TDP MLA Madhavi Reddy Atrocities In Kadapa Municipal Corporation Meeting | Chandrababu |

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 30

  • @rajasekharreddy9840
    @rajasekharreddy9840 6 годин тому +5

    లోకానికి విరుద్ధంగా ఈమె ఒక్కతే గెలిచినట్టు బిల్డప్ ఇస్తుంది

  • @Suryadevara3966
    @Suryadevara3966 7 годин тому +6

    ఈవీఎంలు చేసిన మాయ

  • @kumard3622
    @kumard3622 6 годин тому +8

    మాధవి రెడ్డి చాలా అతి గా ప్రవర్తిస్తూ వుంది. అసహ్యం వేస్తుంది ప్రజలకు

  • @saikumaredagali6179
    @saikumaredagali6179 5 годин тому +3

    Sakshi overaction

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 5 годин тому +1

    Eeme eme over action 😊

  • @pennibaalu9340
    @pennibaalu9340 3 години тому +1

    Adhi okka aadadha

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 2 години тому

    సంబంధం ఏంటి చెప్పను కొట్టాల లోపల పడేసి కోర్టులో కేసులు వెయ్యాలి ఎమ్మెల్యే అని భర్త రఫ్ చేయాలని వారికి సమ్మె చేయాలి సుప్రీంకోర్టులో కేసులు వేయాలి హైకోర్టులో కేసులు వేయాలి

  • @Bujjikezia
    @Bujjikezia 32 хвилини тому

    ఈవిడ ఎంత over action చేస్తే అంత పెద్ద , పెద్ద పదవులు వస్తాయని తెగ రెచ్చి పోతుంది , పదవుల కోసం ఈవిడ చేసే ఆగడాలు , జనాలు విసుగు పోతున్నారు , చంద్రబాబు , లోకేష్ కి కనిపించడం లేదా?????? ఎందుకు ఈ over action ఎమ్మెల్యేకి ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి రాష్ట్రము సంకనాకి పోతుంది రాష్ట్రం సర్వ నాశనం అయిపోతుంది పీడ , దరిద్రం , శని , పోతుంది , అవినీతి , అక్రమార్జన , ఏసీబీ వలలో చిక్కుకున్న అవినీతి పరులకా???? పదవులు టీడీపీ లో , పరిపాలన చాలా తిక్క తిక్కగా ఉందని విసిగి పోతుంటే , ఈ over action ఎమ్మెల్యే విసుగు పుట్టించే వ్యాఖ్యలు , టీడీపీ పాలకులకు నచ్చిందా?????? ఈవిడ over action ???????? కుర్చీ కోసమే గాని మంచి పరిపాలన కోసం కాదు కదా??????? మేయర్ చాలా చాలా మంచి వారు మహిళలకు చాలా గౌరవం ఇస్తారు ఆయన వారి సభ rules పాటిస్తారు , వారి తండ్రి నా father చాలా close ఫ్రెండ్స్ , నా తండ్రి ఒకే స్కూల్లో చదివారు , నా తండ్రి అనే వారు Mr monarch Chinna Chowk అనే వారంట , నా తండ్రినీ what Mr whale అనే వారంట , మేయర్ గారి తండ్రి చాలా సంప్రదాయమైన కుటుంబం , తర తరాలుగా చాలా చాలా చాలా సంపన్నమైన కుటుంబాలు మర్యాదస్తులు , అని నా తండ్రి గారు చెప్పే వారు చుట్టూ పక్కల దళితులకు వారి కుటుంబం చాలా మహా వృక్షం లాంటి వారు గౌరవ మర్యాదలకు పుట్టినిల్లు మేయర్ గారిది కుటుంబం ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరిగితే అస్సలు సహించారు , అలాంటి వారు మేయర్ గారి పదవికి న్యాయం చేస్తున్నారు అది అయన సభ మర్యాద సభ rules ఈవిడకి ప్రత్యేక స్థానం అంటే కుదరదు అడ్డా గిడ్డ , తాలూకా , జాగిరు బొంగు బోషాణం అంటే కుదరదు rule for all , ఎక్కడ లేని మర్యాదలు కావాలా???? పోయే కాలాన్ని గతాన్ని తవ్వించుకోకూడదు ok మంచి పరిపాలన ముఖ్యం ok 😠😠😠😠😠😠😠😠😠😠😠😠

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 5 годин тому

    🦁🦁Kadapa 🔥Reddy🔥 Amma 🦁🦁🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @venkateshs6085
    @venkateshs6085 2 години тому

    😢😅veste

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 6 годин тому

    Yendhuku amma ateitaylevei ,nee ku alliance lo aytuvuntai minister padhavei evvaru ,Pm nu chayaru

  • @chadalawadajhansirani6368
    @chadalawadajhansirani6368 4 години тому

    Ema reddy namaste oo kammavallanuchusi narchuko

  • @venkateshs6085
    @venkateshs6085 2 години тому

    Ssacsitv vete

  • @dastagiri1549
    @dastagiri1549 6 годин тому +2

    Sakshi..
    Meku siggu ledu..
    Fake jagan
    Fake sakshi

  • @citizenjournalist19
    @citizenjournalist19 5 годин тому

    తప్పేం ఉంది.....
    వైసీపీ చేసినప్పుడు రైట్..... టీడీపీ చేస్తే తప్పా??

  • @vedanthsambaturu
    @vedanthsambaturu 7 годин тому +5

    *కడప నగర మేయర్ సురేష్ బాబు గారి వివక్షపూరిత ధోరణి అత్యంత శోచనీయం - డా.జీలాన్*
    తప్పు చేయడం మానవుడి లక్షణం,ఆ తప్పుని సరిదిద్దుకోవటం బుద్ధిమంతుడి లక్షణం, ఆ తప్పుని మరళ మరళ చేయడం మూర్ఖుడి లక్షణం..‌ మహిళా MLA ను పదే పదే అవమానించడాన్ని తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సభ్యసమాజం తలదించుకునేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైకాపా నాయకులు సభలో ప్రవర్తించడం బాధాకరం. చేపల మార్కెట్ ను తలపించేలా సభామర్యాదాలను గాలికి వదిలేశారు. గత వారం కడప కార్పొరేషన్ పాలక మండలి ఆమేదించిన తీర్మానాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. అవినీతి తారా స్థాయికి చేరింది . పాలన గాడి తప్పింది. కార్పొరేషన్ ఆస్తులను దారాదత్తం చేస్తున్నారు. ఇవ్వన్నీంటినీ ప్రజల దృష్టికి రానివ్వకుండా కక్షపూరితంగా కుర్చీ వేయకుండా వివాదానికి సృష్టిస్తున్న కడప మేయర్ తీరును ప్రజలు గమనిస్తున్నారు. మీ అవినీతి అక్రమాలను ఢంకా బజాయించి ప్రజలకు వివరిస్తామని తెలియపరుస్తున్నాము.
    డా.జీలాన్ బాషా
    టిడిపి అధికార ప్రతినిధి కడప‌.

    • @GARUDA581
      @GARUDA581 7 годин тому

      Na mg😅

    • @ShaikImran-gp1im
      @ShaikImran-gp1im 7 годин тому +1

      Guarvaniyulayina mla garu oka mata anaru nenu kurchila kosam raledu ani mari kurchi kosam raledu anapudu antha racha cheyatam enduku ayana kurchi vesi na veyakapoyina miru samaveshani sajavuga jaragnicgevalu
      Next point mla garu cheparu memu kurchi kosam raledu ani e mata nijam ayithe miru intha galata chesi undaru
      Point number 3 miru kurchi kosam raledu ani chepindhi abadam nindu sabahlo abadam cheparu miru kevalam kurchi kosame vacharu
      Kadapa development ni kutunte pedtaniki unaru sajavuga jargakunda
      Point no 4 miru kurchi kosam raledu ani anukunte rendu metlu tagi sajavuga kadapa development gurinchi mayor garini request cheskune varu
      Point 5 last miru kevalam kurchi kosam vacharu kadapa development kosam kadu kani kurchi kosam kadu ani abadalu cheptaru pavitramaina corporation lo abadalu cheparu madam garu miru
      Ysrcp abhimani smd imran

    • @ShaikImran-gp1im
      @ShaikImran-gp1im 6 годин тому

      @@GARUDA581 ni mg ne niku ni mg lekunda pakka vadi mg untundha

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 5 годин тому +1

    🦁🦁Kadapa 🔥Reddy🔥 Amma 🦁🦁🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 5 годин тому +1

    🦁🦁Kadapa 🔥Reddy🔥 Amma 🦁🦁🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 5 годин тому +1

    🦁🦁Kadapa 🔥Reddy🔥 Amma 🦁🦁🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 5 годин тому +1

    🦁🦁Kadapa 🔥Reddy🔥 Amma 🦁🦁🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱