AP Elections 2024 | EC పై టీడీపీ ఒత్తిడి తెస్తోంది : Vellampalli Srinivas Face To Face With TV9

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2024
  • ఈసీపై టీడీపీ ఒత్తిడి తెస్తోంది : Vellampalli Srinivas Face To Face With TV9
    బాబే అడ్డం. చంద్రబాబే అడ్డం. అంతా బాబే చేశారు. చంద్రబాబే చేశారు. జగన్‌ నేరుగా బటన్‌ నొక్కి సంక్షేమ పథకాల నిధులను ప్రజల ఖాతాల్లోకి వేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. DBTకి ఈసీ బ్రేకులు వేయడం వెనుక చంద్రబాబే ఉన్నారు. అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటే...వాళ్లకు జగన్‌ నిధులు వేయకుండా అడ్డుపడింది చంద్రబాబే అంటోంది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ.
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #vellampallisrinivas #apelections2024 #EC #tv9telugu #vguard
    Uploaded By : #satishcheva

КОМЕНТАРІ • 5

  • @ploku1178
    @ploku1178 Місяць тому +1

    😮😮😮😮😅😅😅😅😮😮😮😮

  • @user-xy2vj8tl6r
    @user-xy2vj8tl6r Місяць тому

    కొబ్బరి చిప్పలే

  • @ndsc88
    @ndsc88 Місяць тому +2

    Already amalulo unna pathakalu kuda ec aaputhondante...see how ec got influenced by cbn?

  • @sudhirbv143
    @sudhirbv143 Місяць тому

    Nuvvu em pikuthunnav Mari ekala