ఇలాంటి వారి ఇంటిలో లక్ష్మి నిలవదు - వేమన పద్యాలు - Episode 1 - Vemana padyaalu - Dr Sameer Nandan

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • నా పొరపాటుకి మన్నించండి: 3వ పద్యం లో నోటి కుండ కాదు. ఓటి కుండ. సంధి గమనించలేదు నేను. ఓటి కుండ అనగా కన్నాలున్న కుండ. అందులో నీరు నిలువదు కదా. భవిష్యత్తులో ఈ పోరాబాట్లు రాకుండా ప్రయత్నిస్తాను.
    Chorus by : Susmitha & Pallavi
    LYRICS:
    1. అనగ ననగ రాగమతిశయిల్లుచు నుండు
    anagananaga raagamatiSayilluchu nunDu
    తినగ తినగ వేము తీయగుండు
    tinaga tinaga vemu teeyagunDu
    సాధనమున బనులు సమకూరు ధరలోన
    saadhanamuna banulu samakUru dharalOna
    విశ్వదాభిరామ వినురవేమ!
    visvadaabhiraama vinura vEma
    2.నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
    neeLLalOna mosali nigiDi yEnugu baTTu
    బయట కుక్క చేత భంగపడును
    bayaTa kukka chEtha bhangapaDunu
    స్ధానబలము గాని తన బలిమి కాదయ
    sthaanabalamu gaani tana balimi kaadaya
    విశ్వదాభిరామ వినురవేమ!
    visvadaabhiraama vinura vEma
    3.తఱచు కల్లలాడు ధరణీశులిండ్లలో
    tarachu kallalaaDu dharaNeeSuDinDlalO
    వేళవేళ లక్ష్మి వెడలి పోవు
    vELa vELa lakshmi veDali pOvu
    నోటికుండలోన నుండునా నీరంబు
    nOTi kunDa lOnanunDunaa neerambu
    విశ్వదాభిరామ వినురవేమ!
    visvadaabhiraama vinura vEma

КОМЕНТАРІ • 374

  • @DrSameerNandan99
    @DrSameerNandan99  2 роки тому +151

    నా పొరపాటుని మన్నించండి: 3వ పద్యం లో నోటి కుండ కాదు. ఓటి కుండ. సంధి గమనించలేదు నేను. ఓటి కుండ అనగా కన్నాలున్న కుండ. అందులో నీరు నిలువదు కదా. భవిష్యత్తులో ఈ పొరపాట్లు రాకుండా ప్రయత్నిస్తాను. పెద్ద మనసుతో మన్నించగలరు. అంతే కాదు. 3వ పద్యం తెలుగు script లో కుండ కు బదులు కండ అని దోషం వచ్చింది. గమనించగలరు🙏

    • @epcservices6018
      @epcservices6018 2 роки тому +32

      ఎంతటి వారికైనా పొరపాట్లు సహజం!
      మీ ప్రయత్నం మాత్రం అభినందనీయం!

    • @obulamramsubbareddy6868
      @obulamramsubbareddy6868 2 роки тому +7

      జై జై శ్రీ రామకృష్ణ

    • @anu-fm5fr
      @anu-fm5fr 2 роки тому +5

      Sir bhagavath geetha cheppandi doctor garu

    • @a1acupuncturekakinada872
      @a1acupuncturekakinada872 2 роки тому +24

      మీమ్మల్ని కన్న తల్లిదండ్రులకు నా పాదభివందనం సర్...🙏🙏🙏🙏

    • @parvathisamdevu1547
      @parvathisamdevu1547 2 роки тому +1

      No no

  • @naidujagarapu5492
    @naidujagarapu5492 2 роки тому +58

    ఒక విలువైన వైద్య వృత్తిలో ఉంటూ.. మీకోసం కొంత సమయం కేటాయించుకోవడం చాలా కష్టం.
    అలాంటిది సమాజానికి ఉపయోగపడేలా, యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న మీ ప్రతి ప్రయత్నం నిజంగా అభినందనీయం.
    ఈ ప్రయత్నం వెనుక మీరు ఖర్చుచేసే మీ విలువైన సమయానికి మరియు మీ తపనను మేము వెలకట్టలేము.. కానీ మీ మాటలు మరింత మందికి చేరేలా మా వంతు సాయం చేయడం మా కనీస ధర్మం..
    ముందు ముందు మరిన్ని వినూత్న ఆలోచనలకు నాంది పలకాలని.. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకు మరింత శక్తి, ఆరోగ్యం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

    • @siddaiahavalapati5345
      @siddaiahavalapati5345 2 роки тому

      Sir మీరు ఒక డాక్టర్ గా ఉంది కూడా ఆయుర్వేదం, ఆధ్యాత్మిక, వేదాంత విషయాలు అలా...అలా...అలా.. చెప్పుకుంటూ పోతే.. అబ్బా...మీరు ఒక తెలుగు వారిగా పుట్టడం అద్భుతమైన బాషా పరంపర...మీరు చాలా గొప్పవారు🙄🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bamankhanna84
      @bamankhanna84 Рік тому

      Yes, 💯 correct

  • @subhashini7777
    @subhashini7777 Рік тому +1

    Thank you sir, మీరు ప్రశాంత వదనంతో, చాలా స్పష్టంగా, అందరికి అర్థమయ్యే విధంగా వివరిస్తూ వున్నారు ‌ ‌‌

  • @venkatsiva5885
    @venkatsiva5885 2 роки тому +6

    🙏🙏 అయ్యా మీరు సమాజ అభివృద్ధి కొరకు చేస్తున్న కృషికి నా ధన్యవాదములు🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +21

    🙏 డాక్టర్ గారు, ఎంతో ప్రశాంతంగా వివరం గా అందరి కు అర్థం అయ్యేవిధం గా వివరిస్తారు , ధన్యవాదాలు

  • @padmakumari816
    @padmakumari816 2 роки тому +33

    పిల్లలకు విలువలు , జీవిత సత్యాలను నేరిపించే మీ తాపత్రయం హర్షణీయం. పైగా బహుమతులు.great encouragement

  • @bhaskararaoarji7580
    @bhaskararaoarji7580 2 роки тому +6

    తండ్రీ .. మీకు పాదాభివందనం .. ఇదంతా మా పూర్వజన్మ సుకృతము

  • @ActiveSridevi
    @ActiveSridevi 2 роки тому +4

    👏అబద్ధం చెప్పిన చోట ధనం నిలువదు!👍

  • @Adityakumar-ls4ms
    @Adityakumar-ls4ms 2 роки тому +6

    శారీరక ఆరోగ్యానికి మీ వైద్య సలహాలు,మానసిక ఆరోగ్యానికి(వికాసానికి) మీ వేమన పద్యాలు వీక్షకులకు ఎంతో ఉపయోగ పడతాయి అనుటలో సందేహం లేదు.భిషగ్వర్యులు సమీర్ గారికి ధన్యవాదాలు.

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 2 роки тому

    Bhavishyat taraalaku meeru adbhutamaina margadarsakulu Dr Sameer garu

  • @radhikabolisetty6666
    @radhikabolisetty6666 2 роки тому +10

    ఎంతో వివరంగా చెప్పారు సమీర్ గారు ,ఇప్పుడు వేమన పద్యాలు వింటుంటే ఎంతో అర్థవంతంగా అనిపిస్తున్నాయి మీరు చెప్పే విధానం హాట్స్ ఆఫ్ అండి🙏🌷

  • @bhaskarm2265
    @bhaskarm2265 2 роки тому +36

    చాలా బాగా చెప్పేరు సమీర్ గారు .మీరు చేస్తున్న ఈ కార్యక్రమము చాలా బాగుంది నాకు చాలా నచ్చింది. థాంక్యూ.ఇలాటివి ఇంకా ఇంకా చేయాలి

  • @madhavikanakadurga9061
    @madhavikanakadurga9061 2 роки тому +30

    మీ వివేకానికి మీ తాపత్రయానికి🙏🙏

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 2 роки тому +7

    మంచి యజ్ఞం చేపట్టారు సార్.మా చిన్నప్పుడు అందరం వేమన పద్యాలు నేర్చుకున్నాం.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 роки тому +2

    ఒక్కో పద్యానికి ఒక్కో కథ చెప్పి పిల్లలకు కూడా పద్యాలమీద అభిరుచి పెరిగేలా చేస్తున్నారు.ధన్యవాదాలు 🙏🙏

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 2 роки тому +18

    చాలా బాగా చెపుతున్నారు డాక్టర్ గారు . డాక్టర్ అయిఉండి , మీ బిజీ షెడ్యూల్ లో కొంత సమయాన్ని పక్కకి పెట్టి, ఇప్పటి జనరేషన్ కి వేమన పద్యాలు చెప్పాలని అనుకోడం అభినందించదగ్గ విషయం.ధన్యవాదాలు .

  • @chavalilatha4147
    @chavalilatha4147 2 роки тому +4

    మీరూ చేప్పట్టిన కార్యక్రమం చాల అధ్బుతంగా. ఉన్నాది డాక్టర్ సమీర్ గారు👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺

  • @miriyala4249
    @miriyala4249 2 роки тому +24

    సనాతన ధర్మ సంరక్షులు మీరు,ధన్యవాదాలు .

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 2 роки тому +1

      అయ్యా సనాతన ధర్మం అంటే ఏమిటి అందరూ అదే అంటున్నారు

    • @SRIKANTH...
      @SRIKANTH... 2 роки тому

      @@malakondaiahgolla973 🍊🍊🍊

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 2 роки тому

    Balasubramanyam garu unnapudu vemana vari padyamulu vari Nota vinnaru paduta teeyaga program lo, marala Doctor garu avidamuga vemana padyalu cheputunnaru good sir, society kosam alochincharu GOD BLESS YOU

  • @sekhababu5767
    @sekhababu5767 2 роки тому +1

    Nenu Kanna Nee Thalli dandrulu danulu variki padabi vandanam. 🙏🙏🙏 respected doctor you are a versatile personality you are a taken up right and needful content for this society

  • @padmajacheethirala8604
    @padmajacheethirala8604 2 роки тому +9

    నా చిన్నతనం లో మా అమ్మగారు రోజు అనగ అనగ రాగ ...పద్యం రోజు చెప్పే వారు.
    తాత్పర్యం కూడా చెప్పి నన్ను ఎంతో encourage చేశారు.ఇప్పుడు నేను ఈ పద్యాన్ని నా grand kids కి నేర్పిస్తున్నాను

  • @malikkatanjavur3833
    @malikkatanjavur3833 Рік тому +1

    🙏🏼 Jai Sri Krishna 🙏🏼
    Your service to the society is highly appreciated 🙏🏼

  • @VasantaKam
    @VasantaKam 2 роки тому +1

    Doctor గా బిజీగా ఉంటూ ఇంత చక్కని వీడియోలు తయారు చేస్తున్నారు.మీ సామాజికబాధ్యతకు అభినందనలు, వందనాలు .

  • @anandakumarnadipalli3736
    @anandakumarnadipalli3736 2 роки тому

    చాలా చక్కగా వుంది మీ ప్రయత్నం.

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 2 роки тому +2

    Sir మీ ప్రయత్నం అభినదనీయం మరియు తెలుగు భాషకు సాహిత్యానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం అందునా బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం మరింత అభినందనీయం

  • @bashashaik3992
    @bashashaik3992 2 роки тому +1

    Sameer sar super

  • @rammohangolkonda7844
    @rammohangolkonda7844 2 роки тому +1

    👌 వేమన పద్యాలు నాకూ చాలా ఇష్టం. ఈ పద్యాలు చెప్పినందుకు శతకోటి వందనాలు

  • @sumalatha9477
    @sumalatha9477 Місяць тому

    Sir, this shows your humbleness....me videos tho yuvathani margadarsanam chestunnaru thankyou

  • @rangarao5473
    @rangarao5473 2 роки тому

    డాక్టర్ గారూ మీ వాట్సాప్ నెంబర్ యివ్వగలరు. నా ఆటవెలది త్రిశతి పంపగలను. మీ ఈ మంచి ప్రయత్నానికి అభినందనలు.

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 роки тому

    మీకు ధన్యవాదాలు సర్

  • @Nelloreammayivsvlogs
    @Nelloreammayivsvlogs Рік тому

    Ela vemana padhyallu marala mi dwara andhisrhuna dhani thankyou so much 🙏🌺💐

  • @fourwordsrajubandioverseer9189
    @fourwordsrajubandioverseer9189 2 роки тому +1

    పిండములను చేసి పితరుల తలపోసి అనే పద్యం మిగతా పాదాలు గుర్తు రావడంలేదు. కాస్త తెలియజేయండి.🙏🙏🙏

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 роки тому

    Vandanamulu gurujee 🙏

  • @bhavanaswonders5193
    @bhavanaswonders5193 2 роки тому +1

    Memalni ela penchina me amma gariki na padhabi vandanam 🙏🙏

  • @aswinyvenky2982
    @aswinyvenky2982 2 роки тому +1

    ధర్మో రక్షిత రక్తిత:

  • @radhamurthy1834
    @radhamurthy1834 2 роки тому

    మీ తెలుగు sooperb (ఈకాలంలో)

  • @divyadivya-ol3wx
    @divyadivya-ol3wx 2 роки тому +19

    చాలా బాగా చెప్పారు. వేమన పేరు కూడా తలవని ఈకాలంలో వేమన పద్యాలు, వాటి ప్రాముఖ్యం, నేటి జీవనానికి కూడా యోగి చేసిన బోధ వర్తిస్తుందని చెప్పినందుకు ధన్యవాదములు.

  • @Nelloreammayivsvlogs
    @Nelloreammayivsvlogs Рік тому

    Sir miku chala chala thank you so much, 🙏🌺💐🎇

  • @ramuk.v6344
    @ramuk.v6344 2 роки тому

    ధీనికి డిస్ లైక్ యెందుకు

  • @fatimabenedict7280
    @fatimabenedict7280 Рік тому

    Very good motivational talk with examples hats off to you sir

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 роки тому +1

    నమస్తే సమీర్ జీ. మిమ్మల్ని చూస్తే శాంతికి సింబల్ గా వున్నారు. మీరు busy life లో కూడా మీరు తెలుగుని బ్రతికిస్తున్నారు.కొంచెం చదువు కున్నవారు తెలుగు మాట్లాడటామ్ లేదు. మీలాంటి వారు సనాతన ధర్మాన్ని బ్రతికిస్తున్నారు. మీకు చాలా చాల ధన్యవాదములు....🙏🙏🙏.

  • @prkraju4857
    @prkraju4857 2 роки тому +1

    Prsent ML alu chusthe bagundunu

  • @mskitchenhome353
    @mskitchenhome353 2 роки тому

    Chinnapati padyalu malli girth chesaru😊😊👌👌

  • @andrewspaul2273
    @andrewspaul2273 2 роки тому +1

    ఆర్యా!
    నైతిక విలువలు తగ్గించుకుంటున్న ఈ టెక్నాలజీ వైపు చూస్తున్న వారిని దారికి తెచ్చే మీ ప్రయత్నం సఫళీ కృతం కావాలి అని కోరుకుంటున్నాను.
    మీరు పెట్టే పోటీ లో, ఎవరు అయినా Software లో ఉద్యోగం చేస్తూ, పోటీలో పాల్గొని గెలుపొందితే నా తరపున 1116/- రూపాయలు బహుమతి ప్రకటిస్తున్నా.

    • @DrSameerNandan99
      @DrSameerNandan99  2 роки тому +1

      Dear sir, appreciate your enthusiasm and love of language. If you would like to sponsor an extra prize, kindly give us your email id so that our team can contact you. I can surely announce this special prize for IT professional- participants

  • @aruna20dec
    @aruna20dec 2 роки тому

    🙏🙏

  • @rajeshande983
    @rajeshande983 2 роки тому +11

    Good morning Sameer garu, flabbergasted to see my mom listening/watching your videos every day. she retires for the day usually watching spiritual/words of wisdom/divine related videos. She watches Chaganti Koteswara rao garu videos and yours before hitting the sack! Can't quote a better example of how profoundly influential you are!

  • @sarahlekhana3285
    @sarahlekhana3285 2 роки тому +4

    సుపర్భ్ సార్ చాలా బాగా చెపుతున్నారు,. 👌👌

  • @srinivasbalyal427
    @srinivasbalyal427 Рік тому

    Sairam annagaru

  • @nehamahanthi687
    @nehamahanthi687 Рік тому

    🙏❤️🌹

  • @manjulay5461
    @manjulay5461 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @vemulakrishnaprasad3015
    @vemulakrishnaprasad3015 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 2 роки тому +2

    Meru nijamaina Guru bida anipisthunadi.
    E workshop vijayavanthamavali.
    Kruthagnathalu.

  • @venkatasivaiah390
    @venkatasivaiah390 10 місяців тому

    Sir 🙏,chalabaga chepparu amazing explanation about the poems

  • @KrishnaVeni-nd9qs
    @KrishnaVeni-nd9qs 2 роки тому

    Tq guruvugaru

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 2 роки тому +1

    ఈ రోజుల్లో నే కాదు. ఇంకో 100ఏళ్ల తర్వాత కూడా వేమన పద్యాలు అవసరం.

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 2 роки тому

    నా ఆలోచన దృక్పధం కూడా ఇలాంటిదే. నా మనుమలకు 10పద్యాల దాకా నేర్పిస్తాను.

  • @Vpvi1hra1yjha-1
    @Vpvi1hra1yjha-1 Рік тому

    Mee first video anta intresting anipinchaledu kani ipudu iam literally addicted to ur videos and voice

  • @raajilakshmi274
    @raajilakshmi274 2 роки тому +1

    సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న ఈ కృషి కి ధన్యవాదాలు...🙏
    పైగా,ఇంత స్వచ్ఛమైన,స్పష్టమైన తెలుగు భాషని ఈ మధ్య కాలంలో ఎవరి నోటా వినలేదు..🙏🙏🙏

  • @ganeshjampana848
    @ganeshjampana848 2 роки тому

    నమస్తే స్వామి, మొదటి పద్యంలో వేము అంటే వేము అనే చేదు లక్షణం కలిగిన మొక్కనే అది వేప కాదు. వేము తినగా తినగా విష జంతువులు కరిచినా విషము ఎక్కదు. జైహింద్.

  • @visakhapatnamvizag3711
    @visakhapatnamvizag3711 2 роки тому

    డా. నందన్ గారు కారణ జన్మలు

  • @anushap4351
    @anushap4351 5 місяців тому

    Thank you so much doctor garu

  • @prkraju4857
    @prkraju4857 2 роки тому +1

    Jai jaijai vemana garu

  • @RajasekharaReddyNO
    @RajasekharaReddyNO 2 роки тому

    మంచి ఆలోచన.

  • @nirmalam5059
    @nirmalam5059 2 роки тому +10

    Target groups to practice these poems n their meanings. Parents must take interest in making the children learn. Due to corona, schools are not open. So learning at home should include these poems. Good job Sameer👌👍

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 2 роки тому

    పద్యాలు తెలిసినవేఐనా చదవే తీరు బాగుంది. పొరపాటుని కూడా వెంటనే గ్రహించి దిద్దు కోపడంకూడా చాలా బాగుంది

  • @ponvelappan14
    @ponvelappan14 2 роки тому

    వేమన పద్యం దాని అర్థం చెప్పే తీరు చాలా బాగుంది_మున్నంగి పొన్వెలప్పన్,తమిళనాడు

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 2 роки тому

    అయ్యా చాలా చాల గొప్పదైన కార్యక్రమం.... ధన్యవాదాలు

  • @vanirk5248
    @vanirk5248 Рік тому

    🌹🙏🙏🙏🙏🌹

  • @chamundipokuru494
    @chamundipokuru494 2 роки тому

    నమస్కారం గురుగారు

  • @user-zr3qm4cm2g
    @user-zr3qm4cm2g 2 роки тому

    నమస్కారం 🙏
    మంచిసంకల్పం
    మూడు స్లోకాలకుఅర్థాలుఇవికావు
    అవిగోప్పపరమార్తాన్నిసూచిస్తున్నవి
    మంచియెగ్యతబావంతెలుపుచున్నవి.
    వాటిఅర్థాలుతెలుసుకోవాలంటె.ప్రత్యుత్తరంద్వారఅడగండి
    చెప్పుతాను.అలనిమీరుచెప్పినవిపూర్తితప్పూఅనడానికిలేదు

  • @sreenugummalla1668
    @sreenugummalla1668 2 роки тому

    A great surveys🙏

  • @shobhatalluru649
    @shobhatalluru649 2 роки тому

    Mukhynga mana moolaalu marchi pokoodadu ani chivaraga cheppe chinna cathalu vaati dwara cheppe hitavu baagunnai .Anglam goppade alaagani canntallini ,maatru bhaasha nu marachi poyye durdasa lo maanavaali padipotundi ,mukhyanga mana teluguvaaru (eey nirlakshyam lo nenu bhaagasturaline ) meeru teeskune eey classes maa laanti vaariki kanuvippu ga bhaavistaanu .JAI HIND...

  • @harishredmi4211
    @harishredmi4211 2 роки тому

    👌👍

  • @sambasivaraokamepalli9424
    @sambasivaraokamepalli9424 2 роки тому

    చాలా సంతోషం.. డాక్టర్ గారు..
    నోటి కుండ అంటే ఓటి కుండ అనుకుంటాను..

  • @srinivasaraotanikella611
    @srinivasaraotanikella611 2 роки тому

    Nice of u doctor for ur interest

  • @banuprasad5940
    @banuprasad5940 2 роки тому

    Very nice examples 🙏🙏🙏🙏

  • @haranadhpatchava1962
    @haranadhpatchava1962 2 роки тому

    సిరివెన్నల సీతారమశాస్త్రి విధాత తలపున ...పాటకి చక్కగా అర్ధసహితంగా వివరించారు మీరేకదా 😀👏

  • @udayavelle9648
    @udayavelle9648 2 роки тому

    Chala baga cheparu Vemana gari Padyalu gurinchi cheppi eppati variki vignananni theliya chese prayathnam ....great....you are very great Sai ram Sameer Nandan garu....me lanti varu samajaniki chala avasaram

  • @gautamviews8140
    @gautamviews8140 2 роки тому +1

    Chinnappati nundi... naku " Vemana Padyalu " ante chala istam.💚

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 роки тому +1

    Inglish medium ప్రభావం,ఈ జనరేషన్ వారి శరీరం hinduvuladi,మనసు బుద్ధి ఇంగ్లీష్ వారిది. మన దురదృష్టం.

  • @anushap4351
    @anushap4351 5 місяців тому

    Giving this good information

  • @anantharajukamakshi9100
    @anantharajukamakshi9100 2 роки тому

    Super sir really great

  • @padmasreeb5187
    @padmasreeb5187 2 роки тому

    Bahu chakkati prayatnam. Abhinandaneeyam👏👏👏

  • @ramachandramthatikonda2615
    @ramachandramthatikonda2615 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suneethapotturi6173
    @suneethapotturi6173 2 роки тому

    కృతజ్ఞతలు మీకు ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు 🙏🙏🙏

  • @vijayalakshmivijee4907
    @vijayalakshmivijee4907 Рік тому

    Thank you so much sir

  • @jayakrishnakanchumarthi3397
    @jayakrishnakanchumarthi3397 2 роки тому

    👍🎉🙏😊 good comments sir

  • @bhavanisaradhi240
    @bhavanisaradhi240 2 роки тому

    Chaala manchi programme Modalu pettaru. Thanks

  • @sekhababu5767
    @sekhababu5767 2 роки тому

    Parivar multiple talented

  • @bhagyalakshmigampa3232
    @bhagyalakshmigampa3232 2 роки тому +2

    Chalaa interesting ga chebutunnaru

  • @ramakrishnabandaru1897
    @ramakrishnabandaru1897 2 роки тому

    Nice and very useful to kids .
    Not only for kids.
    Now a days no one is there to say "THE GOOD" to the youth.
    Very great programme sir .
    Being busy in your profession , you do an excellent deed.
    May baba bless you .
    Baba is doing this with you.

  • @bunnyram2805
    @bunnyram2805 2 роки тому

    Super sir me matalu

  • @sumalatha8518
    @sumalatha8518 10 місяців тому

    👌👌👌👌 sir

  • @akuma.xxwave
    @akuma.xxwave 2 роки тому

    Thanq sir

  • @NirvaanRam0910
    @NirvaanRam0910 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobhatalluru649
    @shobhatalluru649 2 роки тому

    Meeru neti peddala nirlakshyam valana chinna pedda andarilo antarinchi potunna viluvalanu samrakshinchaalane tapnaku munduga maa hrudayapoorvaka abhivaadamulu sir. Mee eey pratnam valana maa laanti peddalaku kooda marchinavi telusukuni pillalaku manovicasam kaliginche manchi
    avacaasam kalugutundi.

  • @gangabhavani8825
    @gangabhavani8825 2 роки тому

    Great job

  • @latha9694
    @latha9694 2 роки тому

    🙏👌👍

  • @panduranga5928
    @panduranga5928 2 роки тому +2

    🙏 Dr

  • @lakshmivara1094
    @lakshmivara1094 2 роки тому

    Baga chappinaru nana manchi idea