Posani Krishna Murali Strong Counter to YS Sharmila Comments | CM YS Jagan |

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Posani Krishna Murali Strong Counter to YS Sharmila Comments | @SakshiTVLIVE
    #posanikrishnamurali #cmysjagan #yssharmila #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 501

  • @johnstevenson135
    @johnstevenson135 7 місяців тому +27

    మురళీ గారూ షర్మిల గారికి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్ ఆమె అర్థం చేసుకుని ప్రవర్తన మార్చుకుంటే వారి కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందని నా అభిప్రాయం

  • @mollurugangireddy2070
    @mollurugangireddy2070 7 місяців тому +107

    మీరు బాగా చెప్పారు సార్.. 👌🙏

    • @29pcs
      @29pcs 7 місяців тому

      Musko ra rddy lnja kdka

    • @NarasimhaY-zd9un
      @NarasimhaY-zd9un 6 місяців тому

      😊😊
      No hi
      ​@@29pcs

  • @svramana9331
    @svramana9331 7 місяців тому +31

    Jai Jagananna Jai Jagananna Jai Jagananna Jai Jagananna Jai Jagananna, జగనన్న ను దేవుడు ఎల్లప్పుడూ దుష్ట శక్తులు నుండి కాపాడుతాడు

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 7 місяців тому +29

    VERY impressive SPEACH SIR POSANI KRISHNA MURALI GARU and PERFECT TRUTHS PRESENTED SIR..VERY NICE PRESENTATION.

  • @jaipalnareddy1374
    @jaipalnareddy1374 7 місяців тому +47

    Extradinory posani garu

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 7 місяців тому +45

    Super Analysis ..... Baaga chapparu ..... nice & TQ Posaani sir 👌👍✊🤝💐💐💐🙏💐💐💐👏

  • @Firazvali
    @Firazvali 7 місяців тому +25

    Good advice sir...jai jagan

  • @mlddlm
    @mlddlm 7 місяців тому +94

    శ్రీ పోసాని గారు నిజమైన తోబుట్టువు అనునయంగా ఎలా భాద్యతగా రిక్వెస్ట్ పూర్వకముగా చెపుతారో. అంత సహనంగా ఆమె గారి భవిష్యత్ కోరి మనవి చేశారు. మీకు అభినందనలు కృతజ్ఞతలు సార్. ఆమె గారు ఆలోచిస్తారని ఆశిస్తున్న , ONCE AGAIN THANK YOU VERY MUCH SIR.

  • @AradhyasBeauti
    @AradhyasBeauti 7 місяців тому +21

    Wonderful speech Posani garu

  • @subhashkotla808
    @subhashkotla808 7 місяців тому +31

    Jai Jagan......❤

  • @bhujangaraokunapareddy7909
    @bhujangaraokunapareddy7909 7 місяців тому +34

    గొప్పగా మాట్లాడారు sir

  • @srk9898
    @srk9898 7 місяців тому +31

    Excellently explained, Posani garu... 🙏🏼🙏🏼

  • @venkatanarayanagoud6557
    @venkatanarayanagoud6557 7 місяців тому +55

    సామాన్య మనిషి ఎలా చెప్పాలని అనుకొన్నారో మీరు ఆలా చెప్పారు పోసాని కృష్ణ మురళి గారు 🙏🙏🙏👌👌👌👍👍👍

  • @rvnagamani3671
    @rvnagamani3671 7 місяців тому +54

    You are right Posani garu.

  • @ApparaoPavada-dr6fn
    @ApparaoPavada-dr6fn 7 місяців тому +14

    Sir baga chepparu hetsup sir

  • @bojjarambabu5068
    @bojjarambabu5068 7 місяців тому +11

    Excellent speech Anna

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 7 місяців тому +20

    Posani garu your talk always genuine and open. Contracts, Mining lease lu ivvaleduga

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 7 місяців тому +40

    Sharmila has no senses, etiquettes, values and she is bringing disrepute to Mahanetha's family

  • @kolikipamupraveen3672
    @kolikipamupraveen3672 7 місяців тому +9

    Super 💯

  • @chippadaramana3925
    @chippadaramana3925 7 місяців тому +15

    excellent bro

  • @OM_NAMAHA_SIVAYAHA
    @OM_NAMAHA_SIVAYAHA 7 місяців тому +72

    దటీజ్ పోసాని కృష్ణ గారు 🎉

  • @sunithareddy3837
    @sunithareddy3837 7 місяців тому +34

    Very good advice Posani garu

  • @lakshminandula5303
    @lakshminandula5303 7 місяців тому +20

    🤝👌👍🙌రక్త సంబంధము గురించి ఆలోచించాలికదా.. ఎంతకాజకీయమైనా…

  • @MohanraoNavuru
    @MohanraoNavuru 7 місяців тому +5

    అభినందనలు బ్రో.. మంచిగా విశ్లేషణ చేశారు.. థాంక్స్.

  • @kanapalarambabu4854
    @kanapalarambabu4854 7 місяців тому +7

    Great words.sir🎉

  • @gnm4558
    @gnm4558 7 місяців тому +5

    వైఎస్సార్ గారి రక్తం వైఎస్సార్ గారి బిడ్డ షర్మిలా రెడ్డి...తెలంగాణా లో పార్టీ పెట్టీ పాదయాత్ర చేసి...విజయమ్మ గారిని కూడా వెంట పెట్టుకుని చివరికి అసలు పోటీ కూడా చెయ్యకుండా పారిపోయి ఎపి కి వచ్చి చనిపోయిన వైఎస్సార్ గారి పేరు బ్రతికి వున్న విజయమ్మ గారి పెరూ చెడగొట్టి న షర్మిల శవ రూపంలో వున్న కాంగ్రెస్ నీ బ్రతికించే ప్రయత్నం విఫలం అవుతుంది

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 7 місяців тому +10

    Suuuuperb anna . Very nice words to correct her

  • @jaganannamanjari4847
    @jaganannamanjari4847 7 місяців тому +38

    మాట్లాడనివ్వడి sir అప్పుడే తనేంటో జగనన్న ఏంటో తెలుసుకొని ప్రజలు తను తిట్టే తిట్లను పూలుగా మార్చి జగనన్న మీద పోస్తారు.

  • @saicharan3045
    @saicharan3045 7 місяців тому +32

    పోసనిగారు చెప్పింది అక్షరాలా నిజం. సూపర్ గా చెప్పారు సార్.,👌🏻👌🏻🙏

  • @anjammak6838
    @anjammak6838 7 місяців тому +5

    ఆమెను చుస్తే రక్తం ఉడికి పోతుంది సార్ మీరు చెప్పిన మాటలు విని అయిన అమె నేత్రాలు తెరుచుకుంటే మంచిది లేదు అంటే పుట్టగతులు లేకుండా పోతది

  • @SujathaPamu
    @SujathaPamu 7 місяців тому +8

    ఎంత బాగా చెప్పారు sir 👌👌🙏🙏🙏

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 7 місяців тому +6

    మురళి sir, కామన్ మ్యాన్ కూడా పద్దతి గా మాట్లాడతారు sir & దిగజారి మాట్లాడుతుంది ఇది నా అభిప్రాయం sir 🙏

  • @himabindumungara
    @himabindumungara 7 місяців тому +5

    Posani garu hatsoff to you. Your mode of detailed explanation about the political behaviour of Ms.Sharmila upto the mark.This we will reserved as a healthy criticism. Madam Sharmila garu don't forget the maxim " blood is thicker than water.'
    Long live Mr. Posani garu.

  • @NirmalaK-j3i
    @NirmalaK-j3i 7 місяців тому +1

    Super అన్న మంచి గా మాట్లాడి నారు జగన్ అన్న నీ మనసులో పెట్టుకుని వున్నా ము దేవు డే జగన్ అన్న

  • @ExploreTelugu
    @ExploreTelugu 7 місяців тому +8

    Posani sir,you are a good and warm person,10 kalapatu santosham ga bratakalii...❤❤❤

  • @almightylord552
    @almightylord552 7 місяців тому +36

    జగనన్న నమ్మకమైన వ్యక్తి - షర్మిలమ్మ తొందర పడుతుంది

  • @prabhakarperuri6837
    @prabhakarperuri6837 7 місяців тому +4

    Well said brother. Constructive words for realisation. God bless

  • @rithvikreddybasireddy4169
    @rithvikreddybasireddy4169 7 місяців тому +9

    👏👏👏

  • @balamsatyanarayana8326
    @balamsatyanarayana8326 7 місяців тому +7

    Super sir❤

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 7 місяців тому +6

    Respected Murali Sir namaste 🙏 sir ఎల వున్నారు sir,nice sir, షర్మిల గారి పద్దతి భాష బాగోలేదు సార్ వాళ్ళు మారరు వాళ్ళు అంటే

  • @nagalakshmipinapati2700
    @nagalakshmipinapati2700 7 місяців тому +3

    Super andi chala baaga చెప్పారు

  • @angelpriya314
    @angelpriya314 7 місяців тому +63

    మొరుసుపల్లి షర్మిల శాస్త్రి చంద్రబాబునాయుడు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది.

  • @MahithaDavala
    @MahithaDavala 7 місяців тому +4

    Great way of counseling Sir

  • @vijayakumari1281
    @vijayakumari1281 7 місяців тому +1

    సొంత అన్నయ్యను ఇలా తిట్టినప్పుడే ఆమె విలువ ప్రజల్లోపోయింది, సార్ మీరు చాలా బాగా చెప్పారు

  • @SkIRaN82
    @SkIRaN82 7 місяців тому +5

    Posani garu u r always correct 🎉

  • @bhaskarreddy-ne4cu
    @bhaskarreddy-ne4cu 7 місяців тому +13

    Well said posani garu 🎉

  • @m.srinivasaraju
    @m.srinivasaraju 7 місяців тому +13

    AMMA...SARMELA...TAPUCHASTNAU...TALEE...🙏🙏🙏OKKASARE...ALOCHECHU...AMMA...SARMELA😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @SudheerkumarYerrarapu
    @SudheerkumarYerrarapu 7 місяців тому +7

    Jai posani sir jai jagananna johar ysr ❤❤❤❤

  • @SonyYenubara
    @SonyYenubara 7 місяців тому +10

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ పామరులకు సైతం అర్థమవుతుంది కానీ ఈ చదువుకున్న వారికి అర్దమవ్వక పోతే వారి చదువు అంతా నిరర్ధకము

  • @aruna6059
    @aruna6059 7 місяців тому +1

    true

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 7 місяців тому +2

    Anna 👌 super 👌 super 👌 👍 Anna super 👌 👍 Anna super 👌 👍 Anna super 👌 👍 Anna super 👌 👍 Anna super 👌 👍 Anna super 👌 👍 Anna super 👌 👍

  • @AluguluriBalasubramanyam
    @AluguluriBalasubramanyam 7 місяців тому +1

    Your great sir .

  • @muragaiahudhara179
    @muragaiahudhara179 7 місяців тому +16

    షర్మిల చంద్రబాబు మాయలో పడి ఉండాలి ఎన్ని చెప్పినా వినదు ఓడిపోతే

  • @rajiniborra8318
    @rajiniborra8318 7 місяців тому +4

    Posani garu super ga ento polit ga heartful ga bada ga cheparu hat's off

  • @shourireddy7kamireddy645
    @shourireddy7kamireddy645 7 місяців тому +1

    Good message

  • @vedadrikoppukonda3287
    @vedadrikoppukonda3287 7 місяців тому +12

    Back no Anil , for other examples

  • @rameshkumarg622
    @rameshkumarg622 7 місяців тому +2

    👌👌👏👍🙏🙏💐💐

  • @jojichreesthuraju6948
    @jojichreesthuraju6948 7 місяців тому +2

    Super sir..

  • @sureshbadam1829
    @sureshbadam1829 7 місяців тому +2

    Super counter anna

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 7 місяців тому +11

    పోగాలం దాపురించినవారు దీపనిర్యాణ గంధమును ఆఘ్రాణించ లేరు , అరుంధతి నక్షత్రాన్ని కనలేరు, మిత్ర వాక్యాన్ని వినలేరు,

    • @mlddlm
      @mlddlm 7 місяців тому +1

      VERY GOOD COMMENT ,THANK YOU SIR.

  • @radhakrishnan7456
    @radhakrishnan7456 7 місяців тому +2

    super sir

  • @gangabhavani8543
    @gangabhavani8543 7 місяців тому

    Superga, cliyarga, chepparu❤

  • @janardhanapabbathi2097
    @janardhanapabbathi2097 7 місяців тому +2

    Excellent

  • @krishna4663
    @krishna4663 7 місяців тому +4

    Excellent ga chepparu POSANI MURALI GARU ADBHUTHAMGA CHEPPAARU TQ

  • @punithguvvala8991
    @punithguvvala8991 7 місяців тому +3

    మా రాయలసీమ భాషలో అయితే అది విడిచి పోయి మాట్లాడతా ఉంది అంటారు

  • @johnbabu703
    @johnbabu703 7 місяців тому +1

    Abbbabbbaaa super Sir

  • @nayeemsk4840
    @nayeemsk4840 7 місяців тому +3

    Super speek sir ❤

  • @cnivasreddy6780
    @cnivasreddy6780 7 місяців тому +2

    Nice speech sir.

  • @ramesha8955
    @ramesha8955 7 місяців тому +1

    Dear sir
    Ur always my inspiration truely I believe always iam following u

  • @Asadubheemudu
    @Asadubheemudu 7 місяців тому +1

    Super Gaa Chepparu Anna

  • @johnbabu703
    @johnbabu703 7 місяців тому +2

    Sir your taking is true....

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 7 місяців тому +8

    Rev Sister Sharmila sarma of New life church became greedy 😢

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 7 місяців тому +2

    Thank you super good Anna

  • @nirixana1
    @nirixana1 7 місяців тому +9

    Well said sir… she should really realize herself

  • @baburaogorikapudi8102
    @baburaogorikapudi8102 7 місяців тому +1

    You are very correct Posani sir, your comments are very apt like godes against sharmila

  • @venkateshkatari2491
    @venkateshkatari2491 7 місяців тому +2

    Exlent Posani garu

  • @tppl6529
    @tppl6529 7 місяців тому +2

    Pisani garu - nijanga cheppandi, Jagan state kee manchi chesada ?.. government lo unna mla Lu assembly bootulu matlodotcha ?

  • @lokeshposa4138
    @lokeshposa4138 7 місяців тому +4

    Sir happy to see you again sir I thought you were not live 😭 sir😂😂

  • @mk41243
    @mk41243 7 місяців тому +2

    షర్మిల ఒక శాడిస్ట్. కలి కాలానికి ఈమె మంచి ఉదాహరణ. ఆమె భాష, బాడీ లాంగ్వేజ్ మాట్లాడే విధానం అంతా పొగరు, అహం అంతా నేనే అనే మనస్తత్వంతో వుంటుంది. ఆమెకు బంధాలు బాంధవ్యాలు అంతగా పట్టవనుకుంటా. మీ విశ్లేషణ మాత్రం ఎక్సలెంట్. ఎక్కడైనా కొంచెం మానవత్వం అనేది వుంటే అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను అని బాధపడాలి షర్మిల.

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 7 місяців тому +1

    థాంక్యూ పోసాని అన్న చక్కగా వివరంగా ఆమెకు చెప్పినందుకు.

  • @mettupallilakshmi1033
    @mettupallilakshmi1033 7 місяців тому

    Super. Sir

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 6 місяців тому

    Yes, good information 🙏

  • @prasadtata1520
    @prasadtata1520 7 місяців тому +1

    ❤❤

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 7 місяців тому +1

    ఒక మంచి అన్నయ్య నీ విమర్శించి దుర్మార్గుడైన చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారారు అని పోసాని కృష్ణ మురళి గారు అర్థం అయినట్టు చెప్పారు అర్థం చేసుకో అమ్మ షర్మిలమ్మ

  • @chandub9102
    @chandub9102 7 місяців тому +5

    ఇంక దానికి బుద్ధి రాదు అన్న. జగన్ అన్న కోట్ల మంది హృదయాల్లో వున్నారు మంచి పనులు చేయడం వలన. అమె అసూయ తో శత్రువులు దగ్గరికి వెళ్లింది

  • @devidevi2072
    @devidevi2072 7 місяців тому

    tanks anna

  • @kumar-so9wq
    @kumar-so9wq 7 місяців тому +1

    చాలా కరెక్టుగా చెప్పారు పోసాని గారు

  • @sudhakarjharapala9538
    @sudhakarjharapala9538 7 місяців тому

    Correct anna meru baga cheparu

  • @nirmalagutla4128
    @nirmalagutla4128 7 місяців тому +1

    You are great sir excellent speech sharmila ki buddi ravali

  • @SuvarchalaKusuma
    @SuvarchalaKusuma 7 місяців тому

    Excellent ga చెప్పారు sir

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 7 місяців тому +1

    అన్న మనం బయట ఉండటం కంటే చెంచుగూడ లో ఉండటమే మంచిది. ఎందుకంటే వాళ్ళని పెట్టిన అవమానాలకు వాళ్ళు తట్టు కున్నారు. మనలని అంటే మన బ్రతుకులు మూసి నదిలో కొట్టుకుపోతాయి.

  • @nageshsavara9047
    @nageshsavara9047 6 місяців тому

    సూపర్ అన్నగారు..... బాగా బుద్ది chepparu.... 👍

  • @manjularaya6081
    @manjularaya6081 7 місяців тому +5

    Posani sir golden words chapparu sir 💯

  • @solamanraju8324
    @solamanraju8324 7 місяців тому +8

    👌👌👌👌👌👌👌👌🤝🙏

  • @Arju6272
    @Arju6272 7 місяців тому +1

    💯 currect sir........
    Rajakeeya chadarangam lo sharmila oks paavu laa maaripotunnaru ...

  • @polisettipulavarthi5597
    @polisettipulavarthi5597 7 місяців тому +1

    అందరికీ మొత్తం అన్నీ ఇచ్చాడు . కదా ఎన్నో సంవత్సరాలు రేయింబవళ్ళు కష్టపడి దన్ను నిలబడి గెలిపించి నందుకు ఏమీ ఇచ్చాడు అంతా తానే మింగుతున్నాడు. అంద్రానే తిన్నాడు. ఇన్ని మినిస్త్రీలు ఉన్నా ఒక మినిస్ట్రీ ఎందుకు ఇవ్వలేదు. అందుకే ఎంతో బాధతో ఎదురు తిరిగింది. మీరు చెప్పేది ఎలావుందీ అంటే చెల్లిని అన్న ఎంత మోసం చేసిన ఎంత దగా చేసినా అన్నీ మూసుకొని వుండమంటున్నటురు. తుని ప్రసంగంలో చెప్పింది అంతా విని ఇంకా ఏమి చెప్పమన్నారు

  • @bangarurajas614
    @bangarurajas614 7 місяців тому +1

    Posani garu hatsoff to you. sir.Your speech is really awesome sir.👌

  • @kothapallysandhyarani1063
    @kothapallysandhyarani1063 7 місяців тому +1

    Weldon sir posani garu baga buddi chepparu

  • @jayalakshmidammu186
    @jayalakshmidammu186 7 місяців тому

    Correct ga cheparu sir

  • @syedsalam9500
    @syedsalam9500 7 місяців тому +3

    Karectga.chepparu.posanigaru