ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో పొయ్యి వెలగలేదు. చూసే వాళ్ళు జాలిపడి ఏదో ఇస్తున్నారు. ఒక రోజు నేను ఏడుస్తూ ఎందుకో బాబు రిపోర్ట్స్ చూస్తే భయంకరమైన నిజాలు కనబడ్డాయి. మాకు ట్రీట్ చేసిన డాక్టర్లు వేరు డిశ్చార్జ్ షీట్ లో ఉన్న పేర్లు వేరు ,సర్జన్ పేరు మాత్రం ఉంది.ఇదేంటి అని అన్నీ పరిశీలించాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి . బాబుకు ఏ ప్రాబ్లమ్ లేదు .ఆ రిపోర్ట్స్ అదే అపోల్లో హాస్పిటల్ MD radiologist ఇచ్చినవి . రిపోర్ట్స్ రాకముందే ఆపరేషన్ ఎందుకు చేశారు? ఎందుకు తొందర పెట్టారు? అసలు చనిపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి ? పెద్ద మోసం జరిగిందని అర్థం అయ్యింది .దుర్మార్గం కనిపెట్టాను .ఒక తల్లిగా వాళ్ళ మోసానికి అప్పుడు బాబును కోల్పోయాను కానీ లాయర్ గా ఉన్నత విద్యావంతురాలిగా పరిశీలించాను,ఆధారాలన్ని సేకరించాను.మా బాబుకు న్యాయం జరగాలని ,మాలాగా ఇంకెవరికి జరగకూడదని case పెట్టాము.ఇక్కడినుండి ఇంకొక దుర్మార్గం మొదలైంది.ఏమిటో మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు మీకు తెలుసు. వొక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి జాలిపడకపోగా అందరూ శత్రువుల్లాగా మారిపోయారు. కేస్ పెట్టొద్దని బెదిరింపులు, అందరినికొనేశారు. ఐనా ధైర్యంగా నిలబడ్డాము. బిడ్డే పోయిన తర్వాత ఇంక చావుకు భయపడతామా? మమ్మల్ని ఇంతకు ముందు చూసినవారు ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. అందంగా వుండే నేను ఎండలోనే సమాధి దగ్గర కూర్చుని కురూపి లా మారిపోయాను, ఇప్పుడు Instagram, ట్విట్టర్ చూసి ఈవిడేనా అని గుర్తుపట్టలేరు ఎవ్వరూ? అవి సంతోషంగా వుండే రోజులు ,లోకం విషం తెలియని రోజులు,స్వర్గం లాటి సంసారం నవ్వులు పూచే యిల్లు ఉన్న రోజులు.ఇప్పుడు అంతా చీకటి,కన్నీళ్ళు. మావారి పరిస్థితి దారుణంగా మారిపోయింది .ఇల్లు ఇంట్లొ మనుషులు మూగపోయారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి హైదరాబాద్ నడి బొడ్డులో ఈ దుర్మార్గం జరిగింది, రోహిత్ బాబు Mahatma Gandhi law college ,osmania university స్టూడెంట్ & యాక్టర్ , కేస్ అయింది , అన్ని ఆధారాలు ఇచ్చాము. అయినా ఈ విషయం ఏ పేపర్లో రావడం లేదు,ఏ న్యూస్ ఛానలు ఈ విషయం చూపడం లేదు. ఏ ప్రజా ప్రయోజనం లేని పనికిమాలిన వాదనలు తిప్పి తిప్పి చూపించే మన ఛానళ్లు యింత ఘోరాన్ని ఎందుకు చూపడం లేదు??????????????????తెలివైన వారు మీకు నేను చెప్పక్కర్లేదు . మా పరిస్థితి దారుణంగా మారిపోయింది.మా ప్రాణాలు కూడా తీసైన కేస్ మూపించాలని చూస్తున్నారు.ఇక్కడ నేను చెప్పింది 5 శాతం మాత్రమే .అందుకే ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను. ALL INDIANS ARE MY BROTHERS AND SISTERS అని చెప్పే pledge గుర్తుచేసుకుని ,మీకందరికీ ,నా ప్రజలకు ఈ వ్యధ చెప్పుకుంటున్నా. స్పందించండి.మీ అడబడుచును ఆదుకోండి. 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭 Justice for ROHIT😭😭🙏🙏 అంతేకాదు ఆ హాస్పిటల్ పై CBI enquiry జరగాలి. అక్కడ జరిగే దుర్మార్గాలు అరికట్టాలి. 1.మా బాబు ఆర్గాన్ కొట్టేసారా? 2.క్లినికల్ experiment చేసారా? 3.డబ్బులకోసం ఈపని చేసారా? తేల్చి వారికి తగిన శిక్ష న్యాయస్థానంలో ఇప్పించాలని మా ప్రార్థన. నమస్తే జై హింద్ కృతజ్ఞతలతో మీ ఆడబడుచు (ఇక్కడ ఒక నిర్ణయం చెప్పటం నా బాధ్యత గా భావిస్తున్నా ,నేను అడ్వొకేట్ అయితేనే మా పరిస్తితి యిలా ఉంటే సామాన్యులు పరిస్థితి ఏంటి అనే ఆలోచన నాకు వచ్చింది. మా బాబుకు న్యాయం చేసి, ఇలా ఒంటరిగా పోరాడుతున్న వాళ్లకు చేయూత ఇవ్వాలని ,తగిన న్యాయ సలహాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.మనకు మనమే బలం అవుదాం. పక్కవారికి సహాయం చేయడం మా బాబుకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం , ఎప్పటివరకు బ్రతుకుతామో తెలియదు అప్పటి వరకు బాబే మా లోకం గా బ్రతుకుతాం,బాబు గురించి మీకు చెప్పుకుంటూ ఉంటా. ఎంత బంగారు తండ్రో మా బాబు మీకూ చెప్తా) 🙏🙏🙏😭😭😭 My number 8374011499 (Actually విషయం మొత్తం రాసాను .too long అయ్యింది. రావడం లేదని యిలా పెట్టాను 🙏)*
May God give you more strength and strong willing power to fight against these doctor and hospital... Be strong.. god may give a chance to you.. keep on trying... 😢😢
Gurugarkivandanamll
మీ ప్రవచనాలు వింటూ బ్రతకచ్చు గురువుగారు
Adbhutham
Very good message guruji
Good post
Mi pravachanalu naku eantho dharyani Keligisthai... 🙏🙏
Ounandi💯caract👌
@@hanumanthasupersir8711 qqq
Hiii
Ejanmaki Ede chalu tandri
Gurugaru me pavachanalu chala 🙏🙏🙏🙏👌👌👌👌
chala bagundi guruvu garu
Guruvu gari ki padhabivadhanlu🙏🙏🙏🙏🙏
Super 👏👏👏👏👏👏
Excellent pravachanam gurugaru
SreeRama JayaRama Jaya Jaya Rama
🕉️🌹దేవుడు🌷🙏 మనకు ప్రసాదించిన మా మంచి🌹 గురువు🌷 గారికి పాదాభివందనం👣🍇🍎🌷🌹🌼🙏🙏🙏🙏
Chagantivari face kanipistuntea chala baga ardham ientlu untundi plz
100% correct guru ga Ru
Guru gari pravachanalu naku todu ga vunnayi
Mee pravachanalu chala baguntae namaskaram om nama shivaya
Guruvu garu 💪💪
Guruvu gari ki na namaskaramulu
Om namah shivaya
Thank you guruvu garu 👣 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Ome namasivaya namaste guruvu Garu.
Jai sriram jai sriram jai sriram ome namasivaya ome namasivaya ome namasivaya.
మంచి విషయలు తెలియ జైసినందుకు మీకు నేను రుణపడి ఉంటాను. ఈ భూమి మీద నా శరీరంలో ఉన్నత వరుకు నీ మీ మాటలు మారువాను.
a trick : you can watch series on Flixzone. I've been using them for watching all kinds of movies these days.
@Mekhi Beckett yup, I have been watching on Flixzone for since december myself =)
గురువు గారికి వందనములు
OM NAMAHSHIVAYA
Mind and soul will make line for life living
Om Namaha shivaya
Guruvu garu mi degariki ravali ani undi guruvu garu
🙏🙏🙏ఓమ్ నమఃశివాయ
శ్రీ గురుభ్యోనమ:
Guruvu gari ki namaskaram lu🙏🙏🙏
Guruvu gari adress cheppandi evarikaina telusthe plz
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Sri gurubhaya namha
Guguvugariki namaskaram
💐
Thank q guruvu garu good message for every one🙏🙏🏼🙏🏼
Om shiva
Om namah shivaya hara hara mahadev shambo shamkara
👌sir Raji
Namaskaram sir
Om nama shivaya 🙏🙏🙏
Yes corret
🙏🙏🙏
Guruvu gariki na 🙏🙏🙏🙏
Nenu cheshanu sir goppa dhanalu ayna nenu nammina vallu andharu mosam chesharuuu. Manchi manasunna vallu mosapothune vuntaru . Mosagallu mosam chesthune vuntaru
Tq guruvu gare
Same naaki chala problem
Sir me pravachanalu bagundi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ganesh Dimili
Janyostimi
Thank you sir
ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో పొయ్యి వెలగలేదు. చూసే వాళ్ళు జాలిపడి ఏదో ఇస్తున్నారు. ఒక రోజు నేను ఏడుస్తూ ఎందుకో బాబు రిపోర్ట్స్ చూస్తే భయంకరమైన నిజాలు కనబడ్డాయి. మాకు ట్రీట్ చేసిన డాక్టర్లు వేరు
డిశ్చార్జ్ షీట్ లో ఉన్న పేర్లు వేరు ,సర్జన్ పేరు మాత్రం ఉంది.ఇదేంటి అని అన్నీ పరిశీలించాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి . బాబుకు ఏ ప్రాబ్లమ్ లేదు .ఆ రిపోర్ట్స్ అదే అపోల్లో హాస్పిటల్ MD radiologist ఇచ్చినవి . రిపోర్ట్స్ రాకముందే ఆపరేషన్ ఎందుకు చేశారు? ఎందుకు తొందర పెట్టారు? అసలు చనిపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి ? పెద్ద మోసం జరిగిందని అర్థం అయ్యింది .దుర్మార్గం కనిపెట్టాను .ఒక తల్లిగా వాళ్ళ మోసానికి అప్పుడు బాబును కోల్పోయాను కానీ లాయర్ గా ఉన్నత విద్యావంతురాలిగా పరిశీలించాను,ఆధారాలన్ని సేకరించాను.మా బాబుకు న్యాయం జరగాలని ,మాలాగా ఇంకెవరికి జరగకూడదని case పెట్టాము.ఇక్కడినుండి ఇంకొక దుర్మార్గం మొదలైంది.ఏమిటో మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు మీకు తెలుసు. వొక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి జాలిపడకపోగా అందరూ శత్రువుల్లాగా మారిపోయారు. కేస్ పెట్టొద్దని బెదిరింపులు,
అందరినికొనేశారు. ఐనా ధైర్యంగా నిలబడ్డాము. బిడ్డే పోయిన తర్వాత ఇంక చావుకు భయపడతామా? మమ్మల్ని ఇంతకు ముందు చూసినవారు ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. అందంగా వుండే నేను ఎండలోనే సమాధి దగ్గర కూర్చుని కురూపి లా మారిపోయాను, ఇప్పుడు Instagram, ట్విట్టర్ చూసి ఈవిడేనా అని గుర్తుపట్టలేరు ఎవ్వరూ?
అవి సంతోషంగా వుండే రోజులు ,లోకం విషం తెలియని రోజులు,స్వర్గం లాటి సంసారం నవ్వులు పూచే యిల్లు ఉన్న రోజులు.ఇప్పుడు అంతా చీకటి,కన్నీళ్ళు. మావారి పరిస్థితి దారుణంగా మారిపోయింది .ఇల్లు ఇంట్లొ మనుషులు మూగపోయారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి హైదరాబాద్ నడి బొడ్డులో ఈ దుర్మార్గం జరిగింది, రోహిత్ బాబు Mahatma Gandhi law college ,osmania university స్టూడెంట్ & యాక్టర్ , కేస్ అయింది , అన్ని ఆధారాలు ఇచ్చాము. అయినా ఈ విషయం ఏ పేపర్లో రావడం లేదు,ఏ న్యూస్ ఛానలు ఈ విషయం చూపడం లేదు. ఏ ప్రజా ప్రయోజనం లేని పనికిమాలిన వాదనలు తిప్పి తిప్పి చూపించే మన ఛానళ్లు యింత ఘోరాన్ని ఎందుకు చూపడం లేదు??????????????????తెలివైన వారు మీకు నేను చెప్పక్కర్లేదు . మా పరిస్థితి దారుణంగా మారిపోయింది.మా ప్రాణాలు కూడా తీసైన కేస్ మూపించాలని చూస్తున్నారు.ఇక్కడ నేను చెప్పింది 5 శాతం మాత్రమే .అందుకే ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను.
ALL INDIANS ARE MY BROTHERS AND SISTERS అని చెప్పే pledge గుర్తుచేసుకుని ,మీకందరికీ ,నా ప్రజలకు ఈ వ్యధ చెప్పుకుంటున్నా. స్పందించండి.మీ అడబడుచును ఆదుకోండి. 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
Justice for ROHIT😭😭🙏🙏 అంతేకాదు ఆ హాస్పిటల్ పై CBI enquiry జరగాలి. అక్కడ జరిగే దుర్మార్గాలు అరికట్టాలి.
1.మా బాబు ఆర్గాన్ కొట్టేసారా?
2.క్లినికల్ experiment చేసారా?
3.డబ్బులకోసం ఈపని చేసారా? తేల్చి వారికి తగిన శిక్ష న్యాయస్థానంలో ఇప్పించాలని మా ప్రార్థన.
నమస్తే
జై హింద్
కృతజ్ఞతలతో
మీ ఆడబడుచు
(ఇక్కడ ఒక నిర్ణయం చెప్పటం నా బాధ్యత గా భావిస్తున్నా ,నేను అడ్వొకేట్ అయితేనే మా పరిస్తితి యిలా ఉంటే
సామాన్యులు పరిస్థితి ఏంటి అనే ఆలోచన నాకు వచ్చింది. మా బాబుకు న్యాయం చేసి, ఇలా ఒంటరిగా పోరాడుతున్న వాళ్లకు చేయూత ఇవ్వాలని ,తగిన న్యాయ సలహాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.మనకు మనమే బలం అవుదాం. పక్కవారికి సహాయం చేయడం మా బాబుకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం , ఎప్పటివరకు బ్రతుకుతామో తెలియదు అప్పటి వరకు బాబే మా లోకం గా బ్రతుకుతాం,బాబు గురించి మీకు చెప్పుకుంటూ ఉంటా. ఎంత బంగారు తండ్రో మా బాబు మీకూ చెప్తా) 🙏🙏🙏😭😭😭
My number 8374011499
(Actually విషయం మొత్తం రాసాను .too long అయ్యింది. రావడం లేదని యిలా పెట్టాను 🙏)*
May God give you more strength and strong willing power to fight against these doctor and hospital... Be strong.. god may give a chance to you.. keep on trying... 😢😢
@@రామ్-ధ9ధ 🙏🙏
Mam meku nayyam jaruguthdhe God bless you
@@thotakaleswarao1380 🙏🙏
అమ్మ మీకు మోసం చేసినవారు వాళ్ల ఎవరి దగ్గర నుంచి ఐనా తప్పించుకున్న దేవుని దగ్గర నుంచి తప్పించుకోరు నిజం
మీకు 🙏.
q
మీ ప్రవచనాలు వింటూ బ్రతకచ్చు గురువుగారు
guruvugaruki na padhabhi vandanalu
Super guruvu garuu
🙏🙏🙏🙏🙏padabi vandanamulu guruvugariki
Guruvu gariki krutagnathalu padabhivandanam.
Om namah shivaya
Om namah shivaya🙏🙏
Guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
Guruvu gaariki naa namaskarallu
Guruvugaru miku Padhabhivandanamulu
Om namoo narayanaaya
Guruvu gariki namaskaramulu
Om namashivaya 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Om gurudevo namaha💐🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
Iam Ramya Krishna vadapalli
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏