సార్ మీరు చాల గోప్పవారు ఎందుకంటే మీరు అంతా బిజిగ వున్న తక్షణం స్పందిచి మాకు ఎంతో గానో సహాయం చేస్తున్నారు. మీవల్ల నేను చాలా నష్టం నుంచి నా గొ రైలను కాపాడు కో గలిగాను తమరిని ఆ భగవంతుడు చల్లగ చూడలని కోరుకుంటునాను అయ్యా
Sir,you have shared excellent info on improving fat & snf. You could add one more important point is regugritation (nemaruveyadam) daily 6to8hrs morning & evening.
సార్.. ప్రతి మంచి కామెంట్ కి ఒక వీడియో చొప్పున చేయాలంటే చాలా కష్టo.. 4 or 5 good cooments కి ఒక వీడియో చేస్తే అన్ని ప్రశ్నలకి ans దొరుకుతాయి సార్ Plg Try Sir🤝🤝🤝🤝
నమస్కారం గురువు గారు🙏 "దయచేసి దూడల యాజమన్యం గురించి ఒక వీడియో చేయండి". మి సూచనలు సలహాలు చాలబగున్నయి మీలాంటి వారు మాలాంటి వారి గురించి ఆలోచించడం చాలాభగుంధి మీ సేవలను ఇంక ఎక్కువగా ఉపయొగించుకుంటమని సగర్వంగా చెప్తున్నాను.కృతఙ్ఞతలు 🙏🙏🙏🙏
Thank you for your time and detailed explanations sir. Could you suggest any books to get basic knowledge about cow disease symptoms and better understanding of common diseases in HF and Jersey cattle
Sir ma gade eni 20days avutundi palu palchaga unnayi taste kuda marayi palu tesatappudu thorakalu ga vastunnay Ami chayyali sir pls reply sir colour kuda cow milk la unnay sir
SNF percentage అంటే అంటే 100 గ్రాములు/ ml పాలలో 9 గ్రాములు SNF అన్నమాట ఇలా ఆవు పాలలో కనీసం 3% fat, 9 % fat ఉండాలి ua-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html ఈ వీడియోలు చూడండి
Sir, Jersey ke 4% body weight ke ration ivalla, mid to late lactation lo? Okavela cow dairy farm peditae HF or Jersey lo yedi baguntundi? Nenu jersey : HF 5:1 ratio lo pettalanukuntunna? Ur suggestions are welcomed sir.
@@DrMadankumarVet sir, jersey cows gurinchi cheppaindi sir Dani DMI, Milk fever, Ketosis occurrence, milk yield, fat, and jersey cows ne yekkuva forage ration tho penchoha, temperature in the farm, and economies of the Jersey cow.
Hii sir maa gedhalaku palu tisetapudu maa atta Anni rommula nundi mundu konni palu tisi avi intlo ki vunchutindhi last tise palu kendraniki postundhi a mundu palu tagadum health ki manchidena reply evandi sir
give 30kg green fodder, 8 to 10 kg dry fodder and 1 kg concentrate feed for maintenance in a day 21/2 liters పాలకు 1 కిలో దాణా గేదెల్లో 3 లీటర్లు పాలకు 1 కిలో దాణా ఆవుల్లో ఇది రోజు ఇవ్వాలి సగం సగం రెండు పూటలు. ఇంతకన్నా ఎక్కువ ఇస్తే ....
Sir buffaloes not eating more than 5kgs kutti. Grass is 22kg as labour unable to harvest more grass. Dhana is 6 to 7 kgs. How to balance the diet by reducing dhana?I am planning to buy honda brush cutter to increase green grass till then how to reduce cost by reducing dhana. Also animals are not consuming more than 5kg kutti. If animal is giving less milk and consuming 22kg grass and 5kg kutti and 5 kg milk wat should be the feeding. Wat should be the feeding for pregnant animals consuming 22 kgs grass and 5 kg kutti?
For pregnant, dry, and mulch animal (1)kutti morning 5kg plus evening 5kg (2) green fodder 22kg. (3) Danaa 10 to 12 litres give 6kg ( 4) For 4 liters of milk 3 kgs feed (5) pregnant above 8 months 2 mga feed
సార్....గేదెలకు చూవుడు ముదిర్తున్న కొద్దీ ప్రోలుప్స్ వస్తాయి అసలు ప్రోలుప్స్ ఎందుకు వస్తాయి అవి రాకుండా ముంద జాగ్రత్తలు వాటిని నివారించడం ఎలా...... వీడియో చేస్తారు అని ఎదురుచూస్తాను సార్.....
Sir I have a small doubt In buffaloes increasing pregnancy time milk having a pale red colour Sir I'AM asked my nearest vetanary doctor he said like that is it right or not. The buffalo has 7 months pregnant pregnancy but milk yeaild is 5 lit per day no force to take milk commonly giving the milk
సార్ మీరే చెప్పారు చివరి రెండు నెలల్లో దాన ,కాల్షియం , మినరల్ మిక్షర్ ఇవ్వాలని ....మీరు చెప్పినట్టే ఇచ్చాం.....పశువు ఈనినంక 10 రోజుల వరకు ఎలాంటి దాన ఇవ్వద్దు అంటున్నారు ....ఒకసారి చివరి రెండు మాసాలు మరియు ఈనాక ఒక నెల కలిపి ఎలా నిర్వహణ చేయాలో వీడియో చేయగలరు .....అలాగే పశువులకు ఇంజెక్షన్ ఎలా వేయాలో తెలుపగలరు (కచ్చితంగా డాక్టర్ గారే వెయ్యాలి కానీ చిన్న చిన్న ఇంజెక్టనలు పాడి రైతులు కూడా వేసుకునేలా చెప్పగలరు అని మా చిన్న కోరిక) .....మీకు ఎల్లప్పుడూ ఋణ పడి ఉండే యువరైతు
సార్ మీరు చాల గోప్పవారు ఎందుకంటే మీరు అంతా బిజిగ వున్న తక్షణం స్పందిచి మాకు ఎంతో గానో సహాయం చేస్తున్నారు. మీవల్ల నేను చాలా నష్టం నుంచి నా గొ రైలను కాపాడు కో గలిగాను తమరిని ఆ భగవంతుడు చల్లగ చూడలని కోరుకుంటునాను అయ్యా
చాలా సంతోషకరమైన విషయాన్ని తెలియజేసారు. ఎందుకంటే ఎక్కువపాలిచ్చే గేదె పాలలో శాతం తక్కువగా వుంటుందని అపోహవుంది.
Sir,you have shared excellent info on improving fat & snf. You could add one more important point is regugritation (nemaruveyadam) daily 6to8hrs morning & evening.
🎉 sir goves valuble information .
Dr garu namaste oka padi pashuvu ku non legumes 12 kgs & 18 kgs legume grasses ivvavacha clarify cheyyandi.
సార్..
ప్రతి మంచి కామెంట్ కి ఒక వీడియో చొప్పున చేయాలంటే చాలా కష్టo..
4 or 5 good cooments కి ఒక వీడియో చేస్తే అన్ని ప్రశ్నలకి ans దొరుకుతాయి సార్
Plg Try Sir🤝🤝🤝🤝
thank you . good suggestion . నేను ఆచరిస్తాను
Sir buffellows ku water management chepandi
ok
నమస్కారం గురువు గారు🙏
"దయచేసి దూడల యాజమన్యం గురించి ఒక వీడియో చేయండి".
మి సూచనలు సలహాలు చాలబగున్నయి మీలాంటి వారు మాలాంటి వారి గురించి ఆలోచించడం చాలాభగుంధి మీ సేవలను ఇంక ఎక్కువగా ఉపయొగించుకుంటమని సగర్వంగా చెప్తున్నాను.కృతఙ్ఞతలు 🙏🙏🙏🙏
చేస్తాను చాలా త్వరలో
good informations
milk lo water kaluputhr milk quality thaguthunda sir
తగ్గుతుంది కదండి
Thank you for your time and detailed explanations sir.
Could you suggest any books to get basic knowledge about cow disease symptoms and better understanding of common diseases in HF and Jersey cattle
online లో ఫస్ట్ ఎయిడ్ బుక్స్ వెతకండి
@@DrMadankumarVet sir buffellow కి కూడా ఉంట్టుంద బుక్
Sir ma gade eni 20days avutundi palu palchaga unnayi taste kuda marayi palu tesatappudu thorakalu ga vastunnay Ami chayyali sir pls reply sir colour kuda cow milk la unnay sir
Sir excellent information sir
Good explanation sir
Sir maa duda okati 3days nundi motion water water pothundhi... Plz adi ala nduku pothundhi dhaniki thisukovalasina jagrathalu cheppandi
loperamide టాబ్లెట్స్ వేయండి ఉదయం 2 , సాయంత్రం 2 .ఇవి మనుషుల మెడికల్ లో దొరుకుతాయి
Sir pregnant cows ki same persentage vadavachha?
వాడండి
thanks for your Sri
Sir baffallo kattina ennimomths ki enuthundhi
10 నెలలు
💞thanks for the information Sir 🙏
Sir cows lo ongole besta Jersey bests sir
పాలకు జేర్సీ, A2 పాలకు ఒంగోలు
Poultry videos kuda cheyandi sir
ok
Good morning sir manchi information itcharu sir meeru
Sir mi videos challa bagunayi sir. Sir cfc product aani amuthunaru milk fat peruguthayi anta nijama ha product gurinchy okka video thisthara
ok అలాగే
Anna cfc ante enti clear ga cheppandi
Vaccination and Deaseage management paina videos cheyyandi sir
త్వరలో చేస్తాను
How to maintain density level
అర్థం కాలేదు
Sir make a video of price of milk based upon the fat% in milk centers(pala kendrM)Telangana
ok
@@DrMadankumarVet tnq for the reply sir
Video cheyandi
Sir naatu gedhello fat percentage entha untadhi...alage murrah lo entha
రెండింటిలో 6-8%
Sir mineral mixture dhanalo vesthe thinadam ledu , a vidhanga veyali
నీళ్లలో ప్రయత్నం చేయండి
Villege lo snf and fat undadu , saatham 8 vachindi 7 vachindi antuntaru( snf and fat la lo satham ante edi sir chepandi maku teledu sir?)
SNF percentage అంటే
అంటే 100 గ్రాములు/ ml పాలలో
9 గ్రాములు SNF అన్నమాట
ఇలా ఆవు పాలలో కనీసం 3% fat, 9 % fat ఉండాలి
ua-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఈ వీడియోలు చూడండి
Good explain sar
Sir liver tonic gurinchi videos cheyyandi plzz
పచ్చి గడ్డి, ఎండు గడ్డి ఇస్తే liver tonic అవసరము లేదు
Sir good evening when to feed green fodder and dhaana after delivery of buffalo
ua-cam.com/video/GsVUF28quP4/v-deo.html
ఈ వీడియో చూడండి
Hf Cows gurinchi cheppindi sir
ok
Sir milking mishnri gurinchi telling Sir
ua-cam.com/video/ytr-c1xM1Ag/v-deo.html
ఈ వీడియో చూడండి
Thank so much sir information thank
Sir, Jersey ke 4% body weight ke ration ivalla, mid to late lactation lo? Okavela cow dairy farm peditae HF or Jersey lo yedi baguntundi? Nenu jersey : HF 5:1 ratio lo pettalanukuntunna? Ur suggestions are welcomed sir.
5:2పెట్టండి fat కవర్ అవుతుంది
@@DrMadankumarVet sir, jersey cows gurinchi cheppaindi sir Dani DMI, Milk fever, Ketosis occurrence, milk yield, fat, and jersey cows ne yekkuva forage ration tho penchoha, temperature in the farm, and economies of the Jersey cow.
ok
Sir millets ,paddy ,maize 30% kante ekkuva ivvodhu annaru ga ,aah 30% anedhi animal weight lo 30% aah ledha total feed lo 30 % aah?
దాణా లో 30%
Hii sir maa gedhalaku palu tisetapudu maa atta Anni rommula nundi mundu konni palu tisi avi intlo ki vunchutindhi last tise palu kendraniki postundhi a mundu palu tagadum health ki manchidena reply evandi sir
ముందు పాలు తాగవచ్చు. తర్వాతి పాలలో fat ఎక్కువ వుంటుంది కావున డబ్బులు ఎక్కువ వస్తాయి
Sir జెర్సీ ఆవు పాలలో FAT & SNF పెరగడానికి ఏదయినా మెడిసిన్ ఉంటే చెప్పండి? 🙏
medicine కాదు
ua-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఇలా చేయండి
Sar tolusuri dhuda kattadam ledu tritment chepara sar please Ripley
9390116090 కాల్ చేయండి
సార్ సూపర్ నీపేయిర్ ఎండు గట్టిగ ఆరబెట్టి వాడుకోవచ్చా????
chakkaga cheya vachhu
Sir vishaka dairy lo ichhe dhana manchidhena
వాడ వచ్చు
Sir mokkajonna chekka vadite adi denikindaku vastundi ante ginja jati loki vastunda leda patti chekka laga chekka rupamlo ki vasunda
పత్తి చెక్క లాగా
@@DrMadankumarVet ok tq sir
Best topic
Sir please make a video about 1year Buffalo chart.
ok
Sir my Buffalo fat persent are very low how it's increas sir?
ఇందులో చెప్పినట్టు మేపు పాటించండి
Milk lo urea % antha untndhi
What Dry matter is a calculation?
ua-cam.com/video/juIKO1ftBzY/v-deo.html
ఈ వీడియోలో చెప్పాను
ఈ
Sir ma aavuki fat 4.9 snf. 10.3 vaste riject chestunnaru Y
చాలా మంచి ఫాట్, snf. . reject చేయవద్దు
Gd morning sir. Jagityal 10 km for lo dairy pettali anukunte buffaloes better aa cows better cheppandi sir,🙏🙏
ఆవులు నిర్వహణ చాలా ఈజీ
Tq sir
Sir how could we know we are giving excess food for animals like buffalo
give 30kg green fodder, 8 to 10 kg dry fodder and 1 kg concentrate feed for maintenance in a day
21/2 liters పాలకు 1 కిలో దాణా గేదెల్లో
3 లీటర్లు పాలకు 1 కిలో దాణా ఆవుల్లో
ఇది రోజు ఇవ్వాలి సగం సగం రెండు పూటలు. ఇంతకన్నా ఎక్కువ ఇస్తే ....
Sir!!! Ma Buffello Endu gaddi assal thinadam Ledhu..! Is there any prblm!! Sir!
బెల్లం నీళ్లు కొన్ని రోజులు చల్లి పెట్టండి. ఎండు గడ్డి తప్పని సరి
Sir namaste. Podugu vapu ma cows ki akkuvuga vastundi sir please information evvandi sir
ఫోన్ చెయ్యండి.9390116090
@@DrMadankumarVet hi sir memu kotha ga dairy start cheddam anukuntunna bunny r murah edi better sir
@@raviaerra2433 vaddu brother
Sir,ma cow delivery ayina one week tharuwata dairy ki milk vesamu...1st 3 days..fat 4.1 vachindi next nundi fat 3 vasthundi continue ga 20 days nundi..dairy lo milk fat thise vadu yemaina fat change cheyagalara,vadu yemaina frud chesthunada ani doubt....oka vela vadu frud chesthey complaint yela cheyali vadi paina
వాళ్ళు చేయవచ్చు లేదా మీ మేపు సరిపోకపోవచ్చు.
ua-cam.com/video/z60HQeWEUeM/v-deo.html
ఈ వీడియో చూసి ఎందుకు రావడం లేదు తెలుసుకోండి
Cows ki annam vandi pettvachha sir
రోజు ఒక కిలో వరకు మాత్రమే
Sir mavi 5 cows vi 25lit milk avtunnai putaki kani fat ravadam ledhu. Meru cheppinavanni pedutunnam,kani maku pacha gaddi dorakadhu daniki replacement emina vundha
పచ్చి గడ్డి లేకున్నా దాణా సరీగా 3 లిటర్లకు ఒక కిలో వాడాలి
Hii bro memu dairy petalanukintunam konchem information cheptara
Nice video sir👍👍👏
Thanks sir
Super sir
Hai sir how are you I hope good 😍😍😍
Good morning moqthyar ji
Sir buffaloes not eating more than 5kgs kutti. Grass is 22kg as labour unable to harvest more grass. Dhana is 6 to 7 kgs. How to balance the diet by reducing dhana?I am planning to buy honda brush cutter to increase green grass till then how to reduce cost by reducing dhana. Also animals are not consuming more than 5kg kutti.
If animal is giving less milk and consuming 22kg grass and 5kg kutti and 5 kg milk wat should be the feeding.
Wat should be the feeding for pregnant animals consuming 22 kgs grass and 5 kg kutti?
For pregnant, dry, and mulch animal (1)kutti morning 5kg plus evening 5kg
(2) green fodder 22kg.
(3) Danaa 10 to 12 litres give 6kg
( 4) For 4 liters of milk 3 kgs feed
(5) pregnant above 8 months 2 mga feed
Sir danaku baduluga hedge lucerna andabate 3kilos evacha
ఎండబెట్టి ఇవ్వండి. 5 లీటర్ల పైన పాలు ఇస్తే దాణా ఇవ్వాలి
Endu Gaddi ... Yerakam cheppandi. Pacchi Gaddi yedho cheppandi please
ఎండు గడ్డి అంటే వారి గడ్డి
పచ్చి గడ్డి అంటే సూపర్ నిపియర్, మొక్క జొన్న, జొన్న
@@DrMadankumarVet thanks sir
Fat ravataniki medicine untey chepandi sir kontanu
మేత వీడియో లో చెప్పిన విధంగా ఇవ్వాలి
Sir calf meedha video chestha annaru waiting sir
చేస్తాను
మినరల్ మిక్షర్ మంచిద
కాల్షియం మంచిదా
రెండు ఒక్కసారి ఇవ్వాల
rendu ivvali
డ్రై mattar antte ఎంటి sir
dry mattar అంటే ప్రతి పశువు కు రోజు 12 నుండి 15 కిలోల ఎండిన పదార్థం కావాలి. ఇదే డ్రై మేటర్
9390116090 ఎప్పుడైనా ఫోన్ చేయండి
fat snf increse avadaniki medicine unda sir
దాణా మంచిగా ఇవ్వాలి
ua-cam.com/video/j-ErTCHlGFE/v-deo.html
ఇలా ఇవ్వండి
అన్నీ కూడా సరిగా పెడుతున్నాం but డైలీ లో fat రావడం లేదు సొల్యూషన్ chappadi
ఇందులో ఉన్న వాటిలో ఏదైనా సమస్య ఉండవచ్చు. అది లేకుండ చూడండి
Tq sir
Snf fat percentage
How to increase
ఈ వీడియో చివరలో చెప్పాను
Sir nenu new dairy form pettalanukuntunnanu mee salahalu ivvandi pl
ok
Tq
సార్....గేదెలకు చూవుడు ముదిర్తున్న కొద్దీ ప్రోలుప్స్ వస్తాయి అసలు ప్రోలుప్స్ ఎందుకు వస్తాయి అవి రాకుండా ముంద జాగ్రత్తలు వాటిని నివారించడం ఎలా...... వీడియో చేస్తారు అని ఎదురుచూస్తాను సార్.....
మంచి ప్రశ్న .త్వరలో చేస్తాను
ధన్యవాదాలు...... సార్
👍
దాన లో ఉప్పు ఇవచ్చ sir
ఇవ్వొచ్చు
Milk thagithe snf fat yelavastundi
పాల దిగుబడికి fat, snf కు సంబంధం లేదు
Sir amudam Nune veste yemaina problem untadha yemaina
ఆముదం నూనె వల్ల పలుచటి పెడ వేస్తాయి
Sir 30kgs green foodder Antey mrng 15kgs and eveng 15kgs ah sir.crecr ah sir
కరెక్ట్. అలాగే
Sir I have a small doubt
In buffaloes increasing pregnancy time milk having a pale red colour
Sir I'AM asked my nearest vetanary doctor he said like that is it right or not.
The buffalo has 7 months pregnant pregnancy but milk yeaild is 5 lit per day no force to take milk commonly giving the milk
8 నెలలు నిండే వరకు పాలు తీసుకోవచ్చు. 9 నెలల నుండి వొదిలేయండి.
pale red mastitis కావచ్చు
@@DrMadankumarVet
Antibiotics chesthe dhuda ki em problem kadha sir
Buffalo baby Motion and milk not drinking after 3days to die
andial/ loperamide టాబ్లెట్స్ రెండు పూటలు వేయండి
ఇవి మనుషుల మెడికల్ లో దొరుకుతాయి
Dry matter ante enti sir
గడ్డి , దానాలలో నీరు తీసిన తర్వాత ఉండే ఎండు పదార్థం
సార్ మీరే చెప్పారు చివరి రెండు నెలల్లో దాన ,కాల్షియం , మినరల్ మిక్షర్ ఇవ్వాలని ....మీరు చెప్పినట్టే ఇచ్చాం.....పశువు ఈనినంక 10 రోజుల వరకు ఎలాంటి దాన ఇవ్వద్దు అంటున్నారు ....ఒకసారి చివరి రెండు మాసాలు మరియు ఈనాక ఒక నెల కలిపి ఎలా నిర్వహణ చేయాలో వీడియో చేయగలరు .....అలాగే పశువులకు ఇంజెక్షన్ ఎలా వేయాలో తెలుపగలరు (కచ్చితంగా డాక్టర్ గారే వెయ్యాలి కానీ చిన్న చిన్న ఇంజెక్టనలు పాడి రైతులు కూడా వేసుకునేలా చెప్పగలరు అని మా చిన్న కోరిక) .....మీకు ఎల్లప్పుడూ ఋణ పడి ఉండే యువరైతు
ok
Lose mosanas apalant eala
3 care మాత్రలు వేయాలి
మకు గోధుమ పోట్టు కావలి ఎక్కడ దోరుకుతయి
ఎవరైనా సహయంచేయండి
Sir fat4.2 vastundi
Snf 7vastunde
Above 8ravali eamicheayali
ఆవులలో సుమారు 4.5% కన్నా ఎక్కువ రాదు
గేదెల్లో 6.5 %వస్తుంది.
చివర్లో కొంత ఎక్కువ రావచ్చు
బ్రీడ్ ను బట్టి ఫ్యాట్.
నమస్కారం సర్ మ గేదెలు నీళ్ళు కోద్దిగా తగుతూంనయి ఎమైనా ఉపాయం చెప్పండి
దాహం అయితే ఖచ్చితంగా తాగుతాయి
పచ్చి గడ్డి ఎక్కువ తింటే నీళ్లు తక్కువ తాగుతాయి
natula mandu vedio
చేస్తాను త్వరలో
Thanku sir
👍