మొగలిరేకులు Recreation || Mogali Rekulu || Sruthiraagalu || Sruthi Vlogs || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 25 тра 2023
  • #Sruthiraagalu #SruthiVlogs #Strikers
    మొగలిరేకులు Recreation || Mogali Rekulu || Sruthiraagalu || Sruthi Vlogs || Strikers
    Follow Me on
    Insta - / sruthi.singampalli
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 763

  • @radhap6751
    @radhap6751 Рік тому +192

    మహానటి సావిత్రి గారితో సమానమైన నటన మీది..అద్భుతః🙏🙏🙏

  • @showrishivaji9338
    @showrishivaji9338 9 місяців тому +11

    అద్బుతం నేను ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను మొగలిరేకులు పార్టు 2 తీస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ❤

  • @govardhanreddy7990
    @govardhanreddy7990 Рік тому +133

    ఇప్పుడు మొగలిరేకులు టీవీ లో వస్తున్నా అప్పటి రోజులే వేరు "మామి" "పాటి" పాత్రలను ఎప్పటికి మరచిపోలేము. మీ నటన సూపర్ శృతి గారు అలాగే మీ అమ్మ గారు కూడా 👌👌👌👌👌👌

    • @Sruthiraagalu
      @Sruthiraagalu  Рік тому +4

      Thank you so much andi..😍❤️

    • @govardhanreddy7990
      @govardhanreddy7990 Рік тому +1

      @@Sruthiraagalu నాకు మీరు reply ఇస్తారని అస్సలు అనుకోలేదు శృతి గారు చాలా థాంక్స్ మేడం

    • @user-ml2qt8uu9q
      @user-ml2qt8uu9q 10 місяців тому

      Sssssss❤❤❤❤❤❤

  • @atramnamdev2227
    @atramnamdev2227 Рік тому +17

    మీ acting ఆస్కార్ రేంజ్ లో ఉంది.. నిజంగా 👌అంటే 👌 అసలు

  • @karanamcharan3515
    @karanamcharan3515 Рік тому +15

    మొగలి రేకులు సీరియల్ పార్ట్ 2 తీయొచ్చు కాదా శృతి గారు మా అమ్మ కి మీ ఆక్టింగ్❤❤ చాలా ఇష్ణం ధర్మ ఏకడో ఉన్నాడు అంటూ చూపించారు కదా క్లైమాక్స్ లో ప్లీస్ పార్ట్ 2 చేయండి

  • @geetarangavalli6223
    @geetarangavalli6223 Рік тому +95

    మొగలి రేకులు సీరియల్ లాంటి సీరియల్ మళ్ళీ మళ్ళీ చేయాలి అని కోరుకుంటున్నాను అండి....❤❤❤❤❤❤

  • @eerlaramya1298
    @eerlaramya1298 Рік тому +23

    To be honest ippudu unna actors lo intha dedication intha spontaneous ga cheyyadam kanipinchatledhu mee generation vallu andharu super andi u all made our childhood memorable thank you❤ without glycerine edchesaru abba🙏

  • @aavulavijayabhaskarreddy8971
    @aavulavijayabhaskarreddy8971 Рік тому +16

    అద్భుతమైన నటన అంత కన్న అతిరథమహానటులు మీరందరూ 🤝🌹👏

    • @Sruthiraagalu
      @Sruthiraagalu  Рік тому

      Thankyou so very much andi..🙏❤️😊😍

  • @Dadijanu
    @Dadijanu Рік тому +12

    అప్పటిలానే యాక్ట్ చేసారు శృతి గారు ఎం మార్పు లేదు అసలు 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻 సెల్వ కుట్టి ❤️

  • @saipawanism4400
    @saipawanism4400 5 днів тому

    మొగలిరేకులు ఇప్పటికీ ఎప్పటికీ చూస్తూనే ఉంటాము అమ్మా....❤❤

  • @sreekarnandagiri4307
    @sreekarnandagiri4307 Рік тому +7

    బుల్లి తెర చరిత్ర లో సువర్ణ అక్షరాలా లో నిలిచిపోతుంది మొగలి రేకులు serial. ప్రతి ఒక్క character అజరామరులు

  • @muthinenisaharika4367
    @muthinenisaharika4367 Рік тому +4

    నమస్తే అమ్మ మీరు ఒక అద్భుతం నీ నటన ఒక అద్భుతం మొగలిరేకులు ఎన్ని తరాలైనా చూడగలిగే ఒకే ఒక సీరియల్🙏🙏🙏

    • @Sruthiraagalu
      @Sruthiraagalu  Рік тому

      Thank you so much ma..🙏❤️😊

    • @muthinenisaharika4367
      @muthinenisaharika4367 Рік тому +1

      @@Sruthiraagalu మీరు ఇంత తొందరగా రిప్లై ఇవ్వడం మీతో మాట్లాడినట్టే ఉంది చాలా సంతోషం అమ్మ🥰🥰

  • @A.m.m.a198
    @A.m.m.a198 Рік тому +4

    అసలు మీ ఏక్షన్ మొగలి రేకులు లో అబ్బా ఎన్ని సార్లు చూసినా చూడాలనే ఉండేది భలే నచ్చింది
    మునియమ్మ మీది సీన్స్ కి భలే నవవుకునేవాల్లం మీ ఇద్దరి మధ్య సీన్స్ కి

  • @lakshmanlakki9331
    @lakshmanlakki9331 Рік тому +6

    ఇన్ని రోజులు అయినా మీరు అదే కట్టు బొట్టు యాక్టింగ్ సూపర్ అమ్మ మీకు నా వందనాలు ❤

  • @saipawanism4400
    @saipawanism4400 5 днів тому

    అమ్మా మీ నట విశ్వరూపాన్ని చూపించారు..మీ నటనకు మా జోహార్లు...🙏🙏🙏🙏

  • @vaneel9476
    @vaneel9476 Рік тому +6

    ఆయురారోగ్యలతో యింకా యెన్నెన్నో పాత్రలతో మంచి నటనలతో అమ్మమ్మల్ని అలరింపజేస్తారని కోరుతూ తల్లి కామాక్షి కరుణా కటాక్షాలు మీపై వుండునుగాక🚩🚩🚩🙏🙏

  • @johnbsaviour1472
    @johnbsaviour1472 8 місяців тому +2

    Paati. Nenu every year mogali rekulu chustanu. Kevalam gomathi character kosame. Eppudu kuda mogali rekulu chustunna. I love your acting in that serial. Good to see this recreation.

  • @geetarangavalli6223
    @geetarangavalli6223 Рік тому +12

    చాలా బాగా వచ్చింది అండి. మీ బాబు కూడా బాగా చేసారు అండి ❤❤❤

  • @kadirispeci2197
    @kadirispeci2197 Рік тому +4

    మా మీ సీరియల్ ఇప్పుడు కూడా మొగలిరేకులు ఈటీవీ ప్లస్ లోడైలీ వేస్తున్న మై ఫేవరెట్ సీరియల్... ఇప్పుడు కూడా డైలీ చూస్తూనే ఉంటా మీ క్యారెక్టర్ కోసం అండ్ ఆర్కే సార్ క్యారెక్టర్ సూపర్ మీ ఆర్కే సార్ మీరు ఈ సీరియల్ చేయాలి 🥰

  • @DurgaMadhu-ks6jl
    @DurgaMadhu-ks6jl Рік тому +2

    నేను మిమ్మల్ని నా చిన్నతనంలో అమ్మోరు మూవీ లో ఆ తర్వాత మీ నటన అద్భుతంగా గొప్పగా ఎక్కడ చూసానంటే మొగలిరేకులు ఈ సీరియల్ చూడకపోతే ప్రాణం పోతుందేమో అన్నట్టు ఉండేదాన్ని అందులో మీ పాత్ర చాలా అద్భుతంగా ఉండేది మళ్లీ ఇప్పుడు అదే గెటప్ లో మా కి కనిపించి నందుకు థ్యాంక్యూ❤🙏

  • @nyna.191
    @nyna.191 Рік тому +5

    omg ❤ what a performance its ever fresh nd ever lasting ... mogalirekulu ... peru tappa e character ki evaru set avvaru u nailed it sruthi garu ... eyes became wet by seeing ur actingg now... replayed it soo many times to see your acting oncemore as pati❤ childhood memories still i watched in youtube sometimes 😊

  • @supriyasuggala2398
    @supriyasuggala2398 Рік тому +8

    👌👌shrutigaru mi acting, mi dialogues cheppadam chala takkuva mandilo meeru okaru mi expression, dialogue cheppe vidhanam👏👏👏 mogali rekulu acting inkaa superrr

  • @raavanasura2953
    @raavanasura2953 Рік тому +2

    ఏది ఏమైనా ఋతురాగాలు, చక్రవకం, మొగలిరేకులు లా ఇప్పటి సీరియల్స్ ఉండడం లేదు., మళ్ళీ మీరు మంజుల మేడం తో కలిసి మంచి సీరియల్ తియలని ఆశిస్తున్నాను అమ్మ ❤️

  • @DivyaRayapati-zu7sc
    @DivyaRayapati-zu7sc Рік тому +11

    శృతి గారు హోల్ ఫ్యామిలీ చాలా చాలా బాగా చేశారు మాకోసం చేసినందుకు ధన్యవాదాలు🙏🙏🙏 😊, మొగలిరేకులు సీరియల్ ఇప్పటికి మిస్ అవుతున్నాం మళ్ళీ అలాంటి సీరియల్ కోసం వెయిట్ చేస్తున్నాము

  • @vanibuddala1237
    @vanibuddala1237 Рік тому +4

    Nijam ga mi natana ki joharlu Shruthi garu.savithri gari tharuvatha aa place mike nenu esthanu.muniyamma Selva super.🎉

  • @rajiprataplove34L
    @rajiprataplove34L 10 місяців тому +1

    శృతి గారు మీరు పాటి గా చాలా బాగా చేశారు నిజంగా ఎన్ని సిరియల్ వచ్చిన మొగలి రేకులు అందరికీ బాగా గుర్తుండి పోతుంది ఇప్పటికీ దానికి అంత క్రేజ్ వుంది మిమ్మలిని ఒకసారి కలవాలి అని వుంది

    • @Sruthiraagalu
      @Sruthiraagalu  10 місяців тому

      Sure andi.. thank you so much!!😍

  • @nathipremkumar6857
    @nathipremkumar6857 Рік тому +3

    Mami❤❤❤❤muniyammacombinationnextlevel❤❤❤

  • @rajeswaribuddaraju5120
    @rajeswaribuddaraju5120 Рік тому +8

    Mogalirekulu is my most favourite serial in my childhood 😍😍😍 Etv plus lo afternoon 12pm ki mi serial re telicast chestunnaru nenu Miss avvakunda chustanu🥰🥰🥰

  • @rajirajeshwari6964
    @rajirajeshwari6964 Рік тому +2

    Wow superb me acting mali pati grthuku vachindhi maku ❤❤❤

  • @devotionvoice5487
    @devotionvoice5487 Рік тому +2

    Vammo ఎం ఆక్టింగ్ శృతి గారు. Super...

  • @varahikitchen
    @varahikitchen Рік тому +2

    Super back ground సావిత్రి అమ్మ. గారి పిక్ సూపర్

  • @dimpulthathapudi5145
    @dimpulthathapudi5145 Рік тому +2

    Hi sruthi akka ,it 's very great to see you as Mami again.. very engertic and dynamic character remembering those days😊😊 appudu ela chesaro ippudu alaney chesaru..

  • @luqmanluqman7286
    @luqmanluqman7286 2 місяці тому

    Chala Baga chesaru mami me character chustunte padhi sari chudalani pistundi wonderful mami 👌👌👌👌😘

  • @Dharmik726
    @Dharmik726 Рік тому +7

    Hi Sruthi Garu, literally I cried after watching pati and muiyamma … so happy … I am just remembering those days … do we expect again combination of all of you.

  • @user-hd8bn1hn2y
    @user-hd8bn1hn2y Рік тому +1

    Savithri gari face Mee face same to same .Amma Meeku back bone you are very lucky . Amma ku🙏 na vandanalu Meeku💐💐.keep it up

  • @kusumamagani9022
    @kusumamagani9022 Рік тому +3

    Mogili rekulu chala saarlu chusanu.Chala ishtamayina serial.Thanks andi mugguriki

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Рік тому

    Natural ga easy ga charector lo vodhigipotharu Sruthi garu he charector ayina sare.Mari Selva ga super ga chesadu babu future lo thanu kuda serial hero ga Manchu manchi charectors tho andharini alarinchalani aashisthunnamu.Muniyamma garu kuda supet❤.

  • @singireddyvanajareddy7558
    @singireddyvanajareddy7558 3 місяці тому

    I love your character mam...I'm still watching mogalirekulu in etv plus at 12 noon

  • @lathakilumu9492
    @lathakilumu9492 Рік тому +5

    One of my favourite serial.....edhi meru recreat chsinadhuku thank you so much... Malli serial chusthunna feeling loki vellipoyam.....👏👏👏👏

  • @chilakasailaja7979
    @chilakasailaja7979 19 днів тому

    Super sruthigaru meru super ninu iepateki all episodes10tim chusthunanu ❤❤❤❤❤❤

  • @rajasekharpolam5886
    @rajasekharpolam5886 Рік тому +6

    Thank you so much mam for recreating two iconic characters of iconic, evergreen serial Mogalirekulu ❤❤❤

  • @vijayaprasad952
    @vijayaprasad952 Рік тому +1

    నిజంగానే సావిత్రి గారి నటన కనిపిస్తుంది తల్లీ సీరియల్స్ లో ఎందు రావడం లేదు అమ్మా గారికి మా నమస్కారములు

    • @Sruthiraagalu
      @Sruthiraagalu  Рік тому

      నమస్కారండీ🙏..వస్తానండి

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 Рік тому +1

    A fruit doesn’t fall far from the tree. Shruthi koduku anipinchaadu chaala ease vundi acting lo. Amma, Nanna & Ammumma nunchi yenthaina nerchukovachu. Best actors !!

  • @nagamanimogili2745
    @nagamanimogili2745 Рік тому +7

    Mogalirekulu is my favorite serial, sruthi garu meeru chala baga chesaru,amma kuda baaga chesaru

    • @Sruthiraagalu
      @Sruthiraagalu  Рік тому

      Thank you so much andi..❤️😍😊🙏

  • @vijayashreecn
    @vijayashreecn Рік тому +7

    Shruti garu .. baaga emotional chesesaru. Mogalirekulu naaku serial kadhu.. it's part of my life. Naaku pitchi... ippataki kuda youtube lo chustu unta... What a wonderful story n equally wonderful acting. Never before ever after. Direction, action, dialogues all superb. Thank you very much for taking us back ... Please keep sharing the experiences.. we will not be bored...

    • @Sruthiraagalu
      @Sruthiraagalu  Рік тому +3

      Thank you so very much andi..chesthunnappudu nenu kuda chaala emotional feel ayyenu..❤️😊😍

  • @maddurisuryakala1272
    @maddurisuryakala1272 Рік тому

    Nijam ga srutigaru meku mere sati andi action. Mogalirekulu very heart touching serial. Ur action cheppadanki matalu levu mam

  • @vahiniwondersvijayawadaammyi
    @vahiniwondersvijayawadaammyi Рік тому +1

    నాకు చాలా ఇష్టం అయినా సీరియల్ అనిడి అప్పటి రోజులో నేను మా నాన్న గారు కలిసి చూసే వాలం అనిడి 😍🥰😍🥰😍🥰😍🥰

  • @nagendrayangala4041
    @nagendrayangala4041 Рік тому +1

    Moghalarekulu serial ki vennumuka lanti character midhi maamy
    Alanti character ni malli recreate chesinandhuku chaala happy ga vundhi maamy
    Tqq so much🙏🙏

  • @radhikaashok4673
    @radhikaashok4673 Рік тому +4

    Really u r acting is so nice very happy to see you mami and muniyamma

  • @archanay1134
    @archanay1134 Рік тому +1

    మీ అరుణాచలం వీడియో చూస్తుంటే చాల ఆనందం కలిగింది మేము ఎప్పుడు వెళ్తాము

  • @padmamd8971
    @padmamd8971 Рік тому

    Super srutigaru.a rojulu gurtochaayi.kallallo neellu tirigaayi a characters anni taluchukunte.wonderful actors meerandaru.mee andariki manchi manchi avakasalu ravalandi.

  • @lalithav1069
    @lalithav1069 Рік тому +4

    Old is gold...nice mam

  • @mkprinters3778
    @mkprinters3778 Рік тому +3

    🤣🤣🤣muniyyamma....gomathi amma...super character...I love youu soo much...keep rocking...mam🤣😘😘

  • @theworld7056
    @theworld7056 Рік тому +1

    Excellent

  • @keerthiyadavpotta
    @keerthiyadavpotta Рік тому +1

    Its very nice
    Chala memories gurtuchesaru
    Thank you

  • @MSD_OFFICIAL1
    @MSD_OFFICIAL1 Рік тому

    Ee mogali rekulu serial vachinapudu nenu chudaledhu...recently watched in youtube..asalu em characters andi ...jeevinchesaru andaru...mami character loved it andi

  • @ArunasThoughts
    @ArunasThoughts Рік тому +1

    Ma school days lo and college time varaku e mogalirekulu daily chusedhsni ❤ miru channel pettinadhu chala chala thank you soooo mucha andi apati vishayalu ani maku share cheyadi😊🙏🙏🙏🙏

  • @pranavisunki4866
    @pranavisunki4866 Рік тому +1

    Nenu 6 th class unnapudu vachindhi serial appud vasthadha ani whait chesedhi...supper Antha bagundedho malli
    Ala manchi character serials eppudu levu.....chala manchi video chesaru

  • @showrishivaji9338
    @showrishivaji9338 9 місяців тому

    అద్బుతం నేను ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను మొగలిరేకులు పార్టు 2 వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది శృతి గారు ❤

  • @pavisindhu
    @pavisindhu Рік тому

    Wow amazing 🎉👏👏👏👏 this is not recreation original mogali rekulu serial choosinantha happy ga undi I never forget about mogali rekulu serial and never get bored to watch again and again superb superb performance fabulous outstanding soulful performance 😊❤❤❤

  • @suryaprasantnaram5141
    @suryaprasantnaram5141 Рік тому

    As a it is same serial choosina pudu childhood days lo 13yrs back.. Alane unnaru Sruthi mam & mee amma garu kuda.. Meru evergreen andi... Mali a nostalgic rojulu gurthuku vachai.. 😇 epudiki marchi polenu.. 2011 lo session 2 start aindi to 2013 April serial complete aindi 10yrs completed..

  • @amurichaitanya7627
    @amurichaitanya7627 Рік тому +1

    Mamy is is back ealaga unaro Alega unaru Amma ipudu kuda... muniya Amma Acting kuda chala baga chesindhi. Moghali rekulo serial lo mi natana adhiripoindhi Amma. eapatki marchi polem.ha natana lo jeevincharu Amma. miru E lagane ma kosam you tubes videos sort start cheyandi Amma. malli serial lo Acting cheyachu kadha Amma. camera man ganga tho ram babu movie lo kuda mi Acting vere level Amma.ipude chusam Amma mi videos welcome back ❤️ Amma 🙏Salva swamy tho okka video chey Amma 🙏 sort reesl lo

  • @vijisyummytastykitchen6043
    @vijisyummytastykitchen6043 Рік тому +2

    ❤❤ nijam ga reality ga undhi super madam very emotional ga undhi

  • @neelimapamula5821
    @neelimapamula5821 Рік тому +3

    Mogalirekulu lanti seriel malli inkeppudu radu alanti carecters malli ravu ala inkevvaru cheyyaleru part 2 vaste tappa please part 2 cheyyandi

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 Рік тому +2

    God bless three of you with lots of Happiness

  • @UshaKumari-nf9wr
    @UshaKumari-nf9wr Рік тому +3

    Wow.wow.super.sruthi.garu.malli.mogalirekulu.chustunnattuga.undi.nice.meeru.malli.alanti.seriyal.cheyyandi.ennisarlu.chusina.chudalanipinche.seriyal.super

  • @saikeerthi5512
    @saikeerthi5512 Рік тому +2

    Pure heartouching performance Amma❤❤

  • @kathyayanikolar9230
    @kathyayanikolar9230 Рік тому +1

    Hi Shruti garu nice to see you again e video chusaka malli mogali rekulu chusanu youtube lo all time favorite serial mogalirekulu

  • @kkavya3111
    @kkavya3111 Рік тому +3

    Perfectionists … wonderful talent

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 Рік тому +1

    శృతి గారు మీ వీడియో చూస్తుంటే 😊 చాలా సంతోషంగా ఉంది పాటీ మునియమ్మ సన్నివేశం చాలా బాగా నచ్చింది

  • @idkk9117
    @idkk9117 Рік тому +1

    Appatlo e sireal lo prathi character ma entlo manushulula chusukonevallam enni years ayina merandharu ma manashulo eppatiki alane undipotharu❤❤❤

  • @idkk9117
    @idkk9117 Рік тому +1

    ❤❤❤❤❤❤lots of love lots of memories 🥰🥰🥰 malli ah rojulu gurthuchesaru

  • @uzmashaikofficial
    @uzmashaikofficial Рік тому +2

    Mami meeru mogalirekulu serial ki main pillar ❤❤❤ me actiong ni charter mami next level no one match this roll your action ❤❤❤❤❤❤❤❤ yantha natural ga untundhi mam mi actiong meeru late ga vachina memu meku yapudu support eh mam all ways love you mami❤❤❤❤❤

    • @Sruthiraagalu
      @Sruthiraagalu  Рік тому +1

      Thank you so very much..so sweet of you.mto say dat..❤️😍

  • @sri.1988-
    @sri.1988- Рік тому

    Ma amma ki meeru ante istam amma❤ ur great actress &spell bound performer

  • @karunasri6237
    @karunasri6237 Рік тому +4

    Wow am family andi super actors ❤️❤️❤️🌹🌹🌹🍫🍫🍫

  • @aruvlogs
    @aruvlogs Рік тому +4

    నేను ఇంక 2023 లో కూడా మొగలిరేకులు సీరియల్ చూస్తా 😄

    • @srinu9407
      @srinu9407 Місяць тому

      Nenu 2024 lo kuda Inka chusthunnaa😮😊

  • @ActiveSridevi
    @ActiveSridevi Рік тому +4

    కొత్త ట్రెండ్....ఆ సీరియల్ బాగా గుర్తుకు వచ్చేట్టు చేశారు👏👏👏👏👏🤝

  • @DeviRam-ui4iw
    @DeviRam-ui4iw Рік тому +2

    Wow ❤ Sruthi garu excellent 👌 really totally involved in the character.

  • @harshat8684
    @harshat8684 Рік тому

    Happy to see you madam thanks for the memories 👍

  • @jambalakadipamba7464
    @jambalakadipamba7464 Рік тому +3

    మొగలి రేకులు చూసినట్టు అనిపించింది సూపర్

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 Рік тому +1

    Very good programme Mam.first nunchi chivari varaku vunna varilo meru Muniyyamma garu vunnaru.super action Mam

  • @rajiyask1560
    @rajiyask1560 10 місяців тому

    Me Dedication ki hatsoff amma 😊 love u sooo much amma ❤

  • @RameshGummadi-be8xq
    @RameshGummadi-be8xq 9 місяців тому

    E serial lo andhari acting vere level👌👌👌👌👌prathi character oka adhbhutham ma gundelo meru me perlu eppatiki nilichipothayi

  • @rrcreations1334
    @rrcreations1334 Рік тому +2

    Super mam … Nijam ga malli old days gurthu chesaru … super mam super ante …🥰💐

  • @itsbanglore8525
    @itsbanglore8525 Рік тому

    No words superb by you and your mother

  • @manjulak8653
    @manjulak8653 Рік тому +1

    Super characters
    U r awesome Sruthi garu❤❤

  • @ssallinone554
    @ssallinone554 Рік тому +4

    Okkasariga mogalirekulu memories gurthukuvachindi ....sruthigaru

  • @sweety21119
    @sweety21119 Рік тому

    My fav Serial Mogalirekhulu...❤malli ipd vachina daily chustaru aa serial craze ey veru😍Gemini ante gurtoche Serial Mogalorekhulu ey.....Virise virise mogalirekulu virise mogalirekhulu❤

  • @harika8026
    @harika8026 Рік тому +5

    My favourite serial mogalirekulu ❤soo many memories

  • @likitha625
    @likitha625 Рік тому +1

    Soooo happy to u again madam

  • @kannakanna9368
    @kannakanna9368 11 місяців тому

    Excellent sruthi garu..

  • @sireeshapopuri1100
    @sireeshapopuri1100 Рік тому

    Super super memory es sweet baga baga chesaru

  • @mayuribellapukonda5497
    @mayuribellapukonda5497 9 місяців тому

    Childhood sweet memories, me tamil slang super mam totally manjula naidu garu mimalli acting chayamantha kani meru jevincharu, meru kakuda mogalirekulu team motham pranam patharu serial ke epudu you tube lo mogli rekulu chusthuvuntha. Limited makeup tho manchi acting tho nijamgha aha serial oka wonder epdhu kudhu telecast chasthuna fan base tho trp rating successful run avthuna serial mogalirekulu. We miss you mami but meru ela you tube channel tho ma dhagara vuna andhuku thank you so much mam

  • @subhagoparaju4229
    @subhagoparaju4229 Рік тому +3

    Hi Sruthi garu, You are a great actor !! You really captured your character so well! No words to describe!Z🙏🙏
    Your mom too did a great job!!

  • @Radhikavedullapalli
    @Radhikavedullapalli Рік тому

    Wow mam you are blessed mam really still know what a anergy,spontaneity, really miss momy,muniyamma and total mogalirekulu family everafter .

  • @Lalithamma123
    @Lalithamma123 6 днів тому

    Super super miru muniyamma

  • @uzmashaikofficial
    @uzmashaikofficial Рік тому +4

    Mami ❤❤❤❤ muniyamma combination next level ❤❤❤❤

  • @SuperMahification
    @SuperMahification Рік тому +4

    I’m a big fan of Shruthi garu ❤Very talented and very charming👌👌 Beautiful voice and Beautiful expressions ❤❤

  • @sanjana_official09
    @sanjana_official09 3 місяці тому +1

    Excellent 👌👌👌 Shruthi garu ur extremely superb actress serial lo rk character mammy character vere level 🔥🔥

  • @shivammak4105
    @shivammak4105 Рік тому +4

    My favourite serial mogalirekulu now I also waching Dharma Sathya Daya kirthana mammy. Selva this are Adorable actress 😍🥰