manthra japam valla meelo jarige aa 10 maarpulu thelusukovaalante yee video chuudandi 🙏🤗

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ •

  • @godvediosteluguchanal6300
    @godvediosteluguchanal6300 17 днів тому

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 18 днів тому +1

    83 like Om Namo narayananaya ,nidrapoinappudu mantram japistu padukunta akka poddunne levagane na manasu lo nundi Namam vinipistundi akka 🙏🙏🙏

  • @BlueFox369
    @BlueFox369 18 днів тому

    Namasta durgamma indrakila nivaseni kanaka bangaru Durga Amman total na life na Maya JAGATH ga marchithivi kadammama❤🙏🙏🙏🌄😍😍😍😊😊
    Subhodayam mata kanaka Durga🙏🙏🙏🙏🙏

  • @prashanthsai8821
    @prashanthsai8821 18 днів тому

    Thank you universe🌌🙏🙏🙏🙏🙏🙏🙏 🌷🌺🌸🥀🌹🌼💐🌻

  • @jyothsnanampally6450
    @jyothsnanampally6450 18 днів тому

    SRI MATHRE NAMAHA AMMA🙏🙏🙏

  • @JangaSrinivasreddy
    @JangaSrinivasreddy 18 днів тому

    Om namasivaya🎉

  • @Durgabhavaani2
    @Durgabhavaani2 18 днів тому

    2nd like

  • @ganeshg4531
    @ganeshg4531 18 днів тому

    👍

  • @kavithamanda946
    @kavithamanda946 18 днів тому

    Hii akka

  • @KishoreReddy-n9w
    @KishoreReddy-n9w 18 днів тому +2

    అక్క మా ఇంట్లో ఎప్పుడు శుభ్రంగానే పెట్టుకుంటాం ఇల్లంతా కానీ ఇంటి పక్కల వాళ్ళు అంటారు ప్రతిసారి శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి నిలువ ఎవడు అంటారు ఇది ఎంతవరకు నిజం మీరు చెప్పాలి

    • @chudamani812
      @chudamani812  18 днів тому +3

      మీరెక్కడ బాగుపడిపోతారేమో అని కుళ్ళు అసూయలతో అలా చెప్తారు. అంతేకాదు ఇల్లంతా చండాలంగా ఉన్నా ముచ్చట్లు పెట్టుకుందాం రా అని అమ్మలక్కలు పిలుస్తారు.

  • @worldofviswa
    @worldofviswa 18 днів тому

    Amma, pavuram yedama bujam meda retta veste manchidena

    • @chudamani812
      @chudamani812  18 днів тому

      ఏం కాదు అండి మంచిదే

  • @prashanthsai8821
    @prashanthsai8821 18 днів тому

    Total enni chakras unnayi ela active cheskovali chepandi guru mata🙏

    • @chudamani812
      @chudamani812  18 днів тому

      భక్తి మార్గము లొ వాటంతట అవే activ అవుతాయి. భగవంతుని పట్ల ప్రేమఆప్యాయతలు విశ్వాసం వల్ల భక్తి మార్గం లో safe jone లో ఆక్టివ్ ఔతాయి.

    • @prashanthsai8821
      @prashanthsai8821 18 днів тому

      @@chudamani812 ok thank you guru mata🙏

  • @ShivaShankar-xo9pf
    @ShivaShankar-xo9pf 18 днів тому

    Akka nenu mantram 5 years nunchi japistunanu kani ajapajapam ravatledhu akka please reply

  • @ohmydogs3015
    @ohmydogs3015 18 днів тому +1

    అమ్మ నా కు దీపం లో yedho ఒక ఆకారం వచ్చింది అధి yento అర్థం kaavatla మీ video లు అన్నీ చూస్తే మీరు దీపం లో పువ్వు లు వస్తాయి అని మాత్రమే చెప్పారు నాకుమాత్రం okasaari నెమలి ల మరో సారి vaarahi మూతి ల కనిపించడం జరిగింది ithe నేను vaarahi పూజ చేయ ను దీపం లో enka యే మేo vastayo ఒక video చేయాలని మనవి

    • @chudamani812
      @chudamani812  18 днів тому +1

      చేస్తున్నాను అండి విడియో ఇవాళ night లోపు uploud చేస్త మీ douts అన్నీ క్లియర్ అవుతాయి

  • @ShivaShankar-xo9pf
    @ShivaShankar-xo9pf 18 днів тому +1

    Akka mantram japan yevidanga cheste ajapa japam vastudi please reply

    • @chudamani812
      @chudamani812  18 днів тому

      మనస్సులో నామం,మంత్రం స్మరిస్తు ఉంటే. అంటె మానసిక జపం ధ్వార అజాపజపం start అవుతుంది కానీ మొదటి సారి జపించటం start చేసేవారు వాచికజాపం చెయాలి అప్పుడూ మన మనస్సు మన మాట విని మానసిక జపం చేయటానికి ఉత్సాహం చూపిస్తుంది ఓం నమో నారాయణాయ 🙏

  • @LathaKiran-n3g
    @LathaKiran-n3g 18 днів тому

    నమస్కారం అమ్మ, నాకు కూడా జప మాల తీసుకుని మంత్ర జపం చేయాలని ఉంటుంది, కానీ నాకు ఈ మంత్ర దీక్ష ఎలా తీసుకోవాలి, ఎ మంత్రం ఆర్ నామం జపించాలి తెలియదు. రాశిని బట్టి దేవుడిని ప్రార్థించాలా లేక మన ఇష్ట దైవం నామమా, దీని కోసం ఎవరిని సంప్రదించాలి, మీరు సలహా ఇవ్వగలరు.

    • @chudamani812
      @chudamani812  18 днів тому

      ఇష్ట దైవ నామాన్ని select చేసుకుని మాలతో కూడా చేయొచ్చు గురువు avilable గా ఉంటే ఉపదేశం పొందండి గురువు లేకున్నా మాలతో జపం చేయొచ్చు first day గుళ్ళో start చేయండి

    • @LathaKiran-n3g
      @LathaKiran-n3g 16 днів тому

      @chudamani812 dhanyavaadhaalu amma

  • @Devi.19.4
    @Devi.19.4 18 днів тому

    Om namo narayanaya.Amma