Це відео не доступне.
Перепрошуємо.

Sundarakanda By Sri Chaganti 5/5 Telugu pravachanam Chaganti

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2017
  • Sundarakanda in Telugu pravachanam By Sri Chaganti part-5 Telugu pravachanam. For more videos, Telugu PDF, MP3, Pravachanalu visit: www.greatertel....
    రామాయణయుద్ధం VISUALS: • రామాయణయుద్ధం: Visual p...
    #sundarakanda #Sundarakanda_Telugu #changantipravachanam

КОМЕНТАРІ • 1,3 тис.

  • @srimathrenamaha2169
    @srimathrenamaha2169 3 роки тому +477

    It's really miracle. My husband was hospitalised 6days ago with breathing problem while he was suffering from Corona. He was kept in ICU for 4 days. I started reading Lalitha sahasra Naman, Devi khadgamala స్తోత్రం, ఆదిత్య హృదయం and started listening to సుందర కాండము upto 4 th part. He was gradually getting improvement and he was discharged yesterday. So what our గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు said there in సుందర కాండము that is all true. I have experienced it. Jai గురువుగారు. జై సీతరామ లక్షణ సమేత హనుమకు జై.

    • @srikalanagaraja2096
      @srikalanagaraja2096 3 роки тому +28

      I've been having menopause problem with complete blood loss I took many Tablets but it did not stop. I started listening to sundarakanda by guruvugaaru sri chaganti koteshwar rao gaaru, my problem got solved in 3days today I'm listening to the last part. Thanks to sri Rama and sri guruvugaaru.

    • @srimathrenamaha2169
      @srimathrenamaha2169 3 роки тому +7

      You did well mom🙏👍

    • @srama7328
      @srama7328 3 роки тому +17

      చాలా సంతోషం గా ఉంది మీ భక్తి కి 🙏. గురువు ని నమ్మిన వారికి అంతా శుభమే కలుగుతుంది.ఓం గురుభ్యోన్నమః 🙏💐🍎

    • @parvathiramesh3707
      @parvathiramesh3707 3 роки тому +5

      💓💓💓💓💓💓💓💓

    • @Raghavara-V3q
      @Raghavara-V3q 3 роки тому +4

      చాలా మంచి శుభవార్త అక్కా

  • @yaswanthreddy3516
    @yaswanthreddy3516 3 роки тому +72

    ఎంత చదువుకున్నా , ఎన్ని డిగ్రీలు చేసినా ఎది మంచి ఎది చెడు అనేది తెలీదు ఇప్పుడు తరంకి . పూర్వ కాలం లో ఎన్ని డిగ్రీలు లేవు . అయినా వాళ్ళు మన కన్నా బుద్ధిమంతులు ఒక్క రామాయణం మహాభారతం భాగవతం చదువుకోవటం వల్ల. స్కూల్స్ పాతికేళ్లు నేర్పిచలేనిధి ఈ 10 గంటల ప్రవచనం లో ఉంది.

  • @BhukyaLakshmanaswamy
    @BhukyaLakshmanaswamy 4 роки тому +65

    మనోజవo మారుతతుల్యవేగo
    జితేoద్రియo బుద్ధి మతావరిష్టo
    వాతాత్మజo వానరయూధముఖ్యo
    శ్రీ రామ దూతo శిరసా నమామి !!

  • @jannuchowdary9586
    @jannuchowdary9586 3 роки тому +89

    సుందరకాండ పారాయణం వినటం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం రామ నామ జపము తో జన్మాంతర పాపాలు తొలుగును జై శ్రీ రాం

  • @Ramalingeswararao666
    @Ramalingeswararao666 3 роки тому +83

    జై శ్రీరామ్ .
    జై జై హనుమాన్.
    సీత రామ లక్ష్మణ సమేత హనుమాన్ కి జై.
    చాగంటి కోటేశ్వరరావు గారు మీకు పాదాభివందనాలు🙏.
    ఇలాంటి ప్రవచనాలు దేశానికి మరియు భావితరాలకు ఎంతో అవసరమని భావిస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన వరం మీరు మరియు మీ ప్రవచనాలు.
    జై శ్రీరామ్ జై జై హనుమాన్.🙏💐.

  • @gopikrishnakontham586
    @gopikrishnakontham586 3 роки тому +94

    ఎన్ని జన్మలపున్యమో హిందువుగా పుట్టాను... జై శ్రీ రామ్🙏🙏🙏🙏

  • @VSRao-ki9dq
    @VSRao-ki9dq 4 роки тому +158

    అయ్యా, ఈ కలియుగంలో మీలాంటి మాహానుబావుడును సృష్టించి మీ అద్భుత ప్రవచనాలు వినే భాగ్యం కల్పించినందుకు ఆ భగవంతుడికి మేము సదా పాదభిషేకం చేస్తాము.

  • @allinoneguide8071
    @allinoneguide8071 3 роки тому +48

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!
    సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే!!

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 3 роки тому +43

    చాలా మంది గురువులు ఉన్నారు కాని నాకు మాత్రం సాక్షాత్ ఆ ఈశ్వరుడే గురువు గారి రూపంలో ఉన్నాడు అనిపిస్తుంది.ఏ ప్రవచనం చెప్పిన మనసుకు హత్తుకునేలా ఉంటుంది.అది అందరికి సాధ్యం కాదు కొంతమందికే సాధ్యం అవుతుంది.ఆ కోవకి చెందిన వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 🙏🙏🙏 అలాగే màku విద్య చెప్పిన గురువులలో కొంత మంది ఉన్నారు , వారిని కూడా ఎప్పటికీ మర్చిపోలేను అందరికీ హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏.

  • @naiduchakranag
    @naiduchakranag Рік тому +23

    నేను సుందరకాండ చిన్నప్పుడు నుంచి వింటున్నాను కానీ గత ఐదు రోజులగా రోజుకొక భాగం సుందరాకాండ చాగంటి వారి విశ్లేషణతో వింటున్నా నాకు అర్థమైంది ఏంటంటే మన పూర్వ జన్మ వల్ల చాగంటి వారు తెలుగువారి పుట్టారు 🙏
    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారికి పాదాభివందనం🙏

  • @varagalasaikiran2829
    @varagalasaikiran2829 4 роки тому +52

    అంజనేయం మహావీరం, బ్రహ్మవిష్ణు శివాత్మకం|
    తరుణార్క ప్రభం శాంతం, రామదూతం నమామ్యహం||
    🙏🏼🙏🏼🙏🏼

  • @saiswaroop001026
    @saiswaroop001026 4 роки тому +45

    హనుమంతుడి సౌందర్యం గురించీ ఎంత గొప్పగా చెప్పారు గురువు గారు వింటున్న అంతసేపు కళ్ళముందర జరగుతున్న ఫీలింగ్

  • @prasaddv7401
    @prasaddv7401 Рік тому +15

    కళ్ళకు సట్టినట్టు సీతమ్మ కధ ప్రవచనం వినిపించన చాగంటి గురువు గారికి పాధాభి వందనములు 🙏🙏🙏🙏🙏

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 5 років тому +37

    గురువుగారు తెలుగు వారైనందుకు మాజన్మ ధన్యమైనది,సుందరకాండ మాకు అండ గురువుగారికి వందనాలు

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 5 років тому +74

    గురువు గారి కి శతకోటివందనాలు ఏమి సుందరకాండ గురువు గారూ మీ ప్రవచనాలు వినడానికి
    మా జీవితం చాలదే అనిపిస్తుంది అంతా మీ ఆశీర్వాదం గురువు గారూ.

  • @vinayram1753
    @vinayram1753 3 роки тому +48

    Today shifted from ICU to regular room, completing 5 episode just now of సుందరకాండ 🙏🙏🙏 Chaganti garu Aa భగవంతుడుని మనము స్పృశించి గలిగె శక్తిని కలిగిన గురువు గారి పాదాలకి నమస్కారం, shall be discharged in 2 days and shall meet family after 16 days 🙏🙏🙏

  • @psaibabamudirajpsaibabamud3242
    @psaibabamudirajpsaibabamud3242 3 роки тому +20

    గురువుగారు మీకు నమస్కారం మీ పాదాలకు పాదాభి వందనాలు

  • @ganesanakotireddy1567
    @ganesanakotireddy1567 3 роки тому +42

    మా వంటి. అదృష్ట వంతులు లేరేమో. ఎన్ని సార్లు విన్నా తనివి తీరటంలేదు. ఊపిరి కూడాతీసుకోకుండా. ఏమి అధ్బుతంగా చెప్పారు గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 2 роки тому +19

    గురువుగారికి 5బాగాలూ సుందర కాండ ఇప్పుడే విన్నా తిరిగీ వినడానికి మీఆశీర్వాదము కోరుతున్నా🙏🙏🙏

  • @2004indrajitt
    @2004indrajitt 3 роки тому +25

    సుందర కొండ గొప్ప గా చెప్పారు ధన్యవాదాలు

  • @pujarichowdappa9229
    @pujarichowdappa9229 4 роки тому +14

    మహాత్మా మీరు చే సినా 5 రోజుల సుందరకాండ ప్రవచనం మకు చాల ఆత్మ నందని కలిగిం చిండి మీకు. మా హృదయ పూర్వక వందనం

  • @Xmen...
    @Xmen... 5 років тому +67

    ఆ భగవంతుడు ఈ మానవ జన్మను ఇచ్చినందుకు గురువుగారి ప్రవచనం విని ఈ జన్మ తరించింది జై శ్రీరామ్.......

  • @rajeshreddy4084
    @rajeshreddy4084 3 роки тому +9

    Na wife 9 months pregnant ga unnapudu guruvu gari sundarakanda pravachanam vinadam start chesanu ipudu aa hanuman krupa valla eeswaruni kataksham valana maga pillavadiki na barya janmanichindi Jai sriram Jai hanuman 🙏🙏🙏

  • @karthikbharadwaj8414
    @karthikbharadwaj8414 4 місяці тому +1

    మన పూర్వ కాలం లో మన దేశంలో ఋషులు మునులు ఉండేవారు. ఇప్పుడు మన ధర్మం కాపాడడానికి శ్రీ రామ చంద్ర మూర్తి పంపిన అవతార పురుషుడు,బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గురువుగారు. మన ధైర్యం,మన సుకృతం అయన ప్రవచన వినడం . గురుభ్యో నమః

  • @vanamsanjeevarao143
    @vanamsanjeevarao143 3 роки тому +13

    అద్బుతః. శ్రీ చాగంటి వారి సుందరకాండ విన్నాము. మా జన్మ ధన్యమైంది. 🙏🏻

  • @Hpdelacer
    @Hpdelacer Рік тому +6

    చాగంటి గారికి పాధాబి వందనం దీనితో 5 భాగాలూ సుందర ఖండా విన్నాను గురువూ గారూ ధన్వాదాలు
    జై శ్రీరామ
    సర్వం శ్రీ పరమేశ్వరఅర్పణమస్తు 🙏

  • @ravisridevi
    @ravisridevi 4 роки тому +138

    రామాయణం వంటి గ్రంథం లేదు చాగంటి గారి లా రామాయణం చెప్పేవారు ఇక ఉండరు ఉండబోరుఏమో. చాగంటి గారికి నా హృదయపూర్వక నమస్సులు🙏🏻🙏🏻🙏🏻

  • @gudesrinivasarao5336
    @gudesrinivasarao5336 2 роки тому +10

    జై శ్రీరామ్...
    శ్రీ సీతా రామా లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారికి జై..
    పూజ్యులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి పాదాభివందనం

  • @ashokreddyrachala7102
    @ashokreddyrachala7102 4 роки тому +34

    ధర్మం వలన విజయము సిద్ధిస్తుంది అధర్మము వలన నాశనము అవుతుంది రాముడు ధర్మాత్ముడు సుందరకాండ పరమసత్యము

  • @shaktiom9755
    @shaktiom9755 3 роки тому +32

    మీరు ఒక వ్యాసమహర్షి మీ లాంటి వారు ఇక ముందు ముందు ఉండరు మీకు మీ కుటుంబానికి సహస్రకోటి వందనాలు జై శ్రీరామ్

  • @ravibandela5937
    @ravibandela5937 3 роки тому +16

    గురువుగారికి పాదాభివందనం,

  • @avasaralakrishnaprasad8605
    @avasaralakrishnaprasad8605 4 роки тому +55

    అద్భుతమైన సుందరకాండ ని మా అందరికి చాలా చక్కగా వివరించారు గురువుగారు
    మీ ఆశీర్వాదాలు సమస్త జనావళికి సదా ఉండాలని కోరుకుంటున్నానండి గురువుగారు
    మీ వాక్కు వినగలగడం మా అదృష్టం

    • @nbrundakumar2324
      @nbrundakumar2324 3 роки тому

      Sarojana. Sukinobavntu.🙏🙏🙏

    • @Raghavara-V3q
      @Raghavara-V3q 3 роки тому

      జై శ్రీ రామ్ 🇮🇳🇮🇳🇮🇳

    • @durgaranik9518
      @durgaranik9518 Рік тому

      Devuni daya to meeru nindu nurellu bratiki sundra kanda cheputu andarini sanskara vantuluga theerchi diddandi guruvu garu

  • @chsrinivasarao4940
    @chsrinivasarao4940 4 роки тому +23

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @krishnavijay8409
    @krishnavijay8409 4 роки тому +11

    దయ చేసి అందరూ కూడ ఈ ప్రవచనం తో పాటు MS రామ రావు గారి సుందకాండ కూడా వినండి -అత్య అద్భుతం గ ఉంటుంది ,ఆయన పాట వల్ల చాలా ఆధ్రత కలుగుతుంది,నేను ఆ సుందరకాండ సౌందర్యాన్ని అనుభవించాను,దయచేసి మీరు విని ఆనందిస్తారని భావిస్తున్నాను.MS గారు కేవలం సుందరకాండ మరియు హనుమాన్ చాలీసా కోసమే పుట్టిన వారు.కారణ జన్ములు.

  • @gudesrinivasarao5336
    @gudesrinivasarao5336 2 роки тому +13

    జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్..
    జై హనుమాన్ .. జై జై హనుమాన్

  • @maarpukosam3861
    @maarpukosam3861 4 роки тому +20

    మీకు ఆజన్మఆంతమ్ ఋణపడి ఉన్నాను గురువు గారు

  • @ChahaSkanda
    @ChahaSkanda Рік тому +3

    Many miracles happened after listening sundarakanda by chaganti garu, all negative vibes I got due to amavasya effect is no more works on me. I got promotion,Im blessed with baby boy,I got property. Everything what I have is shiva blessings and sundarakanda mahima...Jai sree Ram

  • @nanditasoma4429
    @nanditasoma4429 4 роки тому +24

    Thank you guruvugaru for this wonderful discourse. We felt as if we personally saw Lord hanuman going to Lanka and had Sita mata darshan . Words are not enough to describe how great we felt after listening to sundarakanda discourse.

  • @ravisridevi
    @ravisridevi 4 роки тому +26

    బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం మరోగతా అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ 🙏🏼🙏🏼🙏🏼

    • @gsridevisiri9487
      @gsridevisiri9487 3 роки тому +3

      ముందుగా గురువు గారికి ధన్యవాదాలు.నిజంగా రామాయణం గొప్ప కావ్యం ,చదవటం రాని వారికి, చదవాలి అనుకున్న సమయం మరియు పరిస్థితులు అనుకూలంగా లేని వారికి కనీసం ఈ రకంగా నైనా వినగలిగే మహద్భాగ్యం గురువు గారి ద్వారా మాకు కలిగింది. వింటునంత సేపు మనసు పులకించి పోయింది.ఆ సీతారాముల అనుగ్రహం మాపై ఎపుడు కలుగుతుందో , ఎందుకంటే మాకు సంతానం లేదు, వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలు అవుతుంది.ఒకటి మాత్రం నిజం నీను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను భగవంతుడు ఉన్నాడు అని. అంతా ఆ ఈశ్వర కృపా.జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏.

    • @Aruna-ip1wc
      @Aruna-ip1wc 3 роки тому +2

      @@gsridevisiri9487 ......రామయ్య తండ్రి దయవలన మీకు తప్పకుండా సంతానం కలుగుతుందని ఆశిస్తున్నాను...... కలుగుతుంది కూడా...... 🙏🙏🙏🙏

    • @Aruna-ip1wc
      @Aruna-ip1wc 3 роки тому +3

      రామాయణం గాని, భాగవతం గాని, ఏమైనా గ్రంధాలు చదివే కన్నా ప్రవచనాలు వినడం కరెక్ట్ అని నా అభిప్రాయం...... ఎందుకంటే మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ప్రవచనం వినడం వలన తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశ్యం.

  • @murthyganti1966
    @murthyganti1966 3 роки тому +11

    జై శ్రీరామ్,జైజై శ్రీరామ్,
    జై హనుమాన్.

  • @tirupativenkatalakshmanrao3020
    @tirupativenkatalakshmanrao3020 41 хвилина тому

    బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కి మనః పూర్వక పాదాభివందనాలు

  • @dr.jyothi86
    @dr.jyothi86 4 роки тому +11

    జై హనుమాన్ జై హనుమాన్
    ధనాల్ అయ 🙏🙏🙏🙏🙏 మేరు దావుడు అయ

  • @alliswellbelieve
    @alliswellbelieve 4 роки тому +4

    చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు. మీకు మా పాదాభివందనం.

  • @nagayaswin5504
    @nagayaswin5504 2 роки тому +5

    Very happy to listen this golden words 🙏 Very peaceful and Happy 🙏 Mana real life lo edi cheyakudado telustundi👍

  • @yaminiupadhyaya
    @yaminiupadhyaya 2 роки тому +5

    రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ. గురువు గారికి ధన్యవాదాలు💐

  • @balarajugoud5266
    @balarajugoud5266 5 років тому +70

    గురువు గరు మీ పదాలకు నమస్కారం లు

  • @jyothikiran2107
    @jyothikiran2107 3 роки тому +8

    జై శ్రీరామ్ జై వీరాంజేయస్వామి

  • @sateeshlingayath137
    @sateeshlingayath137 Рік тому +4

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !
    సహస్ర నామ తతుల్యం రామనామ వరాననే !! 🙏🙏🚩🚩🚩🚩

  • @prudhvisai1938
    @prudhvisai1938 3 роки тому +9

    It is my greatness to hear speech of Sri chaganti.

  • @sudhakarv9947
    @sudhakarv9947 2 роки тому +3

    మహానుభావుల కాళ్ళకి నమస్కారం భూమి మీద ఉన్న దేవుడు మీరు మీ పాదాలకు సాష్టాంగ నమస్కారములు

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 роки тому +3

    శ్రీ హనుమంతుల వారి గొప్పదనం తెలుసు కానీ ,నాకు తెలిసిన గొప్పదనం అణు మాత్రమే అని గురుదేవుల ప్రవచనం వినడం ద్వారా తెలిసింది, ఆ మహానుభావుడి యొక్క గొప్పదనాన్ని ఇంత వివరం గా ఉపదేశించిన గురుదేవుల శ్రీ చరణారవిందముల కి సహస్ర ప్రణామములు .--- పరమ త్యాగ మూర్తి, ధర్మ పరిరక్షణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహా పురుషుడు శ్రీ హనుమంతుల వారి దివ్య శ్రీ చరణారవిందముల కి సహస్ర ప్రణామములు . --- జై శ్రీ రామ్ , శ్రీ సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వాము ల వారి దివ్య శ్రీ చరణారవిందముల కి సహస్ర ప్రణామములు .

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 роки тому +4

    Meeru chepina neethi vakyalu. Manannagaru naku cheppevaru manannagaru chinmayananda swami varivadda sisyathwamu pondinaru. Meeru cheppina neethi vakyalu bhagacheppinaru. KRKM.

  • @chandrakaswa311
    @chandrakaswa311 3 роки тому +3

    శ్రీ గురుభ్యోనమః ఏమైనా వ్రాయడానికి అర్హత. లేక సాష్ఠంగ నమస్కారం సమర్పయామి

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 3 роки тому +4

    Om 🕉Jai Sree GurubyoNama:
    Om 🕉Sree Raama...
    Jaya Raama...Jaya Jaya Raama.....
    Om 🕉Sree Hanuma...
    Jaya Hanuma...Jaya Jaya Hanuma.....

  • @user-bp9zc7fb8d
    @user-bp9zc7fb8d 4 роки тому +8

    మహాఅద్భుతం

  • @karthikbharadwaj8414
    @karthikbharadwaj8414 Місяць тому +1

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

  • @vishnusarma708
    @vishnusarma708 4 роки тому +18

    మీలాంటి పుంభావ సరస్వతికే సాధ్యం ఇలా ప్రవచనాలు చెప్పడం.🙏

  • @mahenderkarvenkatrao5606
    @mahenderkarvenkatrao5606 3 роки тому +7

    శ్రీరామ... సర్వ సంకట హర... చిరంజీవి హనుమత్ ప్రభో... రక్ష... రక్షా... పాహి... పాహి... చరణం... శరణం...

  • @suryaprakash2798
    @suryaprakash2798 3 роки тому +3

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్ర ప్రభువులకి సాష్టాంగ వందనం సమర్పయామి గురుదేవునికి నమస్కారాలు

  • @PrasadKalleda
    @PrasadKalleda 3 місяці тому

    Jai Shree ram 🎉🎉🎉🎉🎉
    సుందరకాండ వింటే ఎన్ని బాధలు వున మనసు ప్రశాంతంగా ఉంటుంది
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🎉🎉🎉🎉🎉

  • @gangadevi6800
    @gangadevi6800 2 роки тому +5

    అమ్మ సీతమ్మ తల్లీ కరుణించు కాపాడు తల్లి చల్లని తల్లి 🤲🤲🤲🚩 రామో రామో రామో రామః🚩🚩🚩

  • @nagalakshmikaranam3319
    @nagalakshmikaranam3319 5 років тому +49

    గురువు గా రికి ఎంత ఋణఫడీ ఉంటామో ఇంత అద్భుతమైన రామాయణం విన్నాను

  • @kolasatyaprasad5906
    @kolasatyaprasad5906 3 роки тому +7

    Thank you 🙏 to provide all parts of episode 🙏

  • @ramanagasarojini2817
    @ramanagasarojini2817 4 роки тому +3

    Chala santhosham kaligindi vintu vunte
    Janma dhanyam ayyindi
    Inthati adrustam kaluginchina guruvugari padapadmamulaku namaskaramulu

  • @muddalathirupatirao4375
    @muddalathirupatirao4375 4 роки тому +12

    🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 4 роки тому +6

    జై శ్రీ రామ

  • @nsarmak9773
    @nsarmak9773 Рік тому +2

    గురువు గారు చగంటి కో టే శ్వ రా రావు గారి సుందరాకాండ ప్రవచనం చాలా అద్భుతంగా
    చెప్పారు..
    అంత రామ అనుగ్రహమున ఇది సాధ్యం
    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @RamChandra-iz6oz
    @RamChandra-iz6oz 4 роки тому +3

    గురువు గారు మీరు తెలియజేసిన సుందరాకాండ ప్రవచనం నా జీవితాంతం మరువను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AgasthyaVidura
    @AgasthyaVidura 4 роки тому +22

    Jai SriRam..jai Sundarakanda...Jai chaganti garu...nenu 5 parts vinnanoch...!

    • @hanumareddy3790
      @hanumareddy3790 4 роки тому

      Jai sriram 🙏🙏🙏 jai Hanuman 🙏🙏🙏🙏🙏

  • @likhithavarma3774
    @likhithavarma3774 2 роки тому +4

    Thank you so much for uploading sundara kanda episodes….🙏🏻🙏🏻🙏🏻

  • @nageswararaomenday9423
    @nageswararaomenday9423 3 роки тому +1

    Guruvugariki padabivandanalu, meelantivarivalla Maalanti shudrulaku kuda Baganthuni gurunchi vine bagyam kaliginduku , CHALA CHALA THANK YOU SIR

  • @padmavatisunkara2225
    @padmavatisunkara2225 3 роки тому +5

    గురువుగారు మీకు పాదాబివందనం.

  • @chaithanyanaini4702
    @chaithanyanaini4702 3 роки тому +9

    Jai sri sitaram jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghurangam5215
    @raghurangam5215 5 років тому +43

    Sri SeethaRamachandra ptabhuvu ki jai jai jai..........

  • @nsarmak9773
    @nsarmak9773 Рік тому +3

    బలం విష్ణు హో ప్రవర్తత
    బలం విష్ణు హో ప్రవర్తత
    బలం విష్ణు హో ప్రవర్తత
    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
    శ్రీరామ రామ రామ
    శ్రీరామ రామ రామ
    శ్రీరామ రామ రామ
    జై హనుమాన్
    జై హనుమాన్
    జై హనుమాన్
    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @parvathikotapati5603
    @parvathikotapati5603 4 роки тому +11

    Guruvugaru miku bagavantutdu manchi Ayushi ni ivvali.

  • @rukminiprusty92
    @rukminiprusty92 2 роки тому +5

    We are very greatful to hear your pravachanam
    You are a blessed soul

  • @sreeharshasasi4023
    @sreeharshasasi4023 4 роки тому +11

    No words guruvu Garu🙏🙏....ituvanti sanathana dharmaniki varasulam ayinanduku garivistunnam...meelanti guruvulu eee jathiki avasaram...🙏🙏♥️

  • @kotturthiamani752
    @kotturthiamani752 10 місяців тому

    Jai sriram 🙏
    Jai seethamma thalli🙏
    Jai Laxmana Swami 🙏
    Jai Hanuman 🙏
    Intha goppa pravchanm chesina sri chaganti variki na padabhivandanalu🙏🙏🙏🙏🙏

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 9 місяців тому +1

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @usha5129
    @usha5129 4 роки тому +11

    శ్రీరామ దూతం శిరసానమామి🙏🏻🙏🏻

  • @moulayraju7741
    @moulayraju7741 6 років тому +138

    ఇంత అద్భుతమైన సుందరకాండను వివరించినందుకుగాను గురువు గారికి ధన్యవాదాలు... అలాగే ఇది మాకు అందించిన ఈ greater telugu link వారికి కూడా ధన్యవాదాలు..
    మిగితా కాండలన్నింటిని కూడా ఈ website link లో ఉంచగలరని మనవి....

  • @likhithavarma3774
    @likhithavarma3774 2 роки тому +2

    Thank you for uploading sundara kanda….thank you chaganti garu for explaining sundara kanda very clearly….Jai Sita Ram …

  • @telapolukiran7519
    @telapolukiran7519 7 місяців тому

    Present generation is very lucky like we have chaganti gaari, garikapaati guru gaaru, vaddiparthi padmakar guru gaaru Ganapati sachadinanda swami guru gaaru. All the above gurus explaining very well about our hindutvam. Young sters are very interesting to listen, following where we are going to survive for our life's

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +2

    జై శ్రీ రామ్ శ్రీ రామ ఓం శ్రీ గురుభ్యోనమః ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం 🏡👨‍👩‍👧‍👦🌴🇮🇳🔯🥥🌿🔱🕉️🏵️🌸🌺🍎🌹🌼🥭🍊🍇🌽🇮🇳🙏

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 роки тому +4

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ🙏🙏🙏🌹🌺🥀

  • @nageswararaooleti6421
    @nageswararaooleti6421 Рік тому +1

    సుందరకాండ పారాయణ చేయండి మరియు దాని యొక్కప్రతి ఫలం దక్కుతుంది అని నా అభిప్రాయం ఈ జన్మలో సుడిగుండం లో నా జన్మ ఉన్నది నన్ను ఆ శ్రీ రామ దూతం కాపడవలేను

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 роки тому +1

    Chakkaga pravachanamu chesaru. Enthoo bagunnadi. Kandlaku kattinattuga. Sundaruni vaibhamu probhoodinaru. Mee peddalu. andaru seeta ramudu mimmulanu asweeradinchugaka. KRKM.

  • @usharanikonda8368
    @usharanikonda8368 3 роки тому +7

    గురువు గారు చెప్పడమే ఎక్కువ మేము విండము అముంది శతకోటి వందనములు గురువు గారి కి

  • @skalyani8608
    @skalyani8608 4 роки тому +8

    Enni janmala punyamo maku sundharakanda vine bhagyam dhakkindhi adi guruvugarivalle

  • @cmraochinta9200
    @cmraochinta9200 3 роки тому +1

    Sundarakanda ne sundaramm anukunte sri Chagantivari pravachanam mhaa adbhutham.

  • @nsarmak9773
    @nsarmak9773 2 роки тому +1

    చాగంటి కోటేశ్వరరావు గారుచెప్పే సుందరకాండ వినడానికి ఎంతో రామ అనుగ్రహమూ ఉంటేనే వినగలమూ
    హనుమ దీవెనలు అందరికి లభించు గాక
    గురువు గారికి పాదాల కి శత కోటి వందనాలు🌹🌹🌹🌹
    🌹🌹జై హనుమాన్ జై శ్రీరామ్🌹🌹
    🌹🌹🍋🍋🍋🍋🍋🍋🍋🌹🌹
    🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹
    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 роки тому +3

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹

  • @arumugamp6987
    @arumugamp6987 4 роки тому +9

    No words to express my feelings

  • @nagamaninagamani8689
    @nagamaninagamani8689 3 роки тому +1

    Sri rama jaya rama jaya jaya ram.
    Guruvu garu chahanti variki padabhivandanam

  • @chsudhakar8647
    @chsudhakar8647 4 роки тому +1

    Namasthe guruvugaru ,me vangmayanaki , andhari manasununi aakattukunevidhananga me pravachana anubhuthiki na padabhi vandhanalu

  • @saiprabhu100
    @saiprabhu100 3 роки тому +5

    Jai SreeRam..Sai Ram

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 4 роки тому +4

    Sundarakanda chaalaa baagundi.sri Hanuman Jaya Hanuman Jaya Jaya Hanuman.sri chaganti koteswara rao gariki kruthagnathalu.

  • @user-yl5mn4je3o
    @user-yl5mn4je3o Рік тому

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనో రమే
    సహస్ర నామ తత్తుల్యం శ్రీ రామ నామ వరాననే..
    జై శ్రీ రాం🙏🙏🙏
    జై హనుమ 🙏🙏🙏
    జై సీతారామ 🙏🙏🙏
    🙇‍♂️🙇‍♀️🚩🚩🙇‍♀️🙇‍♂️

  • @ch.naveen2598
    @ch.naveen2598 3 роки тому +1

    Chaganti koteswara rao garu meeru maku dorikina one and only teacher sir