మోడీ కి దెబ్బతగిలింది, 10 కారణాలు || 10 reasons why Modi lost shine ||

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #bjp #narendramodi
    #modi
    #bjpnews
    #elections2024
    మోడీ కి దెబ్బతగిలింది, 10 కారణాలు || 10 reasons why Modi lost shine ||

КОМЕНТАРІ • 1 тис.

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 Місяць тому +290

    మోడీకి దెబ్బతగిలింది, కానీ ఆయింట్మెంట్ మాత్రం అప్పోజిషన్ పార్టీ రాసుకుంటుంది. అంతేకదా ప్రో....

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 Місяць тому +221

    అవును మోడీ కీ దెబ్బ తగిలితే ప్రొఫ్ డగేశ్వర్ మైండ్ దొబ్బింది.
    జూన్ 4 నాడు నీ పరిస్థితి వర్ణనాతీతం కాబోలు.

    • @bagaiahgumma6463
      @bagaiahgumma6463 Місяць тому +5

      Let's wait and see

    • @gk7046
      @gk7046 Місяць тому +1

      2ను class ఫెయిల్యూర్ నా

    • @kiranvootori8101
      @kiranvootori8101 Місяць тому

      Video mottam chusava?

    • @gmallaiah2402
      @gmallaiah2402 Місяць тому

      A😊😊❤😊a😊😊a😊aa😊😊😊😊😊à😊❤😊😊😊😊😊​@@gk7046

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. Місяць тому +2

      అరె June 4th నాడు కనపడురా.. మాట్లాడుదాం.. మోడీ సన్యాసం తీసుకో పోతున్నాడు..

  • @ravip9891
    @ravip9891 Місяць тому +171

    సార్, మీలాటి మేధావులు ఆయింట్మెంట్ రాసుకోండి🙏😊

    • @user-rc8ww7bf8f
      @user-rc8ww7bf8f Місяць тому +2

      Ippudu kadalu vine youth leru
      U are out dated to this TG

    • @luckylucky7058
      @luckylucky7058 Місяць тому

      జూన్ 4 వ తారికు ముందే బర్నాల్ కొని పెట్టుకో... చైనేశ్వర్.. లేకుంటే నీకు మాటల్లో దొరకని పరిస్థితి చూస్తారు మిలాంటి మేధావులు అనే ముసుగులో ఉన్న దేశద్రోహులకు గుడ్డలో మండుతది కదా😂😂😂😂

    • @lavakumar4137
      @lavakumar4137 Місяць тому +1

      Ys jagan 90 ml banana analyst eyine medhavi eppati nundi ayindu 😂

  • @koushyap
    @koushyap Місяць тому +47

    పెళ్ళైన కొత్తలో వుండే ఆకర్షణ 5 yrs తరువాత అదే తరహా లో వుండదు అంటే దాని అర్థం ఆకర్షణ ప్రేమగా మారింది అని అంతే గానీ ద్వేషం పెరిగింది అని కాదు నాగేశ్వరరావు😂😂😂

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl Місяць тому +83

    పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ తో పొత్తు పెట్టుకుని బిజెపి ఇన్ని రోజులు నష్టపోయింది ఇప్పుడు సొంతంగా పోటీ చేస్తూ 13 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుంది బీజేపీ

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 Місяць тому +150

    జీ టీవీ మోడి ప్రసారాలను ఎందుకు ఆపింది సూటిగా చెప్పురా నాగు..
    ఆయన పై ED దర్యాప్తు చేస్తున్నారు అది ఆపమంటే ఆపకుంటే టివి ప్రసారాలు ఆపేసారు..అది మాత్రం జనాలకు చెప్పడం చేతగాదు నీకు

    • @kbaburao3608
      @kbaburao3608 Місяць тому +4

      He want rajya sabha seat ..modi has not given him ..after l

    • @bhaskarmalka
      @bhaskarmalka Місяць тому +5

      ED..... ఉస్కో ఉస్క్......😂

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Місяць тому +8

      B gay p antam kayam✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊ June 4 ☝

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 Місяць тому +7

      @@Chsurendar-ni8xs ఉగ్రవాద మరక జూన్ నాలుగు చూద్దాం పారిపోవడానికి సిద్దంగా ఉండు 🤣🤣🤣

    • @dakurichiru4625
      @dakurichiru4625 Місяць тому +7

      Arey Lucha
      Broker Modi mediated behalf of Adani for Zee TV acquire

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 Місяць тому +21

    చాలా మంచి విశ్లేషణ ' what you said exactly 💯 correct

  • @sanjaysharma-cq2ms
    @sanjaysharma-cq2ms Місяць тому +5

    మాకు దొడ్డికి వచ్చినప్పుడే ములుగుతాం మేము ... మీరు ఎప్పుడూ చూసిన ములుగుదే 😂😂😂

  • @gk7046
    @gk7046 Місяць тому +16

    మోడీ కాకుండా కనీసం 10 వ తరగతి సదువుకున్న వాళ్ళు వస్తే బాగుండు

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 Місяць тому +57

    303స్థానాలు మించి వస్తె మోడి హవా ఎలా తగ్గినట్టు అవుతుంది నాగులు

    • @91827364ize
      @91827364ize Місяць тому +2

      Wait until June 4th

    • @BegariSantosh
      @BegariSantosh Місяць тому +6

      180 లోపే

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 Місяць тому +5

      @@BegariSantosh 303స్థానాలకు ఒక్క సీటు కూడా తక్కువ రాదు

    • @saradadevi9558
      @saradadevi9558 Місяць тому +3

      400 paar

    • @devadask24
      @devadask24 Місяць тому +1

      అప్పటి హవా కాదు,juns 4 నా ఎలా ఉంటుందో చూడు, అది ప్రాసెసర్ చెప్పేది

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 Місяць тому +49

    ఎవడు ఏది చెప్పినా మోడీ బ్రాండ్ ఇంకా డబుల్ అయ్యింది కాబట్టే బీజేపీ గెలుస్తుంది . ఇక tv రేటింగ్ గురించి చెప్పాలంటే మోడీ pm అయ్యి 10 ఏండ్లు అవుతుంది కాబట్టి కొత్తగా వచ్చినప్పుడు ఫ్రెస్ గా అనిపిస్తుంది తర్వాత ఆ క్రీజ్ అటోమాటిక్గా తగ్గుతుంది అంతే నకిలీ మేధావి గారు 😂😂😂

    • @MRIZMQZM_20
      @MRIZMQZM_20 Місяць тому +5

      షాక్‌లో ఉన్న ప్రొఫెసర్, తీన్ మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు సర్ కుళ్లు ఉంది.

    • @mdsamdani3123
      @mdsamdani3123 29 днів тому

      Veediki.15.lakshalu.icchinttundi.modi

  • @kameswararao6872
    @kameswararao6872 Місяць тому +53

    దేనమ్మా...ప్రొద్దుటే...దరిద్రమొఖం....చూస్తూనే..మహాపాపాలు ఆంటుకుంటాయి...జై భీమ్

    • @tprasadtt9143
      @tprasadtt9143 Місяць тому

      ఎక్కడ చూసిన దరిద్రపు నా కొడుకు విగ్రహాలే
      వాడేమన్నా స్వాతంత్ర్యం తెచ్చాడా, పాడా!

    • @kiranvootori8101
      @kiranvootori8101 Місяць тому

      Mari enduku ra subscribe chesukunnav? Unsubscribe chesuko, veelaite feed lonunchi kooda block cheyyi. Cheta kaada? Velu mudra gadiva?

    • @raajajagan
      @raajajagan Місяць тому +2

      Endhuku vastav Bjp It cell desha drohi mari ? Roju vachi troll chestene neeku musti vastadhi kada

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 Місяць тому +4

      ​@@raajajagan బీజేపీ తరపున మాట్లాడేస్తే it cell అయిపోతారా ? 😂

    • @avnreddy9463
      @avnreddy9463 Місяць тому +3

      Nijam cheppavusodara ee vargam vaaru deshaniki shanila pattru veerini niranjusha chainaky parcel chesthene deshaniki vimukthi

  • @rsreddy26
    @rsreddy26 Місяць тому +68

    సార్ మంచి జోక్ చెప్పారు , ఇంకొకటి చెప్పరా

  • @BegariSantosh
    @BegariSantosh Місяць тому +13

    ఈసారి కాంగ్రెస్ ఇండియా కూటమి భారీగా సీట్ల ని. పెంచుకుంటుంది. అధికారం లోకి వస్తుంది. కాంగ్రెస్ కూటమి. బీజేపీ ఈసారి ఇంటికే. ఈసారి.

  • @G.D.Ramesh
    @G.D.Ramesh Місяць тому +4

    Nageshwar sir u r 1000% currect sir 🎉🎉🎉🎉🎉🎉

  • @silveruvenkatesh5772
    @silveruvenkatesh5772 Місяць тому +26

    సార్ మీ పేరు మీరే ఖరాబ్ చేసుకుంటూనర్ తెలంగాణలో మీకు నాలాంటి వాళ్లు మీకు చాలా మంది అభిమానులు ఉండే వాళ్ళు ఇప్పుడూ చాలా మంది మిమ్మల్ని ఈర్షిస్కుంటున్నారు

    • @kameswararao6872
      @kameswararao6872 Місяць тому

      ఇప్పుడు ఈసడించ్చుకునే వారు..లొ నేను

    • @krithikxii914
      @krithikxii914 24 дні тому

      Emee meru north lndians amtaga fill autunar

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Місяць тому +82

    మోడీ గారు interview ఇవ్వక పోతే ఇవ్వలేదు అంటారు interview ఇస్తే ఇచ్చారు అంటారు.

    • @BegariSantosh
      @BegariSantosh Місяць тому +14

      బత్తాలకు నచ్చిన ఛానెల్ లకి. నచ్చిన ప్రశ్న లకు సమాధానం ఇవ్వడం కదూ. చెప్పిందే సమాధానం కదూ. ప్రశ్న లకు సమాధానం కావలి. నిజమైన జెర్నలిస్ట్ లకు ఇస్తే తెలుస్తుంది. మీడియా ముందు కి రాని పీఎం ఇండియా లోనే ఉన్నారు.

    • @sapbasishana4789
      @sapbasishana4789 Місяць тому +7

      ​@@BegariSantoshLeft media cong media ki istene media na ? Worst media ki sir interview ivvalsina avasaramleu

    • @sapbasishana4789
      @sapbasishana4789 Місяць тому +6

      ​@@BegariSantoshmodi sir biased media ki interview ivvalsina use ledu

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 Місяць тому +3

      Modi giving scripted interview with godi media 😂😂😂😂

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 Місяць тому +2

      ​@@BegariSantosh నిజమైన జర్నలిస్టు అంటే nag నా

  • @sriramualla9569
    @sriramualla9569 Місяць тому +54

    సార్ మీతో మిమ్మల్ని పోల్చుకోవాలి అయితే మీరు చెప్పింది కరెక్టేనా మిమ్మలని వీసానాగు అందుకే అంటారు

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 Місяць тому +12

    ఆ ప్రొఫెసర్ గాడికి కళ్ళు కనపడవు, ఇప్పుడు అర్ధ మైంది అతనికి కళ్ళే కాదు mind కూడా దొబ్బిందని

    • @_MAHESH007
      @_MAHESH007 Місяць тому +1

      😂😂😅
      😅

    • @suryashobanbabu4294
      @suryashobanbabu4294 Місяць тому

      This guy would have born in china or Russia, kattar leftist, he can comment others but if we make coment about him, he says BJP trolling him😂

  • @TajUddin-du2yo
    @TajUddin-du2yo 29 днів тому +1

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Місяць тому +10

    ఒరేయ్ మమత బెంగాల్ లో చేస్తున్న హింస గురుంచి ఎందుకు మాట్లాడరు రా..

    • @ashokvemula6067
      @ashokvemula6067 Місяць тому +2

      ఎందుకు మాట్లాడుతాడు బీజేపీ నీ మాత్రమే టార్గెట్ చేస్తాడు

    • @mdsamdani3123
      @mdsamdani3123 29 днів тому

      BengaL.ki.nuvvu.eppudu.poinav.raa.dholl

  • @NaveenKumar-wq5th
    @NaveenKumar-wq5th Місяць тому +3

    తిక్క అనాలసిస్, తెలంగాణ ఉద్యమం లో తెలంగాణ గూర్చి గూగుల్ లో కోట్లలో వుంది, వచ్చాక లేదు అంటే తెలంగాణ పై అభిమానం తగ్గి నట్టు కాదు, ఇది ఎవడికైనా తెలుస్తుంది😮

  • @nizambadpensionersvoice1878
    @nizambadpensionersvoice1878 Місяць тому +1

    డాక్టర్ గారు మీ విశ్లేషణ బాగుంది. గ్రౌండ్ రియాలిటీ చెప్పారు.

  • @menanna9932
    @menanna9932 Місяць тому +3

    మీరు పెట్టిన మోడి వేతిరేక వీడియో ను 1 day లో 1 lak చూశారు..

  • @naveenkumardarlacommerce5500
    @naveenkumardarlacommerce5500 Місяць тому +3

    Correct gaa chepparu sir

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u Місяць тому +6

    Modi original character is= Jabardast show loni Getup srinu "Build up BABAiH" character.

    • @atmaatma1996
      @atmaatma1996 Місяць тому +1

      Modi jabardat kuda chala bagundi artice 370,air strikes chesinappudu

  • @srineevas8300
    @srineevas8300 Місяць тому +1

    మీకు మీ చానల్ కు నాగేశ్వరావు గారి కి నమాస్సులు... నిజమైనా విశ్లేషణ ఇసున్నారు.....🎉🎉

  • @laxmiprasad6393
    @laxmiprasad6393 Місяць тому

    👏👏👍

  • @deeep1007
    @deeep1007 Місяць тому +10

    Amazing analysis, Hats off

  • @_krishnannn______6304
    @_krishnannn______6304 Місяць тому +3

    Teenmaar Mallanna corruption allegations by EX congress MLC professor Nageswara Rao ochhaye ?

  • @MrAnkushaa
    @MrAnkushaa Місяць тому

    👌👌👌👍

  • @samba369
    @samba369 Місяць тому

    ❤❤❤

  • @Ramking7262
    @Ramking7262 Місяць тому +109

    నేను ఒకప్పుడు మోడీ అంటే పిచ్చి అభిమానం
    కాని ఇప్పుడు కాదు...

    • @crusiesmith4146
      @crusiesmith4146 Місяць тому +28

      ఏం పర్వాలేదు....పొయి మీ రాహుల్ గాంధి ని గెలిపియ్యండి !

    • @samarlaramesh3535
      @samarlaramesh3535 Місяць тому +1

      Why sir

    • @Ramking7262
      @Ramking7262 Місяць тому +11

      @@crusiesmith4146 అరేయ్ బాబు
      మోడీ నీ వ్యతిరేకిస్తే రాహుల్ ను సపోర్ట్ చేసి నట్టు కాదు....

    • @crusiesmith4146
      @crusiesmith4146 Місяць тому +11

      @@Ramking7262
      మరి...ఇంక.ఎవరు ఉన్నారు ?
      మన దేష్కి నేతా న ?

    • @Ramking7262
      @Ramking7262 Місяць тому +8

      RSS ఐడియా లాజీ రాంగ్ కాబట్టి...

  • @venkatesh1657
    @venkatesh1657 Місяць тому +26

    10 సంవత్సరాల తరువాత సహజంగా ఏ ప్రభుత్వం పైన అయిన వ్యతిరేకత ఏర్పడుతోంది... దానిని అధిగమిస్తూ స్వంతంగా మెజారిటీ చేరుకొనే అవకాశం ఉంది...ఇప్పటికైనా ప్రతిపక్షాలు మారండి..

  • @vooradirajeshwaraprasad6069
    @vooradirajeshwaraprasad6069 Місяць тому +2

    Deep desire of Anti-national journalists reflected in the video.

  • @satyajyo
    @satyajyo 28 днів тому +1

    Modi అందభక్తులు కు.... నిరుదగ్యం కనపడం లేదు... ధరల పెరుగుదల కనపడదు... Corrupt పొలిటిషన్స్ బీజేపీ లోకి వెళ్లి పునీతామవ్వడం... PSU లు అంబానీ ఆదానిలకు అమ్ముకోవడం కనపడలేదు... ఇటువంటి అంధులు వున్నంతవరకు ఈ దేశం బాగుపడదు... 🙏🏿🙏🏿🙏🏿

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Місяць тому +5

    ప్రొఫెసర్ Nageshwar Rao గారు చెప్పిన మాటలు 100 % కరెక్ట్ ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 Місяць тому +33

    అవునా అలాయితే ...పంజాబ్ లో మధ్య ప్రదేశ్ లో బిజెపిలో చేరిన ఎంపీల గూర్చి మాత్రం చెప్పడం లేదు హర్యానాలో చేరిన ఒక్క ఎంపీ గూర్చి ఇప్పటికీ వంద వీడియోలో చెప్పావు కదరా

    • @kishor1667
      @kishor1667 Місяць тому

      చెప్పరు లోపల దాగి ఉన్న వామపంతీ వాదం ఇతనికి ఉన్న అర్హత ఏమిటి, మోడీ ముందు లేదా రాష్ట్రాల్లో ఒక ఎంఎల్ఏ ముందు కూడా వీరి స్తోమత ఏమిటి అంటే వామపంతీ వాదంతో రగిలే ఆక్రోశం

    • @smckodadsmc7073
      @smckodadsmc7073 Місяць тому +2

      అధికార పార్టీ లోకి ఎవరైనా వెళ్తారు అది న్యూస్ కాదు అధికార పార్టీ ఒక్క ఎంపీ పార్టీ మారినా అది చర్చ కదా 😂😂

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 Місяць тому +1

      @@smckodadsmc7073 పంజాబ్ లో అధికారంలో ఉన్నది ఎవరు? ఆప్ పార్టీ కదా...ఆప్ ఎంపి కదా బిజెపిలో చేరింది...

  • @VittalCh8897
    @VittalCh8897 Місяць тому +1

    Excellent

  • @SrinivasRacharla-gu7eh
    @SrinivasRacharla-gu7eh Місяць тому +6

    Where do you hide your face on 4th

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u Місяць тому +5

    MODI Fake pg certificate tho election commission ni& people's ni kooda mosam chesadu.MODI IS A FAKE.AMITH SHAH IS FAKE.SHAME MODI-SHAME AMITH SHAH.SHAME BJP.

    • @truthseeker2047
      @truthseeker2047 Місяць тому

      Ento degree certificates fake itey election lo poticheyakidadu Ani emi rule ledu...aa certificate fake kadu real ani Delhi University confirm chesindi

    • @ranjithreddy6488
      @ranjithreddy6488 Місяць тому

      Original certificates vunna murkhula kante, illiterate ayina thelivi vunna vadu better kadha...

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs Місяць тому

    క్రిస్టియన్ వాళ్ళు మోడీకి ఒక్క ఓటు కూడా వెయ్యరు 100% నిజం

  • @mashok2176
    @mashok2176 Місяць тому +1

    మోడీ అబద్ధాలకు గుడ్ బై పెడదాం..

  • @dasarigovardhan4746
    @dasarigovardhan4746 Місяць тому +34

    One EDUCATED PM is need to India

  • @sasidhar01
    @sasidhar01 Місяць тому +7

    అరే ఎలాగూ వచ్చేది‌ మోడి‌గారే, ఆయనే‌ కావాలి. మకెందుకు ఇక ప్రత్యేకమైన ‌శ్రధ్ద.
    ఈ ఎన్నికల మీద ఏమి ప్రత్యేకమైన శ్రద్ద అవసరం లేదు .‌ ఎప్పుడూ టాప్ రాంకులు వచ్చే స్టూడెంట్ మీద టీచర్ ప్రత్యేకంగా శ్రద్ద చూపించాల్సిన అవరం‌లేదు. ఇదీ అంతే ఈ మాత్రం కామెన్ సెన్స్ మిస్సయిన‌ నువ్వు పేద్ద ఇసలేసకుడవు. ఎవడికి కావాలి‌ నీ‌ బోడి విశ్లేషణ.

  • @satya6574
    @satya6574 Місяць тому +1

    మోడీ గారు మళ్ళీ వస్తే రాజ్యాంగం రిజర్వేషన్లు మారడం ఖాయం

  • @TeluguRojuVarthalu
    @TeluguRojuVarthalu Місяць тому +76

    మోదీ గారు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది అబద్ధాలు ఆడకూడదని. మోడీ గారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు, ఇది ఈ దేశానికే కాకుండా ఆయనకు కూడా ఒక వ్యక్తిగా అసహ్యం

    • @crusiesmith4146
      @crusiesmith4146 Місяць тому +12

      ఏం అబద్ధాలు ఆడారో చెప్తెయ్...విని మేము కూద తరిస్తాము !

    • @greattelugu
      @greattelugu Місяць тому +3

      ​@@crusiesmith4146పెళ్ళాన్ని చూసుకోలేని మోడీ చేసాన్ని ఏమి పాలిస్తాడు అని అన్న చంద్రబాబు గొప్పవాడు అంటున్నాడు కదా అంటే దాని అర్థం మోడీ దేశాన్ని పాలించటానికి పనికిరాడు అని మోడీ ఒప్పుకున్నట్టే కదా.

    • @vssuprathap
      @vssuprathap Місяць тому +1

      Paytm bann aindi kada bro merem payment interface vaduthunaru

    • @mirchiv8391
      @mirchiv8391 Місяць тому +5

      ఏం చెప్పిండు చెప్పు

    • @mirchiv8391
      @mirchiv8391 Місяць тому

      @@greattelugu రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు మి లాంటి హాఫ్ knowledge వాళ్లకు అర్థ కాదు లే

  • @user-yu5yc6dq5n
    @user-yu5yc6dq5n Місяць тому +44

    మన దేశ దరిద్రం ఏంటంటే గెలిచినోడు ఓడిపోయినోడు ఇద్దరూ హౌలీగాళ్లే ఉంటారు

    • @johnypasha4459
      @johnypasha4459 Місяць тому +2

      😂😂😂😂😂😂😂

    • @Saichandtalks
      @Saichandtalks Місяць тому +2

      Dengei Mari enduku ekada undadam

    • @ramsg9988
      @ramsg9988 Місяць тому +3

      Gorrela mandaki anthakante goppollu dorakaru😀

    • @thisisme2325
      @thisisme2325 Місяць тому +1

      Like your father😂😂

    • @RaviTimmangaari-wb1hs
      @RaviTimmangaari-wb1hs Місяць тому

      మీరు సూపర్ బ్రో

  • @wahhaabma2257
    @wahhaabma2257 Місяць тому +1

    Good

  • @rameshreddy7666
    @rameshreddy7666 Місяць тому +1

    great.sir

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 Місяць тому +6

    మన హిట్లర్ కూడా ఆత్మహత్య చేసుకునే రోజు దగ్గరలో ఉంది. జర్మనీ హిట్లర్ లా.వందకు 95 చానల్స్ బీజేపీ భజన చేస్తున్నాయి జర్మనీ టైప్

    • @godbless6789
      @godbless6789 Місяць тому +2

      Ni laga Pappu bhajana cheyala😂

  • @mantripragadamallaparaju5295
    @mantripragadamallaparaju5295 Місяць тому +28

    Correctly said. Modi is not suitable for PM post

  • @ginnebalreddy-tm7zl
    @ginnebalreddy-tm7zl Місяць тому

    🎉

  • @bhaskarsarma4900
    @bhaskarsarma4900 Місяць тому +2

    మోడీ ని తిడుతుంటే ఎంత ఆవేశం ఆనందం పుడుతుందో నాగేశ్వర్ గారికి....జూన్ 4 ను ఏమవుతుందో ఈయనకు... అంబులెన్సు ను.ముందే బుక్ చేసుకోవడం బెటరు‌...ఈ ఎన్నికలు అసలు మోడీ centric గా జరుగుతున్నాయి.... రిజల్ట్స్ ముందే decide అయిన మొదటి ఎన్నికలు గత నలభై ఏళ్లుగా

    • @Raju-lb9dv
      @Raju-lb9dv Місяць тому

      Evm manage chesesara entra

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 Місяць тому +25

    MODI

  • @ksomasekhargupta7353
    @ksomasekhargupta7353 Місяць тому +30

    My opinion is bjp shouldn't form government.

    • @mirchiv8391
      @mirchiv8391 Місяць тому +12

      ఏ దేశం లో ఉన్నావ్ నివ్

    • @nagame859
      @nagame859 Місяць тому +1

      NDA will.

    • @VamsiKrishna-ju3mu
      @VamsiKrishna-ju3mu Місяць тому +2

      Kalalu kanamannaru kathalu cheppamanaledhu 😂

  • @anandm.s9632
    @anandm.s9632 Місяць тому

    దేశమంతా ఒకవైపు, మన సో కాల్డ్ prof. ఒక వైపు

  • @mohammadrabbu7737
    @mohammadrabbu7737 Місяць тому +1

    correct ga chepparu sir

  • @gellaramdagulaam2315
    @gellaramdagulaam2315 Місяць тому +11

    Modi garu. Ritair aiye samayamu asanna mainadi

    • @mirchiv8391
      @mirchiv8391 Місяць тому +1

      నీ అసన చూడు ఫస్ట్😂😂

  • @sivasankaramkala7465
    @sivasankaramkala7465 Місяць тому +3

    Sir from last one month except one or two,all videos are related to Modi,Modi,Modi. Is there no other topic to communicate?

  • @singerlukebantu9190
    @singerlukebantu9190 Місяць тому

    Yes ❤❤❤

  • @PonnamSrinivas-nr8jc
    @PonnamSrinivas-nr8jc Місяць тому

    నాగేశ్వర్ రావు గారు మీ ఒక్కరి విశ్లేషణలు ఇప్పటివరకు నిజాయితీ గా ఉండేవి కానీ మీరు కూడా అమ్ముడుపోయారని స్పష్టంగా తెలుస్తుంది అందుకే మీ వీడియోలు చూడడం మానేశాను

  • @cpdas7902
    @cpdas7902 Місяць тому +11

    నేను 2019 లో మోడీ బీజేపీ కి ఓటు వేసాను ఇప్పుడు వేయలేదు

  • @basavanna11
    @basavanna11 Місяць тому +23

    Adani coal maal

  • @sivaji3192
    @sivaji3192 Місяць тому +1

    మోడీ మీద మాత్రమే విమర్శలు దేశంలో ఇంకే సమస్యలు లేవు.కేవలం మోడీ మీద మాట్లాడంటే 24×7భలే వాత్చాహం మనకు.

  • @maimoodgurjal2471
    @maimoodgurjal2471 Місяць тому +15

    మోడీ మీద వ్యతిరేకంగా ఉండచ్చు కాని EVM ఉంది కదా ఏమైనా జరగచ్చు....EVM హై మోడీ హై EVM నహి మోడి నహి

    • @SAYYADMAHAMMADGOUSE-oe1cd
      @SAYYADMAHAMMADGOUSE-oe1cd Місяць тому +1

      100% / 100%

    • @MRIZMQZM_20
      @MRIZMQZM_20 Місяць тому +4

      alreadu technology lo venaku unnadu kabatti iran president helocoptor kulipoindhi...............technology ki update kandi.......no issues with EVM............dont follow what ever saying in the friday masid prayers.

    • @truthseeker2047
      @truthseeker2047 Місяць тому

      Nuvvu pedda methavi laga unnav oka sari election commission ki evm hack chesi.choopinchu comments valla prove cheyalemu kada

    • @k.hemanthpraveenkumar392
      @k.hemanthpraveenkumar392 Місяць тому

      Pooku naaku

    • @satya-yh5gw
      @satya-yh5gw Місяць тому +2

      జిహాదీ భాఢఖావ్

  • @dasarigovardhan4746
    @dasarigovardhan4746 Місяць тому +6

    U r correct

  • @ramarao8032
    @ramarao8032 Місяць тому

    జూన్ 4 నాడు నాగేశ్వర్ గారి పరిస్థితి ఏంటో తలుచు కుంటే నవ్వొస్తుంది

  • @yanjaneyuluzphsgopalpet3637
    @yanjaneyuluzphsgopalpet3637 26 днів тому

    మోడీ ఆదరణ పెరిగింది కానీ తగ్గలేదు.మళ్ళీ మోడీ నే హ్యాట్రిక్ పక్క

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Місяць тому +64

    ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీ బిజెపి కి అవకాశం లేదు లేదు లేదు లేదు

  • @sumanjohnny1332
    @sumanjohnny1332 Місяць тому +6

    Currect analysis sir

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Місяць тому +1

    wonderful analysis sir.

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 Місяць тому +4

    మోడీ గారు సాధించిన విజయాలు చాలా అమూల్యమైనవి.. ఇప్పటికి భారతీయుల హృదయాల్లో ఆయనది చెరగని స్థానం. విద్వేషపు భాష మాట్లాడి ఆయన్ని ఆయనే తక్కువ చేసుకోవడం చూస్తే జాలేస్తుంది 🇮🇳

    • @kasivastu
      @kasivastu Місяць тому

      ఆయన ఎప్పటి లాగే ఉన్నాడు

    • @srinivaskonkata
      @srinivaskonkata Місяць тому

      Please tell one good thing done by Modi to common people

    • @kasivastu
      @kasivastu Місяць тому

      @@srinivaskonkata తీవ్ర వాదాన్ని సమర్థవంతంగా అరికట్టాడు

    • @srinivaskonkata
      @srinivaskonkata Місяць тому

      @@kasivastu he did nothing...why he is not asking votes on his development work?

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u Місяць тому +29

    Bye bye modi.bye bye bjp.

    • @jagadeeshchirasani
      @jagadeeshchirasani Місяць тому +7

      Nuvvu ekkadikaina veltunnaava ??

    • @crusiesmith4146
      @crusiesmith4146 Місяць тому

      adhi avadamma....
      mee rahul kea....bye cheppu enduku antey....elections ayin tarvata chittuga odi poyi....Itally chekkesthaadu kaabatti

    • @mirchiv8391
      @mirchiv8391 Місяць тому +7

      ఎవర్ర నివ్😂😂 2049 వరకు బీజేపీ మాత్రమే ఉంటాది సెంటర్లో

    • @harisaipathivada6670
      @harisaipathivada6670 Місяць тому

      Byee bjp

  • @user-id1qc6zw3c
    @user-id1qc6zw3c Місяць тому

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది మేము వినము మేము చూడము

  • @parameswararaom.l.7486
    @parameswararaom.l.7486 Місяць тому +1

    జూన్ 4వ తేదీ రాత్రి నీ వీడియో వినాలని వుంది.

    • @kasivastu
      @kasivastu Місяць тому

      జూన్ 4 నాడు EVM ల ప్రస్తావన ఉంటుంది 😂😂😂

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 Місяць тому +4

    ఇద్దరికీ మూల శంఖ ఏమన్న వచ్చిందా.😅😅😅😅😅😅 మీ శునక ఆనందం ఎంత బావుంది. మీ ఇద్దరూ భలే ఏడుస్తున్నారు బీజేపీ దెబ్బ కు 😅😅😅😅😅 జై బీజేపీ

  • @prasadrayabarapu1811
    @prasadrayabarapu1811 Місяць тому +5

    No use with b j p

  • @Future-Options
    @Future-Options Місяць тому +1

    యోగేంద్ర యాదవ్ జోస్యము నిజము కావాలని అనుకుంటున్నాడు కానీ ప్రొఫెసర్ గారి కళ్ళలో దైన్యము గొంతులో బాధ కనిపిస్తున్నాయి నోరు తడారి పోతున్నది

  • @prashanthshetkar2350
    @prashanthshetkar2350 Місяць тому +1

    I used to watch Modi's videos like anything back in 2016 to 2020. Now i am not much watching videos, that doesn't mean I lost interest in Modi or BJP. I am hard core Modi bakt

  • @akbarjalaluddin3451
    @akbarjalaluddin3451 Місяць тому

    Correct

  • @mothersriram
    @mothersriram Місяць тому +3

    Even I don't watch Modi interviews as much as I used to in previous elections. This doesn't not mean I am against present dispensation. You don't give importance to interviews, because you already have a level of confidence in him. Hence most of his followers don't watch his interviews because he is a deliverer.

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 Місяць тому +5

    This time bjp would not get magic figure

  • @JayD-uf4jk
    @JayD-uf4jk Місяць тому +2

    FEEDBACK SIR! YOUR FIGHT AGAINST CENTRAL GOVT is definitely GREAT. But PEOPLE from TELUGU STATES are not so highly interested on CENTRAL so YOU MAY HAVE TO REDUCE the NUMBER OF VIDEOS on that SAME MATTER!

  • @rajgoud1783
    @rajgoud1783 Місяць тому +1

    శూనకానందం అంటే విన్నాను చదివాను కానీ ఇపుడు ప్రత్యక్షంగా చూస్తున్న వికృతమైన మానసిక ప్రవర్తన అంటే పుస్తకాల్లో రచన లలో చదివాను కానీ ఇపుడు ఆ వికృతమైన మానసిక ప్రవర్తన ను చూస్తున్న చదువుకున్న అజ్ఞాని మూర్ఖుడు అనే చాలా సందర్భాల్లో వయసు అయి పోయిన పెద్ద వారు అనగా విన్నాను కానీ ఇపుడు లైవ్ example తో అర్థం చేసుకుంటున్న ........... ఏమించెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చినపుడు అన్ని రకాల సెన్సెస్ పని చేయక ఒక మానసిక దుస్థితి తో విపరీతమైన ద్వేషం తో నవ్వుతూ ఎదుటి వ్యక్తి తన స్థాయి కంటే చాలా పెద్ద స్థాయి ఆ పెద్ద స్థాయి కాలి గోటి కు కూడా సరితూగని వ్యక్తి అలాంటి పెద్ద స్థాయి వ్యక్తి మీద ఆరోపణలు విమర్శలు నిందలు మోపుతూ తన అహం ను అజ్ఞానం ను సంతృప్తి పరుచుకుంటారు మానసిక రోగులు అని పలు సైకాలజీ విశ్లేషణలు పుస్తకాల్లో చూశా కానినిపుడు ప్రత్యక్షంగా చూస్తున్న......

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u Місяць тому +4

    10years progress card.modi fail.bjp fail.if any one student fails so no promotes upper class.modi fail.bjp fail.so no promote to ruling govt.shame modi.shame bjp.
    Punishment comes soon.

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 Місяць тому +19

    మోడీ ఇమేజ్
    పాత చింతకాయ పచ్చడి

    • @venkatesh1657
      @venkatesh1657 Місяць тому +1

      10 సంవత్సరాల తరువాత సహజంగా ఏ ప్రభుత్వం పైన అయిన వ్యతిరేకత ఏర్పడుతోంది... దానిని అధిగమిస్తూ స్వంతంగా మెజారిటీ చేరుకొనే అవకాశం ఉంది...ఇప్పటికైనా ప్రతిపక్షాలు మారండి..

    • @RanganaboinaNarsimulu
      @RanganaboinaNarsimulu Місяць тому

      Kadu bro Modi image Inka perigindi

    • @k.hemanthpraveenkumar392
      @k.hemanthpraveenkumar392 Місяць тому

      Nee pooku

  • @shaiksaniya6625
    @shaiksaniya6625 17 днів тому

    Well said

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Місяць тому +13

    భారతీయులు ఒక నియంతను ఎంతో కాలం accept చెయ్యరు

    • @mirchiv8391
      @mirchiv8391 Місяць тому +1

      నియంత ఇంత బెస్ట్ ఉంటే ఇలాగే ఉండనీ పాలన

  • @spasarma
    @spasarma Місяць тому +3

    కానీ మోడీ మీ కాంగ్రెస్/ commis ఎజెండా ని ప్రజలముందు పెట్టి మిమ్మలనే డిఫెన్స్ లో పడేసాడు.

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 Місяць тому

    GOD IS CLEAR

  • @balajiramana4588
    @balajiramana4588 Місяць тому +3

    మరో సూచిక కూడా ఉంది, మోడీ గారితో విభేదిస్తూ పెట్టిన పోస్టు కి లైకులు అస్సలు వచ్చేవి కావు, ఇప్పుడు వస్తున్నాయి.

  • @user-ft8lx1qd4u
    @user-ft8lx1qd4u Місяць тому +5

    CBN leg alantidi

  • @rajitha7533
    @rajitha7533 Місяць тому +1

    June 4 uri vesukovadanki ready ga undu visha naghu

  • @user-jl6jm5hp9u
    @user-jl6jm5hp9u Місяць тому

    ప్రజలు ఎంతకాలం మోడీ అబద్ధాలు నమ్ముతారు......ఇప్పుడు ప్రజలకు గ్రహింపు కలిగింది😢😢😢😢😢

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 Місяць тому +4

    మీరు నిజం చెప్పుతే కొందరు బత్తయిలు బట్టలు చింపుకొంటారు 😃

  • @subhashchandratumma5192
    @subhashchandratumma5192 Місяць тому +6

    BJP, మోడీజీల పైన మొరుగు తున్న ప్రత్యర్థులoదరు వారి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్పి వాళ్లoదరికి ప్రజలలో ఉన్న అభిప్రాయం తెలియక, వారు 4వ
    తేదీన వచ్చే తీర్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది.

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 Місяць тому +1

    మోడీ జి ఇంటర్వ్యూ లు గట్రా మొదటిలో వున్నది ఇప్పుడు లేకపోవటానికి కారణం.....మోడీ మీద నమ్మకం....అంతేకాని తగ్గింది అని కాదు సారు......నేనే ఉదాహరణ.....ఆయన కనిపిస్తే చూసేవాడిని.....కానీ ఇప్పుడు నేను ఆయనివి చూడటం లేదు ఎందుకంటే...... మోడీ జి ఖచ్చితంగా దేశ హితం, ప్రజల హితం కోరుకుంటారు కనుక.
    ఇంకొక విషయం మీలాంటి విదేశీ భావజాలాలు మరియు మోడీ వ్యతిరేకులవి ఎక్కువ చూస్తున్నాను....ఎందుకంటే దేశ హితం కోరుకోని వాళ్ళు రేపటి రోజున వీళ్ళు ఏవిధంగా వెన్నుపోటు పొడుస్తారు అనేది తెలుసుకోవడం కోసం.

  • @user-ft8lx1qd4u
    @user-ft8lx1qd4u Місяць тому +11

    Modi is boring...send home modi

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u Місяць тому +4

    Aaripoye Deepaniki velugu yekkuva.amdhuke 2024 ippudu anni channels ki modi interviews isthunnadu.