WONDERFUL SONG 🎶🎤🎶... MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶.. SOOOOOPERB PLAY BACK SINGING 🎵🎤🎵... AWESOME ACTION BY BOTH ACTROS... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER 😁
నా చిన్నప్పుడు ఒక ఊరి లో పెళ్లి కి వెళ్ళినపుడు ..మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు ఈ పాటకి 5 సార్లు మ్యూజిక్ చేసారు ...అదిరిపోయేది పాట అసలు ...అప్పుడు నాకు ఈ పాట ఏ సినిమా లోది కూడా తెలియదు ...కాని సూపర్ గా enjoy చేశాను మ్యూజిక్ ♥️♥️ఎన్టీఆర్ 🙏🙏శారదా అమ్మ 🙏
2007 కు ముందు నేను నాగార్జున ఫ్యాన్ ని 2007 లో అన్న నటించిన చిక్కడు దొరకడు చూసి ఆయన బిగ్ ఫ్యాన్ ని అయ్యాను ఆయన నటించిన 302 సినిమాల్లో దాదాపు 270 చూసాను జై ఎన్టీఆర్
బాలు గారు మీ స్వరం లో ఎలాంటి, ఎంత పెద్ద నటుడు స్వారాన్ని ఐనా వినిపిస్తావు, మీ స్వరంలో ఎంత మధురంగా వున్నది, ఎందుకయ్య మాకు అన్యాయం చేసావు,మీరు పాడని పాట ఒక పాటేనా? మళ్ళీ మాకోసం పుట్టండి సార్,, ఐ మిస్ యు బాలు గారు
Actror and actress is very greaters in this song really here locations their costumes direction really wonderfull and song also very happy respectively love express really wow .
Lyrics: nee tholichoopul… నీ తొలిచూపులోనే...... ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా.. వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా.. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా నా తొలిచూపుతోనే...... నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా.. నీ శ్రుతిలో సుస్వరమై.. నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా.. చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ తొడిమలన్నీ పూలు తొడిగీ.. తొలకరించాలి నీ నవ్వుకీ.. నీలి నింగీ..తెల్ల మబ్బూ.. గొడుగు పట్టాలి నీ రాకకీ... వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ.. కన్నులలో.. ఆ ఆ ఆ.. హారితివై.. ఆ ఆ ఆ కౌగిలిలో.. ఆ ఆ ఆ.. శ్రీమతివై.. ఆ ఆ ఆ కరిగేది ఎన్నాళ్ళకో.. మది ఆలాపనై సాగు వేళా... నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ మాఘమాసాలు ముందు రావాలి.. మంచి లగ్గాలు చూసీ రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ... కలలన్నీ.. ఆ ఆ ఆ.. కాపురమై.. ఆ ఆ ఆ... మమతలకే.. ఆ ఆ ఆ.. గోపురమై.. ఆ ఆ ఆ... కలిసేది ఎన్నాళ్ళకో.. శుభశకునాలు పలికేటి వేళా నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా.
Wow Ma Voorilo Ea Functions Ki Ee Patalu Vinivallam Speekarlo Adbhutham Amogham Soooooo Sweet Balu Bangaram Voice Entha Cheppinaa Thakkuvi Miss You Lot Balu Bangaram Bujji Thandri Enduku program Ki Velleru Balu
నీ తొలిచూపులోనే..ఏ.... ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా.. వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా.. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా నా తొలిచూపుతోనే..ఏ..ఏ.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా.. నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా.. చరణం 1: చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ.. నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ... వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ.. కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ కరిగేది ఎన్నాళ్ళకో.. మది ఆలాపనై సాగు వేళా... నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... చరణం 2: కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ... కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ కరిసేది ఎన్నాళ్ళకో.. శుభశకునాలు పలికేటి వేళా నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా...
నీ తొలిచూపులోనే..ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా నా తొలిచూపుటోనే..నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో మనసుయ్యాలగా ఊగు వేళా.. చిగురు సొగసు చిదిమితేనే దీపమవ్వాలి నా కంటికీ తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ వాగు వంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ కరిగేది ఎన్నాళ్ళకో.. మది ఆలాపనై సాగు వేళా నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా కోకిలమ్మ కొత్త చీరా సారెలదగాలి మన పెళ్ళికీ కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ కరిసేది ఎన్నాళ్ళకో.. శుభశకునాలు పలికేటి వేళా నా తొలిచూపుటోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా
ఈ పాటలో రామారావు శారద గార్ల అభినయం డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి టేకింగ్ స్వరకర్త చక్రవర్తి గారి క్లాస్ బీట్స్ కెమెరామెన్ పనితనం గాయకులు SPబాలసుబ్రహ్మణ్యం & SP శైలజ గార్ల గాత్రానికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏 తెలుగు వారు ఉన్నంత వరకు ఈ పాట మరువలేరు 😍❤❤
అప్పుడు నాకు 14-15 వయసు ఉంటుంది. నా ఫ్రెండ్ నాగేష్ మా ఇంటికి వచ్చి టేప్ లో ఈ పాట పెట్టమని కోరేవాడు.
మంచి పాట .. చిన్ననాటి జ్ఞాపకాలు...
Ooooooo
ఈరోజు వరకూ కూడా NTR అభిమాని అయినందుకు గర్వంగా ఉంది.
ఈ జన్మకి ఎన్టీఆర్ గారిని చూడటం పూర్వజన్మ సుకృతం.
Aithe nuv musali. Na maddavi, mem chudla ntr ni
@@ravig2969 msg lu konchem manchiga undaali.andariki buthulu vachu.r u educated or not.ee msg Mee amma ko father ko chupinchu emantaaro
Ok
@@SomeswararaoAryasomayaju-vh2le బు
Really miss our ntr😢
ఇలాంటి పాటలు రాసిన వారు, పాడిన వారికి, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారికి శతకోటి నమస్కారాలు.
Esy
NTR always అమరుడు వాయినికి వాయినే సాటి వేరే ఎవరూ సాటి రారూ అయిన గంధర్వుడు
ఎందుకో తెలీదు పాత పాటలు వింటే మనసు చాల హాయి గా ఉంటుంది.. ఆ పాట ల గొప్పతనం అటువంటిది
Ade magicku
@@nazeerkhan4494 of to go ⁶
So per👍👍👍👍👋🏻👍
Supar
@@nazeerkhan44940p.-mm
PnP
1982 వ సంవత్సరం నుండి నాకు 🌹నీ తొలిచూపు లోనే 🌹సాంగ్ వింటే మనస్సు ఎంతో ఆనందము గా వుంటుంది👍 ❤❤ సూపర్👌 ఇలాంటి సాంగ్సు ఇక రావు.
4f and eat something that is she Hmm ok lev means çtffctffff c.f.
Včera
@@anuradhaanu2664l
Really brother, and also see the words in the song written by vetiri 🌹🌹🌹
@@satyaveniambati5152❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ పాట వింటుంటే పాతరోజులు గుర్తుకొస్తున్నాయి .... కాలం తిరిగిరాదు
❤
Awesome song... remembering the days when my dad used to play this in taperecorder. He is a big fan if NTR
WONDERFUL SONG 🎶🎤🎶... MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶.. SOOOOOPERB PLAY BACK SINGING 🎵🎤🎵... AWESOME ACTION BY BOTH ACTROS... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER 😁
Heared from Father...
What a Taste of choosing Favorite Hero in that Generation..
Hardcore Fan of #NTR_Garu..
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
memorable, evergreen, lovely song of Great NTR........Hatsof music given by Chakravarthy garu
Latest
What a great composer Chakravarty was from 1975 to 1984!!!
Legends NTR & SPB sir. None can replace you 🙏
బాలకృష్ణ నటించిన' నిప్పు లాంటి మనిషి 'చిత్రం లో ఈపాటకి రిమెక్ జస్టీస్ చౌదరి చిత్రం లో ఈ పాట సూపర్ .చక్రవర్తి గారి మ్యూజిక్ అద్భుతం
దేవుడు దేవుడే దేవుడే దేవుడే
ఈ same పాట తండ్రి కొడుకులు సినిమాల లో ఉన్నాయి, బాలకృష్ణ , రాధ నటించిన " నిప్పు లాంటి మనిషి" , n. t .r & శారద నటించిన " జస్టిస్ చౌదరి" లో కూడా
March 2021 ❤️
ఇంకా ఇంకా చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ... 🕺
Ever green song
ఎప్పటికైనా చూస్తారు bro ఈ పాటలు
song kaa nekaa...😀
Don't know the movie just came after seeing gang leader but now loved a lot
With love from kerala
iam born in 2000 but evergreen hit songs of 80s👌👌👌
ఇప్పుడు అన్నీ రొట్ట సాంగ్స్ రొట్ట మూవీస్ రొట్ట సీరియల్స్ లేట్ 90s వరకే అన్నీ బాగుండేవి
It's true
నా చిన్నప్పుడు ఒక ఊరి లో పెళ్లి కి వెళ్ళినపుడు ..మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు ఈ పాటకి 5 సార్లు మ్యూజిక్ చేసారు ...అదిరిపోయేది పాట అసలు ...అప్పుడు నాకు ఈ పాట ఏ సినిమా లోది కూడా తెలియదు ...కాని సూపర్ గా enjoy చేశాను మ్యూజిక్ ♥️♥️ఎన్టీఆర్ 🙏🙏శారదా అమ్మ 🙏
2007 కు ముందు నేను నాగార్జున ఫ్యాన్ ని 2007 లో అన్న నటించిన చిక్కడు దొరకడు చూసి ఆయన బిగ్ ఫ్యాన్ ని అయ్యాను ఆయన నటించిన 302 సినిమాల్లో దాదాపు 270 చూసాను జై ఎన్టీఆర్
జై ఎన్టీఆర్
Jai NTR
Great...
Vammo
Same brother nenu kuda
First
బాలు గారు మీ స్వరం లో ఎలాంటి, ఎంత పెద్ద నటుడు స్వారాన్ని ఐనా వినిపిస్తావు, మీ స్వరంలో ఎంత మధురంగా వున్నది, ఎందుకయ్య మాకు అన్యాయం చేసావు,మీరు పాడని పాట ఒక పాటేనా? మళ్ళీ మాకోసం పుట్టండి సార్,, ఐ మిస్ యు బాలు గారు
రామారావు గారి నటవిశ్వరూపం చూడాలంటే ఒక జస్టిస్ చౌదరి, ఒక బొబ్బిలి పులి, ఒక సర్దార్ పాపారాయుడు ఇలాంటి మూవీస్ ఎన్నో, ఇంకేనిన్నో
Annitikante mundu varasalo, Dana Veera sura karna......
Good song
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెస్తుంది. రికార్డింగ్ డాన్స్ లలో తప్పకుండా ఈ పాటను ప్రదర్శించేవారు. Beautiful song.
Yes Munna VDS garu!
Danaveerasurakarna
Munna VDS
NTR SUPER SONGS SP BALU
Sangetham manisiki madhuramina mandhu
What a song by BALU garu ! Excellent Song-Thanks for uploading!
SP melodic timber for NTR!!!
Even PS gives a refreshing performance!
Legend
Tollywood ruler Silver screen God nd Reel nd real God Anna NTR🙏🙏🙏🙏
Great poet Sri Veturi Sundera Ramurthy gaaru wrote this song. I met Veturi gaaru two times in Visakhapatnam.
మా ఊర్లో ఉన్నప్పుడు రోజు ఈ పాటలు ఏసే వాళ్ళు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి
Nako e Pa ta vita e roji godly
ఆ రోజులు ఇంక రావడం మదురానుభూతి👍👍👍👍👍
Yes Sir Villege Lo Puttenu Sir 🙏 Ee Pata Eakkuva vinivallam Speekarlo
Hu
Maఏఘమణ
That's the voice range of "One & Only" SPB. NTR ki saraina galam ivvalante Balu gaare ❤
Actror and actress is very greaters in this song really here locations their costumes direction really wonderfull and song also very happy respectively love express really wow .
ఈ పాట నేను వీధి నాటకంలో వేసాను నాటకం పేరు స్వాతి చినుకు.. నా జన్మ ధన్యం అయ్యింది
The Real legend of Indian cinema
Maa vullo evari pelli jaruguthunna ee pata Malli malli idi raani roju patalu orchestra vallu yenno years ga paduthoone vunnaru. Super song. Thanks.
40 years complete ayindhi but still awesome,next 40 years kuda awesome anukuntunnanu
Evergreen Sir
Lyrics: nee tholichoopul…
నీ తొలిచూపులోనే......
ప్రేమకు పెళ్ళికి వంతెన
వేసిన శుభలేఖలే చూసుకోనా..
వాడిన వన్నెల వలపుల కుంకుమ
తిలకాలుగా దిద్దుకోనా..
నీ ఎదలో నా ఎదనే శారదవై
అనురాగాలుగా మీటు వేళా
నా తొలిచూపుతోనే......
నింగిని నేలకు వంచిన చెక్కిట
చిరు చుక్కగా ఉండిపోనా...
అల్లుకుపోయిన ఆశల ముంగిట
తొలిముగ్గులే దిద్దుకోనా..
నీ శ్రుతిలో సుస్వరమై..
నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా..
చిగురు సొగసు చిదిమితేనే...
దీపమవ్వాలి నా కంటికీ
తొడిమలన్నీ పూలు తొడిగీ..
తొలకరించాలి నీ నవ్వుకీ..
నీలి నింగీ..తెల్ల మబ్బూ..
గొడుగు పట్టాలి నీ రాకకీ...
వాగువంకా వెల్లి విరిసీ
మడుగులొత్తాలి నీ కాళ్ళకీ..
కన్నులలో..
ఆ ఆ ఆ..
హారితివై..
ఆ ఆ ఆ
కౌగిలిలో..
ఆ ఆ ఆ..
శ్రీమతివై..
ఆ ఆ ఆ
కరిగేది ఎన్నాళ్ళకో..
మది ఆలాపనై సాగు వేళా...
నీ తొలిచూపులోనే..
నింగిని నేలకు వంచిన చెక్కిట
చిరు చుక్కగా ఉండిపోనా...
కోకిలమ్మ కొత్త చీరా
సారెలడగాలి మన పెళ్ళికీ
కోనసీమ కొబ్బరాకు
పందిరెయ్యాలి మన ఇళ్ళకీ
మాఘమాసాలు ముందు రావాలి..
మంచి లగ్గాలు చూసీ
రామచిలకల్ల ప్రేమపలుకుల్లు
పెళ్ళి మంత్రాలు చేసీ...
కలలన్నీ..
ఆ ఆ ఆ..
కాపురమై..
ఆ ఆ ఆ...
మమతలకే..
ఆ ఆ ఆ..
గోపురమై..
ఆ ఆ ఆ...
కలిసేది ఎన్నాళ్ళకో..
శుభశకునాలు పలికేటి వేళా
నా తొలిచూపుతోనే..
ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన
శుభలేఖలే చూసుకోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట
తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై
అనురాగాలుగా మీటు వేళా.
thanks
ధన్యవాదాలు సార్
the legend song of Sr.NTR .,.,.,.,.,.
Ntr legend nobody is not beat
శారదా గారు నటించలేదు జీవించారు 👌👌👌👌👌
Those songs are evergreen those memories also evergreen we missed both
Very melodious and heart touching and mellifluous song.
One &only Legend NTR
I love this song and ntr is really great actor
Nice song,wow what a beautiful coriyograf back ground hatsoff
Wonderful lyrics by Veturi
Chakravarti gari music super old songs specially melodies eppatiki evergreen......
నీ రూపం దైవస్వరూపం,ఓ మహానుబావుడా.....మళ్ళీ ఎప్పుడు పుడతావయ్య పేద ప్రజలకోసం.🙏🙏🙏
H by by hi by Fri 👗📘📣
F dry li5 dry
Ppppppppppppppppppppppppppppppppppppppppppp
Super hero 🙏🙏🙏
Vacharu ga jr NTR anna
One of my best favourite song 🎶😍
Sharadagari beauty👌👌👌Annagaru NTR Royalty 👑 👌👌👌👌👌👌😘😍
my fvrt Legend Combination NTR- Saradha
now Jr NTR- Samantha
Recollecting so many old memories....
నీ రూపం దేవుని రూపం మల్లి పుట్టి రావయ్యా
im here after watching gang leader2019................................................
anybody have liking option for your passion
Same bro
Same here
Same here
Same bro
Me also bro
NTR is the God of Tollywood, great song
9
S devudu 🙏🙏🙏🙏🙏🙏🙏
Oka NTR..oka ANR ..oka KRISHNA..oka CHIRANJEVI ....Telugu industry ki nalugu stambaluuuu....what a song NTR garuuu.....
Khadar Basha
Khadar Basha ippudu Jr Ntr
Srikanth Reddy power star bro
What about sobhan Babu &
N B K
Nbk chiru nag venki
One and only legend sir... Meeru..
Johar....
Eeeeeeeeeeee song tho ye song paniki raadu,,,vry nice nd vry cute bt yentha cheppina chaaladu vry SPR song
NTR is Legend of Telugu people
సూపర్ పాట మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది తేదీ 25/17/2020 నీ చూసాను
ଛପ ସଝ
Super song l am fan of NTR
ఆ రోజుల్లో ఆయన పాటలు చాలా బాగా చూశాం
Still living in hearts
Wow Ma Voorilo Ea Functions Ki Ee Patalu Vinivallam Speekarlo Adbhutham Amogham Soooooo Sweet Balu Bangaram Voice Entha Cheppinaa Thakkuvi Miss You Lot Balu Bangaram Bujji Thandri Enduku program Ki Velleru Balu
2020 also watching this song
Iam big fan of old songs
Iam also big fans
Not only 2020 all time I like it
Memu kuda
hi
Ha
what a song it is....jai NTR
Ntr golden days ❤️
కన్నులలో.. ఆ ఆ ఆ.. హారతివై.. ఆ ఆ ఆ కౌగిలిలో ఆ ఆ ఆ.. శ్రీమతివై ఆ ఆ ఆ కరిగేది ఎన్నాళ్ళకో మది ఆలాపనై సాగు వేళా...
నీ తొలిచూపులోనే..ఏ....
ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా..
వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా..
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా
నా తొలిచూపుతోనే..ఏ..ఏ..
నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా...
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా..
నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా..
చరణం 1:
చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ
తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ..
నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ...
వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ..
కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ
కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ
కరిగేది ఎన్నాళ్ళకో..
మది ఆలాపనై సాగు వేళా...
నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా...
చరణం 2:
కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ
కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ
మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ
రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ...
కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ
మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ
కరిసేది ఎన్నాళ్ళకో..
శుభశకునాలు పలికేటి వేళా
నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా...
సూపర్.ఓల్డ్ సొంగ్ జోహార్ NTR
Evergreen Song Always.
I respected both actor's super beautiful song I love this song
Super hit song of my childhood days!
Acting god maa NTR garu....❤❤❤❤❤❤...oka devudi lanti manishi.....Lots of love from Krishna sharma
..
Excellent song my favourite song
Beautiful song,okappati blockbuster movie,e movie palasa lo chusamu
Golden songs forever thanks
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్
నీ తొలిచూపులోనే..ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా
నా తొలిచూపుటోనే..నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో మనసుయ్యాలగా ఊగు వేళా..
చిగురు సొగసు చిదిమితేనే దీపమవ్వాలి నా కంటికీ
తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ
నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ
వాగు వంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ
కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ
కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ
కరిగేది ఎన్నాళ్ళకో..
మది ఆలాపనై సాగు వేళా
నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా
కోకిలమ్మ కొత్త చీరా సారెలదగాలి మన పెళ్ళికీ
కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ
మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ
రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ
కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ
మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ
కరిసేది ఎన్నాళ్ళకో..
శుభశకునాలు పలికేటి వేళా
నా తొలిచూపుటోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా
Only
Wow Excellent Sir Really Great Sir 🙏 Sir Baaga Vraseru Nice Andi Meeku Vandanam Sir
Mind blowing fantastic song enni sarlu vinna vinabudhavuthundi
ఒకప్పుడు ఫేమస్ పాట
Old is gold
ఇప్పటికి famous
Old is gold one of the best song in Tollywood
🇦🇼🇦🇨🇦🇲
అన్నగారూ ❤ Telugu varu ఆత్మగౌరవం 💥
Telugu vaala gundello eppatikee
Chirastaayiga nilichi potaaru meeru lejend only NTR
Great person telugu pride♥️NTR♥️
Wow what a great Melody song really goosebumps
I am biggest fan of victory venkatesh in childhood now iam biggest fan of nataratna ntr
wonderful song real time real hero ntr
Super song super NTR
The legend NTR
ఈ పాటలో రామారావు శారద గార్ల అభినయం
డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి టేకింగ్
స్వరకర్త చక్రవర్తి గారి క్లాస్ బీట్స్
కెమెరామెన్ పనితనం
గాయకులు SPబాలసుబ్రహ్మణ్యం & SP శైలజ గార్ల గాత్రానికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
తెలుగు వారు ఉన్నంత వరకు ఈ పాట మరువలేరు 😍❤❤
Only NTR✊🏿 fan jai jr NTR
NTR gare lamte maneshe epate varaku putta ledhu next generations lo kuda puttadu NTR garu chasena prathi dhane lo success sadhemcharu
Hattsof chakravarty garu for your memorable music
Nice
Female voice execellent 😍😘
అన్నగారికి ఇవి ఆణి ముత్యాలు రాఘవేంద్రరావు గారు అన్నగారికి ఎలావుండాలో కూర్చుని రాఇంచే వారట అఃదుకే వల్ల. కళయికలో వచ్చిన పాటలు ఆణిముత్యాలే 30/4/2020🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🦚🌷🌷💐💐💐🌺💐💐🌷🌷🦚🦚🌹🌹🌹🦚🌷💐💐🌺💐💐💐🌷🌷🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🌹🌹🌹🌹🦚🦚🦚🌹🌹🌹🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🌹🌹🦚🦚🦚🦚🌹🌹🌹🌹🌹🦚🌷🌷🦚🦚🦚🌹🌹🌹🌹🌷🦚🦚🌹🌹🌹🌹🌹🌹🌹🦚🦚🌷🌷🌷🦚🦚🦚🌹🌹🌹🌹🦚🌷🌷
One and only one handsome hero NTR garu... Yugapurushudu successful hero and People's leader.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Jai NTR
Nani's Gang leader movie chusi search chesi ikadikocha...nice song..but never expected it would be an NTR song 🤣
Me to
Ye scene bro
Yes bro
Same nenu kooda nani gang leader cinema chusi ee pata choosthunna
same
Anna garu vandhanam padhabivandanam.meeru ma god .johar Anna N.T.R.
What a meaningful song ....good
Yugapurushudu ntr, gold man on screen
Nice