Mirchi Price Falls In Khammam Market | ఖమ్మం మిర్చి మార్కెట్‌లో భారీగా పడిపోయిన ధరలు

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • కొండంత ఆశతో మిరప సాగు చేసిన రైతులకు..కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. అసలే ఈ సారి తెగుళ్లు, తామరపురుగు దెబ్బతో.. దిగుబడులు సగానికి సగం తగ్గిపోయాయి. చేతికొచ్చిన కొద్దిపాటి సరుకుతో... మార్కెట్ కు వెళ్తున్న రైతులకు.....అక్కడ రోజురోజుకూ పతనమవుతున్న ఎర్రబంగారం ధరలు... తీవ్రంగా కుంగదీస్తున్నాయి. కదిలించి చూస్తే...ఖమ్మం విపణిలో మిర్చి రైతుల ఆవేదన వర్ణణాతీతం
    -------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvtelanganalive
    #latestnewsupdate
    ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
    #etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/3Orz2jn
    ► For Latest News : www.ts.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvtelangana
    ► Follow us on Instagram : / etvtelangana
    ► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
    ► Like us on Facebook: / etvtelangana
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Telangana News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

КОМЕНТАРІ • 21

  • @LalithaRamAngothu
    @LalithaRamAngothu 6 днів тому +22

    ఈటీవీ సామి... ధరలు తగ్గుతుంది తెలుసు.. రైతులు గందరగోళం లో ఉండ్రు తెలుసు... రైతు దగ్గర పోయి ఇంటర్వ్యూ చేస్తుందో తెలుసు.. ఇదే విషయం ఒక మంత్రి ఎమ్మెల్యే దగ్గర పోయి అడగొచ్చుగా... మీరు కూడా రైతులకు అయోమయంలో పెడుతున్నారు... ఒక రైతు లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి పెట్టారు..

    • @రైతన్న-A-Z
      @రైతన్న-A-Z 6 днів тому +1

      నేను రెండు లచ్చల పెట్టుబడి పెట్టా భయ్యా

    • @user-re1sp8iy2i
      @user-re1sp8iy2i 4 дні тому

      @@LalithaRamAngothu memu 10 lakhs pettamu😭

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 6 днів тому +6

    ప్రభుత్వాలు కాస్త మిర్చి ధరను ఎక్స్పోర్ట్ చేసి కొంచెం సీఎం కాడికి కొంచెం ప్రధానమంత్రి కాడికి ఈ విషయం జార వేయించండి ఈటీవీ ధన్యవాదాలు 🌶️🌶️🌶️🙏🙏🙏

  • @DarshanalaLalitha
    @DarshanalaLalitha 5 днів тому +1

    రేవంత్ రెడ్డి అన్న ఆదు కోవాలని 🙏🙏

  • @BalakishanBanoth
    @BalakishanBanoth 6 днів тому +8

    చంద్ర బాబు రేవంత్ రెడ్డి ఏం పీకుతున్నారు కేంద్రం దృష్టికి తీసుకో పోవాలి

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 6 днів тому +3

    మిర్చి పంట చాలా దయనీయ తరంగా ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఎక్కడ చూసిన మిర్చి తెల్ల మచ్చ పాలు కాయ పంటలు భారీ లాస్ అయ్యారు జనాలు కాస్త ప్రభుత్వమే కలగజేసుకొని ముఖ్యమంత్రి గారి కాడికి అలాగే మినిస్టర్లు కాస్త ప్రధానమంత్రి దాకా ఈ విషయం జార వేయించండి 🌶️🌶️🙏🙏🙏

  • @SeelamVankaiah
    @SeelamVankaiah 6 днів тому +3

    గుంటూరులో కూడా దారుణంగా ఉంది

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 6 днів тому +3

    ఉచిత ఇవ్వండి పనిచేసేవాడు ఉండడు

  • @banavathvinodkumar7264
    @banavathvinodkumar7264 6 днів тому +1

    అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతుల గోస నీవు కనబడడం లేదా

  • @salman-jk1le
    @salman-jk1le 6 днів тому +1

    Bro bjp hunadi export chalu aahite manchiga Rate wasadi ga

  • @kkgamer4461
    @kkgamer4461 5 днів тому +1

    Cm, ku ministers ku veellu entha pampusthunnaro andhukey pattinchukovatle....

  • @Sunnysiva-u4k
    @Sunnysiva-u4k 6 днів тому +3

    Chandra babu vaste edhee parisditi

  • @buchibabub1189
    @buchibabub1189 6 днів тому +2

    Congress vasthe aha matram vuntundi le

    • @salman-jk1le
      @salman-jk1le 6 днів тому

      Bro bjp hunadi export chalu aahite manchiga Rate wasadi ga

    • @salman-jk1le
      @salman-jk1le 6 днів тому

      Bro bjp hunadi export chalu aahite manchiga Rate wasadi ga

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 6 днів тому +5

    ప్రభుత్వాలు కాస్త మిర్చి ధరను ఎక్స్పోర్ట్ చేసి కొంచెం సీఎం కాడికి కొంచెం ప్రధానమంత్రి కాడికి ఈ విషయం జార వేయించండి ఈటీవీ ధన్యవాదాలు 🌶️🌶️🌶️🙏🙏🙏