Legend Ntr Movie Bandipotu.. Intersting facts

Поділитися
Вставка

КОМЕНТАРІ • 37

  • @bujjikg
    @bujjikg 10 місяців тому +19

    విఠలాచార్య నటరత్న యన్టీఆరుతో సృష్టించిన ఈ బందిపోటు వగలరాణి మనసునే కాదు తెలుగు సినిమా ప్రేక్షకుల జేబులు , మనసులనూ కోల్లగోట్టి ఊహాలు గుసగుసలాడించి హృదయాలాను ఊగిసలాడించిన విజయవంతమైన జానపద చిత్రం బందిపోటు 💐💐💐

  • @sivaprasad6102
    @sivaprasad6102 9 місяців тому

    Blockbuster movie. Ntr’s performance was excellent

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 10 місяців тому +7

    "ఊహలు గుస గుస లాడే " అనే సాంగ్ కలర్ లో ఉండి ఉంటే ఊహించు కావడానికే ఎంతో బాగుంటుంది

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 10 місяців тому +3

    NTR - విఠలాచార్య గారల కాంబినేషన్ లో వచ్చిన బందిపోటు తొలి చిత్రం... ఈ చిత్రంతో మొదలైన వారి కాంబినేషన్ అనేక జానపద చిత్రాలకు నాంది పలికింది... వారి కాంబోలో వచ్చిన మంగమ్మ శపథం, అగ్గి పిడుగు, పిడుగు రాముడు, అగ్గి బరాట, గోపాలుడు భూపాలుడు, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు లాంటి అనేక జానపద చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి... అసలు సిసలైన జానపద చిత్రాల కథానాయకుడు శ్రీ యన్ టి ఆర్

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 10 місяців тому +1

    సూపర్ గా చెప్పారు

  • @bharathchandra7641
    @bharathchandra7641 10 місяців тому +7

    ఈ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతం అందించారు. .

  • @lawjwab
    @lawjwab 10 місяців тому +4

    మా ఊర్లో సినిమా టాకీస్ లో బెంచ్ దొరకలేదు, నేల టిక్కెట్టు వెళ్లి చూసా, ఇంకా స్కూల్ కి వెళ్తూ సినిమా పోస్టర్ రోజు ఒక అరగంట చూసే వాళ్ళం, ఆ రోజులే వేరు😊

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 10 місяців тому +13

    నర్తనశాల సినిమా అప్పట్లో తాస్కెంట్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారట.

    • @palleanandgoud3593
      @palleanandgoud3593 10 місяців тому +3

      Yes, and SVR (for Keechaka ) has won the Best Actor Award and that too for a Villan Character.

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 10 місяців тому +3

    అప్పుడు నేను 6వ తరగతి నేను దాదాపు 10సార్లు ఇచినిమా చుచాను

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 місяців тому +6

    Great movieNTR💐🙏🏼🍀🌷

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 10 місяців тому +5

    "లవకుశ"చిత్రం పూర్తిగా ఈస్ట్ మన్ కలర్ కాదు "గేవా కలర్ చిత్రం

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 10 місяців тому

      Eastman color కి గేవా color కి తేడా చెప్పగలరు.

  • @msr70241
    @msr70241 10 місяців тому +8

    NTR MEANS GOD

  • @rammohangodthi
    @rammohangodthi 10 місяців тому +1

    Superb superb music

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 10 місяців тому +2

    Sunder lal Nahta. Big financier Big distributor Big. Producer Industry. Name. Sategaru.superb. successful Producer Sunder. Lal Nahta

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 10 місяців тому +2

    Super sir 🙏 👏

  • @raghavendrakumar276
    @raghavendrakumar276 10 місяців тому +4

    Nartanasala filmed in Jakarta film festival

  • @rpmgarden2008
    @rpmgarden2008 10 місяців тому +6

    One year lo 15 cinema laa??great👍💐

    • @bujjikg
      @bujjikg 10 місяців тому +2

      కృష్ణ గారు ఒక సంవత్సరంలో 18 సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డును సృష్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణదే 👈

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 10 місяців тому +2

    Super hit songs

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 10 місяців тому +1

    గిలిగింతలు పెట్టే పాటలు రెండూ

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 місяців тому +2

    Thanks for video 🍀🍀🌷☘️

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 8 місяців тому

    5 కేంద్రాల్లో వంద రోజులు ఆడితే బ్లాక్ బాష్టరా ......

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 10 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 10 місяців тому +9

    మా ఊళ్లో (టౌన్ కాదు) ఈ సినిమా ఇంకా మర్మయోగి ఒకే నెలలో వచ్చాయి. నాకు చిన్నతనం.కన్ఫ్యూజన్ లో రెండు కథలు ఒకేలా అనిపించాయి..

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 місяців тому

      రెండూ విప్లవ భావాల్ని చూపించే సినిమాలు, కానీ వేరు వేరు టైప్. మర్మయోగి తమిళ చిత్రం ఆధారంగా తీసింది.

  • @KrishnaMurthy-mo8xf
    @KrishnaMurthy-mo8xf 10 місяців тому +3

    Bandipotu is based on Dilipkumar movie AAN.

  • @KiranKumar-d1h
    @KiranKumar-d1h 10 місяців тому

    Aptha mitrulu,1, savithi koduk,2 pempudu kuthuru, 3. Paruvuprathistha, 4, thiurupathamma katha, 5 lakshadhikari,6 lavakusa, 6 nathanasala, 7 bhabruvahana, 8 srikrishnarjuna yuddham,9 valmiki, 10 , bandipotu, 11 karnan12,

  • @arichandramouli6610
    @arichandramouli6610 10 місяців тому +4

    I saw the Movie in Ongole at the age of 14. Above average picture Bandhipotu.In Ongole 40days picture.Not a Block Buster.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 10 місяців тому +2

      Don't talk rubbish. This film was produced lavishly with grand sets in those days and ran very successfully in many centres. Unlike magics etc , based folklore films, this film has revolutionary theme and well carved story. Ghantasala gave scintillating music. In those days Ongole was not even district hqrs., just C class town. 40 days for that town was lot more than enough.

    • @vmr3624
      @vmr3624 8 місяців тому +1

      @@swaminathakrishnapingale2695Blockbuster movie means a film should celebrate 100 days in at least 10 centres directly in regular shows. But Bandi potu movie had run 100 days in 3 centres, Vijayawada, Rajahmundry and Kakinada. This was only a HIT MOVIE.

    • @vmr3624
      @vmr3624 8 місяців тому +1

      Other two centres Hyderabad and Nellore in shifts.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 місяців тому

      14 years of age is not a fit age to judge how a film fared in a State. Also, in 1960s Ongole was not a big centre to gauge success of movies. The film was described as a swashbuckler. Ghantasala Master's magnificent music, Ravikant Nagaich resplendent cinematography and Vithalacharya's direction were priceless assets for the movie. The movie ran very well in all major centres and clearly a successful movie.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 місяців тому

      @@vmr3624 Mere 100 days in 3 centres is not the yardstick like that. There are many Telugu films which ran for 100 days in just 2/3 towns but ran for more than 60 days in so many other towns. They are to be treated as successful movies only. This movie ran for more than 50 days in same theatre in many many cities. The film was described swashbuckler and commercially successful.