#యోబు

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
    యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

КОМЕНТАРІ • 188

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 Місяць тому +22

    మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదం ఆశీర్వదిస్తారని మిమ్మల్ని మీ కుటుంబాన్ని బ్రదర్ మీరు చాలా గొప్పవారు అవుతారు బ్రదర్

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому +2

      Praise the Lord
      Thank you
      ఆమెన్ ఆమెన్ ఆమెన్ మీ కామెంట్ కు ధన్యవాదములు మీకు వందనములు

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 Місяць тому +20

    బ్రదర్ మీరు పెట్టే వీడియోలు చూస్తుంటే చాలా ఆధారంగా సంతోషంగా ఉండండి ఎరుషలేము వీడియోలు చూస్తుంటే చాలా అనుభూతిగా ఉంది

  • @brobenhurbabu3055
    @brobenhurbabu3055  Місяць тому +16

    యోబు సమాధి గురించిన పూర్తి వివరాల వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను
    ua-cam.com/video/l1u7Eto6rXI/v-deo.htmlsi=6Zjn-4mE---VTS1C

    • @bobbyyalla8687
      @bobbyyalla8687 Місяць тому +1

      బ్రదర్ కొందరు ఒమాన్ లో యోబు గారి సమాధి ఉంది అంటూ వీడియో లు పెడతారు మీరు జోర్దన్ లో ఉంది అంటున్నారు ఎందుకు ఆలా.........................................................................?????????????????????????????????????????
      🙏🏻

  • @jannuhyma7605
    @jannuhyma7605 Місяць тому +6

    Praise the lord brother thanku so much brother ఆ దేవాది దేవుడైన యెహోవా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అచెర్వదెచ్చును గాక amen🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому +1

      ప్రైస్ ది లార్డ్
      ఆమెన్
      మీ కామెంట్ కు ధన్యవాదాలు

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 25 днів тому +2

    🙏యోబు గారు చాలా గొప్పవారు 🙏🙏🙏🙏🙏 నిజమైన దేవునికి వందనాలు 🙏

  • @OmanOman-mq7nm
    @OmanOman-mq7nm Місяць тому +7

    Prama thandri కి స్తోత్రాలు

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 Місяць тому +6

    Jesus mimmunu mee paricharyani mee kutumbanni deevinchinanduku devuniki vandanalu.Amen.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక వందనాలు బ్రదర్

  • @pysunkanna8633
    @pysunkanna8633 9 днів тому +1

    మీకు దేవుడు తోడై ఉండును గాక ఆమెన్

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 Місяць тому +20

    బ్రదర్ మాకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ మీరు పెట్టే వీడియోలు చూస్తుంటే మిమ్మల్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఒకసారి రిప్లై ఇవ్వండి

  • @shalinialluri518
    @shalinialluri518 Місяць тому +5

    TQ.BRO.BENHUR GARU.GOD BLESS.

  • @baburavuri7102
    @baburavuri7102 Місяць тому +4

    Praise the lord 🙏🙏

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 Місяць тому +59

    బ్రదర్ నేను ఎప్పుడు ప్రార్థనలో పెడతాను బ్రదర్ మీ గురించి మీ కుటుంబం గురించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను మీ చెల్లెలు మీ చెల్లెల్ని బ్రదరు నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి నా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి బ్రదర్ నేను మనస్పూర్తిగా మిమ్మల్ని దేవుడిని అడుగుతాను మిమ్మల్ని ఆశీర్వదించమని బ్రదర్ ఒకసారి రిప్లై ఇవ్వండి

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому +6

      మా కొరకు ప్రార్థిస్తున్నందుకు వందనములు మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం

  • @BurakaGanesh
    @BurakaGanesh Місяць тому +3

    క్రైస్తవుడికి విశ్వాసం గొప్పది

  • @hezekiahrichie7178
    @hezekiahrichie7178 Місяць тому +4

    ఒమన్ దేశంలో పని చేయడం వలన నేను రెండు సార్లు వెళ్లి చూసినాను ......

  • @ramanaramana601
    @ramanaramana601 Місяць тому +3

    Amen🙏 Lord shalom🙏

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 Місяць тому +3

    Praise the Lord🙏🙏🙏

  • @AmeerajmalYangstanze
    @AmeerajmalYangstanze Місяць тому +1

    hazrat ayyub = yebu (as) ..... mashaALLAH

  • @narasimharao9529
    @narasimharao9529 23 дні тому

    Praisethelord

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 Місяць тому +4

    🙏🙏🙏👌👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @narsimhamadumadakala5651
    @narsimhamadumadakala5651 Місяць тому +3

    Amen jesus🙏🙏🙏❤️❤️❤️❤️

  • @user-pe7ec4pt8e
    @user-pe7ec4pt8e Місяць тому +3

    Parise the lord your family and God bless you bro benher Babu sir thank you for msg amen 🙏❤️

  • @risingconcepts2551
    @risingconcepts2551 Місяць тому +3

    praise the lord

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Місяць тому +4

    Very good message praise the lord thank you so much God bless you and your family super ❤

  • @tarakt1315
    @tarakt1315 Місяць тому +4

    Price the lord brother 🙏

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 Місяць тому +3

    Amen Amen Amen Hallelujah Kalugunugaaka.🎉🎉🎉

  • @padmap7423
    @padmap7423 Місяць тому +4

    Praise the lord brother 🙏

  • @sundarinarni9237
    @sundarinarni9237 Місяць тому +2

    Praise the lord annayya 🙏🙏

  • @santharao3025
    @santharao3025 24 дні тому

    Praise the Lord brother God bless you 🙏

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 Місяць тому +7

    బ్రదర్ దేవుని పేరట మీకు వందనాలు

  • @kishorkumarkorra
    @kishorkumarkorra Місяць тому +4

    వందనాలు అన్న గారు🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      ప్రైస్ ది లార్డ్
      వందనాలు బ్రదర్

  • @jeystadikamala
    @jeystadikamala Місяць тому +1

    Praise the lord brother 🙏🙏 devudu mi paricharya nu devinchunu gaka

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому +1

      Praise the Lord Jesus Christ
      Amene
      Thank you sister

  • @bullirajbodapati3152
    @bullirajbodapati3152 Місяць тому

    ఆమెన్ దేవా మీ నామమునకు స్తోత్రం కలుగునుగాక ఆమెన్ దేవా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🛐🛐🛐🛐🛐🛐🛐

  • @kumarikambham9294
    @kumarikambham9294 Місяць тому +3

    Praise the LORD brother meeru pettina videos chala prothasaham ga vundhi tq brother .

  • @sneha-df5lg
    @sneha-df5lg 10 днів тому

    Me kutumbham ne dhevudu ashirwadhinchunugaka amen

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  9 днів тому

      Praise the Lord Jesus Christ
      Amen
      Thank you

    • @sneha-df5lg
      @sneha-df5lg 9 днів тому

      @@brobenhurbabu3055 ma family kosam prayer cheyandi brother health problems unnai

  • @-wu4pl
    @-wu4pl Місяць тому

    Yobu gari history vivarichinadhuku tq brother

  • @ashwinigadhe9940
    @ashwinigadhe9940 21 день тому

    Chala clear ga and neat ga explain chestunnaru brother

  • @kastalavramana3084
    @kastalavramana3084 29 днів тому

    Amen praise the Lord Jesus Christ 🙏⛪

  • @Kwt2010P
    @Kwt2010P Місяць тому +1

    Amen 🙏🙏🙌🙌🙇‍♀️🙇‍♀️

  • @AvidiVakulayya
    @AvidiVakulayya Місяць тому +5

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @viswanadapallimuralibabu134
    @viswanadapallimuralibabu134 Місяць тому +1

    Ayya garu maranatha 💐🙏🛐

  • @florajaykumar8011
    @florajaykumar8011 Місяць тому +1

    Praise the lord brother tq.for good msg god bless your family surenwe will. Pray

  • @lakshmiprasanna8466
    @lakshmiprasanna8466 9 днів тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 30 రోజులు ఉపవాసాలు ఉంటే ప్రతి దినం తల స్నానం చేయాలి బ్రదర్ 🙏🙏🙏

  • @srinuyoutuber3084
    @srinuyoutuber3084 Місяць тому +3

    Praise the lord brother

  • @skameerbasha8029
    @skameerbasha8029 28 днів тому +1

    Amen 🙏🙌

  • @user-zz1og1is5f
    @user-zz1og1is5f Місяць тому +1

    Meeru Petey message lu deunekee mahema thanks for the lord babu ❤

  • @SKRajamouli
    @SKRajamouli Місяць тому +3

    ❤❤❤❤❤❤

  • @user-yf5fw8ib9t
    @user-yf5fw8ib9t Місяць тому +1

    Super vedeo Anna.

  • @shobharaj5133
    @shobharaj5133 Місяць тому +1

    Super message bro

  • @shantikannesanti4051
    @shantikannesanti4051 Місяць тому +1

    Aman 🙏

  • @శుభోదయం
    @శుభోదయం 21 день тому

    ఎన్నో ఎన్నో ఎన్నో చరిత్రలు వున్నాయి ప్రపంచలో ,అవి నిజం మ, కలిపితమ,కొన్ని కనుమరుగు ,, అవి మర్చిపోకుండా చరిత్ర గుర్తు చేసివలి ,, మనిషి కి మనిషి బంధువు 😊

  • @bhulokesh4274
    @bhulokesh4274 25 днів тому

    Amen jaise

  • @AnthonyMaria-wz9zy
    @AnthonyMaria-wz9zy 17 днів тому

    Praise the lord JESUS

  • @user-zw2cp7cj2t
    @user-zw2cp7cj2t 14 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manim6100
    @manim6100 Місяць тому

    Praise the lord 🙏🙏🙏 brother

  • @palletirajeseararao3881
    @palletirajeseararao3881 Місяць тому +2

    Vandanalu Brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      ప్రైస్ ది లార్డ్
      వందనాలు బ్రదర్

  • @Nanisladiesgallery
    @Nanisladiesgallery Місяць тому +1

    Bro chala chakkaga vivarincharu

  • @marvelshiny6206
    @marvelshiny6206 Місяць тому

    Hallelujah. Bible is true.

  • @sukuripradeepkumar8521
    @sukuripradeepkumar8521 29 днів тому

    Amen Amen Amen 🙏🏼

  • @premkumard9731
    @premkumard9731 Місяць тому

    🙌🙌🙌 praise the lord ❤❤

  • @sumalatha27
    @sumalatha27 26 днів тому

    Very clear explanation brother

  • @adiarja9049
    @adiarja9049 Місяць тому

    Thank you Jesus 🙏🙏🙏

  • @veeranarayanaswami1483
    @veeranarayanaswami1483 Місяць тому

    Ameen 🙏✝️

  • @dileepkumar2314
    @dileepkumar2314 29 днів тому +2

    Please ప్రేయర్ for our family members

  • @lathabandi6722
    @lathabandi6722 29 днів тому

    Thank you sir Good message, God bless you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  28 днів тому

      Praise and glory to the Lord Jesus Christ
      Amen
      Thank you for praying

  • @dubbaebenezar1226
    @dubbaebenezar1226 29 днів тому

    Praise God

  • @RaniVellathuru-fr3ls
    @RaniVellathuru-fr3ls 29 днів тому

    Amen❤❤❤❤❤❤

  • @shyamkumarvelugotla7459
    @shyamkumarvelugotla7459 23 дні тому

    🙌 Amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌 amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @ivanboss1092
    @ivanboss1092 Місяць тому

    ఆమెన్

  • @user-zz1og1is5f
    @user-zz1og1is5f Місяць тому +1

    Praise the lord babu ❤

  • @joachimchinabattini648
    @joachimchinabattini648 Місяць тому

    Praise the Lord Amen 🙏

  • @thirupathisaidula6268
    @thirupathisaidula6268 Місяць тому

    🎉

  • @macherlaprasadrao1772
    @macherlaprasadrao1772 Місяць тому

    Paise The Lord

  • @user-cg4tp6xj3x
    @user-cg4tp6xj3x Місяць тому

    God bless you anna 😊

  • @mamathakbujji7009
    @mamathakbujji7009 21 день тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 Місяць тому

    Praise the lord ayyaa

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      ప్రైస్ ది లార్డ్
      వందనాలండి

  • @nayakantinagaraju
    @nayakantinagaraju Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @user-vq3vv8xg3q
    @user-vq3vv8xg3q Місяць тому

    మీకు వందనాలు

  • @chinnakasaiah3837
    @chinnakasaiah3837 29 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @josephhannah2957
    @josephhannah2957 Місяць тому

    Yes

  • @RaviGorkati
    @RaviGorkati 27 днів тому

    Please the lard🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaniRaniRaniRani-go9ht
    @RaniRaniRaniRani-go9ht Місяць тому

    🙏🙏🙏🙏🙏🤲🤲❤❤❤❤🙌🙌🙌🙌

  • @user-zn2gn8op7w
    @user-zn2gn8op7w 25 днів тому

    Shalom bro🎉🎉

  • @sapavathmohan3701
    @sapavathmohan3701 Місяць тому +1

    Devudu mimmunu devinchunu me kutumbamunu devinchunu gaka

  • @MamathaNadendla
    @MamathaNadendla Місяць тому

    Praise the Lord brother God bless your family

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      ప్రైస్ ది లార్డ్
      ఆమెన్
      వందనాలు సిస్టర్

    • @MamathaNadendla
      @MamathaNadendla Місяць тому

      @@brobenhurbabu3055 vandhanalu brother 🙏

  • @ammuludolly7959
    @ammuludolly7959 Місяць тому

    Praise the lord annaya

  • @johnlivingstonjohnprabha6658
    @johnlivingstonjohnprabha6658 Місяць тому

    Praise tha lord brother ❤ preyar me bro

  • @dsrinu3938
    @dsrinu3938 Місяць тому +2

    Praise the lord brother 🙏
    Please pray for me brother 🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      ప్రైస్ ది లార్డ్
      మీకోసం ప్రార్థిస్తున్నాం మీరు కూడా బాగా ప్రార్థన చేసుకోండి బ్రదర్

    • @dsrinu3938
      @dsrinu3938 Місяць тому

      @@brobenhurbabu3055
      Thank you brother

  • @user-rc4mx1rk8m
    @user-rc4mx1rk8m Місяць тому

    God bless you Anna 🙏🙏🙏 videos

  • @bestchina1556
    @bestchina1556 Місяць тому

    🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @giftedchildrenbygod3878
    @giftedchildrenbygod3878 Місяць тому

    Good video brother. God bless you

  • @aaaa-xy9jl
    @aaaa-xy9jl Місяць тому

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏 జోర్డాన్ ఇశ్రాయేలు దేశానికి ఎంతదూరం లోఉంది.ఈదేశం పాలసీ నవ వాళ్ళు ఉన్నారా.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      416 కిలోమీటర్ల దూరం ఉంది అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు

  • @mosavidyasagar7176
    @mosavidyasagar7176 19 днів тому

    Brother plz na gurinchi na employment gurinchi me daily prayer lo na gurinchi prayer chestanani దేవుని పేరట korukuntunnanu

  • @Rebecca_93
    @Rebecca_93 Місяць тому +4

    Brother yobu samadi darga laga enduku undi.??

  • @christhuvelugu1594
    @christhuvelugu1594 Місяць тому +2

    Job ooru gurinchi adi ekkada undo clear ga explain cheyandi bro

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      వీడియోలో చెప్పాను కదా... జోర్డాన్ దేశంలోని సలాలా పట్టణనికి 25 కిలోమీటర్ల దూరంలో ఆయన సమాధి ఉందని. వీడియో పూర్తిగా చూడాలి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయి కదా..

  • @mimicrychakravarthi6891
    @mimicrychakravarthi6891 18 днів тому

    Hii

  • @mnazeer5678
    @mnazeer5678 Місяць тому

    Yakub

  • @KishoreChikkala
    @KishoreChikkala Місяць тому

    Amenamenamen❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pavuralavenkatanarayana2627
    @pavuralavenkatanarayana2627 Місяць тому

    అయ్యా నా పేరు లుకా
    ఫైనాన్స్ ప్రాబ్లం బాగా ఉన్నాయి
    ప్రార్థన చేయండి

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      ప్రైస్ ది లార్డ్ లూకా గారు.
      తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాము.
      మీరు కూడా దేవుని యందు విశ్వాసంతో, పట్టుదలగా..... ప్రతిరోజు ప్రార్థన చేయండి.
      దేవుడు మీకు సహాయం చేస్తాడు.ఆమెన్

  • @christhuvelugu1594
    @christhuvelugu1594 Місяць тому +2

    Brother inthaku yobu muslim lu aaradisthunnaru enti

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Місяць тому

      పాత నిబంధనలోని ప్రవక్తలందరినీ ముస్లింలు గౌరవిస్తారు. కురాన్ లో వారికి పేర్లు వ్రాయబడ్డాయి. ఎందుకంటే యోబునీ కూడా ఒక ప్రవక్త అని, వారు అతన్ని గౌరవిస్తారు. వారు యోబును ఆరాధించడం లేదు అక్కడ దేవుని ప్రార్థిస్తున్నారు

  • @Arun-Krishna123
    @Arun-Krishna123 8 днів тому

    Na exams kosam prayer 🙏 cheyandi