Avnu avunu next Modi PM ayyithe first chimoedi vadi seatne vadi face choosi evaru vote veyyaru andaru Modi face ni choose votes vestunaru, if not Modi BJP will became another BRS, people believe in Modi not bjp or Yogi buldozer anduke manifesto kuda Modi guarantee Ani next 5 years kuda ayyane pm Ani cheptunaru
మోడి నంబర్ వన్ క్రిమినల్, నంబర్ వన్ చీటర్. మోడి చేసిన గొప్ప పనుల్లో హత్యలు కూడా ఒక భాగం. ప్రభుత్వం అనేది లేక నియంతృత్వం వల్ల చాలా సత్యాలు వెలుగు చూడడం లేదు. మోడి ఒక పనికిమాలినోడు, దుర్మార్గుడు, నియంత.
అడ్వకేట్ హరిబాబు గారు చెప్పిన మోదీ ప్రధాని గా 5 yrs ఉండాల్సిందే, అని అన్న మాట 100%నిజం మోదీ గారి పరి పాలనా దక్షతా, ఆయన అభి manula అభిమతం, మోదీ డెవలప్మెంట్ న భూతో న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం ఆయనకే చెల్లింది, ఇటు వంటి నాయకుడు puttadu పుట్టబోడు 🙏🇮🇳❤️
Anna next 5 years Modi tarvata Amit Shah avatru, Yogi ke antha scene ledu vadi meeda BJP valaku kuda nammkam ledu and he won only because of Modi charishna there people had chosen Modi over Akhilesh Yadav in all the seats and many people claimed that if Modi put any random person in CM they will vote for him
సార్ మీరు చెప్పినట్టు 6,7 సంవత్సరాల పిల్లలే కాదు. మా అబ్బాయి ఇంకా 4 సంవత్సరాలు పూర్తి కాలేదు ఎవరు చెప్పకుండానే వాడు మోడీ తాతకు ఓటు వెయ్యాలి అన్నాడు సార్.
వందల కోట్ల అవినీతి ఆరోపణతో జైలుకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యకుండా పట్టుకొని వ్రేలాడుతూ, అనేక కథలు చెబుతున్న క్రేజీ కేజ్రీవాల్ తన మిత్రుడు సిసోడియాతో మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించాడు. ఇది ఆయన ద్వంద నీతి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయన జైల్లో తోంగుంటే అతని వారసుడు ఎవరు. ఆయన పెండ్లామా లేక అతని సన్నిహితుడో, రాలో లో లో ఉన్నారా. వాడిని అదే విషయం ముందు అడగాలి కదా. అలా అడగరు. అదీ మీ జర్నలిజం 😢
✍️🤘 నమో 3.0 ఫుల్ స్వింగ్ తో వస్తారు రాబోయే 2 ఏళ్ల పాలనలో అసలైన నమో ని చూస్తారు ప్రపంచం మొత్తం.. ఇక 27 మధ్యలో నమో నిర్ణయం తీసుకుంటారు రాజకీయాల నుండి విరమించాలి అని కారణజన్ముడు ఆయన అనుకుని ఆయనే ఆగాలి తప్ప ప్రపంచంలో ఎవ్వడు ఆయనని ఆపలేరు..🚩💪🙏 నెక్స్ట్ 2ఎక్స ఆఫ్ నమో హిందూ హృదయ సామ్రాట్ యోగి జీ పగ్గాలు చేబడతారు 2030-31 కల్లా భారత్ ని తిరిగి విశ్వగురూ స్థానం లో నిలుపుతారు..,
నిష్పక్షపాతంగా ఉంది మీ విశ్లేషణ.... కాకపోతే 75, సం. లు దాటిన మోదీ గారి స్థానం లో ప్రధాన మంత్రి ఎవరు..? అని అడిగిన కేజ్రివాల్...ముందు తన కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించ మనండి...ఇంత వరకు కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించ లేని మీరు బిజెపి ని ప్రశ్నించడం హాస్యాస్పదం...అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం...75 సం. లకు రిటైర్ అనేది చట్టం కాదు... వారి అంతర్గతంగా నిర్ణయించుకున్న నియమం...దాన్ని పాటించవచ్చు...అందరి అంగీకారం తో మార్చుకోనూవచ్చు.... మీకెందుకు నొప్పి.... ఒక్కటి మాత్రం నిజం...మోదీ అంటే మీకు భయం...!!!
Sir, మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది. మూడో తన రిటైర్ మెంట్ వయస్సు రాక ముందే p.m గా ప్రమాణ స్వీకారం చేస్తే ఆటర్మ్ అయ్యవరకు కంటిన్యూ అవుతారు అనేది చట్టం.కానీ బీజేపీ పార్టీRSS యొక్క ప్రణాళికతో కంటిన్యూ అవుతోంది.RSS. యొక్క చట్టాలు బీజేపీ పార్టీకే తెలుసు.కాబట్టి మోడీ గారు p.m ga ప్రమాణము చేసిన నా RSS యొక్క ఆర్డర్స్ న్యూడి గారు ఫాలో ఇవ్వాల్సిందే. కాబట్టి RSS. వాళ్లు ఈ అడ్డంకాలనుముండుగానే తొలగించు కోవాలని ఆలోచనలతో మోడీ గారి కి బదులు వేరే వారిని P ROPOSE చేసుకొంటారు.RSS VAALLA ORDERS బీజేప పార్టీ ఫాలో అవ్వాల్సిందే . కదా sir
సార్ చాలా చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్... మోడీ నరరూప రాక్షసుడు... భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మణిపూర్ లో మర్డర్లు మానభంగాలు.... ముస్లింలను, క్రిస్టియన్లను ఊచకోత కోయిస్తున్నాడు .... భారతదేశంలో మత చిచ్చు పెట్టి మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు.... ఇవన్నీ నీకు కనబడవా వినబడవా.... మోడీ భారతదేశానికి పట్టిన చీడపురుగు.... rss ఒక నరరూప రాక్షస సంస్థ.... భారతదేశం 100 సంవత్సరాలు వవెనక్కు వెళ్లింది....
Next time yogi pm కావాలి అందరూ ఇదే కోరుతున్నారు
👏👏🙏🙏🙏💐
యోగిని ప్రధాని చేస్తే దేశంలో ప్రతి సంవత్సరం గొడవలు, యుద్ధములు జరుగుతాయి
S
Yogi Yogi Yogi Yogi nest pm
don I
mod I N D I A N S
yog I
ALL THOSE ARE MAKING MIRACLES
JUST WAIT AND SEE
చాలా బాగా వివరించారు sir…. మోడీగారి పాలన మీరు చెప్పినట్టు నభూతో నభవిషత్❤️
పూర్తి అవగాహనతో మాట్లాడడం కొందరికే సొంతం.
ధన్యవాదములు సార్ 🎉
2029 వరకు పూర్తి స్థాయిలో
భారత దేశ ప్రధాన మంత్రి గా
శ్రీ నరేంద్ర మోడీ గారు🙏 ఉంటారు.
చాలా చక్కగా వాస్తవ పరిస్థితిని వివరించారు. ఛానల్ లో ఇంత వాస్తవంగా మాట్లాడే వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నాము.
యోగి ప్రధాన మంత్రి ఐతే ఉంటది నా సామి రంగ
జై శ్రీరామ్
Avnu avunu next Modi PM ayyithe first chimoedi vadi seatne vadi face choosi evaru vote veyyaru andaru Modi face ni choose votes vestunaru, if not Modi BJP will became another BRS, people believe in Modi not bjp or Yogi buldozer anduke manifesto kuda Modi guarantee Ani next 5 years kuda ayyane pm Ani cheptunaru
Janalu sachhude
ఆతులు హిక లేడు 😂😂😂
Nee santhosham padugaanu
Asalu nuvvu up lo putti unte na
Samiranga next level undedi
Ipoudu Modi neeku moodu cheulato tinipistaandu
Yogi pm aite naalugu chetulato
Neeku tinipistaadu
అది నీవు చేసే పని కదా అందుకని ఆయన చేయలేడు@@4eliments
ఎవరు తర్వాత PM అవుతారు అనే ప్రశ్న మనకి అనవసరం.
RSS trained వ్యక్తులు అంత తొందరగా మీకుమనకు అందదు..
దేశం కోసం ఆలోచిస్తారు..
Well said bro...👍
3😅@@baratamsrinivas3475
Yes
మోడీ దిగిపోతే ఈ ప్రతిపక్షలు తట్టుకోలేవు వచ్చేవారు షా అయిన యోగి అయిన తట్టుకోలేరు ఇంకా25సవత్సరాలు బీజేపీ దే జై శ్రీరామ్🚩🚩🚩🚩🚩
జై బీజేపీ
మోడీ గారు గ్రెట్
ಅಯ್ಯಾ ಚಾಲ ಬಾಗ ಚೆಪ್ಪಾರು, ಮೋದಿನಿ ತಪ್ಪಿ ಂಚಿ ಎವ್ವರೂ,, ಪಿ ಎಮ್ ಅಯ್ಯೆಂದುಕು ಇಷ್ಟ ಪಡರು ಎಂದುಕಂಟೆ ಬಿಜೇಪಿ ಎಪ್ಪುಡೂ,, ಮೆರಿಟ್ ಙ್ಞಾನಂ ಕಷ್ಟ ಪಡಿ ಪನಿಚೇಸೆವಾರಿನೇ ಪ್ರೊಮೋಟ್ ಚೇಸ್ತಾರು ನಿಜಂ ಗ ಚೆಪ್ಪಾಲಂಟೆ ವಾಳ್ಳಲೋ ಚಾಲಾಮಂದಿ ಮಂಚಿ ಬಾಗಾ ತೆಲಿವಿ ಗಲ ವಾರು ಉನ್ನಾರು,, ಅಯೈತೇನೂ ಮೋದಿಅಂತ ಪಾಪ್ಯುಲರ್ ಕಾಲೇರು
కారణ జన్ముడు 🚩 మోదీ గారు.
Makku kaadu.
మోడి నంబర్ వన్ క్రిమినల్, నంబర్ వన్ చీటర్. మోడి చేసిన గొప్ప పనుల్లో హత్యలు కూడా ఒక భాగం. ప్రభుత్వం అనేది లేక నియంతృత్వం వల్ల చాలా సత్యాలు వెలుగు చూడడం లేదు. మోడి ఒక పనికిమాలినోడు, దుర్మార్గుడు, నియంత.
బలే బాగ చెప్పారు సార్. నమస్కారములు.
జై శ్రీరాం నెక్ట్ పి ఎం యోగి ఆదిత్యా నాథ్ కావాలి
హరిబాబు గారు మీ వి స్లేషణ చాలా బాగుంది. మోది తరువాతయోగి రావాలి జై హిందూస్తాన్
అడ్వకేట్ హరిబాబు గారు చెప్పిన మోదీ ప్రధాని గా 5 yrs ఉండాల్సిందే, అని అన్న మాట 100%నిజం మోదీ గారి పరి పాలనా దక్షతా, ఆయన అభి manula అభిమతం, మోదీ డెవలప్మెంట్ న భూతో న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం ఆయనకే చెల్లింది, ఇటు వంటి నాయకుడు puttadu పుట్టబోడు 🙏🇮🇳❤️
జై బిజెపి జై నరేంద్ర మోడీ
సమాజం లో ఇంకా మీ వంటి వారు వుండటం అద్రుష్టం ధన్యవాదాలు
2029 వరకు అభినవ జాతిపిత మోదీజీ గారే ప్రధాన మంత్రి. తిరుగు లేదు.
2024 to 5 years MODIJI PM ofter next 5 years YOGI ADITYANATH PRADHANAMANTHRY JAI BJP
Anna next 5 years Modi tarvata Amit Shah avatru, Yogi ke antha scene ledu vadi meeda BJP valaku kuda nammkam ledu and he won only because of Modi charishna there people had chosen Modi over Akhilesh Yadav in all the seats and many people claimed that if Modi put any random person in CM they will vote for him
BJP waste
Tharuwatha nee ayyya
Then which one is best, @@SivaPrasadBandla
Anna monna Asambli election lo MiM vadu akkada poti cheyakunte Bsp vastunde enduknte akkada chala votes chilinavi BJP chala mandi MLas lu 160 / 200 la lopu votes thone gelicharu
యోగి జి వస్తారు,, అప్పుడు ఉంటది అసలు సినిమా 🚩🚩
జై శ్రీరామ్ ❤
చాలా బాగా చెప్పారు
పక్క భారతదేశం లో మూడోసారి 400 సీట్ తో బీజేపీ గెలుస్తుంది పక్క నరేంద్ర మోడీ జై శ్రీ రామ్
కాశ్మీరీ ప్రజలు, దేశ మహిళలు , యువత, మోడి వ్యక్తిత్వాన్ని స్వాగతిస్తున్నారు..75 సం.. నిండక ముందే… ప్రమాణ స్వీకారమైతే మరల 5సం.. పదవిలో కొనసాగవచ్చు…👌👍👏
మీ విశ్లేషణ, నిజానికి దగ్గరగా ఉంది సార్. ఎవరేమనుకున్నా, అదే జరుగబోతుంది. ఇది పచ్చి నిజం
నా అంచనా యోగి మాత్రమే ప్రధాని అయ్యే అవకాశం మరియు అవసరం భారతావానికి ఎంతోఉంది.
సూపర్ గా చెప్పేరు
సార్ మీరు చెప్పినట్టు 6,7 సంవత్సరాల పిల్లలే కాదు. మా అబ్బాయి ఇంకా 4 సంవత్సరాలు పూర్తి కాలేదు ఎవరు చెప్పకుండానే వాడు మోడీ తాతకు ఓటు వెయ్యాలి అన్నాడు సార్.
మాకు మోడీ గారు ఫుల్ టైం చెయ్యాలి. రెండు తరువొత యోగీజి రావాలి.
వందల కోట్ల అవినీతి ఆరోపణతో జైలుకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యకుండా పట్టుకొని వ్రేలాడుతూ, అనేక కథలు చెబుతున్న క్రేజీ కేజ్రీవాల్ తన మిత్రుడు సిసోడియాతో మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించాడు. ఇది ఆయన ద్వంద నీతి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయన జైల్లో తోంగుంటే అతని వారసుడు ఎవరు. ఆయన పెండ్లామా లేక అతని సన్నిహితుడో, రాలో లో లో ఉన్నారా. వాడిని అదే విషయం ముందు అడగాలి కదా. అలా అడగరు. అదీ మీ జర్నలిజం 😢
BJP waste. Bring cong. Lekunte. Tax lu kattaleka janalu sastaru ? Bjp vallu enjoy chestaru
Ivanni khangress kodukulaku kanapadav
Congress parama waste,vallu desanni china ku takattu pedataru
Congress vasthe kasta kalam vachinatle. 😂
Exactly. Kejriwal adhi answer ivvakunda modi successor question edho chaala important annattu pracharam lo pedda peeta vesadu. Vichitram enti antey BJP kuda dheeni proper ga counter cheyatledhu. BJP ki mundhu iyina ipudyina marketing chesukovadam raadhu.
మోడీ పరిపాలన మాకు బాగా నచ్చింది ఆయన్ని మార్చాలి అంటే అది మేము చూసుకుంటాం. ఆప్ గాడి బాధ కాంగ్రెస్ బాధ ఏంటి అంటే మోడీ వీళ్ళకి కంటిలో నలుసుల ఉన్నారు
Modi ji ofter Yogi adityanath next pm
Very good Sir ❤👌🙏🏻
Jaibjp jaimodi jaiyogi
Super sir chala baga chepparu MODI untene Bhrath baaguntundhi Ani ee pichi janalki eppudu ardhamiuthado❤❤❤❤❤
ప్రధాని ఎవరు అనేది పరిస్థితి ఎప్పుడు ఓకే లాగా ఉండదు అప్పుడు ఉన్న పరిస్థితి బట్టి RSS నిర్ణయం తీసుకుంటుంది జై హింద్ 🚩🚩🚩
2039 వరకు మొడిగారె ప్రధాన మంత్రిగా కొనసాగుతారు జై శ్రీ రామ్
Jai sir🙏
Yes 💯 Sir ji
Excellent. This is the first time for me to hear his interview . But it is excellent. He touched the most important points and no nonsense business .
Modi will be PM as long as he is alive and fit. Let's pray god to give 100 years life and fitness to him.
Super Analysis 👌 👍Jai Modi ji 🙏Jai BJP 🙏
మీరు చెప్పేది కరెక్ట్!కాని మీపై బిజెఫి ముద్ర ఖాయం!
ఎవడు ఏ ముద్ర వేసిన అనవసరం
ఇప్పుడు న్న పరిస్థితుల్లో యోగీ జీ ఉత్తర ప్రదేశ్ ను వదిలితే బాగుండదూ ఇంకా ప్రక్షాళన చేయడానికి సమయం కావాలీ ఆలోపు అమిత్ షా జీ కి ఇస్తే సరిపోతుందీ
2029 లో కూడా మోడీ నే మా నాయకుడు అని అమితాషా ఒక్క news చేనల్ చెప్పారు
Jai modi❤
అద్భుతమైన విశ్లేషణ. జై మోదీ జీ🚩🇮🇳🪷
జై బీజేపీ, జై తెలుగు దేశం, జై జనసేన, జై నరేంద్ర మోడీజీకి, జై యోగి ఆదిత్య నా త్
Super ga cheparu sir tq jai sre ram
చాలా బాగా చెప్పారు సార్
Jai hind unity ❤
Excellent video
Simply superb.
Baga chepparu Sir
Annamalai 🚩🚩 Future PM 🚩🚩
జగన్ లాంటి అణ్ణామలై కి అంత సీన్ లేదు. ఈ ఎన్నికల తరువాత వాడు కనిపించడు
ధన్యవాదాలు సార్
✍️🤘 నమో 3.0 ఫుల్ స్వింగ్ తో వస్తారు రాబోయే 2 ఏళ్ల పాలనలో అసలైన నమో ని చూస్తారు ప్రపంచం మొత్తం..
ఇక 27 మధ్యలో నమో నిర్ణయం తీసుకుంటారు రాజకీయాల నుండి విరమించాలి అని కారణజన్ముడు ఆయన అనుకుని ఆయనే ఆగాలి తప్ప ప్రపంచంలో ఎవ్వడు ఆయనని ఆపలేరు..🚩💪🙏
నెక్స్ట్ 2ఎక్స ఆఫ్ నమో హిందూ హృదయ సామ్రాట్ యోగి జీ పగ్గాలు చేబడతారు 2030-31 కల్లా భారత్ ని తిరిగి విశ్వగురూ స్థానం లో నిలుపుతారు..,
MODE....IS...SUPAR....PM.
Questions ki straight answer ఇస్తే బాగుంటది నా అభిప్రాయం.....
S
Good analysis
Very good analysis 🎉
Chaala chakkati visleshana chesaaru sir.
Bugga Congress 😂😂😂
చాలా చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు సర్ ❤❤❤
హరిబాబ్ గారు మీ విశ్లేషణ సూపర్👌👌👏👏👏👍👍👍🌹🌹💐💐💐
Very good explanation sir
Exactly sir👌👌
Excellent interview I have ever seen. Sri Haribabu garu is so knowledgeable and also so eloquently analysed the issues.
Correct sir
Excellent analysis.thanks haribabu garu.harih om.
Jai shree Ram Jai modiji pm sir 💯💯🪖💪👌🥋✌️👊🙏👍🚩🇮🇳🌍
2047 వరకు మోదీ యే PM
చాలబాగా చెప్పరు సార్
ఈ విశ్లేషణ చాలా బాగుంది
Nice interview, tq sir.
Haribol
Jai Namo🙏
Great
నిష్పక్షపాతంగా ఉంది మీ విశ్లేషణ....
కాకపోతే 75, సం. లు దాటిన మోదీ గారి స్థానం లో ప్రధాన మంత్రి ఎవరు..? అని అడిగిన కేజ్రివాల్...ముందు తన కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించ మనండి...ఇంత వరకు కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించ లేని మీరు బిజెపి ని ప్రశ్నించడం హాస్యాస్పదం...అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం...75 సం. లకు రిటైర్ అనేది చట్టం కాదు... వారి అంతర్గతంగా నిర్ణయించుకున్న నియమం...దాన్ని పాటించవచ్చు...అందరి అంగీకారం తో మార్చుకోనూవచ్చు.... మీకెందుకు నొప్పి....
ఒక్కటి మాత్రం నిజం...మోదీ అంటే మీకు భయం...!!!
Noppi yemi ledu. Rule pettukunnappudu andariki okate rule undali istam lenollu ki oka rule manaki ok rule ante yentha swardam o teliyadaa ledaa.
Cheppadu. Kadha. Elect. Appudu. 74 years. So. Continue. Cheyavachu
Wonderful analysis sir
Correct ga cheppaaru sir
Jaya Bharath
Very good sir, wonderful message sir
మోడీ గారి ఆధ్వర్యములో భారత్ నభూతో నా భవిష్యత్ జై హింద్ జై భారత్ జై మోది
బీజేపీ నాయకులందరూ సమానమే.
Well explained sir.
గౌరవ అడ్వకేట్ గారు, మీరుమాట్లాడే మాటలు అన్ని అక్షర సత్యాలు.
యోగి పీఎం
Good and broad mentality
Jai BJP Jai shree ram ❤️ Jai Modi ji ❤️ కారణజన్ముడు పరిపాలకుడు శ్రీ నరేంద్ర మోడీ జీ ❤
Next yogiji
Goodexplanation
జై శ్రీరామ్
జై హో భారత్
జై హో బీజేపీ
జై హో మోదీ జీ
జై హో యోగీజీ
జై హో అమిత్ షా జీ
వందేమాతరం
భారత మాతకు నమోస్తు
Sir,
మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది. మూడో తన రిటైర్ మెంట్ వయస్సు రాక ముందే p.m గా ప్రమాణ స్వీకారం చేస్తే
ఆటర్మ్ అయ్యవరకు కంటిన్యూ అవుతారు అనేది చట్టం.కానీ బీజేపీ పార్టీRSS యొక్క
ప్రణాళికతో కంటిన్యూ అవుతోంది.RSS. యొక్క చట్టాలు బీజేపీ పార్టీకే తెలుసు.కాబట్టి మోడీ గారు p.m ga ప్రమాణము చేసిన నా RSS యొక్క ఆర్డర్స్ న్యూడి గారు ఫాలో ఇవ్వాల్సిందే.
కాబట్టి RSS. వాళ్లు ఈ అడ్డంకాలనుముండుగానే తొలగించు కోవాలని ఆలోచనలతో మోడీ గారి కి బదులు వేరే వారిని P ROPOSE చేసుకొంటారు.RSS VAALLA ORDERS బీజేప పార్టీ ఫాలో అవ్వాల్సిందే . కదా sir
In my analysis
Next president Narendra modi
Next prime minister Amit shah
Next Home minister Yogi adityanath
Very unique analysis with a pragmatic approach.
Your analysis is super sir...
Super
Super sir
JaiModi jaiYogiBharatmaathkiJai,,,,,,,,
సార్ చాలా చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్...
మోడీ నరరూప రాక్షసుడు... భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు.
మణిపూర్ లో మర్డర్లు మానభంగాలు....
ముస్లింలను, క్రిస్టియన్లను ఊచకోత కోయిస్తున్నాడు ....
భారతదేశంలో మత చిచ్చు పెట్టి మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు....
ఇవన్నీ నీకు కనబడవా వినబడవా.... మోడీ భారతదేశానికి పట్టిన చీడపురుగు....
rss ఒక నరరూప రాక్షస సంస్థ....
భారతదేశం 100 సంవత్సరాలు వవెనక్కు వెళ్లింది....
ನಿಮ್ಮಂತವರಿಗೆ ಹಿಂದುಗಳ ಬಗೆಗೆ ಕಾಲ್ಕಜಿ ಇಲ್ಲ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ ಹಿಂದುಗಳ ಪರಿಸ್ಥಿತಿ ನಿಮಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ
అవునా..అయితే మీరు చైనా వెళ్ళి బతకచ్చు గా
Evaru BJP Modi tharuvata radhasaradhi?
జై బి జె పి జై మోదీ