AP&TS Mega Dsc-2024 important Bits SA, SGT/విద్యా దృక్పథాల లో విద్యా చరిత్ర

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 17

  • @ganesh.koneru
    @ganesh.koneru  4 місяці тому

    మిత్రులరా! E class mana Andhrapradesh and Telangana rendu తెలుగు రాష్ట్రాల వారికి use avutundi (AP latest notifications ani thumbnail ala petta)

  • @NALLASADANANDAM-nd7cc
    @NALLASADANANDAM-nd7cc 4 місяці тому

    Sir astangamarganni prathipadinchindi Gouthamabuddudu

    • @ganesh.koneru
      @ganesh.koneru  4 місяці тому

      Yes sir పతంజలి ద్వారా క్రమబద్ధీకరించబడిన అష్టాంగ రాజయోగ మార్గం
      అష్టాంగ యోగ మార్గం:
      యమ
      (ఒకరు వదులుకోవాల్సిన ప్రవర్తనలను వివరించే నైతిక నియమాలు): ఇతరులను గాయపరచడం, అసత్యం, దొంగతనం, ఆపుకొనలేనితనం (లైంగిక ప్రేరణపై నియంత్రణ లేకపోవడం) మరియు దురాశ
      నియమం
      (ఆధ్యాత్మిక లక్షణాలు మరియు అలవరచుకోవలసిన ప్రవర్తన): శరీరం మరియు మనస్సు యొక్క స్వచ్ఛత, అన్ని పరిస్థితులలో సంతృప్తి, స్వీయ-క్రమశిక్షణ, స్వీయ-అధ్యయనం (చింతన) మరియు భగవంతుడు మరియు గురువు పట్ల భక్తి
      ఆసనం:
      సరైన భంగిమ
      ప్రాణాయామం:
      ప్రాణ నియంత్రణ, శరీరంలోని సూక్ష్మ జీవ ప్రవాహాలు
      ప్రత్యాహార:
      బాహ్య వస్తువుల నుండి ఇంద్రియ అనుభవాలను ఉపసంహరించుకోవడం ద్వారా చైతన్యం యొక్క అంతర్గతీకరణ
      ధారణ:
      కేంద్రీకరించబడిన ఏకాగ్రత; ఒక ఆలోచన లేదా వస్తువుపై మనస్సును నిలపడం
      ధ్యానం:
      ధ్యానం, భగవంతుని యొక్క అనంతమైన అంశాలలో ఒకదానిలో విస్తారమైన అవగాహనతో లీనమైపోవడం - ఆనందం, శాంతి, విశ్వ కాంతి, విశ్వ శబ్దం, ప్రేమ, జ్ఞానం మొదలైనవి - సమస్త విశ్వమంతటా వ్యాపించి ఉన్నవి
      సమాధి:
      విశ్వాత్మతో వ్యక్తీకరించబడిన ఆత్మ ఐక్యత యొక్క అధిచేతన అనుభవం
      బుద్దుడు కూడ astanga మార్గ చెప్పారు but పతంజాలి, బుద్దుడు untey most approximate answer is patanjali sir
      Question butti answer
      All the sir

  • @manavillagemanasongs8517
    @manavillagemanasongs8517 4 місяці тому +1

    Evi telugu acodemy book loni bits

  • @ganesh.koneru
    @ganesh.koneru  4 місяці тому

    Hii friends 29 answer బుద్దుడు (enthamandi concentration ga చూస్తున్నారాని చేసిన oka చిన్న ప్రయత్నం 😊) all the best.

  • @ravigulipalli2652
    @ravigulipalli2652 4 місяці тому

    Sir,ashtanga మార్గాలు బుద్ధుడు.
    అష్టాంగ యోగ మార్గాలు పతంజలి

    • @ganesh.koneru
      @ganesh.koneru  4 місяці тому

      Yes sir బుద్దుడు మరియు పతంజలి ఇద్దరు astanga మార్గలు కోసం చెప్పారు
      Exam lo yoga astanga ee words main
      And
      Only options lo patanjali untetey patanjali right
      Only options lo బుద్దుడు untey బుద్దుడు right
      I think you are true aspirant & all the best sir

  • @sanntoshkumarr9906
    @sanntoshkumarr9906 4 місяці тому +1

    Meeru side ki unde cheppandi. question kanipiyadam ledu

  • @ganesh.koneru
    @ganesh.koneru  4 місяці тому +1

    ua-cam.com/video/XO-24c8WPLM/v-deo.htmlsi=iCx5Zzv4mWwYs7mr - current affairs class most important 10 marks

  • @gattaiahburla2664
    @gattaiahburla2664 3 місяці тому

    Pasta cheppandi sir time vest cheykandi meru mosatheesukuntu chepputhunnaru

  • @Bindhu-nc9cx
    @Bindhu-nc9cx 4 місяці тому

    29 ans 3 budhudu

    • @ganesh.koneru
      @ganesh.koneru  4 місяці тому

      పతంజలి ద్వారా క్రమబద్ధీకరించబడిన అష్టాంగ రాజయోగ మార్గం
      అష్టాంగ యోగ మార్గం:
      యమ
      (ఒకరు వదులుకోవాల్సిన ప్రవర్తనలను వివరించే నైతిక నియమాలు): ఇతరులను గాయపరచడం, అసత్యం, దొంగతనం, ఆపుకొనలేనితనం (లైంగిక ప్రేరణపై నియంత్రణ లేకపోవడం) మరియు దురాశ
      నియమం
      (ఆధ్యాత్మిక లక్షణాలు మరియు అలవరచుకోవలసిన ప్రవర్తన): శరీరం మరియు మనస్సు యొక్క స్వచ్ఛత, అన్ని పరిస్థితులలో సంతృప్తి, స్వీయ-క్రమశిక్షణ, స్వీయ-అధ్యయనం (చింతన) మరియు భగవంతుడు మరియు గురువు పట్ల భక్తి
      ఆసనం:
      సరైన భంగిమ
      ప్రాణాయామం:
      ప్రాణ నియంత్రణ, శరీరంలోని సూక్ష్మ జీవ ప్రవాహాలు
      ప్రత్యాహార:
      బాహ్య వస్తువుల నుండి ఇంద్రియ అనుభవాలను ఉపసంహరించుకోవడం ద్వారా చైతన్యం యొక్క అంతర్గతీకరణ
      ధారణ:
      కేంద్రీకరించబడిన ఏకాగ్రత; ఒక ఆలోచన లేదా వస్తువుపై మనస్సును నిలపడం
      ధ్యానం:
      ధ్యానం, భగవంతుని యొక్క అనంతమైన అంశాలలో ఒకదానిలో విస్తారమైన అవగాహనతో లీనమైపోవడం - ఆనందం, శాంతి, విశ్వ కాంతి, విశ్వ శబ్దం, ప్రేమ, జ్ఞానం మొదలైనవి - సమస్త విశ్వమంతటా వ్యాపించి ఉన్నవి
      సమాధి:
      విశ్వాత్మతో వ్యక్తీకరించబడిన ఆత్మ ఐక్యత యొక్క అధిచేతన అనుభవం
      బుద్దుడు కూడ astanga మార్గ చెప్పారు but పతంజాలి, బుద్దుడు untey most approximate answer is patanjali madam

  • @ganesh.koneru
    @ganesh.koneru  4 місяці тому

    ua-cam.com/video/JFH-pozYppE/v-deo.htmlsi=37c1EOfrgu16O1QN current affairs class

  • @ganesh.koneru
    @ganesh.koneru  4 місяці тому +1

    ua-cam.com/video/gj7sAEaZ87E/v-deo.htmlsi=pvzd37IzvNG0oUz1 Indian history class

  • @ganesh.koneru
    @ganesh.koneru  4 місяці тому

    ua-cam.com/video/6ZdRrHXxm1A/v-deo.htmlsi=jUFb1xQShflfNsAU జాతీయ విద్యా విధానం