చాలా బాగుంది మీ village నాకూ కూడా ఆంధ్ర తూర్పు గోదావరి చాలా ఇష్టం మా ఫ్యామిలీ తో 2 time టూర్ వచ్చాము చాలా చాలా beautifull ప్లేసెస్ మాది తెలంగాణ జగిత్యాల బాగుంది మీ video Good job i like కోనసీమ
హాయ్,మీ వీడియో చాలా బావుంది మురముళ్ల మా తాతగారి ఊరు చూసి చాలా రోజులైంది,మన కోనసీమ ని చూస్తేనే చాలు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో సంతోషం కలుగుతుంది,మీ వీడియోస్ అన్ని బావున్నాయి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది
నిన్ననే రావులపాలెం దగ్గర సిద్ధాంతం రిసార్ట్స్లో ఒక మ్యారేజ్ కి వెళ్లి వచ్చాను కోనసీమ ఎంత అందంగా ఉందో... అక్కడి మనుషులు ...మమతలు... ఆప్యాయతలు.. అతిధి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ... మళ్లీ మళ్లీ వద్దామని ఉంది ....
Super ga undi....manasu yentho prasanthamga undi...jeevitham lo problems and love failures unna vallu inni andhalu chusthe inka jeevitham chala undhanipisthundi....
మన మురమళ్ళ అందాలను అందరికీ తెలియచేసే ప్రయత్నం సంతోషాన్నిచ్చింది...ఒక్క మనవి...క్లోజప్ లొ చెట్లు...కాయలు కాకుండా...long shot lo చుట్టూ వున్న పొలాలు..కొబ్బరి తోటలు..పూరిపాక ఇళ్లు....రికార్డ్ చేసి వుంటే బాగుండేది ..కొత్త బ్రిడ్జి కి వెళ్ళే దారిలో చేలు..కొబ్బరి తోటలు ..సన్నటి ఇరుకు దారులు కూడా రికార్డ్ చేసి వుంటే చూడడానికి ఇంకా బాగుండేది అనిపిస్తున్నది.... ఐ.పోలవరం కార్నర్ area లు కూడా చాలా బాగుంటాయి
మంచి సూచనండీ . నిజంగా ఇంకా స్పష్టంగా చూపించలేకపోయానని నాకు కూడా అనిపించింది. తర్వాత వీడియోలో మన ఏరియా మొత్తం డిటైల్ గా కవర్ చేస్తానండీ... Thank u very much
@@konaseema_andalumeeku naa అభినందనలు..శుభాకాంక్షలు...60 ఏళ్ల నుండి సిటీ లొ వున్నా..మనసెప్పుడు ఆ మారుమూల లోనే తిరుగుతుంది...అక్కడికి వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు గుండె నిండా వూపిరి నింపుకున్న భావం కలుగుతుంది...మీకు నా ఆశీస్సులు..ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను....నేపథ్య సంగీతం విషయం లొ ..మెలోడీ కి ప్రాధాన్యం ఇవ్వండి...ఆ పరిసరాలు సరిగ్గా నప్పుతుంది అనిపిస్తున్నది...god bless u బాబూ
సోదరా మీ ఊరి మురమళ్ళ భద్రకాళీసమేత వీరేశ్వరస్వామి ఆలయం చూడటానికి వచ్చాను. . ఇవేమీ చూడలేదు. మీరులో ఎవరైనా గైడ్ ఉంటే చెప్పండి.వీలైత మరోటూర్ పెట్టుకుంటాను. మాది w.g.dt తణుకు దగ్గర వేలివెన్ను.
Anna though you are from konaseema , You are real Hyderabadi.. though iam real Hyderabadi in 2002 eastgodavari dist had take care as my mother , i left hyderabad and stayed in whole east godavari i stayed in amalapuram, mandapeta, kakinada, rajamundry pithapuram, tuni and i mostly consider east godavari as my mother . i really like east godavari amma i pray to my lord sriram atleast i should spend one month in east godavari mothers nature. thats the hyderabadi sons relation with eastgodavari mother .
Hi annayya chala thanks nenu dubailo unna naaku maana uru chudalanipinchedhi adhe anna murammalla chala baaga chupincharu thanks annayya god bless you🙏
Avunu...bro...I love konaseema....I am CISF CONSTABLE....NOW AT UP STATE....my wife bought apartment at Vizag...but I never interested to live in APARTMENTS.....I left my last breath in village🌺🌺🌺🌺🌺.....
I am from Bihar. I feel like traveling to South India.And the language culture of South India is like seeing and living nature etc.And I want to learn the language there. My mother tongue is Bhojpuri.And I will be visiting soon.Will you give me a stay in the village means there is a stay arrangement?
Tq..bro...this place is EAST GODAVARI (DISRTICT)OF AP STATE.this is very soil area in in AP STATE....THIS AREA PURELY FILLED WITH COCONUTS.💐💐💐💐💐💐💐.VERY NATURAL AREA OF AP STATE
నా ప్రాణం కోనసీమ నాకెంతో ఇష్టం కోనసీమ నేను తెలంగాణ లో ఉంటాను కానీ ఒక్కసారైనా కోనసీమ చూడాలని కోరిక ఉన్నది
Thankq so much...ఖచ్చితంగా వచ్చి చూడండి 🌹🌹💐💐
Ok bro come king adr welcome
Thanks brother, intha twaraga response ichhi nanduku. Thanks once again brother
😊😊🌹🌹
Me phone number brother
Iam from karimnagar., Telangana...........I love konaseema very much
Thank u so much sir 🌷🌷
My village Pullettikuru Near Amalapuram.iam very lucky to have such a beautiful and wonderful village ❤️❤️
S....కోనసీమలో పుట్టడం అదృష్టం. మా మేనమామ వాళ్ళ ఊరు పుల్లేటి కుర్రే.
మంచి వీడియో చూపించారు బ్రదర్. మనసు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది.. మీ ఊర్లో గడపాలనీ నాకు ఉంది... పల్లెటూర్లు అంటే మీవే బ్రదర్...
Thanq so much Bro 🌺 🌺 🌻 🌻 🌹 🌹 🙏 🙏
చాలా బాగుంది మీ village నాకూ కూడా ఆంధ్ర తూర్పు గోదావరి చాలా ఇష్టం మా ఫ్యామిలీ తో 2 time టూర్ వచ్చాము చాలా చాలా beautifull ప్లేసెస్ మాది తెలంగాణ జగిత్యాల బాగుంది మీ video Good job i like కోనసీమ
Thanq so much 🌹 🌹
హాయ్,మీ వీడియో చాలా బావుంది మురముళ్ల మా తాతగారి ఊరు చూసి చాలా రోజులైంది,మన కోనసీమ ని చూస్తేనే చాలు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో సంతోషం కలుగుతుంది,మీ వీడియోస్ అన్ని బావున్నాయి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది
Thank u అండీ.... మీ కామెంట్ చదివి నాకు చాలా ఆనందంగా ఉంది... మీ ఛానల్ లింక్ పెట్టండి.
నిన్ననే రావులపాలెం దగ్గర సిద్ధాంతం రిసార్ట్స్లో ఒక మ్యారేజ్ కి వెళ్లి వచ్చాను కోనసీమ ఎంత అందంగా ఉందో...
అక్కడి మనుషులు ...మమతలు... ఆప్యాయతలు.. అతిధి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ...
మళ్లీ మళ్లీ వద్దామని ఉంది ....
I am from Nellore I like konaseema villages
Excellent video broo
Thanq Bro 🙏 🙏
I'm from karimnanagar 💕 konaseema
Thank u so much 🌹 🌹 🙏 🙏
బ్రదర్ మాది ్ హైదరాబాద్ మీ ఊరు బాగుంది నాకు కోనసీమ చూడాలని ఉంది
Welcome 🌹 🌹 🙏 🙏
చాలా అద్భుతంగా ఉంది....
😌😌😌😌
Super ga undi....manasu yentho prasanthamga undi...jeevitham lo problems and love failures unna vallu inni andhalu chusthe inka jeevitham chala undhanipisthundi....
Thanq so much 🌹 🌹
Beautiful konaseema 👌👌👌👌👌👌
Thank u so much 🌹 🌹 🙏 🙏
Happy to watch this video being I'm from East Godavari district.. 😍
Thank u so much 🌹 🌹 🙏
Bro Nenu telangana but Edi mana India Manam Indians reyally super brother
Thank u Bro.. 🌺🌹🌻
I love konasima I am from razle I am very luckky becos I born in east godavari
😊😊🌺🌻
Yes bro your so lucky
From karimnagar❤ super bro🤜 Love❤ konaseema andhra
Thanks bro.. 🌹🌹🙏🙏
So nice rewind beauty of godavari districts
అన్నా ఈ వీడియో ని రోజుకు రెండు మూడు సార్లూ చూస్తాను అన్నా చాలా బాగా చేశారు
ఓ.... Thanq so much తమ్ముడూ.. 🙏🙏
మీరు సూపర్. వీడియో. చాలా చాలా మంచి గావుంది. మాఊరు. తూర్పుగోదావరి జిల్లాలో. గంగవరం చిన్న ఊరు. నాపేరు భాను. మీరు సూపర్. మీకోసం.🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌👌👈👍
Thank u... Thank u very much🙏🙏🌹🌹🌹
వెరీ నైస్ సూపర్ బ్రో వీడియో ఐ లవ్ మై ఆంధ్ర 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👍🤝
Thankq bro..🙏🙏
Thank you bro Mana village gurinchi teliyani valluki Chala Baga chupincharu
🙏🙏😊😊
మన మురమళ్ళ అందాలను అందరికీ తెలియచేసే ప్రయత్నం సంతోషాన్నిచ్చింది...ఒక్క మనవి...క్లోజప్ లొ చెట్లు...కాయలు కాకుండా...long shot lo చుట్టూ వున్న పొలాలు..కొబ్బరి తోటలు..పూరిపాక ఇళ్లు....రికార్డ్ చేసి వుంటే బాగుండేది ..కొత్త బ్రిడ్జి కి వెళ్ళే దారిలో చేలు..కొబ్బరి తోటలు ..సన్నటి ఇరుకు దారులు కూడా రికార్డ్ చేసి వుంటే చూడడానికి ఇంకా బాగుండేది అనిపిస్తున్నది.... ఐ.పోలవరం కార్నర్ area లు కూడా చాలా బాగుంటాయి
మంచి సూచనండీ .
నిజంగా ఇంకా స్పష్టంగా చూపించలేకపోయానని నాకు కూడా అనిపించింది. తర్వాత వీడియోలో మన ఏరియా మొత్తం డిటైల్ గా కవర్ చేస్తానండీ...
Thank u very much
@@konaseema_andalumeeku naa అభినందనలు..శుభాకాంక్షలు...60 ఏళ్ల నుండి సిటీ లొ వున్నా..మనసెప్పుడు ఆ మారుమూల లోనే తిరుగుతుంది...అక్కడికి వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు గుండె నిండా వూపిరి నింపుకున్న భావం కలుగుతుంది...మీకు నా ఆశీస్సులు..ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను....నేపథ్య సంగీతం విషయం లొ ..మెలోడీ కి ప్రాధాన్యం ఇవ్వండి...ఆ పరిసరాలు సరిగ్గా నప్పుతుంది అనిపిస్తున్నది...god bless u బాబూ
ధన్యవాదములు...
తప్పకుండా మీ సూచన పాటిస్తాను.
సోదరా మీ ఊరి మురమళ్ళ భద్రకాళీసమేత వీరేశ్వరస్వామి ఆలయం చూడటానికి వచ్చాను. . ఇవేమీ చూడలేదు. మీరులో ఎవరైనా గైడ్ ఉంటే చెప్పండి.వీలైత మరోటూర్ పెట్టుకుంటాను. మాది w.g.dt తణుకు దగ్గర వేలివెన్ను.
I am from Hyderabad , I like konaseema ,thank you babu
Me too Thanq sir..🙏🙏
Konaseema vastey maku local ga help ivagalara
Sure sir..
Your so lucky most beautiful nature in this world
Yes, thank you so much
Anna though you are from konaseema , You are real Hyderabadi.. though iam real Hyderabadi in 2002 eastgodavari dist had take care as my mother , i left hyderabad and stayed in whole east godavari i stayed in amalapuram, mandapeta, kakinada, rajamundry pithapuram, tuni and i mostly consider east godavari as my mother . i really like east godavari amma i pray to my lord sriram atleast i should spend one month in east godavari mothers nature. thats the hyderabadi sons relation with eastgodavari mother .
My village muramulla ,.🤗🤗 I love my village , andharu velli chudamdi super untaadhi ..
How to go there pls share your no need few details on stay
మీ వీడియో చూస్తుంటే మురమళ్ళ లాంటి పల్లెటూరు పారిపోయి ప్రశాంతమైన జీవితం గడపాలనిపిస్‌చ
🤗🤗❤️❤️
టీ. కొత్తపల్లి to మురమళ్ల రోజు మేము స్కూల్ కి వెళ్తారు అ రోడ్డు లో అండి.
Oh.. Ok😊😊🌹🌹
Life. Lo okkasari aina e locations chudali anpistundi...😍😍😍
Iam from Hyderabad I love Godavari villages
Thanq 🙏 🙏 🌺🌻🌹🌹
Ammo maatallo cheppaleni andham superb andi❤️
Thanq so much 🌹 🌹 🙏 🙏
Mi video chustnte appude aipoendi yenti anipistundi ....chala prashantanga undi mi village👌👌
Wow... Beautyfull Compliment..
Thanq So much 🌹 🌹 🙏 🙏
Very beautiful video brother, after Corona problems gone. I must see this beautiful village & meet u also bro
Oh..... U r welcome Bro... Thanq so much 🌹 🌹 🙏 🙏
Madhi rayalaseema....maa vadhilesi konaseema ku vacheyalanipistundhi........wow prasanthamiana vathavaranam.....super bro....I love konaseema....
😌😌 Thanq Bro..
Iam from tuni ilove konaseema beautiful video bro
ok bro... Thanq.
Beutiful .....
Abba chustunte maro janmalonai konaseemalo puttali anipistundi bro ❤️❤️❤️❤️❤️❤️❤️👍
😊😊
Super locations... rishi bhai enjoy....
😌😌😌😌 Thank u my dear bro
Desa kala paristitula prabhavam. Your selection of time is very very good. Thank you sir.
😊😊🌺🌺🌻🌻🌹🌹🙏🙏
Maadi Yanam (Ut).konaseema lo chala mandi reletives vunnsru.Amalapuram APSEB lo job chesa konaseema anta tiriga.I love this place very much
Wonderful location in this world(nature) your so lucky because of your birth place
😊😊😊 Thank u very much
Really beautyfull bro
Thanq sis🙏🙏
Nv adrustamantuduvi bro 🎉 anyways gud place i like that grenary🎉
😊🙏🙏
Nice Anna .iam also belongs to this area
🙂😊 Good bro
I like village
Thanq 🙏 🙏 🌹 🌹
Super bro i like
😊😊🌻🌺🙏
Great your voice and words besides that your village
Thanq so much sir🙏🙏
Love you bro. Nenu Qtharlo vunta baga chusanu
Ok Bro... అర్ధమైంది మీరు గల్ఫ్ లో ఉన్నారని. Thanq very much 🙏 🙏 🌹 🌹
Excellent Brother... Keep it up...
Thankq 🙏
I love u konaseem good luck ur channel bro upload more videos
Ok.. Sure and Thanks bro
nice bro . i like your thoughts.
Thanks bro... . 🌹🌹🙏🙏
Blessed people are living here God is great
Hi annayya chala thanks nenu dubailo unna naaku maana uru chudalanipinchedhi adhe anna murammalla chala baaga chupincharu thanks annayya god bless you🙏
Wow.. Thanks bro.... నా వీడియో ద్వారా నువ్వు మన ఊరు చూడటం చాలా happy గా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కలుద్దాం... ❤️😊
Hai made kesanakuru bagunude super
Thanq 🙏 🙏 🌹 🌹
కేశనకుర్రు వీడియో కూడా తొందర్లోనే చేస్తా..
Wow super bro your so lucky
Thank u so much
Love u!muramulla madi yanam nenu kosunukurupalemw10th class!chadivanu. ::@
I'm from vizag but I like konasemma
Sooo beautiful village. Akkade vundalani vundhi. Keep it up
Thank u... 🌺🌻🌹🙏
Maa uru muramalla
🤝❤️❤️
Beautiful presentation brother.you are very lucky to have been born in this beautiful village.waiting for more videos from you
Thank u so much 🌹 🌹 🙏 🙏 🙏
Sure i'll try to upload more beautyfull Videos
Very very good morning PURAN.SINGH hyd Telangana Tanks Manchi ga..unade
😊😊😊🌻🌺🌹
Chala bagundi andi mee vooru 👌👌👌👌
Thanq so much 🌹 🌹 🙏 🙏
Supper video bro💚💚💚💚💚
Thanq so much Bro 🌺 🌺 🌻 🌻 🌹 🌹 🙏 🙏
Sooooooooo Beautiful plce
Thank u🌹🌹🌺🌺
Ma ammamma valla village thank u bro Soo beautiful
Thank u 🙂🙂
Plz Subscribe
Supar bro adhi muramulee
😂 😂
Liked soo much...
Thanq
Super video anna 👌👌👌
Thanq Bro..
Muramalla temple daggara stay cheyadaniki hotel facilities vunte details evvandi
Hotel's లేవు, సత్రాలు ఉన్నాయి .కళ్యాణం టికెట్ ఉంటే గుడిలోనే భోజనం ఉంటుంది. లేదంటే బయట హోటల్ నుండి భోజనం తెప్పించుకోవచ్చు
Super. Suggestion - music heavy n yr voice is low.
Super ga unnadhi
Thanq sir
Nice music
🙏 Mee uuru chala chala bagundhi I like it very much
Thanq so much అండీ 🌹🌹🌻🌻🌺🌺🙏🙏
Bro exlent. Enjoy bro
Thanq Bro 🙏🙏
i like konasema i Love prakruthi Andharu
🙂🙂
@@g.venkeymoturuabbay6051 hi
Rushi
@@konaseema_andalu Namber kuda
Meeru chala lucky anna jeevitham lo oka saryna mee vuru chudali
😊😊🌹🌹 Welcome
ARTIFICIAL GA unde....CITY kanna...elanti NATURAL VILLAGES naku chala estam...I am from WESTGODAVARI.SIDDANTAM near to river.💐💐💐💐
🌹🌹🌺🌺🌻🌻🙏 మాది తూగో మీది పగో 😊😊
Avunu...bro...I love konaseema....I am CISF CONSTABLE....NOW AT UP STATE....my wife bought apartment at Vizag...but I never interested to live in APARTMENTS.....I left my last breath in village🌺🌺🌺🌺🌺.....
S... పల్లెటూరే మన ఆత్మ. అందులోనూ కోనసీమలో పుట్టడం మన అదృష్టం.
Super buaetyful loceshan
🙏🙏🙂
I'm from Kurnool ❤️ konasema
Konasema💞💘🚩
🌺🌺🌻🌻🌹🌹🙏🙏
memu madanapalli lo untamu but konaseema miss avutunam
వీలున్నప్పుడల్లా వచ్చి కోనసీమ గాలి పీల్చుకోండి... 🌹🌹🙏🙏
Ok tq
I love konaseema😍
🌻🌺🌻🌺🌹🌹
My visit 2003🎉👍 years lo
Nadhi anantapur naku konasema ante Chala istamm aa andhalu okasari aeina chudali anukuntunna but aakada naku friends evaru leru ...............
Brother konaseema choodaniki vasthe, stay & beautiful location ki guidance ivandi. Idi choose vallaku manchi satisfy ga untundi.
Super ndi mee village
Thanq 🙏 🙏 🌹 🌹
ఓ ఇల్లు కొనుక్కోవాలని ఉంది. దొరుకుతుందా..?
బ్రహ్మండంగా..
Super😃
Thank u
Supar anna
Thankq 🙏
Super brother👌👌👌👌👌
Thanq
Mee vuru chala bagundhi mee vuru chusi akkada house tisukoni vundalani vundhi
రండి రండి 😀😀💐💐 మీకోసం అందాకా ప్రశాంతమైన పచ్చటి కొబ్బరితోటలో ఒక అందమైన అద్దె ఇల్లు చూసిపెడతా.. స్వాగతం 🙏🙏
My native place verygood
Thanq
Konasema super 👌bro madi telangana nenu amalapuramlo 3 years unnanu akkade super full enjoy chesanu
ఓ... ఔనా... మా ఊరు అమలాపురం పక్కనే... 🌻🌺🌹
Tq...bro...I am ap...manam yekka unna...Telugu vallamu..... POLITICS veru....vati Valla manam yeppati ki pyki ralemu💐💐
Super bro your so lucky
Thank u so much bro....
Lotssssss if love from bangalore
🌺🌺🌻🌻🌹🌹🙏 Thank u...
Are you from the same place?.
Planning to visit konaseema as itz my longtime wish see it.
Ssss
రండి రండి.... మీది కూడా బహుశా ఇక్కడే అయ్యుంటుంది Welcome 🌹🌹
I am from Bihar. I feel like traveling to South India.And the language culture of South India is like seeing and living nature etc.And I want to learn the language there. My mother tongue is Bhojpuri.And I will be visiting soon.Will you give me a stay in the village means there is a stay arrangement?
Thank u... And sure... You r always Welcome. Near by town hear all specilitys are available.
Tq..bro...this place is EAST GODAVARI (DISRTICT)OF AP STATE.this is very soil area in in AP STATE....THIS AREA PURELY FILLED WITH COCONUTS.💐💐💐💐💐💐💐.VERY NATURAL AREA OF AP STATE
Konaseema vaasulu anado chesukunna punyam Purva janma sukrutam
Nice video 💪💪💪💪💪💪💪💪💪💪💪💪
thank you sir
Please more videos up load of your local areas
Ok