Sri Sri s lfe was full bundle of contradictions, no doubt, but his literary wrtings , prosodaic eminence skills,overshadodwed.,his poverty, emotional human frailities . As his overall declarative self- confidence. Coupled with wrtigs influenced Telugu literary World for over 50 years 1935 to 1983 his year of death.Francis Bacon,the greatest English esasyis,t prose writer and still unsurpassed till today,, So also Oliver Goldsmith ,Smuel Johnson comes to our mind .Personal.weaknesses gets buried in history in endless passage of Time. Your exllent depiction appealed me a lot. You neither hide or extoll any of events in his life.
కిరణ్ ప్రభ గారు మీరు శ్రీ శ్రీ గారి జీవితం మీ టాక్ షో లో విన్నాను సంతోషం గా వుంది శ్రీ శ్రీ గారు వ్రాసిన మహా ప్రస్థానం కి పేరడి గా ఆయన కి క్షమాపణ లు చెబుతూ మా శ్రీకాకుళం లో 1947నుండి వె లువడు తున్న శ్రీ తిమ్మరాజు వెంకట శివ రావు. సంపాదకత్వం లో వార పత్రిక లో నేను వారం వారం. మహా ప్రవాహం పేరు తో కవిత లు ప్రచురణ అయ్యాయి. మహా ప్రవాహం పేరు తో త్వరలో కవిత సంపుటి ప్రచురణ వేస్తున్నాను. మీ చిరు నామ తెలపండి మీ అభిప్రాయం కోసం పుస్తకం పంపించు తాను.
. ఆహా .! మొట్ట మొదటగా _కిరణ్ ప్రభ సార్ గారికి ధన్యవాదాలు . మీ చక్కటి వ్యాఖ్యానం ఎవరినైనా ఆకట్టుకోగలదు మాస్టారు శ్రీ శ్రీ గారి పాటలాగా మీరన్నట్లు ** పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా**_ ఈ పాటలో ఆయన ప్రస్తావించిన అంశాలను గూర్చి ఈ పాటకు పెట్టిన కామెంట్లలో వ్రాశాను . నా అభిప్రాయం కూడా అదే ' ఇందులోని అంశాలు నిత్య నూతన మై ఒకింతలు పదింతలై ' వందలు వేలై కలియుగాంతం వరకు కుళ్ళిపోయి దుర్గంధంతో మానర జాతిని నాశనం చేస్తాయి. సమూలంగా 'మనం చూస్తున్నంగా ప్రజాస్వామ్యం అనేది నానాటికీ ఈ దేశాన ఎటువంటి వి ... రూపం దాలుస్తోందో . దానిని ఆయన దాదాపు 6 దశాబ్దుల క్రిందటే పసిగట్టి వ్రాశాడు. నేను దాదాపు నాకు ఊహ తెలిసిన వయసు నుంచి పాత పాటలు అన్నీ(రేడియోలు గ్రాం ఫోన్ రికార్డుల కాలం నుండి) వింటూ వస్తున్నాను. ఊహ తెలిసిన తర్వాత ఈ పాటలను శ్రీ శ్రీ గారు వ్రాశారు అని తెలుసు కొని ముగ్ధుడనై ఆయనకు గొప్ప అభిమాని ని అయ్యాను. ఆయన పాటల్లో మనుషుల గూర్చి, వాటి జీవితాల గూర్చి బహు చక్కటి వాస్తవికత వుంటుంది. ఇందుకు కొన్ని వందల పాటలు ఉదాహరణాలు. ఆయన ఒక జోనర్ కే పరిమితం కాకుండా కమ్యూనిస్టు ఐనా / నాస్తికుడే ఐనా కూడా బహు చక్కగా భక్తి పాటలు వ్రాశాడు. తమిళ డబ్బింగ్ సౌభాగ్యవతి సినిమా కి గాను** చంద్రకళాధరా______, శంభోశంకర గౌరీశా పతిత పావనా పరమేశ నిత్యతే జో మయా** - శ్రీ కృష్ణ తులాభారం సినిమాని** ఓ హొ మోహన రూపా కేళీ కలాపా , కృష్ణా నినుగని మురిసెను నామనసే** ఇలా . ఇక వెలుగు నీడలు సినిమాలో** పాడవోయి భారతీయుడా పాటలో - అవినీతి బంధుప్రీతి చీకటి బజారు(Black 🖤 market)__ పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు / ప్రతి మనిషి మరియొకని దోచుకోనేవాడే / తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే / స్వార్థమీయ నష్టకారణం / అది చంపుకొంటె క్షేమదాయకం /__ ఈ పాటలో ప్రస్తావించిన సామాజిక రాజకీయ అంశాలు కలి యుగాంతం వరకు నిత్య నూతనమై వుంటాయి. అనటంలో సందేహం?. ఎంతో సాధారణంగా కనిపించే శ్రీ శ్రీ గారు తన దిగ్గజ సినీ గీతాలతో నాబోటి వారికి ఇంతో ఇష్డు డు ఐనారు. ఆ దివంగత దిగ్గజ కవివరేణ్యుని రేణ్య ని పాదపద్మ ములకు సదా నా అనంత కోటి శిరసాభి వందనాలు 30/12/22____ బెంగళూరు .
Really . None has done it so exhaustively.Telugus every wherever ever indebted to Kiran Prabha for self imposed noble work so devotedly not getting tiresome at any point in his onearward march .May God bless him. B S Murthy Vsp 30.10.21.( 89) ( an old M .A. English student of the Andhra University College.)
Your presentation with a clear voice is excellent, we rarely come across such interesting narration as Kiran Prabh. you are a literary person, otherwise, it will not be so clear. Thank you.
కిరణ్ ప్రభ గారు శ్రీ శ్రీ గారి గురించి ఇంత బాగా తెలుసుకోగలిగాం అంటే దానికి కారణం ీ మీ వాక్పటిమ చివరిగా ఈనాడు ప్రచురించిన వ్యాసం శ్రీ శ్రీ గారి మీద ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను, ఇంతకంటే ఆయనకి ఎవరు నీరాజనాలు ఇవ్వలేరు, మహా శక్తి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఎంతో ధన్యవాదాలు మీకు.
ప్రముఖుల జీవితాల గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్యంగా శ్రీశ్రీ గారి లాంటి వాటి గురించి పాజిటివ్ గానే కాకుండా వారి నెగటివ్ ల గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తే బావుండేది, ఆయన స్వీయ చరిత్ర 'అనంతం' లో కూడా స్వంతంగా రాసుకున్నవి చర్చించాల్సింది సార్.
నటుడు నటి కంటే కవి లో కర్త. కర్మ. క్రియ వున్న ప్రజ్ఞ శాలి. కవి కలం ప్రకృతి కి పరవసం. చిత్ర కారుడు కుంచె ప్రకృతి రమణీయం గాయకులు గానం ప్రకృతి కి జీవం. నటి నటులు ప్రకృతి కి సజీవ శిల్పం. వీటి అన్నింటికీ మూల పురుషుడు కవి. అందుకే కవి జన్మ కి ఖరీదు కట్టే షరా బు లేడోయ్ అన్నారు
It was Prakasa Rao a phd scholar in Chemistry from Andhra University. He and his professor Velaga Venkatappiah died in an accident at their chemical plant soon after.
Kiran Prabha Garu! Collection of information is excellent. Your presentation is in-comparable. But the poem ' sogasu keeljada dana' is not written by Sri Sri. It's a poem by Srinaadhudu. Sri Sri made small changes such as 'thorampu katidana thonaku sigguladaana' from the original' thorampu katidana thodala niggula dana'.
Ee goppa vyakthula jeevithalni choosina., personal life lo bharyalni matram satisfy cheyyaru. Inta gelichi racha gelavamantaru, kani samajaniki goppa Ina varu, kutumbaniki matram goppa avvaleru..
I wonder how did SRI SRI comvince himself into marrying another woman when his first wife is alive. Is it like to save this woman from some harm? But he alsobhad kids with second wife.. did Sri Sri not feel like writing a sad song on how his first wife felt with his second marriage? Did he not feel like writing a sad song on how Ms. Lenina would have felt when her Dad accepted another wife and is not spending time with her? Would Sri Sri have accepted his daughter to be second spouse to someone???
శ్రీ శ్రీ ని నాస్తికులు అంటారు ఆయన లో ఆస్తికులు కూడా వున్నా రు ఆయన సినిమా రచన లు కనిపిస్తాయి. కమ్యూనిజం అనే కంటే హ్యుమనిజం శ్రీ శ్రీ లో ఎక్కువ వుంది మనుషులు జీవన భ్రమ నం లో ఎత్తు పల్లాలు ను చేదు నిజాలు ని వెళ్ళ డించిన కవి
Excellent talk on Mahakavi Sri Sri. It was like watching a biopic on our greatest personality. Eenadu editorial on his demise is equally interesting and thought provoking. In recent times film makers are making number of biopics on popular personalities. Let’s hope some one may come forward to make one biopic on Mahakavi Sri Sri so that this generation will also get a chance to know about this great poet 🙏🙏🙏
Mullapudi joke”when it was told to one producer that Sri Sri ‘s sastipoorti is being celebrated he reacted that “what man who rites for dubbing cinemas”
Tana sasti poorti sabha lo Sri Sri oka joke chepperu oka producer inko producer to annadata “Sri Sri ki Visakhapatnam lo sanmaanam” ani . Rendo producer aashcharya poyaduta”aa dubbing cinema laki rase aayanaka.?”
మీ voice లో ప్రాణశక్తి ఉంది అది జీవిత చరిత్ర కి కూడా జీవం పోసి మా ఎదురే జరుగుతున్నట్టు చూపిస్తుంది
Its true
కిరణ్ ప్రభ గారూ !మీ talk show విని శ్రీ శ్రీ గారి గురించి తెలియని , తెలుసుకోవలసిన విషయాలు చాలా తెలుసుకున్నాను.
Literally tears have flown out of my ears, Prabhajee. Hats off to Sri Sri and your narration of his life. Really hats off.
Sri Sri s lfe was full bundle of contradictions, no doubt, but his literary wrtings , prosodaic eminence skills,overshadodwed.,his poverty, emotional human frailities . As his overall declarative self- confidence. Coupled with wrtigs influenced Telugu literary World for over 50 years 1935 to 1983 his year of death.Francis Bacon,the greatest English esasyis,t prose writer and still unsurpassed till today,, So also Oliver Goldsmith ,Smuel Johnson comes to our mind .Personal.weaknesses gets buried in history in endless passage of Time. Your exllent depiction appealed me a lot. You neither hide or extoll any of events in his life.
చాలా బాగా చెప్పారు. శ్రీశ్రీ ఆత్మకథ అనంతం చదివాను. మీరు రచయితల లోపాలను కూడా ప్రస్తావిస్తే సంపూర్ణంగా ఉంటుంది.
VERY GOOD PRESENTATION AND GREAT EXPLANATION
Kosamerupu Eenadu sampadakeeyam Atyadbhutam.
Thank you sir.
Sri Sri gari gurinchi chala vishayalu chepparu thank you🙏🙏🙏🙏🙏
కిరణ్ ప్రభ గారు మీరు శ్రీ శ్రీ గారి జీవితం మీ టాక్ షో లో విన్నాను సంతోషం గా వుంది శ్రీ శ్రీ గారు వ్రాసిన మహా ప్రస్థానం కి పేరడి గా ఆయన కి క్షమాపణ లు చెబుతూ మా శ్రీకాకుళం లో 1947నుండి వె లువడు తున్న శ్రీ తిమ్మరాజు వెంకట శివ రావు. సంపాదకత్వం లో వార పత్రిక లో నేను వారం వారం. మహా ప్రవాహం పేరు తో కవిత లు ప్రచురణ అయ్యాయి. మహా ప్రవాహం పేరు తో త్వరలో కవిత సంపుటి ప్రచురణ వేస్తున్నాను. మీ చిరు నామ తెలపండి మీ అభిప్రాయం కోసం పుస్తకం పంపించు తాను.
వారపత్రిక పేరు. మహోదయ.
. ఆహా .! మొట్ట మొదటగా _కిరణ్ ప్రభ సార్ గారికి ధన్యవాదాలు . మీ చక్కటి వ్యాఖ్యానం ఎవరినైనా ఆకట్టుకోగలదు మాస్టారు శ్రీ శ్రీ గారి పాటలాగా
మీరన్నట్లు ** పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా**_ ఈ పాటలో ఆయన ప్రస్తావించిన అంశాలను గూర్చి ఈ పాటకు పెట్టిన కామెంట్లలో వ్రాశాను . నా అభిప్రాయం కూడా అదే ' ఇందులోని అంశాలు నిత్య నూతన మై ఒకింతలు పదింతలై ' వందలు వేలై కలియుగాంతం వరకు కుళ్ళిపోయి దుర్గంధంతో మానర జాతిని నాశనం చేస్తాయి. సమూలంగా 'మనం చూస్తున్నంగా ప్రజాస్వామ్యం అనేది నానాటికీ ఈ దేశాన ఎటువంటి వి ... రూపం దాలుస్తోందో . దానిని ఆయన దాదాపు 6 దశాబ్దుల క్రిందటే పసిగట్టి వ్రాశాడు.
నేను దాదాపు నాకు ఊహ తెలిసిన వయసు నుంచి పాత పాటలు అన్నీ(రేడియోలు గ్రాం ఫోన్ రికార్డుల కాలం నుండి) వింటూ వస్తున్నాను. ఊహ తెలిసిన తర్వాత ఈ పాటలను శ్రీ శ్రీ గారు వ్రాశారు అని తెలుసు కొని ముగ్ధుడనై ఆయనకు గొప్ప అభిమాని ని అయ్యాను. ఆయన పాటల్లో మనుషుల గూర్చి, వాటి జీవితాల గూర్చి బహు చక్కటి వాస్తవికత వుంటుంది. ఇందుకు కొన్ని వందల పాటలు ఉదాహరణాలు. ఆయన ఒక జోనర్ కే పరిమితం కాకుండా కమ్యూనిస్టు ఐనా / నాస్తికుడే ఐనా కూడా బహు చక్కగా భక్తి పాటలు వ్రాశాడు. తమిళ డబ్బింగ్ సౌభాగ్యవతి సినిమా కి గాను** చంద్రకళాధరా______, శంభోశంకర గౌరీశా పతిత పావనా పరమేశ నిత్యతే జో మయా** - శ్రీ కృష్ణ తులాభారం సినిమాని** ఓ హొ మోహన రూపా కేళీ కలాపా , కృష్ణా నినుగని మురిసెను నామనసే** ఇలా .
ఇక వెలుగు నీడలు సినిమాలో** పాడవోయి భారతీయుడా పాటలో - అవినీతి బంధుప్రీతి చీకటి బజారు(Black 🖤 market)__ పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు / ప్రతి మనిషి మరియొకని దోచుకోనేవాడే / తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే / స్వార్థమీయ నష్టకారణం / అది చంపుకొంటె క్షేమదాయకం /__ ఈ పాటలో ప్రస్తావించిన సామాజిక రాజకీయ అంశాలు కలి యుగాంతం వరకు నిత్య నూతనమై వుంటాయి. అనటంలో సందేహం?.
ఎంతో సాధారణంగా కనిపించే శ్రీ శ్రీ గారు తన దిగ్గజ సినీ గీతాలతో నాబోటి వారికి ఇంతో ఇష్డు డు ఐనారు. ఆ దివంగత దిగ్గజ కవివరేణ్యుని రేణ్య ని పాదపద్మ ములకు సదా నా అనంత కోటి శిరసాభి వందనాలు
30/12/22____ బెంగళూరు .
Chalam or Sri Sri whom do you admire sir , and why ? Just asking
So you don't have any problem admiring a person who has 2 spouses. Encouraged by this support, What if he proposes to someone as third spouse?
శ్రీ శ్రీ గారి గురించి మీ వ్యవహారిక శైలిలో విసరించటానికి చాలా చాలా పరిశోధన చేశారు
Really . None has done it so exhaustively.Telugus every wherever ever indebted to Kiran Prabha for self imposed noble work so devotedly not getting tiresome at any point in his onearward march .May God bless him. B S Murthy Vsp 30.10.21.( 89) ( an old M .A. English student of the Andhra University College.)
onward
Great poet.
Never before never after.
Thanks
Good narration/work. ThanQ Sir.
Well explained the positive side of sri sri.thank you kowmudiji
Thank you🙏🙏🙏 kiran prabha garu....
What a great poet he .we the young generation do not know about him. thank u sir for all this information.
0
@@pulinageshvarao8084 0
Your presentation with a clear voice is excellent, we rarely come across such interesting narration as Kiran Prabh. you are a literary person, otherwise, it will not be so clear. Thank you.
Kiran Prabha gariki vandanamulu
Agadhamagu jalanidhi lo aani mutyalanu enno eraru kaani, Arudra gari to saanhityam, sistla nimchi prerana, manasika vedana, chivariki vaari patala pustaka samputi, ati goppa paata " Manasuna manasai Bratukuna bratuki thodokarundina ade bhagyam" laati konni marguna padatam voka chinna lopam anipimchndi..Munde anukonnatlu, Mahakavi aubhavalu enta cheppina edo lotu anipistayi. Very good presentation and deserves high appreciation. Aaarudra gurimchi talk vundemo vetukutunnanu.
కిరణ్ ప్రభ గారు శ్రీ శ్రీ గారి గురించి ఇంత బాగా తెలుసుకోగలిగాం అంటే దానికి కారణం ీ మీ వాక్పటిమ చివరిగా ఈనాడు ప్రచురించిన వ్యాసం శ్రీ శ్రీ గారి మీద ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను, ఇంతకంటే ఆయనకి ఎవరు నీరాజనాలు ఇవ్వలేరు, మహా శక్తి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఎంతో ధన్యవాదాలు మీకు.
Mi gathram bagundi sir
కిరణ్ ప్రభ గారికి 🙏🙏🙏🙏.....
మీరు మరో వందేళ్లు ఇలాంటి మహానుభావుని ఎందరినో మాకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అండి
అందరిగురించి బాగా చెప్తున్నారు. కాని గుర్రం జాషువా గారు కిరణ్ ప్రభ గారికి ఎందుకు కనిపుంచలేదో అర్ధం కాలేదు
Kiran Prabha Garu- your talk shows are simply superb. Could you please talk about KRUTTIVENTI Nageswararao Garu 🙏
సర్ నేటిభారతం లోని ఆపాట యూట్యూబ్ లో ఉంది సర్
నమస్తే ఆ రోజు ఈనాడు సంపాదకీయం రాసింది వేటూరి సుందర రామమూర్తి గారు
అంతమంచి సంపాదకీయం వేటూరి గారి వలనే సాధ్యం
Thank you sir
Very interesting narration sir
I attended his sixtieth(sastipoorti) anniversary at Visakhapatnam in 1970
Very nice sir one suggestion sir gurram Joshua and modakuri Johnson talk show cheyandi sir
ప్రముఖుల జీవితాల గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్యంగా శ్రీశ్రీ గారి లాంటి వాటి గురించి పాజిటివ్ గానే కాకుండా వారి నెగటివ్ ల గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తే బావుండేది, ఆయన స్వీయ చరిత్ర 'అనంతం' లో కూడా స్వంతంగా రాసుకున్నవి చర్చించాల్సింది సార్.
డాక్టర్ చకవరి సినిమా లో మనసున మనసె వాసింది sree sree gaaru
కదిలి పోకుండా ఉండటం సాధ్యమా! అత్యద్భుతం! మీ సేవ! వేన వేల నమస్కృతులు!🙏🏼
Namasthe🙏🙏🙏🙏
ఒక్కడి కోసం అందరూ కలసి అందరి కోసం ఒక్కడు నిలిచి అనేది సహకార స్ఫూర్తి నినాదం .
Sir you did not mention about Sri Sri songs in ASRR movie you promised in this video...
నటుడు నటి కంటే కవి లో కర్త. కర్మ. క్రియ వున్న ప్రజ్ఞ శాలి. కవి కలం ప్రకృతి కి పరవసం. చిత్ర కారుడు కుంచె ప్రకృతి రమణీయం గాయకులు గానం ప్రకృతి కి జీవం. నటి నటులు ప్రకృతి కి సజీవ శిల్పం. వీటి అన్నింటికీ మూల పురుషుడు కవి. అందుకే కవి జన్మ కి ఖరీదు కట్టే షరా బు లేడోయ్ అన్నారు
Aksharaaniki aavesham nerpina kavi srisri
Manasuna mansye is also Veena song by him right?
Nice message sir
Great
Dhanyawadhamulu.11.01.2022.
It was Prakasa Rao a phd scholar in Chemistry from Andhra University. He and his professor Velaga Venkatappiah died in an accident at their chemical plant soon after.
Kiran Prabha Garu! Collection of information is excellent. Your presentation is in-comparable. But the poem ' sogasu keeljada dana' is not written by Sri Sri. It's a poem by Srinaadhudu. Sri Sri made small changes such as 'thorampu katidana thonaku sigguladaana' from the original' thorampu katidana thodala niggula dana'.
Sogasu keeljada dana
Thodala niggula dana
Thanks for the correction ..Andi...
Yes,,, meru anndhi nijam
Ee goppa vyakthula jeevithalni choosina., personal life lo bharyalni matram satisfy cheyyaru. Inta gelichi racha gelavamantaru, kani samajaniki goppa Ina varu, kutumbaniki matram goppa avvaleru..
I wonder how did SRI SRI comvince himself into marrying another woman when his first wife is alive. Is it like to save this woman from some harm? But he alsobhad kids with second wife.. did Sri Sri not feel like writing a sad song on how his first wife felt with his second marriage? Did he not feel like writing a sad song on how Ms. Lenina would have felt when her Dad accepted another wife and is not spending time with her?
Would Sri Sri have accepted his daughter to be second spouse to someone???
After supporting emergency when asked about it later hesaid there isancommedian in me . Cinare said “vidushakudi valla viplam raadu”
సరోజ శ్రీ శ్రీ.పేరుతో ఆమె రాసినవి స్వాతి లోవచ్చేవి.
శ్రీ శ్రీ ని నాస్తికులు అంటారు ఆయన లో ఆస్తికులు కూడా వున్నా రు ఆయన సినిమా రచన లు కనిపిస్తాయి. కమ్యూనిజం అనే కంటే హ్యుమనిజం శ్రీ శ్రీ లో ఎక్కువ వుంది మనుషులు జీవన భ్రమ నం లో ఎత్తు పల్లాలు ను చేదు నిజాలు ని వెళ్ళ డించిన కవి
Excellent talk on Mahakavi Sri Sri. It was like watching a biopic on our greatest personality. Eenadu editorial on his demise is equally interesting and thought provoking. In recent times film makers are making number of biopics on popular personalities. Let’s hope some one may come forward to make one biopic on Mahakavi Sri Sri so that this generation will also get a chance to know about this great poet 🙏🙏🙏
Mullapudi joke”when it was told to one producer that Sri Sri ‘s sastipoorti is being celebrated he reacted that “what man who rites for dubbing cinemas”
Jagannadha Radha chakralu entered English lexicon as jagarnaut
🙏🙏🙏
Talk on sri Sri is appreciciated s s CHALAPATHIRAO vja
VELUGUNEEDALU IN 1959
Tana sasti poorti sabha lo Sri Sri oka joke chepperu oka producer inko producer to annadata “Sri Sri ki Visakhapatnam lo sanmaanam” ani . Rendo producer aashcharya poyaduta”aa dubbing cinema laki rase aayanaka.?”
I think, one more biopic by name Mahakavi may be produced as it happened with Maha nati.
1:05:
Thank you sir
🙏🏼🙏🏼
🙏🏼🙏🏼