ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే వైసీపీ మేనిఫెస్టో | YCP Manifesto 2024 | AP Elections 2024 - TV9

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే వైసీపీ మేనిఫెస్టో | YCP Manifesto 2024 | AP Elections 2024 - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ycpmanifesto2024 #ysjagan #appolitics #apelections2024 #tv9telugu
    credits : durga

КОМЕНТАРІ • 27

  • @Educateagitate
    @Educateagitate 13 днів тому +2

    Development aspects including ekkuvaga unte bagundedi

  • @SSSomsai
    @SSSomsai 13 днів тому +10

    YS జగన్ మోహన్ రెడ్డి గారు = 100% నమ్మకం..
    చంద్రబాబు నాయుడు = 100% మోసం, దగా, దౌర్జన్యం, దోచుకోవడం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రజలందరూ చర్చించుకుంటున్న మాట వాస్తవమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ అగ్రనేతలతో CBN గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట......

    • @SSSomsai
      @SSSomsai 13 днів тому +1

      చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో మొత్తం ఎన్ని హామీలు ఇచ్చారు..? 2019 ఎన్నికలకు వెళ్లే ముందే ఆ మేనిఫెస్టోను ఎందుకు ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు...??
      1) కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు హడావిడి చేస్తూ అన్నా క్యాంటీన్లు తెరిచి ఎన్నికలు ముందే ఎన్నికల కోడ్ పేరు ఉపయోగించి శాశ్వతంగా మూసేసి ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో డ్రామా షురూ చేశాడు ఇది వాస్తవమే కదా..?
      2) చంద్రబాబు నాయుడు పరిపాలించిన (2014-2019) మధ్య కాలంలో జన్మభూమి కమిటీల సభ్యులు సిఫార్సు చేసిన పచ్చ పార్టీకి చెందిన వారికి తప్పా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఏటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఇది వాస్తవమే కదా...? అదే ఇప్పటి ప్రభుత్వం కుల, మత, వర్గ, వర్ణ, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది వాస్తవమే కదా.
      3) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు సంపూర్ణ మధ్య మాఫియా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతులకు సంపూర్ణ ఋణ మాఫీ చేశారా...?
      4) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన డ్వాక్రా మహిళలకు ఋణాలు మాఫీ చేస్తామని మహిళలకు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళల ఋణాలను మాఫీ చేశారా...??
      5) 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తానని చెప్తూ ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తూ జాబు రావాలంటే బాబు రావాలి అని ప్రచారం చేసిన వారిలో నేను కూడా ఒకడు, కానీ 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత చంద్రబాబు నాయుడు తన అసమర్థ కొడుకు పప్పు లోకేష్ గాడికి తప్పా ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు, నిరుద్యోగ భృతి కేవలం ఎన్నికలకు ముందు 2 నెలలు మాత్రమే పచ్చ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి యువతను పూర్తీగా ముంచేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా..??
      6) నీరు - చెట్టు అనే పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చ పార్టీ కార్యకర్తల్ని మట్టి మాఫియా గా తయారు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే కదా..?
      7) రాజదాని పేరుతో అమరావతి ప్రాంతంలో తన కుల సామాజిక వర్గాల వారు, చంద్రబాబు మద్దతుగా నిలుస్తూ వస్తున్న పచ్చ మీడియా ఛానెల్స్ అధిపతులకు, ప్రతినిధులకు ఇతర పచ్చ పార్టీ నేతలకు భూములు దోచిపెట్టిన సంగతీ వాస్తవమే కదా...?
      8) పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు కదా, మరి ఆ ప్రాజెక్టు నేనే కడతాను అని కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి భాధ్యత తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తన అనుయాయులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు కేటాయించి పనులు మొదలు పెట్టక ముందే మొత్తం బిల్లులు చెల్లించడం స డబ్బును బినామీల ఖాతాలలో జమ చేయించడం తో పాటు పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసింది చంద్రబాబు నాయుడే కదా...?
      9) కవితకు కాదేదీ అనర్హం అన్నట్లుగా, 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు అండ్ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కబ్జాలు, ఆర్థిక, ఇసుక, మట్టి ఏ ఒక్కటీ వదలకుండా అన్ని రకాల దోపిడీలు చేసిన మాట వాస్తవమే కదా...
      ఇక మళ్లీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఇచ్చే తప్పుడు హామీలను నెరవేర్చి ప్రజలకు న్యాయం చేస్తాడు అని ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో తీవ్రమైన చర్చ అయితే జరుగుతోందట.......

  • @user-ui1rs5gd3i
    @user-ui1rs5gd3i 12 днів тому

    👌👌👌👍🙏😁

  • @nandyalaveerasubbareddy8863
    @nandyalaveerasubbareddy8863 13 днів тому +2

    Rythu runamafi cheyandi sir please appullo unnanu

  • @Educateagitate
    @Educateagitate 13 днів тому

    Nirudyoga bruthi hami echunte bagundedi

  • @ANJINIHANUMANVASU-zl9on
    @ANJINIHANUMANVASU-zl9on 13 днів тому

    BOOKKA

  • @maheshvenkata4770
    @maheshvenkata4770 13 днів тому +2

    Rajdhani katti it infrastructure penchi youth ki jobs unte inka pathakaalu acharan ayedi mana mohalaki anta seen ledu kada anduke acharana avvvavu😂😂

  • @Educateagitate
    @Educateagitate 13 днів тому

    Ammavadi penchalsina avasaram ledani naa opinion

  • @SaipadmaTangella
    @SaipadmaTangella 13 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chakravyuh7835
    @chakravyuh7835 13 днів тому +1

    జై జగన్ ❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤❤
    జై వైస్సార్ ❤❤❤❤❤❤❤

  • @kukudupala
    @kukudupala 13 днів тому +1

    జగన్ చేస్తున్న తప్పు సీబీన్ కు లాభం జరగడం పక్కా...

  • @sskdp672
    @sskdp672 13 днів тому

    Erri pappa

  • @chakravyuh7835
    @chakravyuh7835 13 днів тому +1

    జై జగన్ ❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤❤
    జై వైస్సార్ ❤❤❤❤❤❤❤జై జగన్ ❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤❤
    జై వైస్సార్ ❤❤❤❤❤❤❤

  • @itsmeram5000
    @itsmeram5000 13 днів тому +2

    ఈ ఐదు సంవత్సరాలు చూశారు కదా చాలా ఇబ్బందులు నిరుద్యోగులకు జాబు లేదు ఇప్పుడు గనక జగన్ వస్తే చావే కాయం

    • @Indian.642
      @Indian.642 13 днів тому +1

      Nuvvu student.1,50,000 permanent government jobs vachai in this government

    • @HussainBasha-ef9pl
      @HussainBasha-ef9pl 13 днів тому

      నీకు అంత టాలెంట్ ఉంటే సచివాలయం జాబ్స్ కొట్టచ్చు కదా, gandu గాని లాగా చేతకాని మాటలు ఎందుకు బేవార్స్ నిజం గా చచ్చిపో nuvvu

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 13 днів тому +3

    రేపు 30పేజీలు...3000హామీలు...మూడు రకాల రంగులు....ముగ్గురు సంతకాలు...ముగ్గురు ఫోటోలతో మా పసుపు పచ్చ పార్టీ అర చేతిలో వైకుంఠం వస్తుంది చూడండి😂😂😂😂

  • @chakravyuh7835
    @chakravyuh7835 13 днів тому +1

    జై జగన్ ❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤❤
    జై వైస్సార్ ❤❤❤❤❤❤❤

  • @chakravyuh7835
    @chakravyuh7835 13 днів тому +1

    జై జగన్ ❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤❤
    జై వైస్సార్ ❤❤❤❤❤❤❤

  • @chakravyuh7835
    @chakravyuh7835 13 днів тому +1

    జై జగన్ ❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤❤
    జై వైస్సార్ ❤❤❤❤❤❤❤

  • @chakravyuh7835
    @chakravyuh7835 13 днів тому +1

    జై జగన్ ❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤
    జై జగన్ ❤❤❤❤❤❤
    జై వైస్సార్ ❤❤❤❤❤❤❤