthayithe pavithramo vantillu kuda anthe pavithram,endhukante a vantintlone manam bhagavanthudiki nivedana chesthamu kabatti.
    4.Mana sharirame bhagavanthudi alayam kabatti thilakam dharinchali.
    Thilaka dharana valana yama bhatula bhari nundi rakshincha baduthamu.
    5.Bhagavanthudi Sri Charanamulu, kinda thulasi annamata.thulasi goppa bhakthuralu.thulasi maharani dwara manam krishnunni yokka Sri charanamulanu Asrayinchadam.🙏🙏🙏

  • @ajitkatari8613
    @ajitkatari8613 Рік тому +3

    ప్రభుజీ సమాచారానికి ధన్యవాదాలు.
    చిన్న రిక్వెస్ట్.. రికార్డ్ చేయబడ్డ వీడియోలో కొంత సమస్య ఉంది, ఇది 28 నిమిషాలకు సమస్యగా మారుతోంది.
    ఇంటర్నెట్ కనెక్షన్ సమస్య కావచ్చు. సమాచారం చాలా ఉపయోగపడింది.
    ధన్యవాదాలు

  • @satayavathikatakam7670
    @satayavathikatakam7670 Рік тому +6

    1.4గంటలనుంచి 4.30కి సత్వగుణంలో నిద్ర లేవాలి.త్వరగా నిద్ర లేవాలంటే త్వరగా పడుకోవాలి.
    2.నిద్ర లేవగానే ఆచార్యులను గురువులను ,రాదా కృష్ణలను ,ప్రభు పాదును, స్మరించుకోవాలి.
    3.తిరుగకూడదు.వంటగదికి వెళ్లకూడదు వంటిల్లు ఆలయంతో సమానం.భగవంతుడికి నైవేద్యంచేస్తాము .
    4.తిలకదారణ ఊద్వకుండం దరించినవారుభగవంతుడి లోకానికి చేరుకుంటారు .యమభటులురారు.
    5.నుదుటిపై రెండులైన్లు స్వామిచరణాలు క్రిందతులసి మహరాణి .

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 9 місяців тому

    ఓం గం గణపతయే నమః🌹🌹
    మంచి విడియే అన్నయ్య🙂🙏
    చాలా మంచి విషయాలను తెలుస్కున్నాను👍
    జై జానాకీరామ🌹🌹జై హనుమాన్🌺🌺🙏🙏
    ధన్యవాదాలు అన్నయ్య🙏

  • @nagasrikalyani3004
    @nagasrikalyani3004 Рік тому +2

    1.Brahma muhurtam lo nidra levali.
    Ratriputa max 9:30 to 10 madgya nidra povali.
    2.mana guruvulani sila prabhupada varini and sri krishudini.
    3.satnam cheyakunda intlo assalu tiraga kudadu. And vantiltlo ki assalu vellakudadu. Nidra lechinatarvatha mana body lo chetta anta bayataki vasthudi. Adi asoucham kabatti satnam chesina tarvatha panini prarambhinchali.
    5.two stright lines bhagavanthuni sri charanalu. Kinda tulasi.
    Hare krishna 🙏🙏

  • @MrJlraju
    @MrJlraju Рік тому +5

    1. Get up early morning 4:30 (Brahma muhurt), for this we need to sleep in the early night before 10 PM.
    2. Guru, Srila Prabhupad and Krishna
    3. No without bath we can’t enter Kitchen because it’s also worshiping place, we prepare Prasadam for Lord in the kitchen.
    4. We are devotees of Krishna and body is the temple of Lord.
    5. The long strands are lotus feet of God, blow spot is Tulasi maharani.

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +1

    Jai sri krishna om namo narayanaya om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Рік тому +2

    1.brahma murthum lo nidra levali. Ratri twaraga padukovali appudu twaraga lesatumu
    2.mana guruvulanu, srilaprabhupadlanu, achryalunu, Radha krishna, andharini okasari smarana chesukovali
    3.snanum cheyakunda intlo tiraga kudadu, vantintlo ki vellakudadu, enduku ante manamu tamogunamu asowcha stitilo untamu
    4.tilaka darana evarithe dharistaro padma puranum lo tappakunda bhagavanthuni lokaniki cherukontaru , vari dagariki yama battulu raru ani cheparu,
    E sariramu bagavanthuni alayamu kavuna tilaka darana cheyali
    5.manamu pettukone tilakamu pina sri krishna padalu kinda tulasi maatha
    Hare krishna prabhuji🙏🙏

  • @sivach4048
    @sivach4048 Рік тому +2

    1.4_4,30కి లేవాలి రాత్రి పూట త్వరగా పడుకో వాలి ఫోన్ కి దూరంగా ఉండాలి
    2.మొదట గురువు, ప్రభుపాదువారిని,ఆచార్యలనీ,భగవంతుడు ని స్మ రణ చేసుకోవాలి
    3.వేళ్ళకూడదు మనం నిద్ర లేచినప్పుడు ఆ శుభ్రంగా ఉంటాము అందుకని స్నానం చేయాలి
    4.వైష్ణవ భక్తుల అని,తిలకం,తులసీమాల ధరించిన వారి దగ్గర కి యమభటులు రారు
    5.భగవంతుడు పాదలు,తులసి మాత హరే కృష్ణ గురూజీ

  • @sirivella2264
    @sirivella2264 Рік тому +5

    భాగవతం డైలీ వింటున్నాను prabhuji

  • @admalashankar5404
    @admalashankar5404 4 місяці тому

    హరేకృష్ణ ప్రభు దండవత్ ప్రాణము

  • @leelajyothi6741
    @leelajyothi6741 Рік тому +1

    1. బ్రహ్మముహుర్తంలో నిద్రలేవాలి. అనగా
    ఉదయ 4గం॥నుండి 4 :30లోపు నిద్ర లెగవాలి. ఇలా లేవాలంటే రాత్రి 9:00 నుండి 9:30 లోపు నిద్రించాలి.. (Early to bed, early to raise).
    2. నిద్రలేవగానే మొదట ఆచార్యులను, శ్రీలప్రభవాయలను గోస్వాములను, చైతన్య మహాప్రభుని, రాధాకృష్ణులను స్మరించాలి.
    3.తిరగకూడదు. కాలకృత్యములు తీర్చుకొన్న వెంటనే స్నానం చెయ్యాలి. స్నానం చెయ్యకుండా వంటగదిలోకి వెళ్ళరాదు. మనం ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుతామో వంటగదిని కూడా అంతే పవిత్రంగా ఉంచు కోవాలి. ఎందుకంటే అక్కడే మనం భగవంతునికి నైవేద్యం తయారు చేస్తాము కాబట్టి.
    4. ఊర్ద్వ పుడ్రం, క్రింద తులసి రూపంలో తిలక ధారణ చేయ్యాలి. తిలక ధారణ చెయ్యటం వల్ల భగవంతుని లోకానికి చేరుకుంటారు. ఎప్పుడూ కూడా వారి దగ్గరకు యమ భటులు రారు. మన శరీరం కూడా భగవంతుని యొక్క ఆలయం కాబట్టి తిలకధారణ చెయ్యాలి.
    5. కృష్ణుడి పాదం , క్రింద తులసి
    Hare Krishna prabhuji 🙏🙏

  • @krishnaveniy2252
    @krishnaveniy2252 10 місяців тому

    Har krishna 🙏🙏

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +1

    Hare Krishna hare Krishna Krishna KRISHNA here 🙏🙏🙏

  • @ramag4762
    @ramag4762 8 місяців тому +2

    Prabuji dhanyavadalu prodduna snanam chesaka yillu clean chesaka malli snanam cheyala please teliya cheppagalara

  • @chshirisha1890
    @chshirisha1890 6 місяців тому

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    1. Brahma muhurtham lo leavali, night early ga padukovali (9:30 to 10:00 p.m)
    2. Guruvunu, Shreela prabhupadulu,mana acharyulu
    3. Thiragavadhhu, vantintiki vellakudadhu endhuku ante bhaghavanthuni ki prasadham chese pradhesham ainandhuna
    4. Mana shariram kuda bhaghavanthuni ఆలయం కనుక తిలక ధారణ చేస్తాం
    5. Bhaghavanthuni చరణాలు క్రింద తులసి హరే క్రిష్ణ 🙏🙏🙏

  • @nsarada8499
    @nsarada8499 2 місяці тому

    Harekrishna

  • @varadasuribabu7398
    @varadasuribabu7398 Рік тому

    హరికృష్ణ

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому

    ❤హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ❤❤❤❤

  • @saipraveensurapu3591
    @saipraveensurapu3591 Рік тому

    Thank you guregee meeru anthaa manchi mataluu chipendhukuu.
    My family anthaa morning 4 clock lastham daily babuu.
    Lasenaventanaa meruu chippnattlu prardhana chasthamuu gurugee garuu.
    Thank you so much babuu

  • @sirikumar4140
    @sirikumar4140 29 днів тому

    1. మార్నింగ్ 4 కి లేవాలి, 7 kalla తిని 9.30 kalla పాడుకోవాలి
    2. మన గురువులను ప్రసాదుల వారిని గోస్వాములను పంచతత్వములను మన ఇంటిలో ఉన్న స్వామికి ప్రార్థన చేయాలి
    3. స్నానం చేయకుండా ఇల్లంతా తిరగకూడదు వంటింట్లోకి వెళ్లకూడదు ఎందుకంటే వంటే ఇంట్లో మనం భగవంతునికి ప్రసాదం చేస్తాం కాబట్టి మరియు మనం నిద్ర పోయినప్పుడు మన యొక్క అన్ని పార్ట్స్ నుండి వ్యర్థ పదార్థాలు బయటికి వస్తాయి, అందుకనే తప్పకుండా స్నానం చేయాలి
    4. తిలకం ధరించటం వలన మన దగ్గరకి యమధర్మరాజు రారు
    5. మనం పెట్టుకునే తిలకల్లో పై రెండు గీతలు స్వామివారి పాదాలు కింద ఉన్నది తులసి

  • @andemanasaande7801
    @andemanasaande7801 Рік тому

    🙏🙏Hare Radha Krishna Prabhu ji ekadasi rojuna upavasam vondi annadanam chaya vachana

  • @ramavathdasru4236
    @ramavathdasru4236 Рік тому

    Hare krshna ప్రభుజీ, thanks

  • @hymavatidevi4492
    @hymavatidevi4492 Рік тому

    Chala baga chebutunnaru guruji memu tappaka acharinchadaniki prayatnam modalu pedatamani. Haray krishna..

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Рік тому +3

    హరే కృష్ణ ప్రభుజీ🙏🙏🙏🙏

  • @preetilakshanadevidasi4811
    @preetilakshanadevidasi4811 Рік тому +10

    1. Bhramhamuhurtham lo nidralevali and night 9.00 to 10.00 lopu padukovali. 2.Srila gurudev,Srila Prabhupada,All our acharyas and Krishna. 3.snaanam cheyakunda illantha thiragakudadu , kitchen lo ki vellakudadu endukante mana body nundi anni indriyaala nundi vyarthapadarthalu baitiki vasthayi and manam thamo gunamlo untaamu. 4.manam Krishna devoties,e body Krishna's temple . 5.Two lines Krishna and Radha Rani yokka padapadmaalu krinda dharinchedi thulasi leaf alaage manam kuda bhakthula dvaraane Krishna nu cherukuntaamu . Hare Krishna prabhuji pranams emaina thappulunte kshaminchani and sarididdandi prabhuji hare Krishna 🙏

    • @srinivasaraokottakota7962
      @srinivasaraokottakota7962 Рік тому

      హరే కృష్ణ
      Prabhuji
      కృష్ణ భక్తి మాకు లభించాలని మాకోసం మరమాత్మను అడగండి.

    • @srinivasaraokottakota7962
      @srinivasaraokottakota7962 Рік тому

      🙏🙏🙏

  • @0-ks7qq
    @0-ks7qq Рік тому

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే

  • @Ammu-----art
    @Ammu-----art Рік тому +3

    I've been searching for sadacharam since longer time, I got to know about this because of your channel. Thank you. Hare krishna

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Рік тому +1

    Hare Krishna Prabhuji
    1. Manam nidra nundi Brahma murtham lo levali..(4:00 to 4:30) rathri puta twaraga padukovali..
    2. Mana guruvulanu srila Prabhupada ni acharyalu nu bhagavanthudu ni smarinchali.
    3. Snanam cheyakunda illu antha tiragakodadu, vanta gadhi ki velakudadu endukante vanta gadhi inko alayam manam bhagavanthudu ki nivedana chesthamu kabati.
    4.manam bhagavath sambandikulu ani teliyadaniki tilkam dharana cheyali. Mana sariram alayam kabati darinchali. Yamabatlu raru mana tilakani chusi
    5. Bhagavanthudu yoka Sri charanalu kinda tulasi enduku ante bhagavath bhakthula dwara Manam Bhagavanthudu ni ashrayisthamu.

  • @chaparavenu2574
    @chaparavenu2574 Рік тому

    Dhanyavadhamulu phrabugi

  • @lakshmisneha15
    @lakshmisneha15 Рік тому +1

    HAREKRISHNA prabhuji🙇🏻‍♀️🙇🏻‍♀️ beautiful class and topics🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @jayasree911
    @jayasree911 Рік тому +1

    హరే కృష్ణ
    Thank you for giving us all this wisdom in telugu. Very beautiful session on vaishnava etiquette 🙏🙏

  • @kavyaharshithvlogs6784
    @kavyaharshithvlogs6784 Місяць тому

    Harekrishna prabhuji sadhacharam gurinchi chalabhaga cheparu udayam snanam cheyamanaru kani snanamchesi intini clean cheyavacha prabhuji

  • @MalaBhupal
    @MalaBhupal Рік тому +3

    Kanti mala yeppudu vesukovali .yendhuku vesukovali . HARE Krishna prabhuji

  • @akshithachiluka3688
    @akshithachiluka3688 Рік тому +2

    Hare Krishna prabuji❤

  • @sakaraysreenivasa6588
    @sakaraysreenivasa6588 9 місяців тому

    జై గురుదేవ

  • @kalyaniatyam1205
    @kalyaniatyam1205 Рік тому +1

    Hare Krishna, All Glories to Bhakthi Rasamritha Swami Maharaj 🙏🙏🙏🌹🌹🌹

  • @srivalligoud362
    @srivalligoud362 Рік тому +1

    thank you prabhuji🙏

  • @injarapusujatha3924
    @injarapusujatha3924 Рік тому

    Pranamam prabhuji, meeru chinnavaraina chala baga chepparu thank you prabhuji

  • @hemadaggubati4101
    @hemadaggubati4101 29 днів тому

    1. Brahma muhurtham lo
    2. guruvuni, srila prabhupadulavaru I, goswamulani, bhagavantufini
    3.snanam cheyakunda intlo thiragakudadu, vantintloki assalu vellakudadu bhagavantuniki naivedyam chese pradesam kabatti
    4.sareeram bhagavantuni alayam
    5.bhagavantuni padalu

  • @arunakumari2708
    @arunakumari2708 Рік тому +1

    🙏🙏🙏 Hare Krishna Prabhuji

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @AmazondealsonYouTube
    @AmazondealsonYouTube 4 місяці тому

    Na kosam chepthunattu vundhi sir😊

  • @krishnakumari1455
    @krishnakumari1455 Рік тому

    Chala Baga cheparu Swamiji 🙏🙏🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Рік тому

    Entha manchi vishayalu cheptunnaru prabhu prabhu ji nannu Google meet lo add cheyandi prabhu ji

    • @induraagamaalika4554
      @induraagamaalika4554 Рік тому

      Prabhu ji chala dhanyavamulu. Naaku mee salaha avasaram undhi. Maa intlo Nenu maa vaaru iddarame untamu nenu niramtharam bhagavanthuni naama smarana alagey meeru cheppinattugane vanta cheppudu kuda manchi aalochanalatho ilane untanu kaani maa variki ivem nachavu. Aayana eppudaina nanveg adugutaru vaddu antey godavalu avtai mari okkatey stove meeda anni cheyaleka aa swamiki nenu samrpinchaleka potunnanu nanveg chesina stove meeda cheyadaniki naaku manasu oppukovadamledu mari Nenu ela cheyali alagey Sri Krishna prathima okkati pettukovacha raadha krishnulu undalaaa.

  • @JayaPandi-ky7wb
    @JayaPandi-ky7wb Рік тому +1

    Harekrishna prabhuji 🙏

  • @jaymargam2703
    @jaymargam2703 Рік тому

    Hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @indirachillamcharla4319
    @indirachillamcharla4319 Рік тому

    Baaga chepparu

  • @URUKRAMAPARAMESVARADAS
    @URUKRAMAPARAMESVARADAS Рік тому +2

    HARE KRISHNA PRABHUJI 🙏 DANDAVATH PRANAM PRABHUJI 🙏🙇

  • @vegesinanagamani8182
    @vegesinanagamani8182 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @radhikamadhuri9691
    @radhikamadhuri9691 Рік тому

    Guruju
    pranamalu
    Its beautiful amezing episode for our Bhakti life.
    I request you
    let me know CheppanBhog Recepies list.

  • @srivalligoud362
    @srivalligoud362 Рік тому

    ok prabhuji nenu note chesukutunanu prabhuji🙏

  • @preetilakshanadevidasi4811
    @preetilakshanadevidasi4811 Рік тому

    Hare Krishna prabhuji pranams

  • @syamalapedanayuni3069
    @syamalapedanayuni3069 10 місяців тому

    🙏🙏

  • @VeeraVenkata-h3o
    @VeeraVenkata-h3o Рік тому

    Hara krishna Hara rama

  • @narasimhashetty4314
    @narasimhashetty4314 Рік тому

    hari krishna

  • @VihaanaBheesetti
    @VihaanaBheesetti Рік тому

    Hare Krishna ❤

  • @arrolanarendhar1995
    @arrolanarendhar1995 Рік тому

    Hare Krishna Hare Ram

  • @lakshmitangudu3703
    @lakshmitangudu3703 Рік тому

    Jai Sri krishna Prabhuji 🙏🙏🙏🙏🙏

  • @shivanireddy9186
    @shivanireddy9186 Рік тому

    Hare Krishna dandawat pranam prabhuji 🙏

  • @suhasinireddy8547
    @suhasinireddy8547 Рік тому

    HRIDAYAVASI PLEASE LISTEN TO MY PRAYERS AND GIVE ANSWERS WHAT I WANT .I LOVE YOU SO MUCH ❤❤❤❤❤❤❤❤❤❤.

  • @jaisrikrishna6533
    @jaisrikrishna6533 Рік тому

    Hare Krishna 🙏🏻🙏🏻🙏🏻 Dandavat pranamam prabhuji🙏🏻

  • @swathi3582
    @swathi3582 Рік тому

    Mee amrutha pallkullu harekrishna

  • @lakshmikanthguttikondkanth176

    Super video

  • @sirikumar4140
    @sirikumar4140 10 місяців тому

    1. బ్రహ్మ ముహూర్తం లో లెగవలి, త్వరగా లేవాలి అంటే 10 కాళ్ళ లేగవాలి
    2. గురుప్రంపారాను, భగవంతుడు ని, ప్రార్ధన శ్లోకాలు
    3. స్నానం చేయకుండా ఇంట్లో తిరగ కూడదు, వంట ఇంట్లోకి స్నానం చేయకుండా వెళ్ళకూడదు, భగవంతునికి ప్రసాదం చేస్తాము గనుక
    4. యముడు దరి చేయడు
    భగవంతుని ధామం చేరుతం
    5. స్వామి వారి పదాలు, క్రింద తులసి మహారాణి

  • @ramakumari1199
    @ramakumari1199 Рік тому

    👌

  • @venkatalakshmi2131
    @venkatalakshmi2131 Рік тому

    Prabuji prathi speech pin to pin UA-cam lo pettandi prabuji memu nerchukuntamu

  • @prameelayakkala
    @prameelayakkala Рік тому

    1) Bramamuhurtham lo nidralevali, morning 4 to 4.30 ki nidra levali. Thondaragha levalante night 9 to 9.30 ki padukovali.
    2) mana guruvulanu, srela prabhu padhula nu, acharyulanu, sri krishnu ni smarinchukovali.
    3) kala krutyamulanu teerchukuna ventane snanam cheyali. Snanam cheyakunda vanta gadhili tiragha kudadhu. Manam alayani entha pavitramgha vunchukuntamo vanta gadhini kuda ante pavitram gha vunchukovali. Endhuku ante baghavanthuniki nyvedyam thayaru chestham kabatti.
    4) vurdwapundram krinda thulasi rupam lo tilaka darana cheyali. Tilaka darana cheyatam valla baghavanthuni lokaniki cherukuntaru. Eppudu kuda vari daghariki yama batulu raru. Mana sareramu kuda baghavanthuni yokka alayam kabatti tilaka darana cheyali.
    5) krishnuni padham
    Krinda thulasi.
    🙏🙏🙏

  • @nagasrikalyani3004
    @nagasrikalyani3004 Рік тому

    4.mana sariram bhagavantuni alayam kabatti manam tilaka dharana cheyali 🙏

  • @chakri7706
    @chakri7706 Рік тому

    Vasudeva

  • @shabarinaresh8559
    @shabarinaresh8559 Рік тому

    1)brahma muhurtham 4:30
    Early to bed
    2)nidralevagane arachetulu chusukovaliguruvulani .orabhuoadulavarini.acharyaguruvulani smarinchukovali.
    3)snanam cheyakunda ellanthatiragaradu.vantagadi ki vellaradu ndukante vantagadi devuni guditho samanam agnidevuni sahayamtho vanta chestamu kabatti.
    4)tilakadharana valana yamabhatulu manadariki raaru.
    5) manam dharinchetilakam paina srikrishna devuni padalu kinda tulasimaata.

  • @madhurikondavaty1725
    @madhurikondavaty1725 Рік тому

    Sandhya samayamlo aahaaram theesukovachha prabhuji

  • @rajeshyadhav1192
    @rajeshyadhav1192 Рік тому +1

    Book pdf lo unte pettagalaru prabhuji.....

  • @nagashilpa6131
    @nagashilpa6131 Рік тому

    Grahan gurinchi chepandi..... Postivega na negativega tehskovala

  • @srivalligoud362
    @srivalligoud362 Рік тому

    👍

  • @gayatrispiritualtalks8897
    @gayatrispiritualtalks8897 Рік тому

    Please prabuji sanskrutam neripinchandi

  • @rajavardhanreddy9105
    @rajavardhanreddy9105 Рік тому

    Hare Krishna Prabhu ji me voice break authundi Prabhu ji

  • @dharmapurimahesh6807
    @dharmapurimahesh6807 11 місяців тому

    Note chasukutunanu prabuji

  • @ushabindu7838
    @ushabindu7838 2 місяці тому

    Prabhuji, in corporate offices no for washing kaĺlu option after going washroom

  • @divyajyothi6404
    @divyajyothi6404 Рік тому

    1. Brahma muhurtham lo nidra levali.
    2.first mana guruvunu smarinchukovali aha tharuvatha bhagavanthuniki prardana cheyali.
    3. No, snanam aacharinchi aha tharuvatha ne intlo ki ravali, kitchen Loki assalu vellakudadu ( night a manaki kavalsina water ni pettukovali). Vantillu mana ki rendava Puja gadi, vanta gadi lo ne manam bhagavanthuni ki naivedyam thayaru chestham kanuka manam subram ga undali, alaane vanta gadi ni kuda clean ga unchukovali
    4. E sariramu kuda bhagavanthunthudu unde aalayam kanuka thilaka dharana cheyali.
    5.Urdhva pundram antaaru

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 11 місяців тому

    Vaistnava book telugu లో లేదా? ప్రభు జి.

  • @mnreddy-tq4fe
    @mnreddy-tq4fe Рік тому

    Mimmlni contact avvalantey ela prabhu

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 Рік тому

    Nidra ante gurtochindi prabuji , okasari naku 5 ki melakuva vachindi . Melakuva vache time dukham ga lenu .mari happy ga kuda lenu .kani nen leddamukunte time pai numchi oka nallati poga na nuduti meedaki vachesindi. Ala enter ayinapudu sudden ga opperation theater lo matttu injection vesinattu nidrochesindi . Ika leva leka poya .

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Рік тому

    Prabhu ji Google meet lo Nenu kuda jain avutanu prabhu ji plz jain ela avvali teliyadam ledu

  • @krishnaveni2255
    @krishnaveni2255 Рік тому

    Whatsapp group full ayyiendi prabhu ji Open the one more group please 🙏🏻

  • @madhuridantuluri
    @madhuridantuluri Місяць тому

    Legisina ventane hot water thagamanaru Mari kitchen loki velakunda ela andi?

  • @BhavyaJ-vo9uh
    @BhavyaJ-vo9uh Рік тому

    Hate krishna guruji Dhanyavaadhalu

  • @Vasudevmythili8954
    @Vasudevmythili8954 Рік тому

    Prabhuji daily headbath cheyala

  • @sailajadamuluri4692
    @sailajadamuluri4692 Рік тому

    Period time lo vinavacha

  • @Rsri-pc4ld
    @Rsri-pc4ld Рік тому

    WhatsApp group full aypoinde prabhuji. Memu join avdnki space ledhu

  • @bhargavibharu3455
    @bhargavibharu3455 8 місяців тому

    Prabuji okati doubt vundi . Adi okasari meru hare krishna maha mantram gurinchi chepthu ee manthra japam elanti situation lo ayina chesukovachu ani cheparu kada ante periods time, or evarayina kalam chesina kuda chesykovachu ani cheparu kada ayithe normal ga japam chesinapudu mala tho chestham kada mari elanti time lo mala use cheyochantara ante konni panula tharvatha tapaka bathing cheyalli ani cheparu kada ante na doubt entante mari okavella mana intlone etisuthakam ala vachindanukondi japam chesinapudu malla tho cheyala leka inkemayina margalu vunayemo konchem teliyacheyandi

  • @Kolakanianjani
    @Kolakanianjani 6 місяців тому

    Prabuji Mari students o

  • @Nsivaprasad2005
    @Nsivaprasad2005 Рік тому

    Swamy manam 5placeslo tilak darana cheyocha

  • @samsungsunu8354
    @samsungsunu8354 Рік тому +3

    ఇప్పుడు సంపూర్ణ భాగవతం can to 9వింట్టున్నను ప్రభూజి

  • @bandarilikitha655
    @bandarilikitha655 Рік тому +1

    Group lo ela join avali Prabhu ji

  • @bheemanaboyinasravanisrava734

    Prabuji memu Mumbai lo untamu miru ekkada untaro chepagalara pls😊🙏