Aug 17th, 2024 ఈ రోజు దేవుని వాగ్ధానం Today's Promise of God - PJSP Life Changing Message

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 2 тис.

  • @KanugantiBalaraju-kw5zm
    @KanugantiBalaraju-kw5zm 2 місяці тому +13

    ఈరోజు వాక్యం అందరి హృదయంలో ఫలింపజేయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @gangarajupedapati
    @gangarajupedapati 2 місяці тому +11

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ధ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @syamalaponnati9335
    @syamalaponnati9335 2 місяці тому +9

    ఈ వాక్యము మా అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ యేసయ్య అమ్ము తల్లి నీ ప్రియమ్మ నీ రెక్కల చాటున భద్రపరచి కాపాడు తండ్రి ఆమెన్ యేసయ్య నా ఉద్యోగం అంతటీలో నీ కృప చూపించు తండ్రీ ఆమెన్ యేసయ్య అమ్ము తల్లి కి నీ చిత్తం చొప్పున పెళ్ళి సంబందం కుదిరే భాగ్యం దయ చెయ్యి తండ్రి ఆమెన్ యేసయ్య కోర్ట్ విషయంలో నిజాన్ని చూపించు తండ్రి ఆమెన్ యేసయ్య నీ చిత్తం కానిది ఏదీ నా కుటుంబం లో జరగకూడదు తండ్రి ఆమెన్ యేసయ్య మణి బాబు కి అశోక్ కి పూర్ణ ఆరోగ్యం దయ చేసి కాపాడు తండ్రి ఆమెన్ యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @salineeraja1263
    @salineeraja1263 2 місяці тому +6

    Amen Ee vagdhanamu maa kutumbham patla Andhari kutumbham patla neraverunu gaka amen amen amen 🙏🙏🙏

  • @ammapraveensankat8062
    @ammapraveensankat8062 2 місяці тому +4

    దేవునికి స్తోత్రం హల్లెలూయా సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక ఈదిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 2 місяці тому +11

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా *కృపచేత మీరు రక్షింపబడియున్నారు* ఎంత *కృప ప్రేమతో* కూడిన వాగ్దానం ఇచ్చారు తండ్రి మీకే మా *వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి* ✝️🙇‍♂️🛐 తండ్రి మేము *ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే అది మీ కృప* వల్లే. మాపై *ఎంత ప్రేమ ఆప్యాయత అనురాగం తండ్రి* . మేము ఎంత భాదించిన, మీరు *మీ కృపతో మమ్మల్ని ప్రేమిస్తూనే,💞 అపవాది సాతాను బంధాకలలో నుండి రక్షిస్తూనే🫂* ఉన్నారు. ఎంత ప్రేమగల దేవుడవు తండ్రి. అట్టి *కృప కాపుదల రక్షణ* మా అందరిపైన నిత్యము కుమ్మరించమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* అడిగి వేడుకుంటున్నాము *పరమాతండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @rajakumariRajakumari-e2r
    @rajakumariRajakumari-e2r 2 місяці тому +4

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌✝️✝️✝️✝️✝️✝️✝️✝️ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 місяці тому +9

    దేవుని కృప నిరంతరము మా కుటుంబం మీద ఉండును గాక ఆమెన్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @karemsrinu4364
    @karemsrinu4364 2 місяці тому +5

    Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnapvs96
    @krishnapvs96 2 місяці тому +10

    🙏మా ఈ క్లిష్ట పరిస్థులనుండి యేసు మమ్మల్ని తప్పకుండ కాపాడతారు. ఈ అప్పుల మరియు వ్యక్తిగత సమస్య లనుండి మా గొప్ప తప్పకుండ కాపాడుతారు. 🙏ఆమేన్ 🙏😍🙏మేము మనస్ఫూర్తిగా నమ్ముచున్నాము 🙏

  • @SudhaKiran-d4r
    @SudhaKiran-d4r 2 місяці тому +7

    Thank you so much daddy Abba Father Jesus Christ and I Received word of God Abba Father Jesus Christ and I Claim it Almighty name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏🙏

  • @srinuvepati9309
    @srinuvepati9309 2 місяці тому +14

    Praise the lord amen 🙏🙏🙏😭😭 lakhmi jod kosam paryara amen family members 👪👪👪 paryar amen thank you Jesus amen 😭🙏🙏😭

  • @serajlavanya6062
    @serajlavanya6062 2 місяці тому +12

    Thank u jesus for everything 😭😭🙏🏻🙏🏻🙏🏻 Amen amen amen amen 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KalamMounika-e1j
    @KalamMounika-e1j 2 місяці тому +3

    Prislod Ayagaru 🙏🛐 Jesus bless Mee my family 🙇‍♀️🙇‍♀️

  • @rebbauma196
    @rebbauma196 2 місяці тому +5

    Amen dewuni mahema Wundalani korukuntunnau priase the Lord🙏🙏🙏🙏

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 2 місяці тому +4

    తండ్రి ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @PraveenKumar-rs7un
    @PraveenKumar-rs7un 2 місяці тому +6

    ప్రైస్ దా లార్డ్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ✝️
    దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు అయ్య గారు నా కోసం ప్రార్థనా చెయ్యండి నాకే ఫీవర్ ఉంది తగెలగా ప్రధాన చేయండి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
    ఈరోజు దేవుని వాక్యం నా జీవితంలో నెరవేరాలని వింటున్న వారి జీవితంలో నెరవేరాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడు కొనుచు నాను తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @padmarajana2738
    @padmarajana2738 2 місяці тому +7

    Praise the Lord pastor garu Hallelujah thank you Jesus 🙏🙏Vamsi Family Nagaswara Rao family 🙏🙏

  • @seethaiahkama7081
    @seethaiahkama7081 2 місяці тому +1

    వందనాలు అయ్యగారు మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయిన ప్రార్థించమని వేడుకొనుచున్నాము మా బిడ్డల సదువులలో తోడుగా ఉండమని ఒక మంచి జ్ఞానం ధైర్యం వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @prasadreddygym4132
    @prasadreddygym4132 2 місяці тому +2

    AMEN 🙏🙏🙌
    Praise the lord 🙏🙏🙌
    Thank you lord Jesus 🙏🙏🙌
    God bless you ayyagaru and all 😇🙏🙏🙌

  • @pambanagaraju9624
    @pambanagaraju9624 2 місяці тому +17

    🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు నేటి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️🛐🛐🛐🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 місяці тому +5

    నా భర్త మద్యం నుంచి వ్యసనాలు నుంచి విడుదల కావాలి నా కుటుంబానికి రక్షణ రావాలి నా కుటుంబంలో సమాధానంతో నింపబడాలి దేవుని ఆత్మతో నింపబడాలని ప్రార్థన🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @krupasaade6630
    @krupasaade6630 2 місяці тому +11

    Amen 🙏🙏🙏 Amen 🙏🙏🙏 Amen 🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏 thank you so much Daddy 🙏🙏🙏 Hallelujah 🙌🙌 Hallelujah 🙌🙌 Hallelujah 🙌🙏🙏 Na yessayya ke Mahima kalugunu gaka Amen 🙏🙏🙏 avunu.... Thandri "Suryuni vale Nundutaku Sahayam cheyandi Daddy 🙏🙏🙏 Nane Manduthu Prakasinchutaku Mee Shayam Daya cheyumu Daddy please 😭😭😭😭🙏🙏🙏🙏 thank you Jesus 🙏 Hallelujah 🙌🙌🙌 Hallelujah 🙌🙌🙌 Hallelujah 🙌🙌 Na Yessayyake mahima kalugunu gaka Amen 🙏🙏🙏 praise the Lord pastor garu 🙏🙏🙏

  • @Ribka-n3f
    @Ribka-n3f 2 місяці тому +1

    Vandanalu ayya eee vakyam maa jivithalo na pillalu bratukulo na pillalu jivithalo dhevudu tvoraga neraverchunu gaaka amen🙏🙏🙏

  • @anjineyulujanaki2005
    @anjineyulujanaki2005 2 місяці тому +5

    Yesaya namamulo adguthau thadriamen 🙏 makutubalu asrivadhichli lanikorukutu ninamamu ganaparichinatuchyethadri Amen 🙏🙏🙏

  • @devigowthu09
    @devigowthu09 2 місяці тому +8

    ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరును గాక amen

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v 2 місяці тому +5

    E roju vagdhanam mana andhari jivitham lo devudu neravarchabadunugakaa Amen prise Lord Jesus 🙏🙏🙏🙏🙏🙏

  • @myimaginaryworld-de6lk
    @myimaginaryworld-de6lk 2 місяці тому +5

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 అందరి జీవితాల లో ఈ వాగ్దానం నెరవేర్చండి తండ్రి ఆమెన్, ఆమెన్, ఆమెన్.

  • @trenathachakkatrenathachak6818
    @trenathachakkatrenathachak6818 2 місяці тому +1

    ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మేము సెల్ షాప్ పెట్టాలనుకుంటున్నాను ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🙏🙏🌹🕎🕎🕎🌹❤️❤️❤️🌹✝️✝️✝️🌹⛪⛪⛪🌹🛐🛐🛐🌹🎉🎉🎉🌹💯💯💯🌹

  • @BabyArigela
    @BabyArigela 2 місяці тому +2

    🙏👏👃🛐👌⛪ఈ వాగ్ధానం పతి కుటుంబ లో నెర వెరును గాక ఆమెను ⛪⛪⛪⛪⛪⛪⛪

  • @boyaravi2142
    @boyaravi2142 2 місяці тому +8

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏🙏✝️✝️✝️

  • @bpullalah1998
    @bpullalah1998 2 місяці тому +4

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 yasaiah asrvadam amdariki calugunu gaca amen

  • @yangalamaryswarnakumari3893
    @yangalamaryswarnakumari3893 2 місяці тому +1

    -- Praise the Lord Brother , Deevaa!! Neeti Vaagdhanamu Naa Patla , Kumaarulu Naveen Babu , Yuva Raj la Patla , Vinuchunna Vaari Patla Neraveerchumu thandry .Amen .Hallelujah .👏👏 .

  • @thottimadhusudhan7777
    @thottimadhusudhan7777 2 місяці тому +19

    దేవుని స్తోత్రం కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఒకే ❤🎉 0:21

    • @munirajmatthew5550
      @munirajmatthew5550 2 місяці тому

      Praise the lord please pray for my financial problem and my family members health issues and protect the same thing

  • @prasannabitty6908
    @prasannabitty6908 2 місяці тому +5

    Amen PRAISE TO YOU MY LORD ALWAYS AMEN I and my children and husband and my mother family and all believers received this good GOD'S PROMISE IN THE NAME OF JESUS AMEN

  • @pathmaja5851
    @pathmaja5851 2 місяці тому +9

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ప్రతి దినము నీ వాగ్దానంతో నేను ఎంతగానో బలపడుఅమ్మగారికి అయ్యగారికి నా వందనములు మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 2 місяці тому +1

    Praise the lord brother, పిల్లలు ఆరోగ్యం గా ఉండాలని, మారుమనస్సు, క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించాలని, మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్. Pray for my family peace and heath and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and heath and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒🎄✝️👑🍇🔔🙌

  • @renu8104
    @renu8104 2 місяці тому +1

    మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అయ్యా🙏🙏🙌🙌🙌🙌🙌

  • @veeravenipasupuleti768
    @veeravenipasupuleti768 2 місяці тому +24

    దేవాది దేవునికి ఏ మహిమా ప్రభావములు చెల్లును గాక దేవా ఈ దిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshjal7606
    @rameshjal7606 2 місяці тому +6

    Amen amen amen 🙏🙏 amen amen 🙏🙏 amen amen 🙏🙏❤

  • @kvankatasarao1622
    @kvankatasarao1622 2 місяці тому +1

    Praise the Lord ayyagaru Amma garu 🙏💐🛐✝️🛐💐🙏💐🙏💐🙏💐🙏💐🙏🛐✝️🛐💐💐🙏🛐🛐💐🙏💐🙏💐🙏🛐✝️🛐💐🙏💐🙏🛐💐🙏✝️🛐💐🙏💐🙏✝️🛐💐🙏🙏

  • @induguggilla6405
    @induguggilla6405 2 місяці тому +1

    Tq daddy tq so much🙏🙏🙏🙏🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathimiduturu897
    @revathimiduturu897 2 місяці тому +9

    ఆమెన్ ఇ వాగ్దానం మా బావ గారు సునీల్ భార్య ఊహ పిల్లలు శామ్యూల్ ప్రసాద్ జైసి ప్రసాద్ వీరి జీవితాల లో యేసు నామం లో నెరవేరాలి ఆమెన్ 👏😭

  • @SudhaKiran-d4r
    @SudhaKiran-d4r 2 місяці тому +9

    Thank you so much daddy Abba Father Jesus Christ your my Light and Shane hallelujah Amen ⛪🌲💐🙏

  • @shantakodali929
    @shantakodali929 2 місяці тому +6

    Amen🙏🙏praise God🙏🙏thankyou Lord for your todays promise🙏🙏🙏praise the Lord brother🙏🙏pray for my family husband young children salvation bright future brother🙏🙏

  • @prasannachinna9127
    @prasannachinna9127 2 місяці тому +1

    Amen..thank you Jesus blessed me...love u god .kindly pray for me spiritual life....praise the lord .. Amen 🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @nvprasad7607
    @nvprasad7607 2 місяці тому +1

    Maranata ayyagaru Naa kutabahmu korku peryer cyahande Naa cort case gurachiparyer chaide Naa ardheka eabadulu uanave challa eabadulu uanave challa eabadulu uanave challa eabadulu uanave Naa kumarulu korku peryer cyahande ayya vetanati koraku paryer chayade ayya e vagadhanam Naa yadu naravatunu gaka Amen Maranata 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @samrajyamenikepalli2825
    @samrajyamenikepalli2825 2 місяці тому +8

    అయ్యగారు. వందనాలు. ఆమెన్. 🙏🙌🙏🙌🎉❤🎉🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏

  • @hbalaraju2243
    @hbalaraju2243 2 місяці тому +4

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @ganapathivanga9366
    @ganapathivanga9366 2 місяці тому +4

    Pryse the Lord thank you jeesus thank you brother thank you all God bless you all jeesus name amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌.....

  • @chennukezia4329
    @chennukezia4329 2 місяці тому

    Thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things

  • @chollangikrishnaveni7964
    @chollangikrishnaveni7964 2 місяці тому +1

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keerthanamaddipati
    @keerthanamaddipati 2 місяці тому +6

    AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 PRAISE GOD 🙏 THANK YOU JESUS 🙏 PRAISE THE LORD PASTOR GARU 🙏 MY FAMILY BLESSED BY TODAY PROMISE OF GOD 🙏 THANK YOU 🙏 GOD BLESS YOUR FAMILY AND YOUR MINISTRY 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥

  • @suzannalazarusraymond1647
    @suzannalazarusraymond1647 2 місяці тому +7

    Praise the lord Dear brother and sister in christ blessed good morning to you'll in jesus mighty name..Amen 🙏🙏🙏 thank you jesus for giving us another day 🙏🙏🙏 lord jesus please guide us and lead us in your way in jesus name I pray....Amen 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤

  • @chennukezia4329
    @chennukezia4329 2 місяці тому

    Thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things

  • @brahmajikakaraparthi1228
    @brahmajikakaraparthi1228 2 місяці тому +1

    Praise the lord 🙏 ayyagaru amen 🌹💐

  • @suryakumarid7270
    @suryakumarid7270 2 місяці тому +5

    రాహుల్ మంచికెలెజీలోసీటువచెలాగపారనచెయడీఅమగారు ఇంజెనేరుమొదటీఇయరుసీటువచెలాగపారనచేయడీఅయగారుకీషీఇంజెనెరుసెకడీయరుపరీషలోదేవుడుతోడెవుడెలాగమంచీమారులువచేలాగపారనచేయడీఅయగారు

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 місяці тому +19

    Thank you jesus 🙏🏾🙏🏾🙏🏾ప్రైస్ ది లార్డ్ 🙏🏾🙏🏾🙏🏾అయ్యగారు అమ్మగారు వందనాలు amen💕amen💕amen💕amen💕amen💕amen💕amen💕t👨‍👩‍👦‍👦📖🙋🏾✝️✝️ఫ్యామిలీ ప్రేయర్ 👨‍👩‍👦‍👦📖🙋🏾✝️✝️🙌🏾

  • @BoggupydirajuPydiraju
    @BoggupydirajuPydiraju 2 місяці тому +1

    🎉🎉🎉🎉 amen 🙏🙏 amen 🙏🙏 amen 🙏🙏🎉🎉🎉🎉

  • @knagaraju3345
    @knagaraju3345 2 місяці тому

    దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ 🙏🙏

  • @achantaanand2929
    @achantaanand2929 2 місяці тому +10

    Praise God Hallelujah Amen 🙌🧎‍♂️🙏

  • @anuanusha2325
    @anuanusha2325 2 місяці тому +5

    Amen,Praise the lord, God word is done in our families and me of life, Am very so thanks to lord and God bless us

  • @KantharaoVijaya
    @KantharaoVijaya 2 місяці тому +5

    Amen 🙏Thank you Jesus 🙏🙏🙏🙏
    Praise the Lord Ayyagaru.👏👏
    Ayyagaru maa Amma Nanna. Koraku Prayer cheyandi, vaari health koraku, please ayyagaru 👏

  • @nehatinku6707
    @nehatinku6707 2 місяці тому +1

    Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagabhushanamsiddantapu7445
    @nagabhushanamsiddantapu7445 2 місяці тому

    హల్లెలూయా యేసయ్యా ఈ వాగ్దానం బట్టి నా చెండాలమైన జీవితం నుండి విముక్తి దయచేయుము యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 2 місяці тому +4

    Yeseyya Neevu Unnavu Thappakunda Sahayamu Chestavu Naa Paristhiti Baagaledhu Sahayamu Chestavu Please Yeseyya

  • @jhansivijaya8903
    @jhansivijaya8903 2 місяці тому +5

    Amen hallelujah prise the lord 🙏🏻 🙌 😍 ❤️ ♥️ 💖 🙏🏻 🙌 😍 ❤️ ♥️ 💖 🙏🏻 🙌 😍 ❤️ ♥️ 💖 🙏🏻 🙌 😍 ❤️ ♥️

  • @paleytirukalallu9908
    @paleytirukalallu9908 2 місяці тому +6

    ఈరోజు నా కుమారుడు బ్యాంకు పరిక్ష రాయడానికి రాజమండ్రి వెళ్లుచున్నాడు ప్రార్థనా చేయండి, అలాగే నా భర్త ప్రయాణం గురించి ప్రార్థన చేయండి

  • @venkatehvenkatvenkat9701
    @venkatehvenkatvenkat9701 2 місяці тому

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు👏👏👏👏 ఈరోజు ఈ దేవుని వాగ్దానం మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేరాలని🛐🛐🛐🛐🛐 నజరేయుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏

  • @GloryGlory-gx2xn
    @GloryGlory-gx2xn 2 місяці тому

    ఈ వాగ్ధానం మా జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @blessyrokkala596
    @blessyrokkala596 2 місяці тому +5

    Asayya vadanalu vadanalu vadanalu asayya tq tq jesus e vadanam ma jevetham lo naravachamani asaya namamulo aduku thunam dadi amen amen amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanpallu7660
    @pavanpallu7660 2 місяці тому +5

    Naku yenni lopalu unna toligipoyi garbapalam evvandi tandri plz praire me ma husband ki chinna shop dayachesaru baga jaregetattu chudandi tandri andaru bagundali tandri plz e vagdanam ma jeevitam lo mariyu andari jeevitam lo neraveralani korukuntunnamu tandri yesu cristu namamulo adigi vedukuntunnamu tandri amen

  • @bokkajeevanajyothi576
    @bokkajeevanajyothi576 2 місяці тому +5

    Priase is the lord mummy and daddy my family problems and my son marriage and finance problems and health problem pray for me 🙏 🙌 👏 ✝️

  • @kavithapraveen95
    @kavithapraveen95 2 місяці тому

    ఈ దినం దేవుని వాగ్దానం యేసయ్య నామం పట్ల మనందరి జీవితంలో నెరవేర్చని గాక ఆమెన్ ఆమెన్ 👏👏👏👏👏❤️

  • @santhadevipuli7032
    @santhadevipuli7032 2 місяці тому +5

    Untimely deaths nundi all curses nundi yesayya Kiran Joel David Christy radhika ni yesayya kaapaadunatluga deerghaayush aarogyamutho dayacheyunatluga plz pray ayyagaru me my husband ministry pls pray

  • @jennijillella1314
    @jennijillella1314 2 місяці тому +4

    Thank you jesus love you daddy love you daddy love you so much ❤❤❤❤❤

  • @NeelaveniPangi-nl3tr
    @NeelaveniPangi-nl3tr 2 місяці тому +4

    Praise the lord, thank you Jesus for this wonderful day .

  • @haseenbegum-mj4ri
    @haseenbegum-mj4ri 2 місяці тому

    Prabuva E vagdhanam ma andhari Jivithala lo ma kutumbam lo ma andhari Jivithala lo niraverunu gaka amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranigaddala5946
    @ranigaddala5946 2 місяці тому

    Praise God 🙏🏻 Deva Ammuluki panduki Balamu Dayacheyyandi Attatho barthato problem nunudi vidipinchandi prabuva muttandi prabuvaneekey mahema kalugunugaaka Amen prise the Lord stephen Paul Aayyagaaru 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jyothiravada9116
    @jyothiravada9116 2 місяці тому +5

    Amen tq jesus🤝🤝🤝♥️♥️🤝🤝🤝🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙌🙌🙌🙌

  • @ssreddy1973
    @ssreddy1973 2 місяці тому +4

    Amen.. Praise the Lord 🙏🙏 Brother and Sister in Jesus name Amen 🙏🙏

  • @mohanmohan5377
    @mohanmohan5377 2 місяці тому

    ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 👋💒😭😭😭🙏😭😭😭😭😭😭

  • @abhijames5194
    @abhijames5194 2 місяці тому +4

    My god bless you all family s home 🏡🇮🇳🇮🇳🙏😢 Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen

  • @sravanijyothi7972
    @sravanijyothi7972 2 місяці тому +5

    praise the lord father God please don't be delay i can't bare with any trouble and struggle please do miracles in my life soon so that i want to tell you testimony Amen hallelujah 🙏🏻.

  • @sureshsuresh-yd7rx
    @sureshsuresh-yd7rx 2 місяці тому

    ఈ దినం దేవుని వాగ్దానం నా జీవితంలో మరియు మన అందరి జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడును గాక...
    ఆమెన్🙏ఆమెన్🙏ఆమెన్🙏
    🤝Praise The Lord🤝

  • @anilgorle3058
    @anilgorle3058 2 місяці тому +6

    Praise the lord Jesus Christ 🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 місяці тому +4

    AMEN praise the lord brother Garu and ma father ke mother ke good health kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @chantichandolu797
    @chantichandolu797 2 місяці тому +1

    మా నాన్న మద్యం నుంచి వ్యసనాలు నుంచి విడుదల కావాలి నా కుటుంబానికి రక్షణ రావాలి నేను ఆపరేషన్ కోసం డబ్బు కావాలి నా కుటుంబంలో సమాధానంతో నింపబడాలి దేవుని ఆత్మ తో నింపబడలని ప్రార్థన చేయండి 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @santhadevipuli7032
    @santhadevipuli7032 2 місяці тому +4

    Please pray for my family ayyagaru Kiran chinnu naani radhika ki deerghaayush aarogyamu yesayya dayacheyunatluga knowledge wisdom vivekamu yesayya dayacheyunatluga with prayer praises Amen

  • @JyothiJanga-g1r
    @JyothiJanga-g1r 2 місяці тому +1

    Praise the lord to all
    Amen

  • @BoyanaNavadheepBoyana
    @BoyanaNavadheepBoyana 2 місяці тому

    దేవుడు నామమున అందరికి వందనములు ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉

  • @satishulli1721
    @satishulli1721 2 місяці тому +4

    Ameen my jesus ✝️🛐🙏

  • @lydiamarampudi2642
    @lydiamarampudi2642 2 місяці тому +20

    Thank you Lord Jesus for this Precious promise we receive this blessings of we love and believe in Jesus we like the sun when it rises in it strength kezia Michael Samuel Sandeep me paul . Almighty God Restoreth our souls great compassion protection victoryhonorglorypeace rejoiceinChrist Spiritual blessings longlife good health healing wisdom Michael goodhandwriting ability in maths wisdom knowledge great compassion understanding bright future longlife kalnugkain JesusAlmightynameAmen Hallelujah

  • @satyanarayana1670vija
    @satyanarayana1670vija 2 місяці тому +5

    Please please prayer for me satyanarayana MY Mrs vijaya🙏🙏🙏🙏🙏🙏🙏amen

  • @Prameelarani-d7b
    @Prameelarani-d7b 2 місяці тому +4

    Good morning pastor garu please pry for my father and mother helth please pry pastor garu 🙏🙏🙏🙏

  • @prasadnani3794
    @prasadnani3794 2 місяці тому +1

    Amen.Praise The Lord

  • @user-nithiya-kollati
    @user-nithiya-kollati 2 місяці тому +4

    Amen 👏 tq Jesus I believe received see it 👏 praise the lord andi man of God garu 👏

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 2 місяці тому

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

  • @suryaips9073
    @suryaips9073 2 місяці тому

    Yessayya ee vagthnam maa nanna gaari jeevitham lo maa amma gaari jeevitham lo maa annaya gaari jeevitham lo naa jeevitham lo maa tammudu gaari jeevitham lo neravercha bothunnandhuku neraverchinandhuku neraverchi yunnamdhuku niku kruthagnatha sthothralu cheyllisthuanu tandri yessayya amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @arunagovada
    @arunagovada 2 місяці тому +44

    యేసయ్యా మీ వాగ్దానము ప్రకారము మా అందరి జీవితములో మేము మీములను ప్రేమించి బలముతో ఉదయించు సూర్యుని వలె చేసి మామూలు ను దీవించి కాపాడు తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్ స్తోత్రాలు తండ్రీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻