నా పరిస్థితి కూడా ఈరోజు ఇలాగే అయింది బ్రదర్ 2.5 టన్ లోడుతో 120 kmp వెళ్ళాను 80 km మధ్యలో టైర్ బ్లాస్ట్😢 అయింది స్టీఫెన్ టైర్ బాగా లేదు 10 కిలోమీటర్లకు ఒకసారి 10 నిమిషాలు ఆపుకుంటూ వెళ్ళాను ఎండ చాలా విపరీతంగా ఉంది చాలా కష్టం అయింది సాటి డ్రైవర్ పరిస్థితి ఒక డ్రైవర్ కి తెలుస్తుంది😢😢
ఎందుకు ఈ జీవితం బయ్య ....అష్ట కష్టాలు పడుతూ ఆ గతుకులు రోడ్ల మీద,ఆ పొలంలో, చెరువుల గట్లు మీద అంత కష్టం అవసరమ. హైదరాబాద్ వచ్చి ఇ సాఫ్ట్ రోడ్ల మీద హారామ్స్ డ్రైవింగ్ చేసుకుంటే కదా....ఎందుకు ఈన్ని తిప్పలు.....

కష్టపడితే ఫలితం దొరుకుతుంది బ్రదర్
1:18 hi bro 🤗 adi ravulpalem nudi kadu bro. Jonnada to yanam rosd😊. Jonnada nudi a rout
Night time chala Jagrthaga Undali Bro
నైస్
2 months varuku boats sea loki velavu bro fishes eggs pedatayi
Same Naku ala ne ayyindi bro.intra v30 ki
Aa railway bridge maa company ne construction chesindi andhulo nenu kuda work chesanu.
Em company bro
Night time chala jagrthaga undali anna
Anna e darilo ma vuru tatapudi
ఎందుకు ఈ జీవితం బయ్య ....అష్ట కష్టాలు పడుతూ ఆ గతుకులు రోడ్ల మీద,ఆ పొలంలో, చెరువుల గట్లు మీద అంత కష్టం అవసరమ. హైదరాబాద్ వచ్చి ఇ సాఫ్ట్ రోడ్ల మీద హారామ్స్ డ్రైవింగ్ చేసుకుంటే కదా....ఎందుకు ఈన్ని తిప్పలు.....
Anna Nenu hyd lo vunta kirai vunte chepu
Mee కాంటాక్ట్ number bro