చట్టం ముందు అందరూ సమానులు కాదు, కొందరికి మినహాయింపు || Interim Bail to Arvind Kejriwal || Ram Talk

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • చట్టం ముందు అందరూ సమానులు కాదు, కొందరికి మినహాయింపు || Interim Bail to Arvind Kejriwal || Ram Talk
    #arvindkejriwal #supremecourt #delhi #aap #ramkatiki #ramtalk
    Telugu News: An insightful, impartial deep analysis of national, international affairs touching contemporary politics, social issues, developmental and cultural and heritage aspects.

КОМЕНТАРІ • 401

  • @vasukamesh9689
    @vasukamesh9689 20 днів тому +122

    స్కామ్ చేయండి దోచుకోండి అని ప్రచారం చేయటానికి బెయిల్ ఇచ్చారు

    • @bunny5679
      @bunny5679 19 днів тому +1

      2014 లో బ్యారెల్ క్రుడే ఆయిల్ కాస్ట్ 100 డాలర్లు, 2024 క్రుడ్ ఆయిల్ కాస్ట్ 84 డాలర్..... ఎందుకు పెట్రోల్ , డీజల్ కాస్ట్ పెరిగింది.....because మోడీ స్కాం...

    • @Malli50609
      @Malli50609 18 днів тому

      ​@@bunny5679 ఉచితంగా కావాలా

    • @KK-on1bk
      @KK-on1bk 16 днів тому +1

      @@bunny5679there were oil loans taken by your great Khangress party which were paid by Modiji with that money. If you don’t know anything keep quiet. Don’t blabber nonsense.

    • @mahi181481
      @mahi181481 8 днів тому +1

      Supreme Court Dabbulaku Ammudupoyindi Nammakam Poyindi

  • @suriyanduva3308
    @suriyanduva3308 20 днів тому +48

    రాష్ట్రపతి ఈ బెయిల్
    జడ్జి పై action తీసుకోవాలి

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 20 днів тому +95

    మోడీ 3.0 లో న్యాయ వ్యవస్థ పై సమీక్ష తప్పక చేస్తారు

    • @srinivasnavuduri6884
      @srinivasnavuduri6884 20 днів тому +18

      చేసి తీరాలి.. వ్యవస్థలో ప్రక్షాళన చాలా అవసరం

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 20 днів тому +13

      Purtiga balam ivvali

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 20 днів тому +19

      ముందు మనం బిజేపి కి వోటు వేయాలి

    • @prameeladontula9839
      @prameeladontula9839 20 днів тому +12

      Yes! BJP should win maximum number of seats. Jai Shree Ram 🙏🚩🇮🇳

    • @baratamsrinivas3475
      @baratamsrinivas3475 19 днів тому +6

      చెప్పాలంటే మోడీ జీ 3.0 లో యుద్ధ ప్రతిపాదికన సమీక్ష చెయ్యాలి.... జైశ్రీరాం.....❤

  • @madugulasatyanarayana2246
    @madugulasatyanarayana2246 20 днів тому +47

    రాజ్యంగ సవరణ చేసైనా ఈ సుప్రీంకోర్టు నీ సంస్కరించాలి

  • @narasimha3958
    @narasimha3958 20 днів тому +38

    దేశ ద్రోహానికి సుప్రీంకోర్టు కూడా సహకరిస్తున్నదన్న మాట. ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో!

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 20 днів тому +99

    చీకటి తీర్పు సుప్రీం కోర్ట్ జడ్జిలు వారికీ వారే జడ్జి లు గా నియమించుకునే వారు ఇచ్చిన చీకటి తీర్పు.

    • @pcrao1967
      @pcrao1967 20 днів тому +2

      S బ్రో

    • @bunny5679
      @bunny5679 19 днів тому +3

      2014 లో బ్యారెల్ క్రుడే ఆయిల్ కాస్ట్ 100 డాలర్లు, 2024 క్రుడ్ ఆయిల్ కాస్ట్ 84 డాలర్..... ఎందుకు పెట్రోల్ , డీజల్ కాస్ట్ పెరిగింది.....because మోడీ స్కాం...5688

    • @satyatmv
      @satyatmv 19 днів тому +1

      @@bunny5679Could you Please provide complete details about this మోడీ స్కాం...5688 ??

    • @bunny5679
      @bunny5679 19 днів тому +2

      కోల్ పాలసీ, ఎయిర్పోర్ట్ పాలసీ......... అదానీ బెనిఫిట్టెడ్ వ్గ్రమ్ above పాలసీ.....

    • @bunny5679
      @bunny5679 19 днів тому

      👉 10 yrs బీజేపీ పాలన లో Godi బాబా మహత్యం -
      180 లక్షల కోట్ల అప్పులు, 14 లక్షల కోట్ల అంబానీ, అదానీ అప్పులు రుణమాఫీ, పెట్రోల్ 150, గ్యాస్ 1300, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినయ్యి, నిరుద్యోగం తాండవిస్తుంది, ఆకలి సూచిక లో 1స్ట్ ర్యాంక్, వ్యవసానికి దరిద్రపు పాలన, మతాల మధ్య ద్వేషం, పాకిస్థానీ చూపించి ఓట్లు దండుకోవడం, మణిపూర్ మారణహోమం, జిడిపి growth రేట్ utter ఫ్లాప్ ......

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 19 днів тому +18

    అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ జారీ చెయ్యడం అనేది సుప్రీం కోర్టు యొక్క అనాలోచిత చర్య. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

  • @arka569
    @arka569 20 днів тому +42

    సామాన్య భారత పౌరుడినయిన నాకు భారత న్యాయ వ్యవస్థ పై నమ్మకం తగ్గుతోంది.
    దీనికి వందశాతము మన సుప్రీం కోర్టు బాధ్యత వహించాలి.
    నేను న్యాయ స్థాన అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నాను.
    సూమోటోగా ఈ కేసును సుప్రీంకోర్టు ఫుల్ బెంచి విచారించాలని నా అభిప్రాయం

    • @picl17
      @picl17 19 днів тому

      I seriously doubt court decision and lost confidence in Supreme Court

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 20 днів тому +34

    ఎలా మేనేజ్ చేశాడు వాడు సిఐఎ ఏజెంటు ఎలాగోలా మేనేజ్ చేసి బయటికి వచ్చాడు

    • @chitti9974
      @chitti9974 19 днів тому +1

      Denikaina money ...... anthe....ikkada ..kcr...rajyam vunnappudu....ilaga enno jaragai....

  • @vnsssklfjlkfd
    @vnsssklfjlkfd 19 днів тому +12

    జార్జ్ సొరస్ ప్రభావితం చేసినట్టువుంది సుప్రీంకోర్టుని.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 20 днів тому +34

    కోర్టు తీర్పును చాలా చక్కగా విశ్లేషించి తెలిపినందుకు చట్టాలు తెలియని మాకు వాస్తవాలను తెలియపరిచినందుకు మరి మరీ మరీ ధన్యవాదాలు సార్

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 20 днів тому +30

    ఈ దేశంలో కోర్టులను ఎవ్వరూ ప్రశ్నించకూడదేమో...అవి ఇచ్చే తీర్పులు శిలాశాసనాలు కాబోలు

    • @cjmohan63
      @cjmohan63 19 днів тому +3

      Only Supreme Court. These fellows feel that they are above constitution and law.

  • @lalithchunduru4268
    @lalithchunduru4268 19 днів тому +8

    కేడీ గాడి విషయంలో అమెరికా, యూరోప్ అతిగా స్పందించినప్పుడే మనం అర్ధం చేసుకోవాలి.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 20 днів тому +39

    ఖాన్ గ్రేస్ హయంలో సియాచిన్ గ్లేసియర్ ను పాక్ చైనా కు అప్పగిస్తూ సైన్యం ఉపసంహరణ కు సోనియా ఆదేశిస్తే మహ్మోహన్ సింగ్ సంతకం కూడా పెట్టేసాడు ఆర్మీ గట్టిగా అడ్డుకుంది ఈ మాట సైన్యం మాజీ అధికారి చెప్పారు..దీని గురించి కథనం చేయండి...
    2008 లో ఖాన్ గ్రేస్ కు చైనా కమ్యూనిస్టు పార్టీ కి ఒప్పందం కూడా జరిగింది..ఖాన్ గ్రేస్ భారత దేశానికి ముఖ్యంగా హిందువులు కు అతిపెద్ద శత్రువులు...
    Jai shree krishna...

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 19 днів тому +9

    సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్ interm బెయిల్ తీర్పు జడ్జి మెంట్ లలో చీకటి తీర్పు.

  • @oppularamesh7104
    @oppularamesh7104 19 днів тому +6

    సుప్రీం కోర్టు పై ఇంకో సుప్రీం కోర్టు పెట్టాలి

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 19 днів тому +8

    మీ విశ్లేషణ సమంజసంగా ఉంది. ఎన్నికలప్రచారానికి బెయిల్ ఇవ్వడము వల్ల జడ్జీలను జడ్జీలే నియమించుకోవడము కరెక్ట్ కాదని అర్థమవుతున్నది. ప్రజలు ఒక ప్రభుత్వం ను ఎన్నుకుంటే సుప్రీంకోర్టు ఒక పక్షం కోసము పాటుపడేలా ఉందని అవగాహనఅవుతున్నది. అమృత పాల్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అతనికి కూడా ఎన్నికల ప్రచారానికి బెయిల్ ఇస్తారేమో

  • @nageswararao643
    @nageswararao643 19 днів тому +11

    కాంగ్రెస్ హయాంలో నియమించ బడ్డ న్యాయ మూర్తులు వుండగా న్యాయానికి కొడవేముంది?

  • @gsaibaba1493
    @gsaibaba1493 20 днів тому +34

    కాప్షన్ చక్కగా పెట్టారు రామ్జీ

    • @user-ts3ue5sx7n
      @user-ts3ue5sx7n 19 днів тому

      నేరాలు చేసేదే పొలిటిషన్స్ ఇంకా రెచ్చిపోతారు.

  • @cvenkat7766
    @cvenkat7766 19 днів тому +6

    వంద కోట్లు భోంచేసి నందుకు దక్కిన బెయిల్ అది .

  • @rambabupervela2521
    @rambabupervela2521 20 днів тому +29

    NIA investigation ఈ తీర్పు మీద కూడా జరగాలి.

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 20 днів тому +42

    భరత్ లో న్యాయం కొందరికే చుట్టం.

  • @SivaSankaraRaoSomu
    @SivaSankaraRaoSomu 20 днів тому +22

    న్యాయమూర్తులు రాగ ద్వేషాలకు అతీతులేమీ కాదు.

  • @sasibhushantadikonda8355
    @sasibhushantadikonda8355 19 днів тому +5

    పదేళ్ల పైనే అయింది జగన్ కి బెయిల్ ఇచ్చి. బెయిల్ కి ఒక నిర్ధారిత కాలం అంటూ ఉండదా. ఒక సారి బెయిల్ ఇస్తే అది శాశ్వతమా?

  • @kribabu
    @kribabu 19 днів тому +2

    మీరు చెప్పేమాట ముమ్మాటికీ నిజం సార్. సుప్రీం కోర్ట్ తీర్పు ఎంత మాత్రమూ ఒప్పుకోదగినది కాదు.

  • @pcrao1967
    @pcrao1967 20 днів тому +16

    *సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక వర్గకొటరీలో బందీలు(కాంగ్రెస్)పక్షపాతి* 🧘🏻💕🧘🏻‍♀️

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 19 днів тому +9

    సుప్రీంకోర్టుపై జనాలకు నమ్మకం పోయేవిధంగా ఉంది

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 19 днів тому +6

    1960 నుండి సమకాలీన విషయాలను గమనిస్తున్న వాడిగా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తు మీ ఆవేదను పంచుకుంటున్నానండి. ప్రెసిడెంట్ గిరి గారు కూడా కోర్టులో హాజరైనట్టుగా నాకు గుర్తు. జై తెలుగుతల్లి.! జై హింద్.!! జై భారత్.!!! వందేమాతరం 🙏

  • @sadasiva999.
    @sadasiva999. 20 днів тому +13

    ఆ తీర్పుని ఎవరు సవాల్ చేయరా 🤔🤔

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 20 днів тому +22

    పెద్ద వాళ్లకు సులభతరమైన వెసులుబాటు లాగుంది.

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 20 днів тому +14

    chattam కొందరికి చుట్టం.

  • @vishwanathamrampally2947
    @vishwanathamrampally2947 20 днів тому +12

    మీరు చెప్పింది 100% కరెక్ట్ కోర్టు లు కూడా అన్యాయాలకు అవాసం కల్పిస్తున్నాయి

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 20 днів тому +17

    Worst verdict by Supreme court

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 19 днів тому +6

    Supreme court nu kuda reform చెయ్యాలి

  • @krishnamohan9200
    @krishnamohan9200 20 днів тому +13

    ఇలాంటి తీర్పే వొస్తుందని నమ్మకంగా వున్నారేమో kejriwal garu..

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 20 днів тому +45

    కేజ్రీవాల్ బెయిల్ అడగలేదు అరెస్ట్ అక్రమ అన్నాడు..యుఎస్ చైనా జార్జి దొరోస్ దీప్ స్టేట్ లో సుప్రీం కోర్టు కు రిలేషన్ వున్నాయి..రాజ్నాథ్ సింగ్ వల్ల అమ్మ చివరి చూపు అంతిమ సంస్కారాలు ఒక్క రోజు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు...

  • @Harithamithra
    @Harithamithra 20 днів тому +15

    మరీ దారుణం

  • @vsgrao6810
    @vsgrao6810 20 днів тому +5

    These judges are like judicial decoits ......judiciary must be made accountable. Useless and shameless judges

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 17 днів тому +3

    వింత తీర్పు. వింత ఆలోచన. ఏం చేస్తాం. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు తలొగ్గవలసిందేగా. వారి అధికారం వాడుతున్నారు

  • @gayatribhavani600
    @gayatribhavani600 19 днів тому +4

    జడ్జెస్ ki ఏమైనా ఆశ చూపాడేమో...వాళ్ళు కూడా పన్ను లాగా ఆశ పద్దారేమో..

  • @auaramesh1304
    @auaramesh1304 20 днів тому +10

    సోరొస్ పలుకుబడి ఏమో?!!

  • @Venkat.B
    @Venkat.B 19 днів тому +2

    డబ్బులు ముట్టాయి...అందుకే బెయిల్

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 19 днів тому +4

    మీరు బాగా చెప్పారు

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 19 днів тому +4

    Sir, మీరు బాగా విశ్లేషణ చేస్తారు

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 20 днів тому +10

    ఇప్పుడు బెయిల్ KEDIWAL కి ఇచ్చిందా?? లేక KEDIWAL ఆత్మ కి బెయిల్ ఇచ్చారా??

  • @kvsarma8192
    @kvsarma8192 20 днів тому +8

    మీ విశ్లేషణ సమంజసం!

  • @user-gu8we1uc7q
    @user-gu8we1uc7q 19 днів тому +5

    Congress will manage Supreme Court judges

  • @krishnamohan9200
    @krishnamohan9200 20 днів тому +8

    ఆశ్చర్యంగా వుంది..

  • @viaanadhit
    @viaanadhit 20 днів тому +6

    Reforms in judiciary is the first and foremost thing

  • @PrameelaKakubal
    @PrameelaKakubal 19 днів тому

    హిందువు దేశం లో అందరికీ ఒకటే చట్టం న్యాయం చేయాలి

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 20 днів тому +11

    Supere court need to correct this Bail verdict immediately

  • @mandadishanthareddy3275
    @mandadishanthareddy3275 19 днів тому +4

    Jokers of the Court. Most Jokers are in AP court and later in Highest Court. No respect needed to 3rd grade officers.

  • @krishnamohan9200
    @krishnamohan9200 20 днів тому +9

    సుప్రీం కోర్టులో మిగిలిన జడ్జీలు ఎలా అభిప్రాయ పడుతున్నారో..

  • @ananthleela4361
    @ananthleela4361 20 днів тому +11

    రామ్ గారికి నమస్కారం

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 19 днів тому +4

    Sometimes Supreme court's decision are highly suspicious, very disappointing !!

  • @sudeepreddy4451
    @sudeepreddy4451 20 днів тому +4

    It's very shameful

  • @raj1982nov
    @raj1982nov 19 днів тому +1

    సుప్రీమ్ కోర్టు ఇలా చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ ఉంది

  • @kesavaraochakka7024
    @kesavaraochakka7024 19 днів тому +2

    న్యాయస్తానాల ద్రుష్టి కోణం మారితే చాలా మంచిది

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 20 днів тому +7

    ఘోరం

  • @adithya3dcreations186
    @adithya3dcreations186 19 днів тому +4

    చాలా మంచి విశ్లేషణ సార్.ధన్యవాదములు మీకు.

  • @srn6917
    @srn6917 19 днів тому +3

    శోచనీయం

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 20 днів тому +9

    I hate this jusgement

  • @yerravallipravalika8720
    @yerravallipravalika8720 17 днів тому +2

    Excellent speach and information. Jai Bharat, Jai BJP, Jai Sriram.

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 19 днів тому +1

    సుప్రీంకోర్టు తన బుద్ధి ఎప్పుడో చూపించింది మణిపూర్ గురించి గగ్గోలు పెట్టి బంగాల్లో మూసుకుని కూర్చొని ఉన్నప్పుడే తన బుద్ధి బయటపడింది

  • @sasibhushantadikonda8355
    @sasibhushantadikonda8355 19 днів тому +4

    Exactly true

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 19 днів тому +1

    జోధ్పూర్ కోర్టు నేరస్తుడు భార్య కి తల్లి అయ్యే హక్కు ఉంది అని కదా అని 40 రోజులు బెయిల్ ఇచ్చిందట.

  • @chakradhararao8070
    @chakradhararao8070 20 днів тому +5

    Looks like Supreme Court is not playing a fare game

  • @sankarswati
    @sankarswati 19 днів тому +1

    పోగాలమేదో దాపురించినట్లున్నది. ఊహించలేక పోతున్నాము.

  • @chnpvchandrashekhar7369
    @chnpvchandrashekhar7369 20 днів тому +7

    Your observations are true, noteworthy, and incredible. Your analysis is bold, eye-opener to supremecourt. This judgement has thrown judicial system in to peril. Well done , RAM SIR.

  • @chandrashekarrajuvarakavi7357
    @chandrashekarrajuvarakavi7357 20 днів тому +7

    It is an amazing bail. No one can believe this bail. For election purpose one can't be given bail. Really, it's not acceptable by the people of this country. CM also equal to a common person.

  • @mahidharkumarrokkam3320
    @mahidharkumarrokkam3320 20 днів тому +5

    This is good example that Soros impact on our judiciary.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 18 днів тому +1

    నిజమే సుప్రేం కోర్టు యిచ్చిన తీర్పు ముమ్మాటికీ చీకటి తీర్పే.

  • @hariprasadkaranam6540
    @hariprasadkaranam6540 20 днів тому +9

    Yes you are right sir teerpu nachale

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 20 днів тому +5

    BLACK DAY

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 20 днів тому +8

    జై శ్రీ రామ్

  • @1982shashikanth
    @1982shashikanth 19 днів тому +1

    10 ఏండ్ల నుండి బెయిల్ మీద ఉన్న వాళ్ళ సంగతి? CBN బెయిల్ సంగతి?

  • @satyavaran
    @satyavaran 20 днів тому +5

    Rules are only for commons. Exceptions only for higher-ups.

  • @kotharamu8097
    @kotharamu8097 19 днів тому +1

    ఎన్నో విశిష్ట తీర్పులు ఇచ్చిన సుప్రీం కోర్ట్ ఈరోజు ఇలాంటి చీకటి తీర్పు అంటే ఒకరకంగా న్యాయవ్యవస్థ కి కళంకం తెచ్చే తీర్పుని ఇవ్వడం ప్రజలకు సుప్రీం పై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుంది. సుప్రీం కోర్టు కూడా ఏదైనా ఇదే నీ జెండాతో పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులు రాబోయే రోజుల్లో తమ తీర్పు పై తామే చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ దేశానికి ఈ తీర్పు ఊహించనిది, క్షేమకరం కానిది.

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 19 днів тому +1

    సుప్రీంకోర్టు లో టూల్ కిట్ గ్యాంగ్ ఎప్పటినుండో ఉంది అది ఇప్పుడు సిగ్గు ఎగ్గులేకుండా నాట్యం ఆడుతుంది

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 20 днів тому +6

    Modiji, nyaya vyavastalo vaarini varini niyaminchukovadam vaddu, danini raddu cheyandi.

  • @madhusudhanmadugula246
    @madhusudhanmadugula246 19 днів тому +2

    President should take suitable action against that judgment which is very suspicious.

  • @rajyalakshmigouru9505
    @rajyalakshmigouru9505 19 днів тому +1

    Worst judgement by supreme sc must review this judgement

  • @venkateswarlugarikapati8120
    @venkateswarlugarikapati8120 20 днів тому +5

    People are loosing confidence in courts.

  • @bharathgoud6188
    @bharathgoud6188 20 днів тому +4

    కవిత కి కూడా ఇవ్వాలి 😂

  • @narayanabhuvana2451
    @narayanabhuvana2451 19 днів тому

    ఇది ఏ మి తీర్పు ఇందులో క్రేజీవాల్ న్యాయవ్యవస్థలు మచ్చ తెచ్చిన పెద్దలు ఇంత ధర్మం తప్పిన తీర్పు రామ.....రామ...

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 19 днів тому +1

    తీస్తా విషయం లో ఏం జరిగింది.అంతర్జాతీయ శక్తుల తో తలపడి లేరు.

  • @hariprasadkaranam6540
    @hariprasadkaranam6540 20 днів тому +7

    Thappu chesi easy ga bayatiku ravachu

  • @prameeladontula9839
    @prameeladontula9839 20 днів тому +4

    Jorge Sorose Agents SC judges also! Jai Shree Ram 🙏🚩🇮🇳

  • @punarvasu8770
    @punarvasu8770 18 днів тому +1

    Kejriwal’s CIA connection might have played a crucial role in this exceptional & surprising judgment

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 19 днів тому +1

    డీప్ స్టేట్ ప్రషర్ ఉండి ఉండచ్చు....

  • @satyapriya7151
    @satyapriya7151 19 днів тому +1

    Supreme court cinema

  • @prakashsudha2894
    @prakashsudha2894 19 днів тому +1

    వాడు దేశద్రోహం చేసినాడు అని తెలిసి కూడా ఇచ్చారు అంటే, దీని వెనుక ఎవరెవరున్నారో, భయమేస్తోంది

  • @satyavaran
    @satyavaran 20 днів тому +4

    We have seen so many similar verdicts during last ten years which favour the congress and Co.

  • @saibabakommireddy7991
    @saibabakommireddy7991 19 днів тому

    సుప్రీం కోర్టు లో అవినీతి కి తార్కాణం

  • @sharmapillutla4317
    @sharmapillutla4317 19 днів тому +1

    Nice transparent, unbiased legal discussion

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 20 днів тому +5

    Aap will lose all 7 Loksabha MP seats in New Delhi.

  • @muralidharvaddeman9582
    @muralidharvaddeman9582 20 днів тому +6

    ఇది చీకటి తీర్పు అని పిచ్చింది

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni2200 20 днів тому +10

    GEORGE SORES SEEMS VERY ACTIVE SEEMS INFLUNCE.....

  • @padmaprasad2493
    @padmaprasad2493 20 днів тому +3

    Ingitham kolpoyina Supreme

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 20 днів тому +4

    Sar ayana kegriwal jedji