వాహ్...అద్భుతమైన వీడియో.వాళ్ళ వంటలు ఆహారపు అలవాట్లు మన పాతకాలపు పద్ధతుల్లో ఉన్నాయ్.మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న వారు.చాలా మంచి వీడియో చేసి చూపించారు.
Thank you అండి.. మీ లాంటి పెద్ద ఛానల్ వారు నా వీడియో చూసి కామెంట్ చెయ్యడం నా అదృష్టం.. మీ కళ్ళు కోళ్ల మీదే పడ్డాయా!!!! మీకు కోళ్లు అంటే చాలా ఇష్టం అని విన్నాను .
గిరి బిడ్డల జీవనం ఎక్కడా ఉన్న ఒకేలా అడవి మధ్య అందమైన ఒకే ఇల్లు ఉంటది.. సహాయ గుణం కూడా చాలా చక్కగా ఉంటది వారికి.. వారి ఆరోగ్యకరమైన జీవనానికి అడవి తల్లి ప్రముఖ పాత్ర వహిస్తుంది రామ్ గారూ... వీడియో చాలా చక్కగా ఉంది రామ్ గారూ. మీరు అడవిలో వెళ్ళినప్పడు జర్గ్రత గా ఉండండి రామ్ గారూ.. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
సీమ మిరపకాయ విత్తనాలు ఉంచండి రామ్ గారు. మీ ఊరిలో ఏదొక రోజు నేను తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. మీరు జగ్గంపేట వైపు వచ్చినా మా తోటకి, కుటీరానికి రండి. ఒకసారి వస్తానన్నారు. మంచి వీడియో.
నేను ఈ ఆకు చూసాను.కానీ మా ప్రాంతంలో ఈ కూర తిన్నట్టు నాకు తెలియదు అండి...కొత్తగా అనిపించింది..అలాగే మన వీడియో చూసిన చాలా మందికి తెలియదు. కొంతమంది మాత్రం ఈ కూర వల్ల ప్రయోజనాలు కామెంట్ చేస్తుంటే wow అనిపిస్తుంది..తినాలి
Easy గానే seeds దొరుకుతాయి... ఎక్కువగా గెత్తం మీద మొలుస్తాయి.. చాలా మంది ఈ కూర వల్ల ప్రయోజనాలు కామెంట్ చేస్తుంటే...నాకు కూడా తినాలనిపిస్తుంది..తింటాను...
ఈకురాకు కాంచాకు అవి పిలుస్తారు మా ఊరిలో మాది బెంగళూరు
వాహ్...అద్భుతమైన వీడియో.వాళ్ళ వంటలు ఆహారపు అలవాట్లు మన పాతకాలపు పద్ధతుల్లో ఉన్నాయ్.మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న వారు.చాలా మంచి వీడియో చేసి చూపించారు.
Thank you sir
కోళ్లు మాత్రం బాగున్నాయ్.. నైస్ వీడియో రామ్ గారు 💐డోప్ప కూడ బాగుంది..
Thank you అండి.. మీ లాంటి పెద్ద ఛానల్ వారు నా వీడియో చూసి కామెంట్ చెయ్యడం నా అదృష్టం.. మీ కళ్ళు కోళ్ల మీదే పడ్డాయా!!!!
మీకు కోళ్లు అంటే చాలా ఇష్టం అని విన్నాను .
విస్తరాకు అంటే నాకు ఇష్టం అండి విస్తరాకు చాలా బాగా కుట్టారు రామ్ గారు మి విడియో చాలా బాగుంది 👌
Thank you so much madhavi madam ...
In Ayurveda it is called KAMANCHI AAKU. Good for health.
This leaf is called in tamil manthakali this kayalu we will make varugulu n also we will eat by frying the dried ones
nice mountain area
గిరి బిడ్డల జీవనం ఎక్కడా ఉన్న ఒకేలా అడవి మధ్య అందమైన ఒకే ఇల్లు ఉంటది.. సహాయ గుణం కూడా చాలా చక్కగా ఉంటది వారికి.. వారి ఆరోగ్యకరమైన జీవనానికి అడవి తల్లి ప్రముఖ పాత్ర వహిస్తుంది రామ్ గారూ... వీడియో చాలా చక్కగా ఉంది రామ్ గారూ. మీరు అడవిలో వెళ్ళినప్పడు జర్గ్రత గా ఉండండి రామ్ గారూ.. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Hi విన్ను..
Hi sir
Very nice
సీమ మిరపకాయ విత్తనాలు ఉంచండి రామ్ గారు. మీ ఊరిలో ఏదొక రోజు నేను తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. మీరు జగ్గంపేట వైపు వచ్చినా మా తోటకి, కుటీరానికి రండి. ఒకసారి వస్తానన్నారు.
మంచి వీడియో.
తప్పకుండా వస్తాను అండి...ఏమీ అనుకోకుండా నా మీద instagram లో maseg చేయ్యండి..plz
Chuttu prakruthi madhyalo illu chala bagunnayi Ramu
Wow super👍👍👍 video🎥 tq
Your video is very nice thank you bro
Hi Ram garu ❤❤ as usual awsome ... aaa lady kuttina aaa aakulu plate chalaaa baaunay superb n peaceful video
Thank you అండి
Anna manasu chala prasanthanga vuntundhi pachani vatavaranam sustunte thank you so much anna God bless you annaya
Goodwork
Adi kasiaaku antam baguntadhi light chedhuga untadhi but kayalu baguntai pakshulu baga tintai kayalni
👌🏼chesaru estaraaku😊🙏🙏💐
Eve vaadandi amma 🙏estaraku ne manchidhi😊😂...
Idi chennai lo chala dorukurhundi..
Kadupulo ulcers ki chala manchidi thinandi
రాము గారు చాల బాగుంది
Bro that plant name in our andhra కామంచి very healhy &medicinal plant nenu google lo check చేశా
Wow... thank you అండి
Brother excellent video
ఈఆకునిమెముకాశిఆకుఅంటాము కడుపులో మంటకి మంచిది మాదితిరుపతి
Mana girijana biddalagurinchi Baga teliyachestunnaru sir meeku maa andari saport untundi sir 🎉
Thank you అండి
Very beautiful 👍❤ Video annaya 👌👌👌👌👌Asalu.💐💐💐💐🙏
Thank you chelli
Hai అన్న ఈ గాజు కూర పప్పు లో వేస్తారు మరియు బాలింత కు పత్యకుర గా పెడతారు
Very very beautiful video Ram garu❤❤❤❤
Thank you అండి
మా గిరిజనుల గురించి చాలా బాగా సెబుతున్నారు సార్ మీకు దాన్యవాదాలు
Thank you తమ్ముడూ
Ramu garu Mee video la lo girijanula jeevithalu chupistharu sahasamaina oopikatho video lu chupistharu
Thank you అండి
మీలాంటి వారి ఆశీర్వాదాలు నాపై ఉంటే..కష్టం అనిపించదు..thank you అండి
సూపర్ అన్నా
తప్పకుండా తినండి మన తెలుగులో కామంచాకు అంటారు ఆవిడ చెప్పిన టు పండులలు బావుంటాయి కాయలు కారపులుసు చేసుకుంటారు
👌👌👌
కామంచి ఆకు. మేము పప్పులో వేసుకుని వండుకుంటాము. నొటిపూతకు మందు. చాలా మంచి ఆకుకూర. నల్లటి పళ్ళు కాస్తాయి. తింటారు.
నమస్తే సోదర
అడవి కూర కాదండి బాబూ మేము మద్రాసు లో మంతకాలికీర అంటారు ఈ కూర మాత్రం ఖరీదు ఎక్కువ నోటి పుండు కడుపులో ఏదైనా పుండు ఉంటే వెంటనే తగ్గిపోతుంది
నేను ఈ ఆకు చూసాను.కానీ మా ప్రాంతంలో ఈ కూర తిన్నట్టు నాకు తెలియదు అండి...కొత్తగా అనిపించింది..అలాగే మన వీడియో చూసిన చాలా మందికి తెలియదు. కొంతమంది మాత్రం ఈ కూర వల్ల ప్రయోజనాలు కామెంట్ చేస్తుంటే wow అనిపిస్తుంది..తినాలి
@@TribalMirrorhi
alluyuminium danger kundalu, iron, ithaadi patrulu promote cheyandi bro
Ok అండి..
Good bro
మేము తింటాము కామాంచి కూర అంటాము
Hi bro yekkada e vuru ma side kashi buddala kura antaru madi adilabad memu chinnappudu chinna tamoto ani ఆడుకునెవరిమి❤
మాది ఆంధ్రా ప్రాంతం.. అల్లూరి సీతారామరాజు జిల్లా
👌👌👌👌👌👌
Nijame
Kaamanchi Kura anta maa Nellore dt lo
అడవిలను కాపాడుతూ అన్భవించండి. ఇతరులను రానివ్వకండి.
God for health
👌👌👌👌👌👍
🙏🙏
Supra
మీకు ఉన్నా అదృష్టం మాకు లేదు అండీ.ఇండియా వచ్చాక మిమల్ని తప్పకుండ కలుస్తాను అండీ. ప్రెసెంట్ కువైట్ లో ఉన్నాము
Anna please naatu vydulu antaruga meeku emyna telusa please cheppandi naaku naa koduku nadavadu please😫🙏🙏💓 Anna naaku husband leru Kuwait lo unna amma na babu night chustaru naatu mandulu vadethy nayam kavachu antunnaru naa babu 5yer now please naatu mandulu untaya please cheppandi
Telusu kane tenaledu brother
Bro seeds meku doruku taayaa?
Easy గానే seeds దొరుకుతాయి... ఎక్కువగా గెత్తం మీద మొలుస్తాయి.. చాలా మంది ఈ కూర వల్ల ప్రయోజనాలు కామెంట్ చేస్తుంటే...నాకు కూడా తినాలనిపిస్తుంది..తింటాను...
@@TribalMirror thank you bro meru maredu milli loo untara? Natu vegetable seeds like green anaba adavi kada .. santhaloo doruku taya bro?
Telangana lo undha a e aakukura 😊
Amantaru telangana lo cheppandi thelisinavallu😊
Kamanchi or Kashi pandla chetu antaru
Kamanchi chettu antaru
ఆకులతో కుట్టి న దానిని ఏమంటారు
దొప్ప
Hi anna
Budda Kasi Akku (or)kammachi Akku.
👌👌👌👌