ఒంటె మూత్రం త్రాగితే రోగం తగునా ? | బైబిల్&ఖురాన్ |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్
    రాజమహేంద్రవరం,ఎ.పి. ఇండియా. స్పిన్నింగ్ మిల్ కాలనీ-2, లాలాచెరువు, తూ.గో. జిల్లా-533 106
    ప్రార్ధనకై : 9493593525, 6300955095
    ప్రతి నెల చివరి రోజు సంపూర్ణ రాత్రి ప్రార్ధన
    #pastorshaikmakhbulrjy#pastorshaikmaqboolrjy#shaikmaboolmessage
    #postorshaikmaqbool#morningdevotion #Devotions #morningprayer #bibleverse #hope #blessed #dailypromise #dailydevotion #youtubevideo #motivation #manofgod #lifechangingmessages #everydaywithgod #telugu #latest #telugunews #prayers #problems #calvarytempleindia #dailybread #liveonline #2024 #new #blessings #faith #islamicpost #instagram #quran #islamdaily #allahuakbar #quranquotes #muhammed #podcoast #holyquran #autobiography #muslims #learnislam #loveislam #islamicpodcasts #islamicpodcast #podcast #mohammed #religion #dawahteam #converts #tawakkul #quranicverse #ramadan #islamicvideos #deen #pakistan #nasheedartist #naat #muslimummah #allahhuakbar
  • Розваги

КОМЕНТАРІ • 83

  • @pasupularaju7964
    @pasupularaju7964 11 днів тому +1

    Praise the Lord brother.
    దేవుడు మీకు తోడుగా ఉన్నాడు.
    నిజాన్ని మీరు నిర్భయంగా చెపుతున్నారు❤

  • @MrvramanaMrvramana-cg4rw
    @MrvramanaMrvramana-cg4rw 9 днів тому

    ☦️ praise the Lord father garu God bless you ✝️🙏🙏🙏

  • @leelapula2998
    @leelapula2998 12 днів тому +1

    Praise the Lord brother 🙏

  • @jekkarigarishantha4119
    @jekkarigarishantha4119 13 днів тому +3

    అయ్య మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయనకు వందనాలు ఇంకను దేవుడు మిమ్మలను దేవుని సేవలో బలంగా వాడు కొవాలని ఆ దేవతి దేవునికి వందనాలు చెల్లించు కుంటున్నాను
    ఇంకను దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఆ దేవతీ దేవున్ని వేడుకుంటున్నాను ఆమేన్

  • @Hepseba777
    @Hepseba777 9 днів тому

    Praise the Lord Anna godblessyou god with you bhayya chlaadiyryamuga యేసుప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.🙋🏻‍♀️🙏🗽🎊💐

  • @karinielesharaju4937
    @karinielesharaju4937 12 днів тому +1

    సత్యాన్ని తెలుసుకున్నారు బ్రదర్ మీరు గుడ్

  • @kurakuswapna7301
    @kurakuswapna7301 12 днів тому

    Praise the lord ✝️🙏

  • @ramaraokurapati2478
    @ramaraokurapati2478 9 днів тому

    Brother good message very deep message God meeku toduga vundunugaka prise the lord Brother 🙏

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 12 днів тому +1

    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు చాలా చక్కగా వివరించారు యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 13 днів тому +4

    నేనొక హిందువుని అన్న కానీ మీరు అంటే చాలా అభిమానం... దావూద్ ఇబ్రహీం జాకీర్ నాయక్, లాడెన్ లాంటి వాళ్ళని నమ్ముతారు కానీ మిమ్మల్ని నమ్మరు... అందుకే ఈ దేశం ఎంతో గౌరవ దుస్థితిలో ఉంది..
    ఎంతమంది 800 వేసిన నిజాయితీపరుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు

  • @ravitejakukkala1548
    @ravitejakukkala1548 13 днів тому +1

    Prabhu naamamuna VANDANAMULU sir..

  • @Div111
    @Div111 13 днів тому +1

    Praise the Lord Pastor

  • @aleena_.3
    @aleena_.3 13 днів тому +1

    Glad That Am Follower Of Christ ✝️

  • @indhirammaperapogu49
    @indhirammaperapogu49 13 днів тому +1

    Praise the Lord 🙏🤝anna

  • @TRB578
    @TRB578 11 днів тому +3

    అయితే ముస్లింస్ ఇంత జ్ఞానం లేకుండా మహమ్మద్.నీ ఎలా వెంబడిస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు 🤔

  • @vijayakumariv1573
    @vijayakumariv1573 12 днів тому +1

    Praise the lord 🙏
    అరబిక్ వారు భర్త ఒంటె మూత్రం తేవడం భార్య కేన్సర్ వ్యాధితో బాధపడుతూ ఒంటె మూత్రం త్రాగడం నేను చూసాను కువైట్ లో, ఒంటె మూత్రం, పాలు, మాంసం తినడం చూసాను, వారి గ్రంధంలో ఉన్నంటే వారి జీవిత విధానం ఉంది.

    • @TRB578
      @TRB578 10 днів тому +1

      తరువాత ఏం జరిగింది ..క్యాన్సర్ పోయిందా bro..

    • @vijayakumariv1573
      @vijayakumariv1573 10 днів тому +1

      @@TRB578 కేన్సర్ కు ఒంటెమూత్రం మందు కాదు, మరణించింది.

    • @TRB578
      @TRB578 10 днів тому +1

      @@vijayakumariv1573
      ప్రవక్త చెప్పాడు కదా ...తాగమని..! పాపం ఇంకా ఎంతమంది బలి ఐపోతున్నారో...అందుకే అన్నారు ప్రభువు అబద్ద ప్రవక్తలు వస్తారని జాగ్రత్త..అని

  • @rajupalivela2077
    @rajupalivela2077 12 днів тому

    Praise 🙌 the Lord. మక్బూల్ సార్ మీరు చెప్పిన ప్రతీ విషయం అక్షర సత్యం. అజ్ఞానులే మహమ్మద్ బోధలు విని నమ్ముతారు. మగవారు ఏడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని చెప్పారు. మరి ఆడవారికి ఎందుకు చెప్పలేదు అలా. మగవారికున్న కోరికలు ఆడవారికి కూడా ఉంటాయి కదా. వారిని ముసుగు వేసుకోమని చెప్పి, మగ వారు ఆ ముసుగులో వున్న ఏడుగురు ఆడవారిని పెళ్ళిచేసుకోమని చెప్పాడు.ఏమీ ధర్మమండి ఇది. మతం మారక పోతే బలవంతపు మార్పిడి. జీహాదీలు (చనిపోతే పరలోకంలో మీరు కోరుకున్నంతమంది భార్యలు) మరి ఇది వ్యభిచారం కాదాండి? పరలోకంలో పాపం ఉంటుందాండి?
    దేవుడు గానీ, దేవుని ప్రవక్త గానీ కామ,క్రోధ,మద,మోహ మచ్చరములు లేనివాడు అయ్యి ఉండాలి. ఈ దుర్గుణాలు అన్నీ మహమ్మద్ లో ఉన్నాయి. ఈయన ప్రవక్త ఎలా అవుతాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది ఈయన చరిత్ర.

  • @sureshca9743
    @sureshca9743 13 днів тому

    దేవుని వాక్యం మీరు తెలీ యుచేయ టంద్వార,ఎంతో మంచి జరుగుచున్నది.మూర్కులు,దోచుకొనే వారికి,వొకారని నాశ నం చేయుటం ద్వార సంతోస పడెవరికిబుద్ది కలుగు నట్లు మీ వాక్యం బాగుంది.ఆ ఏసూ ప్రభూ మీకు తోడుం డలి.ఆశీర్వదించాలి.m.s r.

  • @immanuelamith4903
    @immanuelamith4903 13 днів тому +1

    ❤❤❤

  • @sureshca9743
    @sureshca9743 13 днів тому +1

    మీ లాంటి దివ్య దేవుని వాక్యంభోద చేయాలంటే,నిజముగా ఏసూ ప్రభూ వే మీలో వున్నాడు.ఇంకా దైర్యిం ఆరోగ్యం,ఆత్మ శక్తి,ఙనం,అయనసన్నిది,ఆసి ర్వదమ్ మీ కు కల్గజెయలని నా ప్రర్దానా.m.s.raju.

  • @kittyratna8214
    @kittyratna8214 9 днів тому

    షేక్ మక్బూల్ గారు లోతైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది అయితే అవి నిజాలు అని ప్రూఫ్ అయ్యేసరికి వాటిని స్వీకరించడం తట్టుకోలేకపోతున్నారు

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 12 днів тому

    దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక
    షేక్ మక్బుల్ గారికి నమస్కారములు మీరు దివ్య ఖురాన్ లో కాకుండా అదిష్ల్లో వ్రాయబడిన ఆయత్తులు చూపించి ప్రవక్త పై అబండాలు వేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది ఇది ఎంత వరకు నిజం మరొక్కసారి ముస్లిమ్స్ కి ఆధారపురుషుడు అహ్మద్ దీదాత్ దగ్గర ఖురాన్ షరీఫ్లు నేర్చుకున్న కొంతమంది ముస్లిం మతోన్మాదులు షరీఫ్ వగైరా వగైరా ఉగ్రవాదులు లాంటి వాళ్లకు మీరెందుకు ఇది తప్పు అని చెప్పడం లేదు దయతో అర్ధం చేసుకోమని అభ్యర్థిస్తున్నాను 🙏🙏🙏

  • @kp-rj4hs
    @kp-rj4hs 12 днів тому

    😮

  • @shaiksaleemsaleem7692
    @shaiksaleemsaleem7692 День тому

    ఇక ఆపరా నాయన అల్లా మీద మొహమ్మద్ మీద ఎన్ని అబద్ధాలు తప్పులు చెబుతావు ఎన్ని తప్పులు మొత్తం చెప్పి ఎన్ని పాపాలు మూట కట్టుకుంటావు

  • @Sking6300
    @Sking6300 12 днів тому

    గలతియులకు 1:7
    అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
    గలతియులకు 1:8
    మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
    According to Bible, islam is a false religion, which was created by an angel 😅

  • @d5443-f9j
    @d5443-f9j 12 днів тому

    ala islamni svikaritav dasmabagalu avatisukutarmary😂

  • @d5443-f9j
    @d5443-f9j 13 днів тому

    nukuda hidulagaradache vidiolu nuvukuda peripotav isarel

  • @petamohammed962
    @petamohammed962 13 днів тому +2

    ఫేక్ ఇక్బాల్ మీరు చెప్పేది కురాన్ లో ఎక్కడా లేదు మీరు కలిపితే విషయాలు చెప్తున్నారు మీ ఉద్దేశం. మొహమ్మద్ ప్రవక్త మింద విష వెదజల్లుతున్న వక్రించి చెప్పడం మంచిది కాదు మీరు క్రైస్తవ పాస్టర్లు ఎంతోమంది.ప్రవక్తలు వచ్చి ఉన్నరు కానీ పత్తి ఒక్క. ప్రవక్త కు ఏదో ఒకటి దుర ప్రచారం మచ్చ పెట్టి చూడండి ఈ. ప్రవక్తలు తప్పు చేసినారు అని చెప్పడం మా ఏసుప్రభు పరిశుద్ధుడు అని చెప్పడం మంచిది కాదు.ఆదం నుండీ మొహమ్మద్ వర్క్ అందరూ పరిశుద్ధలే ఇలా చెప్పడం నీకు సిగ్గు అనిపించడం లేదా జ్ఞానంతో ఆలోచించి చెప్పాలి

    • @ravitejakukkala1548
      @ravitejakukkala1548 13 днів тому +3

      @@petamohammed962 Mohammed ekkada parisuddanga jeevinchadu.
      Rujuvu chupinchu nuvvu.
      Telsi teliyakunda matladaku. Okna?
      Mind it

    • @SravanKumarErragudla
      @SravanKumarErragudla 13 днів тому

      సోదరా మీరు ఖురాన్ లో ఎక్కడ కూడా లేదు అన్నారు. మీరు కూడా పరిశీలించండి.

    • @petamohammed962
      @petamohammed962 13 днів тому

      @@SravanKumarErragudla కురాన్ లో ప్రతి వాక్యం చదివి ఉన్నాం లేని విషయాలు కల్పిత విషయాలు చెప్పడం మంచిది కాదు సోదరా ఇది తెలుసుకుంటే బాగుంటుంది

    • @SravanKumarErragudla
      @SravanKumarErragudla 13 днів тому

      @@petamohammed962
      సోదరా వక్రీకరించలేదు ఉన్నది ఉన్నట్టు గానే మొహమ్మద్ గారు రచించిన దాన్లో వున్నదే కదా చెప్పింది. అయన పేరు ఇక్బాల్ కాదు మక్బుల్ వివరంగా చదవండి, వినండి తప్పులేదు. నేను కాదు అన్నా మీరు ఓకే అని ఒప్పుకోరు కదా ఇది సహజమే. కష్టంగా వింటే నాకైనా అర్థం కాదు. అది ఎంత మాత్రమో పరిశీలన చేసే దిశగా వెళ్ళాలి తప్ప నెగిటివ్ లో వెళ్ళకూడదు.

    • @thamas.m2879
      @thamas.m2879 13 днів тому

      సాహిహ్ అల్-బుఖారీ 5686
      మదీనా యొక్క వాతావరణం కొంతమందికి సరిపోలేదు, కాబట్టి ప్రవక్త (C) తన గొర్రెల కాపరిని, అంటే తన ఒంటెలను అనుసరించమని మరియు వారి పాలు మరియు మూత్రాన్ని (as షధంగా) త్రాగమని ఆదేశించాడు. కాబట్టి వారు ఒంటెలు అనే గొర్రెల కాపరిని అనుసరించారు మరియు వారి శరీరాలు ఆరోగ్యంగా మారే వరకు వారి పాలు మరియు మూత్రాన్ని తాగారు. అప్పుడు వారు గొర్రెల కాపరిని చంపి ఒంటెలను తరిమికొట్టారు. ఈ వార్త ప్రవక్త () కి చేరినప్పుడు, అతను వారి ముసుగులో కొంతమందిని పంపించాడు. వారిని తీసుకువచ్చినప్పుడు, అతను వారి చేతులు మరియు కాళ్ళను కత్తిరించాడు మరియు వారి కళ్ళు వేడిచేసిన వేడిచేసిన ఇనుప ముక్కలతో ముద్రించబడ్డాయి.

  • @uppalapatisalman9092
    @uppalapatisalman9092 13 днів тому

    Praise the lord 🙏🙏🙏