Rs ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీపై కదిరె కౌంటర్ ! | Kadire Krishna On RS Praveen | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 809

  • @sudhakarmuppasani2986
    @sudhakarmuppasani2986 3 роки тому +139

    కృష్ణగారు మీరు చెప్పినది వాస్తవమే కాని బహుజన వాదం కోసం అందరిని sc ,s ,Bc ,mc కలపవలసిన బాధ్యత మీపై ఉన్నది భిన్నభిప్రాయాలు సహజమే అయినా సరే మనం ఏకం కావాలి

    • @nishanisrinivas4573
      @nishanisrinivas4573 3 роки тому +4

      నీకు bsp ఒక స్పేస్ ఇచ్చినప్పుడు నువు utilise చేసుకోలేదు mr. krishna.... నీకు ఒక constency ఇచ్చి పని చేసుకోరా బాబు అని రాష్ట్ర నాయకత్వం చెప్పినప్పుడు....గ్రౌండ్ లెవెళ్లొ ఉండకుండా సెల్ఫ్ ఐడెంటిటీ కోసం అక్కడికి ఇక్కడికి తిరిగి డీజల్ కి మనీ ఆడుక్కుని speechlu ఇస్తూ పార్టీ పని విధానం పక్కన పెట్టిన నువు ఇవ్వాళ bsp గురించి మాట్లాడుతుంటే నీకు సిగ్గు అనిపించట్లేదేమో నాకు మాత్రం నిన్ను ఎవరూ bsp లోకి accept చేసాడో ఆని కోపం గా ఉంది.నీ గురించి నువు దళిత మేధావి intelectual అని చెప్పుకుంటే సరిపోదు కదిరే....ఆ మాట జనాలు చెప్పాలి.

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 2 роки тому +20

    అన్న మనకున్న పెద్దరోగం, పెద్ద బలహీనత ఇదే, మనము చెయ్యము, చేసేవాళ్లకి సహకరించాము, అన్న మీలాంటి వాళ్ళు BSP కి రవలి. జై భీమ్... జై అంబేడ్కర్.... జై BSP....

  • @Arunach8144
    @Arunach8144 3 роки тому +275

    Sir మీ వల్ల నే బహుజనవాదం అంటే ఏమిటో తెలిసింది 🙏🏼

  • @sureshdommatisuresh1212
    @sureshdommatisuresh1212 2 роки тому +86

    అందరికి కంటే నాకు నచ్చింది కాన్షిరాం గారి వర్క్ స్టైల్ చేస్తుంది మాత్రం విశారదన్ మహారాజ్ గారు 100% కృష్ణ అన్నగారు

  • @raghupathi9580
    @raghupathi9580 3 роки тому +102

    అయన సపోర్ట్ చెయ్యను అనట్లేదు కానీ గతంలో జరిగిన అనుభవాల వల్ల ఇప్పుడైతే సపోర్ట్ cheyyanu కానీ భవిష్యత్తులో పార్టీ విధివిధానాలు మారితే vasthaantunnaru . మనం కూడా ఎవరైనా విమర్శిస్తే కొంచెం సహనం తొ వారికి అర్థమయ్యేలా వివరించాలి , ఇప్పటికీ చేసింది చాలు అందరినీ కలుపుకు పోతేనే bahujanarajyam వస్తది . మన దాంట్లో మనం kottukovvaddu యూనిటీ గ ఉంటేనే ఈ ప్రయాణం సాగుతది . జై భీమ్ జై భారత్

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 роки тому +59

    బహుజన మేధావులు అంతా ఏకమైతే
    బహుజన రాజ్యాధికారం ఇట్టే వస్తుంది
    మహనీయుల ఆశయాలను సాధించుటకు
    బహుజనులంతా కలిసి కట్టుగా పోరాడుదాం
    జై భీమ్ జై భారత్🤝✊💪💪💪💐💐💐

  • @satyanarayanagudurusatyamg1821
    @satyanarayanagudurusatyamg1821 2 роки тому +22

    మన రాష్ట్రంలో మీరు, rsp గారు కలిసి బహుజనుల కోసం, రాజ్యాధికారం కోసం పనిచేయడం మంచిది సార్

  • @hari.d7939
    @hari.d7939 3 роки тому +316

    మీరు తప్పకుండా వస్తారు సార్ BSP లోకి నాకు ఆ నమ్మకము ఉంది

  • @Ragasudiksha
    @Ragasudiksha 2 роки тому +15

    మాటలు కాదు చేతలు కావాలి, ప్రత్యక్షంగా బహు జనుల కొరకు ముందుకు కదులుతున్న ప్రవీణ్ సార్ కు సపోర్ట్ గా నడుద్దాం,జై rsp సార్

  • @devanandgaddamedi573
    @devanandgaddamedi573 2 роки тому +2

    నాకు తెలిసి తెలంగాణలో కన్షిరం వర్క్ స్టైల్ ను ఫాలో అవుతున్న వ్యక్తి DSP & J3 Founder Dr Visharadhan Maharaj Garu. ఎందుకంటే గత 12సం,, నుండి కన్షిరం వర్క్ స్టైల్ ను ఫాలో అవుతున్నాడు.
    ఒక్కకరిని జత చేసుకుంటు BC/SC/ST లను రాజ్యాధికార దిశగా వెళ్తున్న ఏకైక సంస్కృతికా ఉద్యమం DSP.
    మనమందరం రాజ్యాధికారం దిశగా కలవాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను.

  • @krishnav8447
    @krishnav8447 3 роки тому +95

    మీరు చెప్పింది నిజం కానీ, కదిరే క్రిష్ణ + ప్రవీణ్ కుమార్ సారు + విశారదన్ మహారాజ్ + ఖాసీం సారు మీరు నలుగురు కలిస్తే ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తది

    • @rameshjuttu1715
      @rameshjuttu1715 2 роки тому +5

      ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇదే నిజం ఇది జరగాలని కోరుకుందాం

    • @oragantiupender1641
      @oragantiupender1641 2 роки тому +5

      💯💯💯💯💯💯 true

    • @mukheshpaladugumukheshpala291
      @mukheshpaladugumukheshpala291 2 роки тому +4

      Real bro 💯 right

    • @adarapallysaidulu8189
      @adarapallysaidulu8189 2 роки тому +3

      Great message Brother 👍

    • @SuryaSridhargoud99
      @SuryaSridhargoud99 2 роки тому +3

      4ఓట్లు పడతాయి
      మరి మిగతా ఓట్లు

  • @srinivasuchristopher8628
    @srinivasuchristopher8628 3 роки тому +246

    అయ్యా కదిరి కృష్ణ గారు ప్రవీణ్ కుమార్ గారూ అయినా మీరు అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల కోసం పోరాడుతూనే ఉన్నారు కాబట్టి బహుజనుల అందరూ ఏకమవుదాం మనలో మనకి you go వద్దు 🙏🙏

    • @rajeshpapani
      @rajeshpapani 3 роки тому +2

      induloki Ambedkar ni laagadam yenduku?yevadi swardham kosam vaadu vostundu, bhahujanulu rajyadhirakam cheyali ani Ambedkar cheppinda?anduke vote hakku ichada?leka manchi vaadiki veyamani ichada?

    • @PjSurya_357
      @PjSurya_357 3 роки тому +7

      @@rajeshpapani అస్సలు నీ సమస్య ఏంటి

    • @babuandhes1677
      @babuandhes1677 3 роки тому +2

      Sir meru cheppaedi correct kani eppudu kalisi pani cheyyalsina సమయం, milanti varu akam cheyalisina సమయం andaram kalisi gattiga poradudam bahujana rajyam thechukundam jai bahujana..

    • @goganene3284
      @goganene3284 3 роки тому +1

      Ego vadhu

    • @rajuboddu1057
      @rajuboddu1057 2 роки тому +1

      @@rajeshpapani 1947 సంవత్సరాల నుండి అధికారానికి వెలివేయ బడ్డ వర్గాల నుండి అధికారులు వారి వర్గానికి ప్రాతినిధ్యం వహించి వారి వర్గాలను అభివృద్ధి చెయ్యాలని చెప్పారు BR AMBEDKAR. దాని కోసమే బహుజన వాదమ్ తీస్కువచ్చాడు. Br Ambedkar గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా Depressed classes కి అధికారం కావాలని అడిగాడు. Depressed classes అంటేనే st sc bc లు

  • @extremist_9
    @extremist_9 3 роки тому +46

    సిద్ధాంతం వేరే అయినప్పటికీ, మీరు మీ యొక్క నిబద్ధతకి అభినందనలు

  • @Multimedia8
    @Multimedia8 3 роки тому +87

    కృష్ణ అన్న ... praveen sir first BC valla గురించే ఆలోచిస్తారు.. SC ST వాళ్ళ కంటే చేసిర్రు బీసీ వాళ్ళనే శ్రమ దోపిడీ చెసిర్రు...
    BC మిత్రులారా మీరు అర్థం చేసుకోండి....
    ప్రవీణ్ sir mana BC వాళ్ళ గురించి చాలా చేస్తాడు..నేను BC

  • @sudhakarjohn1006
    @sudhakarjohn1006 3 роки тому +13

    బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి మొదట కదిరే క్రృష్టగారి ద్వారానే నేను తెలుసు కున్నాను. బహుజన వాదం వైపు నడిపించిన మేధావి కుదిరే క్రిష్ణ గారు 🙏🙏🙏

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 роки тому +4

    కదిరే క్రిష్ణ సార్ ప్రవీణ్ కుమార్ సార్ మిమ్మల్ని అడిగినా ఆడకపోయినా మీరు మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు హెచ్చు తగ్గులు చూడకుండా అందరూ కలిసి ప్రవీణ్ కుమార్ సార్ కు తోడుగా నిలబడుదాం మనరాజ్యాన్ని మనమే ఏలుకుందాం సమాంతర కులంగా ప్రకటిద్దాం జై భీమ్ జై జై భీమ్ 🙏

  • @narasannasinganeti9570
    @narasannasinganeti9570 3 роки тому +84

    అదిరేకృష్ణ గారు బహుజన్ సమాజ్ పార్టీ ని తప్పు పడుతున్నారు....
    బహుజన సమాజ్ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని తప్పు పట్టాలి సంతోషం
    రాజ్యాంగాన్ని తప్పు పడితే ఎలా రాజ్యాంగాన్ని ఇంప్రూమెంట్ చేసే నాయకత్వం తప్పుదోవ నడుస్తుంది...
    బహుజన సమాజ్ పార్టీ ని నడిపించే నాయకుడు కరెక్ట్ పర్సన్ దొరికారు సపోర్ట్ చేయండి విమర్శించ వద్దు జై భీమ్

    • @bhaskar2818
      @bhaskar2818 3 роки тому +1

      కదిరి కృష్ణ బహుజన ముసుగులో వున్న బహుజన వ్యేతిరేకి

    • @gopalmaredu717
      @gopalmaredu717 2 роки тому

      కదిరి కృష్ణ గారి అభప్రాయం తొ 100%ఏకీభవిస్తున్నాను

    • @naiduanuradha2609
      @naiduanuradha2609 2 роки тому

      ముందుకు వెల్లేవలకు వేనకి ఇలాంటి వాలవల్ల లాగుతుంటే మన ఎప్పటికీ రాజ్యాధికారం సదించలేమూ

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 3 роки тому +86

    మనలో ఉన్నది ఇదే,,అదే పాలక వర్గాలని చూడండి ఎన్ని లోపాలు ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మనోడే కదా అని లోపాయికారిగానైనా సపోర్టు చేస్తారు, కానీ అదేంటో మన ఖర్మ గుర్రం ఒకవైపు రథం ఒకవైపు పోతుంది..🤦‍♂️🤷‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @Arrachinthala
    @Arrachinthala 3 роки тому +149

    నేటి అంబేద్కర్ గారు మన RSP ముమ్మాటికీ జై భీమ్ ✊️

    • @venkatkindigeri6073
      @venkatkindigeri6073 3 роки тому +14

      అంబేద్కర్ గారు ఎక్కడ RSp ఎక్కడ..??బాబా సాహెబ్ గారిలాగా ఎవరు పుట్టలేదు,పుట్టారు కూడా ..??

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 роки тому +3

      @@venkatkindigeri6073 absolutely right

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 роки тому +4

      RSP ki anthaledhu

    • @Arrachinthala
      @Arrachinthala 3 роки тому +1

      @@anumandlahimabindu5239 హాఆఆఆఆఆఆ

    • @vikram6721
      @vikram6721 3 роки тому +2

      @@venkatkindigeri6073 em cheddham ayithe ?

  • @peddapuramakshaykumar9465
    @peddapuramakshaykumar9465 2 роки тому +1

    ఎక్కడ చూసినా రాజ్యాధికారము రాజ్యాధికారం అంటున్నారు రాజ్యాధికారం అంటే ఏమన్నా టిఫిన్ చేసి రావడం అనుకుంటున్నారా ముందు జాతి గురించి మన మహనీయుల చరిత్ర గురించి గడప గడపకు పోయి ఒక సత్యాన్ని ధర్మాన్ని తెలియజేయు అప్పుడు మనిషి తన సొంత ధర్మంలో బ్రతుకుతారు అలా బ్రతికినప్పుడే నిజమైన రాజ్యాధికారం అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం... జయహో

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 3 роки тому +8

    మోసేవాడికి కావడిబరువేందో తెలుస్తది కృష్ణన్న , సోదరి మాయావతి అగ్రవర్ణాల వారిని కలుపుకుంది అంటే కారణం లేకుండానే చేసిందని అనుకుంటుంన్నారా....సోదరి మాయావతి లాజిక్ మీకు నచ్చలేదంటే మీ ఆలోచన పరిధి ఆస్థాయిలో లేదని తెలుస్తుంది ......మనువాదాన్ని తిట్టడం మనపనికాదు కృష్ణన్న , బహుజన రాజ్యాన్ని స్థాపించడం మన లక్ష్యం మీరేమో మనువాదాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఈ జన్మకాదు ఏ జన్మలో కూడా బహుజన రాజ్యాన్ని ఊహించలేము....అన్నా....ఒక్కసారి ఆలోచించు...

  • @davusudhakar
    @davusudhakar 3 роки тому +48

    Jai బీఎస్పీ జై RSP ❤️👍

  • @venkylucky3653
    @venkylucky3653 3 роки тому +2

    కృష్ణ అన్నగారు , మీ పైన చాలా గౌరవం ఉంది, మనలో మనము వ్యతిరేకించుకునే బదులు అందరూ కలిసి నడిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, 15 సంవత్సరాల నుంచి బహుజన రాజ్యాధికారం గురించి కొట్లాడుతున్నారు కానీ, ఇప్పుడు బహుజన రాజ్యాధికారం సాధించుకునే రోజు దగ్గర లొనే ఉంది, మీరు ప్రవీణ్ కుమార్ సర్ కలిసి నడవాలని కోరుకుంటున్న, జై బీమ్

  • @prasadmylapaka9283
    @prasadmylapaka9283 3 роки тому +44

    కదిరి కృష్ణ ఒక మేధావి అయిన గౌరవిద్దాం
    మేధావులు అని చెప్పుకున్న వారికి ఈగో ఫీలింగ్ చాలా

  • @nasree8683
    @nasree8683 3 роки тому +57

    BSP కంటే కాంగ్రేస్ బెటర్ అన్నప్పుడే మీ బహుజన భావజాలం గురించి మాట్లాడటం హాస్యాస్పదం.

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 роки тому +3

      Sandharbamni batti annadu

    • @srinivasveerlaa7464
      @srinivasveerlaa7464 3 роки тому

      @@anumandlahimabindu5239 idi విన్నొడు adi vinpinchundaa......

    • @sodarirajkumar
      @sodarirajkumar 3 роки тому +3

      సరిగ్గా అర్ధం చేసుకోండి ముందు
      అక్కడ ఏ సందర్భం లొ మాట్లాడారో

  • @pradeep7611
    @pradeep7611 3 роки тому +55

    నీ ఆవేదనలో అర్దం ఉంది...you are great fighter of bahujans

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 3 роки тому +23

    సార్ మీరు...& డా. విశారదన్ సార్ మరియు డా.ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్ సార్ అందరూ కాన్షిరాం సార్ గారి అడుగు జాడల్లో నడవాలి....
    బహుజనుల బలం చూయిద్ధాం....
    జై భీమ్...జై పూలే....
    💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @bodhieducationalsociety1931
    @bodhieducationalsociety1931 3 роки тому +33

    గారు అని సంబోధించడం నేర్చుకో.
    వాళ్ళ కంటే చాలా చిన్నవాడివి తమ్మి.

  • @skydropproductions6618
    @skydropproductions6618 2 роки тому +3

    మొదటగా మనలో మనం కొట్లడటం మానేసి అందరు ఒక ఏక నిర్ణయానికి వస్తే అయితది కదా అందరూ ఒకదాని కోసమే బహుజన రాజ్యాధికారం కోసమే కదా అలాంటప్పడు మీరంతా ఒక్కటైతే తప్పేంటి 🙏🙏🙏🙏

  • @historyforrebuildindia2433
    @historyforrebuildindia2433 3 роки тому +16

    100% correct చెప్పారు 👌

  • @dr.kalledasrinivasrao6232
    @dr.kalledasrinivasrao6232 3 роки тому +38

    RSP Proved his sincerity
    But mandakrishna never prov4d....m

    • @mogilaiahmarepalli2449
      @mogilaiahmarepalli2449 Рік тому

      వ్యక్తిగత అభిప్రాయాలు కన్నా మన రాజ్యాంగాన్ని కాపాడుకొని మన చెంతకు తెచ్చుకోవలసిన అవసరముంది. శత్రువు బలంగా ఉన్నాడు. మన కొట్లాట అన్న తమ్ముని లాంటిది శేత్రువు ముందు ఒక్కటి అవ్వాలి

  • @bodhieducationalsociety1931
    @bodhieducationalsociety1931 3 роки тому +66

    తమ్ముడు రఘు కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడాలి.

    • @suguns4197
      @suguns4197 3 роки тому +4

      Correct, raghu BJP vadi

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 роки тому +3

      వాడికి..గుద్ద బలుపు..ఛాన

    • @mahabodhi650
      @mahabodhi650 3 роки тому +1

      Vadu monna arrest ayi vachaka pedda hero lekka feel aitandu

    • @vamshidio7314
      @vamshidio7314 3 роки тому +1

      Tammudu midha o sari ekkuthe set avutadu

    • @positivevibes940
      @positivevibes940 3 роки тому +3

      @@suguns4197 ledhu he is congress supporter

  • @musicofmagic2759
    @musicofmagic2759 3 роки тому +32

    K Krisha gaaru very intelligent and very great human being 💐

  • @raghurangers4767
    @raghurangers4767 3 роки тому +9

    next cm

  • @shashiganji1385
    @shashiganji1385 3 роки тому +3

    Dr. RS Praveen Kumar sir is the great visionary and leader, he raised from the poor background, worked as IPS officer, his entire life and educational history, Harvard story, inspiring speeches will make Telangana come out of its political misery. The current political leaders are fully corrupted now. It will be our greatest mistake if we don't support him whole-heartedly.
    All these corrupted politicians playing emotional game with the public and looted this country. We will need to play the similar strategy and win the race and do good for the country and the people. I am a big fan of Arvind Kejriwal and how he got into the power and changing the society right now. If we are good and soft, these politicians will never make us rise. I have been observing RSP sir since few years, the way he raised the GURUKUL kids, SWEARO and empowered them. It seems like REAL TAGORE MOVIE that he made in real life. We really need the honest, intelligent, common sense, and educated leaders like him for this country. The main stream media is completely sold out and common public dont know the real news now. Luckily with the technology, we got the social media to get to know the real news. These stupid politicians never think of public life and only bother about their self-interests and businesses. I know we have good corporate business tycoons in India, but they can not come to active politics due to fear of dirty politics. I pray for his rise along with Akunuri Murali, JD Laxmi Narayana and Prof. Nageswar Rao. Please use the social media effectively and create awareness among people. One day he will surely become the CM of Telangana and AP. Who knows, we might see you as Central Home minister along with Kejriwal as Prime minister. Unless this happens, we dont expect much radical changes in India. We always with him...PORADITHE Poyedi emi ledu....!!............ Banisa sankellu tappa!!

  • @n.prasan8531
    @n.prasan8531 3 роки тому

    సార్ మీరు అంటే దళితులకు చాలా అభిమానం, ఉన్నది 90 శాతం మంది హిందువులుగా ఉండి పోవడానికి గల కారణం ఆధిపత్య సిద్ధాంతాలే కారణం, ఆ విషయం మీకు తెలుసు.... మీరు బహుజన వాదం కోసం చాలా కష్టపడ్డారు కానీ ఈ రకంగా వ్యతిరేకించటం మంచిది కాదు... జై పూలే జై భీమ్....

  • @raghurangers4767
    @raghurangers4767 3 роки тому +26

    Jai bsp

  • @nvadd
    @nvadd 3 роки тому +7

    కదిరె కృష్ణ గారూ తమరితో సహా అందరూ కులాల కుళ్ళు ఎక్కించిన వాళ్ళే అది కాస్త తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యింది అలాంటి సమయంలో ప్రవీణ్ కుమార్ గారు ఆ ముదిరిన తొండను కాస్త మొసలిని చేశారు ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుని లబో దిబో అంటున్నారు....
    అసలు bsp పుట్టిన UP లో bsp కి గట్టి ఓటు బ్యాంక్ దళితులు + బ్రాహ్మణులు.
    నేను దళితున్ని ఒక RSS కార్యకర్తను మీలాగ అవసరానికి అపాయాలనుండి బయటపడటానికి దళిత అనే కార్డు వాడుకొను దళితుడంటే హిందువు, నేనూ దళితుడను అంటే హిందువును. మీరు హిందువులు కాదు కానీ దళితులు ఈ జోక్ మేము వినాలి 😝🤣🤣🤣

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 роки тому +1

      Hindhu matham vallane dalithudu ga chudabathunnav, hindhu ani great ga cheppukuntunnava😂😂😂

    • @nvadd
      @nvadd 3 роки тому +2

      @ANUMANDLA HIMABINDU 🤣🤣🤣 ఇది మీ అంధకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనం ఎందుకంటే అసలు దళితులను పక్కకు నెట్టేశారు కేవలం క్రైస్తవానికి సపోర్ట్ చేసి హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళే దళితులుగా చలామణి అవుతున్నారు. పెద్ద జోక్ ఏంటంటే హిందుత్వం వల్లనే ఈ దళిత కులాలు అణచివేతకు గురివుతున్నాయి అని క్రైస్తవంలో చేరిన వాళ్లంతా మేము దళిత క్రైస్తవులం చెప్పుకుంటున్నారు కాస్త 1, 2, 3,... ఉండాలిగా హిమబిందు గారు.
      నేను దళితున్ని అలా అని ఈ నీచపు కుల వివక్షను ఒప్పుకుంటానా సమస్యే లేదు

  • @sidvisuresh
    @sidvisuresh 3 роки тому +36

    కదిరి అన్నా మీరు చేప్పేది 100% వాస్తవం.

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 2 роки тому

    మనువాదాన్ని చరిత్ర తేలియనీ వాళ్లందరూ మోస్తు న్నారు సార్. SC, ST, BC, OBC, OC అందరూ ఉన్నారు కానీ అధికంగా మొస్తున్నది మన BC వాళ్లే సార్ అసలు చరిత్రను తేలుసుకోవడం లేదు. మతం మాయలో ఉన్నారు . మీ లాంటి మేదావులు అందరు కలవాలి లేకపోతే ఎన్ని రోజులైన కుల సంఘలుగా విడిపోవడమే గతి. ఇప్పుడు కుల సంఘలన్ని BSP లోకి వస్తేనే అధికారం మనకు దక్కుతుంది అప్పుడు ప్రజలలో మార్పు తిసుకురావచ్చు.

  • @vishnu6398
    @vishnu6398 3 роки тому +4

    మాటల కంటే చేతలు చేసిన వారికే మనం support ఇద్దాం

  • @budidasatheesh3298
    @budidasatheesh3298 2 роки тому

    జై భీమ్ జై భారత్ బహుజనుల అంతా ఏకమై పోరాడితేనే మన బహుజన రాజ్యం వస్తుంది జై భీమ్ జై జై భీమ్

  • @munesulashailendhar.jaibei2885
    @munesulashailendhar.jaibei2885 2 роки тому

    కదిలే కృష్ణ అన్న గారి వల్లే మాకు అంబేద్కరిజం గురించి తెలిసింది ఈ రాష్ట్రంలో అంబేద్కరిజంను విస్తృతంగా ప్రచారం చేసేది కదిరి కృష్ణ సార్ మాత్రమే జై భీమ్

  • @kodamunjaraju6532
    @kodamunjaraju6532 3 роки тому +25

    100% వాస్తవము మాట్లాడారు

  • @ssudareddy3336
    @ssudareddy3336 2 роки тому +1

    The great Krishna garu please I request u with great respect join with rsp sir and make the bsp strong

  • @arvasantha7628
    @arvasantha7628 3 роки тому

    డాక్టర్ అంబెడ్కర్ గారు వారసులందరూ .మహారాష్ట్ర అసెంబ్లీ కి .దేశ పార్లమెంట్ కు.మరియు ఆర్ .బి.ఐ.లకు థర్మకరతలగా నియమించాలి. జై బీమ్

  • @shekharpothuri3865
    @shekharpothuri3865 3 роки тому +18

    కదిరే కృష్ణ గారు మీరు ప్రవీణ్ సర్ గారి పైన మాట్లాడితే మంచిగా మాట్లాడండి నీకు నిజం గా బీసీ మీద ప్రేమ ఉంటే బీసీ లను మార్చు

  • @dasaribalaraju7929
    @dasaribalaraju7929 Рік тому +1

    అన్న మీలాంటి మేధావులు విషారదన్ మహారాజ్ తో కలువండి అన్న రాజ్యం వస్తుంది

  • @buttijanardhan7943
    @buttijanardhan7943 3 роки тому +12

    కర్ర ఇరగకూడదు,పాము చావ కూడదు అనే సామెత లా వుంది కదిరే కృష్ణ మాటలు

  • @srinivasveerlaa7464
    @srinivasveerlaa7464 3 роки тому +1

    Miru పుట్టింది sc ga కావచ్చు....మీరు వ్యక్తిత్వం. గొప్పది...మీరు ఒక కులానికి కాదు. great

  • @churchilp1279
    @churchilp1279 2 роки тому +3

    సూపర్ అద్భుతంగా మాట్లాడారు కృష్ణ అన్న

  • @naveenofficial7400
    @naveenofficial7400 3 роки тому +62

    Bsp పనిచేయలేదు అంటే అందులో పని చేసే నాయకులూ పనిచేయ లేదు అని అర్థం. అంటే అందులో నాయకులుగా ఉన్న మీరు సరిగా పనిచేయలేదు అని అర్థం అన్న. ఈ విషయం అర్థం చేసుకో

    • @shyamprasaderrolla2709
      @shyamprasaderrolla2709 3 роки тому +2

      Good thinking anna

    • @rufus6711
      @rufus6711 3 роки тому +1

      Naveen@ panicheyaledhu analedhu, moulika siddhanthalanundi bsp pakkakupoindhi antundhi.

    • @srinivasdara2866
      @srinivasdara2866 3 роки тому

      Superb bro

    • @bankabheemesh3920
      @bankabheemesh3920 Рік тому

      ఇంక అర్దమవక ఇలా మాట్లాడు తున్నారంటె
      కృష్ణగారు మనువాది అని మాట్లాడేది మీ గురించె brother
      ఇవాల మాదిగ అంటావ్ రేపు bc నీ అంతుచూస్తామ్ అని తిడతావ్
      అపుడె మనుసులమంత ఒకటె అంటావ్ చివరికి అగ్రకులానికి అమ్ముడుపోతావ్

    • @jaiprakcashtamada9653
      @jaiprakcashtamada9653 Рік тому

      oka nayakudu BSP valla maku anyayam jarigindi ante...BSP ADINETHA sarigga vyavaharichaledu andi ardam.......

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 2 роки тому +1

    జై బిఎస్పి.... జై భీమ్ ✊✊

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn 3 роки тому +16

    మంద కృష్ణ, కదిరే కృష్ణ, గాడిద కిషోర్ వీళ్ళు స్వార్థపారులు,

    • @suryakishore8316
      @suryakishore8316 3 роки тому

      @Pravin Kumar అందరూ ఎంతకంతే brother. అదే రాజకీయం.

    • @Raghuakkirala770
      @Raghuakkirala770 3 роки тому

      Rsp

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 2 роки тому

    Dr. Visharadan Maharaj Work Style DSP ఉద్యమం మాత్రమే ఈ తెలంగాణ లో రాజ్యాధికారం సాధిస్తుంది కాస్త ఆలస్యమైనా కూడా.....ఇదే సత్యం.! ఈ తెలంగాణ లో BC, SC, ST ల సొంత రాజ్యం ఏర్పాటు కోసం 10,000 వేల కి.మీ. స్వరాజ్య పాదయాత్రను ప్రారంభించారు డాక్టర్. విశారదన్ మహారాజ్ గారు.! జై భీమ్.! జై భారత రాజ్యాంగం.!!

  • @Rajkumar-nt4wt
    @Rajkumar-nt4wt 3 роки тому +4

    Sir మీరు ప్రవీణ్ sir తో కలిసి పని చెయ్యాలి

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 3 роки тому +1

    సూపర్ సర్

  • @maheshuggina554
    @maheshuggina554 3 роки тому +6

    అన్న కృష్ణ అన్న, నీవు ఎక్కడో మనసు లో బాధ పడినట్టు వుంది,, యాది అయినా అందరు కూడ కలవాలి

  • @ramedla4507
    @ramedla4507 3 роки тому

    సూపర్ అన్న.. మీరు ఆలోచించండి...

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 роки тому

    good explained Kadire Krishna sir

  • @rajswaero1737
    @rajswaero1737 2 роки тому +2

    కదిరి కృష్ణ సార్ గారు బహుజన సిద్ధాంత భావాలు చాలా బలంగా ప్రచారం చేసిన వ్యక్తి 🔥🔥🔥

  • @ravisoljar6803
    @ravisoljar6803 3 роки тому +12

    జై BSP... జై RSP... నీవు మూసుకొని..ప్రవీణ్ సర్ కి సపోర్ట్ చెయ్....

    • @anjaneyuluyanki3184
      @anjaneyuluyanki3184 3 роки тому +7

      ఈ సంస్కారం లేని మాటలే అయన వద్దంటుంది మన వాలాను మనం గౌరవించుకోవాలి .అందరిని ప్రేమతో దగ్గరకి తీసుకోవాలి కలిసి ముందుకెళ్లని

    • @TRK855
      @TRK855 3 роки тому +7

      బ్రదర్ కదిరే.కృష్ణ సార్ rsp కన్నా ముందే bsp లో పని చేసి bsp నుండి mp గా పోటీ చేశారు అది తెలుసుకొని మాట్లాడు

    • @pradeep7611
      @pradeep7611 3 роки тому +7

      మీ లాంటి వాళ్ళ వల్లే అందరికీ చెడ్డ పేరు వస్తుంది...పెద్దలను, మేధావులను గౌరవించడం నేర్చుకోవాలి

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 роки тому

      @@TRK855 తెలుసు mahabubnagar నుచి పోటీ చేశారు..25000 votes వచ్చాయి.....

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 роки тому +1

      @@anjaneyuluyanki3184 మరి అన్న గారు గౌరవిస్తూ న్నార....ప్రవీణ్ సర్ కి మోకాలు అడ్డుపెట్టే పని చేస్తూన్నారు....ఇంతకు ముందు.నుచి.....ఒకడైన ఆ లెవెల్ లో మిట్టింగ్ పెట్టారా...రాష్ట్రము లో ఎక్కడైనా.....రాళ్లు వేయడానికి రెడి గా ఉంటారు.....

  • @manoharmamidi9444
    @manoharmamidi9444 2 роки тому +4

    Wait చేసి ఆలోచించండి మేము అలా అలోచించి అయన సిధాంథాలను నమ్మి RSP వెంట తిరుగుతున్నాం. బహుజనులు అంత ఎక్కమయ్యే సమయం వొచింది. సింహం తన బలం తెలుసుకున్నపుడే వేటగాడు బయపెడేది జై భీమ్

    • @Freebirdvarma
      @Freebirdvarma 2 роки тому

      Vaadi valla yedi kaadubro lit theesuko

  • @ms.vas.manda.srinivas.madi8851
    @ms.vas.manda.srinivas.madi8851 2 роки тому

    Rs ప్రవీణ్ కుమార్ ఒక క్రిస్టియను భారతీయుల ను క్రిస్టియను లు గా మెరుస్తున్నది rs ప్రవీణ్ కుమార్ దేశ ద్రోహి జై హిందు

  • @erraramesh378
    @erraramesh378 3 роки тому +3

    Krishan Anna గారు చాలా అనుభవం.. ఆవేదన వ్యక్తంచేశారు.. ఆయనను తప్పు పట్టకం డి.. నేను. Swero s ne ఇలాంటి వారు మనకు చాలా అవసరం కాబట్టి మనం తొందర పడొద్దు..
    చివర్లో.. అయన అన్నాడు.. ఆలోచించుకోవాలి..అంటున్నాడు... వస్తాడు పక్కా.. జై భీమ్.. ఆయనకు చాలా అనుభవం ఉంది

    • @bhaskar2818
      @bhaskar2818 3 роки тому +1

      వాడు రాడు వాడిని నమ్మకండి అతను ఫేక్ ambedkarist

  • @godisloveloveisgod3888
    @godisloveloveisgod3888 3 роки тому +4

    బహుజన వాదాన్ని కచ్చితంగా ముందుకు తీసుకొని వెళతారు RSP గారు. అయన సంకల్పం, ఆశయం, యాక్షన్ ప్లాన్, అంబేద్కర్ ఇజం, st, sc, obc లకు already ఎంతో సహాయం చేశాడు. గతం గతః కృష్ణ గారు.Now you support RSP. Jai RSP Jai BSP Jai Bheem 🙏👍🏻🌹💞.

  • @ourchannel2254
    @ourchannel2254 2 роки тому

    అన్నా! జై భీమ్ , అన్నా! మీ లాంటి మేధావులు లకు ఇదే సరైన సమయము.
    మరోకసారి బహుజన లకు రాజ్యాధికారము కావాలంటే మీ లాంటి వారు బహుజన సమాజ్ పార్టీ లో ఉంటే బాగుంటుంది....

  • @Digitalharsha_46
    @Digitalharsha_46 2 роки тому

    u have clarity super

  • @Rapsongs111
    @Rapsongs111 3 роки тому +8

    praveen sir is a administrative leader

  • @Aishcho
    @Aishcho 3 роки тому +22

    బహుజన రాజ్యం రావాలి .వస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుంది

  • @idealog84
    @idealog84 3 роки тому +6

    నేను మీ నుండే బహుజన రాజ్యాధికారం గురించి నేర్చుకున్న సార్

  • @sudhaker0504
    @sudhaker0504 3 роки тому +9

    #JAI RSPK JAI BSP

  • @shekarchandra7884
    @shekarchandra7884 Рік тому

    ఈ సందర్భంలో. ముగ్గురు కృష్ణాలతో కలవడం మంచి కాదు.. ఇది సందర్భం కూడా కాదు.. కావున వాళ్ళని ఒంటరిగానే ఉండనివ్వాలి.. వాళ్లకు కూడా ఒంటరితనమే ఇష్టం. తెలంగాణా రాష్ట్ర మున్సిపల్ సంగం

  • @shivashankar42
    @shivashankar42 3 роки тому +3

    Very good analysis

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 3 роки тому

    good opinion sir

  • @naveenbahujan8140
    @naveenbahujan8140 3 роки тому +2

    సర్ ఎప్పుడో జరిగింది వదిలేయండి తెలంగాణ లో మీరు ఉన్నప్పుడు న్యాయకత్వం సరిగా లేక అవన్నీ జరిగాయి ఇప్పుడు అలా కాదు అప్పటి విషయాలు చెప్పి పార్టీని డామేజ్ చేయద్దు ప్లీజ్

    • @bhaskarr5583
      @bhaskarr5583 3 роки тому

      True

    • @umeshgouda7698
      @umeshgouda7698 3 роки тому +1

      మరి యప్పుడో ఉన్న మను వాదాన్ని
      ఇప్పుడు యత్తి చూపడ యెందుకు

  • @gopithorthi9908
    @gopithorthi9908 3 роки тому +3

    కృష్ణ అన్న గారికి బహుజన వందనం నేను మీకు చాలా అభినిని సార్ హే మీరు పిలవగానే రానికి మీరేం దొరల అంటున్నారు సర్ అంటే మీరు దొరల అంటున్నారు అంటే మీరు దొరలు పిలిస్తేనే పోతర సార్ అప్పుడు మీరు ఎలా బహుజన వాది ఐతరు సర్ న అభిప్రాయం ఇది

    • @gittaprathapprathap2724
      @gittaprathapprathap2724 3 роки тому +1

      ఈ మనస్తత్వ భావజాలం లోంచి మనం బయట పడాలి, ఒక బుట్టలో ఎండ్ర కాయలు (పీతలు )ఉంటాయి ఒకటి బుట్టలో నుండి పైకి పోవాలి అని ప్రయత్నం అదే బుట్టలో వుండే ఇంకో పీత కిందకి లాగుతా ఉంటది ఇప్పుడున్న చెంచా గిరి చేసే నాయకులు అందరికి వర్తిస్తది, అందుకే కాన్షిరాం సార్ అప్పుడే ఒక పుస్తకం రాసారు దానిపేరే #చెంచాయుగము #అది ప్రతి బహుజనుడు చదవండి అప్పుడే మనము రాజకీయ ఆట లో ఎందుకు నెగ్గుకు రాలేకున్నామో అర్థం అయితది. జై బీమ్ ***జై భారత్.
      GSP (G. S. ప్రతాపన్న, బి, ఏ )
      దళితసంఘము నాయకులు
      కర్నూలు జిల్లా.

  • @kandyanamsrinivasgoud811
    @kandyanamsrinivasgoud811 3 роки тому +13

    కాంగ్రెస్ లో రెడ్డి ఆధిపత్యం ఎక్కువ అన్న

    • @ManojKumar-iq2ep
      @ManojKumar-iq2ep 3 роки тому

      Andhra motham valle bro cheppu tho kottali vallani

    • @kandyanamsrinivasgoud811
      @kandyanamsrinivasgoud811 2 роки тому

      @@ManojKumar-iq2ep తెలంగాణా లో రెడ్డి ల రాజ్యం తేవాలని అన్ని పార్టీల రెడ్డిలు అనుకుంటున్నారు

    • @ManojKumar-iq2ep
      @ManojKumar-iq2ep 2 роки тому

      @@kandyanamsrinivasgoud811 valla mokham Telangana lo SC, ST, BC ladi

    • @kandyanamsrinivasgoud811
      @kandyanamsrinivasgoud811 2 роки тому

      @@ManojKumar-iq2ep జనాభా sc st bc లది కానీ అధికారం oc లదే కదా

    • @ManojKumar-iq2ep
      @ManojKumar-iq2ep 2 роки тому

      @@kandyanamsrinivasgoud811 andhuke RS praveen kumar sir vachadu vote him

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 2 роки тому +1

    ఎవరు ఏ కులములో పుట్టిన అందరు మనుషులే కద.అందరి మనశులకు ఉన్న లక్షణాలు ఉంటాయి.మనుషులు అన్న తరువాత స్వార్దం అహంకారం ప్రేమ ద్వేషము అన్ని ఉంటాయి.ఒక కులములో పుట్టినంత మాత్రాన అందరు నిస్వార్థ పరులు కావాలని ఏమి లేదు.

  • @naveenbegari3283
    @naveenbegari3283 3 роки тому +2

    Great analysis anna

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 3 роки тому +10

    మీరు కూడ చాల కష్ట పడ్డారు కాని కలిసి పనిచేయండి .

    • @nishanisrinivas4573
      @nishanisrinivas4573 3 роки тому +2

      ఎక్కడ కష్టపడ్డాడు....ఆయనికి కేటాయించిన కాంస్టన్సీ లో ఏమైనా వర్క్ చేశాడా....ఊరికే నోరు ఏసుకుని వాళ్ళని వీళ్ళను తిట్టడం కాదు అంబేడ్కరిజం అంటే.ఆయన ఏం పని చేసాడో మీరు గాని ఆయన గాని చెప్తే విని జ్ఞానోదయం అవుతాం

  • @naveenofficial7400
    @naveenofficial7400 3 роки тому +16

    మీరు ఐడెంటిటీ కోసం పరకులాడుతున్నరు అన్న

  • @EerapoguRamche
    @EerapoguRamche Рік тому

    అన్న మీలాంటి అన్ని తెలిసిన జ్ఞానీని bsp పార్టీ వదులుకుంది అంటే కాన్షిరాం గారి ఆశయాలు కనుమరుఔతున్నాయి అర్థము జై BSP జైహింద్

  • @ravichmchm7626
    @ravichmchm7626 2 роки тому

    సర్ చాల మంచి మెసేజ్ ఇచ్చారు

  • @ramukunisetty5372
    @ramukunisetty5372 Рік тому +1

    అంబేత్కర్ ని అడ్డం పెట్టు కొని ఏమి బతుకుతునారు

  • @mogdhumpoorvideos1160
    @mogdhumpoorvideos1160 3 роки тому

    డాక్టర్ కదిరి కృష్ణ సార్ గారు మీరు చెప్పేవన్నీ నిజాలే ఏ ఒక్క పొరపాటు లేదు మీ నుండి మాకు అంబేద్కరిజం బీఎస్పీ పార్టీ పరిచయమైంది మీరు బి ఎస్ పి పార్టీ నుండి ఎంపీగా పోటీ చేశారు అగ్రవర్ణాల ని రూపుమాపాలి అంటే మీరు అంబేద్కర్ అంశమే అని మేము మా హృదయపూర్వకముగా నమ్ముతున్నాము మీకు వీరాభిమానిని సార్ మీకు మీ వీడియోస్ ప్రతిక్షణం చూస్తుంటాను సమయం 11:30 అవుతుంది అయినా చూస్తున్నాను మీ మాటలు వింటుంటే మా హృదయాలను పులకించి పోతాయి నా శరీరంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి మీకు పాదాభివందనం చేస్తున్నాను సార్ మీరు మంద కృష్ణ గారు ప్రవీణ్కుమార్ గారు కాసిం గారు అందరూ కలిసికట్టుగా ఉంటేనే భజన రాజ్యం సాధ్యమవుతుంది మా జన్మలు ధన్యం అవుతాయి దయచేసి ఒకటి కండి సార్ ప్లీజ్ సార్

  • @ParwathalUppuleti-z1i
    @ParwathalUppuleti-z1i 11 місяців тому

    అన్న గారు గతాన్ని మర్చిపోండి ముందుకు సాగండి బహుజన వాదానికి సపోర్ట్ చేయండి ఆర్ ఎస్ పి తో కలవండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్యథా గా భావించకూడదు జై భీమ్

  • @rabertraju93
    @rabertraju93 3 роки тому

    జై భీమ్ సార్

  • @mahendery1357
    @mahendery1357 2 роки тому +1

    చేతి వేళ్ళు అన్ని కలిస్తేనే బుక్క నోట్లోకి వెళ్తుంది మిత్రులారా మనమందరం శాస్త్రీయ రాజకీయాలకు వెళ్ళాలి అప్పుడే bsp super

  • @gurralasunilkumar3634
    @gurralasunilkumar3634 2 роки тому +1

    Next cm rs Praveen kumar

  • @naiduchantibabu9408
    @naiduchantibabu9408 Рік тому

    అందరూ కలాసి ❤bsp నుంచి పోటీచేయండి

  • @shankergyara9396
    @shankergyara9396 2 роки тому

    క్రీష్ణ అన్న గారు మీది బహుజన వాదమే ప్రవీన్ సార్ ది బహుజన వాదమే మనం అందరం బహుజనులమే మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే BSP పార్టీ లో చేరి మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయండి ఒక వ్యక్తి పైన మనసులో ఏదో పెట్టుకొని వ్యక్తిగతంగా ఏ విషయాన్ని తీసుకోవద్దు ఇది నా అభిప్రాయం మాత్రమే 🙏

  • @mulpursuresh3704
    @mulpursuresh3704 2 роки тому

    బాగా చెప్పారు కృష్ణ అన్న గారు

  • @sampath9sampath823
    @sampath9sampath823 3 роки тому

    Great talk good analasies

  • @mamidinarayana46
    @mamidinarayana46 3 роки тому +5

    Exactly. First time I heard his speech.

  • @TRK855
    @TRK855 3 роки тому +9

    మంచి అభిప్రాయం చెప్పారు సార్ ,

  • @shivarajuvancharla9887
    @shivarajuvancharla9887 3 роки тому +33

    మీ అభిప్రాయాలు సరైనవే.,..Sir

  • @madhukumar-ul7fx
    @madhukumar-ul7fx 3 роки тому +9

    101 మేధావి మన కదిరి కృష్ణ గారు

  • @vinayaderla6427
    @vinayaderla6427 2 роки тому +2

    Jai BSP💪Jai RSP🔥

  • @My_Kalaa_Music
    @My_Kalaa_Music Рік тому

    బహుజన రాజ్యాధికారం సాధనకై ఏంతో మందిని కలిసిన ప్రవీణ్ కుమార్ అన్న
    కదిరె కృష్ణన్న గారిని ఎందుకు ఇప్పటి వరకు కలువలేదు
    కలిసి పని చేద్దాం అని ప్రవీణ్ అన్న ఎందుకు కలవడం లేదు
    మంద కృష్ణ అన్న, R. కృష్ణన్న, దయాకర్ అన్న, విషారదన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని కలిశారు
    ఇప్పుడు చెప్పండి బహుజన కలిసి పని చెయ్యాలి అని లేనిది ఎవరికీ
    నేనే 5 సార్లు చెప్పినా ప్రవీణ్ అన్న కు కదిరె కృష్ణన్న గారిని కలిసి మాట్లడండి అని కలువలేదు
    కదిరె కృష్ణన్న గురించి మాట్లాడే ముందు తన త్యాగం గురించి ఆలోచన చేసి మాట్లాడండి ఎవరైనా
    కదిరె కృష్ణన్న బహుజన వాదాన్ని బలంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఉన్న లీడర్స్ ఎ వాదం మాట్లడినారో ఆలోచించండి
    ఇట్లు :- మహేష్ మహారాజ్. 9059051323