ఫస్ట్ మీరు స్టార్ట్ తెచ్చేముందు షాప్స్ కెళ్ళి మార్కెటింగ్ చేసుకోండి ఎవరెవరికి కావాలా అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎంత స్టాక్ తెచ్చుకోవాలి అన్నది ఫస్ట్ మీరు షాప్స్ కెలేసి కన్సల్ట్ అవ్వండి. All the best..
Halo mam. నేను ఇంట్లో శారీస్ బిజినెస్ చేస్తాను. ఇంట్లో బిజినెస్ చేసే వారు, ఇంటి బయట షాప్ బోర్డ్ పెట్టుకో వచ్చా... అంటే లైసెన్స్ ఏమైనా అడుగుతారా.. చెప్పండి please.
❤👌👌👌👌
👌👌👌
మేడం మేము ప్యాకెట్స్ చేసి మీకు ఇవ్వొచ్చ 0:01
మేడం త్వరలో మేము స్టాట్ చేయబోతున్నాను మాకు ఈ బాజినెస్ నచ్చింది
ఫస్ట్ మీరు స్టార్ట్ తెచ్చేముందు షాప్స్ కెళ్ళి మార్కెటింగ్ చేసుకోండి ఎవరెవరికి కావాలా అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎంత స్టాక్ తెచ్చుకోవాలి అన్నది ఫస్ట్ మీరు షాప్స్ కెలేసి కన్సల్ట్ అవ్వండి. All the best..
@@RajaRaniTelugusuper madam baga cheparu manchi salha icharu keep going mam tq for your valuable suggestions.
@HemaLatha-fd5gf thqqq
Thqqq
Aa sheets yekkada dorukuthayo chepandi plzzzz
Market lo
Sheets papinchadi money estamu akka pls
Akka pls reply
Hai akka nanu kuda rapu star chithunamu
@@AnuRadhaGeddam-t7yhi madam start chesara Madam business meku sales avutunaya madam pls reply
అంటే మేడం నాకు తొందరగా తెలియదు కదా అందుకే అడుగు తున్నాము ఏమీ అనుకోవద్దు డౌట్ వచ్చి అడిగా
Okk paravaldhu
Halo mam. నేను ఇంట్లో శారీస్ బిజినెస్ చేస్తాను. ఇంట్లో బిజినెస్ చేసే వారు, ఇంటి బయట షాప్ బోర్డ్ పెట్టుకో వచ్చా... అంటే లైసెన్స్ ఏమైనా అడుగుతారా.. చెప్పండి please.
బోర్డు పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు
Hlo akka aa sheets dorakadam ledhu memu start chedhamani town antha tirigam
Paper plates shop lo vutaee
Akka nitho matladali
Ipudela akka rlyy plzzz
పోలీస్ వాళ్ళతో ఏమ్ ఇబ్బంది ఉండదు కదా.
మీ దగ్గరలో ఉండే పంచాయతీ ఉంటుంది కదా పంచాయత్ ఆఫీస్ లో వెళ్లి పర్మిషన్ తీసుకోండి ఓకేనా ఒకవేళ పెద్ద బోర్డు పెట్టాలి ఎల్ఈడి బోర్డు పెట్టాలి అలా అనుకుంటే