హాయ్ అండి నేను కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నానండి వారాహి మాత విగ్రహం తెచ్చుకున్న మొదటిసారి ఐదు రోజులు పూజ చేసుకోన అయితే కొంతమంది పూజా తర్వాత విగ్రహాన్ని కొత్త బట్టలు భద్రపరుచుకోవాలి అంటున్నారు అండి నేను ప్రతిరోజు దీపారాధన చేసుకుంటా అయితే నాది పూజ కబోర్డ్ కిచెన్ లో ఉండండి పూజా మందిరం సపరేట్గా లేదు మా పిల్లలకు మత్ వస్తే వాళ్లు కిచెన్ లో తిరుగుతారు కదండీ కొంచెం భయంగా ఉంది రిప్లై ఇవ్వండి
Hi సిస్టర్ పూజ చాలా బాగా చేసుకున్నారు
కాకపోతే కొంచెం వాయిస్ వినబలేదు
మీరు చేసే ప్రతి పూజ నేను చూస్తాను ఫాలో అవుతాను 🙏🏼🤗
Hi Sister Pooja chala Baga chesaru
Chala bagundi 🙏
Chala Baga cheparu andi thanks so mach
Swamy medalo haram yakkada tesukunnaru cheppandi plz
Akka vaibhavalaxmivratham ela cheyalo cheppandi akka plssss
Chala bagundhi nenu chestanu
చాలా చక్కగా చెప్పారు
Thank u so much ande
❤❤❤❤🎉
Akka VaraLakshmi Pooja 2 day process chepa please
Hi Andi tulasi Ni adavallu tulasi tempavacha
Hi andi chala baga puja chesaru..very informative..kuda 🎉swamy varu ki golden flowers pettaru .. details chappandii.chala bavundi ..small idol kuda details pettandi...thanks 👍
Pela pindi lekapothe adi cheyali prasadam
హాయ్ అండి నేను కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నానండి వారాహి మాత విగ్రహం తెచ్చుకున్న మొదటిసారి ఐదు రోజులు పూజ చేసుకోన అయితే కొంతమంది పూజా తర్వాత విగ్రహాన్ని కొత్త బట్టలు భద్రపరుచుకోవాలి అంటున్నారు అండి నేను ప్రతిరోజు దీపారాధన చేసుకుంటా అయితే నాది పూజ కబోర్డ్ కిచెన్ లో ఉండండి పూజా మందిరం సపరేట్గా లేదు మా పిల్లలకు మత్
వస్తే వాళ్లు కిచెన్ లో తిరుగుతారు కదండీ కొంచెం భయంగా ఉంది రిప్లై ఇవ్వండి
Madam vastramala book chesanu venkateswaraswamy medals mala ekkada tesukonnaru message pettandi pizz
గోవిందా గోవింద
Akka repu shivayya deggara pettukovachaaa deepam venkateshwaraaa swami photo ledhu akka plz rply akka
Ramudu kani satyanarayana swamy photo kani laxmi narasimha swamy photo kani pettukovachu andi
@@swaroopkurmadasu0307 శివుని దగ్గర కూడా పూజ చేయ వచ్చు విష్ణు రూపాలు లేక పోతే
Peetam mrng or evg pettukivala andi
Mrng andi
Hiiii andi daya chesi nakoka vishyam cheppagalara nenu varahi ammavari navaratrulu chestunnanu ayite nenu use chesina blouse piece periods lo touch chesano ledo gurthuledu ayina pasupu antinchi ammavariki petam meda vesa ippudu emina ayitada naku bhayam ga vundi plzzzzz cheppara
Alredy pettesaru kada inka enduku andi bayam em ina tappu chesa anipistae a ammavarini kshaminchamani dannam pertukonde chalu em kadu
Tqqq sooo much andi
Don't worry em kaadu lendi
Swamy ki Naividhyam aem pettali amma
Jonna pindi andi inka emyna pettavochu like fruits kobbari kaya
After pooja what to do nirmalyam🛕
Plants ki veyochu ledha edyna pare neetilo kalapali