What TDP Govt Did in 100 Days? | TV5 Murthy | Big News Debate | CM Chandrababu | Lokesh | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 117

  • @suresreenivasulu5421
    @suresreenivasulu5421 2 години тому +12

    5 సంవత్సరాల లో జరగని అభివృద్ధి100 రోజులలో జరగడం తెలుగు వారికి గర్వకారణం,
    అభివృద్ధి అంటే ఇది

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 2 години тому +5

    Some people like their stupidity and foolish nature. They expect only such things and they will talk about that only.. these constructive work don't mind them ... 😢

  • @srinivaschalamalasetty5228
    @srinivaschalamalasetty5228 2 години тому +14

    ఇప్పుడు మూర్తి గారు సైలెంట్? అదే సుప్రీం కోర్టు ప్రతి పక్షని క్వశ్చన్ చేస్తే? మన మూర్తి గారు తొడ గొట్టే వారు

    • @ravidevara09
      @ravidevara09 Годину тому +3

      సుప్రీం కోర్టు అడగవలసిన మొదటి ప్రశ్న కల్తీ నెయ్యి వాడార లేదా 320రూ కి స్వచ్ఛమైన ఆవు నెయ్యి .టెండర్ జరిగింది అంటే అప్పుడే తెలుస్తుంది లడ్డు లో కల్తీ జరిగిందని
      ఆ విషయం జడ్జిలకి తెలియకపోవడం ఒక వింత అయిన ఒక్కవిషయం
      సుప్రీంకోర్టు శబరిమల విషయం కూడా దేవస్థానికి వ్యతిరేకంగా మహిళా ప్రవేశం మీద తీర్పు ఇచ్చింది కానీ అదే మహిళలు మసీదులో ప్రవేశానికి మాత్రం అంగీకరించలేదు
      లాయర్స్ కోర్టు కి నల్ల కోటు వేసుకొని యూనిఫాం లో రావాలని చెప్పింది కానీ స్కూల్ లో మాత్రం బుర్కా వేసుకోవచ్చు అని యూనిఫాం అక్కరలేదు అని చెప్పింది మన సుప్రీం కోర్టు తీర్పులు ఇలాగే ఉంటాయి
      బెంగాల్ డాక్టర్ హత్య కేస్ లో నిందితులకు
      2 నెలలు అయిన శిక్ష లేదు కేస్ ఏమైందో తేలియలేదు నిజం కాదా????

    • @shaikimran5913
      @shaikimran5913 Годину тому

      If you write big paragraph, fact will not change dear....😂😂😂😂

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 46 хвилин тому

      ​@@shaikimran5913EMI FACT RA ,PSYCHO JAGAN GOVERNMENT TTD NI NASHANAM CHESINDI IDHI FACT KADANAGALAVA

    • @PrasadSadam-zj1bm
      @PrasadSadam-zj1bm 34 хвилини тому

      Supreme court lo unde vallaki theluyadule bro lite theesukoo

    • @FunnyFizzies
      @FunnyFizzies Хвилина тому +1

      @@srinivaschalamalasetty5228 ippudu nuvvu kottu... Akkadedoo supreme court CBN de thappu ani judgement icchesinatlu em bulugu buildup istunnarrra konda gorrellaraa... Psycho factionist kante mee lanti pseudo hinduvala Valle mana sanaajaaniki assalu nastam....

  • @jayaharish7447
    @jayaharish7447 Годину тому +2

    మీకున్న అవగాహన, ఆలోచన ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడికి లేనట్టుంది. లడ్డూలో పడి కొట్టుకుపోతున్నారు.

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 2 години тому +2

    మూర్తి గారు. స్టీల్ ప్లాంట్ ని అమ్మడం లేదని మీరు చెప్పు తున్నారు. కాని అమ్మ డానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్ని మరియు ఉద్యోగస్తుల్ని తీసెసే ప్రయత్నం చేస్తున్నారు.ప్రధాని మంత్రి,ఆర్ధిక మంత్రి,స్టీల్ మినిష్టర్ ఎవరు కాని అమ్మడం లేదని మాత్రం చెప్పడం లేదు.

  • @kiranbabukarra4886
    @kiranbabukarra4886 2 години тому +3

    చెప్పిందే....2 సార్లు చెప్తా ఏంటి.

  • @subramnyamnaidu1628
    @subramnyamnaidu1628 2 години тому +2

    ఒరేయ్ మూర్తి లడ్డు గురించి డిబేట్ పెడతావా లేద రాత్రి పద్దాక ఇదే రాయబారం చెప్పు

  • @rkamala7077
    @rkamala7077 2 години тому +4

    Badikelle prati pillaadiki/ ammaiki 15000

  • @arjunentertainer6845
    @arjunentertainer6845 2 години тому +8

    What about laddu vivdam in supreme court

  • @ramakrishnaacharykk5402
    @ramakrishnaacharykk5402 Годину тому +1

    తమప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకు నేవివయంలో బాబు&కో విఫలమౌతోంది

  • @madeenavali7705
    @madeenavali7705 Годину тому +2

    అవి ఎప్పటి నుంచో జరుగుతుంది

  • @mohanreddy9983
    @mohanreddy9983 2 години тому +5

    మీరు చెప్పేవి ఎవరూ నమ్మరు ఇంక ప్రజలను నమ్మించాలి అనుకుంటే మీ కర్మ ఇంకా

  • @EruvaramVenkateshreddy
    @EruvaramVenkateshreddy Годину тому +1

    Bangalore Chennai express highway start iyie 2 years paina ivuthundi 😅

  • @nagendarmudavath7981
    @nagendarmudavath7981 Годину тому +1

    Soft were jobs already chesthunaru amaravathi lo

  • @kiranbabukarra4886
    @kiranbabukarra4886 2 години тому +6

    సూపర్ -6 యెక్కడా.......పెదలకి.. ఉపయోగపడేది ఒక్కటిలేదు...పెంక్షన్ తప్పా.....

    • @Rajuyt213
      @Rajuyt213 2 години тому

      Adhi national scheme valliche daniki oka 1k or 2k add chesi isthunnaru anthe

  • @Rangarajan-j3o
    @Rangarajan-j3o 2 години тому +3

    What about super six murty garu

  • @rvr0183
    @rvr0183 2 години тому +3

    What about laddu

  • @rajuch2908
    @rajuch2908 2 години тому +2

    అబ్బో 😄🤔

  • @CK0205-m6g
    @CK0205-m6g 2 години тому

    మీరు చెప్పినవన్నీ అక్షరసత్యాలు అయ్యి కాగితాల్లో కాకుండా అమలు జరిగితే చాలా సంతోషం మూర్తి గారు

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 2 години тому

    యివన్నీలెఖ్ఖలేగానీ టీడీపీ పరుగులుపెట్టిస్తేబాగున్ను! కానీ చంద్రబాబు యీ ఐదు సం.లలో పూర్తిచేసి, ప్రారంభించాలి లేకపోతే తెచ్చింది ఒకరైతే ప్రారంభించడానికి దొంగలు ప్రారంభిస్తారు! యిప్పటికి లెఖ్ఖలేగాని పని ప్రారంభంకాలేదు! అమరావతిపనులు యిప్పటివరకు ప్రారంభించలేదు!

  • @gpandurangiah4457
    @gpandurangiah4457 2 години тому

    మూర్తి సార్ నిరుద్యోగుల్లో వ్యతిరేకంగా ఉన్నారు. కావున మీరు వీలైనంత త్వరగా A PSC చైర్మన్ నియమించండి. త్వరగా group 2 Main Exam date వచ్చేట్లు చూడండి. ప్రిపరేషన్ కు ఖర్చులు అధికమవుతాయి వీలైనంత త్వరగా గ్రూపు పరీక్ష లు పెట్టింది సార్

  • @chandrasekhar-qc7qo
    @chandrasekhar-qc7qo Годину тому

    అరేయ్ మూర్తి ఏపీ ప్రజలు సూపర్ 6పథకాలు ఇవ్వలేదు అని తిడుతున్నారు రా పచ్చ బ్యాచ్ కీ చెప్పి డిబేట్ పెట్టరా బాబు రా

  • @sv2200
    @sv2200 Годину тому

    CBN సర్ కాలి గోటికి కూడా సరిపోని కథానాయకులు అందరూ కాకమ్మ కబుర్లు చెబుతూ ఉండేవారు మాత్రమే , మోసాలతో మీసాలు తిప్పే మోళీ గాళ్ళు మాత్రమే , అని అందరికీ అర్థం అవుతోంది గా చివరకు ఇప్పటికి అయినా, డబ్బుకు లోకం దాసోహం గా చేసుకోవడం గొప్ప కాదు , చిత్తశుద్ధితో నిర్వహించగలిగే సేవా భాగ్యమే గొప్పది అని గుర్తించలేకుంటే , నష్ట పోయి కష్ట పడేది ఎవరో ఆలోచన చేయండి ప్రతీ ఒక్కరూ , ధన్యవాదములు మూర్తి గారూ 👌👌👍👍

  • @SS3CP
    @SS3CP 2 години тому +1

    GHEE petti emyindi bro

  • @raedajav
    @raedajav 2 години тому +1

    Sir iam your fan but Be like journalist don’t against only jagan and tdp but be good

  • @CK0205-m6g
    @CK0205-m6g 2 години тому

    విని విని చెవులకు ఓపిక లేదు మనసుకు మాత్రం ఆశ ఉంది జరిగి తీరాలి

  • @Rangarajan-j3o
    @Rangarajan-j3o 2 години тому

    Mahilalaki nela ki 1500 ekkada murty garu,super six gurinchi matladandi murty garu

  • @rajuch2908
    @rajuch2908 2 години тому

    ఎన్ని డిబేట్లో పెట్టావ్ రా బిల్డప్ ఇప్పుడు సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు డిబేట్ పెట్టు

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 години тому

    ఇక కేసు పోయినట్లే. ఇష్టా రీతిన కల్తీ చేసుకోవచ్చు

  • @KRConstructions1008
    @KRConstructions1008 Годину тому

    Enka laddu gurinchi matladadu ......
    Dorikupoyaru

  • @subbu7263
    @subbu7263 2 години тому +3

    3 mothes avipotundi vachiana ventanee cureent bills, nithaya avasarlu rates thegistaam ani annaru.. kani ekada emi thagichaka poga... inka rates pechi chestunaru.. 5 years jagan nasanam chesaru.. vala kanteee velu malli ekuva rates penchestunaru... TDP mida YCP best ani pistundi... memu thapu chesam anipistundi TDP votlu vesi

    • @rahulroyal2390
      @rahulroyal2390 2 години тому

      Any proof in ur hand ✋️ 👀

    • @hrkihabm
      @hrkihabm 2 години тому

      Asalu last 5 years lo istam vachinatlu PPA lu cancel chesi DISCOMs ni loss loki netti rates pencheste evadu adigina papana poledu ippudu vachestaru egoskoni😂

    • @Rama1985-f3z
      @Rama1985-f3z 2 години тому +2

      ​@@rahulroyal2390హోటల్ lo tiffen rates, నిత్యావసరాలు రేట్స్ బాగా పెరుగుపోయ్. సామాన్యుల పరిస్థితి దారుణంగా ఉంది. కూరగాయలు రేట్స్ బాగా పెరిగాయి.

    • @subbu7263
      @subbu7263 Годину тому

      @@hrkihabm 5 years nasanam chesadu saiko gadu ... TDP Gov baguntudni ani Madhaya thargathi valu baguntaru ani vesam votlu...

    • @subbu7263
      @subbu7263 Годину тому

      @@rahulroyal2390 Rahul bro monna currnt bill vachindi bro mundi rates kanteee ekuva vachindi.. oil rates, nithayavasrulu motham rates penchisaru.... CBN garu annaru meeting nenu vachina ventanee rate motham thagistanu ani.. madhya tharagathi valu baguntaru ani anukunam kani uppudu chusteee chala darunam ga vunndi vunndi bro

  • @garesammaiah8432
    @garesammaiah8432 2 години тому

    Murthiga suprim cort laddu gurinchi m cheppindho dhani gurinchi matladu adho sollu chpthav

  • @silk7464
    @silk7464 2 години тому +7

    100 రోజుల్లో సుప్రీం కోర్ట్ తో చెప్పు దెబ్బలు తిన్నది.

  • @ts.6927
    @ts.6927 2 години тому +2

    మూర్తి గారు పని చేసిన వాడు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే గనక ప్రభుత్వం చెప్పవలసిన అవసరం లేదు

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla Годину тому

    Prajalaku yedhartham cheppandi meediya adhikara paxam ga unnadhi mimmalanu meediyanu nammay paristithi leadu

  • @narasimhareddyjagannadham3947
    @narasimhareddyjagannadham3947 Годину тому

    మీకు గోల్డ్ మెడల్ తప్పని 😢 వస్తుంది

  • @santha-drawings
    @santha-drawings Годину тому

    320 ki kilo nyee Andhuku konaru 1000 rs Andhukonallydhu

  • @hrkihabm
    @hrkihabm 2 години тому +2

    చంద్రబాబు ఆ విషయం లో ఎప్పడు ఫెయిల్యూర్ ye. Also this time public is not interested in the talkie part, we just need ACTION.

  • @Sarada-se3om
    @Sarada-se3om 2 години тому

    Jai shree chendra Babu Naidu garu Jai tdp

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 2 години тому

    Annaya meru cheppe news kosame nunu youtub chustanu

  • @garesammaiah8432
    @garesammaiah8432 2 години тому

    Murthiga ni vioce baguledhura

  • @balaram3499
    @balaram3499 2 години тому

    Laddu gurinchi debate pettara murthi

  • @lakshmikumarino
    @lakshmikumarino 2 години тому

    Babugarni thikanaka pattala ni modi jagan aduthunna natakam

  • @CHENDURTHIKOLASAMBARAM
    @CHENDURTHIKOLASAMBARAM Годину тому

    Jay chendrababu
    Jay lokesh
    Jay pawan anna jay

  • @CHENDURTHIKOLASAMBARAM
    @CHENDURTHIKOLASAMBARAM Годину тому

    Jey ntr chendrbababu

  • @rajannaidu8985
    @rajannaidu8985 Годину тому

    You will be rated outstanding performer. May get additional bonus.

  • @chanduhari646
    @chanduhari646 54 хвилини тому

    100 days peekendhi em kedu

  • @CHENDURTHIKOLASAMBARAM
    @CHENDURTHIKOLASAMBARAM Годину тому

    Jay pwan anna

  • @manikumarimani9403
    @manikumarimani9403 2 години тому

    ఇది కదా అభివృద్ధి అంటే

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla Годину тому

    Yemi ghanatha self dabba

  • @kkumar2762
    @kkumar2762 Годину тому

    Jai telugu desham Jai CBN Garu

  • @user-td5yy3fi1x
    @user-td5yy3fi1x 46 хвилин тому

    ముయ్యారా murthi

  • @sairamd9098
    @sairamd9098 2 години тому

    మూర్తి గారు సుప్రీం కోర్టు లో ఈరోజు తిరుపతి లడ్డు గురించి జరిగిన విచారణ గురించి చెప్పండి

    • @ravidevara09
      @ravidevara09 Годину тому

      సుప్రీం కోర్టు అడగవలసిన మొదటి ప్రశ్న కల్తీ నెయ్యి వాడార లేదా 320రూ కి స్వచ్ఛమైన ఆవు నెయ్యి .టెండర్ జరిగింది అంటే అప్పుడే తెలుస్తుంది లడ్డు లో కల్తీ జరిగిందని
      ఆ విషయం జడ్జిలకి తెలియకపోవడం ఒక వింత అయిన ఒక్కవిషయం
      సుప్రీంకోర్టు శబరిమల విషయం కూడా దేవస్థానికి వ్యతిరేకంగా మహిళా ప్రవేశం మీద తీర్పు ఇచ్చింది కానీ అదే మహిళలు మసీదులో ప్రవేశానికి మాత్రం అంగీకరించలేదు
      లాయర్స్ కోర్టు కి నల్ల కోటు వేసుకొని యూనిఫాం లో రావాలని చెప్పింది కానీ స్కూల్ లో మాత్రం బుర్కా వేసుకోవచ్చు అని యూనిఫాం అక్కరలేదు అని చెప్పింది మన సుప్రీం కోర్టు తీర్పులు ఇలాగే ఉంటాయి
      బెంగాల్ డాక్టర్ హత్య కేస్ లో నిందితులకు
      2 నెలలు అయిన శిక్ష లేదు కేస్ ఏమైందో తేలియలేదు నిజం కాదా????

  • @alliswell1101
    @alliswell1101 2 години тому +3

    ఇంకా తీర్పు రాలేదు , ప్రశ్నలు వేశారు,వాయిదా వేశారు, అంతలోపల ప్రభుత్వం సిట్ తితిదే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తుంది. రాష్ట్ర పరిధిలో జరిగిన దానికి పూర్తిగా అధికారాలు ముఖ్యమంత్రి కే ఉన్నాయి, కొన్ని కీలక రాష్ట్ర అంశాలపై కోర్టు లు తీర్పు ఇచ్చే అవకాశాలు లేదు, సుమోటోగా శ్వికరిస్తే నే కోర్టు తీర్పు వస్తుంది, ఇక్కడ ప్రత్యర్థి లేవనెత్తిన అంశాలు ప్రశ్నలు సంధించారు,అది తీర్పు ఎలా అవుతుంది,సో చివరికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావచ్చు.

    • @rvr0183
      @rvr0183 2 години тому

      Nu kuda velli ivvu

  • @shaikimran5913
    @shaikimran5913 Годину тому

    SUPER SIX 100% IMPLEMENTED SUCCESSFULLY 😂😂😂😂😂😂😂

  • @SyamPanapana-h1n
    @SyamPanapana-h1n 2 години тому

    Murti nee salary eastaru le

  • @CHENDURTHIKOLASAMBARAM
    @CHENDURTHIKOLASAMBARAM Годину тому

    Maa annadevudu pawan

  • @pssarat
    @pssarat 18 хвилин тому

    Tell about super six and other progammes

  • @mallevenkataramana6534
    @mallevenkataramana6534 Годину тому

    99రూ మందు

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 години тому

    Jai TDP,,, jai

  • @muralig406
    @muralig406 2 години тому

    Do action every day just taking we do this we do that do in the field

  • @y.v.ramanarao1259
    @y.v.ramanarao1259 Годину тому

    Jai babu jaijai babu jai kutami👃👃👃🙋🙋

  • @daddamma-d7e
    @daddamma-d7e 2 години тому +1

    ఘనత😂😂😂..
    మూడు నెలల్లో 50 వేల కోట్లు అప్పు..
    మూడు వందల మంది అమాయక ఆడపిల్లల జీవితాలు మార్కెట్ అమ్మకం..
    మూడు పంటలు పండే చక్కటి భూమి కులగజ్జి మాఫియా రాజధాని కోసం నాశనం..
    వైద్య కళాశాల లో 5000 సీట్ల రద్దు
    లిక్కర్ మాఫియా మొదలు..
    విద్య మాఫియా మొదలు..
    ప్రభుత్వ బడుల్లో భోజనం కి టాటా..
    కులగజ్జి.. మత పిచ్చి రాజకీయాలు..
    ఇదెగ సాధించింది...ఏం ప్రభుత్వం. ఏం పాలన..😂😂😂

  • @apsmurthyrtc9355
    @apsmurthyrtc9355 Годину тому

    Nice information. Good achievement.

  • @CHENDURTHIKOLASAMBARAM
    @CHENDURTHIKOLASAMBARAM Годину тому

    Jey jensena jay tdp

  • @_Sumanth-dp2bw
    @_Sumanth-dp2bw 25 хвилин тому

    Arey waste fellow yellow batch repoter

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 години тому +1

    Nicely sir central govt Bank accounts also captail City purpose raithu barosa Thalliki vandam complusory sir

  • @ravidevara09
    @ravidevara09 Годину тому +1

    సుప్రీం కోర్టు అడగవలసిన మొదటి ప్రశ్న కల్తీ నెయ్యి వాడార లేదా 320రూ కి స్వచ్ఛమైన ఆవు నెయ్యి .టెండర్ జరిగింది అంటే అప్పుడే తెలుస్తుంది లడ్డు లో కల్తీ జరిగిందని
    ఆ విషయం జడ్జిలకి తెలియకపోవడం ఒక వింత అయిన ఒక్కవిషయం
    సుప్రీంకోర్టు శబరిమల విషయం కూడా దేవస్థానికి వ్యతిరేకంగా మహిళా ప్రవేశం మీద తీర్పు ఇచ్చింది కానీ అదే మహిళలు మసీదులో ప్రవేశానికి మాత్రం అంగీకరించలేదు
    లాయర్స్ కోర్టు కి నల్ల కోటు వేసుకొని యూనిఫాం లో రావాలని చెప్పింది కానీ స్కూల్ లో మాత్రం బుర్కా వేసుకోవచ్చు అని యూనిఫాం అక్కరలేదు అని చెప్పింది మన సుప్రీం కోర్టు తీర్పులు ఇలాగే ఉంటాయి
    బెంగాల్ డాక్టర్ హత్య కేస్ లో నిందితులకు
    2 నెలలు అయిన శిక్ష లేదు కేస్ ఏమైందో తేలియలేదు నిజం కాదా????

  • @suriathivaram8957
    @suriathivaram8957 10 хвилин тому

    Tdp ki jackie petti lepu...

  • @nagendarmudavath7981
    @nagendarmudavath7981 Годину тому

    Amaravathi city capital ready

  • @gopimandapati874
    @gopimandapati874 Годину тому

    👌👌🤝🤝✌️Jai CBN. My CM. 👏

  • @pratapr6160
    @pratapr6160 2 години тому

    Where had gone to laddu

  • @pinikalapativenkataachari2486
    @pinikalapativenkataachari2486 2 години тому

    B. ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్

    • @FunnyFizzies
      @FunnyFizzies 6 хвилин тому +1

      @@pinikalapativenkataachari2486 neeku nuvve decide chedukora... Anduke minmalni konda gorrelu anedi...

  • @CHENDURTHIKOLASAMBARAM
    @CHENDURTHIKOLASAMBARAM Годину тому

    Jay pawan anna

  • @CHENDURTHIKOLASAMBARAM
    @CHENDURTHIKOLASAMBARAM Годину тому

    Nemmmapu jey tdp

  • @CHENDURTHIKOLASAMBARAM
    @CHENDURTHIKOLASAMBARAM Годину тому

    Jay tdp

  • @rajendrayogi8693
    @rajendrayogi8693 Годину тому

    👍🙏

  • @PrasadSadam-zj1bm
    @PrasadSadam-zj1bm 2 години тому

    Singapore

  • @sudheermadala2366
    @sudheermadala2366 Годину тому

    Super 6

  • @m.krishnareddy4875
    @m.krishnareddy4875 Годину тому

    Wine..99

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 2 години тому

    Super sr

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 2 години тому

    Super

  • @madhulikhit6555
    @madhulikhit6555 2 години тому

    Super

  • @rkamala7077
    @rkamala7077 2 години тому

    Super 6

  • @VasudevaReddy-nx9nc
    @VasudevaReddy-nx9nc Годину тому

    Porabaku.na.kodaka.supar.6.amalu.seymanu.challu😊