Gurujii 🙏 Meena lagnam. 6th Lord sun is at kumbharasi 12th house. It is Athmakaraka Graha for me. Vakri guru at thula rasi having 5th aspect on it. Is it Good Sir, please reply.
For meena lagna sun is 6th lord If placed in 8th house tula with venus Then you said vipareet rajayog But sun aspect 7th will see 2nd place How it will impact
Guru thanks for teaching another concept. One doubt sir when dasha of 6 lord finishes,then also will it show that bad or good effect . I mean if dasha finishes strength of planet reduces in giving ,whether it's good or bad
Hii sir...simha lagna 6th lord shani also having 7th house lordship...placed in 9th house Aries conjucts with guru and aspecting by Mars from 3rd house...how it will be sir ????
Sir namaskaram.. Nadi kanya lagnam. Shani kanya ki 5th, 6th lord ayi undi makaram lo rahu tho kalisi unnadu. Guru, kethu in karkatakam. ... Shani panchadhipathi ayyi panchamam lo unnadu. Present naku shani mahadasha lo shani antardasha nadusthundi. Ela untundi shani maha dhasha?
నమస్కారం గురువు గారు. నైసర్గీక పాపగ్రహాలు, వృచ్చికలగ్ననికి 13:49 కుజుడు 6స్థానం లొ ఉండవచ్చు అన్నారు.6వ స్థానంలో ఉంటే 9భాగ్యని, లగ్నన్ని చూస్తాదుకదా ఎలా మరి.
గురు గారు నమస్కారము.... సింహా లగ్నం కి 6వ అధిపతి అయిన శని 2లో ఉండి 10వ చూపుతో 11వ స్థానం ను చూస్తున్నాడు... అందుకు రెమెడీ ఎమైనా ఉందా.... 7వ ఆధిపత్యం కూడా వచ్చింది కదా ఎమైనా మార్పు ఉంటుందా.....
నమస్తే గురువు గారు మా పాప ది వృశ్చిక లగ్నం లగ్నం లో కుజుడు శుక్రుడు 3లో గురువు 5లో శని 8లో చంద్రుడు 10లో రాహువు 12లో రవి బుధుడు 4లో కేతువు వున్నారు పిల్లలు ఆలస్యంగా పుడతారు అని చెప్పారు ఎలా చూడాలి ఎందుకు ఆలస్యం అవుతుంది గురువు గారి ని కలవాలంటే ఎలా
నమస్తే 🙏వర లక్ష్మి పణంగా శుభాకాంక్షలు గురువుగారూ, లగ్నంలో శని గ్రహ ఉండి 3 వ దృష్టితో 3 వ భావాన్ని చేస్తుంది ఒక్క శని గ్రహము మాత్రమే ఇలా చేస్తుంది ఇలా ఉంటే good or bad chart, ఇది గురువుగారూ
👌👌
Thanks ! Your interpretations are great. You are blessed by Jnana Saraswati. మీకు మీ కుటుంబ సభ్యులకు పితృ దేవతల అనుగ్రహం లభించు గాక
guru vu Garuda,vruchika lagnaniki kujudu lagnathipati,shastadipati ayi panchama bhagyamlo undakudada.
🙏🙏🙏🙏🙏
🙏sir my son meena lagnam sun kanya lo unadu e sun lagnam chustadu kadha lagnam lo moon unnadu bavuntunda
నమస్కారం గురువుగారు 🙏🙏🙏🙏
Namaskaram. Guruji..1,5,9 2, places matrame sixth lord chudakudada...leka vati bhavadipatini chuste ok nandi..cheppagalaru..
10:15
సర్...నమస్కారం..
మంచి విషయాలు చెప్పారు..
అందరికి అవసరం ఉంది... సర్
కృతజ్ఞతతో.....
Subha graham aeitha chapanna ladhu sir
Nsmasthey andi simha lagna vallu makaravsasi varitho relation okanaa andi
Simhalagnaki 12 th lo shani bhagavanudu vunnaru andi
Namaskaram Sir.
Sir, Nadi simha lagnam , 5th lo Sani undi 2, 7, 11 chusthuntey ee problem untayi?
Sir,6th lord papa grahamay second lo undi dhani dasa lekapothey problem untunda Leda?please explain
నవాంశ లో 5 థ్ లో వుండచ్చు sir Simha lagna. Navam sa lo ధనస్సు లో రాసి చార్ట్ లో 12 th andi lagna chart in 12 house in Shani భగవానుడు
GANDE SRINIVAS ok sar
Namaskaram guruvugaaru 6&7 lord saturn aye simhalagnam lo vnmte cheppandi sir
Gurujii 🙏 Meena lagnam. 6th Lord sun is at kumbharasi 12th house. It is Athmakaraka Graha for me. Vakri guru at thula rasi having 5th aspect on it. Is it Good Sir, please reply.
పాపగ్రహం.... ఆరవ భావం గురించి వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏
Namaskaram guruvugaru 🙏🙏🙏
Nadhi Simha lagnam.9th Lo Shani,shukra Kalasi vunnaru.shani neechalo vunnadu.ela vuntundhi guruvugaru.
For meena lagna sun is 6th lord
If placed in 8th house tula with venus
Then you said vipareet rajayog
But sun aspect 7th will see 2nd place
How it will impact
🙏🙏🙏🙏🙏 guruvu gaaru maa babudi mithuna lagnam kujudu makara rashi lo unnadu 2,3,11 bavaalanu chusthunnadu ela untundi sir🙏🙏🙏🙏
Thank you guruv garu🙏🙏🙏
Namaskaram Guruvugaru 🙏💐👌👏
Thank you sir. What are the remedies if sun in 5th house for meena lagna?
Good Afternoon Sir
Namaskaram guruvu garu
Good afternoon sir 🙏 🙏🙏
Guruvugaru ki namaskaramulu 🙏🙏🙏🙏🙏. sir kanya lagna ayyi sani9th lo vundi 3rd drushti,7thdrusti,10thdrushti thoti choostuna bhavalu and vatilo vunna garahalu anukoolisthayya.
Guruvugarki vandhanam🙏mithuna lagnam 6th adipathiki 11th place in swaskethra lo unte sir palitham?
Namaste sir. Thanks sir.
Vruschika lagnam, lagna sastadipati, bhagyam lo vunte bavamu chedutundi ante karkataka kujudu neecha , palitamu elaga
Hi sir..mesha lagnam kuja,budha join in 3rd house...
Namaskar guruji
Sir menalaganam sun in 7th house aspect to lagana elavuntundi
Jai shree krishna...Guru garu meru nak entho melunu chesaru ...meru chala gopavaru....and meru chepina 90 shatam yogalu nak unai ...nijam.. jai shree krishna
Namaskaram guvu garu
Simha lagna ni ki, sani 3rd lo unte.... Panchamu chustadu kada sir
Mithun lagana 6lord mars in 8th house ok it's but it accepte 11th house and 2nd house any problems sir please tell me
గురువు గారు నమస్కారం.
మాకు సింహ లగ్నం నికి 6వ స్తానం అది పతి
శనీస్వరుడు భాగ్యం లో అనగా మేషం లోనే
ఉన్నాడు.మంచిదా కాదా తెలపండి
Sir vrishika lagnam ...vipareeta rajyogam concept la Lagnadipathi inka 6th lord kujudu vrishika lagnaniki 12th la unadu ... vipareeta rajyogam concept vartistunda
Guru thanks for teaching another concept. One doubt sir when dasha of 6 lord finishes,then also will it show that bad or good effect . I mean if dasha finishes strength of planet reduces in giving ,whether it's good or bad
Hii sir...simha lagna 6th lord shani also having 7th house lordship...placed in 9th house Aries conjucts with guru and aspecting by Mars from 3rd house...how it will be sir ????
Meena lagnam ravi to mercuri Mars kalasri vunte sir
Kanya lagna saturn at makara. saturn 5&6 lord
If 6th lord Saturn in lagna what's the remedy sir
For simha lagna
🙏🏻sir
సింహ లగ్నము వ్యయం లో రాజయోగం అన్నారు! 12 లో నుండి 2,6,9 నీ చూస్తాయి గా సర్!
2, 9
Kanya lagnaniki shani 6th Lord 5th lo unte 5th Lord 5th lo unnatu kada... Mari appudu ela untundi
Sir namaskaram.. Nadi kanya lagnam. Shani kanya ki 5th, 6th lord ayi undi makaram lo rahu tho kalisi unnadu. Guru, kethu in karkatakam. ... Shani panchadhipathi ayyi panchamam lo unnadu. Present naku shani mahadasha lo shani antardasha nadusthundi. Ela untundi shani maha dhasha?
నమస్కారం గురువు గారు.
నైసర్గీక పాపగ్రహాలు, వృచ్చికలగ్ననికి 13:49 కుజుడు 6స్థానం లొ ఉండవచ్చు అన్నారు.6వ స్థానంలో ఉంటే 9భాగ్యని, లగ్నన్ని చూస్తాదుకదా ఎలా మరి.
Aspect not good, but dasa is good
Sir
వృచ్చిక లగ్నం, కుజుడు 8th ప్లేస్ ( మిధునం ) 4th దృష్టితో 11th & 7th దృష్టితో 2nd భావాలను చూస్తున్నాడు గురువు గారు
Na జాతకం లో ని langam లో శని వక్రం గతి ఉన్నాడు.
నమస్తే గురువు గారు.
6th lord 1,2,5,9,11 లో ఉండకూడదు అన్నారు. ఉంటే పరిహారం ఏమి చేయాలో చెప్ప లేదు. ఒకవేళ ఉంటే ఏమీ చేయాలో చెప్పండి గురువు గారు
Pariharam chesina no use
నమస్కారం గురువుగారు, సింహ లగ్నం నుంచి భాగ్య స్థానం లో శని రవి కలిసి ఉంటే
🙏👍
🙏🙏
గురు గారు నమస్కారము.... సింహా లగ్నం కి 6వ అధిపతి అయిన శని 2లో ఉండి 10వ చూపుతో 11వ స్థానం ను చూస్తున్నాడు... అందుకు రెమెడీ ఎమైనా ఉందా.... 7వ ఆధిపత్యం కూడా వచ్చింది కదా ఎమైనా మార్పు ఉంటుందా.....
Not good
నమస్తే గురువు గారు మా పాప ది వృశ్చిక లగ్నం లగ్నం లో కుజుడు శుక్రుడు 3లో గురువు 5లో శని 8లో చంద్రుడు 10లో రాహువు 12లో రవి బుధుడు 4లో కేతువు వున్నారు పిల్లలు ఆలస్యంగా పుడతారు అని చెప్పారు ఎలా చూడాలి ఎందుకు ఆలస్యం అవుతుంది గురువు గారి ని కలవాలంటే ఎలా
Call chesi appointment teesukondi
మిథున లగ్నం 4వ ఇంట్లో కుజుడు వుండి 8వ దృష్టి తొ 11వ ఇంటిని చూస్తున్నాడు,కుజ దశలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురువూ గారు
గురు పదములంటి నమస్కారములు, వారిసచిక లగ్ననికి కుజుడు 6 అధిపటి పాపి కదా.
నమస్తే 🙏వర లక్ష్మి పణంగా శుభాకాంక్షలు గురువుగారూ, లగ్నంలో శని గ్రహ ఉండి 3 వ దృష్టితో 3 వ భావాన్ని చేస్తుంది ఒక్క శని గ్రహము మాత్రమే ఇలా చేస్తుంది ఇలా ఉంటే good or bad chart, ఇది గురువుగారూ
గురువు గారికి నమస్కారము 🙏 పాప గ్రహం ఆరవ భావం గురించి మంచి విషయాలు తెలియజేశారు. బాగుంది. బాగా చెప్పారు. థాంక్స్ గురువుగారు. 🙏👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏
Ippadidaka midhuna lagna 6 lord 5 th place lo vunte manchidane brhamalo unna ma kallu theripincharu Dhanya vadalu
ఎప్పటి నుంచో waiting sir...... 👏👏
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః
గురువు గారికి🙏
ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏