Hatts of raju garu గొప్ప ఒంగోలు జాతి చరిత్రను మాకు అందించారు.గుండ్లకమ్మ మట్టిలోనే మహత్తు ఉందేమో దృఢకాయమైన ఒంగోలు జాతి పశువులు అక్కడి మనుషులు గొప్ప వీరులు.
మంచి సమాచారాన్ని అందజేసినారు... ధన్యవాదాలు....🙏🙏🙏 ఆ ఎద్దు అక్కడకి వెళ్లబట్టే అంత పేరుప్రఖ్యాతులు సంపాదించింది.. ఇప్పటికి దాని సంతతి అద్భుతంగా పెరుగుతుంది.... ఇక్కడే ఉంటే వేరే విదంగా ఉండదేమో. మనదగ్గర దానికంటే , దానితో సమానమైన ఎన్నో ఎద్దులను సంతాన ఉత్పత్తికి వాడకుండా సర్వ నాశనం చేసాము, చేస్తున్నాము.
సూపర్ రాజు అన్న ఇలాంటి వీడియోలు చేయాలి అంటే ఒంగోలు జాతి అభిమానిగా చాలా బాగా చేశావ్ అన్న మన ఒంగోలు జాతి ప్రపంచానికి చాటిచెప్పిన జై ఒంగోలు జాతి అభిమానిని
మన ఒంగొలు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఈ ఒంగోల్ జాతి గిత్త నీ చూడాలని చరిత్ర తెలుసుకోవాలని అందరికీ ఉటుంది. ఇలా మి ఛానల్ ద్వార చూడగాలిగాం అన్న Great job...🙏🙏👌👌 Eilanti videos mari eanoo cheyali chesthuneevudalli ani korukutunanu
రాజు గారు చాలా అరుదైన వీడియో చేసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోలో రామయ్య గారు బాధపడ్డ ఆ సన్నివేశం చూసిన ప్రకాశం జిల్లా వాసే కాదు యావత్ భారతీయులు ఎవరైనా సరే ఎంతో విలువైన మన జాతి సంపద ను కోల్పోయామని బాధపడక తప్పదు మా అమ్మ గారిది ఆలూరు రాజు గారు ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు ఎంతో మందికి తెలియని ఈ విషయం చాలా చక్కగా వివరించినందుకు మరోసారి ధన్యవాదములు ⚘⚘🙏
చాలా బాధ వచ్చింది అన్నా వీడియో చివర్లో మనం ఎంత సంపద కోల్పోయమో తెలిసింది పశు ప్రేమికులకు ముఖ్యంగా ఒంగోలు అవులతో అనుబంధం పెంచుకుంటే అవి దూరంగా వెళ్లిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. ఏ పశువు అయినా...😥😥😥
Raju garu e video nenu ma family tho chusanu last lo andharu kantathadi pettakunda aapaledhu mana ongol bull brezil ki pampisthunnaru ani grahinchi one hour vehicle yekkakunda morainchi plus kanta thadi petti ranke vesindi ani chepparu peddayya Thanks a lot for doing this video,me channel chusi inspire ayyi nenu 2 ongol cows penchuthunnanu ,elage andharu okati leka rendu cows penchi mana ongol jathi Aabivrudhi konasagalani korukuntunna ,nenu mimmalni mahanandi lo chusanu thanks a lot
Raju garu Mee kastham velalenidi karavdi bull details dorakavani anukunanu kani Mee valla aa korila terindi aa peddayana matalu vinte nakukuda kaneelu vachayi chala thanks anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I read a lot about Karvadi bull in many Brazil website. More than 60% of present Brazil Ongole breed is from his lineage only. He produced high milk yield cows. Karavdi bull is the main reason for popularity of Ongole breed worldwide.
@@RajucreativesThelife Raju garu your life and you are really developing Ongole cattle breed Hats off Raju garu karavadi Santhanam inka karavadi lo unda Raju garu., Karavadi father is from Eluru kada., Akkada malli karavadi blood line undi kada
A rojulloo. Santalu. Jarigayeee. Appatloo. All Indian. Champion ship. Prizes. Tisukunna. Village okati. Undhii. Dadapuu. A. Rojulloo almost. 5to6bulls. All Indian champion ship prizes tecchinayye. And vyavasayam. Eddulu kuda. Show champions unnayee. Ah. Village. Chilakaluripeta. Mandal. Evurivaripalem. Village. Maha mahulu. Vunnaruu. Cattle shows lo
Raju anna chala manchi information andhincharu.. .. Kanneelllu vochinay.. Aa gittani chusina peddayane.. Ala bada paddadu.. Gittani chinna dhuda vayasu nunchi penchi enno cattle shows lo win ayyi aa gittani ammesadante.. Aaa raithu entha kumilipoyi untado tharvatha.. Kada anna
మాటలు రావట్లేదు బ్రదర్, కన్నీళ్లే వస్తున్నాయ్. ఇంత గొప్ప ఒంగోలు జాతి పశువులను, ఈ దేశ రాజకీయ పశువులు మర్చిపోతున్నారు. ఈ ఎద్దులను కాటికి పంపిస్తున్నారు. ఏంచెప్పాలే
ఈ వీడియో కోసమే చాలా కాలం నుండి wait చేస్తున్న. చాలా గొప్ప విషయం video చేసారు.
Hatts of raju garu గొప్ప ఒంగోలు జాతి చరిత్రను మాకు అందించారు.గుండ్లకమ్మ మట్టిలోనే మహత్తు ఉందేమో దృఢకాయమైన ఒంగోలు జాతి పశువులు అక్కడి మనుషులు గొప్ప వీరులు.
Thank you
మంచి సమాచారాన్ని అందజేసినారు... ధన్యవాదాలు....🙏🙏🙏
ఆ ఎద్దు అక్కడకి వెళ్లబట్టే అంత పేరుప్రఖ్యాతులు సంపాదించింది.. ఇప్పటికి దాని సంతతి అద్భుతంగా పెరుగుతుంది.... ఇక్కడే ఉంటే వేరే విదంగా ఉండదేమో. మనదగ్గర దానికంటే , దానితో సమానమైన ఎన్నో ఎద్దులను సంతాన ఉత్పత్తికి వాడకుండా సర్వ నాశనం చేసాము, చేస్తున్నాము.
నిజం గా 16:58 - 17:30 వరకు నాకు కూడా ఏడుపు వచ్చింది. యెద్దు కి అంత ప్రేమ ఉంది అని. రాజు గారూ మీకు నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam also ...
సూపర్ రాజు అన్న ఇలాంటి వీడియోలు చేయాలి అంటే ఒంగోలు జాతి అభిమానిగా చాలా బాగా చేశావ్ అన్న మన ఒంగోలు జాతి ప్రపంచానికి చాటిచెప్పిన జై ఒంగోలు జాతి అభిమానిని
Thank you
raju Garu you are great sir
Thank you
@@RajucreativesThelife to
మన ఒంగొలు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఈ ఒంగోల్ జాతి
గిత్త నీ చూడాలని చరిత్ర తెలుసుకోవాలని అందరికీ ఉటుంది.
ఇలా మి ఛానల్ ద్వార చూడగాలిగాం అన్న
Great job...🙏🙏👌👌
Eilanti videos mari eanoo cheyali chesthuneevudalli ani korukutunanu
Thanks bro
వీడియో చూసి సంతోష పడితే చాలా?
ఇప్పడి కైన మన వ్యవస్థ లో మార్పు రావాలి
రామయ్య గారు చాలా బాగా చెప్పారు గ్రేట్ పెద్దయ్యా నీవు
రాజు గారు చాలా అరుదైన వీడియో చేసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోలో రామయ్య గారు బాధపడ్డ ఆ సన్నివేశం చూసిన ప్రకాశం జిల్లా వాసే కాదు యావత్ భారతీయులు ఎవరైనా సరే ఎంతో విలువైన మన జాతి సంపద ను కోల్పోయామని బాధపడక తప్పదు మా అమ్మ గారిది ఆలూరు రాజు గారు ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు ఎంతో మందికి తెలియని ఈ విషయం చాలా చక్కగా వివరించినందుకు మరోసారి ధన్యవాదములు ⚘⚘🙏
Welcome sir
❤️❤️❤️❤️❤️🙏🙏🙏👏👏🤝🤝 మంచి ఒంగోలు చరిత్ర ని గోజాతి మూలాన్ని తెలియచేశారు TQ Raju brother
Welcome
అన్న గారు మీరు ఇలాంటి చరిత్ర గల ఎదుల గురించి మరీనీ విషయాలు తెలియజేయాలని మనసుపురిగ కోరుకుంటున్నాను
Will try my best
Ee vedio chuse kanna mundhu Miru paduthunna srama ki oka like inka oka comment great job
India means cows and bulls... Thank you brother ... You have all the blessings of the bull... Which we lost
చాలా బాధ వచ్చింది అన్నా వీడియో చివర్లో మనం ఎంత సంపద కోల్పోయమో తెలిసింది పశు ప్రేమికులకు ముఖ్యంగా ఒంగోలు అవులతో అనుబంధం పెంచుకుంటే అవి దూరంగా వెళ్లిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. ఏ పశువు అయినా...😥😥😥
Yes brother
My village is karavadi Thanks 😊 For uploading
ఇప్పుడు అసలు ఇలాంటి బుల్ లేదుగా
ఇలాంటి అందం లక్షణాలు లేవు
కానీ ఒంగోలు అని చెప్తున్నారు
Raju garu e video nenu ma family tho chusanu last lo andharu kantathadi pettakunda aapaledhu mana ongol bull brezil ki pampisthunnaru ani grahinchi one hour vehicle yekkakunda morainchi plus kanta thadi petti ranke vesindi ani chepparu peddayya Thanks a lot for doing this video,me channel chusi inspire ayyi nenu 2 ongol cows penchuthunnanu ,elage andharu okati leka rendu cows penchi mana ongol jathi Aabivrudhi konasagalani korukuntunna ,nenu mimmalni mahanandi lo chusanu thanks a lot
Thanks brother
Thank u very much ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 రాజు గారు....
Welcome sir
మన రాజకీయ నాయకులే తరలించి వుంటారు.
Nijam gaaa anna nee vidos gurinchi purhigaa artham chesukunte you really hats off
Heartful thanks to you brother for your efforts on Ongole cattle.
Welcome
గొప్ప సమాచారం మాకెంతో ఆనదాన్ని ఇచ్చింది
మీకు నా ధన్యవాదాలు
Thank you
మన దేశంలో ఇంతేనా
ఏదైనా మంచిది ఉంటే వేరే వాళ్ళు కొట్టుకు పోవడమే న ?
Nijamga anna pedayana cheputunte naku edpuvastundi
థాంక్స్ రాజుగారు
Don't know why tears in my eyes..... Tooo.... We don't have the scens that animals have
Yes that is sensetivness
Super information bro Hat's off to you 🙏🙏
I'm biggest fan of you ongole 🐂
Raju garu Mee kastham velalenidi karavdi bull details dorakavani anukunanu kani Mee valla aa korila terindi aa peddayana matalu vinte nakukuda kaneelu vachayi chala thanks anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Welcome brother
Really emotional good history
Your message s very good 🙏🙏🙏🙏
My heartful appreciation brother.
Thank you very much ...
మనసున్న మనిషికి వృషభరాజస్ని కి వున్న బంధం.
1st view and like anna
Raju garu meeru chala goppa pani cesthunnaru . Mee ee prayatnam abinandaniyam
Thank you sir
Good information Ongole
Nice information about past of Ongole bulls history Raju anna.....👍
So welcome Srikanth
I read a lot about Karvadi bull in many Brazil website. More than 60% of present Brazil Ongole breed is from his lineage only. He produced high milk yield cows. Karavdi bull is the main reason for popularity of Ongole breed worldwide.
Yes
Good job
Fantastic video sir🙏🙏🙏🙏🙏😭😭😭miss bulls
Thank you
I don't know which fools dislike this video. Salute to Raju
Don't care bro
@@RajucreativesThelife
Raju garu your life and you are really developing Ongole cattle breed
Hats off Raju garu
karavadi Santhanam inka karavadi lo unda Raju garu.,
Karavadi father is from Eluru kada.,
Akkada malli karavadi blood line undi kada
Yaa maybe .
Good job, nice work
Thanks Anna for Providing Valuable Info.
Welcome
Super anna 👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐
Good information bro thanks for showing the history of these bull
Welcome..
thank you good message
Welcome
Raju anna miru chese videos chala bagunnayi
Thank you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice video Raju anna
Thanks bro
Super bull anna karavadi i love you Naku kuda adupu vachidi
Very Nice video Sir great job
Thank you
My village name karavadi super video thanks annna
Mob no
Mob no
Anna meru great evvani make chupistunaduku ❤
Thank you
Heart toching vedio anna
Tq so much
Good information Raju annna.
Thanks
Beautiful video anna
Thank you
సూపర్ వీడియో పెట్టావు అన్న
Thank you
always great video
Thank you
A rojulloo. Santalu. Jarigayeee. Appatloo. All Indian. Champion ship. Prizes. Tisukunna. Village okati. Undhii. Dadapuu. A. Rojulloo almost. 5to6bulls. All Indian champion ship prizes tecchinayye. And vyavasayam. Eddulu kuda. Show champions unnayee. Ah. Village. Chilakaluripeta. Mandal. Evurivaripalem. Village. Maha mahulu. Vunnaruu. Cattle shows lo
Good
@@RajucreativesThelife ..
Super anna E kodenupenchinadi ma mutta tha garu
Great 👍
Super gitta
Yes
Good information.. Anna..
Thanks
Superrr brotherr, indian diamond 🎉🎉
Yaa
Sorry stuff చేసిన picture కూడా పెట్టారు గా. చాలా thanks
Ok
Super bro
Super interview
Thank you
Really handsoff Raju Anna
Thank you
Karuvadi ని brazil లో చనిపోయిన తరువాత stuff చేసి Glass box లో పెట్టారని తెలిసింది. ఆ picture కూడా పెట్టండి pls.
First see video
@@RajucreativesThelife sorry bro, చూస్తూ ఉండగానే comment పెట్టాను.
i love bulls
Exlent video super..
Thanks bro
Great informative vedio
Thank you so much for your efforts 💜
Welcome.
Super Anna 🙏🙏🙏
Thanks bro
Thanks
Chala manchi vedio chesaru anna
Thank you
Good Information
Thank you
Really u r great brother
Thank you
legendary video ❤️❤️
Thank you
Supar Anna
Nice video Sir Tq
Welcome
Thanks bro
Super information Anna
Chala manchi video chaisaru raju garu.. ma vuru gitta ni baga video chaisaru
It's ok ..it my channel motivation
ఇప్పుడు కుడా ఆబోతులు ఉన్నాయా ఆ ఊరిలో రాజుగారు
No
Exlant video,thank you rajugaru
Super Anna I am from Telangana state Hyderabad
Thank you bro
Subba ready badigam kallam vari pallam interview tisko anna
Raju garu 1981 lo enikepadu krishna dt nundi 2,50,000 lalu oka githanu konnaru brizel vallu dani gurinchi oka video cheyandi please tq🙏🙏🙏🙏
I talked with that owner they have not interested
🙏🙏🙏🙏 you are 👍👍👍👍
L-29 Arjun marlappadu bull gurinchi cheyandi anna lam bull
Raju anna chala manchi information andhincharu.. .. Kanneelllu vochinay.. Aa gittani chusina peddayane.. Ala bada paddadu.. Gittani chinna dhuda vayasu nunchi penchi enno cattle shows lo win ayyi aa gittani ammesadante.. Aaa raithu entha kumilipoyi untado tharvatha.. Kada anna
Definitely
One of the king is karuvadi eddu
Yes
Bro very very very good video bro
Thank you
రాజు ఆన్న మీరు ఒంగోలు దగ్గర రైతు
షేక్ ముహమ్మద్ అలీ అలియాస్ బాబు గారు
ఇంటర్వ్యూ చేయండి
ఒంగోలు బ్రీడ్ బాగా విజ్ఞానం ఉంది
నేను గతంలో రెండు మూడుసార్లు ఆయన ను కాంటాక్ట్ చేసాను నో రెస్పాన్స్
@@RajucreativesThelife వీడియో చేయండి భాయ్
కన్నీళ్లు పెట్టి౦చారు
Excellent
Thank you.. pavan garu
Raju Anna super👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you brother
Super anna hats off Raju anna
Thank you
Super information Anna thanks
Welcome
@@RajucreativesThelife thanks Anna
karavadi,the,great
మాటలు రావట్లేదు బ్రదర్, కన్నీళ్లే వస్తున్నాయ్. ఇంత గొప్ప ఒంగోలు జాతి పశువులను, ఈ దేశ రాజకీయ పశువులు మర్చిపోతున్నారు. ఈ ఎద్దులను కాటికి పంపిస్తున్నారు. ఏంచెప్పాలే
Yes...
బ్రెజిల్ ఏలా తీసుకువెళ్లారు? Ship lo నా,
Yes
ఎద్దుల సంతలో కొనేవాళ్ళు వాటిని కొయ్యటానికే కొంటున్నారు. Brazil వాళ్ళుమన ఎద్దులను ఎందుకు కొన్నారు? పాలకోసమా? లేదా వేరేగానా?
Brasil 🇧🇷 is here!
Hi
@@RajucreativesThelife hi my friend. Please send other Karvadi for Brazil 🇧🇷. He makes one revolution in our breeder cattle.