PERAINA EMULADANA O RAJANNA SHIVARATRI SPECIAL SONG 2024 | LAVANYA RAVINDER | PARSHURAM NAGAM
Вставка
- Опубліковано 3 гру 2024
- PERAINA EMULADANA O RAJANNA SHIVARATRI SPECIAL SONG 2024 | LAVANYA RAVINDER | PARSHURAM NAGAM #parshuramnagam #lavanyaravinder #lrfolks #katherapakasrinivas #mojeshkoluguri #praveenkaijothu
#shivaratrisongs#shivaratrispecialsongs#shivaratri#shivaratrisong,#telugusongs
#manglishivasongs#manglisongs#lordshivasongs#manglishivaratrisong
#shivaratrisong2024#mahashivaratri#shivaratrisongs2024#shivaratrisongs2024
#shivasongs#shivaratrisong2024#telanganasongs#mahashivaratrispecialsongs #shivratrisong#manglishivaratrisong2024#shivaratri2023#devotionalsongs
#mahashivaratri2024#rajarajeshwarisongs
పేరైన వేములవాడనా..... ఓ రాజన్న.
Lyrics & Singer : #LavanyaRavinder.
Music : #Praveenkaithoju
Direction: #NagamParshuram
Producer : #RavinderJanagam
Dop: #VenuKattherapaka
Editing &Di :#Mojeshkolugui
Actress : #LavanyaRavinder, #ReethuKrishna , #MounikaBalashekhar Baby:#Chinmai, Actor's: #RavinderJanagam #LavanyaRavinder#KattherapakaSrinivas #BalashekharNagam, #NagamParshuram ,
poster :#jakkaniRajashekar
Special Thanks Vemulavada Temple
----------------------------------------------------
Technical Support
#rajashekarRM 9704745485
---------------------------------------------------
shivaratri songs,shivaratri special songs,shivaratri,shivaratri song,mangli shiva songs,mangli songs,lord shiva songs,mangli shivaratri song,shivaratri song 2024,maha shivaratri,shivaratri songs 2024,maha shivaratri special songs,shivratri song,mangli shivaratri song 2024,maha shivaratri 2024,PERAINA EMULADANA O RAJANNA SHIVARATRI SPECIAL SONG 2024 | LAVANYA RAVINDER | PARSHURAM NAGAM,lavanya ravindar,PERAINA EMULADANA O RAJANNA SHIVARATRI SPECIAL SONG,
#manglishivasongs
#manglishivaratrisongs
#janulyrishivarartrisong
mangli shivaratri song 2024,
mangli shivaratri songs,
janulyri shivaratri song 2024,
janulyri shivaratri songs,
Jai వేములవాడ రాజన్నా కు జై 🙏🏼maku ఎంతో భక్తి ఇష్టం రాజన్న అంటే చాలా బాగా shoot చేసారు మీరు కూడా చాలా భక్తి తో చేసిండ్రు అది మీ అందరి పేస్ లల్లో కనపడింది ఆ రాజన్న మన అందర్నీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ రాజన్న ను వేడుకుంటున్నా 🙏🏼జై వేములవాడ రాజన్నా కి జై 🙏🏼🙏🏼🙏🏼
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు Plz Share
చాలా మంచిగా పాడినవు అక్క మీకు రాజన్న అశీసులు ఎల్లపుడు ఉంటాయి అక్క 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
సూపర్ పాట వేములవాడ రాజన్న మా ఇంటి దేవుడు
Super song ❤om namha sivaya🙏🙏🙏🙏
Om nama shivaya hara hara maha deva shembho shenkera pahimam pahimam na talli tandri anna kapadu mammulanu dhivinchurri rajanna shenkara tandri bless me pls talli tandri anna❤❤❤❤❤
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు 🙏🙏
ఓం నమఃశివాయ
ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకరా ఓం శ్రీ వర్దనాయ నమః శంభో శంకరా
🙏🙏
సూపర్ 🙏🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏
శ్రీ వేములవాడ రాజరాజేశ్వరా స్వామీ నీవే నాకు దిక్కు 🙏🚩
TQ PLz Share 🤝
ఓం నమః శివాయ.మంచి పాట
అక్కా నీ వాయిస్ చాలా బాగుంది ,🙏🙏🙏💐 సూపర్ గా పాట వుంది
పల్లవి : పేరైన వేములాడనా ఓ రాజన్నా పెద్ద చెరువు కట్టనా ఓ పరమేశ ఏమి చూసి వెలిసినవూ ఓ రాజన్నా వెండి కొండ వాసుడా ఓ పరమేశ గుంపు సింతలు జుత్తివా ఓ రాజన్నా. గుండాన్నినువు జూత్తివా ఓ పరమేశ గుడి ఎనక గుడి జూత్తివా ఓ రాజన్నా గుళ్టెనందుల సూక్తివా ఓ పరమేశ చరణం:(1 ) నెత్తిన ముల్లెలతో ఓ రాజన్నా సంకాన పిల్లలతో ఓ పరమేశ. నీదాకా వచ్చేమయ్యా ఓ రాజన్నా నీ సేవ చేసేమయ్యా ఓ పరమేశ రామగుండం తీగలూ రాజన్నా నీ గుల్లే వెలుగులయ్యా ఓ పరమేశ. వాడ వాడకు నల్లలూ ఓ రాజన్నా. గల్లి గల్లికి బుగ్గలూ ఓ పరమేశ చరణం :(2 )తడిబట్ట తానాలయ్యా ఓ రాజన్నా తపుకుల బెల్లాలయ్యా ఓ పరమేశ లింగాన రూపాయియయ్యా ఓ రాజన్నా తంబాన కోడెలయ్యా ఓ పరమేశ. కంట్లే కలియ రేకులూ ఓ రాజన్నా. కాంతి గల్ల లింగమా ఓ రాజన్నా సేతుల శూలమయ్యా ఓ రాజన్నా. సంకాన జోలెలయ్యా ఓ పరమేశ చరణం : (3) అడుగడుగు దండాలయ్యా ఓ రాజన్నా ఆమేట మొక్కులయ్యా ఓ పరమేశ సంకాన బాలాలిత్తే ఓ రాజన్నా. సెంపాన జేడాలిత్తమూ ఓ పరుమేశ జోటసావలు తీత్తుమూ ఓ రాజన్నా. జోడుమొక్కులు వెడుదమూఓ పరమేశ. దండాలు పెట్టేయమయ్యా ఓ రాజన్నా గండాలు పాపారావా ఓ పరమేశ చరణం :(4) పక్కాన పార్వతమ్మ ఓ రాజన్న కొప్పూన గంగాదేవి ఓ పరమేశ అర్ధనారీశ్వరుడా ఓ రాజన్న ఆదుకోవా మమ్ములా ఓ పరమేశ. గట్టు దాటి మేమత్తిమీ ఓ రాజన్నా ఘనముగా కొలిచితిమీ ఓ పరమేశ మెట్టుడాటి మేమత్తిమీ ఓ రాజన్నా. మెప్పించి సాగనoపూ ఓ పరమేశ. మెట్టుడాటి మేమత్తిమీ ఓ రాజన్నా. మెప్పించి సాగనoపూ ఓ పరమేశా........
Voice superb
Thank U So Much 🤝
Om nam sivaya..💫🙏💫jai vemulavada rajana💫🙏💫
🤝🙏
ఓమ్ నమఃశివాయ 🕉️🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
సూపర్ వేములవాడ రాజన్న సాంగ్ అక్కా
🙏🙏🙏🙏Maa enti elavelpu Vemulawada Rajanna🙏🙏🙏🙏 tq so much and Super Song all of you
All the Best all of you💕💕👍💯
Thank U So Much Andi 🤝🤝
😊qqq😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Song oka level undhi sister 🎉🎉🎉🙏👌💐💐💐
LR FOLKS ద్వారా వేములవాడ రాజన్న స్వామి పై విడుదల చేసిన వీడియో సాంగ్ చాలా బాగుంది.చక్కటి పల్లె పదాలతో,రచించి,చిత్రీకరించిన మీ దంపతులకు,మరియు ఇతర కళాకారుల కు నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు.రవి.,
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు Sir 🌹🙏🙏
నేను 15 సంవత్సరల నుండి శివరాత్రికి వేములవాడ పోతున్నాను కానీ ఇ శివరాత్రికి దుబాయ్ లో ఉన్నాను ఫస్ట్ టైమ్ మిస్,కానీ ఈపాట ద్వారా నేను వేములవాడ ఈసారి కుడా పోయినట్టు ఉన్నది
దక్షిణ కాశీగా మన వేములవాడ ఇండియాలో పెరుగంచింది 👍💐💐🙏🙏ఓం నమోశివాయ 🙏🙏😊
TQ Andi PLz Share
తిరుపతి కంచె చూస్తివ ఓ సమ్మక్క
కోటాయమటుజూస్తివ ఒ సమ్మక్క
పల్లేరు వనముల ఓ సమ్మక్క
పొర్రూతననుకున్నవ ఓ సమ్మక్క
ఇలా ఈ పాట మా అమ్మ పాడేది
మా అమ్మ దగ్గర విన్న
మా అమ్మ దగ్గర చాలా పాటలు ఉన్నాయి మీరు ఒక్క అవకాశం ఇవ్వర అన్న 🙏
TQ Medi Ekkada bro me no Send Cheyandi
@@LRFolks tq for respond anna🙏
Madhi peddapally district, kalwasrirampur mdl, Vennampally village anna
Ikkada number pettochu anna
Lr Folks Channel lo nagubai song lo ma phone no Vundi chusi phone Cheyandi
@@ravinderjanagam1974 ok anna
Jai ho na vemulavada rajana
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో ఈ పాట పాడిన లావణ్య రవీందర్ గారికి ధన్యవాదములు
TQ Anna
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌
😢😢😢🙏🙏🙏🙏🙏తప్పు ఒప్పులు మన్నించు పరమేశా🙏🙏🙏🙏🙏😩😩😭😭😭😭
🙏🙏🙏🙏🥥🥥🥥💐💐💐💐🌺🌺 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ వేములవాడ రాజన్న స్వామి
TQ🙏🙏 Plz Share
Maa Ammama kuda padidhee ee song shivaratri rojju ..😊 Om namah shivaya.. challa manchiga paddavu Amma... na thandri vemulavada rajanna nuvu aa Na Dairyam ayya anni nuvve chuskovalli swamy🥺🔱🙏🏻
❤ song lyrics super 🙏🙏🙏
జై రాజన్న 🙏🙇
Song super Srinu anna..👌👌👏👏
Super 🙏🙏
song
🙏🙏💐
🙏🙏🙏🙏🙏🙏🙏
Lingana రూపాయి అయ్యా స్టాభాన కోడె లయ్యా అబ్బ ఎంత చక్కగా అమర్చారు super
Thank U So Much Andi 🤝
Om nama shivaya chala manchi song
నేను 30 years బ్యాక్ విన్న ఇ song... ఊర్లో పాడేవారు...
2 words miss inavi e song lo
1. తప్పుడు బెల్లం అట రాజన్న
2.గుడి చుట్టూ దండలట రాజన్న
I like it song , వేములడ రాజన్న 🙏
Thank U 🤝
pata rasina variki ,pata padina variki meku padhabi vandhanam. jai bola shankara .om nama shivaya namaha.
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు 🤝
Rajanna ❤
❤
Ma enti elavelpu vemulavada rajanna 🙏🙏🙏🙏🙏🙏
❤🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩🌹ఓం నమఃశివాయ 🌹🚩🙏
om namah shivaya jai vemulawada shivaya annapurneshwari maatha namaha...jai nandhi swamy ki jai...mahaabaagyam...shivayya paadhaalaki namaskaaramulu
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు
Super song
అందరికి ప్రియమైన పేదల దేవుడు ఏములడా రాజన్న ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను.. లావణ్య అక్క మీరు పాడిన సిరిమల్లె పూసింది 3 పార్ట్ లో నేను నటించడం ఆనందంగా ఉంది.. మీ గొంతు మట్టి పరిమలం అంత స్వచ్ఛమైన మట్టి గొంతు.. All the best 🎉
మీ అమూల్యమైన సమయం కేటాయించి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు plz Share
❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊😊😊
Supar@@LRFolks
2:06 2:08
❤❤❤❤❤❤
Sreenu
❤😮😊
సూపర్ సాంగ్
Super ❤
super akka super 👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
ఇంతత్తిమాంతత్తిమి ఓ రాజన్న నీను చేర మేమాస్తిమి మా రాజన్న
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Song.supar❤
🙏🙏🙏🙏🙏🙏 సూపర్ సాంగ్స్
Super 👌 👍 ❤❤🙏🙏🙏
Vemulawada Rajanna 🙏💫💖
Super songs
👌👌👌🙏🙏
❤super paata Baagundhi.paadina Vasili veemulavaada Radhamma Aasissulundaalani koorukuntunna.
Thank U 🌹
Antha ne dhaya thandri shivaya
జై రాజన్న
TQ Anna
Song super 👌🙏🙏
Jai వేములవాడ రాజన్న
I am happy today after watch the song. When I go vemulawada my mother together sing the song.. Thanks for producer
Thanks for listening
Super song ❤🙏
Supar 🎉🎉🙏🙏🙏🙏👍👍👍
Super song Lavanya akka ma amma kuda ఈ పాట padedhi akka మంచి సాంగ్ పాడారు Om నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
TQ
అక్క సాంగ్ సూపర్
Super🎵🎵 song
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🤝🙏
Lyrics writer ku Abhivandalu. bhaga rasavu
Thank U
🎉😂Laavanya..Ravender❤Raajanna..Song.🎉Chala
Adubutanga😅Padinaru.🎉Voice.Bagundhi.Devuni.Devenalundale❤Jai.Vemulavada
😂🎉Raajanna.❤WARANGAL😅
lavanya nota rajanna pata super om namashivaya 🙏
Thank U Anna
Nalgonda narasanna song laga undi
Super Akka song❤❤❤
మా ఇంటి దేవుడు హర హర మహాదేవ శంభో శంకర
Mood
❤❤❤❤Song Super gaa Vundhi❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank U Andi PLz Share
🙏
🕉️OM NAMAH SHIVAYA🙏🏻🔱
Om namah shivaya 🙏🙏
Na thandriki 10000 dhandalu
🙏🙏PLZ Share
🙏🙏🙏🙏👌👌👌👌
Super super
పాత పాటే అయినా బాగుంది
Old is gold కదా అన్న
4:17 @@errammallesh3468😂🎉
Super song vadhinamma garu iam santhosh Gandhari
TQ PLz Share
Super song 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👌
నిన్న ప్రోమో చూసినప్పటి నుండి ఈ సాంగ్ కోసం వెయిటింగ్❤❤❤❤
Thank U So Much Andi PLz Share
పేదల దేవుడు శివయ్య
Supper
Thanks PLZ Share
ఓం నమః శివాయ 🙏
Super akka
Supur song
I love shivayya❤
వినసొంపు భక్తి పాట...
TQ Anna
ఏమి లేని వేములవాడ లావు ఓ రాజన్న Orginal song....ma నాన్నమ్మ పాడేది శివరాత్రి రోజు ...
ఏమి లేని ఏములాడల ఓ రాజన్న. ఏమి చూసి మేరీత్తివి ఓ రాజన్న. నానమ్మ లు పాడే పాట.
No@@Raajraaj-o6v
Hjhhbbvbguiiijjkj 0:48 0:48 @@Raajraaj-o6v
Super song
Patha patale tesi trind chesthunnaru
Supar song
OM NAMAH SHIVAY 🙏🔱🙏
Vemulawada rajanna 🙏🙏🙏
TQ PLz Share 🤝