మా పెళ్లి సందడి మమ్మల్ని దీవించండి🙏🙏

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ •

  • @subbaraomadhvapathi8725
    @subbaraomadhvapathi8725 Рік тому +305

    లక్షణంగా ఆనందంగా ఆయుఆర్యోగ్యాలతో మీరు జీవనంసాగించాలని కోరుకుంటుంన్నాము ,మా ఆశిస్సులు, భగవంతుని దీవెనలుమీకువెన్నంటివుండాలి.❤

  • @himatrayamappe1130
    @himatrayamappe1130 Рік тому +8

    మీ దంపతులు నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో ,ఆయురారోగ్యాలతో ఉండాలి...
    Happy married life both of u....

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Рік тому +51

    ఓం నమో నమః శివాయ నమః పరమేశ్వరుని అనుగ్రహం వలన మీ వివాహ జీవితం ఆనందంగా ఉండాలి

  • @sreelathav3394
    @sreelathav3394 Рік тому +80

    మీ ఇద్దరికీ మా తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు🎉🎊💐💐

  • @nsaikumar743
    @nsaikumar743 Рік тому +6

    శతమానం భవతి సేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిస్తాటి 😊😊 మిర్రు ఏపుడు కలకలం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక 😊😊😊 and happy married'life 🙂🙂

  • @Nellorepilla1432
    @Nellorepilla1432 Рік тому +127

    Happy married life మీరిద్దరూ లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు

  • @abhiran
    @abhiran Рік тому +20

    తమ్ముడు కొత్త జీవితంలోకి వెళుతున్నా అందుకు సంతోషంగా ఉంది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బోత్ ఆఫ్ యు

  • @harikateluguchannel1407
    @harikateluguchannel1407 Рік тому +75

    Happy married life అన్నయ్య......నువ్వు వదిన కలకాలం ఆ ఆదిదంపతులు అయిన శివపార్వతులు లా గా అన్యోన్య దాంపత్యం తో ఎంతో సంతోషాలు అనందలతో కలిసి వందేళ్లు హాయిగా జీవించాలి అని heartful గా కోరుకుంటూ నీ చెల్లి Laxmi .. from Kakinada.....

  • @Tpmfam
    @Tpmfam Рік тому +17

    Wat a pleasant marriage ❤️ thokkalo vybavaniki velakunda chala smooth ga neat ga Prashantanga undhi....💞

    • @Ennennovarnalu8236
      @Ennennovarnalu8236 Рік тому +1

      Avunandi. Same nanu ade feel ayyanu

    • @Tpmfam
      @Tpmfam Рік тому

      Lakshalu petti cheskunay badhalu ila pleasant ga cheskuntay asal ah theme a very super and gorgeous for me. 😍😍

    • @Ennennovarnalu8236
      @Ennennovarnalu8236 Рік тому +1

      @@Tpmfam avunu madam.

    • @lachakkatvofficial
      @lachakkatvofficial  Рік тому

      థాంక్యూ అండి

  • @anunalla9730
    @anunalla9730 Рік тому +1

    నీదు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అన్ని హ భగవంతుని కోరుకుంటున్నాను పెళ్లి రోజు శుాకాంక్షలు 🎊🎊

  • @Svld369
    @Svld369 Рік тому +119

    Happy married life... పిల్లాపాపలతో హాయిగా, ప్రేమగా కలకాలం కలసి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను తమ్ముడు

    • @venkatapurnimathati9072
      @venkatapurnimathati9072 Рік тому +2

      Happy married life all the best 🎉

    • @sarithajaipal2624
      @sarithajaipal2624 Рік тому

      God bless you for your long life feature

    • @sarithajaipal2624
      @sarithajaipal2624 Рік тому

      Wish u happy marriage life

    • @rajkumarshanmukha2317
      @rajkumarshanmukha2317 Рік тому

      హ్యాపీ మ్యారేజ్ లైఫ్ తమ్ముడు పిల్ల 🎉 పాపలతో నిండు నూరేళ్లు హాయిగా వర్ధిల్లాలి🎉🎉

    • @dsukanya328
      @dsukanya328 Рік тому

      Satamanambhava ti.tammudu

  • @Life_is_Beautiful.9
    @Life_is_Beautiful.9 Рік тому +131

    మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ Happy married life💐🎂🎉

    • @Bittunavadeep
      @Bittunavadeep Рік тому +2

      మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా కలసి మెలసి ఉండలని ఆ భాగవతుని కోరుకుటున్నను❤️❤️❤️💐💐💐

    • @raginashaik2036
      @raginashaik2036 Рік тому +1

      Anniversary kaadamma married life anali

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 Рік тому +6

    మీ దంపతులు కి ఆ ఆదిదంపతులు ఆశీస్సు లు , అనుగ్రహం నిరంతరం ఉండుగాక.పిల్ల పాపాలు తో నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్య ఇశ్వర్యభివృదిరస్తు.😊🎉🎉🎉😊😊

  • @kondaveetivenkataramana589
    @kondaveetivenkataramana589 Рік тому +6

    నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా జీవించాలనీ మనశ్పూర్తీగా కోరుకుంటున్నాము

  • @SBnewsteluguchanneltelugu595
    @SBnewsteluguchanneltelugu595 Рік тому +16

    చక్కటి జంట కలకలం ఎటువంటి కలతలు లేకుండా మీ సంసార జీవతాన్ని ఆనందంగా కొనసాగించాలి చక్కటి పిల్లలతో అందంగా గడపాలని కోరుతున్న బ్రదర్ ..happy wedding anniversary both of you

  • @shyamilibattina8122
    @shyamilibattina8122 Рік тому +16

    Nice annaya.....kotlu petti pelli cheskuni padi rojullo vidipoye e kalam humans kante,simple ga pelli cheskuni padi kalalu kalisi unde me janta chala goppadhi .....

  • @vaasusms605
    @vaasusms605 Рік тому +91

    మీ దంపతులిద్దరికీ పెళ్ళి రోజు శుభాకాంక్షలు 💐💐💐🌹🌹🌹👏👏👏👏

  • @ratnammak1753
    @ratnammak1753 Рік тому +10

    Happy married life, మీ సంసార జీవితం హాయిగా సంతోషంగా పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి god bless you

  • @sravanthi6222
    @sravanthi6222 Рік тому +2

    A hangama lekunda simple ga pellicheskovadam chala bagundhi.
    Wish you both to lead a very Happiest life.

  • @lakshmitailoring...lakshmi8951

    మీరిద్దరూ కూడా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.......ఒకరికొకరు అర్ధం చేసుకుని జీవించండి.....దేవుడు మీకు తోడు గా వుంటాడు....

  • @sraddanshu
    @sraddanshu Рік тому +5

    సోదర మీకు మీ కుటుంబానికి శ్రీ సాయినాధుల వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి

  • @karrirama1311
    @karrirama1311 Рік тому +27

    పెళ్ళి రోజు శుభాకాంక్షలు బ్రో🤝 💐💐పెళ్లేంటి బ్రో అంత సింపుల్ గా జరుగుతుంది

    • @chittizworld
      @chittizworld Рік тому +4

      Pelli ela jarigindhi anedhi kadhu... Vallu lifelong ela kalisi unnaru anedhi important.... Hangu aarbhatam lekapoyina pelli pellega

    • @karrirama1311
      @karrirama1311 Рік тому

      👍

  • @bsujana9034
    @bsujana9034 Рік тому +7

    Super Anna nuvvu.andaru manasuki importance istey atuvanti darunalindavu...hatsoff anna.wish u happy marriage life anna❤

  • @yalkaramakrishna7360
    @yalkaramakrishna7360 Рік тому +1

    Block white ani theda lekunda goppa manasu tho pelli cheskunnav bro nuvvu great bro

  • @goodhome6471
    @goodhome6471 Рік тому +1

    Super...low cost pelli ... nice...e rojullo pelli ante pedda cinema la chestunnaru... it's nice

  • @ramyaraju8669
    @ramyaraju8669 Рік тому +14

    Congratulations. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో కళకళలాడుతూ వుండాలి.God bless you both of you always.💐💐💐💐💐

  • @FarhaChannel2022
    @FarhaChannel2022 Рік тому +5

    ఈ జనరేషన్ లో పెళ్లి కూతుర్లు పెళ్లిలో కొంచెం కూడా సిగ్గు పడటం లేదు😦 ...... anyway happy married life bro🎁 నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో హాయిగా ఉండండి.....

  • @narmadab7084
    @narmadab7084 Рік тому +25

    Congratulations Both Of You 💐💐 మీరు ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🤝🙌

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 Рік тому +2

    హాయిగా నిండు నూరేళ్ళు మీ వైవాహిక జీవితం గడపాలని కోరుకుంటున్నాము తమ్ముడూ💐

  • @pettemswathi9109
    @pettemswathi9109 Рік тому +1

    Intha simple ga oka successful youtuber pelli jaragatam adi memu chudatam chala happy ga undi.. god bless you both🎉❤

  • @arellyarunaprabhanjan186
    @arellyarunaprabhanjan186 Рік тому +4

    నీవు చాలా great తమ్ముడు... Happy married Life, and I wish u all success in evry step of urs life... God bless you both of you...
    శతమానం భవతి...
    Next మాకు ఉగ్గు తయారీ నేర్పాబోతున్నావూ అన్న మాట, god bless you Thammi..💐💐

  • @maaintimahalaxmi1735
    @maaintimahalaxmi1735 Рік тому +3

    నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము

  • @venkyvenkat1668
    @venkyvenkat1668 Рік тому +53

    Congratulations 🎉🎉 both of you, happy married life 🎉🎉😍😍

  • @radhikatulluri1627
    @radhikatulluri1627 Рік тому

    నీ పెళ్లి వీడియో చూశాను చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరిద్దరూ సుఖసంతోషాలతో పిల్లాపాపలతో సుఖంగా సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి హ్యాపీ మ్యారీడ్ లైఫ్🎉💐💐

  • @balakrishnayerram364
    @balakrishnayerram364 Рік тому

    నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో మీ వైవాహిక జీవితం హాయిగా గడపాలని పిల్లా పాపలతో పచ్చగా కల కాలం ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను

  • @madhavilatha7929
    @madhavilatha7929 Рік тому +30

    నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టయిశ్వర్యలతో భోగభాగ్యలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో మీ భార్యభర్తలు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు మీ పై ఉండాలని కోరునకుంటున్నాను బ్రదర్ 💐💐

  • @pushpalatha-hh3jw
    @pushpalatha-hh3jw Рік тому +4

    Ammayi manasu manchidi ayite chalu andam yevariki kavali. Me eddari madya manchi understanding unte me life chala baguntundi. Elanti bad comments ni pattinchukoni me manasu paduchesukovaddu brother. We wish very Happy Married Life Both Of You

  • @rajaniravi5685
    @rajaniravi5685 Рік тому +3

    Bro, U are such a wonderful personality. U Made for each other. May God Bless U & Wish u a Happy Married Life.🌹

  • @vinayallenki8509
    @vinayallenki8509 Рік тому

    మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @kavithas7846
    @kavithas7846 Рік тому

    Miru yeppudu happy ga undalani manaspurthiga korokuntunnanu happy married life both of you god bless you

  • @strikersaivlogs2695
    @strikersaivlogs2695 Рік тому +6

    పెళ్లి కూతురు చాలా చాలా అందనగా బాగుంది

  • @manjusmagiclife7481
    @manjusmagiclife7481 Рік тому +17

    Happy marriage life bro
    May all dreams comes true and u both will come in youtube channel......❤️❤️❤️🎁🙏🙏

  • @skabdul3156
    @skabdul3156 Рік тому +12

    Happy married life!! May god bless you both 💙💙

  • @madhavireddy448
    @madhavireddy448 Рік тому

    Mee dampatuleddari ki pelli roju subhakankashalu . God bless you both

  • @swathi6883
    @swathi6883 Рік тому

    Intlo marriage tho chala pleasant ga chesukunaru . Happy married life both of u.

  • @shaikkhudhambi2021
    @shaikkhudhambi2021 Рік тому +4

    Wishing you a very happy marriage life bro.she is very lucky to have a husband like you❤

  • @అమ్మమాటతెలుసుకుందాం

    చూస్తే సింగర్ పార్వతి లా అనిపించింది

  • @smycreations5808
    @smycreations5808 Рік тому +21

    సారీ బ్రదర్ మీరు ఇంత అంద వికారంగా ఉండే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటారని నేను అనుకోలేదు. స్వారీ కంగ్రాచ్యులేషన్స్😌💐💐🙏👍

  • @vennela7955
    @vennela7955 Рік тому +1

    Happy marriage Anna elage nuv happy ga undalani manasprthiga korukuntuna super ❤️❤️❤️❤️❤️

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm Рік тому +2

    Happy married life god bless both of you brother 🙏👏👏👍👍👍🙌🙌🙌🙌🙌🥳🙏

  • @srilekhakorlapati2705
    @srilekhakorlapati2705 Рік тому +3

    అయిన బ్రో సంత సింపుల్ గా చేసుకున్నావ్ పెళ్లి... యూట్యూబ్ నుండి అంత money వచ్చినా...

  • @anushapendli8418
    @anushapendli8418 Рік тому +24

    Happy marriage life both of you 💕💕😍😍🎉🎉

  • @sravani2479
    @sravani2479 Рік тому +7

    Happy married life both of you

  • @shaheenshanu7099
    @shaheenshanu7099 Рік тому +2

    Meeru vantalu entha simple ga chestaaro pelli kuda anthey simple ga cheskunnaru bro ❤🎉Wish you Happy Married Life 😊

  • @JDcookingYT1111
    @JDcookingYT1111 Рік тому

    మీ ఇద్దరికి దేవుని దీవెనలు.. ఆశీస్సులు..
    మీ అమ్మ నాన్న కనబడలేదు.. తమ్ముడు

  • @patelvishny
    @patelvishny Рік тому +4

    Happy married life God bless you both🙌 be happy always ❤❤🤴👸

  • @sonysony7299
    @sonysony7299 Рік тому +8

    Congratulations Anna and vadhina .... happy married life 🎉❤

  • @gowthamiv1269
    @gowthamiv1269 Рік тому +3

    All the best annaya,Happy married life ,all the best for you future both of you ❤😊

  • @sivakrishnakottala6111
    @sivakrishnakottala6111 Рік тому

    మీరు నిండు నూరేళ్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని హ్యాపీ గా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మ్యారేజ్ డే అన్న

  • @devikathaduri6644
    @devikathaduri6644 Рік тому +2

    Amiti bro e lanti ammaeni chesukunav nuv chala bhagunav kani mi bharya asalu bhaga ledhu

  • @kavithakankurte9243
    @kavithakankurte9243 Рік тому +8

    Congratulations thammudu🎉 Happy married life and God bless u both 🙂🎉🌹🌹

  • @bhagyalakshmi6371
    @bhagyalakshmi6371 Рік тому +4

    Happy married life, God bless both of u 🎎🎊

  • @anushanathari7194
    @anushanathari7194 Рік тому +17

    Happy married life both of you 🎉🎉🎉

  • @madhumiley4880
    @madhumiley4880 Рік тому +1

    Ammai entira Babu ala vundi...not made for each other...meeru agree ayute plz like my comment

  • @shanthjmd6763
    @shanthjmd6763 Рік тому +1

    పెళ్లి రోజు శుభాకాంక్షలు ...గాడ్ బ్లెస్స్ యు ,,, లైఫ్ లాగ్ మీరు హప్ప్య్ గా వుండలి

  • @sireeee964world
    @sireeee964world Рік тому +4

    Happy married life both of you 💐😊
    God bless you 🙌

  • @charu2272
    @charu2272 Рік тому +26

    Happy happy married life bro..... I wish both of you have a great future ahead.... 💐

  • @tsusanna9784
    @tsusanna9784 Рік тому

    నల్లగా ఉంటే బాధపడకు మా ఆయన కూడా నలుపే నల్లగా ఉన్న వాళ్ళ దగ్గర మంచి మనసు ఉంటుంది

  • @devenarajnerella8267
    @devenarajnerella8267 Рік тому +2

    ఇదేందయ్య .. పెళ్లి పందిరి లేదు ఏమి లేదు....ఎంత హ్యాపి ..ఖర్చులతో కూడిన హంగామా హైరానా లేకుండా సింపుల్ గా...సూపర్ బ్రదర్

    • @srivanibhavani41
      @srivanibhavani41 Рік тому

      Sorry, కోట్లు ఖర్చు పెట్టి అప్పులు చేసి హంగామా చేసిన పెళ్ళిళ్ళు నిలవట్లే దు...ఇలాంటి వారు ఉన్నంత లో happy గా ఉంటారు అండి 🙏

    • @lachakkatvofficial
      @lachakkatvofficial  Рік тому

      థాంక్యూ అండి

    • @lachakkatvofficial
      @lachakkatvofficial  Рік тому

      థాంక్యూ అండి

  • @Amrutha_D
    @Amrutha_D Рік тому +5

    U r inspiration to many who waste lot of money on marriage.. urs is simple and beautiful marriage...
    Very very very happy married life.. wish u good luck and success in future 🥰🥳💞

  • @satishkumarkumar6006
    @satishkumarkumar6006 Рік тому +4

    Congratulations 🎉 Happy Married Life Both of you ❤

  • @stavarjothikajothikastavar3038

    Andharu elage pellillu chesukovali. Aadambaraalaku vellakunda chaala baaga chesukunnaru anna congratulations 💐💐

  • @ruparupa2846
    @ruparupa2846 Рік тому +1

    Happy marriage life bro life long happy gga uaddallanee manspurtugga korkutna bro all the best both of ypu🎉🎉

  • @jadapallieswaraiah5331
    @jadapallieswaraiah5331 Рік тому +5

    Happy marriage life annaya 🎉🎉🎉🎉🎉

  • @Jayalakshmi-gs5qv
    @Jayalakshmi-gs5qv Рік тому +9

    Love chesina ammaini marriage chesukuntunaru asal face lo smile ledhu happiness ledhu kada anna

    • @swarnalatha3315
      @swarnalatha3315 8 місяців тому

      Love marriage lo smile undadu bro...coz madi kuda love marriage ye...ma hus face lo kuda smile ledy

  • @pavithranalla2817
    @pavithranalla2817 Рік тому +4

    Happy marriage life bro❤❤

  • @venkatalakshmibaigollapill933

    Happy martied life tammudu nindu noorellu pilla papalatho shuka santhosalutho yeppudu anadam ga undali. Nee chanel inka baga yedagalu

  • @swethamedaramati7135
    @swethamedaramati7135 Рік тому

    పార్వతి పరమేశ్వరుల లా ఉన్నారు జంట🙏మీరు ఎప్పుడు సుఖంగా ఆరోగ్యంగా అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @saisubhashithalu2120
    @saisubhashithalu2120 Рік тому +3

    Happy married life both of u❤

  • @rajunayaknayak8013
    @rajunayaknayak8013 Рік тому +4

    Happy married life both of u💐💐💐

  • @shivayadav6401
    @shivayadav6401 Рік тому +6

    Happy Marriage Life ANNAYYA..... Congratulations Annayya..... ❤️🥰🥰

  • @adianandi2129
    @adianandi2129 Рік тому +1

    Anyhow.. happy married life brother and sister in law..🎉🌹🌹💐💐💐💐💐💐

  • @snehaharika4398
    @snehaharika4398 Рік тому

    Happy married Life Anna meru Vadina epudu happy ani bhoga bhagyalatho undali❤️

  • @sailunani5958
    @sailunani5958 Рік тому +4

    Congrats bro happy married life bro be happy to ur wife😍💐

  • @rainpatlavijaya7887
    @rainpatlavijaya7887 Рік тому +4

    Happy married life both of you ,,,💐💐

  • @sandhyarani3576
    @sandhyarani3576 Рік тому +7

    Mi face lo navvu ledenti bro

  • @ramaninalam9388
    @ramaninalam9388 Рік тому +1

    All the best to newly wedded couple,......

  • @DuruAnushakumari-cy7oi
    @DuruAnushakumari-cy7oi Рік тому

    Happy married life.. Brother.. Life long happy ga vundali... Meru...

  • @rangupallavi4631
    @rangupallavi4631 Рік тому +6

    Me wife ki meku set kale jodi

  • @iconic5026
    @iconic5026 Рік тому +11

    adhedho figure anukunna kadhara ayya nuvvemchupettakunda undesariki....Anyhow Congrats 🎉🎉🎉
    More Fun more batting everdya prapthirasthuuuuuu😂😂😂😂😂😂

  • @swapnaguttala5305
    @swapnaguttala5305 Рік тому +3

    pelli intlo chesarenti ardam kale

  • @priya5533
    @priya5533 Рік тому

    Super bro em hadavidi lekunda simple ga temple lo marriage cheskunnaru chala bagundi bro anyway happy married life both of u💐

  • @karrikumari7306
    @karrikumari7306 Рік тому

    Nindu nurelu sukasanthosalatho happy ga undali anni manasupurthi ga korukuntunnanu.... happy marriage life.... Bro .👐🌹

  • @bhavanibhavani-tk3yv
    @bhavanibhavani-tk3yv Рік тому +4

    Anna nenu okati chepala anukuna meru challa bagunaru kani amaye emi bagaledu

    • @sarithajannirekkala483
      @sarithajannirekkala483 Рік тому +1

      Ammayi manasu manchidi yemo kada madem... Manam ala Direct ga chebithe feel ayye chance undi.... vallu happy ga undali kada e time lo

  • @krishnaveni_nani
    @krishnaveni_nani Рік тому +4

    Nijam cheppandi pilla set ainda assalu

  • @syedmugbul1806
    @syedmugbul1806 Рік тому +10

    Prema guddideee bro......

  • @STargaryan
    @STargaryan Рік тому

    Haiga okariki okariyi annitlo okatayi jeevanchandi...elanti bedha bavalaki lonu kakunda kalsi melasi asvadinchandi mee vaivahika jeevitham...God Bless you both!

  • @supervideos9997
    @supervideos9997 Рік тому

    Happy Married life to both of u తమ్ముడు...❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌🙏

  • @tastyway1707
    @tastyway1707 Рік тому +14

    Enti thammudu Alla undi Ammai 😣😣😣😣😂😂😂

  • @An-jn7xn
    @An-jn7xn Рік тому +4

    Manishini marriage chesukovachu kadha bro😢