ప్రశ్నించిన పాపానికి థర్డ్ డిగ్రీ || Full Interview II TeenmarMallanna II QNews II QGroup_Media

Поділитися
Вставка
  • Опубліковано 6 бер 2020
  • #Qnews #Kola_Hari #QGroup_Media
    #MorningNewsMallanna : • Morning News With Mall...
    #News_With_Priyanka : • News With Priyanka 07-...
    Mallanna 2.0 | Q News | తాగుబోతుల తెలంగాణ |Counter and Encounter | #QGroup_Media @05-04-2020
    తీన్మార్ మల్లన్న2.0 కౌంటర్ అటాక్
    Mallanna 2.0 Counter And Encounter All Links 👇👇👇
    Mallanna 2.0 : shorturl.at/aioEK
    Mallanna 2.0 : shorturl.at/tDVY2
    04-03-2020 : • Mallanna 2.0 | Q News ...
    03-03-2020 : • Mallanna 2.0 | Q News ...
    02/03/2020 : • Video
    01/03/2020 : • Mallanna 2.0 01-03-202...
    29/02/2020 : • Mallanna 2.0 28-02-202...
    28/02/2020 : • Mallanna 2.0 29-02-202...
    This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #MallannaMuchatlu ,
    This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #MallannaMuchatlu ,

КОМЕНТАРІ • 1,6 тис.

  • @paulmuppalla2645
    @paulmuppalla2645 4 роки тому +698

    మల్లన్న మన రాష్ట్రానికి పట్టిన శనిని మీరే వదిలించాలి మేము అంత మీకు అండగా ఉన్నాం

    • @aksharan4433
      @aksharan4433 4 роки тому +41

      మీరేం peekaleru only likes కొట్టడం తప్ప... ఓట్స్ time వచ్చేసరికి పైసలు ఇచ్చినొడికి ఎస్తారు. మల్లన్న నీ అరెస్ట్ చేసిన వీడియో పెడితే మా అంటే డిస్లైక్ కొడతారు తప్ప మీరేం చేయలేరు తూ మీ బతుకులు చెడ.. ( this massage to only people who are voting by taking money)

    • @lovely.guys.team.family6271
      @lovely.guys.team.family6271 4 роки тому +1

      Yee ktr nu ame cheeyali anna

    • @banothsurender3148
      @banothsurender3148 4 роки тому

      ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారు/ ఓటేశారు

    • @umeshrao8316
      @umeshrao8316 4 роки тому +1

      Mallanna kuda oka roaju ammudupothadu

    • @nandhuavi3719
      @nandhuavi3719 4 роки тому +1

      మొడ్డ రా మొడ్డ mla గా నిలబడితే ఒక్కడు కూడా ఓటు వెయ్యలే మీతో likelu కొట్టి షేర్ చేయడం తప్ప ఏమీ కాదు

  • @gashokg212
    @gashokg212 4 роки тому +489

    అన్నా నీ మాటలు వింటుంటే తిరిగి ఉద్యమం చేయాలని ఉంది

  • @mohammadabduljahoor8118
    @mohammadabduljahoor8118 4 роки тому +18

    నేను తెలంగాణ పార్టీ అభిమానిని కాని వీళ్లకు జరిగిన అన్యాయం విన్నాక చాలా కోపం వచ్చింది వాళ్ళ స్వార్థం కోసం సామాన్యులను భాదించేవాడు ఎవడైనా ఏ పార్టీ ఐన ఖచ్చితంగా శిక్ష పడాలి పోలిస్లు మీడియా ప్రస్తుతం అటు ఇటు కాని వారిలా మిగిలిపోయారు ఈపరిస్తితి మారాలంటే సామాన్యుల మైన మనమందరం కలిసి పోరాడాలి

  • @RKRK-ix7id
    @RKRK-ix7id 4 роки тому +231

    కేటీఆర్ ను ఆ ఎస్పీ ని కూడా థర్డ్ డీగ్రీ చెలెయ్యలి...

  • @EDUSATTELUGU1
    @EDUSATTELUGU1 4 роки тому +692

    తెలంగాణ రాష్ట్రంలో నిజమైన మీడియా, ప్రతిపక్షం-Q NEWS
    🙏🙏🙏

  • @pbr3127
    @pbr3127 4 роки тому +27

    కేటీఆర్ హెలికాప్టర్ కూలి చనిపోతాడు

  • @sherlanarsimlu1703
    @sherlanarsimlu1703 4 роки тому +33

    అన్న వింటుంటే ఏడుపువస్తుంధి నీకు తప్పకుండ న్యాయం జరుగుతుంధీ Q చానల్ మల్లన్నమీరు గ్రేట్ .

    • @anish_99
      @anish_99 3 роки тому +1

      Sir, ediste Laban ledu, gurthupettukondi next elections lo VOTE tho kottandi.

  • @potharlaanil5621
    @potharlaanil5621 4 роки тому +158

    అన్నా.. మల్లన్న.. నీ జర్నలిజం కి తల వంచి నమస్కరిస్తున్న.. అన్న నువ్వు ప్రజల మనిషివి. మా కోసం నువ్వు పని చేస్తున్నావ్.. నీకు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటది.. నీకు ఏ సంద్భంలోనైనా మేము తోడు ఉంటాం.

  • @vallamdasanil9877
    @vallamdasanil9877 4 роки тому +226

    తీన్మార్ మల్లన్న..నీకు Q న్యూస్ కి,ఇలాంటి విషయాలు వెలుగులోకి తీస్కొచినందుకు దండాలు...ఇలాంటి విషయాలు తెలుసుకొని మేల్కొంట్టునo....

    • @sharathkumar3159
      @sharathkumar3159 3 роки тому +1

      Bro edi highlight chesindi bandi sanjay garu ani badithuday cheptunnadu, mallanna kadu antha ipoynaka eppudu interview kosam vachindu mallanna

    • @jarunreddy2501
      @jarunreddy2501 3 роки тому

      Avna

    • @venuyadav639
      @venuyadav639 3 роки тому

      @@sharathkumar3159 true bro

  • @gaddamsrinu5942
    @gaddamsrinu5942 3 роки тому +11

    నిజంగా ఏడ్పు వస్తుంది అన్న
    ఎవరి కోసం తెచ్చుకున్నాం అన్న ఈ Telangana

  • @tulugusantosh7404
    @tulugusantosh7404 4 роки тому +4

    నా 33 సం||ల వయస్సులో నేను చూసిన అద్భుతమైన అత్యద్భుతమైన హీరో మల్లన్న.. ప్రజలు ఇటువంటి వాణ్ణి ఎన్నుకోండి.. నాయకుడిగా..., స్వామీజీ కలలు కన్న భారతావనిని మనమే నిర్మించగలం

  • @avurlanaveen1415
    @avurlanaveen1415 4 роки тому +25

    అసలు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం సర్....ఇండియా లోన లేక ఎక్కడైనా.....ఎలాగో పేద వాళ్ళను బాగు పదనియ్యారు....కనీసం బ్రతకనియ్యరా....అన్న నువ్వు మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి......మరో ఉద్యేమం రావాల్సి వచ్చేలా ఉంది....మనిషి తన బ్రతుకు బ్రతకనికి....ఇలాంటి విషయాలు బయట పెడుతున్నదుకు Q న్యూస్ thanks....

  • @parashuvlogs
    @parashuvlogs 4 роки тому +137

    నీతి మాలిన , సిగ్గుమాలిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం.

    • @chittiumashankar1105
      @chittiumashankar1105 4 роки тому +5

      అందుకెనా TRS ను వరుసుగా గెలిపిస్తున్నారు

    • @vijaykumarvodnala4144
      @vijaykumarvodnala4144 4 роки тому +1

      @@chittiumashankar1105 Anna Ni lanti valla Valle గెలుస్తుంది ఓటుకు నోటు ఇవ్వడం వల్ల ఊకె గెలుస్తుంది గెలుస్తుంది అంటున్నావ్ వాళ్ళు ఎవరికి ఎంత అన్యాయం చేసిన నీ లా గ పార్టీ నుండి కొంత అమౌంట్ తీసుకుని వాళ్ల కి సపోర్ట్ చేయడం వల్ల గెలుస్తుంది ఇప్పటికైనా ప్రజల గురించి అలోచించి మి టీ ఆర్ ఎస్ పార్టీ గురించి కాదు

    • @chittiumashankar1105
      @chittiumashankar1105 4 роки тому

      @@vijaykumarvodnala4144 bro I am from Srikakulam,Andhra Pradesh not from Telangana, once you see the satirical comment from me

    • @vijaykumarvodnala4144
      @vijaykumarvodnala4144 4 роки тому

      @@chittiumashankar1105 okay bro ikkada prajalki valla kalla kinda బతకడమే ఇష్టం అనుకుంటా ఎంత కరప్షన్ అంటే ఒకప్పుడు ధనిక రాష్ట్రం అన్నవాలు ఇప్పుడు అప్పుల రాష్ట్రం గ మర్చిండ్రు ఎందుకు అంటే వాళ్లు లక్సరీ గ బతకాలి గ మరి ప్రజలని ముంచుకుంటు

    • @nareshbabugandlog7330
      @nareshbabugandlog7330 4 роки тому +2

      ప్రజలు అందుకే గెలిపిస్తున్నారు...అన్న ప్రజలకు ఎలాంటోళ్లే కవలేమో

  • @hechushivamanass3969
    @hechushivamanass3969 4 роки тому +8

    అన్నా నీ బాధ చూస్తూ ఉంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్న నాయ్యం కచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది
    మల్లన్న నిజాలను కళ్ళు కు చూపిస్తున్నావ్

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 3 роки тому +10

    బ్రో నువ్వు చెప్పే బాధ వింటే నా కళ్ళలో నీళ్ళు వోచినయి అంత గోరంగా పోలీస్ లు కొట్టడం అంటే చాలా బాధ కరం

  • @pulindergoud147
    @pulindergoud147 4 роки тому +159

    Arey kcr ktr గా నీ మనవడు నీవు పురుగుల పడి చచ్చుడు ఖాయం.ఇంత పాపిష్ఠులారా మీరు

  • @nareshbabugandlog7330
    @nareshbabugandlog7330 4 роки тому +33

    తెలంగాణ ప్రజలకు పైసలిస్తే ఎవరైనా రాజును చేస్తారు అన్న తెలంగాణ ప్రజలకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే....

  • @sanjumaloji726
    @sanjumaloji726 4 роки тому +4

    మల్లన్న.......నీవల్ల నేను ఈ ప్రజానాయకులుగా పిలువబడే ప్రజాభక్షకుల గురించి తెలుసుకోగలుగుతున్నా.......
    తెలంగాణాలో మరొక ఉద్యమం రావాలని కోరుకుంటున్నా....

  • @mulkalapallynagesh3704
    @mulkalapallynagesh3704 4 роки тому +5

    K C.R.కి .K.T.R.కి.S.P.కి కూడా తాడ్ర్ డిగ్రి ఉపయోగిస్తె అబాదేంటో అర్థం అవుతుంది

  • @mr.vishnu6850
    @mr.vishnu6850 4 роки тому +43

    మల్లన్న నీ అసొంటిలోల్లు ఉండాలే అన్న చెప్పుకోలేక చాలా మంది సతుర్రు

  • @gashokg212
    @gashokg212 4 роки тому +181

    మల్లన్న అండ
    బహుజనులకు దండ
    మీ మాట
    పాలకులకు తూట

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +14

    నువ్వు గెలుస్తవు అన్న ................ జైహింద్

  • @keshavgksounds406
    @keshavgksounds406 4 роки тому +6

    అన్న ప్రజల కోసం మీరు చాలా బాగా స్పందించరు ధన్యవాదాలు అన్న మము ఎప్పటికపుడు మీకోసం మేముంటం అన్న

  • @ajayns2006
    @ajayns2006 4 роки тому +46

    మల్లన్న ఆ అన్న చెపుతుంటే నాకు 😥😥ఏడుపు అస్తుంది అన్న .ఆ పోలీస్ వాళ్లకు.వల్ల నాయకులకు చెదలు పట్టి సవాలే 😡
    మల్లన్న నీకు ఉన్నంత దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు
    ఇప్పుడున్న tv9 .అన్ని ఛానల్ లు చెత్త ఛానల్ లు
    జై మల్లన్న 🙏
    జై Q న్యూస్

  • @santhoshvandemataram7191
    @santhoshvandemataram7191 4 роки тому +117

    బండి సంజయ్ అన్న కూడా నెరేళ్ల ఘటనను స్పందించారు.

  • @vtelangana
    @vtelangana 4 роки тому +5

    Thanks to మల్లన్న supporting This insdent
    ఇంత దారుణంగా హింసించి దళితులు మీద ఆన్యాయపు కేసులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి. తెలంగాణ కోసం పోరాడిన యువతను తెలంగాణ ప్రభుత్వoలో లేని పోనీ కేసులు పెట్టిన ఆ నాయకులను శిక్షించాలి దళితుల మీద
    ఇంత కక్ష పూరిత దాడులు ఆపాలి.
    థర్డ్ డిగ్రీ లాఠీ చార్జ్ చేసిన పోలీసులను
    కఠినంగా శిక్షించాలి. భాదితులకు నాయ్యం చేయాలి.

  • @1982shashikanth
    @1982shashikanth 4 роки тому +100

    నక్సలైట్లు ఎందుకు పుట్టుకుని వస్తారు అంటే కారణం ఇలాంటి సంఘటనలు.😭😭

  • @ramakrishnaprasadkurmapu1028
    @ramakrishnaprasadkurmapu1028 4 роки тому +37

    మల్లన్న నీకు జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kirank8342
    @kirank8342 4 роки тому +67

    కన్నీళ్లు వచ్చాయి అన్న..... నీ పోరాటం కొనసాగించు..
    🙏🙏🙏

  • @VENKATESHKURMINDLA
    @VENKATESHKURMINDLA 3 роки тому +6

    అన్నా.. మల్లన్న.. నీ జర్నలిజంకి తలవంచి నమస్కరిస్తున్న....

  • @ybalraj5390
    @ybalraj5390 4 роки тому +4

    Q news chaala perfect news chanel ilaanti chanel ఉండడం మా అదృష్టం

  • @egurlakomuraiah9158
    @egurlakomuraiah9158 4 роки тому +90

    హుజూర్ నగర్ ప్రజలు పెద్ద తప్పు చేసారు

    • @jonnadabalraju7411
      @jonnadabalraju7411 4 роки тому +3

      yes komranna

    • @srinu1.091
      @srinu1.091 4 роки тому +1

      Yes Anna Mallanna nu assembly ki pampiche chance mis chessaru hujurnagar prajalu

  • @whysaibaba
    @whysaibaba 4 роки тому +56

    ఛీఛీ ఇంత దాష్టికామా... ఇదేదో పాతకాలపు దొరల దాష్టికం ఆధునిక రూపంలా ఉంది, అయినా పక్క నున్న సిద్దిపేట నాయకుడికి, ఈ నాయకుడికి ఎంత తేడా

  • @govardhanpabbisetti4484
    @govardhanpabbisetti4484 4 роки тому +10

    Teenmar mallanna
    I appreciate your Guts

  • @rajashekarvangala4232
    @rajashekarvangala4232 4 роки тому +6

    గ్రేట్ q న్యూస్

  • @sunithabuddula724
    @sunithabuddula724 4 роки тому +40

    మల్లనా మిరు ఓక్రు చాలు అన్నా కెటిఆర్ గని జైల్ వెయటానికి నిజాగా మిలాటోడు ఉండలి అన్నా

  • @sumankolipaka3581
    @sumankolipaka3581 4 роки тому +140

    అన్న నీ గధ వీంటుంటే అటోమెటీ గ నకు తేలియకుండ కంట్లో నీళ్ళోచయి అన్న

    • @ashokmogiliraikalwaterfall9215
      @ashokmogiliraikalwaterfall9215 4 роки тому +4

      Harish anna nenu neeku jhan dosthunu school mate lo ,iam ASHOK, koti gani classmate nenu.

    • @mudikerajkumaryadav8844
      @mudikerajkumaryadav8844 4 роки тому +1

      Same felling brother

    • @sumankolipaka3581
      @sumankolipaka3581 4 роки тому

      @@mudikerajkumaryadav8844 ఇలాంటి అరఛకం ఇంక ఏన్ని రొజులో బ్రదర్

    • @kaleemm5566
      @kaleemm5566 4 роки тому

      Same feeling bro

  • @prabh570
    @prabh570 4 роки тому +11

    Brother hands off interview 💪💪💪💪💪

  • @mml90
    @mml90 4 роки тому +7

    Hats off to Mallanna & Harish 🙏🙏🙏

  • @ramanaak8579
    @ramanaak8579 4 роки тому +20

    Dear mallanna ! I cried and cried inconsolablly for the entire 44 minutes video.....!
    I know you too might have cried , but you showed lot of grit in controlling your emotions .
    Anna any time we are with you.
    God bless you.

  • @invisible6309
    @invisible6309 4 роки тому +214

    అన్నం తినేటోడు అయితే రాజీనామా చేయాలి. మనిషి అయితే ఆత్మహత్య చేసుకోవాలి.

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu 3 роки тому +3

    బండి సంజయ్ అన్న❤️
    ప్రతాప రామకృష్ణ అన్న❤️
    పొన్నం ప్రభాకర్ అన్న❤️

  • @saisrionline7517
    @saisrionline7517 4 роки тому +2

    ఒకప్పుడు న్యాయం కోసం నక్సలైట్లు చేసిన పని కొంతవరకు ఇప్పుడు జర్నలిజం తో చేస్తున్నావు అన్నగారు జై మల్ల మల్ల మల్లన్నా...............

  • @bharathiyudu4472
    @bharathiyudu4472 4 роки тому +84

    ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాలి అప్పటి వరకు ఇది ఇలాగే నడుస్త ది

  • @bodhassrinivasbodhassriniv8671
    @bodhassrinivasbodhassriniv8671 4 роки тому +149

    ఇంక పోలీస్ లకు మర్యాద ఇవ్వడం ఏంటి

    • @amaravathisaitejarao3098
      @amaravathisaitejarao3098 4 роки тому +3

      Malli emina chestharu ani Bayam anna

    • @nvenugopal3243
      @nvenugopal3243 4 роки тому +3

      Police vallao.kontamandi
      Machivallu vnnaru
      Vdaharanaku .jilar. Garu. D. S. P. Garu.

    • @gnarsimhulunarsim8056
      @gnarsimhulunarsim8056 4 роки тому

      Jailar Ku tq

    • @BhanuRadioVintage
      @BhanuRadioVintage 4 роки тому +1

      Enta darunam choostunte mathi చెదరి పో తుంది. ఈలాంటి దారు నన్ని వ్వింటే ఆ న్నం సహించదు మీ రే దీ న్ని డీల్ చేసి nyyàyaniki ఊ పి రి పో యండి సా రు.

  • @laxmansunka9939
    @laxmansunka9939 4 роки тому

    దేవుళ్ళు ఉన్నారు అంటారు కదా పాపాలు పెరిగిపుడు నేను వచ్చి పాపాత్ములను అంతం ఛేస్త అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ఇంతకంటే పాపం ఇంతకంటే నీచం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే క్రూరత్వం ఇంకేమి ఉంటుంది అన్యాయంగా అక్రమంగా అధర్మంగా అహంకార పూరితంగా నేరెళ్ళ దుశ్చర్యకు పాల్పడిన అందరినీ ఒక్కడిని విడవకుండా ఉరందరి ముందు బహిరంగంగా శిక్షించాలి జై భీమ్

  • @suryaprakashpenumali6542
    @suryaprakashpenumali6542 4 роки тому +2

    మల్లన్న సమాజానికి మీ అవసరం ఉంది. సూపర్

  • @thatikondasrinivas6926
    @thatikondasrinivas6926 4 роки тому +38

    Ktr ,kcr మీకు రాష్ట్రములో ప్రజలు చికొట్టే రోజు. వస్తుంది
    దళితన్నలు ఒకసారి kcr రాజకీయం గూర్చి ఆలోచించండి వాళ్ళు ఎలాంటి వారో

  • @DharaniMa
    @DharaniMa 4 роки тому +40

    Not 70 more than 100 died
    500 accidents happened from Sircilla to siddipet in one year only

  • @bandiprashanth7960
    @bandiprashanth7960 4 роки тому +1

    అన్న మిమ్మల్ని ఒకసారి కలుద్దామని అనుకుంటున్న ఇలాంటి అన్యాయాలను మీరు బయటపెడుతున్నంద్దుకు మీకు ఎప్పుడు ఋణపడి ఉంటాం మీకు మేము అండగా ఉంటాం
    కానీ ఈ పాడు లోకం ఇటువంటివి కళ్ళచూడదు /పట్టించ్చుకోదే
    మీ అభిమాని బండి ప్రశాంత్ కరీంనగర్,,,🙏

  • @sureshgangi4411
    @sureshgangi4411 4 роки тому +3

    You are amazing Anna, I really appreciate your boldness & guts. God bless you Anna

  • @abhinavk8635
    @abhinavk8635 4 роки тому +18

    మీకు తెలిసిన వాళ్లకి షేర్ చేయండి...అది మనం చేయగల్గిన పని ఇప్పటికైతే....

  • @saikumarrsk6466
    @saikumarrsk6466 4 роки тому +29

    కొన్ని రోజులు అయినా నిజాయితీగా బ్రతకండి.....🙏

  • @hareeshpentela5948
    @hareeshpentela5948 4 роки тому +6

    Q news excellent ❤️

  • @jeevan1529
    @jeevan1529 4 роки тому +8

    KTR నీ అయ్యా.....
    నీకు ఎవడు చేస్తాడు సీఎం రా...
    చూస్తాం

  • @swamynayakam8302
    @swamynayakam8302 4 роки тому +50

    Malla siggu leka trs party ni gelipincharu

  • @gummadiyellaiah2831
    @gummadiyellaiah2831 4 роки тому +5

    నీతి నిజాయితీతో కూడిన ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లైతే, న్యాయం కోసం నేను పోరాడుతాను అని అనేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లైతే వాళ్లకు తెలిసినంత వరకు **ఇలాంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించగలరు అని నేను కోరుకుంటున్నాను** .

  • @nagaphotography0710
    @nagaphotography0710 4 роки тому +3

    TELANGANA కీ ఇంకా స్వతంత్రం రాలే sir....only ఒక్క ఫ్యామిలీ కీ మాత్రమే వాచెల చేసం... This is my Telangana jai Telangana ..Jai (Akkada thaapu maaanadhiii maaana andharikiiiii)🙏🙏🙏🙏😥

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Рік тому +1

    Power, money, fame, the three most powerful weapons in the world..!!!🙏🙏🙏

  • @mandashankar8553
    @mandashankar8553 4 роки тому +19

    మల్లన్న సూపర్గా చెప్పావు జై మల్లన్న

  • @saanviproductions
    @saanviproductions 4 роки тому +24

    Mallana u r really great.....
    Bandi Sanjay Anna u r Awesome 👍

  • @srimanchannel7133
    @srimanchannel7133 4 роки тому +4

    First of all ur Guts will be Appreciated Mallanna
    Keep continue to question the Government for Public. We will support you

  • @rkyoutubechanal3720
    @rkyoutubechanal3720 4 роки тому +1

    Tq q news

  • @rajubushigampala597
    @rajubushigampala597 4 роки тому +70

    Anna mallanna nenu police constable...
    Nitho untaaa...

    • @vijaykumarvodnala4144
      @vijaykumarvodnala4144 4 роки тому +4

      సూపర్ అన్న ని లాంటి వాళ్ళు మన తెలగాణా కి చాలా అవసరం

    • @jonnadabalraju7411
      @jonnadabalraju7411 4 роки тому +4

      i am sallute tammudu raju

    • @spderman8641
      @spderman8641 4 роки тому +3

      Thammudu ✊✊🙏🙏

    • @ramanaak8579
      @ramanaak8579 4 роки тому +5

      I salute thammudu. !
      I hope you being in police force treat common man as Humans.
      God bless you.

    • @Ramme267
      @Ramme267 4 роки тому +3

      రాజు అన్నా సెల్యూట్...

  • @ramakrishnaprasadkurmapu1028
    @ramakrishnaprasadkurmapu1028 4 роки тому +25

    అన్నా మానవ సంబంధాలు మంట కాలుస్తున్నా పట్టించుకోని పరిస్తితి.

  • @gvenkatesh1237
    @gvenkatesh1237 4 роки тому

    తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేయునది ఏమనగా వల్ల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేక పోవచ్చు కానీ మనకు ఓటు అక్కనే అధికారం ఉన్నది దాన్ని తోని మనం వాళ్లని ఓడించ వచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక పది మందికి దీని చూపించండి అప్పుడున్న ప్రజలకు తెలుస్తది వీళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో tq మల్లన్న గారు మీరు true media అన్న

  • @nanisrinivas6627
    @nanisrinivas6627 4 роки тому +1

    దొరల పాలన ఎట్లా ఉంటదో ఈ సంఘటనతో పూర్తిగా అర్థం అయింది. అన్యాయాన్ని సహించలేని ఆలోచన పరుల మౌనం పేద జీవుల నాశనానికి పూల భాట. మేలుకో భహుజనుడా మేలుకో. I support తీన్మార్ మల్లన్న Q News

  • @srigadari2712
    @srigadari2712 4 роки тому +22

    Okasari nerella ku velandi mallanna garu me team 👫👫👫👫👫👫

  • @babumacha4186
    @babumacha4186 4 роки тому +55

    మల్లన్న నోటుకి ఓట్ల అమ్ముకునే అన్ని రోజులు మనల్ని ఇలాంటి దోరలే పాలిస్తారు. అన్ని మాట్లాడుతారు కాని ఎన్నికలలో మాత్రం వాళ్ల నాయకుడు గెలుపు కోసం మన ప్రజలే ముందు ఉండి నడిపిస్తారు..తెలంగాణ లో ప్రజాస్వామ్యం బతికే ఉందా అనిపిస్తుంది.....

  • @gopikumar6130
    @gopikumar6130 4 роки тому +5

    అన్న మల్లన్న ..nuv ఒక్క సారి ఆ ktr and kcr ni interview chysi...vallani gadhe dhinchali .. jai mallana🙏🙏🙏🙏✊✊✊

  • @reddysrikanth2823
    @reddysrikanth2823 4 роки тому +2

    I got tears sir. Ni dharyaniki 🙏

  • @mohdakthar9073
    @mohdakthar9073 4 роки тому +34

    Sircilla prajalu first melkondi

  • @gvvlogs3624
    @gvvlogs3624 4 роки тому +11

    మల్లన్న అస్సలు మన సమాజము ఎటు పోతుంది మరొ ఉద్యమానికి బీజము వేయండి అన్నా ఈ ప్రభుత్వం తెలంగాణ ని ఏంచేస్తారు అన్నా అస్సలు తెలంగాణలో కే సి ఆర్ ఫ్యామిలీ ఒక్కటే ఉండని మేము అందరమూ చవడమే దిక్కా అన్నా

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu 3 роки тому +1

    శివకుమార్ గౌడ్ సర్ 🙏మీ లాంటి వాళ్ళు ఉండాలి సర్

  • @pamulachendraiah3838
    @pamulachendraiah3838 4 роки тому +13

    కెసిఆర్ పాలనలో జరిగిన కుంభకోణం ఏ పార్టీ పాలనలో జరగలేదు అక్షర నిజం ప్రజలారా ఇకనైనా నిజం తెలుసుకోండి తెలంగాణ సంపదను కాపాడుకుందాం

  • @aravindpuli623
    @aravindpuli623 4 роки тому +22

    రాక్షస రాజ్యం నీ బొంద పెట్టాలి అన్నలార జర ఆలోచన చేయండి.ఏ ఒక్కడైనా అర్హత గల నాయకుడు వున్నారా?

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 4 роки тому +25

    కన్నీల్లు ఆగుతావులేవన్నా...

  • @ravularakesh6698
    @ravularakesh6698 4 роки тому +1

    అన్న మల్లన్న. ఈ అన్నకు నువ్వే ఏవిధంగా అయిన న్యాయం జరిగేలా చూడాలి అన్న .....

  • @RaazKumarComTelugu
    @RaazKumarComTelugu 4 роки тому +2

    తీసుకొని పోయి చంపిన కేసులు ఎన్నో? బయటికి రాని నిజాలు ఎన్నో!

  • @aksharan4433
    @aksharan4433 4 роки тому +29

    Chiii.. manam yekkada bathukuthunnam.. first time as a lady hating my అంబేడ్కర్ for giving this much freedom n loose in Constitution..
    Vere దేశాల్లో పోలీస్ జులుం ఇలా ఉండదు.. అప్పుడే నక్సలైట్స్, అడవిలో అన్నలు పుట్టుకొచ్చేది.
    Plz respect other people like your brothers n sisters..
    Jaali , dhaya, Karuna, maathrame Mana life's ni హ్యాపీ గా ఉంచగలదు.

  • @psrchenel7832
    @psrchenel7832 4 роки тому +15

    పేదల భాద ను అర్థం చేసుకున్న Q news jai mallann ann u come to kamarrddy

  • @soms4495
    @soms4495 4 роки тому +1

    Mallanna meeru chala great, Transparent ga chupisthunaru👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @adlajayadeep1957
    @adlajayadeep1957 4 роки тому

    అన్న ఒక ఎస్పీ న్యాయ వ్యవస్థ అంటే న్యాయం చేసి అతనే అంత దారుణంగా అంత నీచంగా మాట్లాడినప్పుడు మన న్యాయవ్యవస్థ ఏం చేస్తుంది అన్న మన లీడర్స్ ఏం చేస్తున్నారు అసలు అంత దారుణంగా హింసించడం పోలీసు వ్యవస్థ వ్యవస్థ ఉందా ఇంత దారుణంగా ఉంటే ఏంది పరిస్థితి మరీ ఇంత అతను చెబుతుంటే కళ్ళల్లో నీరు వస్తుంది అసలు ఆ టైంలో స్పందించేది మనవాళు కూడా ఉన్నారు కదా వాళ్లు స్పందించాలి కదా మల్లన్న మీకు వందనాలు అన్నమీరు గ్రేట్ అన్న కనీసం మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు థాంక్స్
    తీసుకుంటున్నారు

  • @mahashakthitelugunewschann6871
    @mahashakthitelugunewschann6871 4 роки тому +12

    మీరు ఈ సమాజానికి పెద్ద అండ అన్న మల్లన్న

  • @bushannagamorthad1287
    @bushannagamorthad1287 4 роки тому +16

    Mallanna garu we are with you, Long live Q news 🙏

  • @ananthunaresh3880
    @ananthunaresh3880 4 роки тому +1

    Very good brother .. you are doing real journalism

  • @saitejareddy5099
    @saitejareddy5099 3 роки тому +3

    విశ్వజిత్ కంపటి అంత waste IPS officer ఎవడు లేడు

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 4 роки тому +81

    దాసరి భూమయ్యగారు..అన్నట్టు..పోలీస్ ల్లో కొందరు ..ప్రభుత్వాల కోసమే..డ్యూటీ. చేస్తున్నారు...ప్రజలకోసం..కాదు...

  • @invisible6309
    @invisible6309 4 роки тому +49

    ఇన్ని దుర్మార్గాలు చేసుకుంట, వాళ్ల కడుపులకు అన్నం ఎట్ల పోతున్నది. మానవత్వం లేదా మనుషులకు పుట్టలేదా.

    • @chittiumashankar1105
      @chittiumashankar1105 4 роки тому +1

      అందుకేగా వరుస ఎన్నికల్లో గెలిపిస్తున్నారు

    • @srinivasnayee8358
      @srinivasnayee8358 4 роки тому +1

      @@chittiumashankar1105 Oka mandu bottle 500 Isthe gelipistaru anna

  • @sandeepc5629
    @sandeepc5629 4 роки тому +6

    Viplavam vardillaliiii✊✊✊🇭🇰🇭🇰🇭🇰🇭🇰

  • @Surya-gu6mh
    @Surya-gu6mh 4 роки тому +7

    లాస్ట్ లో దండం పెట్టొద్దు అన్నావ్ anna
    Nijam anna

  • @venkatgoud2183
    @venkatgoud2183 4 роки тому +72

    Ktr manchodu anukunna thu ne bathuku

  • @karunakarkatta3356
    @karunakarkatta3356 4 роки тому +3

    మన రాష్టం లో మోచేతి నీళ్లు తాగే మీడియా ఉంది అన్న. ఎదిరెంచే దర్యం ఏ మీడియా కు లేదు.ఈ సమస్య అందరికి తెలువలంటే సోషల్ మీడియా ద్వారానే తెలుస్తాది. దయచేసి షేర్ చేయండి అందరూ..

  • @user-ll9lz5xo7l
    @user-ll9lz5xo7l 4 роки тому +1

    అనుభవించండి, ప్రత్యేక తెలంగాణ కావాలి అన్నారు కదా

  • @jcanthony2484
    @jcanthony2484 4 роки тому

    Voter meeru న్యాయం చేయాలని దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి

  • @kumarnagendra6913
    @kumarnagendra6913 4 роки тому +11

    B Sanjayi 🙏🙏🙏💚 Prathap lk💚💚💚👍💪Thanks 💚👍

  • @apreddy2682
    @apreddy2682 4 роки тому +16

    Big fan Mallana Brother

  • @MrDvramanarao
    @MrDvramanarao 4 роки тому +2

    Heart melts Babu. Where is Human Right Commission and National Commission for SC/ST?

  • @ravikiran913
    @ravikiran913 4 роки тому

    వింటుంటేనే దుఃఖం ఆగుతలేదు అన్న..మరి ఇంత క్రూరులా... అన్నా నువ్వు జాగ్రత్త

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 4 роки тому +70

    ప్రజల ఉసురు..వట్టిగ పోదు...